YS Jagan's Case Against Mother & Sister: More Than Just a Property Dispute

  Рет қаралды 50,263

Ramesh Kandula

Ramesh Kandula

Күн бұрын

Пікірлер: 45
@SureshKumar-xd1gs
@SureshKumar-xd1gs 15 сағат бұрын
Sir ఈ ఆస్తి అంత కష్ట పడి సంపాదించిన సొమ్ము కాదు. ప్రజలను దోచుకున్నది. పాపిష్టి సొమ్ము.
@SureshKumar-xd1gs
@SureshKumar-xd1gs 15 сағат бұрын
Govt ఆస్తి కోసం అన్న చెల్లెలు తన్నుకుంటున్నారు.ప్రజలు కూడా వాళ్ళ సొంత ఆస్తి అనుకొని డిబేట్ లు పెట్టుకుంటున్నారు.
@kpxyz741
@kpxyz741 15 сағат бұрын
డైవర్షన్ పోలిటిక్స్ అంటే ఇవే. ఒక చెల్లి అన్నతో ఆస్తుల పంపకంలో వచ్చిన పేచీల వల్ల వేరు కుంపటి పెట్టి అన్నను తిడుతూ రాష్ట్ర ప్రజల ముందు ఉన్నతురాలిలా మాట్లాడుతూ జనంలో సానుభూతి కొరకు శాయశక్తులా కృషి చేస్తుంది. తన అన్న ఎలాంటి వాడో చిన్నప్పటినుండి తెలియదా? ఒక తల్లి కేవలం కుటుంబ కారణాల వల్ల కొడుకో కూతురో తేల్చుకోలేక సతమతమౌతుంది. ఆ పుత్రరత్నం డబ్బే పరమావధిగా తల్లినీ చెల్లినీ కోర్టుకు లాగాడు. నాకు అర్ధం కాని విషయం ఏమిటంటే ఈ మొత్తం ప్రస్థానంలో రాష్ట్ర ప్రజల పాత్ర ఎంత? ఇలాంటివి రాష్ట్రంలో అనేక కుటుంబాలలో జరుగుతూనే ఉంటాయి. అసలు వీరి వల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా? రేపు వాళ్ళు వాళ్ళు సర్దుకుపోతే రాష్ట్రాన్ని అమ్మేయరని నమ్మకం ఏంటి? ఒక కుటుంబ గొడవ ప్రజలకు అనవసరం. ప్రజలకు మీరు ఏమి చేసారన్నదే ముఖ్యం. వీటిని పక్కదారి పట్టించటానికే ఈ నాటకాలు. గమనించండి
@nageswararaoavasarala7603
@nageswararaoavasarala7603 15 сағат бұрын
ఏమిటండీ బాబు జగన్ ఏ పని న్యాయంగా చేయడా? ఇంత దారుణమా? అంతా విలువైన భూమిని ఉచితంగా ఇచ్చేదంటే,దీని వెనుక ఎంత లాభం వుందో?ఈలాంటి అతి క్రిమినల్ మైండ్ గల వారిని మనం ఎన్నుకున్నము
@shaikshajahan4227
@shaikshajahan4227 15 сағат бұрын
Ramesh గారు వెరీ nicely pointed out,in the 4 th item ,nice narration,and fact too, to the public it is a duel fight , but understanding fight
@geddadascreationentertainments
@geddadascreationentertainments 15 сағат бұрын
ప్రజల ఆస్తులను అప్పటి నాయకులు ఇలా ఆక్రమిస్తే , ఇప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి ఆస్కారం లేదా?... ఏది ఏమైనా, సామాన్య ప్రజలకు అర్థం అవ్వని విషయాలు ఇవి
@vedavyas3973
@vedavyas3973 15 сағат бұрын
Sir mee analysis every day we will see on all current topics Ur True journalist with ethics
@Ram-r7f
@Ram-r7f 15 сағат бұрын
Absolute shameless corruption.
@ramkrishna-e8l
@ramkrishna-e8l 15 сағат бұрын
ఈ భూమి వీడు ఆస్తి ఏదో ఒక రోజు ప్రజల కు వెళుతుంది...
@nageswararaoanipindi6016
@nageswararaoanipindi6016 15 сағат бұрын
Ramesh garu it is comprehensive analysis of various issues involved in this matter. Envious of your talent.
@shekarchandra-m3l
@shekarchandra-m3l 15 сағат бұрын
Good sir clearly explained
@vamsi8669
@vamsi8669 15 сағат бұрын
జగన్ రెడ్డి will not disappoint us at any case
@venkateswararaotagirisa8072
@venkateswararaotagirisa8072 15 сағат бұрын
Government should take back the land from that company
@krishnaraovv55
@krishnaraovv55 15 сағат бұрын
Suttilekunda vuntadi mi videolu 👍
@chjethendra
@chjethendra 15 сағат бұрын
Sir super sir , i respect you a lot మీతో మాట్లాడాలి
@achantabvramana5172
@achantabvramana5172 15 сағат бұрын
Whatever during rajasekharreddy regime illegally earned public money standing for dispute before law and asking justice. Cong I and Bjp are just spectators with vested interest not safeguarding public money.what legalities we have to protect public...
@iDeepu
@iDeepu 15 сағат бұрын
crystal clear ga chepparu Ramesh garu. Present governement cancel cheyali lease.
@jyothsnaravi2513
@jyothsnaravi2513 15 сағат бұрын
This govt should go to the court on this issue
@meghanarekha1529
@meghanarekha1529 15 сағат бұрын
Laat point 🎉🎉🎉
@srikarch600
@srikarch600 16 сағат бұрын
Mee video kosam waiting Sir .
@ThatikondaSuresh-l8h
@ThatikondaSuresh-l8h 15 сағат бұрын
Emi chepparu sir evvadikaina baga ardhamayyela clear ga chepparu super sir
@krishnamrajumudunuri9004
@krishnamrajumudunuri9004 15 сағат бұрын
Jalaganna ku edo teliyani manasika rugmatha vundi sir ...kachithamga hospital lo chupinchukovali
@SreenivasanaiduPambannag-mw6te
@SreenivasanaiduPambannag-mw6te 15 сағат бұрын
Mother property goes to Daughter kadaa, This Company Shares on YS Vijayamma
@renpot4815
@renpot4815 15 сағат бұрын
This just goes to show what a vengeful, vindictive person Jagan is . This action if anything will bring unwanted negetive attention and focus on him . The assets ( although belong to the people ) in question are peanuts compared to the ill gotten wealth he created for himself. Yet , he will go to any lengths and doesn’t care or know when to say enough is enough. 40% of the voters still believe in this man’s leadership. Sad indeed .
@posipogupullaiah1947
@posipogupullaiah1947 15 сағат бұрын
పోయేటప్పుడు నేవేమైన కట్టుకపోతావు జగన్ వున్న ఇద్దరు ఆడపిల్లలు నీకు.ఆశకు హద్దెలేదా. ?
@alladamk
@alladamk 15 сағат бұрын
Ilanti chacchu telivi mana jagan ke vuntaayi
@reddaiahchuppala1489
@reddaiahchuppala1489 15 сағат бұрын
sir videos రోజుకి 3 అయినా చెయ్యండి
@sandeeptumula123
@sandeeptumula123 15 сағат бұрын
Jagan criminal scenarios chaala danger ‼️ Kotha Kotha ways invent chesi criminals ki way chupestunmadu Ella taapinchukoovali ani.
@swethake5497
@swethake5497 15 сағат бұрын
Entii... Inni vela acres of land ysr ,ychip vallu nokkaraa... Idi democracy.... Jaanedu pottaki, mudu adugula sthalam leka daridruluga unna ee desham lo prajala sommu official looty... 😢😢
@nagarajua3251
@nagarajua3251 15 сағат бұрын
ee Asti shyco jagan ku ela vachindi
@citizenjournalist5411
@citizenjournalist5411 15 сағат бұрын
😂😂😂
@DHARMASAINIK
@DHARMASAINIK 15 сағат бұрын
మీకు మెతుకులు మాకూ బొరుగులు. . . మీకు తేనె తొట్లు మాకూ తేనె తూట్లు . . . మీకు గులాబీలు మాకు గులాబి ముండ్లు మీకు నాయకత్వం మాకు ధర్మతత్త్వం ఎందుకంటే మాది పరమార్ధం మీది దుర్మార్గం జై DALITH JANATA SAMITHI . 🔨 🏆 🔨 Information Technology ని తెచ్చింది రాజీవ్ గాంధీ. . . CBN నేను సింగపూర్ నుండి తెచ్చాను అని . . . . ఇక కాంగ్రెస్ సరే సరి. మాకు ఏది వుచితం వొద్దు. జగన్ పార్టీ ఇక అన్నీ విచిత్రంగా మీ భవిష్యత్తు అంతా నా భరోసా. అందరూ మోసం చేసే వారే. అందరం కలిసికట్టుగా మనకు కావాల్సిన ఈ క్రింది చెప్పిన డిమాండ్ ని అడుగుదాం 1. కరెంట్ చార్జీలు తగ్గించాలి. . . . మీ విలాసము ఆపితే ఇది సాధ్యం. 2. పెట్రోలు ధర తగ్గించాలి . . . మీ దోపిడీ ఆపితే ఇది సాధ్యమే . . . 3. రైతులకు న్యాయం చేయాలి . . . Laptop లు వొద్దు. . . Drones ఇవ్వండి. రైతు శిక్షణా కేంద్రం update చేయండి. 4. ప్రభుత్వ పాఠశాలల్లో, కాలేజీ లో మౌలిక సదుపాయాలు, universities లో కల్పించాలి. జై DALITH JANATA SAMITHI . 🔨 🏆 🔨
Human vs Jet Engine
00:19
MrBeast
Рет қаралды 133 МЛН
Synyptas 4 | Арамызда бір сатқын бар ! | 4 Bolim
17:24
啊?就这么水灵灵的穿上了?
00:18
一航1
Рет қаралды 79 МЛН
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 262 #shorts
00:20
Human vs Jet Engine
00:19
MrBeast
Рет қаралды 133 МЛН