Bonam Song || 2022 || song

  Рет қаралды 14,608

Istam studio

Istam studio

Күн бұрын

telangana bonalu sonh
folk bonalu
secunderabad bonalu bonam song hyderabad golkonda bonalu
#Telanganabonam #bonamsong #slbvkb #Vikarabad #Telanagana #Bonam #Bonam2022 #Song #singer
#Vikarabadmla
#Dr.methukuanand
#Vikarabad
#MLAvikarabad
#sanghamlaxmibai
#students

Пікірлер: 28
@mbaswalingam9262
@mbaswalingam9262 2 жыл бұрын
Matam.Baswalingam.Ebbanoor.Nice Song .My Sister's.
@nnagesh8390
@nnagesh8390 2 жыл бұрын
Nice song ,,,hearty congratulations to💐💐 whole team ,,,,Great Job Lahari ....in your first opportunity only you proved yourself and rocked it ...... Keep on going ..... May god bless you
@ashokkumartuppali.3062
@ashokkumartuppali.3062 2 жыл бұрын
అన్న చాలా బాగుంది.. లిరిక్స్ సూపర్..
@istamstudio334
@istamstudio334 2 жыл бұрын
TQ anna garu మీ ఉపాధ్యాయ నేపథ్యం.. ఉద్యమ సారథ్యం.. నవతరానికి, యువతరానికి ఆదర్శం...!! నేను రాసిన లిరిక్స్ మీలాంటి ఉపాధ్యాయ గురువు నేర్పిన విద్యే. 🙏🙏🙏🙏🙏
@mjalchannel9028
@mjalchannel9028 2 жыл бұрын
చాలా ధన్యవాదాలు అన్న మీ ప్రోత్సాహానికి...🙏🤝
@mannemallesham9061
@mannemallesham9061 2 жыл бұрын
You sung excellent lahari akka🥰🥰 and it's a team effort,,,,finally you got succeed🥳all the best for your future 👍
@Raajawaterdetector683
@Raajawaterdetector683 2 жыл бұрын
Thank anjeelappa sir Or SLB Student ramanamma mom MLA sir good song🎤🎶🎵🎶🎤🎵 thanks
@AravindBhainsa
@AravindBhainsa 2 жыл бұрын
Super maa
@srikanthyadav2469
@srikanthyadav2469 2 жыл бұрын
This song made vibes of Bonalu ... I want to thank whole crew and singer heartfully for bringing such a good song.
@talarisrishailam5953
@talarisrishailam5953 2 жыл бұрын
Superr song gest role MLA Anand sir superr step
@erranpallimaheshwari9971
@erranpallimaheshwari9971 2 жыл бұрын
Super song
@vittal....3441
@vittal....3441 2 жыл бұрын
కళాభిమానులు గౌరవనీయులు M.L.A. శ్రీ.ఆనంద్ సార్ గారికి కళాభి వందనాలు...🙏🙏మీరు పాటలో పాల్గొనడం చాలా సంతోషం సార్ చాలా బాగా నటించారు....🙏🙏 అంజిలప్ప సార్ గారు అమ్మవారి పాట చాలా బాగా రాసారు... మీ విద్యార్థినులు & మీరు చాలా అద్భుతంగా పాడారు..👌👌 అశోక్ మాస్టారి గారి పోతురాజు వీరంగం చాలా అద్భుతంగా ఉంది..🙏 పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థినులు చాలా చక్కగా నటించారు...అమ్మవారి పాటలో పాల్గొన్న వారందరికీ అమ్మవారి ఆశీస్సులు అందాలని.... అంజిలప్ప సార్ గారి దర్శకత్వం లో మరెన్నో అద్భుతమైన పాటలు రావాలని కోరుకుంటున్న....💐💐💐💐💐
@istamstudio334
@istamstudio334 2 жыл бұрын
Vittal గారికి ధన్యాదములు
@koormaraokottakota6535
@koormaraokottakota6535 2 жыл бұрын
పల్లె సంప్రదాయం, సంస్కృతృల వైభవం లను కమణీయంగా, అద్భుతమైన చిన్నారుల ప్రదర్శన, అలరించే సంగీతం, ఆకట్టుకొనే గాత్రం, సంపూర్ణ పల్లె వాతావరణంలో భక్తి పరవశమైన భావం, అమ్మావారి కరుణకై తపన గల రచనతో,అదుభతమైన చిత్రీకరణ చేసిన కళామతల్లి ఆశీస్సులు నిండుగాగల, ఆదరించే స్వభావం గల మన బొంరాస్ పేట్ మండలంలోని,జానపద కళలకు నిలయమైన రేగాడిమైలారంకు సాహితీలోకంలో మరింతగా గుర్తింపు గౌరవం పెంపోదిస్తున్న మా శ్రీ. అంజిలప్ప గారికి హృదయ పూర్వక అభినందనలు. పాటతో విలువైన భావాలును, బలంగా చేరవేయు మీ భావస్పష్టతన ఇటీవల కొందుర్గు మండలం లోని ఉపాధ్యాయుల ట్రైనింగ్ సమావేశంలో గుర్తుచేసుకొని, ఆ పాటను పాడి వినిపించడం జరిగింది సార్. మీ పయనం మరింతగా కళామతల్లి సేవలో ముందుకు సాగాలని 'అమ్మ' ను ప్రార్ధిస్తూ.... 🙏జై జగన్మాత 🙏
@pavankumar-eu3rx
@pavankumar-eu3rx 2 жыл бұрын
Excellent lyrics, and wonderful song singing, I like it
@RevellaRraju
@RevellaRraju 2 жыл бұрын
Super song 👌👌
@istamstudio334
@istamstudio334 2 жыл бұрын
TQ raju garu🤝🤝🤝
@srinivasgoud542
@srinivasgoud542 2 жыл бұрын
Super sir
@istamstudio334
@istamstudio334 2 жыл бұрын
TQ Srinu🤝🤝🤝🤝
@kick_venkat_teja
@kick_venkat_teja 2 жыл бұрын
Camera angle and editing naaku Baaga Nachayi sir, Song Paadina aame kuda chaala Baaga chesindhi, 💯 I like this song 💯
@istamstudio334
@istamstudio334 2 жыл бұрын
ధన్యవాదాలు కిక్ వెంకట్ తేజ గారికి మీ పరిశీలన మీలోని దర్శకుని కి నిదర్శనం.. రాబోయే రోజుల్లో కాబోయే దర్శకునికి మంచి భవిష్యత్తు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను ఇట్లు మీ అంజిలప్ప
@salauddinsaleem1726
@salauddinsaleem1726 2 жыл бұрын
spr....anna
@talarimahipal4833
@talarimahipal4833 2 жыл бұрын
Annaya super
@mjalchannel9028
@mjalchannel9028 2 жыл бұрын
ధన్యవాదములు మహిపాల్
@begarikrishnabkrishna9409
@begarikrishnabkrishna9409 2 жыл бұрын
Anjilappa sir great singer
@istamstudio334
@istamstudio334 2 жыл бұрын
TQ very much KRISHNA🤝
@shravanthiyadav1
@shravanthiyadav1 2 жыл бұрын
How can you replace actual singer with others.😤Now who should get credits of the song😑 POV: Actual singer is 4th person who weared pink saree😌
@shravanthiyadav1
@shravanthiyadav1 2 жыл бұрын
#PLEASESUPPORTSINGERS🙏
Watermelon magic box! #shorts by Leisi Crazy
00:20
Leisi Crazy
Рет қаралды 100 МЛН
Ozoda - Lada ( Official Music Video 2024 )
06:07
Ozoda
Рет қаралды 25 МЛН
Officer Rabbit is so bad. He made Luffy deaf. #funny #supersiblings #comedy
00:18
Funny superhero siblings
Рет қаралды 18 МЛН
KTS HIGH SCHOOL Gandhari Bathukamma Festival
6:56
KTS HIGH SCHOOL GANDHARI
Рет қаралды 2,7 М.
JAI VIJAYADURGA | DURGADEVI SUPER HIT SONGS | TELUGU DEVOTIONAL SONGS | JUKEBOX
46:59
Jayasindoor Ammorlu Bhakti
Рет қаралды 41 МЛН
TELANGANA BHASHA DANCE BY SLB vikarabad @RAVINDRA BHARATHI.
2:08
Watermelon magic box! #shorts by Leisi Crazy
00:20
Leisi Crazy
Рет қаралды 100 МЛН