Selayeru Paduthunte || Full Video Song || Kalyan Keys || Sai Sharvani || Djshiva Vangoor

  Рет қаралды 139,210,544

Djshiva Vangoor

Djshiva Vangoor

Күн бұрын

Пікірлер: 20 000
@djshivavangoorofficial
@djshivavangoorofficial 2 жыл бұрын
For More Latest Updates Follow Me on Insta [ DJSHIVA VANGOOR ] instagram.com/djshivavangoor.official/
@tractors-adda
@tractors-adda 2 жыл бұрын
we are always with you bro, all the best for next project(pallakilo puthadibomma)👍👍👍
@hanmandlupolkam5456
@hanmandlupolkam5456 2 жыл бұрын
Anna. Part2 appudu
@banothnarendar2789
@banothnarendar2789 2 жыл бұрын
Aswam song brow
@ravinderjunnu
@ravinderjunnu 2 жыл бұрын
Anna wynk music lo song upload cheyara please 💚
@SRREDITING
@SRREDITING 2 жыл бұрын
For the first time oka private song ki fan ayyanu bro
@manjunathk8681
@manjunathk8681 2 жыл бұрын
నాది రాయలసీమ తెలంగాణ సాహిత్యం అంటే తల్లి ప్రేమ లాగా చాలా గొప్పది తెలంగాణ ఉన్న కళాకారుల అందరికి పాదాభివందనాలు తెలంగాణ సాహిత్యం తెలుగు బాషాకు గొప్ప గర్వాకారణం
@parushuram183
@parushuram183 2 жыл бұрын
Tnq bro
@sayannajakka2139
@sayannajakka2139 2 жыл бұрын
Thanks bro
@chinna284
@chinna284 2 жыл бұрын
🙏🙏🙏tq brother
@venulasya7932
@venulasya7932 2 жыл бұрын
🙏🤝
@ajaychinnapaidipelli394
@ajaychinnapaidipelli394 2 жыл бұрын
Thank you❤ bro
@bijjuriravikumar8314
@bijjuriravikumar8314 2 жыл бұрын
అద్భుతమైన పాట. పాట రచన, స్వరకల్పన, గానం, నటన, కెమెరా, లొకేషన్స్, ఎడిటింగ్ అన్ని రంగాలలో పాలుపంచుకున్న అందరికీ శుభాకాంక్షలు 💐💐👍👍
@vijaykumar-Kh7
@vijaykumar-Kh7 2 жыл бұрын
ఎంత గొప్పదో మన దేశంలో ఉన్న తెలుగు సాహిత్యo. ఎన్ని సినిమా పాటలు విన్న కానీ తెలంగాణ యాస ఎంతో గొప్పగా చాటింపు వేసుకొని మళ్ళీ మళ్ళీ అవే వినేలా ఉంటాయ్ పాటలు. సాహిత్యం మరియు గీతం చాలా గొప్పగా వర్ణించారు. ఇలాంటి మరిన్ని పాటలు రావాలని కోరుకుంటూ...
@djshivavangoorofficial
@djshivavangoorofficial 2 жыл бұрын
Thankyou ♥️
@apedhagangareddyalluri5065
@apedhagangareddyalluri5065 2 жыл бұрын
Y
@SureshBSuri-oz9zb
@SureshBSuri-oz9zb 7 ай бұрын
❤7AsAs1 Essa Quick​@@djshivavangoorofficial
@darling_220_lover
@darling_220_lover 3 ай бұрын
Nijam bro
@YellaiahEravelli
@YellaiahEravelli 2 ай бұрын
😊😊😊😊😊😊😊😊❤❤
@kiranmimicry9848
@kiranmimicry9848 5 ай бұрын
మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ మీ పాట ని వర్ణించడానికి మాటల్లేవ్.... అద్భుతం entair టీం 💐💐💐💐❤️❤️❤️❤️
@djshivavangoorofficial
@djshivavangoorofficial 5 ай бұрын
Tq ♥️
@dj.saikumar..4621
@dj.saikumar..4621 2 жыл бұрын
సెలయేర్లు పారుతున్నయో తెలియదు గానీ ఈ పాట వింటుంటే గుండెల్లో వీణలు మోగుతున్నాయి సూపర్ సాంగ్ DJ శివ అన్న.. ఈ కామెంట్ నచ్చితే ఒక లైక్ చేయండి ఆల్ మై ఫ్రెండ్స్ ❤️💚💛
@shirishaenjamoori7850
@shirishaenjamoori7850 2 жыл бұрын
Super anna song nice ......😍❤️👌👌👌👌👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾
@dj.saikumar..4621
@dj.saikumar..4621 2 жыл бұрын
@@shirishaenjamoori7850 ... Tq
@laxmanj7540
@laxmanj7540 2 жыл бұрын
Super hero of india
@dj.saikumar..4621
@dj.saikumar..4621 2 жыл бұрын
@@laxmanj7540 .. Tq
@kinneralaxmi3847
@kinneralaxmi3847 2 жыл бұрын
Super song
@girirajaka2952
@girirajaka2952 2 жыл бұрын
మత్తుకు బానిస అవుతారని తెలుసు కానీ మొదటిసారి పాటకు బానిస నయ్యాను ఎన్నిసార్లు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఏం పాట రాసావ్ అన్న
@chinnaraomaroji3315
@chinnaraomaroji3315 2 жыл бұрын
Champesav anna
@swamy567
@swamy567 2 жыл бұрын
Ss. Super song bro
@bhanavathnareshnaik9871
@bhanavathnareshnaik9871 2 жыл бұрын
Super comment
@siddhu-yo4gm
@siddhu-yo4gm 2 жыл бұрын
Same problem bro
@manjukasthuri1367
@manjukasthuri1367 2 жыл бұрын
Avnuu bro song vituuvute vinali aanepisthudi super song bro
@smuralismurali4661
@smuralismurali4661 2 жыл бұрын
ఎంత ప్రేమతో రాసారు అన్న ఈ పాటని ఈ పాట కోసం కష్టపడిన వారి అందరికి హాట్సాఫ్.....🙇🙇🙇
@madhavimudiraj
@madhavimudiraj 2 жыл бұрын
Mahender Sir kalam nundi jari padina maro animuthyam KMR Music Channel
@gopiallakonda3689
@gopiallakonda3689 2 жыл бұрын
Supar
@prabhuprabhu8530
@prabhuprabhu8530 2 жыл бұрын
Super, song
@shekarthotathota1951
@shekarthotathota1951 2 жыл бұрын
Hii
@shekarthotathota1951
@shekarthotathota1951 2 жыл бұрын
@@madhavimudiraj you
@subahanshaik8508
@subahanshaik8508 6 ай бұрын
పాట రచయిత కు పాదాభి వందనం. పాటకు ప్రాణం పోసిన గాయకులుకు , సంగీత దర్శులకు వందానాలు.w పాట వింటుంటే మనసు ప్రశాంతంగా వుంది❤ ధన్య వాదములు
@gadiperajendarraikal8483
@gadiperajendarraikal8483 2 жыл бұрын
సాంగ్ ఎంత బాగుందో వీడియో అంత బాగుంది👌👌 ఇలాగే మరెన్నో మంచి పాటలతో రావాలని ఆశిస్తూ మీ టీమ్ అందరికీ అభినందనలు 🌹🌹🌹🌹🌹
@nareshmoodapalli5048
@nareshmoodapalli5048 2 жыл бұрын
పాట వింటుంటే మనసుకి హాయిగా ఉంది స్వచ్ఛమైన ప్రకృతి లోని పదాలతో మమేకమై మనసులోని ప్రేమను వ్యక్తికరించే తీరు superb ఇలాంటి పాటలు కదా మనకు కావాల్సింది
@atharvan5771
@atharvan5771 2 жыл бұрын
Lp jy6
@Naveenyadav-xo3hb
@Naveenyadav-xo3hb 2 жыл бұрын
బావ మారుదల్లా ప్రేమ ...మన భాషలో ఉన్నా తియ్యదనం అంత ఈ పాటలో పెట్టి రాసిన మరియు పడినవారికి అభినందనలు...🎻❤️🎶👌👌👌
@thirusunkari2489
@thirusunkari2489 2 жыл бұрын
Super song anna
@ramukota6444
@ramukota6444 Ай бұрын
నేను లారీ డ్రైవర్ ని ఈ సాంగ్ డైలీ నైట్ పూట రెండు మూడు సార్లు వింటా ఇప్పటికి ఈ సాంగ్ కనీసం 200 సార్లు పైనే విని ఉంటా నా ఫేవరెట్ సాంగ్ ఇది
@madhuprince95
@madhuprince95 2 жыл бұрын
అద్బుతమైన సాహిత్యం...... చక్కని గళం..... వినసొంపైన గానం...... .. గుండెకు హత్తుకునే గేయం.... నా తెలంగాణ జానపదం...
@RajYadav-op8qr
@RajYadav-op8qr Жыл бұрын
తెలంగాణ జానపదం ఇంకా వైభవంగా వెలగలి🕉️🤝
@neeradipavan6877
@neeradipavan6877 2 жыл бұрын
జీవితంలో ఇలాంటి పాటలు విన్నప్పుడే, కనీసం అప్పుడప్పుడు అన్న మనసుకు మనశ్శాంతి లభిస్తుంది, ధన్యవాదాలు మీ కృషికి💐🙏
@sudagonikhistaiah2768
@sudagonikhistaiah2768 2 жыл бұрын
Hu hub
@shivakumaretikala3750
@shivakumaretikala3750 2 жыл бұрын
😍😍
@NandaNandhu
@NandaNandhu 2 жыл бұрын
👌👌👌👌yes ❤👏🤝🤝🤝all
@saismiley1208
@saismiley1208 2 жыл бұрын
@@sudagonikhistaiah2768;
@KishoreKumar-df5sh
@KishoreKumar-df5sh 2 жыл бұрын
@@shivakumaretikala3750 aa
@commonman-bharath4512
@commonman-bharath4512 2 жыл бұрын
మాటల్లో వర్ణించలేని అందమైన పదాలు.. సంగీతం సమకూర్చారు. మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నా.. Keep it up 👍👍👍
@singerrenuka8961
@singerrenuka8961 2 жыл бұрын
అటువై ఇటు పోయి పాట వింటున్న పాట వినకపోతే మనసులు పడతలేదు
@kannurirao5903
@kannurirao5903 Ай бұрын
ఇ పాట ఎన్ని సార్లు చూసిన ఆశ తిరలేదు! ఇ పాట రచన, సింగెర్స్, సంగీతం, డైరెక్షన్, నటి నటుడు, నటన & అందమైన రూపం ఒక అద్భుతం 👌👍🙏🫡
@saiswarajraparthi9205
@saiswarajraparthi9205 2 жыл бұрын
ఫస్ట్ టైం జీవితం లో ఒక పాట కోసం వెయ్యి కండ్లతో ఎదిరిచూడడం..... అద్భుతం.... 🔥🔥🔥🔥🔥🔥
@vamsikumar8233
@vamsikumar8233 2 жыл бұрын
Same bro
@villaingameingpubg1887
@villaingameingpubg1887 2 жыл бұрын
Jock cheyaku ra babu
@s.rajkumars.rajkumar3239
@s.rajkumars.rajkumar3239 2 жыл бұрын
Same
@thallpallisuman1699
@thallpallisuman1699 2 жыл бұрын
Yes bro ❤️
@anasuyadigitalsethonda102
@anasuyadigitalsethonda102 2 жыл бұрын
Nijam bro nenu kuda wait chesamu
@prasadallulla7474
@prasadallulla7474 2 жыл бұрын
DJ శివ గారు పాటతో పాటు పల్లె ప్రకృతి అందాలను కూడా చాలా అద్భుతంగా తీశారు..సూపర్...
@babuarts9463
@babuarts9463 2 жыл бұрын
ముల్కల మహేందర్ నా స్నేహితుడు ...పాట చాలా బాగా రాసావు మహేందర్... ఇలాంటి పాటలు మరి ఎన్నో రాయాలని ఆ దేవుని కోరుకుంటూన్నాను
@aksharakoreddiwar6638
@aksharakoreddiwar6638 2 жыл бұрын
Supppppprrrrrr song annayya eppudeppudu vostunda ani chustunna
@bandarithirupathi7888
@bandarithirupathi7888 2 жыл бұрын
Anna mahender sir no kavali
@ramukota6444
@ramukota6444 Ай бұрын
నిజం చెప్పాలంటే నాది ఇదే పరిస్థితి నేను లారీ డ్రైవర్ కావడం వల్ల నాకు నా మరదలు దక్కలేదు కానీ ఈ సాంగ్ విన్నప్పుడల్లా నా మరదలు పక్కనే ఉన్నట్టుగా ఫీలింగ్స్ వస్తుంటాయి అందుకేనేమో ప్రతిరోజు నైట్ పూట డ్రైవింగ్ చేసేటప్పుడు ఐదు నుంచి 10 సార్లు పాట వింటూ పాత జ్ఞాపకాలు ని గుర్తు చేసుకుంటూ డ్రైవింగ్ చేస్తూ జీవితం సాగిస్తుంట ఈ పాట రాసినందుకు నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు
@nikhiljashva4219
@nikhiljashva4219 2 жыл бұрын
పాట రాసిన కలం🪶 పాడిన గళం🌀 సంగీతం తెలంగాణ మాండలికం చూడముచ్చటైనా పల్లె ప్రకృతి సాయి షర్వాని అందం పాటకి అనంతమైన అందాన్ని ఇచ్చాయి✨️🌺
@pakalavinodkumar8335
@pakalavinodkumar8335 2 жыл бұрын
Lyric Writer "Mahender" sir
@krishvihasvihasn6852
@krishvihasvihasn6852 2 жыл бұрын
Nice lovely music 🎶 🎵 👌 ❤ 😍
@swathikasarla3026
@swathikasarla3026 2 жыл бұрын
Chala bagundhi song
@swathikasarla3026
@swathikasarla3026 2 жыл бұрын
Pila super
@prashanthreddy3326
@prashanthreddy3326 2 жыл бұрын
* శర్వాణీ (Sharvani) Not షర్వాని
@chnani8659
@chnani8659 2 жыл бұрын
ఇంత చక్కటి పాట రాసిన రచయితలకు పాటను ఆలాపించిన గాయని గాయలకు డిజె శివ గారికి నటీనటులకు తెలంగాణ తరఫున వందనములు ఇంత చక్కటి రాగము సినీ ఫీల్డ్ లో కూడా వినలేదు గాయని గాయులకు ప్రత్యేక వందనములు
@sameeraanjum-vf9sk
@sameeraanjum-vf9sk 2 жыл бұрын
Yasmin and
@srchethanvideos716
@srchethanvideos716 2 жыл бұрын
Next leavel
@NagarjunakukkalaReddy
@NagarjunakukkalaReddy Жыл бұрын
నిజంగా ఈ పాట ఎంతో బాగుంది శివ గారు మీరు మంచి సింగర్ అవతారు.అలాగే కెమెరా మెన్ సూపర్. ఈ పాటకి ఇంకో మేజిక్ మీరు ఎంచుకున్న అమ్మాయి. ఈ అమ్మాయి ఖచ్చితంగా హీరోయిన్ అవుతుంది.ఎంత చక్కగా చేసింది ఈ పాటకి.మీరిద్దరూ పోటీపడి ఈ 100% న్యాయం చేశారు.మన తెలుగు ఇండ్ర స్టి కి ఒక మంచి సింగర్ ఒక మంచి హీరోయిన్ దొరికి నట్టే dj శివ గారు.
@noothisathya8850
@noothisathya8850 2 жыл бұрын
తెలుగు సాహిత్య ఎంత అద్భుతం. పువ్వల వల్లే చక్కగా కూర్చిన పదాలు.. నటి నటుల హవా భావాలు ❤️❤️❤️❤️ అద్బుతం 🙏🙏
@phanikothapalli1271
@phanikothapalli1271 2 жыл бұрын
Excellent song
@bollikondapadma3653
@bollikondapadma3653 6 ай бұрын
ఈ పాట ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది అంత బాగుంది చాలా గ్రేట్ బ్రో ఈ పాట మాకు అందించినందుకు
@yennellihariprasad5309
@yennellihariprasad5309 2 жыл бұрын
ఇలాంటి జానపద పాటలు పాడలి అంటే.., పల్లెటూరులో పుట్టిన ఆణిముత్యాలకు మాత్రమే సాధ్యం..!
@Kgf-r1s
@Kgf-r1s Жыл бұрын
సినిమాల్లో వచ్చే పాటల కంటే ఇలాంటి సాంగ్స్ ఎక్కువ మనసుకు నచ్చుతాయి .
@samarampiska9354
@samarampiska9354 Жыл бұрын
S
@akhilaladalla7595
@akhilaladalla7595 Жыл бұрын
Avnnuuu❤
@alapatisaisisters2306
@alapatisaisisters2306 Жыл бұрын
Yesssss
@alapatisaisisters2306
@alapatisaisisters2306 Жыл бұрын
Yesssssssss
@SundharKashyap
@SundharKashyap Жыл бұрын
Avunu🔥🔥🔥♥️
@madhuchandrakummari3203
@madhuchandrakummari3203 2 жыл бұрын
చిత్రీకరణ 100 💯 నటీనటులు 100 💯 సాహిత్యం 100 💯💯💯💯💯💯💯💯💯💯 అమోఘం అద్భుతం గా వుంది. హృదయానికి ఆహ్లాదాన్ని కలిగించే వినసోంపైన సంగీతం. మంచి పాటలు ఆదరణ పొందవలే.
@HasiniQuotes
@HasiniQuotes Жыл бұрын
Yes lyric was great With deapth meaning
@ravis12342
@ravis12342 Жыл бұрын
Super 👌👌👌👌👌
@SURAKSHITH123
@SURAKSHITH123 Жыл бұрын
100
@SURAKSHITH123
@SURAKSHITH123 Жыл бұрын
Raju
@SURAKSHITH123
@SURAKSHITH123 Жыл бұрын
Raju
@raghavendarch2107
@raghavendarch2107 7 ай бұрын
ఈ పాట వింటుంటే ఎన్ని బాధలు ఉన్న మర్చిపోయేలా చేస్తుంది.చాలా ఇష్టం ఈ పాట అంటే నాకు.thank u so much writer ke enka song padina vallaku
@vamsichintu5638
@vamsichintu5638 2 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా ఆ సాంగ్ మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది సూపర్ సాంగ్💚💚💚💗💗💛💛💛🖤🖤💜💜💝💝💝💝💝💝💝💯💯💯💯
@ksragrimallatmakur92
@ksragrimallatmakur92 2 жыл бұрын
ఈ పాట ఏన్ని సార్లు విన్నా కదిలే సెలయేరు లాగా ....మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది సూపర్ గా ఈసాంగ్ పాడినారు ,సూపర్ గా కంపోజ్ చేశారు.....💙💚💛🧡🌺🌹🏵️
@sailabujji3679
@sailabujji3679 2 жыл бұрын
సూపర్ గా ఉంది ఎన్నిసార్లు వినాలనిపిస్తుంది
@Sureshkumar-kk7sl
@Sureshkumar-kk7sl 2 жыл бұрын
@@ksragrimallatmakur92 and we é3
@vamsichintu5638
@vamsichintu5638 Жыл бұрын
​@@ksragrimallatmakur92 yes❤️❤️💜💜💛💛💚💚❤️❤️💝💝
@saikumar2101
@saikumar2101 2 жыл бұрын
అమ్మాయి వాయిస్ మాత్రం వేరే లెవెల్...♥️👌 మరియు ఆక్టింగ్ చేసిన అమ్మాయి కుడా సూపర్ వుంది 😍
@alluarjuniconstar147
@alluarjuniconstar147 2 жыл бұрын
Yes bro😍
@malleshthalandi1980
@malleshthalandi1980 2 жыл бұрын
మొత్తానికి నీ చూపు అమ్మాయిల మీద ఉంది🤣🤣
@alluarjuniconstar147
@alluarjuniconstar147 2 жыл бұрын
@@malleshthalandi1980 😂
@saikumar2101
@saikumar2101 2 жыл бұрын
@@malleshthalandi1980 vacchindayya pathitthu.. nuvvedho chudanattu 🤣😁
@venkat9036
@venkat9036 8 ай бұрын
Exactly 💯
@dhanalaxmifertilizers8135
@dhanalaxmifertilizers8135 2 жыл бұрын
తెలంగాణ సాహిత్యం తెలుగు భాషకు గర్వకారణం.. ఇలాంటి పాటల ముందు సినిమా పాటలు పనికిరావు.. వినసొంపైన సాహిత్యాన్ని తెలుగు ప్రజలకు అందిస్తున్న సాహిత్య కళాకారులు అందరికీ శతకోటి వందనాలు.,🙏🌷❤️
@nagakonatala7560
@nagakonatala7560 2 жыл бұрын
100% I agree with you.
@mattikathalu
@mattikathalu 2 жыл бұрын
తెలుగు అనండన్నా చాలా సంతోసిస్తాము...ఎందుకో బాధవుతుంది
@sathishpuduri2764
@sathishpuduri2764 2 жыл бұрын
❤️❤️
@iamgeethareddy
@iamgeethareddy 2 жыл бұрын
100%😍😍😍
@prasadsjp1
@prasadsjp1 2 жыл бұрын
Yes L
@karanamrajasekhar5173
@karanamrajasekhar5173 12 күн бұрын
50 సార్లు కంటే ఎక్కువ మంది విన్న వారు ఎంత మంది ఉన్నారు???
@sarender0076
@sarender0076 Күн бұрын
1000 sarlu vinanu
@anandam2326
@anandam2326 2 жыл бұрын
ఆ అమ్మాయి అందానికి ఈ పాటకి వంక పెట్టినోడు మనిషే కాదు... లిరిక్స్ రాసిన వారికి నా పాదాభివందనాలు.
@MAHESHDONAKONDA
@MAHESHDONAKONDA 2 жыл бұрын
అమృతం అనే మాటకు ఈ పాట చాలా చక్కగా సరిపోతుంది... అమృతం కంటే మధురానుభూతిని పంచింది మనసుకి...
@bheemsain5564
@bheemsain5564 2 жыл бұрын
సూపర్ శివ. నెమలి కన్నులు, బంగారు కుసుమాలు, పచ్చ జొన్నలా కంకులు,నల్ల కలువలమీద నాటు తుమ్మెద వంటి అద్భుతమైన పదాల అల్లికతో, సుందర మందార మాల రచన గానం...
@RoyalGuru-r4n
@RoyalGuru-r4n 16 күн бұрын
ఎన్ని సార్లు విన్న మల్లి మల్లి వినాలి అనిపిస్తుంది. .❤సూపర్బ్
@rajeshdubbaka2660
@rajeshdubbaka2660 2 жыл бұрын
మరుగు మందు పెట్టి మలుపుకున్నట్టు ఉంది😃😃 ఎందన్న ఎన్ని సార్లు విన్న బోర్ కొడుతాలేదు. ఈ పాట వింటే మనస్సుకు చాలా ప్రశాంతంగా ఉంది.🌷❤️❤️🥰🥰😍😍.love you bro😍😍
@shekaryadav8960
@shekaryadav8960 2 жыл бұрын
Ll
@srinivasmacha3208
@srinivasmacha3208 2 жыл бұрын
Yes
@kodavathmadhu6355
@kodavathmadhu6355 17 күн бұрын
కరెక్ట్ గా చెప్యారు బ్రదర్
@srikanthbudidi8443
@srikanthbudidi8443 2 жыл бұрын
తెలంగాణ అంటేనే గానం ఈ తెలంగాణ కోటి రతనాల వీణ అనడానికి ఈ పాటే ఒక నిదర్శనం
@ARUNKUMAR-th8qu
@ARUNKUMAR-th8qu 2 жыл бұрын
Yes
@adigoppulamadhusudhunachar8287
@adigoppulamadhusudhunachar8287 Жыл бұрын
Super song
@kerallysangeetha5026
@kerallysangeetha5026 Жыл бұрын
Super song
@dkm6709
@dkm6709 Жыл бұрын
@@ARUNKUMAR-th8qu SUKRAM 🥰
@laxmanyadav9477
@laxmanyadav9477 Жыл бұрын
👌👌👌👌
@k.surender7935
@k.surender7935 2 жыл бұрын
చాలా అద్భుతంగా రాశారు పాడిన వాళ్లకు రాసిన వాళ్ళకి చాలా ధన్యవాదాలు చాలా బాగుంది పాట🙏👌
@djshivavangoorofficial
@djshivavangoorofficial 2 жыл бұрын
Thankyou ♥️
@ganeshkasha8744
@ganeshkasha8744 12 күн бұрын
Part 2 tarvata evaru vintunnaru ❤
@koosiraju2190
@koosiraju2190 2 жыл бұрын
పెళ్లి కాక ముందుఅందరి పరిస్తితి ఇదే కానీ పెళ్లి అయిన తర్వాత కథ వేరే ఉంటది..... ఇప్పుడు వచ్చే ప్రతి పాట మన కోసమే రాసినట్టు ఉంటది. తర్వాత పాటలన్నీ ఇంకో రకంగా ఉంటాయి..... ఏదేమైనా పాట మాత్రం బాగుంది......
@satishkatti3262
@satishkatti3262 2 жыл бұрын
May be
@SiriPrabha_05
@SiriPrabha_05 2 жыл бұрын
😅😅😅
@Vihaan_fit_world
@Vihaan_fit_world 2 жыл бұрын
Nv super mawa
@shivat8495
@shivat8495 2 жыл бұрын
😁
@vinayvani7846
@vinayvani7846 2 жыл бұрын
aavunu bayaa nv chepindhi nijame
@allarivijayentertainment
@allarivijayentertainment 2 жыл бұрын
💐తెలుగు రాష్ట్రాల మెప్పు పొందిన ఈ సెలహేరు పాట ఓ అద్భుతం Congratulations 🥳💯 Shivanna 💖💖😎
@djshivavangoorofficial
@djshivavangoorofficial 2 жыл бұрын
Thankyou ♥️
@srinivasseenu2868
@srinivasseenu2868 2 жыл бұрын
Very good song
@vinodhani8348
@vinodhani8348 2 жыл бұрын
నీ పాటలతో దునియని దుమ్ము రేవుతున్నావ్ అన్న...! love your songs
@sureshamboji5157
@sureshamboji5157 2 жыл бұрын
💪👌👌👌
@dvateluguchannel1655
@dvateluguchannel1655 2 жыл бұрын
Love kadhu like prema ki istaniki theda ledha
@masi9378
@masi9378 2 жыл бұрын
@@dvateluguchannel1655 పాటల్ని ప్రేమించడం తప్పా pspk గారు
@gavvalaramulu833
@gavvalaramulu833 6 ай бұрын
ప్రాసతో కూడిన అచ్చమైన తెలంగాణ యాసలో జానపద గీతం...చాలా బాగుంది...Go ahead...👍😍😊
@bnaresh7469
@bnaresh7469 2 жыл бұрын
తెలుగు జానపదం లో ఉన్నంత కమ్మదనం ఇంకా ఏ భాష లో ఉండదు అనిపిస్తుంది ఇలాంటి పాటలు విన్నపుడు ❤️🙏
@teralasravani8452
@teralasravani8452 2 жыл бұрын
👌👌👌👌👌
@kaithojuradhika9505
@kaithojuradhika9505 2 жыл бұрын
Superrrrr ga undi song
@MuraliSuchi
@MuraliSuchi 2 жыл бұрын
నెమలి కన్నుల దానివే ఓ పిల్లా నెలవంక తీరున్నావే ఈ వేళ..! ❤️ వాహ్... ఏం రాశారబ్బా పాట...❤️❤️❤️
@rajinikanthrendla248
@rajinikanthrendla248 2 жыл бұрын
Ss bro
@sivanaikkodavath5687
@sivanaikkodavath5687 2 жыл бұрын
Sooper
@sujathanaraharasetty1168
@sujathanaraharasetty1168 2 жыл бұрын
తెలంగాణ పాటమ్మా తల్లి కి పాదాభి వందనాలు 🙇‍♀️🙇‍♀️🙇‍♀️
@anjaneyuluradha4645
@anjaneyuluradha4645 2 жыл бұрын
Ok
@Ramesh-wg8cq
@Ramesh-wg8cq Жыл бұрын
Nice song
@laxmanvadi3579
@laxmanvadi3579 2 ай бұрын
😮
@darlingvinaykumar392
@darlingvinaykumar392 5 күн бұрын
ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనుకునే వాళ్ళు లోక లైక్ వేస్కోడి ❤
@kumarperuka1143
@kumarperuka1143 2 жыл бұрын
పచ్చనైనా ఈ పవిత్రమైన ఈ పల్లె ప్రేమ పాట చిరకాలం నిలిచిపోతుంది. అందరికీ ఆత్మీయ అభినందనలు ❤️❤️❤️🙏👏
@purushothamgurram2054
@purushothamgurram2054 2 жыл бұрын
పాట వింటునంత సేపు గుండె పులకించిపోతుంది,చెప్పారని ఆనందం కలుగుతుంది మనసులో.. మంచి పాట అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు....
@rajuch1541
@rajuch1541 2 жыл бұрын
నా తెలంగాణ కోటి రతనాల వీణ.! ఈ పాట కోటి మధురానుభూతుల జాన..!!
@batturamuramubattu8609
@batturamuramubattu8609 2 жыл бұрын
Vote he coteshan bro superrrrrrr❤
@sms929
@sms929 2 жыл бұрын
Yaa
@kukatinagaraju9821
@kukatinagaraju9821 2 жыл бұрын
🙏🙏
@ravikarrolla9212
@ravikarrolla9212 2 жыл бұрын
Super
@sanjeevbudida6818
@sanjeevbudida6818 2 жыл бұрын
Super
@vanajagudelli7989
@vanajagudelli7989 21 күн бұрын
Dsp music nd shekar's choreography highlight... nijam ga feelings vastunay ...👀👌🙆
@megapowerchannel4494
@megapowerchannel4494 8 ай бұрын
ఎన్నో పాటలు వస్తుంటాయి పోతుంటాయి..కానీ సెలయేరు సాంగ్ కి ఎప్పటికీ ఓ స్థానం ఉంటుంది.. దీన్ని ఎవరు బీట్ చేయులేరు.
@sriramulavenkataramana9094
@sriramulavenkataramana9094 Ай бұрын
Like no.50.
@mythoughtsmyvideos1418
@mythoughtsmyvideos1418 2 жыл бұрын
మనసంతా నిండినదో...... ఈ పాట మధిలోంచి పొనన్నదో..... ఈ పాట 😍 Superb sang...👌👌
@ambalashekar2545
@ambalashekar2545 2 жыл бұрын
బావ మరదలు మధ్యలో ఉన్న ప్రేమని మరియు సరసాలని చక్కగా వివరించాడు & పల్లెటూరి అందాలను సూపర్ గా చూపించాడు ముఖ్యంగా పాటలోని భావం చాలా అర్థవంతంగా ఉంది మొత్తానికి పాట చాలా చాలా బాగుంది దీని కోసం శ్రమించిన వారందరికీ కృతజ్ఞతలు..♥️♥️♥️👌👌👌👌👌👌👌👌👌
@organicforming9942
@organicforming9942 2 жыл бұрын
సమయం తిరిగి రాదు రాలేదు. ఊహల్లో ఉండకుండా. ఒక్క పాట రూపంలో. ని కష్టాన్ని తెలుగు ప్రజలకు అందించిన మీకు. పాట విన్న ప్రతి ఒక్కరికి..ధన్యవాధాలు....
@k.vaijayanthi.5405
@k.vaijayanthi.5405 2 жыл бұрын
Thanks bro
@varmachala8497
@varmachala8497 2 жыл бұрын
A
@bommarajupraveen5479
@bommarajupraveen5479 2 жыл бұрын
Em pata e pata vintunta na manasu chala relax itunde
@komaradileep5134
@komaradileep5134 2 жыл бұрын
Tq bro
@pillisatish5099
@pillisatish5099 2 жыл бұрын
@@varmachala8497 super bro
@SrinivasJ-nl7zl
@SrinivasJ-nl7zl 2 ай бұрын
ఒకప్పుడు తెలంగాణ భాష ను యాస ను వెక్కిరించిన వాళ్లు ఈ రోజు పొగుడుతున్నారు ,ఇంత కంటే సక్సెస్ ఏముంది
@gajjelaharitha2697
@gajjelaharitha2697 Жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది మరి మీకు అలానే అనిపిస్తుందా
@GR_SYMBOLS_DIGITALS_2018
@GR_SYMBOLS_DIGITALS_2018 Жыл бұрын
నాది రాయలసీమ తెలంగాణ సాహిత్యం అంటే తల్లి ప్రేమ లాగా చాలా గొప్పది తెలంగాణ ఉన్న కళాకారుల అందరికి పాదాభివందనాలు తెలంగాణ సాహిత్యం తెలుగు బాషాకు గొప్ప గర్వాకారణం ,ఈ పాట ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది మరి మీకు అలానే అనిపిస్తుందా
@Naturalboypraveen3175
@Naturalboypraveen3175 Жыл бұрын
@deshallingamyadav6754
@deshallingamyadav6754 Жыл бұрын
Super anna im lingam yadav banjara hills
@indirayaraguti
@indirayaraguti Жыл бұрын
😢 ​@@deshallingamyadav6754
@shivnithanand995
@shivnithanand995 9 ай бұрын
Nice words bro
@prashanthjadi3323
@prashanthjadi3323 9 ай бұрын
❤❤❤
@ganeshgani2708
@ganeshgani2708 2 жыл бұрын
స్వచ్ఛమైన పల్లెటూరు గాలి🌿☘️🪴🍀 పల్లెటూరు🌻🌾🌴 అందాలు స్వచ్ఛమైన తెలుగు పాదాలు అందమైన ప్రేమ💞 పాట విన్నాకొద్ది వినాలనిపిస్తుంది పాటకు మీరిద్దరూ చాలా బాగా కుదిరారు 💞 👌👌 ఈ పాటకు పని చేసిన వారందరికీ ధన్యవాదాలు 🙏🙏💐💐💐💐💐
@lavanyapanthagiri1121
@lavanyapanthagiri1121 5 ай бұрын
Mani and sravani iddaru chala Baga chesaru. Meeku chala bright feature undi . All the best for u ❤❤❤❤😍🥰
@rrajkumar9796
@rrajkumar9796 2 жыл бұрын
పాట వర్ణించడం చాలా అద్బుతం. మరదలు బావకు చెప్పుతుంది అన్నలు ,వదినలు,కోడళ్ళు వస్తున్నారని. బావ అంటున్నాడు చితిలో కూడా నీ తోడు ఉంటానని నాతోపాటు ఉంటావా చివరివరకు. కుటుంబంలో చిన్న విభేదాలు ఉన్నా బావ మరదలు మధ్య ప్రేమ కలుపుతుంది.
@narsimhacharibolloju7194
@narsimhacharibolloju7194 2 жыл бұрын
Ammayee baagundhi
@narsimhacharibolloju7194
@narsimhacharibolloju7194 2 жыл бұрын
Ame expresation super gaa vudhi
@narsimhacharibolloju7194
@narsimhacharibolloju7194 2 жыл бұрын
Song super gaa vundhi
@narsimhacharibolloju7194
@narsimhacharibolloju7194 2 жыл бұрын
Nature gurinchi paadutu banddam gurinchi chepputundru
@vishnuchiluveru6107
@vishnuchiluveru6107 2 жыл бұрын
Im
@balupbr4871
@balupbr4871 2 жыл бұрын
పాట చాలా మంచిగా ఉంది. ఇంత మంచి పాటను రూపొందించిన డిజె శివ వంగూర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు... 💐😍💐
@gopikoyyada6983
@gopikoyyada6983 2 жыл бұрын
Super
@VangalaTharun
@VangalaTharun 11 ай бұрын
ఆహా ఎంత హాయిగా ఉందొ ఈ పాట వింటుంటే... కమ్మనైన పల్లె పాట... మధురంగా ఉంది పాట వినసొంపుగా హాయిగా ఉంది... super super 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@venugopalmusini8582
@venugopalmusini8582 Ай бұрын
స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనం ఈ పాట,,,❤❤
@sandhyaraniveeramalla8617
@sandhyaraniveeramalla8617 2 жыл бұрын
కృషితో నాస్తి దుర్భిక్షం,మీరు పడిన కష్టానికి ప్రతిఫలం ఈ పాట. పదామృతం,గానామృతం, నాయనానందం, శ్రవణానందం మొత్తంగా మీ పాట మధురామృతం.
@lakshmanaswamy1279
@lakshmanaswamy1279 2 жыл бұрын
Mee varnaku meemu dashoham aienam
@punnaprabhakar
@punnaprabhakar 2 жыл бұрын
మీ మాటల పలుకులు ప్రేమామృతం.. సంధ్యారాణి గారు..
@sandhyaraniveeramalla8617
@sandhyaraniveeramalla8617 2 жыл бұрын
Thank you sir/ madam
@k.vaijayanthi.5405
@k.vaijayanthi.5405 2 жыл бұрын
Sir good
@kommuyadaiah7479
@kommuyadaiah7479 2 жыл бұрын
అద్భుత గీతం
@rajusunchu7016
@rajusunchu7016 2 жыл бұрын
ఈ పాటలో అద్భుతమైన, కల్మషం దరిచేరని సాహిత్యం ఉంది.. తెలంగాణ పల్లె పదాల సవ్వడి జాలువారింది.. పాట వింటూ ఉంటే మనసు ఉప్పొంగిపోతూంది.. బృంద సభ్యులందరికీ అభినందనలు.....
@kiran57-B
@kiran57-B 2 жыл бұрын
ఈ పాటని ఇంత బాగా పాడిన సింగర్లుకు నా యొక్క అభినదనలు ...! యాక్టర్స్ చాలా బాగా చేశారు సాంగ్ మాత్రం చాలా హిట్టు అవుతుంది అన్న 100% గా
@peswari3766
@peswari3766 6 ай бұрын
Nenu oka ammaine ,,kaani ammailakey eershya puttela undi e ammaii,,chakkani chandamama la undiiii,,song is awesome
@chundupruthviraz6570
@chundupruthviraz6570 6 ай бұрын
😂
@vijaykumarvijju4732
@vijaykumarvijju4732 4 ай бұрын
Prathi ammai ki inko ammaini chuste eershya raavadam sahajame 😂😂😂😂
@malleshmulkalla5172
@malleshmulkalla5172 2 жыл бұрын
పాటకు ప్రాణం పోశారు.... మీ గాత్రం తో... వింటూనే ఉండాలని ఉంది... ఇలాంటి పాటలు మరెన్నో అందించాలని కోరుకుంటున్నాను
@NagarajuNeela-zc6ot
@NagarajuNeela-zc6ot Жыл бұрын
100కంటే ఎక్కువ ఈ పాట చూసాను విన్నాను చాలా బాగుంది. సాంగ్ . కoపోజ్ కెమెరా ఎడిటిండ్ లిరిక్స్ సూపర్బ్
@ravitejachigurla4337
@ravitejachigurla4337 2 жыл бұрын
ఆఫీసు నుంచి వచ్చిన తరువాత ఈ సాంగ్ వింటే చాలు అంతే అదే ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది 😍❤️❤️ Superb lyricz👌 Superb song😍
@nagendrammagadde9917
@nagendrammagadde9917 2 жыл бұрын
Yes really
@gurramswamy9965
@gurramswamy9965 2 жыл бұрын
Anna avaru aiena thelugu lo lyrics petandi
@galimallesh3385
@galimallesh3385 5 күн бұрын
Super song nenu e song full happy ga 43 time vinnan my like song❤❤❤❤❤
@manuboluganapathi512
@manuboluganapathi512 2 жыл бұрын
బావ మరదలు ప్రేమని ఎంతో బాగా చూపించారు పాట రూపంలో రాసిన వారికి పాడిన వారికి ఆల్ ద బెస్ట్ ✊🇮🇳✊🌹🌹🌹🌹🌹🙏
@vijaymudiraj17
@vijaymudiraj17 2 жыл бұрын
Yes
@kishangyara5366
@kishangyara5366 2 жыл бұрын
Nise songs
@satyabhama2801bujjamma
@satyabhama2801bujjamma 2 жыл бұрын
Nice
@venkataramanavelugula
@venkataramanavelugula 2 жыл бұрын
Yes
@kannurirao5903
@kannurirao5903 2 жыл бұрын
ఏమి తీశారు సార్ పాట! మీ అందరికి పాదాభివందనం. చక్కని వాయిస్, చక్కని అర్ధం ఉన్న పదాలు, రచన మ్యూజిక్ సూపర్! అమ్మాయి అబ్బాయి అందం లో నటనలో కేకా! డైరెక్షన్ అద్భుతం 👌👌👌💐🙏
@smilly123
@smilly123 2 жыл бұрын
Ammai chala bagundi expression's mathram nice heroin Nijanga song ki Baga set Indi hero ki Enka mecup veste bagundu
@sriramyadav0573
@sriramyadav0573 2 жыл бұрын
ఎక్సలెంట్ సాంగ్ ఈ పాట కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ... లిరిక్స్ సూపర్.. కంగ్రాట్యులేషన్స్ అందరికీ. 👌👌👌🙏🙏🙏
@mandangibuddeswarao3106
@mandangibuddeswarao3106 11 күн бұрын
ఇలాంటి పాట మళ్ళీ మళ్ళీ పాడాలి అని కోరుకుంటూ గాడ్ బ్లేస్ యు
@rakeshthota8426
@rakeshthota8426 2 жыл бұрын
మీ పాట కోసం ఎంతో ఎదురుచూసాము. మా ఎదురుచూపులు వృధా కాలేదు పాట అద్భుతంగా ఉన్నది.
@kiraneerla1717
@kiraneerla1717 2 жыл бұрын
తెలంగాణ మట్టిలో మాణిక్యమణులు జానపదాలు.. ఈ పాట అందులో మాణిక్యం కంటే ప్రేమగా గొప్పగ వుంది..
@gollanagaraju4705
@gollanagaraju4705 2 жыл бұрын
సమాజం లో ప్రతి వ్యక్తి జీవితంలో ఎన్నో సమస్యలతో,పని వత్తిడితో ఉన్న సమయంలో ఇలాంటి పాటలు వింటే చాలా ఆహ్లాదకరంగా, ఉత్సాహంగా వారి మనస్సు ఉంటుంది మీ నాగరాజు కర్నూలు.
@challamadhavakrishna5951
@challamadhavakrishna5951 2 жыл бұрын
100%carect bro
@jayanthijaya4811
@jayanthijaya4811 2 жыл бұрын
In it n by
@SiripangiBuggaramulu-c7r
@SiripangiBuggaramulu-c7r 9 күн бұрын
నేను సెక్యూరిటీ చేస్తాను నైట్ డ్యూటీ చేస్తున్నపుడు ఈ పాట వింటుంటే నిద్రే రాదు చాల చక్కని పాట ❤❤❤
@mamidimounika5524
@mamidimounika5524 2 жыл бұрын
ఈ సాంగ్ వింటుంటే మనసుకు ఎంతో హాయిగా ఉంది సూపర్ ఉందన్న సాంగ్ 👌👌👌❤❤💐💐
@jangitimahendra4653
@jangitimahendra4653 2 жыл бұрын
Super
@bsrinu8583
@bsrinu8583 2 жыл бұрын
నాకు చాలా ప్రాణం గా ఉందీ మీ ఇ పాట ఆన్న ఇ పాటను ఎంత మంది కలిసి పనచేయడమ్ జరిగిదో పాటను రాసిన పాడినా వారి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు 🙏👌
@ashokkumarjenjarla471
@ashokkumarjenjarla471 2 жыл бұрын
ఈపాట వినపుడల నా మరదలు గుర్తుకు వస్తుంది నిజంగా.ఈ పాట రాసినవారికి శతకోటి.వందనాలు
@thalarlanikhil7637
@thalarlanikhil7637 2 жыл бұрын
Papam mari daaniki ఎవడు gurthosthunnado😂😂
@ganeshjanapati
@ganeshjanapati 2 жыл бұрын
@@thalarlanikhil7637 bro 🤣🤣🤣
@VenkateshVenky-se3hs
@VenkateshVenky-se3hs Жыл бұрын
Same bro
@gurrapuanjaneyulumudiraj
@gurrapuanjaneyulumudiraj 3 ай бұрын
అచ్చతెలంగాణ పదాలు ఒడబోసి అద్బుతంగా రాశారు .పాట మొత్తం అత్యంతం అద్బుతంగా సాగింది.ఆల్ ది బెస్ట్ టీమ్ అందరికి
@hanmanthvendi7504
@hanmanthvendi7504 2 жыл бұрын
కోనసీమ కొబ్బరి అందాలు తెలంగాణ తీయని స్వరాలు 🇮🇳 🎵🎵🙏
@singerrenuka8961
@singerrenuka8961 2 жыл бұрын
పాట రాసిన వారికి పాడిన వారికి నటించిన వారికి నా పాదాభివందనాలు
@ravivartyikbbhj756
@ravivartyikbbhj756 2 жыл бұрын
Not kona seema That khammam Ts
@boyasiddu3329
@boyasiddu3329 2 жыл бұрын
@@ravivartyikbbhj756 కోనసీమ రా pulka
@sruthinthota
@sruthinthota Ай бұрын
​@@ravivartyikbbhj756evadra nv bevars
@anjianji6582
@anjianji6582 2 жыл бұрын
💞 ఈ సాంగ్ వింటుంటే తెలంగాణ సంస్కృతి మనలో ఉంటుందని తెలుస్తుంది💞
@Rath43053Naveen
@Rath43053Naveen 2 жыл бұрын
ఆమాయి చాలా బాగా ఆక్ట్టింగ్ చేసిందీ సూపర్ చెలేమా❤️❤️ పాట చాలాబాగా పాడారు ఈ వీడియో అనీసార్లు చూసినా. చూడాలి అనిపిస్తుంది.సూపర్ సూపర్ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@djshivavangoorofficial
@djshivavangoorofficial 2 жыл бұрын
Thankyou ♥️
@pittalaprashanth6651
@pittalaprashanth6651 2 жыл бұрын
Uhu thinna8u
@jaipalyadav7896
@jaipalyadav7896 2 жыл бұрын
Anna song yemannunda super👌 bro i like this song ma papaku13months i song vinte dance 💃adutadhi
@gurusreenumudiraj8636
@gurusreenumudiraj8636 Ай бұрын
జానపద పాటల్లో ఒక అమ్మాయిని ఇంత చక్కగా వర్ణించవచ్చా అనే ఒక త్రిల్, మన తెలంగాణ యాసల వర్ణించి పాడి, ఈ పాటకు సంగీతం , పాడటం, చిత్రీకరించటం, ఒక ముక్క ఆంగ్లముక్క లేకపోవడం, పాట చిత్రీకరణల తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం చాలా చాలా మంచిగున్నాయి...... 🙏🙏🙏🙏💐💐💐💐👌👌👌👌
@maavillagecreations1744
@maavillagecreations1744 2 жыл бұрын
Super song🎼 Lyrics👌❤️ పాట విన్నంతసేపు మనసులో ఉన్న అన్ని భాదలు, ఆలోచనలు మరిచిపోతారు...❤ All the best to entire team👍👏
@yadukondalu3035
@yadukondalu3035 2 жыл бұрын
Super song
@srinivaskothakonda7639
@srinivaskothakonda7639 2 жыл бұрын
Supersong
@ssstartelugu5765
@ssstartelugu5765 2 жыл бұрын
ఎలాంటి టెన్షన్ లో ఉన్నా కానీ ఈ పాట ఒక్కసారి వెంటే చాలు మనసు ప్రశాంతంగా ఉంటుంది👌👌👌
@omsairaam4267
@omsairaam4267 2 жыл бұрын
ఈ సాంగ్ కి హైలెట్ ఏంటంటే పాడిన వారి వాయిస్ అందులో female వాయిస్ సూపర్ మొత్తం మీద సాంగ్ సూపర్ broo💐💐
@sureshguguloth3332
@sureshguguloth3332 7 ай бұрын
నేను హోమ్ తీయటర్ థియేటర్ తీసుకున్నాను బేస్ ఎక్కువ పెట్టి వింటుంటే రోజుకు రెండు లేదా నాలుగు సార్లు ఈ పాట వింటున్నాను పాట చాలా గొప్పగా ఉన్నది ప్రేమ గురించి బావ మరదళ్ల ప్రేమ అంటే నిజంగా ఇలా ఉండవచ్చేమో అనుకుంటున్నాను
@djshivavangoorofficial
@djshivavangoorofficial 7 ай бұрын
😍
@panikarasatyamyadav634
@panikarasatyamyadav634 2 жыл бұрын
కలలకి కళాకారులకి, సంస్కృతి సంప్రదాయాలకి,జాన పద సాహిత్యలకి నిఘంటువు( dictinory) నా తెలంగాణ....ఈ లాంటి పాటలను చూసి యావత్ ప్రపంచం పులకరించి పోతుంది....
@chemistryngr2460
@chemistryngr2460 2 жыл бұрын
ఈ లిరిక్స్ రాసిన వారికి నా నమస్కారాలు brother , ఎం లిరిక్స్ ఎంత వినసొంపుగా వుంది,e song vintunte నా చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి,అందమైన పల్లె మరియు అందమైన అమ్మాయి,ఈ లిరిక్స్ కి నాకు మతు వస్తోంది ఎలాంటివి ఇంకా తీయాలని కోరుకుంటున్న. All the best
@shricreations2033
@shricreations2033 10 ай бұрын
తెలంగాణ యాస, సాహిత్యం, పల్లెటూరు అందాలు, అమ్మాయి కట్టు, బొట్టు, పచ్చదనం లా ఉంది పాట.... ప్రాణం పోతుంది... పాట వింటుంటే....
@rudran663
@rudran663 10 ай бұрын
881f
@blavanyashiny4013
@blavanyashiny4013 7 ай бұрын
Meedhi a district anna
@Venkatesh-r5s
@Venkatesh-r5s 5 ай бұрын
@sumanguntuka3011
@sumanguntuka3011 5 ай бұрын
Telangana basha yasa pratyekam
@shankarbanoth5007
@shankarbanoth5007 5 ай бұрын
Maa nanna garu endhuko daily vintaru endhuku thelidhu but ippudu anipisthu dho teliyani feeling chala baga undhi song super
@djshivavangoorofficial
@djshivavangoorofficial 5 ай бұрын
Thankyou ♥️
@narayananethi530
@narayananethi530 2 жыл бұрын
జనంలో పుట్టిన పాట జానపదం.. జానపద గీతానికి తిరుగులేదని చాటి చెప్పిన ఈ పాట అద్భుతం. సరళమైన సాహిత్యం. విన సొంపైన సంగీతం. ధన్యవాదములు 🙏🏼🙏🏼
@kangulapaulraju6060
@kangulapaulraju6060 2 жыл бұрын
ఈ తేనెలొలికే గానం, రాగం తెలంగాణ ❤️ప్రేమ ❤️జంటల్లో ఉన్నతమైన ( సరిక్రొత్త) ఊత మిచ్చింది. ఈ పాట వలె మన జీవితాల్లో ప్రేమ ఇంకా వెలుగులు చూడాలి❤️🎊🌷 పాటని అలంకరించిన వాళ్ళకి థ్యాOక్యు S0000
@deshaboinaanjanna3140
@deshaboinaanjanna3140 2 жыл бұрын
Ok
@krishnagoud-er2sk
@krishnagoud-er2sk Жыл бұрын
అన్న నా సగం ఇంటర్నెట్ బాలన్స్ నీ పాట కే పోతున్నది... నా కూతురుకి ఈ పాట అంటే చాలా ఇష్టం... సూపర్ అన్న పాట.. యాదాద్రి భువనగిరి జిల్లా
@reddikiran289
@reddikiran289 10 ай бұрын
Download chesuko
@somisettygururaju3716
@somisettygururaju3716 10 ай бұрын
Download chesuko brother