No video

Borewell Recharge| Reviving defunct borewells| ఎండిన బోర్ల రీఛార్జ్| Dr Devraj Reddy 94493 23636

  Рет қаралды 62,041

Jai Bharat Jai Kisan

Jai Bharat Jai Kisan

Күн бұрын

ఎండిన బోరు రీఛార్జ్ ఎలా చేయాలి
బోరు రీఛార్జ్ ఛాంబర్ ఎలా కట్టాలి
రీఛార్జ్ ఛాంబర్ నిర్మాణంతో బోరులో నీరు పెరుగుతుందా
సులభంగా బోరు రీఛార్జ్ ఛాంబర్ ఎలా కట్టుకోవాలి
ఎండిపోయిన బోరులో నీరు ఎలా పెంచాలి
ఇంకుడు గుంతలతో బోరు బావుల రీఛార్జ్
డా. దేవరాజ్ రెడ్డి, హైడ్రో జియాలజిస్టు, చిత్రదుర్గ, కర్ణాటక
బోరు రీఛార్జ్ పద్ధతిలో ఉత్తమ విధానం
స్టెప్ 1: 5 వేల లీటర్ల నీటిని కేసింగ్‌ పైపులోకి పంపాలి
స్టెప్ 2: పైపులోకి ఆగకుండా నీరు వెళితే రీఛార్జ్‌ చేయవచ్చు
స్టెప్ 3: 3X3X3 మీటర్లతో బోరు కేసింగ్‌ చుట్టూ తవ్వాలి
స్టెప్ 4: పైపుకి 4 అడుగులమేర 120కిపైగా రంధ్రాలు చేయాలి
స్టెప్ 5: కేసింగ్‌ పైపుకి అడుగు భాగంలో బ్రాకెట్‌ బిగించాలి
స్టెప్ 6: కేసింగ్‌ కదలకుండా ఒక అడుగు మేర కాంక్రీట్‌ వేయాలి
స్టెప్ 7: కేసింగ్‌కి రంధ్రాలు పెట్టిన చోట 3 మెస్‌లతో చుట్టాలి
స్టెప్ 8: మొదటగా పైపుచుట్టూ ఆక్వా మెస్‌తో చుట్టేయాలి
స్టెప్ 9: రెండోది మలినాలురాకుండా నైలాన్‌ మెస్‌ చుట్టాలి
స్టెప్ 10: మూడోది ఇసుకపోకుండా శాండ్‌ ఫిల్టర్‌ మెస్‌ చుట్టాలి
స్టెప్ 11: కింద నుంచి 5 అడుగులమేర పెద్ద రాళ్లతో నింపాలి
స్టెప్ 12: పెద్దరాళ్లమీద 40 ఎంఎం రాళ్లు అడుగుఎత్తు నింపాలి
స్టెప్ 13: దానిమీద 20 ఎంఎం కంకర అడుగుఎత్తు వేయాలి
స్టెప్ 14: 20 ఎంఎం రాళ్లమీద హెచ్‌డీపీఈ నెట్‌ని పరచాలి
స్టెప్ 15: ఆ నెట్‌మీద 6 ఎంఎం కంకర చిప్స్‌ని క్లీన్‌ చేసి వేయాలి
స్టెప్ 16: గుంత చుట్టూ 2-3 అడుగులతో గోడ నిర్మించాలి
స్టెప్ 17: వర్షం నీరు గుంతలోకి వెళ్లే ఏర్పాటు చేయాలి
స్టెప్ 18: గుంతలోకి మలినాలు పోకుండా సిల్ట్‌ ట్రాపులు పెట్టాలి
స్టెప్ 19 ఇంకుడుగుంత ఛాంబర్‌ పైభాగాన్ని శుభ్రంగా ఉంచాలి
స్టెప్ 20: 6 ఎంఎం చిప్స్‌ని ఏడాదికోసారి తీసి శుభ్రం చేయాలి
#Jai Bharat Jai Kisan
SR Sundara Raman
Navanirman foundation
Sundara Raman Natural farming

Пікірлер: 52
@venkateshk108
@venkateshk108 4 ай бұрын
ప్రతి రైతు పొలంలో కచ్చితంగా డౌన్ ప్లేస్ లో ఒక బావి ఉండాలి లేదా చిన్న చెక్ డాం 10 సెంట్లు అయినా నిర్మించుకోవాలి
@wizjean
@wizjean 4 ай бұрын
Very good information Dr Devraj garu. You are doing great work.
@DCR2301
@DCR2301 4 ай бұрын
Devaraj Garu🎉🎉🎉🙏🙏🙏🙏, Sir you are doing great work Sir, thanks for your efforts and time and etc etc Sir🙏🙏🙏🙏, at the same time anchor ( youtuber) garu thankyou very much Sir 🙏🙏🙏👏👏👏👌👌
@venumadhavivudayagiri9900
@venumadhavivudayagiri9900 4 ай бұрын
Thank you for the video. In addition to constructing these bore well recharges, we need to construct CCTs or swales to direct the rain flow. Farm ponds are a must and constructing the trenches along the contours of the land are vital for rainwater harvesting and recharge.
@kandlaguntasrinivasarao
@kandlaguntasrinivasarao 4 ай бұрын
Wonderful information sir.need of the hours
@lakshminarayana5146
@lakshminarayana5146 4 ай бұрын
Good service Sir
@purushothamkota1568
@purushothamkota1568 4 ай бұрын
Nice information
@rameshbabumukka8623
@rameshbabumukka8623 4 ай бұрын
Good evening sir మేము 10 ఫీట్ లోతు వరకు 10*10 వరకు వెడల్పు తిచి నీరు నిలిపి 5 " కాలువ సేసి బోరు జాలి కట్టి నీరు పంపిస్తున్నాను
@jaibharat1404
@jaibharat1404 4 ай бұрын
Good sir. Keep the chamber clean
@thudumramesh3831
@thudumramesh3831 4 ай бұрын
Avuna enni eppudu ela vudi bro. Water perigayaa bro...
@Devilall1161
@Devilall1161 Ай бұрын
ఫెయిల్ అయినా బోర్ చేసుకోవచ్చా...?
@sreerammurthy6002
@sreerammurthy6002 4 ай бұрын
nice information sir
@Raja-mu6ck
@Raja-mu6ck 3 күн бұрын
టోటల్ ప్రైస్ ఎంత అవుతుంది నిజామాబాదులో అవైలబుల్ ఉందా
@Raja-mu6ck
@Raja-mu6ck 3 күн бұрын
కేసింగ్ చుట్టూ చుట్టిన జాలి ఎక్కడ దొరుకుతుంది
@shunyabinduinteriors
@shunyabinduinteriors 4 ай бұрын
I have a question,if water flows in channels or rocks inside the earth then how will the recharging process help that particular borewell,will the recharged water not flow away to other places through ground cracks???
@venumadhavivudayagiri9900
@venumadhavivudayagiri9900 4 ай бұрын
Good question, there should CCTs or trenches along the contour of the land and the overflows should be caught into the farm pond. This is vital in stopping the run away rain water
@sreedharissa
@sreedharissa 3 ай бұрын
Can we recharge borewell in home? How much pit is required for that?
@basavaiahallam5243
@basavaiahallam5243 4 ай бұрын
Sir processer for salt-water convert to farming water low cost method s
@jaibharat1404
@jaibharat1404 4 ай бұрын
బసవయ్య గారు... మీరు అడిగిన ప్రశ్న చాలా మంది రైతులు ఎదుర్కొంటున్నారు. అయితే మీ ప్రశ్నకి సరైన పరిష్కారం లేదు. ఉప్పునీటిని మార్చాలంటే ఖర్చుతో కూడుకున్నది. సాఫ్ట్ నర్ వంటి వాటిని ఉపయోగించవచ్చు గానీ... ఇది చాలా వ్యయమవుతుంది. ఈ విధంగా ప్రయత్నించండి. 1. ఉప్పునీటిని, చప్పనీటిని విరగొట్టేది ఒక్క వర్షం మాత్రమే 2. వర్షం నీటిని ఎంతగా బోరులోకి పంపిస్తే... 4-5 సంవత్సరాలలో రుచి మారుతుంది 3. బోరులోని నీటిని పంట కుంటలోకి నింపి... అందులోకి చెట్ల వేర్లు, ఆకులు, పండ్ల, కూరగాయల రసాలు వెళ్లేలా చూడండి. చెట్ల ఆకులు, పూలు, వేర్లు, కాయలకి ఉప్పదనాన్ని మార్చే స్వభావం ఉంది. ప్రయత్నిస్తారని ఆశిస్తూ...
@venkateshk108
@venkateshk108 4 ай бұрын
లక్షాధికారి కోటీశ్వరులు బోర్లు తవ కుండ వర్షాధారం తో మొక్కలని మహా వృక్షాలను పెంచితే చాలు
@manikanta-gc7tj
@manikanta-gc7tj 4 ай бұрын
సార్...పొలం లో బోర్ వేసాక నీళ్ళు పడక పోతే ఈ రీఛార్జ్ స్ట్రక్చర్ ద్వారా మళ్ళీ నీళ్ళు వచ్చేట్లు చేయొచ్చా..
@jaibharat1404
@jaibharat1404 4 ай бұрын
Yes, we can do
@venkateshk108
@venkateshk108 4 ай бұрын
పర్యావరణాన్ని శాస్త్రవేత్తలు చాలా అధ్వాన స్థితిలోకి తీసుకెళ్లారు కాంక్రీట్ సిమెంట్ తారు రోడ్లు మొక్కలను తీసేసి బిల్డింగ్ లేపటం టెక్నాలజీ అని బోర్లు తవ్వి పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారు ఏమీ తెలియని రైతు నీళ్ళని తోడేసి పంట పండిస్తాడు అక్కడ రైతు ది కాదు తప్పు మోటార్ పంప్ సెట్ తెచ్చిన సైంటిస్టుల ది తప్పు సైంటిస్టులు గానీ రాజకీయ నాయకులు గానీ చేతనైతే కొత్త బోరు అవ్వకుండా పూర్తిగా బోర్ ని సీల్ చేసి గుజిరి లో పెట్టండి పెట్టండి మీ చేతనైతే ఉన్న బోర్లతో నే గడిపేస్తారు
@anil-kl9iy
@anil-kl9iy 4 ай бұрын
Salt water can be change this process sir
@jaibharat1404
@jaibharat1404 4 ай бұрын
Yes we can
@venkateshk108
@venkateshk108 4 ай бұрын
లక్షాధికారి కూడా ధనం కావాలని బోర్లను తవ్వి భూగర్భ జలాలను అడుగంటి పోయేలా చేస్తున్నాడు కోటీశ్వరుడు కూడా ఆహారం కోసం పంటలు పండు వెయ్యట్లేదు ధనం దాచుకోవడం కోసం పంటలు పండిస్తున్నారు
@venkateshk108
@venkateshk108 4 ай бұрын
దక్షిణ 30 లేదా 50 సంవత్సరాల కిందట పారుతున్న ఎక్కువగా ఉండేటివి ఇప్పుడు ఎందుకు ఇంత అడుగంటి పోయాయి ఇది ఎవరిది తప్పు సైంటిస్టుల ది మోటార్ పంప్ సెట్ తెచ్చిన రాజకీయ నాయకులది
@jaibharat1404
@jaibharat1404 4 ай бұрын
You are right sir
@reddy3320
@reddy3320 4 ай бұрын
Ntha amount charge chestharu sir e process ki
@sankarruma7478
@sankarruma7478 4 ай бұрын
బోరు క్యాజువల్ ఏరియాలో వర్షం పడకపోతే రీఛార్జింగ్ పిట్టు ఎంతవరకు ఉపయోగపడుతుంది
@jaibharat1404
@jaibharat1404 4 ай бұрын
If no rain no use. But in India comonly any place can receive minimum rainfall. So if there is a rain there is a chance to recharge
@SAKEDAMODHARA
@SAKEDAMODHARA 3 ай бұрын
రైతు ఇంత పని చేసి బదులు రాజకీయ నాయకులు గ్రామం చుట్టూ 3 ఆర్ 4 చెక్డ్వామ్ లు ఏర్పాటు చెయ్యాలి ప్రస్తుతం ఉన్న కుంటలు చెరువులు కబ్జాలు చెయ్యకుండా చూడండి సరిపోద్ది రైతు కి వచ్చే లాభాలు కంటే నష్టాలు ఎక్కువ ఉన్నాయి ఎప్పుడు ఈ నష్టలో మరి 40-50 వెలు ఖర్చు చెయ్యాలంటే బరమే...
@robinhood5679
@robinhood5679 3 ай бұрын
KCR anduke Kaaleshwaram Kattindi.. Recharge every water body Ani..
@RajaSekhar-yg8qt
@RajaSekhar-yg8qt 2 ай бұрын
Dr daviraj sir number we need
@jaibharat1404
@jaibharat1404 2 ай бұрын
Check in title and description
@venkateshk108
@venkateshk108 4 ай бұрын
ఈ పని అంతా సామాన్య రైతు చేయలేడు ఇది కూడా ఒక పెద్ద బిజినెస్ లాగా మారిపోతుంది
@jaibharat1404
@jaibharat1404 4 ай бұрын
వెంకట్ గారు, చాలా ఓపికగా ఎన్నో సందేశాలు టైపు చేసి పోస్టు చేశారు. పర్యావరణంపై మీ బాధ్యతని చాటుకున్నారు. ఇది కూడా పెద్ద బిజినెస్ అవుతుందన్నారు. అసలు మన సమాజంలో బిజినెస్ కాని అంశం ఉందా.. డబ్బులు అధికంగా ఖర్చుపెట్టినా నాణ్యత దొరకని లోకమిది. బోరు రీఛార్జ్ ఎలా కట్టాలో తెలియని వారికి, సమయం లేని వారికి నాణ్యమైన సేవలు అందించి డబ్బులు తీసుకుంటే తప్పులేదని నా అభిప్రాయం. మీరు పూర్తిగా ఇంటర్వ్యూ విని ఉంటే... ఏ రైతైనా ఈ వీడియో చూసి రీఛార్జ్ ఛాంబర్ కట్టుకునే విధంగా వీడియో చిత్రీకరణ చేశాను. దేవరాజ్ రెడ్డి గారు... ఏదీ దాచుకోకుండా ప్రతి దశ వివరించారు. కాబట్టి... మంచి బిజినెస్ లు మంచి వారు చేస్తే మంచిదే. కనీసం నాణ్యమైన సేవలు అందుతాయి. సరైన అనుభవంలేకుండా బోరు రీఛార్జ్ పేరు చెప్పి వేల రూపాయలు వసూలు చేసిన వ్యక్తులు, సంస్థలని ఎన్నో చూశాను. మంచిని ఎవరు చేసినా అభినందిద్దాం. మీ అభిప్రాయాన్ని తెలిపినందుకు సంతోషిస్తున్నాను. ధన్యవాదాలు, కిశోర్ బాబు.
@Warangal88
@Warangal88 4 ай бұрын
You are doing very good job hole India can contribute to your dreams ​@@jaibharat1404
@chandramouli6052
@chandramouli6052 4 ай бұрын
వెరీ గుడ్
@chandramouli6052
@chandramouli6052 4 ай бұрын
వాళ్ళు వచ్చి చేయరు కదా మానమే చెసుకోవాలి
@RajaSekhar-yg8qt
@RajaSekhar-yg8qt 2 ай бұрын
Hi sir number need
@sanjeevrajusobha1530
@sanjeevrajusobha1530 2 ай бұрын
Sar pon number
@jaibharat1404
@jaibharat1404 2 ай бұрын
Check in description
@saidammaobulasetty7251
@saidammaobulasetty7251 4 ай бұрын
Sir.ph.no
@jaibharat1404
@jaibharat1404 4 ай бұрын
See in title
@mallikarjunareddykasireddy8189
@mallikarjunareddykasireddy8189 4 ай бұрын
Feku😊
@jaibharat1404
@jaibharat1404 4 ай бұрын
What fake? Tell your experience and explain how it is fake. It will help others. Simply dont comment
а ты любишь париться?
00:41
KATYA KLON LIFE
Рет қаралды 2,6 МЛН
The Joker saves Harley Quinn from drowning!#joker  #shorts
00:34
Untitled Joker
Рет қаралды 60 МЛН
Magic trick 🪄😁
00:13
Andrey Grechka
Рет қаралды 40 МЛН
Get 10 Mega Boxes OR 60 Starr Drops!!
01:39
Brawl Stars
Рет қаралды 15 МЛН
తోట కోసం 10 bores వేయించా - Borewell Point
27:14
తెలుగు రైతుబడి
Рет қаралды 124 М.
а ты любишь париться?
00:41
KATYA KLON LIFE
Рет қаралды 2,6 МЛН