Get 100% pure and Real forest honey from hives to home at apiary honey 🐝 WhatsApp number - 9949360964 KZbin - apiaryhoney Instagram - @apiary.honey Contact us on : WhatsApp -wa.me/message/2PYDZNMCXP5HG1 Instagram : instagram.com/invites/contact/?i=1bru64rupj4nx& KZbin : kzbin.info/door/UA0Hq71hBAfmIHkqExtY0A
@ramakrishnamunukuntla72492 жыл бұрын
Bro Naku honey kavali
@grooparani91382 жыл бұрын
Amount enta bro
@MohanMohan-sq3pu2 жыл бұрын
Home delivery vuntundha bro Hyderabad ke ???
@vijaygovind93862 жыл бұрын
Cost of the honey
@kiranuday80812 жыл бұрын
Supar annaya
@beulahsweetypendurthi40972 жыл бұрын
చాలా కష్టపడి తేనె తీశారు నిజమైన స్వఛ్చమైన దాన్ని ఒక్క drop కూడా కల్తీ లేకుండా ఆస్వాదిస్తున్నారు మీరు చాలా lucky bro
@manikola67892 жыл бұрын
బ్రేదర్ రాజు నువ్వు రియల్ హీరో స్వాచ్చ్చమైన మనసుతో వీడియోస్ చేస్తావు నువ్వు జాగ్రత్తలు తీసుకుంటూ ఇంకఎవరైనా సాహసం చేయాలనుకునే వారికీ జాగ్రత్తలు చెపుతావు నువ్వు నీతోవఛ్చిన వారికీ చాల హిట్సుప్ బావగారికి దెబ్బలు తగిలాయి కదా నాకుతెలిసి మీరుఎక్కువగా పసరమందులతోనే ఫాస్టయిడ్ చేస్తారుకాదు కొండలమీద ఎన్నో మూలికలు మందులు వుంటాయని తెలుసు కానీ అవి తెలిస్తే మరీమంచిది దెబ్బలు త్వరగా తగ్గాలని కోరుకుంటున్న నువ్వు బాగుండాలని కోరుకుంటున్నమూలికలు పెసర మమందుల గురించి ఒక వీడియొ చేచేస్తారని న కోరిక మణికుమార్ పైడిభీమవరం
@gangadhargadde90272 жыл бұрын
హలో తమ్ముడు నేను కూడా పేను తీసేవాళ్లం ఫీవర్కుమాకు కూడా తెలుసు తమ్ముడు ఎంత కష్టములతో అందులో వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాలి సూపర్ తమ్ముడు👌👌👌👍❤️ఈ వీడియో చూసిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు ఎంతమంది ఉన్నారో అన్ని లైట్లు చేయండి తమ్ముడు ప్లీజ్
@lukkabhargavi5881 Жыл бұрын
ఇలాంటి కల్మషం లేని మనుషులు అరుదు అన్న,. God bless you always ,🙏
@veerrajp Жыл бұрын
ఒక మధురమైన తేనె వెనుక ఇంతటి కష్టం ఉంటాడని ఊహించలేదు.
@peralaravishankar45582 жыл бұрын
మంచి అడ్వెంచర్ సినిమా చూసినట్లుగా వుంది. కానీ జాగ్రత్త.
@saraseethayya98132 жыл бұрын
నైస్ వీడియో అన్న మేము కూడా తేనె వేటకు వెళ్తాము ఇలానే తేనె తీస్తాం ఇంకా ఎత్తాయినా కొండలు ఉంటాయి మా వైపు
@ajaykumar-uh4ib2 жыл бұрын
Chala rojulu tarvata oka manchi video teesav bro ....keep it up 🎉
@gundasudarshan48212 жыл бұрын
కొండ గారూ సూపర్ సూపర్ సూపర్ స్టార్ కొండ మీద
@deepikarao45472 жыл бұрын
KDR garu, mee videos Inka mee adventures chala inspiring ga untayi 😀