pine apple harvesting||ఫైనాపిల్ తోట నుండి మార్కెట్ వరకు

  Рет қаралды 1,102,560

Konda Dora Raju

Konda Dora Raju

Күн бұрын

Пікірлер
@karrijyothivenkatvlogs832
@karrijyothivenkatvlogs832 Жыл бұрын
ప్రకృతి అందాలు ఒడిలో జీవిస్తున్న ప్రజలు చాల అదృష్ట వంతులు
@karunkarna9397
@karunkarna9397 Жыл бұрын
I am living amidst nature very happy and peaceful life
@RaviTeja-qk1dz
@RaviTeja-qk1dz Жыл бұрын
Bro meru cheppindi nijame bt valu bayataki vaste cheap ga chustaru antha mandi kadu konta mandi adi marali manushulu andaru okate all r giving more value to mony not human being they all r innocent
@Manjuramuvkogs
@Manjuramuvkogs Жыл бұрын
😂😂😂
@venkatkiran5395
@venkatkiran5395 Жыл бұрын
You too have option😊
@karrijyothivenkatvlogs832
@karrijyothivenkatvlogs832 Жыл бұрын
@@venkatkiran5395 Ok బ్రో
@dsimhachalam998
@dsimhachalam998 Жыл бұрын
రాజు బ్రో నీవు మా ఊరు రావడం, చాలా సంతోషం , ఒక రైతు గురించి, ఒక రైతు బిడ్డకే తెలుస్తుంది, కానీ కొంతమంది మందికి ఆ గిరిజనుల కష్టం తెలియదు, రాజు మరిన్ని మంచి వీడియోలు చేయాలి బ్రో ,,,,,,,🍍🍍🍍🍍
@nandeeswarnartan9827
@nandeeswarnartan9827 Жыл бұрын
రాజు Brother మాది నెల్లూరు 2 రోజుల క్రితం 2 పైనపిల్ 200/- పెట్టి కొన్నాను. సూపర్ బ్రదర్ మీరు స్వచ్ఛమైన మనుషులు మీరు❤❤❤
@Manjuramuvkogs
@Manjuramuvkogs Жыл бұрын
😂😂😂
@dasarilavanyacreation2496
@dasarilavanyacreation2496 6 ай бұрын
Bro money waste evadu ethanu
@NagabushnamAnde
@NagabushnamAnde 6 ай бұрын
మధ్యలో ఉన్న వాళ్ళు డబ్బులు తినడమే కానీ రైతు ఎప్పుడు మోసపోతున్నారు అందులో నేను
@darakirankumar5855
@darakirankumar5855 5 ай бұрын
నెల్లూరు ravatsniki, Transportation and man power ki,, ఆఆఆ cost brother🎉
@villagevideos3502
@villagevideos3502 4 ай бұрын
@@nandeeswarnartan9827 cha
@gangadhargadde9027
@gangadhargadde9027 Жыл бұрын
👌👌👌👍👌👍 తమ్ముడు బాగుంది పైనాపిల్ తమ్ముడు చూస్తూనే ఉన్నా కూడా తినాలనిపించింది చాలా బాగుంది తమ్ముడు వీడియో
@Chr-x1y
@Chr-x1y Жыл бұрын
నువ్వు అదృష్టవంతుడు కొండ దొరరాజు సిటీలో మ బ్రతుకులు దుర్భరం
@Vamsi-2123
@Vamsi-2123 Жыл бұрын
అవన్నీ చూస్తుంటే నోరు ఊరుతుంది 😊
@chandrasekharmandagondi7692
@chandrasekharmandagondi7692 9 ай бұрын
❤ రాజూ .. స్వచ్ఛమైన ప్రకృతిలో కల్లాకపటం తెలియని నీ జీవితం నిజంగా సూపర్బ్.. ❤
@ramana.Kadali.777
@ramana.Kadali.777 Жыл бұрын
డ్రైవింగ్ లో వీడియో తీసేటప్పుడు. జాగ్రత్త తమ్ముడు..! కల్మషం లేని "నీ చిరునవ్వు" నీ మనస్సు ,పదిలం మంచి స్థానం లో ఉండాలని కోరుతూ ...;
@krishnakishoretummalacherl7102
@krishnakishoretummalacherl7102 Жыл бұрын
నువ్వు చాలా అదష్టవంతుడువి రాజు video చాల బాగుంది ❤🎉🎉🎉🎉
@RPS1873
@RPS1873 Жыл бұрын
మీ అక్క వాళ్ళ ఊరు చాలా చాలా బాగుంది రాజు👌👌👌
@SomeWhereInTheUS
@SomeWhereInTheUS Жыл бұрын
Watching from US. Your love for nature is appreciatable.
@gthimothi6353
@gthimothi6353 Жыл бұрын
కుళ్ళు కపటము లేని రాజుగారు సూపర్ మీరు 👌👌👍🤝
@ogguvenkatamohangupta8263
@ogguvenkatamohangupta8263 Жыл бұрын
We are happy to see tribal life along with nature. We are expecting more videos like this.
@KrishnaRaoYerra
@KrishnaRaoYerra Жыл бұрын
Pineapple 🍍 harvesting video is so beautiful. Super 👌
@funnyvideos-mx1zs
@funnyvideos-mx1zs Жыл бұрын
Excellent weather,excellent location 👌 Nuvu apudu happy ga undali thamudu ❤️
@SivaSankar-uq3hu
@SivaSankar-uq3hu Жыл бұрын
ఓరియమ్మ మార్కెట్లో 40/- నుండి 50/- కాయ ఒకటి..... నిజంగా రైతు ఎప్పుడు మోసపోవడమే 😔😔
@ajayreddy4312
@ajayreddy4312 Жыл бұрын
Ma dagara 120rs pine bro
@andhrakashmirlammasingitri5582
@andhrakashmirlammasingitri5582 Жыл бұрын
నాకు ఎవరైన 🍍 సీజన్లో కాంటాక్ట్ అవండి. కొని transport చేస్తా.
@lemmymessi3910
@lemmymessi3910 Жыл бұрын
మాకు 80 ...నుంచి స్టార్ట్
@NTRANNAFAN
@NTRANNAFAN Жыл бұрын
😢😢150 BRO
@mk-eo4lv
@mk-eo4lv Жыл бұрын
మది పక్క విల్లెజి bro మా dhagara Rs. 12..6.only
@poojaBaru
@poojaBaru Жыл бұрын
నీ పేరు లో రాజు ఉనటే రాజు లానే మంచి ప్రకృతి అందాల ఒడిలో జీవితం గడుపుతున్నారు 👍
@ittu_yadav
@ittu_yadav Жыл бұрын
గ్రేట్ బ్రదర్, ఎవరికోసమో ఎదురుచూడక నీ కష్టం నువ్వు పడుతున్నావు..
@andhrakashmirlammasingitri5582
@andhrakashmirlammasingitri5582 Жыл бұрын
రాజు మాయ సూపర్ వీడియో..
@nnunna99
@nnunna99 Жыл бұрын
సిటీలో లక్షలు సంపాదించ డం కన్నా ఇలా ప్రశాంతంగా ప్రకృతి లో ఉండాలని ఉంది బ్రో.
@rajiyaraijya1047
@rajiyaraijya1047 Жыл бұрын
నాకు కూడా అలానే అనిపించింది. కాలుష్యం లేని ఊరు. కుళ్ళు కల్మషం లేని మనుషులు . అందమైన ప్రకృతి . అక్కడికి వెళ్లి ఉండాలి అని ఉంది
@S.R.K.1007
@S.R.K.1007 Жыл бұрын
Comments lone ela antam but city lo untene life groth untadi.
@villagevideos3502
@villagevideos3502 4 ай бұрын
అక్కడ వుందనివ్వరు సామి
@kaverich5663
@kaverich5663 Жыл бұрын
N8zanga మీ మామయ్య great..Mee కష్టానికి తగిన ఫలితం పొందడం లేదు🙏
@indirammagara1467
@indirammagara1467 Жыл бұрын
రాజు బాబు మీ అక్కను మీబావను వాళ్ల పిళ్ల ను చాల బాగచూసుకోబాబు👆👍🇮🇳🐘
@sureshtammineedi2575
@sureshtammineedi2575 Жыл бұрын
Big boss కి నిన్ను కూడా సెలక్ట్ చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయము మీరేమంటారు సపోర్ట్ చేసే వారు ఒక లైక్ వేసుకోవడం.
@prasadrao9944
@prasadrao9944 8 ай бұрын
Undaleru bigboss atmosphere and adavi atmosphere veru, u daleru
@NikhilRishi-sd4vm
@NikhilRishi-sd4vm 7 ай бұрын
అప్పుడు ninnu అడివి బిడ్డ అంటారు
@Viplavi
@Viplavi 7 ай бұрын
Aa pentaloki ee muthyaanni pampakudadhu
@abcdefghij6870
@abcdefghij6870 Жыл бұрын
Super bro..... very nice culture🥰🥰
@praveenpeter3280
@praveenpeter3280 Жыл бұрын
రైతు ఎప్పుడు మోసపోవడమే😢😢😢
@Naveenkumar-gh1ec
@Naveenkumar-gh1ec Жыл бұрын
😢😢
@Manjuramuvkogs
@Manjuramuvkogs Жыл бұрын
😂😂😂
@praveenpeter3280
@praveenpeter3280 Жыл бұрын
@@Manjuramuvkogs ఎందుకు బ్రో నవ్వుతూనవ్
@gannevaramvinay1966
@gannevaramvinay1966 Жыл бұрын
మీ దగ్గర 10rs కొని మాకు 80rs అమ్ముతున్నారు రైతుకు మాత్రం లాభం తక్కువే పాపం🙏
@Manjuramuvkogs
@Manjuramuvkogs Жыл бұрын
😂😂😂😅
@Gajuwaka_ammu
@Gajuwaka_ammu Жыл бұрын
Transport heavy cost, forest gate tax ,local city kalasha tax , మీరు కొన్న పండు వల్ల 10 వర్గాలు బతుకథారు That is COMON MAN
@pillajanapadham7884
@pillajanapadham7884 Жыл бұрын
​@@Gajuwaka_ammu అవును మీరు చెప్పింది నిజమే... రైతు కష్టాన్ని నిలువునా దోచుకుని 10వర్గాలు సుఖంగా బ్రతుకుతాయి.
@mahamokshitha
@mahamokshitha Жыл бұрын
Super brother .... Ni videos anni chala baguntay.....
@mamidlasrinivas7182
@mamidlasrinivas7182 Жыл бұрын
Bagundi thamudu video
@eswarvaraprasad4762
@eswarvaraprasad4762 Жыл бұрын
You are pure person like nature keep it up
@nirmalababy3885
@nirmalababy3885 Жыл бұрын
Excellent video prakruti vadilo unna mee girijana prantam chudadaniki kanulaku pandugula chala bagundi girijanulu pade kastanni chala baga chupistunnaru beautiful nature raju chala bagundi Tq raju god bless you
@sknehaparveen9646
@sknehaparveen9646 Жыл бұрын
👌anna Meru natur ni enjoy chestunnaru 😍❤
@BonthalaRamesh
@BonthalaRamesh Жыл бұрын
First time ilanti video chupinchinanduku danyavadalu
@justryin5353
@justryin5353 Жыл бұрын
Very down to earth people. Will try to buy land there. We’re lucky to have such pure souls around us and we have to be like them.
@animedude7961
@animedude7961 Жыл бұрын
Lambasinghi,paderu,Aruku ahh climate eppudu alage vuntadhi...superr climate asalu...❤❤❤...
@Pnareshpandhirajanna-mw8sh
@Pnareshpandhirajanna-mw8sh Жыл бұрын
సూపర్ నేచర్ బ్రదర్👌👌
@shivascurrenteducational
@shivascurrenteducational Жыл бұрын
ఇది కదా life అంటే....❤
@copycat9002
@copycat9002 Жыл бұрын
we are the people from Narsipatnam. Lambasinghi is 30 km from my town and my town is giving all the resources to the farmers and my family daily retinue is to transport those fruits to the other parts of country. only transport.. some people come there and buy those fruits and sell them in big cities. my grandfather is the one who started transporting when there is no proper roads.. and now every one is coming to these places and start doing trading. and still we are transporting🤩 and we have good nature fruits every season time. fruits : Sitaphalam, ramphalam, pineapple , jack fruit(panasa kaya),sweet corn ,now a days strawberries and more other types of tribal cultivations
@davidraj4392
@davidraj4392 Жыл бұрын
వీడియో బాగుంది రాజు ✌️✌️✌️
@seelislivia2173
@seelislivia2173 Жыл бұрын
Very video is new i learn so much thanks keep it up
@anjaneyluindia215
@anjaneyluindia215 Жыл бұрын
మీరు తింటుంటే మా నోరూరుతుంది😢😢
@vijaybhaskar6421
@vijaybhaskar6421 Жыл бұрын
Vijay Bhaskar from Ongole, super video Raju
@Prasanthకుమార్PK
@Prasanthకుమార్PK Жыл бұрын
My favorite fruit 😍
@kommuramana5405
@kommuramana5405 Жыл бұрын
సూపర్ 👍
@NarutoFanForTelugu
@NarutoFanForTelugu Жыл бұрын
Nice location brother ❤
@navyasrinaga3443
@navyasrinaga3443 Жыл бұрын
Chala Baga chepparu 😊😊
@lakshmikumpatla1856
@lakshmikumpatla1856 Жыл бұрын
కొండదొరరాజు చాలాబాగునాయి నీ వీడియోలు మరిన్ని పెట్టు
@sivalalam3159
@sivalalam3159 9 ай бұрын
విశాఖ మన్యం చాలా అందమైనది
@funnyvideos-mx1zs
@funnyvideos-mx1zs Жыл бұрын
Village matram amazing,chala chala bagundhi ,mi akka vala village Adavi bidda Koya dhora Raju .manchi mati adavi manishi
@pydivenkatarangaraokasa1809
@pydivenkatarangaraokasa1809 4 ай бұрын
మీరు చాలా మంచి మనుషులు 👍
@saisaikumar5235
@saisaikumar5235 Жыл бұрын
In city pineapple cost 80-120 rs
@sudhanilkosuri5514
@sudhanilkosuri5514 Жыл бұрын
@boddu-rc6cj meeru oorlo cost thakkuvemo bro.maku city lo area ni batti price 60 to 100 undhe
@neeleshbandari7925
@neeleshbandari7925 Жыл бұрын
Super Raju. Excellent. Presentation improve chesu kunnav. Good. All the best. Good luck.
@asdfghjk569
@asdfghjk569 7 ай бұрын
సూపర్
@reddysekhar3873
@reddysekhar3873 7 ай бұрын
Nuvu chala lucky ra babu.... happy life...ala vuntae 100 years yanti 200 years ieyna brathakachu
@devanayak2675
@devanayak2675 Жыл бұрын
అరకు లంబాసింగి కి నేను వచ్చాను. బొర్రా గుహలు, చాపరాయి జలపాతం, ట్రైబల్ మ్యూజియం కూడా వెళ్ళాము 👌👌👌👌👌👌👌
@luckychavu1081
@luckychavu1081 10 ай бұрын
చాలా బాగుంది బ్రో..👌👌👌
@Phoneman-p9j
@Phoneman-p9j Жыл бұрын
Great life.... Life is beautiful always with nature ❤.
@ammammavantalutelugu313
@ammammavantalutelugu313 Жыл бұрын
Super bro,me village chala bagumdi
@josephemmanuelkarre2334
@josephemmanuelkarre2334 Жыл бұрын
Excellent brother 👍
@chintu6949
@chintu6949 Жыл бұрын
13 months lo 6 lakhs subscribers ni pondavante great bro
@mamidalabalamani8030
@mamidalabalamani8030 7 ай бұрын
It's very nice and beautiful 👌👌
@sateeshchandamama9158
@sateeshchandamama9158 6 ай бұрын
Town area lo kanna pachani nature lo brathakadam oka varam enjoy bro ur golden life
@satishbevara8085
@satishbevara8085 Жыл бұрын
Hiii bro super video
@L.Rajesh..1
@L.Rajesh..1 Жыл бұрын
హాయ్ అన్నయ్య from నర్సీపట్నం....
@GunaGunendra369
@GunaGunendra369 Жыл бұрын
Super Anna...God Bless you
@nellaballigayathri7880
@nellaballigayathri7880 11 ай бұрын
Meru tintu vunte chala bagundhi annaya me manasu chala manchidhi love you annayya
@HONEYjenny1234
@HONEYjenny1234 Жыл бұрын
I love pineapples🍍🍍🍍🍍🍍🍍🍍🍍🍍🍍
@muraliwalkinwild1496
@muraliwalkinwild1496 Жыл бұрын
Super రాజు excellent pine apple
@johnwesly82
@johnwesly82 Жыл бұрын
Very nice video tammudu
@sureshanimireddy559
@sureshanimireddy559 Жыл бұрын
Love u bro. From Narsipatnam
@edalasrinu5958
@edalasrinu5958 Жыл бұрын
హాయ్ బ్రో అవునా మీ అక్క వాళ్ళ ఊరు పక్కనే మా ఊరు ఉంది బ్రో మాది చిన్న రాజు పాకలు చాలా ఆనందంగా ఉంది నువ్వు చాలా మంచి వీడియోస్ చేస్తున్నావ్ థాంక్యూ సో మచ్..😍🥰❤️❤️❤️👍
@venkatreddy3321
@venkatreddy3321 Жыл бұрын
Real pineapple but showing on different tree what a intelligent..???
@ramanamadhuri4321
@ramanamadhuri4321 4 ай бұрын
Super brother god bless you 🙏
@TheLOKESH005
@TheLOKESH005 Жыл бұрын
Tammudu nuvvu aeppudu happy ga vundaali. Devudu daya valla neeku antaa manchi jaragaalani korukuntunna.kalmasam leni manasu needi. ❤
@swathiswathi151
@swathiswathi151 Жыл бұрын
Super. Anna .me. Vibeo. ❤😊
@Deeppu131
@Deeppu131 Жыл бұрын
Raju అన్నయ మీ దగర జరిగే సంత మార్కెట్ చూపించండి అన్నయ 🎉🎉🎉🎉🎉 చూపించాలి అని వలు లైక్ చెయ్యండి
@nithyavenky9820
@nithyavenky9820 Жыл бұрын
Soo nice Maa.....Take Care
@nnunna99
@nnunna99 Жыл бұрын
మీ వీడియో లు చూస్తుంటే చాలా ప్రశాతంగా ఉంటది తమ్ముడూ... ఒకసారి మీ ఊరు వచ్చి కలుస్తా తమ్ముడూ..
@gundetisirisha3297
@gundetisirisha3297 Жыл бұрын
చాల బాగుండి ప్రకృతి వ్యవసాయం
@pvrchamu4814
@pvrchamu4814 Жыл бұрын
అక్క ని చూపించలేదేమిటి tammudu🥰
@kamu11258
@kamu11258 Жыл бұрын
So Nice ..madi Ravanapalli village Narsipatnam to Lambasingi route ..just ipude ninna Downur santha lo konna pineapple tintu e video chustunna bro..
@bandi.maneesha8757
@bandi.maneesha8757 Жыл бұрын
Aeithey a pine apple kdr valla sis thota lo ni ve anukuntaaa
@varalakshmibannu
@varalakshmibannu Жыл бұрын
Life long happy ga oundali me parents and meru
@sazidvalishaik1070
@sazidvalishaik1070 Жыл бұрын
Mana andhra lo unna nature enka akkada undadu ... proud to say andhra vallam ...
@lawstudenttejavardhan6441
@lawstudenttejavardhan6441 Жыл бұрын
Prakruti vadiloo swachaaminaa manasuu❤🎉
@rangap
@rangap Жыл бұрын
Thanks!
@tdurga3358
@tdurga3358 Жыл бұрын
రాజు, కాయలు మోసుకెళ్లాడనికి వెదురు బుట్ట భుజానికి వేసుకు వీలుంటే చాలా సులువు, చైనా రైతుల వీడియోలు చూస్తే తెలుస్తుంది
@boinamosey7643
@boinamosey7643 Жыл бұрын
Hi Raju super👌👌👌 🙏
@bhavyagujjarlapudi7882
@bhavyagujjarlapudi7882 11 ай бұрын
Hi Raju brother. Nice video. 👍
@rangaprasad6892
@rangaprasad6892 Жыл бұрын
Super nature bro
@kasukrthiravii8715
@kasukrthiravii8715 Жыл бұрын
Super bro God bless you..
@NaniNani-kt6yg
@NaniNani-kt6yg Жыл бұрын
Raju nuv Chala adrustavantudavi nee chuttu vunna prakrutini asvadistunnav naaku alanti prkrutilo vundaalani korika bro
@VenkateshVenkatesh-lg5gj
@VenkateshVenkatesh-lg5gj 6 ай бұрын
Very well kondaraju
@sathishegala7682
@sathishegala7682 Жыл бұрын
Broo...nijamga yem feel vuntadoo... Akkda 2 times vellam ma frnds tho only pakruthi andalu chudadaniki nakythe malli malli vellalanipistundi .....🥳🥰 Maadi rowthula pudi pakkana srungavaram
@veerabandarubandaru8940
@veerabandarubandaru8940 Жыл бұрын
Mansu em bagalenappudu Mee vedios chisthunta endukante aa vedios lo metho patu nenu unnananukunta 😊
@anandpinipey4396
@anandpinipey4396 10 ай бұрын
Very great Dora👍❤️🇮🇳❤️
@saraswati.saru.1994
@saraswati.saru.1994 Жыл бұрын
I love greenery😢😢❤❤❤❤
@saiprince1294
@saiprince1294 6 ай бұрын
Nice bro please do more videos on farming
@alluripaderutribals9498
@alluripaderutribals9498 Жыл бұрын
రాజు అన్నయ your గ్రేట్ రాజు అన్నయ మధి పాడేరు
@divyasrinivas1293
@divyasrinivas1293 Жыл бұрын
Nuvvento anni ila chupinchestunnav AP lo bhoobakasurudu vunnadu jagratha bro any way nice video
@dineshkumar-xf7jq
@dineshkumar-xf7jq Жыл бұрын
Mee life nature🌿🍃 lo చాలా happy
@abdussamad175
@abdussamad175 Жыл бұрын
Please send your number tammudu please.
@ramlaxman1287
@ramlaxman1287 Жыл бұрын
Hi bro nenu ninnu chusanu lambasting nunchi nasipatnam vastunnapudu nuvvu nannu chudaledhu bro miss you bro
Война Семей - ВСЕ СЕРИИ, 1 сезон (серии 1-20)
7:40:31
Семейные Сериалы
Рет қаралды 1,6 МЛН
Inside Africa's Food Forest Mega-Project
14:11
Andrew Millison
Рет қаралды 3 МЛН
Araku Tribal Culture - Home tour | ఇదే మా ప్రపంచం
25:42
Araku Tribal Culture
Рет қаралды 1,1 МЛН