|| బ్రదర్ జోషి గారి పూర్తి సాక్ష్యం || Brother Joshi full testmonie || Telugu Jesus testmonie ||

  Рет қаралды 34,213

Brother Joshi

Brother Joshi

Күн бұрын

Пікірлер: 174
@KAVYASRI-c5c
@KAVYASRI-c5c 16 күн бұрын
మీ జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి ఆయనకే మహిమ ఆయనకే ఘనత ఆయనకి కృతజ్ఞతలు ఎలాంటి సాక్షాలు మరెన్నో మా ముందుకు తీసుకొస్తామని తమ్ముడు కోరుకుంటున్నాము
@soundaryaselvijangam5170
@soundaryaselvijangam5170 Ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక.🙏 మీలా సాక్షి బిడ్డగా దేవుడు నా స్నేహితుని జీవితాన్ని మార్చును గాక.అనేకులకు వెలుగుగా దేవుని బిడ్డగా నా స్నేహితుని దేవుడు మార్చును గాక.
@samisami-kd6fq
@samisami-kd6fq 3 ай бұрын
తమ్ముడు చిన్న తనంలో సత్యదేవుడిని తెలిసి కున్నావు ధన్యడివి నీవు
@MeenaMarukuthi
@MeenaMarukuthi 3 ай бұрын
బ్రదర్ జోషి గారు మీ ప్రతి ఒక్క సాక్షాన్ని రోజు వింటున్నాను అండి నేను దేవుళ్ళు తెలుసుకున్నది కేవలం ఒక రెండు నెలలు మాత్రమే అయింది అండి నా జీవితంలో చాలా అద్భుతమైన ఘటనలను దేవుడు చేసాడు దేవుడు ప్రేమ జాలి కరుణ కృప అన్ని నా మీద ఉంచండి దేవుడు మీరు రాజమండ్రి వచ్చినప్పుడు రాజమండ్రిలో ప్రేయర్ పవర్ చర్చ్ కొచ్చి ఒక్కసారి ప్రార్థన చేసుకోండి అక్కడ ప్రార్థన చాలా బాగా చేస్తారు
@ImforJesus_3
@ImforJesus_3 3 ай бұрын
నిజంగా జైలు జీవితం కన్నీరు వచ్చేలా చేసింది అన్న చిన్నవయసులో 🙏🙌🙌 Prise the Lord 🙏🙏🙏🙏
@kiranpauldiviseema1101
@kiranpauldiviseema1101 3 ай бұрын
జోషి సోదర మీ సాక్ష్యం ద్వారా ప్రభువు మహిమ పొందుకున్నారు అనేక సాక్ష్యాలు మీ ద్వారా మాకు తెలియజేస్తున్నందుకు వందనాలు
@Meena_a7
@Meena_a7 3 ай бұрын
చాలా అద్భుతమైన సాక్షము బ్రదర్..మనం ఎలాంటి స్థితిలో వున్నా మనల్ని ప్రేమించే ఆదరించే దేవుడు యేసయ్య.. దేవుడు మీ పరిచర్యను బహుగా దీవించును గాక. దేవునికే సమస్త మహిమ కలుగునుగాక..
@gollapallivijayakumari649
@gollapallivijayakumari649 3 ай бұрын
Brother ఇన్ని రోజులు మీ గురించి తెలియదు ఇప్పుడు విన్నాను,దేవునికి మహిమ మీరు ఇంకా దేవుని సేవ లో భహుబలంగా వాడబడాలి,మీరు పెట్టే ప్రతి సాక్ష్యం వింటాను బ్రదర్,దేవుడు ఎంతో గొప్పవారు...
@ranimarlapudi5667
@ranimarlapudi5667 3 ай бұрын
దేవుని చేతిలో విరవబడటం అంటే శ్రమలద్వారా ఆయన మహిమ కనుపరచు కుంటాడు. తద్వారా రక్షణ కువక మార్గం ఏర్పాటు చేయబడుతుందీ💚💙💯🙏
@ShanthiYalla
@ShanthiYalla 3 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక వందనాలు తమ్ముడు 🙏🙏🌹🌹❤️❤️😭😭 జైల్లో ఉన్నవారికి బైబిల్ చదివిస్తే పోలీస్ స్టేషన్ ఖాళీగా ఉంటుంది అది చాలదా సమాజం వృద్ధి చెండడానికి 🙏🙏మీకు గాడ్ బ్లెస్సింగ్స్ సోదర దేవునికి మహిమ హల్లెలూయా ఆమెన్ 👏👏👏👏❤️❤️❤️
@chinnanaveena9959
@chinnanaveena9959 3 ай бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ 🙏🙏 మీకు ఇంకా దేవుడు బహుగా దీవించును గాక ఆమెన్ 🙏🙏
@ChakravarthyChintha
@ChakravarthyChintha 3 ай бұрын
వందనాలు బ్రదర్ ఏసు ప్రభు దేవుని తెలుసుకోవటం మన అదృష్టం ఏసు ప్రభు దేవుని మహా కృప
@SoulfulWorshipSounds
@SoulfulWorshipSounds 3 ай бұрын
Chala goppa saksham devunike Mahima ganatha prabavaamulu kalugunugaka thandri 🙏🙏🙏🙏🙏
@kollichellamma784
@kollichellamma784 3 ай бұрын
జోషి తమ్ముడు వందనాలు నాన్న god bless you
@AshaAsha-999
@AshaAsha-999 3 ай бұрын
ప్రైస్ లార్డ్ బ్రదర్ జోషి గారు మీరు చెప్పే సాక్ష్యాలు ఎంతో గొప్పవి ఎంతో వేలాదిమంది బలపడుతున్నాయి గాడ్ బ్లెస్స్ యు బ్రదర్
@sakiran3570
@sakiran3570 3 ай бұрын
Praise the lord Brother ...చాలా మంచి సాక్షం ! దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం ను మీ పరిచర్య ను దీవించును గాక!
@jyothipenumala8482
@jyothipenumala8482 3 ай бұрын
Praise the Lord brother 🙏🙏🙏 దేవుడు మిమ్మల్ని మీ కుటుంబమును మీ పరిచర్య ను దీవించి ఆశీర్వాదించును గాక God bless you brother 🙌🙌🙌
@దేవునినేత్రం
@దేవునినేత్రం 3 ай бұрын
దేవ గొప్ప దేవుడువు నువ్వు ఏ పరిస్థితుల్లో అయినా మార్చగల గొప్ప దేవుడవు నీవు దేవా praise the lord brother 🙏🙌🙌
@Kamalakumari-n5w
@Kamalakumari-n5w 3 ай бұрын
దేవునికి మహిమా కలుగును గాక ఆమెన్ 🙏🙏
@thimothi_garu
@thimothi_garu 3 ай бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఈ సాక్ష్యము చాలా బాగుంది బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు దేవుడు నిన్ను దీవించును గాక
@prasannageddam
@prasannageddam 2 ай бұрын
దేవుడు నిన్ను బహుగా ఆదరిస్తూ దీవిస్తూ బలంగా వాడుకొనును గాక ఆమెన్ 🙏🙏🙏
@happykuwait3648
@happykuwait3648 3 ай бұрын
God bless you 🙏🙏🙏brother jahnavi job koraku sai kiran narayana rakshana koraku 🙏🙏prayer
@ElapakaSanthi
@ElapakaSanthi 2 ай бұрын
వందనాలు బ్రదర్ అద్భుతమైన సాక్ష్యం అనేక జీవితాలకి ఆధారం
@lambuanil
@lambuanil 3 ай бұрын
అన్న వందనాలు మీ సాక్షమును బట్టి దేవునికే మహిమ.
@prasadgummapu8246
@prasadgummapu8246 3 ай бұрын
వందనాలు అని చెప్పండి. అది ఎంతో గౌరమైనది.
@persisdavid7135
@persisdavid7135 3 ай бұрын
Praise the Lord thammudu, chakkani sakshyamu, debudu mimmalni, me parichatyanu divinvhunu gaga Amen
@madeena2748
@madeena2748 3 ай бұрын
God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Joshi thamudu
@MadhuUnnamatla
@MadhuUnnamatla 3 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@mrutyanjaya895
@mrutyanjaya895 3 ай бұрын
manchi saksham brother devudu memlani erpatu chesukunndU enduke
@YannabathulaAbbulu
@YannabathulaAbbulu 3 ай бұрын
Praise the lord దేవుడు మిమ్ములను దేవించును గాక ఆమెన్
@jesus_saves_all_of_you
@jesus_saves_all_of_you 3 ай бұрын
Prise The Lord 🙏🙏🙏 Annaya Devudu Mee Saakshyani Paricharyani Kutumbaani Divinchunu Gaaka ❣️💛❤️
@krishnaveni8422
@krishnaveni8422 3 ай бұрын
Praise the lord brother, చాలా గొప్ప సాక్ష్యం
@ranimarlapudi5667
@ranimarlapudi5667 3 ай бұрын
🙌దేవుడు మిమ్మల్ని సేవలనూదీవించునుగాక ఆమేన్ 🙌
@SamDear-u9f
@SamDear-u9f 3 ай бұрын
ప్రైజ్ థ లార్డ్ ✝️ దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@aparanjipolamuri7874
@aparanjipolamuri7874 3 ай бұрын
Praise the lord.glory to God.Atyunnathamaina krupatho nimpi mimmulanu adbhuthamugaDevudu thana paricharyalo vadikonunu gaka🙏
@gajulageethanjali7923
@gajulageethanjali7923 3 ай бұрын
Praise the lord devuniki samasthamu sadyamea
@sarahjhon9729
@sarahjhon9729 3 ай бұрын
Glory to God 👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🤝🤝❤❤❤
@adavikalanugrace1023
@adavikalanugrace1023 3 ай бұрын
Praise the lord Brother garu Devudu mimmalni appudu Divinchalani korutu Preyar chestanu Brother garu 🎉🎉😊😊
@prabhukumariaremanda9983
@prabhukumariaremanda9983 3 ай бұрын
Glory to almighty God hallelujah hallelujah hallelujah sthothram stotram stotram
@pastordavidraj7655
@pastordavidraj7655 2 ай бұрын
బ్రదర్ జోషి నీ సాక్ష్యం చివరివరకు చూశాను చాల అద్భుతమైన సాక్ష్యం దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ నీ సాక్ష్యం ను ఎవరో దైవజనులు వాక్యం చేబుతు జర్జిగారు మారుతు నీ గురించి మంచిగా రాసిందని కెస్ కోట్టెశారని చెప్పటం విన్నాను కాని నీవని తెలియదు ఈరోజు నీ సాక్ష్యం విన్న తరువాత నా ప్రభువుని ఎంతగానో స్తుతించాను దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ దేవుడు నిన్ను అయన పనిలో బలముగా వాడుకోనునుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్..........ఈ సాక్ష్యం అనేకులకు పంపాను గాడ్ బ్లెస్ యు ఆల్
@nirmalachebathini1381
@nirmalachebathini1381 2 ай бұрын
Brother Mee testimony vinnanu chala goppadi.devuniki mahima...madi Eluru daggare Kovvali... very happy to listen your words.. praise the lord 🙏🙏🙏
@My-saviour-jesus
@My-saviour-jesus Ай бұрын
ఈ రోజు మీ ఫుల్ testimony చూసాను bro... నాకూ తెలిసిన ఒక అబ్బాయి వేరే person పైన యాసిడ్ పోశాడు అప్పుడు మైనర్ మిలాగే అనేక మార్లు వాయిదాలు తిరిగాడు కేవలం దేవుని కృపను బట్టి కేసు కొట్టేశారు.కానీ ఇప్పటికీ ఆ వ్యక్తిలో మార్పు నేను చూడలేదు లోకంలోనే ఉన్నాడు ఇంకా. యేసు నామములో అలాంటి వ్యక్తులు మారుమనస్సు పొందుదురు గాక ఆమెన్...మీరు వెనుక తిరిగి చూడక ముందుకు సాగుతున్నారు దేవునికే మహిమ కలుగును గాక🙏🙏
@davidpalamoor
@davidpalamoor 3 ай бұрын
Praise the lord 🙏 brother God bless you
@dhanalaxmigiri405
@dhanalaxmigiri405 3 ай бұрын
Joshi Shalom Thammudu 🙏🙏🙏🙏Amen Amen Amen Amen Amen
@Rajeswarinese
@Rajeswarinese 3 ай бұрын
Thank you jesus Thank you brother
@bro.ebenezer9760
@bro.ebenezer9760 2 ай бұрын
Wonderful testimony. Tq 🙏🙏🙏
@yesuaradhadi4802
@yesuaradhadi4802 3 ай бұрын
🙏🙏🙏🙏🙏👋👋
@kavijesuskavijesus9929
@kavijesuskavijesus9929 3 ай бұрын
Praise the lord brother 🙏🙏🙏👌👌👌🌹🌹🌹
@jalajakshiy7095
@jalajakshiy7095 2 ай бұрын
Praise the Lord 👏👏👏 Doing good Job Brother.Glory to God
@praveenrazz166
@praveenrazz166 3 ай бұрын
Glory to god... ఆమెన్ 👏
@seahawk123
@seahawk123 3 ай бұрын
Can't believe this brother, God bless you.
@sdamodhar
@sdamodhar 2 ай бұрын
Praise the lord anna your prayers are heard by god and he using you for his plan thank you jesus ❤
@Healthy_dishes_she
@Healthy_dishes_she 3 ай бұрын
Praise Jesus ❤️🙏.. Mee saksham dwara memu nerchukovalsina vishyalu yenno unnayi..🙏.. I'm so happy because of you. God bless your family brother... Hallelujah 🙏. Devudu mimmalni kapidinadhi adbhutham.. kantlo water vachay annaya .. God's love is sooo wonderful .. Mee parichyala Inka goppaga yedhagalani.. Mee andaru kosam nenu prayer chesthanu annaya.🙏
@rezefpeter5523
@rezefpeter5523 2 ай бұрын
Amen
@roopaparishpogu3959
@roopaparishpogu3959 3 ай бұрын
Thank you brother for your testimony 🙏🙏 god bless you ministry more and more
@UdayM-q1z
@UdayM-q1z 2 ай бұрын
Praise the lord anna 🙇🙏🙏
@vimalapeters2601
@vimalapeters2601 3 ай бұрын
Wonderful testimony ma. God bless you more and use you more.
@VijayakumariKumari-iu4on
@VijayakumariKumari-iu4on 3 ай бұрын
Vandanaalu brother meeru pette saakshyam lu dwara ento balapadutunnnu
@vivekavini1828
@vivekavini1828 3 ай бұрын
praise the lord brother I have heard your testimony more number of times which inspired me, i shared your testimony with my Sunday school children on children's retreat recently all the struggle you went through , how you encounter Jesus , how Jesus helped you. hearing your testimony never boring at all brother. i will definitely listen to this testimony again also. I think you have presented this testimony more effectively with good back ground. praise god brother .
@swarnakumari4989
@swarnakumari4989 3 ай бұрын
Praise the lord Jesus.God bless you
@govindaraoinukoti4652
@govindaraoinukoti4652 3 ай бұрын
Praise the lord 🙏🙏🙏
@parameshrattehalli9983
@parameshrattehalli9983 3 ай бұрын
Amen❤
@ashavaka4770
@ashavaka4770 3 ай бұрын
Praise God 🙏 Asha From kothagudem
@mvmmovevithme9913
@mvmmovevithme9913 3 ай бұрын
❤❤❤❤❤❤ praise the lord anna....dhevunike mahima kalugunu gaaka
@geetapriyadarshini9523
@geetapriyadarshini9523 3 ай бұрын
👏👏👏👏👏Praise be to Jesus, Joshi brother. I watch most of your testimony videos. At first I wondered how you were doing this ministry and there was always a question in my mind that how this brother got this calling. All my doubts are cleared after this video. Brother, God bless you. Never forget your promise. Deuteronomy 34:10. Just tell us how you got the name, Joshi
@tagaramvararatnakumar8754
@tagaramvararatnakumar8754 2 ай бұрын
VERY NICE TESTIMONY BRO ❤PRISE THE LORD.
@Khari-tj5ye
@Khari-tj5ye 3 ай бұрын
Praise the lord 👏👏👏👏👏Shalom 🙏brother
@devin.h3568
@devin.h3568 2 ай бұрын
Brother your testimony is wonderful..praise to our lord Jesus Christ.... Pray for us... As I am secret believer... And pray for me to have children..and husband and family salvation..
@SuvarnaKalla
@SuvarnaKalla 3 ай бұрын
ಸೂಪರ್ 🥰
@lalithachakravarthiasuri3305
@lalithachakravarthiasuri3305 3 ай бұрын
Praise the lord heavenly father in the name of Jesus amen...!!!
@princegowd3739
@princegowd3739 3 ай бұрын
Praise the lord brother
@pillisalomisharon4373
@pillisalomisharon4373 3 ай бұрын
Praise the lord brother 🙏🙏🙏💐 Amen Amen Amen
@NagarajuPanthula
@NagarajuPanthula 3 ай бұрын
వడ్డిల తమ్ముడు
@sahithinallamelli3478
@sahithinallamelli3478 3 ай бұрын
Goppa sakshyam brother..may God bless you and your ministry.. praise God
@swathijs6764
@swathijs6764 3 ай бұрын
Devuniki mahima kalugunu gaka 🙏🏻🙏🏻🙏🏻 Praise the lord brother ❤❤❤
@m.srinivasrinu9948
@m.srinivasrinu9948 3 ай бұрын
Price the loard annya 🙏 Chala gopa saksham👏 devuniki mahima kalugunu ganatha prabavaamulu kalugunugaka amen 🙏🙏🙏
@GandikotajyothiVikash
@GandikotajyothiVikash Ай бұрын
9 9 గొర్రెల్లో ఒక్క గొర్రె తప్పిపోయిన వెతికిన దేవుడు అయినా బిడ్డలను ఎన్నడు విడిచిపెట్టు దేవుడు కాదు ❤
@yesayyashakthidyohan
@yesayyashakthidyohan 3 ай бұрын
godbless.you.bro...❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@ysjagadishwari3471
@ysjagadishwari3471 3 ай бұрын
Amen amen , thank you Jesus 🙏.
@Navneetharts
@Navneetharts 3 ай бұрын
Bagundi brother me sakshyam
@kesanabhavani3301
@kesanabhavani3301 3 ай бұрын
Vandanalu brother🙏 Nenu kuda anyula family nunchi yesayya ni thelusukunnanu me e sakshyam dwara nenu chala balapaddanu brother vandanu🙏devunike samastha mahima kalugunu gaaka🙌
@Munigaalasampoornamsampoorna
@Munigaalasampoornamsampoorna 3 ай бұрын
Praise God 🙏Amen God bless you brother🙏🙏🙏
@Amazing_Grace1
@Amazing_Grace1 3 ай бұрын
Praise the Lord 🙏🙌😓🥹for your testimony brother 🙏
@HAGAJENDRAGAJA
@HAGAJENDRAGAJA 3 ай бұрын
Praise The Lord Bro Joshi . Before Dancer After Servent of GOD Glory to God JESUS CHRIST . From Gajendra Bangalore Karnataka
@JohnbabuCherukuri
@JohnbabuCherukuri 2 ай бұрын
Praise the lord to everyone 🙏
@olivehaloma2582
@olivehaloma2582 3 ай бұрын
Amen🎉🎉🎉.. Jeremiah 33;3...
@rajeshch6403
@rajeshch6403 3 ай бұрын
అన్న సూపర్ 🙏🙏
@sudhakardasari745
@sudhakardasari745 3 ай бұрын
wonderful testimony brother. May GOD USE YOU mightily.Continue your ministry bravely. I TOO HAVE BEEN INSPIRED BY MANY TESTIMONIES UPLOADED BY YOU
@GollapalliJayanna-v3w
@GollapalliJayanna-v3w 3 ай бұрын
Please tha lord Joshi brother garu
@bandaprabha3961
@bandaprabha3961 3 ай бұрын
Praise the lord brother god is great
@ravalimaruboina9718
@ravalimaruboina9718 3 ай бұрын
Praise the Lord brother garu🙏🙏🙏
@srinuvasabathula8424
@srinuvasabathula8424 3 ай бұрын
Godblessyou brother
@TrinadhKopanathi
@TrinadhKopanathi 3 ай бұрын
deuvnike Mahima kalugunu gaka amen
@vimalamathi8990
@vimalamathi8990 3 ай бұрын
God bless you naanna
@yusufsuraj
@yusufsuraj 3 ай бұрын
Praise the lord 🙏 brother nice testimony
@vijayraju4846
@vijayraju4846 3 ай бұрын
Praise the lord annayya
@hemababji680
@hemababji680 3 ай бұрын
Praise the Lord tammudu . God bless you .
@VenuR-li3vn
@VenuR-li3vn 3 ай бұрын
God bless you brother 💐🙌
@sailajamadam7159
@sailajamadam7159 3 ай бұрын
Super testimony all Christians please do gospel and spread christinety all over Andhra pradesh
@olivehaloma2582
@olivehaloma2582 3 ай бұрын
Glory to God 🎉🎉🎉
నా జీవిత సాక్ష్యం Part -1
57:28
John wesly Vurla
Рет қаралды 3,8 М.