। బ్రదర్ రాజేష్ కన్నీటి సాక్ష్యం ।

  Рет қаралды 21,720

Brother Joshi

Brother Joshi

Күн бұрын

My contact no. 7989557742……….
Jesus testmonies/
New jesus testmonies/
Latest new jesus testmony/
Telugu Christian latest testmony/
Jesus Testmonies in Telugu/ Christian Testmonie in Telugu/ latest new Jesus Testmonies/ new latest Telugu Jesus Testmonies/ Telugu sad Testmonies/ heart touching Testmonies/ Jesus real Testmonies/ Siva Shankar real Testmonie/ brother Siva Shankar Telugu Testmonie/ Brother Sivashankar life changing Testmonie/ Jesus, miracle/ new Jesus, miracle/

Пікірлер
@brotherjoshi2876
@brotherjoshi2876 2 ай бұрын
దేవుని పేరట వందనాలు. ఆ బ్రదర్ దగ్గరికి వెళ్లడానికి సుమారు 5 గంటలు సమయం పట్టింది. రోడ్లు బాగోలేదు. అక్కడికి వెళ్ళేటప్పటికి చాలా అలసి పోయను. అందుకే వీడియోలోకూడా సరిగ్గా కుర్చోలేకపోతున్నాను. వీడియో లో కూడా సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను. నా మాటల్లో కొన్ని తప్పిదములు ఉంటే నన్ను క్షమించండి🙏
@anilkumarp5520
@anilkumarp5520 2 ай бұрын
ఇలాంటి సాక్ష్యం వినాలంటే బ్రదర్. ఎంతో సమయాన్ని హెచ్చించి. ఎంతో ధనాన్ని హెచ్చించి. బహిరంగ సభలకు వెళ్లి వినాలి బ్రదర్. అలాంటిది ఈ ఛానల్ ద్వారా. మా ప్రాంతాల్లో ఉండి మేము పని చేస్తూ వింటున్నాం బ్రదర్. మీకు చాలా వందనాలు బ్రదర్. దేవుడు మీ ప్రతి అవసరము తీర్చి తన పనిలో వాడుకొను గాక... ఆమెన్
@Raviprakash.n9256
@Raviprakash.n9256 2 ай бұрын
@@brotherjoshi2876 బ్రదర్ మీరు చేసే పని చాలా గొప్పది...దేవుని కృప, కాపుదల మీకు, మీకుటుంబానికి ఎప్పుడు తోడుగా ఉంటుంది..మీరు క్షమాపణ చెప్పాలని నాఉద్దేశం కాదు..మీ వీడియోస్ చాలా మంది చూస్తారు అందులో ఇతర సహోదరులు కూడా ఉంటారు.. వాళ్ళకి ఇబ్బంది కల్గకూడదు అనే..మిమ్మల్ని, మీ కుటుంబాన్నీ దేవుడు దీవించును గాక ఆమేన్.🙏🙏🙏🙏
@Swathi777Bachangari
@Swathi777Bachangari 2 ай бұрын
God bless you anna.god will help you.mi journey lo devudu help cheyunu gaaka amen
@Swathi777Bachangari
@Swathi777Bachangari 2 ай бұрын
Rajesh Anna devudu bhahuga dhuvichunuka
@rachelradha2865
@rachelradha2865 2 ай бұрын
Praise the nana devudu ninnu Mari ekkuvuga vadukonunigaka ni seva chalagoppadi
@Raviprakash.n9256
@Raviprakash.n9256 2 ай бұрын
జోషి బ్రదర్ మీకు దేవుని పేరిట వందనములు.. 🙏🙏🙏🙏...అలాంటి పరిస్థితిలో కూడా దేవుని సేవ చేస్తున్న ఆ సహోదరుని దేవుడు నిండుగా దీవించి, ఆరోగ్యాన్ని, అయుషును ఇవ్వాలని ప్రార్ధిస్తున్నాను🙏🙏
@satheeshchityala4472
@satheeshchityala4472 2 ай бұрын
యేసు క్రీస్తు ప్రభువు పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొందితిరి అను తన వాక్యము ద్వారా దేవుడు పాస్టర్ గారిని ఇప్పుడే తన వాక్కును పంపి స్వస్థత దయచేయును గాకా యేసు క్రీస్తు ప్రభువు యొక్క అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రీ ఆమెన్ ☦️🙏 పాస్టర్ గారిని తన కుటుంబాన్ని తండ్రీ తల్లీ సహోదరీ కుటుంబాలను దీవించును గాకా ☦️🙏 మరియు వారి పరిచర్యను దీవించి వారికి కలిగినంతటినీ నిండారుగా దీవించి ఆశీర్వదించును గాకా ఆమెన్🫂 ☦️🙏 JESUS LOVES YOU BROTHER❤🤝☦️🙏 GOD BLESS YOU JOSHI BROTHER AND YOUR FAMILY AND YOUR MINISTRY TOO AND HE WILL BE WITH YOU IN ALL YOUR JOURNIES IN JESUS NAME I DO PRAY AMEN ❤☦️🫂🙏
@ramanaramana3911
@ramanaramana3911 2 ай бұрын
Amen Jesus 🙏
@జోష్ణజోష్ణ
@జోష్ణజోష్ణ 2 ай бұрын
దేవుని కే మహిమ కలుగును గాక ఆమెన్ ప్రతి ది దేవుడు చూస్తున్నాడు ఆయన విడుదల చేస్తారు కాబట్టి ద్యేయంగా ఉండండి అన్న
@samsungchandu3636
@samsungchandu3636 2 ай бұрын
వందనాలు బ్రదర్ నిన్ను చూసి నా మట్టుకు నేను సిగ్గుపడుతున్న మీరు ఇలాంటి స్థితిలో సేవ చేస్తున్నారు అన్ని బాగుండి కూడా దేవుని కోసం ఏమి చేయకుండా బ్రతుకు తున్న దేవుడు మిమ్మును ఖచ్ఛితంగా స్వస్థపరుస్తారు ఆమేన్
@ConfusedBulldogPuppy-mu6qn
@ConfusedBulldogPuppy-mu6qn 2 ай бұрын
Annya,meku,స్వస్థత,కలుగును,గాక,ఆమెను,
@kavijesuskavijesus9929
@kavijesuskavijesus9929 2 ай бұрын
ఈ. స్థితిలో కూడ దేవుని కోసం నిలబడ్డారు అన్న, నన్ను ఘనపరుచువారిని నేను ఘనపరిచెదను అని ఆయన వాగ్ధానం చేశాడు , త్వరలో మీకు ఆపరేషన్ అవుతుంది ధైర్యంగా ఉండండి అన్న ...
@samisami-kd6fq
@samisami-kd6fq 2 ай бұрын
తమ్ముడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను స్వస్థత పరచాలి అని పార్దించు చున్నను
@sivareddy-hl3ms
@sivareddy-hl3ms 2 ай бұрын
Meku eni rogalu unnapatiki me mokam lo chirunavuu na హృదయం motam సంతొషం తో నిపింది బ్రదర్ మీ sakyam మేమలి yesaya స్వస్త పరుచును గాక 🙏✝️
@RaajuGolla
@RaajuGolla 2 ай бұрын
దేవుడి మిమ్ములను మీ పరిచర్యను బహుగా దీవించును గాక, మీసేవ బహు గొప్పది సహోదర 🙏🏻🙏🏻🙏🏻
@tagarammohanrao770
@tagarammohanrao770 Ай бұрын
యేసు క్రీస్తు నామములో మీకు సంపూర్ణ ఆరోగ్యం స్వస్థత దయచేయును గాక
@gabrielpilli6677
@gabrielpilli6677 2 ай бұрын
తమ్ముడు జోషిక హృదయపూర్వక వందనాలు క్రీస్తు నందు మీ ప్రయాస ఎప్పటికీ అర్థం కాదు దేవుడు మిమ్మల్ని పరిచర్యను గాక సాక్ష్యం ఇచ్చిన బ్రదర్ ని దేవాది దేవుడు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చు గాక అని ప్రార్థిస్తున్నాను❤❤❤
@yacobchintha8538
@yacobchintha8538 2 ай бұрын
ప్రైస్ లార్డ్ బ్రదర్ దేవుడు నీకు స్వస్థతను అనుగ్రహించును గాక యేసు నామములో
@DanrajuYalamachili
@DanrajuYalamachili 2 ай бұрын
ప్రైస్ లార్డ్ బ్రదర్ మీరు స్వస్థ పడాలని దేవుని కోరి ప్రార్థిస్తున్నాం ఆమెన్
@KumariSanamandra
@KumariSanamandra 2 ай бұрын
తమ్ముడు జోషి తప్పకుండా ప్రార్థన చేస్తాము నీకు నా నిండు వందనాలు
@KumariSanamandra
@KumariSanamandra 2 ай бұрын
దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు బ్రదరు దేవుడు తప్పకుండా మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్థిస్తాను తమ్ముడు జోషికి నా వందనాలు బ్రదర్ కి నా వందనాలు
@johnsrinu4006
@johnsrinu4006 2 ай бұрын
దేవునికి స్తోత్రం ఎంత శక్తి ఆ పరమ తండ్రి ఇచ్చినందుకు ఆయనకే మహిమ కలుగును గాక ఆ ప్రభువు మీకు జీవక్రీడు ఇవ్వదలుచున్నాడని నేను నమ్ముచున్నాను 🙏 దేవుడు దీవించి ఆశీర్వదించును గాక 🙏
@madeena2748
@madeena2748 2 ай бұрын
Price the lord 🙏🙏🙏🙏🙏 Joshi thamudu
@Alekyamoshe333
@Alekyamoshe333 2 ай бұрын
Praise the lord Brother🙏 naku 28years anna Naku రెండు కిడ్నీలు పాడైపోయిన అన్న నాకు కూడా డయాలసిస్ చేస్తున్నారు,పెళ్లి అయి 6years అవ్తుంది పిల్లలు కాలేరు plzzzzz అన్న, నాకు స్వస్థత కొరకు&పిల్లల kosam pry cheyyandi anna🙏🙏🙏🙏 Enni treatment aina చేయించుకో వచ్చు కానీ i డయాలసిస్ అనే ట్రీట్మెంట్ మాత్రం ఎవరికీ రావద్దు తండ్రి😭😭😭😭రేపు కూడా డయాలసిస్ కి వెళ్ళాలి😭😭
@gabrielpilli6677
@gabrielpilli6677 2 ай бұрын
ధైర్యంగా ఉండండి బ్రదర్ మీ కొరకు కచ్చితంగా ప్రార్థన చేస్తాం
@Chinnu_Reddy_
@Chinnu_Reddy_ 2 ай бұрын
Devudu mimalni kachitam ga baguchestaru ..... God bless you
@lankavijay2191
@lankavijay2191 2 ай бұрын
ఇన్ని సమస్యలు వున్నా సరే దేవుని పరిచర్య చేస్తున్నారు ❤😊
@KumariGnana
@KumariGnana 2 ай бұрын
తొందర్లోనే మీకు మన ప్రభువు స్వస్థత కలుగు చేయూను కాక ఆమెన్ 🙏🙏🙏🙏
@vijayavardhanrajudeta831
@vijayavardhanrajudeta831 2 ай бұрын
Praise the lord Amen.Prabhuva ee biddani swasthatha parschina kotladi vandanaalu Amen.❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@Ratnakumari-zz2lx
@Ratnakumari-zz2lx Ай бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ 😭😭😭
@Srilatha0
@Srilatha0 Ай бұрын
Devudu brother parichayni devinchi manchi arogyam dayacheyunu gaka amen
@RaviBabu-t6d
@RaviBabu-t6d 2 ай бұрын
అన్న మీకు స్వస్థత కలుగునుగాక amen
@anilkumarp5520
@anilkumarp5520 2 ай бұрын
దేవునికే మహిమ కలుగును గాక.. బ్రదర్ మీరు చేస్తుంది చాలా గొప్ప పరిచర్య. దేవుడు మీకు ఇచ్చిన ఈ దర్శనాన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాను బ్రదర్. మీ ఛానల్ లో ఎన్నెన్నో సాక్షాలు వింటున్నాం బ్రదర్. ఎవని దుఃఖము వాని హృదయానికి తెలుస్తుంది బ్రదర్
@Maheshkumar-if1tn
@Maheshkumar-if1tn Ай бұрын
Devudu Ninu Bavuga Vadukonun gaka Rajesh Pasteur garu Joshi anna vandhanal
@agapesatyasakshitv2322
@agapesatyasakshitv2322 2 ай бұрын
దేవునికే మహిమ కలుగును గాక 🙌 బ్రదర్ దేవుడు మీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి వున్నారు. మీకు దేవుడు సంపూర్ణ స్వస్థత కలిగిస్తారు ఆయన సేవలో ఇంకా బలముగా వాడుకుంటారు.
@suvarnakrisha146
@suvarnakrisha146 2 ай бұрын
Yesayya 🙏🙏🙏 ia maganige Aayuru Aarogya kottidhakke sthothra Appa iathana paapa galannu kshamisi ri appa please Jesus Christ 🙏🙏🙏🙏🙏🙏🙏
@VijayakumariKumari-iu4on
@VijayakumariKumari-iu4on 2 ай бұрын
Devudu mimmalni swastaparachunu ghaka amen 🙏🙏🙏
@mangalaflorence201
@mangalaflorence201 2 ай бұрын
Rajesh brother sakhamu chala Baga cheparu elante paresthethelo meru seva chayadamu chala santhosamu devudu memunu mesavanu devechunugaka
@stephenpolu8529
@stephenpolu8529 2 ай бұрын
ప్రభువు మీకు స్వస్థత కలుగచేయును గాక. ఆమెన్
@mahimaofficial777
@mahimaofficial777 2 ай бұрын
Praise the lord 🙏 God bless you ayya vandanaalu 🙏
@praveenrazz166
@praveenrazz166 2 ай бұрын
దేవునికే మహిమ కల్గును గాక... ఆమెన్ 🙏
@Marryamma-rm1qi
@Marryamma-rm1qi 2 ай бұрын
దేవుని నామానికి మహిమ కలుగును గాక🙏🙏🙏🙏🙏 మన దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు ప్రైస్ ది లార్డ్ బ్రదర్
@laxmiindia
@laxmiindia 2 ай бұрын
Glory to God brother thappakunda devudu meeku goppa karyamu chestadu amen hallelujah
@thotaratnabaiamma4672
@thotaratnabaiamma4672 2 ай бұрын
Yessayya raktam jayam jayam jayam. Hallelujah hallelujah hallelujah
@ravindaredigirala2154
@ravindaredigirala2154 2 ай бұрын
praise the lord annayya 🙏
@Dwaraka-ol4lq
@Dwaraka-ol4lq 2 ай бұрын
Amen Praise The Lord Pastorji.Wonderful and very inspiring testimony Pastorji.May God Bless You and use you for His Glory.
@galinkimahalakshmi7110
@galinkimahalakshmi7110 2 ай бұрын
😢😢😢yesayya nike vandanamulu
@jasminemeena6582
@jasminemeena6582 2 ай бұрын
God is great amen brother 🙏 very nice 💯 tastimoni Amen God bless you babu amen 🙏
@Hbvn31
@Hbvn31 2 ай бұрын
Praise the lord anna . Chala great chinna vayasu nundi devuni seva cheyadam Devudu mimmunu ashirwadinchunu gaka
@RajaOngoleGittalu225
@RajaOngoleGittalu225 2 ай бұрын
Praise the lord అండి
@SettyArunakumari
@SettyArunakumari 2 ай бұрын
Prisethelord Anna devudu mimmalini kacchitanga vrathikistadu
@pbaburao3314
@pbaburao3314 2 ай бұрын
⛪🙏PRAISE THE LORD🤝✝️👑🙌 Brother..!!✍️Vandanaalu 🙏❤️🤝
@YgjvkTogruvk
@YgjvkTogruvk Ай бұрын
Thandri aa biddani swasthatha parachu tnhadri 👏👏👏
@stephenpolu8529
@stephenpolu8529 2 ай бұрын
మీతో పోల్చుకుంటే నేను పనికిమాలిన వాడిని బ్రదర్ రాజేష్ గారు ❤️
@ravindrababukalapala7972
@ravindrababukalapala7972 2 ай бұрын
Praise the Lord glory to all mighty jesus. Br.joshi tammudu meeku na vandanamulu e lanti programs cheyataniki meeku mana devudu yesayya thoduga undalani korukuntunnanu. Paster Rajesh gari sakshyam chala goppadi mana devudu yesayya tappaka ayana paricheryakoraku brother garini swastha parustadu vadukuntadu amen amen amen hallelujah
@galinkimahalakshmi7110
@galinkimahalakshmi7110 2 ай бұрын
Yesayya swastaparachu tandri yesayya
@thotaratnabaiamma4672
@thotaratnabaiamma4672 2 ай бұрын
Almighty God heal your son.all believers pray for paster Rajesh.pls God.. Have mercy on him. HALLELUJAH
@HAGAJENDRAGAJA
@HAGAJENDRAGAJA 2 ай бұрын
Praise The Lord Bro Joshi
@Chinnu_Reddy_
@Chinnu_Reddy_ 2 ай бұрын
Devaaaaa please cure him in your might hand and mighty name Amen please 🙏
@johnsonp3371
@johnsonp3371 2 ай бұрын
Goad bless you..breather
@karthikchinnu1881
@karthikchinnu1881 2 ай бұрын
Anna eesthiti lo kuda Devudini mahima parusthinnav anna Price the lord brother 🙏🙏🙏🙏
@PavanBabuD
@PavanBabuD 2 ай бұрын
Glory to Jesus devudu mimmunu tvaraga heal cheyunu gaaka aamen🙏🙏
@nanisuribabu5451
@nanisuribabu5451 2 ай бұрын
Price the loard devunki Mahima klugunugaka amen
@vijayarajini7832
@vijayarajini7832 2 ай бұрын
Dhevuniki mahimakalugunugaka amen
@dhanalaxmigiri405
@dhanalaxmigiri405 2 ай бұрын
Joshi Shalom Thammudu Amen Amen Amen Amen Amen Amen Amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ✝️✝️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙏🙏
@Srilatha0
@Srilatha0 Ай бұрын
Praise the lord tammudu
@VanthalaSundar
@VanthalaSundar 2 ай бұрын
Amen 🙏 Praise God 🙏🙏
@HAGAJENDRAGAJA
@HAGAJENDRAGAJA 2 ай бұрын
Ayyagaru great testymoni . God JESUS CHRIST is Great
@malathinelakuri
@malathinelakuri 2 ай бұрын
May God bless you brother....Jesus will heal you soon this is my prayer..
@Chinnu_Reddy_
@Chinnu_Reddy_ 2 ай бұрын
God bless you both are ❤❤❤❤ allllllllllllllllllllllllll gloryyyyy to Jesus Christ Amen
@SisTar-g1b
@SisTar-g1b 2 ай бұрын
Praise the lord babu mee message venteychala dhukamvachendhi nee patla deunee pranalika yedho prabhunenu vadukuntaru dhyrangaundande God bless you babu❤
@aysmaysm2087
@aysmaysm2087 2 ай бұрын
PRAISED THE LORD BROTHER
@ConfusedBulldogPuppy-mu6qn
@ConfusedBulldogPuppy-mu6qn 2 ай бұрын
Annaya meku svasthatha kalugunu gaka aamen
@Ratnakumari-zz2lx
@Ratnakumari-zz2lx Ай бұрын
మిమ్మల్ని చూస్తుంటేనే బాధగా ఉంది బ్రదర్ 🙏🙏🙏🙏
@shaheenashaik9510
@shaheenashaik9510 2 ай бұрын
devuni ke vandhanalu brother devudu mimmlni mee kutumbanni devudu dhivistadu manchi arogyam istaru amen amen amen
@smilyhepsi2830
@smilyhepsi2830 2 ай бұрын
He knew the value of life nd love of Jesus Christ he was won, so 😢 no words to say thank god, 😭 God gve me a lesson frm dis testimony😢
@princegowd3739
@princegowd3739 2 ай бұрын
Praise the lord
@pshahadadparvin7791
@pshahadadparvin7791 2 ай бұрын
Praise the Lord bro, meku manche arogyam kosam memu prayer chestamu
@arunamatta7118
@arunamatta7118 2 ай бұрын
Praise the Lord amen amen amen 🙏🙏🙏
@allindiadhevunisainikulasa6728
@allindiadhevunisainikulasa6728 2 ай бұрын
Praise the lord 🙏🏻✝️🛐 Devuniki mahima kalugunu gaka
@JhansiraniNarnepati
@JhansiraniNarnepati 2 ай бұрын
Praise the Lord brother
@bollammoshe3200
@bollammoshe3200 Ай бұрын
Praise dlord anna. Prabhu sevalo mimmalni balamaina saakshi ga. Vadukovalani korutho ....
@KongariMahesh-g2w
@KongariMahesh-g2w 2 ай бұрын
God bless you 🙏🙏🙏
@jesusisourlordandsaviour6979
@jesusisourlordandsaviour6979 2 ай бұрын
Jesus 🙏🙏🙏🙏🙏 💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯🙏🙏🙏💯💯 true god 🙏
@SisTar-g1b
@SisTar-g1b 2 ай бұрын
Praise the lord babu deunekee mahema god bless you all the best ❤
@marys883
@marys883 2 ай бұрын
Wonderful testimony brother God bless You
@vemorimadhumadhu682
@vemorimadhumadhu682 2 ай бұрын
Amen 🙏🙏
@kurakuswapna7301
@kurakuswapna7301 2 ай бұрын
Praise the lord ✝️🙏
@chittibabu2578
@chittibabu2578 2 ай бұрын
Prais the lord anaya 👍👍👍
@laxmiindia
@laxmiindia 2 ай бұрын
Praise the lord brother God bless you brother ❤
@VijayKumar-wu7yh
@VijayKumar-wu7yh 2 ай бұрын
God bless you br🙏🙏🙏🙏 prisethelord
@KuwaitCity-i3j
@KuwaitCity-i3j 2 ай бұрын
Praise the Lord brother Chala great paricharya devunike Mahima kalugunugaka
@niranjini.pacchimala3096
@niranjini.pacchimala3096 2 ай бұрын
వందనాలు అన్నయ్యగారు
@jesusisourlordandsaviour6979
@jesusisourlordandsaviour6979 2 ай бұрын
Jesus 👑🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👑👑🙏👑🙏👑👑
@RamaKrishna-ne5tx
@RamaKrishna-ne5tx 2 ай бұрын
😭🙏 Praise the Lord Brother, Amen.
@SureshM-s1e
@SureshM-s1e 2 ай бұрын
Amen
@nallaaamohanmorgi4175
@nallaaamohanmorgi4175 2 ай бұрын
దేవుడు మీమ్మల్ని స్వస్థపరచునుగాక
@eanji4930
@eanji4930 2 ай бұрын
Praise the lord Amen
@MogilipalemGopi
@MogilipalemGopi 2 ай бұрын
Devuniki Mahima kalugunugaka
@mangalaflorence201
@mangalaflorence201 2 ай бұрын
Joshi brother meru elante sakhalu enka eno chayale god bless you
@kingdavidsandeepdavid425
@kingdavidsandeepdavid425 2 ай бұрын
Salute to you brother,iam feeling shame on me 🙏😭
@thadichakravarthy3006
@thadichakravarthy3006 28 күн бұрын
Very interesting testimony praise the Lord God bless you joshi thammudu.
@daya9595
@daya9595 2 ай бұрын
😢😢😢😢chala badha ga undi
@sumalathapasupulati
@sumalathapasupulati 2 ай бұрын
amen amen amen
@Chinnu_Reddy_
@Chinnu_Reddy_ 2 ай бұрын
God bless you abundantly ❤
@phani4637
@phani4637 2 ай бұрын
Praise God
@munnigrace
@munnigrace 2 ай бұрын
May God Bless you brother