మెగా సూపర్ గురువుగారు, బాగాచెప్పేరు, 🙏ధన్యవాదములు.
@prabhakar.mirylamiryala483 жыл бұрын
పూజ్య కృష్ణమాచారి గారు చాలాబాగా వివరించారు.అది బ్రహ్మం గారి నిజభక్తులకే సాధ్యమౌతుంది. ఇది అతిశయోక్తి కాదు. ఇక్కడ ఒకముఖ్యమైన మరియు, నేను గమనించినవిషయాన్ని ప్రస్తావించ దలచుకున్నాను.శ్రీ స్వామి వారి "కాలజ్ఞానం" 7 వ ముద్రణ ప్రతి పేజీ లో కొల్లలు,కొల్లలుగా తప్పులు ముద్రించారు.అంతేకాదు ,స్వామివారి కాలజ్ఞానం సామాన్యులకు అర్థం కావడం కొరకు ఆస్థాన విద్వాంసులు సరిచేశారు అని వారి పుస్తకం "ముందు మాట"లోనే స్పష్ట పరిచారు. ఈ విషయాన్ని అంతకు ముందు ముద్రించిన పుస్తకాలతో పోల్చి చూస్తే మాకు స్పష్టమయింది. ఇది పంచమ వేదం అయిన సాంద్రసింధు వేదానికి అపచారం జరిగినట్లుగా భావించాలి.స్వామివారి భవిష్యవాణి మరుగు మాటలలో వున్నట్లు అందరికీ తెలిసిన విషయమే,ఒక్క అక్షరం మారితే అర్థాలే మారిపోతాయి ,అవి బీజాక్షరాలు అని మర్చి పోవద్దు.చాలా దుష్పరిణామాలు ఏర్పడతాయి. దయచేసి శ్రీనివాస చారిగారు ఈ విషయాన్ని మఠం వారి దృష్టికి తీసుకెళ్లి మఠం వారు స్వామివారి "కాలజ్ఞానాన్ని" వున్నది వున్నట్లుగా ముద్రించే ఏర్పాటు చేయించగలరు. నమస్కారం .
@TVChannel-xb4gh11 ай бұрын
̊ ̊.̊.̊.̊ ̊ ̊ ̊ ̊ ̊ ̊ ̊ ̊ ̊.̊.̊.̊o̊o̊
@bhaveshreddy32063 жыл бұрын
గురు దేవులు చాలా చక్కని ప్రవచనం చేశారు,మీరు ప్రవచించిన విధంగానే అన్ని క్షేత్రాల్లో తీర్థాలలో దేవాలయాలలో జరగాలని, వీరబ్రహ్మేంద్రస్వామి వారినీ శిరిడీ సాయి మా,పర్తి సాయిమా, శ్రీ దత్త శ్రీ పాద శ్రీ గాణ్గాపురాధీశ ఏడుకొండల వాడిని శక్తి శాక్తములను వేడుకుంటున్నాము, గురువు గారి శ్రీ చరణములకు అనేకానేక నమస్సుమాంజలులు జైజైజై గురువు గారికీ జై జై జై 🥰🥰🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥰🥰🥰🥰
@ronankiramarao3867 Жыл бұрын
ఓం హ్రీమ్ క్లిహీం శ్రీమ్ శివాయ పరబ్రహ్మణే నమః🙏
@ravikumar-oe9pz3 жыл бұрын
మంత్రాలయం రఘువేంద్ర స్వామి వారి మఠం లాగా అభివృద్ధి చేయాలి విశ్వగురు పేరు జగద్ విక్యాతం చేయాలి దిగ్ దిగంతాలకు వ్యాపించాలి శ్రీ మద్ విరాట్ పోతులూరి వీరబ్రమ్మేంద్ర స్వాముల వారి కలజ్ఞానం 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹 శుభం భూయాత్
@ehdr.srinivasachari14213 жыл бұрын
Wondrful questions
@anjiahchikoti2123 жыл бұрын
Ve4yNice,interview
@bhaveshreddy32063 жыл бұрын
వీరబ్రహ్మేంద్రస్వామి కీ జైజైజై, స్వామి వారి కందిమల్లాయపల్లె మఠం లో నిత్త్యాన్నదానం స్వామి వారే చేయించుకోవాలి,ఆయన బృందావనంలో మేల్కునే ఉన్నారు🤗🥳🤗🥳🤗🥳🥰🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤗🥳🥰🥰🥰
@ashok-yx8ye3 жыл бұрын
great speech
@ManojKumar-tp5vw3 жыл бұрын
Om Sri pothole verabramandta swamy Jay Jay Jay goviendemma Jay Jay Jay koti koti koti namaskaragl God is great👍👍👍👍👍 om breem sriem kllem shivaianamaeea bramandrianamaa
@shireeshauppula30023 жыл бұрын
Veera bhramham gaari gurinchi chala baga chepparu krishnama chari garu krishnama chari gaari maatalu bhramham gari anugraham tho matladutunnatlu ga undi Swami vari shishyulu ga ilage pracharam cheyali ani korukuntunnam... Channel variki danyavadhamulu 🙏
@srigayatrivishwakarmacarvi1425 Жыл бұрын
మహాత్ములను గౌరవించడం నేర్చుకవాలి మీ ఛానల్ వారు
@yoganandareddyummadi59387 ай бұрын
ప్రతి సం" కు పదిమందికి కూడా అన్నదానంచేయలేదు ఆరాధన సమయంలో గుడిలోనికి కూడా భక్తులను అనుమతిం చలేదు araadhanasamayamlo kaneesam naalugu rojulainaa harikatalu cheppevaaru ipudu avi levu
@saiprasad84013 жыл бұрын
Very good
@epcservices60183 жыл бұрын
వ్యభిచార రాజకీయాల లాగే ఇక్కడ కూడా పదవి కొరకు పాకులాట లు! ధనం, అధికారం ముందు అన్ని బలాదూరే సాంప్రదాయక సమాజాలలో! అంతా కలి మహా మాయ మహిమ!!!! మేరా భారత్ మహాన్
@doreswamydoreswamy50053 жыл бұрын
Jai Veera Brahmam Garu
@jayanthchary2783 жыл бұрын
F
@kyohan85093 жыл бұрын
All are created by one power .It is God He is only one God .No qestion of cast / Religeon which created by man.No one is holy expect Creater/God.All are equal before God .This pandemic Corona is the wrath of God.So every one repent and do good ,hate evil and speak always truth..Then God come down and hear our supplications