No video

Guru Sangathyam | Enlightened and Powerful Master Sri Devi Das with Ravi Sastry | PMC Telugu

  Рет қаралды 191,353

PMC Telugu

PMC Telugu

3 жыл бұрын

#pmc #pmconlinetv #pmctelugu
Guru Sangathyam | Enlightened and Powerful Master Sri Devi Das with Ravi Sastry | PMC Telugu | Part 1
#gurusangatyam #pmctelugu #patriji #pssm #ravisastry
మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి ఎం. ఆ. ఆస్ట్రోలాజిస్ట్. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన PMC ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే ఈ గురు సాంగత్యం.
Contact: ssgastrology.com/contact/90300...
#Ravisastry #ravisastryInterview #RaviSastryPMC #RaviSastrySpeech #RaviSastryMarella #MarellaRaviSastry #RaviSastryAstrology #gurusangatyam #pmctelugu #patriji #pssm #ravisastry
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి
సంప్రదించాల్సిన ఫోన్ నెం.
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
Patriji PMC App (Download)
📱 play.google.com/store/apps/de...

Our Favorite Shows:
🌼 - 🌼 - 🌼
🌼 Patrji Speeches (Free) • Patriji Speech
🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
🌼 Spiritual journey • Spiritual journey
🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 kzbin.info?list...
🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
🌼 - 🌼 - 🌼
Official Social Profiles of Patriji (Subscribe)
🌐 / pyramidmeditationchannel
🌐 / pssmmedia

Official Brahmarshi Patriji Website:
🌎 www.pmconlinetv.com
🌎 www.pssmovement.org
Our Other Language Channels:
🌐 PMC Global: / pmcglobal
🌐 PMC English: / pmcenglish
🌐 PMC Telugu: / pmconlinetv
🌐 PMC Hindi: / pmchindi
🌐 PMC Tamil: / pmctamizh
🌐 PMC Kanada: / @pmckannadatvchannel
🌐 Pyramid Valley: / pyramidvalleyinternati...

🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
🌎 Email: pmconlinetv@gmail.com
Like, Share & Subscribe to our PMC Telugu Channel
🌎 / pmconlinetv
gurusangatyam , pmctelugu ,patriji, pssm,ravisastry ,Babaji, Sadguru, Nanduri Srinivas, Chaganty Koteswara Rao, Samavedam Shanmukha Sarma, Garikipati Narasimha Rao, Sri Ravi Shankar, Kanchi Paramacharya, Master, EKMaster, CVV, Sai baba, Ekkirala Bharadwaja, Chandolu Sastry guru, Ramana Maharshi, Lalitha Sahasra Nama, Soundarya Lahari, Vishnu Sahasra, Jaggi Vasudev, BK Shivani, Nanduri Srinivas Latest Videos, Nanduri Srinivas Speeches ,tejaswini manogna,dr.tejaswini manogna,tejaswini manogna yoga,yoga tejaswini manogna, manthena satyanarayana raju,dr manthena satyanarayana raju,manthena
Staycation with Family and Friends || Sahithi || Vinni || Sekhar Master || Sekhar Studio

Пікірлер: 232
@PMCTelugu
@PMCTelugu 3 жыл бұрын
Sri devidhasu garu(ORIYA SIDHANTHI) Land mark-new "ANDHRA BANK" OPPOSITE root of New MATTEY ADHINARAYANA KALYANA MANDAPAM Cell no- 7013885288 ; 7036689847. PEDDAPURAM 533537 East godhavari district
@suryabharadwaj8802
@suryabharadwaj8802 3 жыл бұрын
Ravi sastry garu miru students ki upayoga padela interviews cheste baguntundi... Vivekananda lanti memory power and concentration kosam em cheyyali anedi evaraina guruvulu chepte tondaraga video cheyyandi...
@suryabharadwaj8802
@suryabharadwaj8802 3 жыл бұрын
Ravi sastry garu miru students ki upayoga padela interviews cheste baguntundi... Vivekananda lanti memory power and concentration kosam em cheyyali anedi evaraina guruvulu chepte tondaraga video cheyyandi...
@suryabharadwaj8802
@suryabharadwaj8802 3 жыл бұрын
Ravi sastry garu miru students ki upayoga padela interviews cheste baguntundi... Vivekananda lanti memory power and concentration kosam em cheyyali anedi evaraina guruvulu chepte tondaraga video cheyyandi...
@mallapragadashivaramakrish7447
@mallapragadashivaramakrish7447 3 жыл бұрын
0lv
@varahichannel2097
@varahichannel2097 3 жыл бұрын
Yogi photo petagalara guruji
@appamraghuveer6172
@appamraghuveer6172 3 жыл бұрын
ఎంత అద్భుతమైన రహస్యాలు!!! ఎంత అద్భుతమైన సాధకుడు,యోగి,భక్తుడు!!! ఎన్నెన్ని రహస్యాలు,అద్భుత ఇంటర్వ్యూ.రహస్య విద్యల యోగీశ్వరుడు. రవిశాస్త్రి గారూ...మీరెంత భాగ్యవంతులో!!!!!😊😊😊
@srigowrim2822
@srigowrim2822 3 жыл бұрын
రావిశాస్త్రి గారి మీకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మ ల్లి ఒక వజ్రాన్ని తీసుకువచ్చి మాముందు నిలబెట్టారు.గురువుగారిని చూ స్తుంటే సాష్టాంగ ప్రణమాలు చేయనిపిస్తుంది, ఆ బాబాగారి అమ్మవారు కనిపిస్తున్నారు ఆయనలో. శ్రీ గురుభ్యోనమః.
@guruprasad1189
@guruprasad1189 3 жыл бұрын
గురువులు దేవీ దాస్ గారికి పాధాభి వందనములు.
@chandrasekhar5203
@chandrasekhar5203 3 жыл бұрын
Inko 3 hrs interview kavali eeyana di.. ravigaru plz 🙏🙏
@savitrikamisetti4144
@savitrikamisetti4144 3 жыл бұрын
ఇలాంటి వీడియో ను చూడాలంటే పూర్వజన్మ సుకృతం వుండాలి!
@upendrablissfulkumar6465
@upendrablissfulkumar6465 3 жыл бұрын
గురువు గారికి అనేకానేక ప్రాణామములు లలితా రహస్య నామ భాష్యం నభూతో న భవిష్యతి గురువు గారు పుస్తక రూపంలో ప్రచురిస్తే అద్భుతంగా ఉంటాది ఇంతటి విజ్ఞానాన్ని పొందడానికి ఎన్నో జన్మల సుకృతం ఉండాలి జై మాతా
@adinarayana.mittamitta3221
@adinarayana.mittamitta3221 3 жыл бұрын
గురువు గారికి పాదభివందనం
@nareshkattubadi8945
@nareshkattubadi8945 3 жыл бұрын
స్వామి మంచి విషయాలను మాకు తెలుపుతున్నాను,చాలా కృతజ్ఞతలు.
@umauma5890
@umauma5890 3 жыл бұрын
Elanti vishyalu evaru ekkada cheppaledu. Meru. Very very great guruvu garu.
@andelarenuka6497
@andelarenuka6497 3 жыл бұрын
Guruvu gariki athma pranaamaalu🙏
@guruprasad1189
@guruprasad1189 3 жыл бұрын
మరో సారి రవి శాస్త్రి గారికి అభినందనలు. చక్కటి ప్రేరణ కలిగించ గలిగిన interview అందించారు.
@keerthirayapati5021
@keerthirayapati5021 3 жыл бұрын
Guruvu gari ki padabi vandanalu.swami ma nanna garu cancer tho Chala badalu padutunru.meru krupatho Dani taginchara swami
@narasareddyrevunuru2880
@narasareddyrevunuru2880 3 жыл бұрын
Guruvu garu, Ravi garu maha vidya gurinchi, ayurvedam gurinchi videos cheyandi please.....mana Hindu darmam greatness andari teleya cheyandi..
@kameswariyaddanapudi2820
@kameswariyaddanapudi2820 3 жыл бұрын
నేను మారేడు గింజలు వేసి మొక్కలను పెంచి క్షేత్రాలలో నాటుతున్నాను. ఇంతకు మించి ఆ చెట్టు వద్ద ఏమి చెయ్యాలో నాకు తెలియదు,
@srinivasmagi7254
@srinivasmagi7254 3 жыл бұрын
gurubyo nàmahà
@patibandlajyothikumari4996
@patibandlajyothikumari4996 3 жыл бұрын
Naku oka maredumokka n Kavali 7993885554 please...
@EeranalaNarayanaswamy
@EeranalaNarayanaswamy 3 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏
@srilalitha9130
@srilalitha9130 3 жыл бұрын
Guruvu gariki and Ravisastri gariki chala dhanyavadamulu. Please make more vedios with this guruji. People need more information from guruji. Please spread more information. Very knowledgeable vedio
@padmavathipenmetcha5290
@padmavathipenmetcha5290 3 жыл бұрын
🙏 చాలా బాగా చెప్పారు
@bujjimba
@bujjimba 3 жыл бұрын
Sri gurubyo namah 🙏🙏
@chowdamsrirammalyadri7006
@chowdamsrirammalyadri7006 3 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోన్నమః🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
@2004satya
@2004satya 3 жыл бұрын
🙏Om Gurubhyo namaha 🙏
@kumarswamy9057
@kumarswamy9057 3 жыл бұрын
guruvu garu devi das gariki satakoti namaskaramulu
@swapnabongu1726
@swapnabongu1726 3 жыл бұрын
Guruvu garu meku pada namaskaralu.me anugraham ma paina undali thandri.thank u so much to pmc chanel.
@swami6652
@swami6652 3 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః
@akuletiashok1481
@akuletiashok1481 3 жыл бұрын
శ్రీ గురుభ్యో నమః
@periyava67
@periyava67 3 жыл бұрын
Gurusami pranamam.
@latchireddiravi0045
@latchireddiravi0045 3 жыл бұрын
Jai guru datta
@venkateshe232
@venkateshe232 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏 Pranamalu Gurugariki.
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 3 жыл бұрын
చాలా ఆశ్చర్యం కలిగించే విషయాలు చెబుతున్నారు.ధన్యవాదములు ఆ ఉపాసకులకి 💐🙏మనస్సుని శుద్ధి చేసుకోవడము, షట్ చక్రాలని చైతన్యం చేసుకోవడము, భగవత్ తత్వం... వీటిమీద ఎక్కువగా సమాదానాలు ఇవ్వమని వారిని ఇంకోన్ని వీడియోస్ చేయండి రవి గారు చక్కగా ఇంటర్వు చేసారు, 💐🙏
@satyanarayananarahari4519
@satyanarayananarahari4519 3 жыл бұрын
Sri gurubhyo namah
@preetikolthuru2437
@preetikolthuru2437 3 жыл бұрын
Sri gurubhyo namah 🙏🙏🙏
@haricharandr6830
@haricharandr6830 3 жыл бұрын
Shree Gurubhyo Namah🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@analaneerajareddy3617
@analaneerajareddy3617 3 жыл бұрын
Namaste🙏 guruvugaru
@govardhanperala6929
@govardhanperala6929 3 жыл бұрын
Jai gurudev neti devadhuthalu
@padmajapadmaja5491
@padmajapadmaja5491 3 жыл бұрын
🙏🙏🙏 Dhanyosimi
@naveent5700
@naveent5700 3 жыл бұрын
thank you very much
@diyashortmovies1600
@diyashortmovies1600 3 жыл бұрын
🙏 Maha guruvulu.
@narayanaitha
@narayanaitha 3 жыл бұрын
Excellent!!
@rameshponnam.ramesh7949
@rameshponnam.ramesh7949 3 жыл бұрын
Super guru garu 🙏🙏🙏
@SURYAsurya-ql8oy
@SURYAsurya-ql8oy 3 жыл бұрын
30 సంవత్సరాల క్రితం మూలికలద్వారా జీవితానికి కావలసిన అన్ని రకాలుగా తోడ్పాటు లభిస్తుంది అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను ఆనాటి నుండి ఈనాటి వరకు ఒకసారి దాన్ని ఉపయోగించలేదు. ఆ ఆశ్చర్యం అద్భుతం మహా అద్భుతం
@lakshmanamurthysabbavarapu9042
@lakshmanamurthysabbavarapu9042 3 жыл бұрын
Exelent guruvu garu.
@vimalakumari4407
@vimalakumari4407 3 жыл бұрын
Thank you ravisastry garu.
@mohannukala6985
@mohannukala6985 3 жыл бұрын
Master namaskaram
@Raama_1234
@Raama_1234 3 жыл бұрын
Adbhutham.
@singuruaarya2103
@singuruaarya2103 3 жыл бұрын
చూసినవారు చెప్పలేరు, చెప్పిన వారు చూడలేరు.🙏🙏🙏
@nararsimhamurthy.v7046
@nararsimhamurthy.v7046 3 жыл бұрын
🙏🙏🙏 swamiji
@yogamantrastudio432
@yogamantrastudio432 3 жыл бұрын
Om श्री gurubyo namaha🙏
@madhusudhanaraotadinada6208
@madhusudhanaraotadinada6208 3 жыл бұрын
ప్రణామములు!
@tulasidevi7783
@tulasidevi7783 3 жыл бұрын
Namaskaram guruvugaru. Meeru baga chepparu
@penmethsavasantharaju583
@penmethsavasantharaju583 3 жыл бұрын
👣👣👣🙏🙏🙏 PMC tv all
@swapnabongu1726
@swapnabongu1726 3 жыл бұрын
Pls ravi garu guruvu garitho inka vedios cheyandi.
@venkatamahalakshmi2893
@venkatamahalakshmi2893 3 жыл бұрын
Ravigaru Miru goppa goppa vallni parichayam chestunnaru Miku namaskaram
@padidamsravan6513
@padidamsravan6513 3 жыл бұрын
Adbutham
@sivanagarajuveerla8514
@sivanagarajuveerla8514 3 жыл бұрын
Waiting
@mrajeswri4654
@mrajeswri4654 3 жыл бұрын
Sri gurubyonamaha, thank you guruji 🙏🙏🙏
@ToobMee
@ToobMee 3 жыл бұрын
Wonderful!
@praveenkumarmekala5039
@praveenkumarmekala5039 3 жыл бұрын
Tq pmc
@gudipatiravindranathareddy470
@gudipatiravindranathareddy470 3 жыл бұрын
Grrt Indian Guruvu garu
@jayanthjayanth1908
@jayanthjayanth1908 3 жыл бұрын
Guruprasaad gari ki padabhi vandanalu
@s.bsreenivasulareddy8464
@s.bsreenivasulareddy8464 3 жыл бұрын
many many thanks swamiji 🙏🙏🙏
@kumarswamy9057
@kumarswamy9057 3 жыл бұрын
ravi sastry gariki sata koti namaskaramulu
@sandeepkumarancha1661
@sandeepkumarancha1661 3 жыл бұрын
Sree gurubhyo namaha
@swathichintalapati7436
@swathichintalapati7436 3 жыл бұрын
Wonderful Ravi garu good job
@pavankumarpavankumar8391
@pavankumarpavankumar8391 3 жыл бұрын
Om namo Sivanandaya namha
@charan_the_cherry3278
@charan_the_cherry3278 3 жыл бұрын
🙏🙏🙏🙏endharoo mahanubhavulu andhariki shathakoti vandhanalu gurujis
@vnreddy2612
@vnreddy2612 3 жыл бұрын
Very nice sir
@jagannadhamkatikireddi5204
@jagannadhamkatikireddi5204 3 жыл бұрын
Great
@barunsiddhartha6581
@barunsiddhartha6581 3 жыл бұрын
Greatest Sir 🙏🙏🙏🌹
@rkmoon1
@rkmoon1 3 жыл бұрын
Your questions are well
@saivara9159
@saivara9159 3 жыл бұрын
Om gurudeva thatta
@kodandareddy1980
@kodandareddy1980 3 жыл бұрын
ప్రణామాలు...గురూజీ
@saivenkath1762
@saivenkath1762 3 жыл бұрын
Sir gurubyo namha 🙏🙏🙏🙏🙏
@yoga5453
@yoga5453 3 жыл бұрын
Om heem maha shakthey namaha
@rudrareddy2807
@rudrareddy2807 3 жыл бұрын
Wonderful day
@nagavallikadambari4639
@nagavallikadambari4639 3 жыл бұрын
Thank you sir for uploading this
@chikkalatirumalarao8968
@chikkalatirumalarao8968 3 жыл бұрын
Das Guru gariki Pranams. Very good spiritual information given🙏🏻🙏🏻🙏🏻
@kavitha802
@kavitha802 3 жыл бұрын
Om sai ram 🙏
@madanmohanmadaka8955
@madanmohanmadaka8955 3 жыл бұрын
He is the great
@gsrraju2005
@gsrraju2005 3 жыл бұрын
Wanderfull. We are grateful to swamiji & ravi sastriji.
@ashokbabupalivela5123
@ashokbabupalivela5123 3 жыл бұрын
JaiGurubhyonamah
@nallinagarjuna
@nallinagarjuna 3 жыл бұрын
Guruvu garu corona ni mana desam nundi pampeyandi ee sari BABA garu vachinappudu thappakunda adagandi guruji
@nareshkattubadi8945
@nareshkattubadi8945 3 жыл бұрын
Gowravaniyulu peddalu,sree devi das garu meeku aa sakalsdevathala deevena nindaa undalani sakala devatalanu veedukuntunanu.
@kmlakshmi7168
@kmlakshmi7168 3 жыл бұрын
Athma namasthe sivoham
@chityalapraneeth9657
@chityalapraneeth9657 3 жыл бұрын
Om Gurubhyo Namaha 🙏🙏🙏💐💐💐🌺🌺🌺🌹🌹🌹🥥🥝🍓🍒🍈🍎🙏🙏🙏
@SB-dg5hu
@SB-dg5hu 3 жыл бұрын
🌹👏
@sharadakulal4652
@sharadakulal4652 3 жыл бұрын
🙏 🙏
@bigworld369
@bigworld369 3 жыл бұрын
Wow Really So Beautiful Explain Master Superb 👌😍🙏❤️
@ramalakshmiyadavalli3300
@ramalakshmiyadavalli3300 3 жыл бұрын
Om namo narayanaya
@GPTfuntalks3447
@GPTfuntalks3447 3 жыл бұрын
Sastri garu inko episode devidass garitho cheyandi
@ajjiyakavitegalu5605
@ajjiyakavitegalu5605 3 жыл бұрын
Shree.. Gurubyonamaha. Harihiomtatsat. Miru.. Chopiinattu. ಬಸವಪ್ಪ ಶಾಸ್ತ್ರೀ garu. Rasavidya. Telisinavari. Grantaalu. Ippatiki. Unnayi
@kuramdassrinuvasu2228
@kuramdassrinuvasu2228 3 жыл бұрын
🙏🙏🙏
@lakshmanamurthysabbavarapu9042
@lakshmanamurthysabbavarapu9042 3 жыл бұрын
Famous Astrologer, mee brother Rk gari interview chudalanundhi guruvu garu.
@salluriajaykumar8247
@salluriajaykumar8247 3 жыл бұрын
గురువుల పాదాలకు నమస్కారం.
@azeembasha261
@azeembasha261 3 жыл бұрын
🙏
@omsakthi4128
@omsakthi4128 3 жыл бұрын
Swamy okka saari dharsana bagyam kalpinchadi veelaithantha thoralo kalustanu swamy
@vinodboddu1991
@vinodboddu1991 3 жыл бұрын
Narayana Narayana
@malleswarikaramchetti5031
@malleswarikaramchetti5031 3 жыл бұрын
🙏🙏🙏🙏
@mallammag9621
@mallammag9621 3 жыл бұрын
Guruwgaripadalakushatakotinamaskaralu
@vijayakadapa6280
@vijayakadapa6280 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@salluriajaykumar8247
@salluriajaykumar8247 3 жыл бұрын
గురువుగారు తమరి పాదాలకు నమస్కారం. దయచేసి తమరి దర్శనం కావాలి ఎలా గురువుగారు దయచేసి మాకు తెలుపగలరు గురువుగారు
@EeranalaNarayanaswamy
@EeranalaNarayanaswamy 3 жыл бұрын
Call me 9398485260
@bandrlaramachandra7310
@bandrlaramachandra7310 3 жыл бұрын
Om sai ram
Sigma Kid Hair #funny #sigma #comedy
00:33
CRAZY GREAPA
Рет қаралды 41 МЛН
Опасность фирменной зарядки Apple
00:57
SuperCrastan
Рет қаралды 12 МЛН
小宇宙竟然尿裤子!#小丑#家庭#搞笑
00:26
家庭搞笑日记
Рет қаралды 16 МЛН