మీరు చెపుతున్న భగవంతుని విషయాలు చాలా చాలా గొప్పగా ఉన్నాయి స్వామి. మిమ్మల్ని కన్నవారు చాలా అదృష్టవంతులు మీ ప్రవచనం లలో బంగారు చిన్ని కృష్ణయ్య కనిపిస్తున్నారు స్వామి
💐👌మిమ్మల్ని మీప్రవచనాలు వింటుంటే చిన్ని కృష్ణయ్యని చూస్తున్నట్టు ఉంది 👌💐💯💯🙌🙌🙌💞💞💞🕉️🕉️🕉️🕉️🕉️హరిఃఓం
@sunnamsuribabu1434Ай бұрын
🙏🙏మీ ప్రవచనాలు వినటం ఈశ్వరా కృపాకాటాక్షం గురువు గారు, 🙏 హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏గురువు గారి నా కృతజ్ఞతలు🙏
@jakkasuji353Ай бұрын
గురూజీ ఆ మేడం అడిగే ప్రతీ ప్రశ్నకు ఎంత అద్భుతంగా, ఉదాహరణలతో సహా జవాబుస్తున్నారు మీరు చెపుతున్న ప్రతివిషయం చాలా ఆసక్తిగా వింటున్న స్వామి 🙏🙏 ఆ శివయ్య మీ రూపంలో నేను ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్లే మార్గం చూపించారు అనిపిస్తుంది గురూజీ 🙏🙏🙏🙏ధన్యవాదములు 🙏🙏🙏🙏
@sridaracharymukthavaram97292 ай бұрын
మనకు తెలియని విషయాలు తెలుస్తున్నాయి గురువు గారికి ధన్యవాదాలు
@lakshmanmurali34573 ай бұрын
గురుగారు ప్రవచనాలు వింటుంటే ఎంత సంతోష్ మీకు కోటి వందన నములు 🙏🙏🙏🙏🙏🙏🌹
@mrrajumuppala8882 ай бұрын
😊
@mrrajumuppala8882 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@bangarupapa543015 күн бұрын
గురూజీ నీ ప్రవచనాలు విని నేను మాంసాహారం తినడం మానేసాను ఆ కృష్ణ పాదపద్మములయందు ఆవ్యాజ పేమ కలగాలని దీవించండి
@bangarupapa543015 күн бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
@avnarayana241413 күн бұрын
పలికెడిది భాగవతమట, పలికించెడివాడు ఆ శ్రీకృష్ణుడు అంట... Excellent స్వామి
@hemalathamadishetty9328Ай бұрын
స్వామి మీ మాటలు వింటుంటే అన్ని మైమరచి పోవాలనిపిస్తుంది 🙏🕉️
@yugraok3 ай бұрын
Chala chakkaga cheppinaru thank you guruji
@RamaKrishna-qx5og3 ай бұрын
హరే క్రిష్ణ దండవ్ ప్రణామాలు ప్రభుజీ 🌹🪷🌸🙏🙏🙏
@venkoji.pathangi17603 ай бұрын
😢❤🎉
@kumaribogavalli55843 ай бұрын
మిమ్మలిని కన్నవాళ్లు ధన్యులు
@srikarjannam6482 ай бұрын
Guruvu garu thankyou for giving us darmamargam. 🎉 Your teaching will change our mind in such a way that we will follow your suggestion.
@nagadivya8446Ай бұрын
Hare krishna గురూజి నేను ఒకప్పుడు తినే దాన్ని గురూజి,,,,, కాని పూర్తిగా మానేశాను గురువు గారు
@subbaraop.v.67972 ай бұрын
కవిం పురాణ మనుశాసి తారం అనోరనీయంశ మను స్మ రేద్యః సర్వస్యదాతార మచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ ------ఓం తత్సత్
@PurandharaChary2 ай бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
@jspnirmala87723 ай бұрын
Baabu..yenta gyani meeru. Inta chinna age lo inta talking power.you are very good. Mee maata pitalaki paadaabhi vandanamulu.
@chandralekhavidya70303 ай бұрын
మనను కన్నవారి నుంచి మనం కన్నవారినుండీ చివరకు మనం నమ్ముకున్న దైవాన్నుండి కూడా ఏమీ ఆశించకుండా జీవించాలి.ఇలాఉండాలంటే ఏయోగులో తపస్వులో కావాలి కానీ మానవ మాత్రులకు ఇది ఎంతవరకు సాధ్యం?
@madhusudhanraotirumanagiri58263 ай бұрын
Aaqaaaqqq1aq❤qq
@PradeepNemalapuri2 ай бұрын
Ll
@Punnaanitha-cj3dk2 ай бұрын
@@PradeepNemalapuri😊😊
@hematirupathi12832 ай бұрын
That's why we need to do upavasam. Upavasam ante tindi maneytm kaadu... Chedu ki korika ki detached ga undtm.. Idi vadlesi a food manestam ade upavasam ankuntnaru
@hematirupathi12832 ай бұрын
Every thing has to be done step by step.. Needs practice
@masadisrinivas195019 күн бұрын
దేవుడు అంతటా ఉన్నాడు మనిషి లోపల ఉన్నాడు ప్రతి జీవి లోపల ఉన్నాడు ఒకటి జీవాత్మ మరొకటి పరమాత్మ జీవాత్మ తప్పు చేయబోతున్న అప్పుడు పరమాత్మ తప్పు తప్పని సూచిస్తుంది కానీ పరమాత్మను అర్థం చేసుకున్న వాడు తప్పు చేయకుండా ఉంటాడు పరమాత్మను తెలుసుకోలేని తప్పు చేస్తాడు మనసు యొక్క ప్రశాంతత మరియు నిలకడ కొరకు దేవాలయాలకు వెళ్తారు మనిషి ధర్మ మార్గంలో నడిచినప్పుడు ధర్మాన్ని కాపాడిన అప్పుడు ఎవరికి హాని పతలు పెట్టినప్పుడు ఏ దేవాలయానికి వెళ్ళనవసరం లేదు ధర్మో రక్షతి రక్షిత జైశ్రీరామ్ ఓం లక్ష్మీ నారాయణ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಹರೇ ಹರೇ ಹರೇ ರಾಮ ಹರೇ ರಾಮ ರಾಮ ರಾಮ ಹರೇ ಹರೇ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sivasankarmv23633 ай бұрын
Thank you Prabhuji and Madam for Wonderful Guidance to all. May Lord Krishna bless you all.
@dmora84112 ай бұрын
Pranavananda das guru garu🙏. We r following your interviews all are very clear explaining , spiritulaity is ' life style ' . In all interviews anchers are asking repeated qiestions multiple types still you expliaing peacefully.. pls tell to anchers not much repeated ones.. this is easy .. because your words and time are precious, we want to hear ftom you , thank you so much to you, you are spiritulality and lifestyle. You are inspiration to many..❤
manusu prashanthaga vundi mi matalu vintunte prabuji
@uknaidu83292 ай бұрын
Super swamyji nenu.e rojununde.nonvej.monstanu.swamiji
@NirmalaKadhamАй бұрын
🙏prabuji miru chepthuna manchi matalu manasuni shudhi chestunai Kani nenu na kallamundu chusina sanghatana kothapalli mandalam dudhyala gramamlo gopala swami radha yatra jaragataniki bali evvanide aa gopala swami radhani anthamandi munduki lagadaniki chusina bali evanide kadalatamledu ee vishayamlo nenu chala badapadanu miku ok vinapam swamigi miku kudirithe adi nijamena leka mosapurithama aa yoka karyamu anedi miru pratheshkmga cusi vudaricha valasindiga koruthunanu akadi prajalanu melukolapamani vinnapamu 🙏
@gbhaskar19116 күн бұрын
Prabhujii subject super gurujii
@SrinivasDommata-y3dАй бұрын
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare rama ❤❤❤❤❤
@govindaraju56513 ай бұрын
🙏Hara krishna 🙏probhu🙏
@Supriyasuthari3 ай бұрын
Hare rama hare krishna hare krishna krishna krishna hare rama🙏😭nakiunna science problem povali thandri eni hospital thirigina pavatle
@n.hariharraonaralachitti11683 ай бұрын
You are great prabhuji 🙏🌹🌹
@pragallapatipadmavathi31722 ай бұрын
Enta chinna vayusulo inta aadyatmikamga aa devuni gurunchi chala Baga chepparu swamy mimmalani kanna talli tandrulaku namaskaram swamy
@suriapparaokona1742 ай бұрын
Hari Krishna prabhuji
@disablilityvzm1813Ай бұрын
chaalaa manchi matalu chepparu prabhuji
@sreeramreddyravipally15963 ай бұрын
Ome Namoo Krihna yanamah vasudevayanamah🙏
@aparnajyothi80723 ай бұрын
Aum namo bhagavathe vaasudevaaya 🙏🙏🙏👌👌
@jagannathamvedapalayanur91672 ай бұрын
Excellent pravachanam Guru vugaru
@lokeshkasuladevi3 ай бұрын
Jai gurudeva
@devipicheka22228 күн бұрын
Om Sai Ram hare rama hare krishna jai Sai Ram
@sujathasuja142422 күн бұрын
హరేకృష్ణ ప్రభుజీ
@ipllilachayya76762 ай бұрын
ప్రభుజి నేను కూడా వదిలాను ప్రభుజి మా సారం మీ ప్రవచనం ఈనడం
@jyothsnakandoju93382 ай бұрын
Oka chettu nunchi konni kayalano,Akulano, puvvulano tempithe chettu emi chanipodu,inka tarwata aa place lo kottavi vasthai. Kani oka pranini champithe tirigi aa prani bratukutunda, manam brathikinchagalama😢 nenu pure vegetarian ayinanduku chala santhoshapadutunnanu Jai shree krishna 🙏
@lathalatha296414 сағат бұрын
Namasthe swamy 🙏 Inti nindhuga cockroaches vunaayi.. hit kotte prathisari kastam gaa anipisthundhi, papam gurthu vasthundhi..kaani thapatam ledhu emi cheyaali swamy 🙏