No video

బ్రహ్మ సూత్రం కలిగిన అరుదైన మరకత శివలింగం Nearby Hyderabad

  Рет қаралды 485,916

yours travellar

yours travellar

Күн бұрын

బ్రహ్మసూత్రం కలిగిన అత్యంత అరుదైన మరకత శివలింగం.
వేల సంవత్సరాల నాటి పురాతనమైన దేవాలయం.
హైదరాబాదుకు అతి దగ్గరలో. Village:Chandippa
Mondal: Shankarpalle,
Location:
maps.app.goo.g...
A very rare Emerald Shivalinga with Brahmasutra. An ancient temple that is thousands of years old. Closest to Hyderabad.
#Chandippa Marakathalingam
#yours traveller
yours travellar
yourstraveller channel
Marakatha shivalingam
Brahmasuthra shivalingam
Shivalingam
teluguspiritual
telugu devotional
telugubhaktichannel
Hindutemples
historicaltemples

Пікірлер: 444
@srinivasraja2745
@srinivasraja2745 3 ай бұрын
ఓం నమః శివాయ.... చాలా మంది చూసి ఎంతో ఆనందించాము....మంచి ఆలయం మర్కత శివలింగం ఘనతను వివరించి పరిచయం చేసిన సహృ దయానికి కృతజ్ఞతలు...మాకు దర్శన భాగ్యం కలిగించాలని శివయ్య ను కోరికుంటున్నాము....🎉
@kanyakumari6212
@kanyakumari6212 8 ай бұрын
ఈ వీడియో చేసిన వాళ్ళకు చాలా thanks. First time Hyderabad lo వున్నట్టు తెలిసింది. మేము కూడా వచ్చి దర్శించుకుంటారు. Many many thanks.🎉
@JayalaxmiNarrolla
@JayalaxmiNarrolla 6 ай бұрын
Wch district
@Yourstraveller
@Yourstraveller 6 ай бұрын
Google map location discription lo Undi
@kanyakumari6212
@kanyakumari6212 6 ай бұрын
రంగా రెడ్డి district . శంకర పల్లి దగ్గర.
@sunithadevi2799
@sunithadevi2799 5 ай бұрын
Oum namaha shivaya namo namaha
@sarabusrinivas4707
@sarabusrinivas4707 4 ай бұрын
నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండలం అక్కేనేపల్లి గ్రామంలో పురాతన భ్రమ్మ సూత్ర శివాలయం ఉంది చాలా శక్తివంతమైన మహిమన్వితా శివలింగం 🕉️
@kathieeswaraiah5477
@kathieeswaraiah5477 6 ай бұрын
ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ పరమేశ్వరుడు పార్వతీదేవి మహా ప్రసిద్ధి చెందినది మహ గొప్ప సంస్కృతికి అద్దం పట్టే విధంగా అత్యంత వైభవంగా ఉంది ఓం నమశ్శివాయ::
@veenaranineeli1946
@veenaranineeli1946 6 ай бұрын
ఓం నమః శివాయ ఈ గుడి గురించి తెలిపినందుకు చాలా ధన్యవాదములు
@vijrummbankalavala7869
@vijrummbankalavala7869 6 ай бұрын
శంభో శంకర 🙏🏻 చూసినందుకు చూయించినందుకు జన్మధన్యం అయ్యింది. శంభో శంకర 🙏🏻
@yarlagaddavara
@yarlagaddavara 8 ай бұрын
మంచి ఆలయం చూపించి నారు. మీకు ధన్యవాదములు.🙏
@sailajavangaveti5639
@sailajavangaveti5639 6 ай бұрын
మీకు చాలా thanks అండీ మీవల్ల మాకు ఈబ్రహ్మసూత్ర శివాలయ దర్శనం ph లో చూసాము త్వరలో ప్రత్యక్షంగా దర్శించుకోవాలని ఆశిస్తున్నాము ధన్యవాదములు 🙏🙏🙏
@msm.bhakti.sadhana
@msm.bhakti.sadhana 3 ай бұрын
మన అందరం ఆ భగవంతుని నిత్య పాద సేవలో నిమగ్నమై మన నిత్య కర్మలు చేసుకుంటూ వెళ్తాము (వృత్తి ధర్మం మరియు సంసారంలో ఆనంద జీవితం). ఆ దేవదేవుడు అందరి హృదయాలలో నివసించి సర్వ కార్యసిద్ధిని కలిగించి సర్వ ఐశ్వర్యములు ప్రసాదించి సర్వాంతర్యామిగా సమస్త కోటిజనులకు సుఖము, సంతోషము, శాంతి, ఆప్యాయత, ఐశ్వర్యము, అనురాగము, అనుబంధం, ఆనందము, ప్రసాదిస్తూ ఉంటాడు.
@karunasrimadapati3802
@karunasrimadapati3802 18 күн бұрын
చాలా బాగుంది దేవాలయం మరకత లింగం గురించి మరియు చరిత్ర తెలిపారు మీకు ధన్యవాదాలు మేము కూడా దర్శించుకుంటాము🙏
@kailashk9586
@kailashk9586 7 ай бұрын
అలంపూర్ జోగులాంబ.పాపనాశన తీర్థం లో మరకత శివలింగం ఉంది. ఇక్కడ కోటి శివలింగాలు ఉన్నాయి.
@Yourstraveller
@Yourstraveller 7 ай бұрын
Thankyou for Valuable information
@jayalakshmi6419
@jayalakshmi6419 5 ай бұрын
మేము ఆలంపురంలో మరకతలింగదర్శనము చేసుకున్నాము స్మశాననారాయణస్వామి పూజ కూడాై చెసుకున్నాము.
@jayalakshmi6419
@jayalakshmi6419 4 ай бұрын
మేము దర్శించాము, శ్మశాన నారాయణస్వామిని కూడా దర్శించుకున్నాము.
@vijayamadhavipeddireddy9360
@vijayamadhavipeddireddy9360 6 ай бұрын
నా పూర్వజన్మ సుకృతం హర హర మహాదేవ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రేనమః 🔱🔱🔱🙏🙏🙏
@sujathaganta3078
@sujathaganta3078 7 ай бұрын
By God's grace 2022 lo ee temple ni darshinchukunnamu. Ma annayya dwara ee gudi gurinchi telisindi. Thane swayamga mammalni theesukelladu. Ma adrushtam koddee ikkada abhishekam chesukone avakasham maku dakkindi. Mem chala lucky. Chala peaceful place lo undi ee temple. Must visit everyone & take God's blessings. Tqsm andi.
@galamanjineyulu1304
@galamanjineyulu1304 3 ай бұрын
Video tisi anarikichupinaduku me ku chala thanaks meku manchi jaragalani koruntunanu
@user-yp3fh6qy4x
@user-yp3fh6qy4x 19 күн бұрын
చాల అద్బుతమైన వీడియో సార్ 🙏 మాకు సంక్షిప్త చరిత్ర వివరించినందుకు చాలా సంతోషంగా ఉంది 🙏త్వరలో సందర్శిస్తాను 🙌
@nandareddy4687
@nandareddy4687 6 ай бұрын
చాలా థాంక్స్ అండి. కుటుంబ సమేతంగా తప్పక దర్శింకుంటాము. 🙏 ఓం నమః శివాయ🙏
@swarnagowri6047
@swarnagowri6047 7 ай бұрын
ఓమ్ శ్రీ సతీ తల్లి సహిత శ్రీ మరకత లింగ అర్ధ నారీ స్వర దేవాయ నమః శివాయ. 🕉️🙏🌙🌺
@AthleteAuraa
@AthleteAuraa 7 ай бұрын
మా జన్మ ధాన్యం అయ్యింది shamboo shankara hara hara mahadeva 🙏🙏🙏🙏🙏
@kdurga3930
@kdurga3930 5 ай бұрын
ఓం నమశివాయ. హర హర మహా దేవా శంబో శంకర
@anjaiahjulakanti5585
@anjaiahjulakanti5585 6 ай бұрын
మా చిన్నప్పుడు ఈ గుడి చుట్టు తిరిగేవాలము కాని ఇంత అద్భుతమైన లింగం ఉందని తెలిసింది 50 సం తర్వాత వెలాను
@RadhaKrishna-vr3pb
@RadhaKrishna-vr3pb 6 ай бұрын
Namaskaram sir, We hav taken blessings by Lord Siva (Marakatha Lingam & Brahmasutra Lingam) on Today. This temple is over expected, dat I hav expected. Very pleasant and beautiful location. On today, we hav done Abhishekam to Lord Shiva and we hav taken swamy vaari prasadsm also. Thank you very much sir, for uploading this temple video. God bless u sir.
@veeramadhuri6249
@veeramadhuri6249 7 ай бұрын
వీడియో చాలా బాగుంది. మీకు ధన్యవాదాలు. ఇలాంటి బ్రహ్మసూత్ర శివ లింగం శ్రీ వేములవాడ రాజరాజశ్వరస్వామి లింగం మీద కూడా బ్రహ్మసూత్రo ఉంది 🎉
@user-bp1jg2gv6k
@user-bp1jg2gv6k 5 ай бұрын
Kani marakatha lingam kadandi
@Yourstraveller
@Yourstraveller 5 ай бұрын
మరకత లింగమే ముదురు ఆకుపచ్చని రంగులో ఉంటుంది. చాలా సంవత్సరాలుగా ఆలయం వరదల్లో చిక్కుకుపోయినందున అలా కనిపిస్తుంది.
@veeramadhuri6249
@veeramadhuri6249 5 ай бұрын
@@user-bp1jg2gv6k sorry అండి మరకత లింగం కాదు కానీ బ్రహ్మ సూత్రం ఉంది..
@karthikeyachannel2155
@karthikeyachannel2155 2 ай бұрын
Om namah shivaya Om namah Shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah Shivaya Om namah shivaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@csnsrikant6925
@csnsrikant6925 7 ай бұрын
Good 👍🙏 మంచి గుడి చూపించారు
@naagandarbv7828
@naagandarbv7828 6 ай бұрын
కృతజ్ఞతలు మీ వీడియో చూసి ఈరోజు స్వామి వారిని దర్శనం చేసుకున్నాను 🙏🙏🙏
@vinaykumarsharmamudigonda8526
@vinaykumarsharmamudigonda8526 7 ай бұрын
జై మత డి 🙏 మీరు అమ్మ గ్రీట్ వర్క్ చేస్తారు హాట్స్ ఆఫ్ అమ్మ 🙏🙏
@user-bp1jg2gv6k
@user-bp1jg2gv6k 5 ай бұрын
Tamilnadu lo ni marakatha lingam vedaranyam lo undi .edi thiruvarur nundi 55km dooram lo untundi.ekkada 83 Mandi rushulaku vedalu nerparani prasiddi chala old tempul.om namahshivaya
@ShekarGayar-ru3wy
@ShekarGayar-ru3wy 3 ай бұрын
Jai Ganesh Maharaj ki Jai Om namah shivaya namo namaha 🌹🌹🌹🍎🍎🍎🍑🍑🍑🍒🍒🍒🙏🙏🙏
@rajenderv2944
@rajenderv2944 8 ай бұрын
Hara Hara Mahadeva shambo shankara
@Indirakumari-xl4dg
@Indirakumari-xl4dg 2 ай бұрын
Nenu 13 years back vellina and na students tho classical dance performance cheyenchanu..om namasivaya.. 🙏🙏🙏🙏🙏
@gujjasridevi906
@gujjasridevi906 6 ай бұрын
మా జన్మ dhanyam అయింది ❤❤
@ammajis8862
@ammajis8862 4 ай бұрын
Chala bagundi Baga chupistannaru❤❤❤ thank you sir
@yvenkateswarareddy9360
@yvenkateswarareddy9360 8 ай бұрын
This temple is located at Chandippa Village, shankarpally mandal, Patancheru, Hyderabad.
@nareshsam2862
@nareshsam2862 7 ай бұрын
@phanikiran2814
@phanikiran2814 7 ай бұрын
Thanks
@rsrekadi7344
@rsrekadi7344 6 ай бұрын
జై శ్రీ పార్వతీ పతియే నమః హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ 🙏
@somayajuluk3080
@somayajuluk3080 8 ай бұрын
ఓం నమః శి వాయ.....
@user-vo1cy7dz2n
@user-vo1cy7dz2n 5 ай бұрын
ఈ దేవాలయము మన హైదరాబాద్ దగ్గరలో ఉండడం మన అదృష్టం ప్రతి ఒక్కరూ ఆ దేవాలయము దర్శించి శివయ్య అనుగ్రహం పొందాలి అని కోరుతున్నాను
@maruthiram4536
@maruthiram4536 7 ай бұрын
Thanks for good info. We are fortunate to have this video on this Bhogi day. Certainly we will visit this auspicious place. Thanks for video creator.
@user-dq7li3uu2l
@user-dq7li3uu2l 5 ай бұрын
Very powerful temple. Iam so thankful to the person who brought the news to public.
@muralidharsavanth9688
@muralidharsavanth9688 5 ай бұрын
Om Namasivaya. Very glad to see this rare temple. Planning to have darshan to this temple in my life period.
@BhoopathiJakkani-pb5vl
@BhoopathiJakkani-pb5vl 6 ай бұрын
❤😢🎉🌷💐🌼🌺🌹🥀 ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ🌷💐🌼🌺🌹🥀 బ్రహ్మసూత్రం కలిగిన మరకత శివలింగం దర్శింప చేసినందుకు చాలా చాలా ధన్యవాదములు🌷💐🌼🌺🌹🥀🙏🙏🙏🙏🙏
@kondurgrajender2592
@kondurgrajender2592 5 ай бұрын
అన్న గారు వీడియో ను చాలా sagatisaru, అడ్రస్ చెప్పకుండా timepass చేశారు
@Yourstraveller
@Yourstraveller 5 ай бұрын
అడ్రస్ పూజారిగారు చెప్పారు. Google map location discription lo Undi
@jagadishraomudigonda1454
@jagadishraomudigonda1454 6 ай бұрын
Jai bolea nath Gud atmosphere around with fields . Nice place to visit Its 11th centuary temple
@srihari_143mr_rowdy4
@srihari_143mr_rowdy4 6 ай бұрын
ఓం నమః శివాయ గౌరీ దేవి అమ్మవారు
@venkatchandragiri1422
@venkatchandragiri1422 7 ай бұрын
Thank you sir for sharing this holy and ancient temple address 🙏🙏🙏 Om Namah Sivaya
@konkasrinivasksrinivas7515
@konkasrinivasksrinivas7515 5 ай бұрын
ఓం నమ శివాయ 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐 హర హర మహా దేవా శంభో శంకర
@prabhus1211
@prabhus1211 6 ай бұрын
Any body while going to patancheru from secunderabad or Hyderabad will go by shankarpally if they ask any Rtc conductor or Driver or Rtc bus controllers they will reveal the bus numbers from the destinations of the visitors after reaching shankerpally can take the route to reach this chandippa village to visit this temple. Hearty thanks to the person who revealed the greatness of this temple.You can even Google this area from internet.
@ravikumar-oe9pz
@ravikumar-oe9pz 8 ай бұрын
Yes i was visited many times this marakatha brahmasuthra sivalingam
@user-ir4lc3bd7g
@user-ir4lc3bd7g 8 ай бұрын
Sir, how to reach this temple from secunderabad, advise me, I am awaiting your favourable reply at the earliest,
@Yourstraveller
@Yourstraveller 8 ай бұрын
శంకర్ పల్లి వెళ్తే అక్కడ నుంచి చండిప్ప కు ఆటోలు ఉంటాయి.discription lo Location Undi
@ravikumar-oe9pz
@ravikumar-oe9pz 8 ай бұрын
From sankarapalli very nearest pleasce chandippa marakatha sivalingam temple
@karumuritulasikumari4578
@karumuritulasikumari4578 8 ай бұрын
ఓం నమః శివాయ ❤
@D.mohanraoD.mohanrao
@D.mohanraoD.mohanrao 5 ай бұрын
హరహర మహాదేవ శంభోశంకరా ఓం నమఃశ్శివాయ🙏🙏🙏🙏🙏
@sreenivasulumuda5614
@sreenivasulumuda5614 7 ай бұрын
Very nice Information we try to visit Brahmma Suthra Maratha Shivalingam temple ,Om Namaha Shivaya Thanks.
@user-bm1ip1eh1i
@user-bm1ip1eh1i 3 ай бұрын
Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya
@rangacharlaxmi5556
@rangacharlaxmi5556 6 ай бұрын
Hearing for the first time about this temple that too nearby Hyderabad. చాలా బాగా chepparu. Thappagunda vachhi darshinchukuntamu . . ధన్యవాదాలు నమస్కారం
@balrajushika2672
@balrajushika2672 6 ай бұрын
I am going temple om namah shivay 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@MYmreddy-mu7ne
@MYmreddy-mu7ne 7 ай бұрын
ఓంనమఃశివాయ 🚩🚩🚩🌹🌹🌹🙏🙏🙏
@beesamsrilatha7979
@beesamsrilatha7979 6 ай бұрын
Om namah shivay 🙏, nenu chusanu Andi with friends tho 2022 September lo chusanu , chala chala bagundi
@prakhashrao1538
@prakhashrao1538 6 ай бұрын
చాల బాగుంది
@sangasonu5546
@sangasonu5546 7 ай бұрын
Omnamashivaya Amma jaiganesh swamy sharanam mallanna jaishenideva jaikrishna jainagadev devatha narasmihaswamy jaijanatha jaikrishna ammayellamma ammayellamma Govinda omnamovenkatesha jaigurudatta jaisriram sathyanarayana
@abhiramshortvideos1622
@abhiramshortvideos1622 7 ай бұрын
I recently visited this temple. Nice temple with agricultural fields around it .
@vsubrahmanyamvedula1350
@vsubrahmanyamvedula1350 7 ай бұрын
Sir, how to the temple please let me know if you don’t mind 🙏
@jukerullam9817
@jukerullam9817 7 ай бұрын
where it is
@sandeepsurineni6696
@sandeepsurineni6696 6 ай бұрын
Chandiippa village search in Google map
@beesamsrilatha7979
@beesamsrilatha7979 6 ай бұрын
Yes nenu kuda chusanu
@sreeumadevidevotional7967
@sreeumadevidevotional7967 6 ай бұрын
address please
@kirankiran1222
@kirankiran1222 6 ай бұрын
I blessed with this video.Thank you Daddy
@pongasumitra
@pongasumitra 5 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 sivayya neku sethakoti namaskaramulu thandri naku bhabhu puttela dhevi Chu thandri om namasivaya
@kumarimangipudi1790
@kumarimangipudi1790 7 ай бұрын
Thank you so much sir yentho manchi vishayalu maaku theliyanivi chepperu, chaala santosham anipinchindi.archaka swami varu kuda chaala baga chepperu
@ssrao4652
@ssrao4652 15 күн бұрын
ఇలాంటి మరకత శివ లింగం బ్రహ్మ సూత్రం కలది జోగులాంబ లో వుంది.ఓం నమః శివాయ 👏
@gundashankaraiah9520
@gundashankaraiah9520 11 күн бұрын
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@pnraochowhan5949
@pnraochowhan5949 7 ай бұрын
Very valuable information i watched on sankranti bhogi day. Tks for video it will help sanatan devotees to visit holy place.
@dhanalakshmipodugu1593
@dhanalakshmipodugu1593 7 ай бұрын
Thank you sir 🎉 Om marakathaligam namaha 🙏🙏🙏
@harinathb1384
@harinathb1384 8 ай бұрын
ఓం నమః శివాయ నమః .
@makampraveenkumar9620
@makampraveenkumar9620 7 ай бұрын
Thanks sir for sharing such ancient temple
@vallurumuralikrishna2498
@vallurumuralikrishna2498 6 ай бұрын
Om namah shivay om namah shivay om namah shivay om namah shivay om namah shivay ❤❤❤❤❤❤
@bhavanikaja1403
@bhavanikaja1403 7 ай бұрын
Om Namah Sivaya 🙏🙏
@arunachalasiva1457
@arunachalasiva1457 8 ай бұрын
Exllent temple.
@kumargurajapu49
@kumargurajapu49 16 күн бұрын
Thank you for this video
@laxmirameshgaddam6329
@laxmirameshgaddam6329 5 ай бұрын
Om Namasivaya very good temple planning to visit the temple
@kramakrishna1448
@kramakrishna1448 16 күн бұрын
ఓం నమశ్శివాయ ఓoనమ:శి వాయ:🙏🙏🙏
@srinusrinivas7880
@srinusrinivas7880 3 ай бұрын
Aalayalu, Devalayalu,Mandhiralu,Gudi,Badi Desh Abhirudhi
@srinivastadivaka3048
@srinivastadivaka3048 6 ай бұрын
గుడి చాలా బాగుంది
@srihari4041
@srihari4041 6 ай бұрын
నేను కూడా వెళ్లాను చాలా బాగా ఉన్నది
@sandhyap7854
@sandhyap7854 5 ай бұрын
Very Thanks To Info Om Namah Shivaya
@user-hc4cz3xs6k
@user-hc4cz3xs6k 6 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namah Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya🙏🙏🙏🙏🙏🙏🙏
@MANHOHARR
@MANHOHARR 3 ай бұрын
Om namah shivaya your MANHOHARR
@DontTouchImDangerous-hl3in
@DontTouchImDangerous-hl3in 6 ай бұрын
Om Namah Shivaya 🙏💐
@jyothibondada4638
@jyothibondada4638 6 ай бұрын
🙏🙏🙏sambho Sankara Hara Hara Mahadeva 🙏🙏🙏
@srisrinivasukonduri1112
@srisrinivasukonduri1112 4 ай бұрын
Dhanyavad puuraatana Sivalayamu chupinchenandhuku,🙏
@user-bs9jj3bl7w
@user-bs9jj3bl7w 8 ай бұрын
OM Namashivaya 🌺🌹🙏🌺🌹🙏🌺🌹🌺🙏🌹🌺🌹
@rajakrishnanr3039
@rajakrishnanr3039 6 ай бұрын
Great job well done thanks for the video
@NagaraniKammari-gn2wy
@NagaraniKammari-gn2wy 5 ай бұрын
Om namashivaya maku eenthavaraku maku teliyadhu memu sachin dhashrichukuntamu tq. 🙏🙏🙏🙏🙏
@mydogoargetinom6638
@mydogoargetinom6638 2 ай бұрын
Pantulu garu shirt vadhilesi harathi isthe bagundedhi
@raghubalapyaram477
@raghubalapyaram477 8 ай бұрын
Chandippa village, near sankarapally and one more lingam in jogulamba gadwall dt.papanasini temple
@nareshgoudiamadoctor4898
@nareshgoudiamadoctor4898 7 ай бұрын
ఏ రూట్ లొ వుంది శంకర్ పల్లి అంటే తెలుస్త లేదు, మాది నిజామాబాద్
@vijayakumari382
@vijayakumari382 6 ай бұрын
Dhanyawavadamulu. Meni meni thanks.
@tangillasubramanyam4420
@tangillasubramanyam4420 7 ай бұрын
ఓం నమః శివాయ🙏🙏🙏
@lakshmiakella1987
@lakshmiakella1987 6 ай бұрын
Maa samasyalu theerchu Sivayya thappakunda nee dharsanam chesukuntamu.vedio chupinchinadhuku dhanyavadhalu.
@chinnunanidudipala4537
@chinnunanidudipala4537 21 күн бұрын
Om namaha sivaya Shubhodayam mithrama
@KalluriJnanaswri-dx9tf
@KalluriJnanaswri-dx9tf 7 ай бұрын
Thank you sir,, maku teleyachasinaduku🙏
@aderlarajareddy4028
@aderlarajareddy4028 6 ай бұрын
Upload chesina neeku chala danyavadaalu
@slnarsaiah5549
@slnarsaiah5549 7 ай бұрын
Om namah shivaya 🙏🏿💐💐🌸🌹🌹🌸💐🙏🏿🙏🏿🌸 S Laxminarsaiah
@kousilyasairamsairam2743
@kousilyasairamsairam2743 7 ай бұрын
Har Har mahadev 👏👏👏👏❤️
@namireddynarenderreddy8042
@namireddynarenderreddy8042 8 ай бұрын
పిల్లలమర్రి శివాలయం near సూర్యాపేట
@harikrishnamaakam9654
@harikrishnamaakam9654 8 ай бұрын
శివయ్య దర్శనం చూపించిన మీకు ధన్యవాదాలు sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 23/12/24 వైకుంఠ ఏకాదశి శుభకాంక్షలు 🌼🌺🌺🌺🌺🌺🌼🌼🌼🌼🌼
@raghuramsangwar4630
@raghuramsangwar4630 8 ай бұрын
Aum namahashivaya parvathi pathaye shambho shankara hara hara mahadeva.
@ambatisrisailam926
@ambatisrisailam926 7 ай бұрын
23/12/24 date sari chesuko bro
@bharathkumar4051
@bharathkumar4051 8 ай бұрын
Sir.guryji TQ.good information echaaru..alamir jogulumba paapa vinashanum temple lo kooda marakatha Brahmasutra shivalingum.vunndhi.om namashivaaya
@Yourstraveller
@Yourstraveller 8 ай бұрын
Thankyou for Valuable information
@namireddynarenderreddy8042
@namireddynarenderreddy8042 8 ай бұрын
మర కథ శివలింగం సూర్యాపేట సమీపములో పిల్లల మర్రి గ్రామం లో కూడా ఉన్నది.
@Yourstraveller
@Yourstraveller 8 ай бұрын
Thankyou for Valuable information
@pathurivenu1484
@pathurivenu1484 4 ай бұрын
భ్రహ్మ సూత్రం లేకపోవచ్చు
@rajugovindraju8880
@rajugovindraju8880 7 ай бұрын
Elanti Loard Shiva temple 🛕 undi ani adi kuda maku chala daggaralo undi ani theliya chesinanduku meku kruthagnathaga ga untamu Memu kuda chala thondaraga parameshwaruduni dharshinchukovalani anukuntunnamu 🕉 OM NAMH SHIVAYA 🕉
@uppuamaresham3105
@uppuamaresham3105 4 ай бұрын
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ
Алексей Щербаков разнес ВДВшников
00:47
My Cheetos🍕PIZZA #cooking #shorts
00:43
BANKII
Рет қаралды 26 МЛН
Алексей Щербаков разнес ВДВшников
00:47