ఇలాంటి లింగం భూమిపై ఒక్కటే ఉంది - దర్శించుకోండి | Marakata Lingam Secrets | Nanduri Srinivas

  Рет қаралды 815,104

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

Күн бұрын

There is a unique marakata lingam in universe which is not known to many of us. This video explains the history of that place and explains the secrets
- Uploaded by: Channel Admin
Google maps link for Kamalalaym temple (Arulmigu Thiyaagaraaja Swaamy Temple)
goo.gl/maps/Bb...
Q) మిగితా శివలింగాలు ఏవి? What happend to remaining Shivlingas
A) ఆ ఆలయానికి చుట్టు పక్కల 7 ఊళ్ళల్లో పూజలు అందుకుంటున్నాయి . వేదారణ్యం, నాగపట్టిణం , తిరువాయిమూర్, తిరుక్కువలై, తిరుక్కరవసల్ , తిరునల్లార్ అనే ప్రదేశాల్లో ఉన్నాయి
Q) మహాభారతంలో కనిపించే ముచికుందుడు ఈయనేనా?
A) కాదు. ఆయన వేరు. వీళ్ళిద్దరి పేర్లూ ఒకటే
Q) సోమాస్కంద మూర్తి ఇంకెక్కడైనా ఉందా?
A) ఉత్సవ విగ్రహాల రూపంలో అయితే చాలా ఆలయాల్లో ఉంది. అలాగే స్తంభాలపై శిల్పాల రూపంలో ఉంది .
కమలాలయంలో మాత్రం వెలసిన స్వరూపం
Q) ఆ శ్లోకం ఏమిటి
జననాత్ కమలాలయే - దర్శనాత్ అభ్ర సదసి
స్మరణాత్ అరుణాచలే - - కాశ్యాంతు మరణాత్ ముక్తిః
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
English Sub titles courtesy: Smt. Jyothsna Namila (USA). Our sincere thanks for her contributions
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Пікірлер: 1 600
@sirisameeluvlogs1751
@sirisameeluvlogs1751 2 жыл бұрын
మనసులో ఒక సంకల్పం చేసుకొన్న గురువు గారు..3 సంవత్సరాలు నుండి అప్పు తీరడం లేదు రూపాయికి రూపాయి అన్నట్టు పెరిగిపోయింది..నా దగ్గర డబ్బు ఉన్నా ఆ బాకీ తీరేది కాదు.. తరువాత ఉన్న డబ్బు అయ్యిపోయేవి.. మీ వీడియో లు చూస్తూ వచ్చాను..రుణ విమోచన స్తోత్రం చదువుతూ ఉన్నాను.. కొద్దిరోజుల్లోనే బాకి తీరిపోయింది. నా మనసు కాస్త కుదుట పడింది.. మీకు నా నమస్కారం గురువు గారు
@sirisameeluvlogs1751
@sirisameeluvlogs1751 2 жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు..కామెంట్ పిన్ చేశారు..నేనే చెప్పాలి అనుకున్నా..దేవుడే మీకు ఆలోచన ఇచ్చారు.
@madhumitam8382
@madhumitam8382 2 жыл бұрын
Helo runavimochanastotram enni times chesaru chepande same pblm nade
@enrichdairyfarms336
@enrichdairyfarms336 2 жыл бұрын
మీకు మంచి రోజులు వచ్చాయ్, ఓం నమశివయ్యా.
@subramanyamraju9738
@subramanyamraju9738 2 жыл бұрын
Aa video link ee comment lo pettagalaru.. 🙏🙏
@sujjiaa
@sujjiaa 2 жыл бұрын
🙏 same problem I'm facing and also no job for me bayyam ga unadhi as gold ornaments are my Amma's who expired recently..don't know what m how to solve...😭
@harsagunna2176
@harsagunna2176 2 жыл бұрын
ఒక NRI వలన ఈరోజు ఒక మంచి ప్రదేశం కోసం తెలుసుకున్నాం.ఆ NRI గారికి మరియు మన గురువు గారు అయిన శ్రీ నండూరి శ్రీనివాసరావు గారికి శత కోటి వందనాల🙏 ధన్యవాదాలు
@karthikbjs
@karthikbjs 2 жыл бұрын
Hi Srinivas garu yesterday 6th March 2022 I visited Thiruvarur after seeing your video and its really amazing feeling which we got after seeing Markata Lingam. We stood there in Tygaraja sannidhi yesterday and Archaks performed abhishekam and we got prasadam from them.its wonderful experience.every one should visit this temple where you can see navagrahas are standing in one single line and doing ashirvadam for the people who visit temple and also there are lot of things in the temple you need to see. Timings to see markatakalingam only specific timings you cannot see whole day. Timings are : morning pls be there by 8.45 am and abhishekam starts exact 9 am and closing will be 9.30 pm after 9.30 you cannot see markataka Lingam. And one more time you can be there at 11.45 am and 12 to 12.30 pm you can see markata lingam. This information helps others who would like to visit this temple. Thanks srinivas garu.
@praveen5183
@praveen5183 2 жыл бұрын
Thank You Soo Much Anna for the information..🙏 OM Namah Sivaiah 🙏
@krishnamohanr5373
@krishnamohanr5373 2 жыл бұрын
Any other places are there to see nearby that temple
@nvsarath
@nvsarath Жыл бұрын
Thank you so much Karthik garu for sharing this information . So how to reach thiruvarur from bangalore? or can you please let me know main station/bus stand near to thiruvarur.
@రామారామా-ఖ9థ
@రామారామా-ఖ9థ 2 жыл бұрын
కమలాలయం క్షేత్రము గురించి ఈ రోజు తెలిసుకున్నందుకు మేము ధన్యులుము అయ్యాము గురువుగారు, అటువంటి గొప్ప వీడియో చేసి మాకు తెలియచేసినందుకు మీకు శతకోటి ధన్యవాదాలు 🙏🙏🙏
@sivamvandhejagathgurum2696
@sivamvandhejagathgurum2696 2 жыл бұрын
శివ రూపాయ విష్ణు, విష్ణు రూపాయ శివ, శివ రూపాయ శక్తి, శక్తి రూపాయ శివ. ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@prashanthpatel127
@prashanthpatel127 2 жыл бұрын
NRI గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మీరు తీసుకున్న నిర్ణయం చాలా మందికి ఆదర్శనీయం. అతని కారణంగా గురువు గారు ఇంత చక్కటి విషయాన్ని మాకు తెలియజేసినందుకు గురువు గారికి పాదాభివందనం🙏
@sobhamadhira6473
@sobhamadhira6473 2 жыл бұрын
Srisailamlo unnadi kuda Somaskandu kada!!
@jaganmedi3416
@jaganmedi3416 2 жыл бұрын
Correct👍
@keshavkikeshavi2276
@keshavkikeshavi2276 2 жыл бұрын
Antha Manchi jaragali aa dhampathulaku....🙏🙏
@vemurumallikarjunaiah6607
@vemurumallikarjunaiah6607 2 жыл бұрын
🙏🙏🙏🙏 dhanyavadamulu namaskaramulu swami.
@anvithadogiparthi6120
@anvithadogiparthi6120 2 жыл бұрын
NRI garu thank u andi Oka information kavaali sir Ante tiruvarur lo hospital lo deliver chepinchara aa NRI garu Konchem detailed info iyyagalara
@laxmivuppala2859
@laxmivuppala2859 2 жыл бұрын
కమలాలయ క్షేత్రం గురించి ఇంత వివరంగా తెలియజేసినందుకు గురువు గారికి ధన్యవాదములు శ్రీనివాస్ గారికి వీడియో రూపముగా తెలియజేసి ఈ క్షేత్రము గురించి వివరముగా తెలిపినందుకు ధన్యవాదములు
@tvmadhaviadhikary4117
@tvmadhaviadhikary4117 2 жыл бұрын
అద్భుతంగా చెప్పారు..mail ఇచ్చిన ఆయన ఎవరో కానీ చాలా అదృష్టవంతులు..మీకు మంచి టాపిక్ ఇచ్చారు మా కోసం..ఈరోజుల్లో కూడా భారతదేశం లో జన్మ ఈవ్వలనుకోవడం అసలు ఆశ్చర్యం...🙏🏼🙏🏼🙏🏼
@rajasrivuppalapati4378
@rajasrivuppalapati4378 Жыл бұрын
సోమా స్కంద మూర్తి ని గురించి ఎంత బాగా చెప్పారు. జన్మలో ఒక సారి అయినా దర్శించుకోవాలని ఉంది. అలా ఆశీర్వదించండి గురువు గారు.
@venkateshshiva
@venkateshshiva Жыл бұрын
Thadasthu
@Swaroopa_channel
@Swaroopa_channel 2 жыл бұрын
దేవుడు మీ రూపంలో సన్మార్గంలో నడిపించడానికి మిమ్మల్ని సృష్టించారు మీకు ధన్యవాదములు
@RamaKrishna-qi1rf
@RamaKrishna-qi1rf 2 жыл бұрын
అమెరికా దంపతుల నిర్ణయం విని నా మనస్సు చాలా ఆనందించింది ఆ దంపతులకు మీకు నా పాదాభివందనం
@anjanidevi6781
@anjanidevi6781 2 жыл бұрын
మీకు ఎలా కృతజ్ఞతలు తెలపాలో తెలియడం లేదు గురువుగారు. ఇప్పుడున్న ఈ కలియుగం లో మాలాంటి పాపాత్ములను ఉద్ధరించడానికి ఆ పరమేశ్వరి దేవి మిమ్మల్ని ఇలా మాకు అందించిన మహా అద్భుతం మీరు. మీకు పాదాభివందనం 🙏🙏🙏🙏🙏
@divyakshetram
@divyakshetram 2 жыл бұрын
3 రోజులు అక్కడ నిద్ర చేస్తే (శరీరం అంతా విభూతి పూసుకొని} పాపo నాశనం అని చెప్పారు ఆ విధి విధానాలు అంతా ఒక video చేస్తే మీ అభిమానులు అంతా సంతోషంగా fallow అవుతారని ఆశిస్తున్నాను
@madhukiran0216
@madhukiran0216 2 жыл бұрын
నమస్కారం గురువు గారు. నేను ఎప్పుడూ నా friends వాళ్ళ పిల్లలని అమెరికా లో కన్నారు, దాని వల్ల వాళ్ళ పిల్లలకి అమెరికా citizenship ఇవ్వగలిగారు, నేను నా పిల్లలకి అది ఇవ్వలేక పోయా అని బాధపడుతుండే. కానీ మీ ఈ వీడియో చూశాక ఆ బాధ పోయింది. ధన్యవాదములు.
@kpraveennkumar4746
@kpraveennkumar4746 2 жыл бұрын
అరుణాచల వైభవం వీడియో చేయండి గురువు గారు
@srinukummari5
@srinukummari5 2 жыл бұрын
గురువు గారికి నమస్కారం తెలంగాణ లోనే వేములవాడ రాజన్న గురించి చెప్పాలని కోరుతున్నాను ఇక్కడి చరిత్ర మాకు వివరించాలని ఇది ఇది మా రిక్వెస్ట్ గురువుగారికి పాదాభివందనం,🙏🙏🙏
@umamahi7481
@umamahi7481 2 жыл бұрын
This is my first comment on you tube, never thought I will be. Respected Sir, I am following your videos from past few months. You literally took my pooja to the next level. I am really blessed to see and follow you. Can say one thing undoubtedly that with out your videos I wouldn't have acquired this muh knowledge. Appreciate your and your team efforts to educate so many people like me.
@jyothikota6413
@jyothikota6413 2 жыл бұрын
Same here, even my children also are watching very video
@pervelasriramamurty3392
@pervelasriramamurty3392 2 жыл бұрын
భగవంతుడు మీ రూపం లో ఆధ్యాత్మిక అమృతవాహిని ధారను అందిస్తున్నారు.ధన్యవాదాలు. 🙏🙏
@prince_premkumar
@prince_premkumar 2 жыл бұрын
ఆ...NRI దంపతులిద్దరికీ మా🙏🙏🙏🙏. వాళ్ళ పిల్లలకు ఎప్పుడు ఆ భగవంతుని ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను
@yandapalliswathi8815
@yandapalliswathi8815 2 жыл бұрын
కమలాలయం గురించి ఎప్పుడూ వినలేదు , మీరు చాలా చక్కగా చెప్పారు , మీకు మేము ఋణపడి ఉంటాము .
@anuradhabellamkonda5034
@anuradhabellamkonda5034 2 жыл бұрын
ఎంత చక్కని తెలుసుకోవాలిసిన విషయం చెప్పారు. నిజంగా ఆ NRI గారికి నమస్కారములు. గురువుగారు ఎంతో బాగా చెప్పారు. ఎంతో సరళంగా సున్నితంగా, ప్రతి అక్షరం మాకు అర్ధం అవ్వాలి అని మీరు చెప్పడం తీరు నిజంగా ఏమి చెప్పాలో ఎలా చెప్పాలి అని మాటలకు వెతుక్కోవాలి గురువు గారు. మీకు హృదయపూర్వకంగా నమస్సులు 🙏🙏🙏
@kanagrlaprabakar4208
@kanagrlaprabakar4208 2 жыл бұрын
Sir 64jyothirlingalu, 12 jyothirlingalu telusu 52 lingalu telupagalaru🙏🙏🙏🙏🙏🙏
@swarupamodepalli325
@swarupamodepalli325 2 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼గురువు గారు మీ విడియోస్ ఈ మధ్య కాలం నుండి చూస్తున్నాను. కళ్ళకు కట్టినట్లు చెప్తున్నారు ధన్యవాదాలు
@baluburra7976
@baluburra7976 10 ай бұрын
ఇంకొక మరకతమణి శివలింగం తమిళనాడు లోని రామేశ్వరం దగ్గర లోని రామనాథపురం లో ఉత్తిరగోసమంగై అనే ఊరిలో కూడా ఉంది...ఇది చాలా చాలా పురాతనమైనది... రావణాసురుడికి మండోదరికి వివాహం జరిగిన స్థలం అని కూడా ప్రశస్తి...🙏
@dileswararao196
@dileswararao196 2 жыл бұрын
ఈ రోజు నా పుట్టిన రోజు.గురువు గారి పాదా రవిందాలకు నమస్కరించే భాగ్యం గురువు గారి కారుణ్యం.శ్రీ గురుభ్యోన్నమః
@hasinipriya64
@hasinipriya64 2 жыл бұрын
Happy birthday to you
@chanduchandu927
@chanduchandu927 2 жыл бұрын
HAPPY BIRTHDAY🎂🎉 BROTHER
@tejaswinimettelu4760
@tejaswinimettelu4760 2 жыл бұрын
Many happy returns of day bro 💐🎂🍫
@pujariraghuranganath9499
@pujariraghuranganath9499 2 жыл бұрын
Happy birthday
@adepulaxman5274
@adepulaxman5274 2 жыл бұрын
జన్మ దిన శుభాకాంక్షలు 🎊🎊🎉🎉🌻🌻🎂🎂🌻🌻🎉🎉🎊🎊
@damodharkumar1141
@damodharkumar1141 Жыл бұрын
మరో ముఖ్య విషయం ఈ కమలాపురి లోనే సంగీత త్రయం అని పిలువబడే శ్రీ త్యాగరాజ స్వామి, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి ముగ్గురు జన్మించారు. ఒకే ఊరి లో దాదాపుగా ఒకే శకం లో వీరు జన్మించారు. అందుకే వారి తండ్రిగారు రామ బ్రహ్మం గారు త్యాగరాజు అనుగ్రహం వలన పుట్టారు కాబట్టి త్యాగరాజుఁ అని నామకరణం చేసారు.
@hemanthprabhas1234
@hemanthprabhas1234 2 жыл бұрын
సనాతన ధర్మం అనుసరించండి ధర్మన్ని తపక కాపాడు నీ ఆఖరి శ్వాస వరకు జై శ్రీరాం చెప్పు 🚩🙏
@lakshminarayana7355
@lakshminarayana7355 2 жыл бұрын
అక్కడ స్వామి గుడి పేరు తెలపండి. Sir ledha location Share చేయవలసిందిగా కోరుచున్నాము.
@raviraju9018
@raviraju9018 2 жыл бұрын
నేను గత కొంతకాలంగా పెరియ పురాణం చదువుతున్నాను.అప్పుడు తిరువావూర్ గురుంచి కొన్ని వందల సార్లు ప్రస్తావన వచ్చింది.ఈ వీడియో వల్ల ఆ క్షేత్రం విలువ పూర్తిగా తెలిసింది. 🙏🙏🙏🙏🙏
@krishnavamsi70
@krishnavamsi70 2 жыл бұрын
గురువు గారికి పదాలకు వదనాలు ఒక చిన్న అభ్యర్థన గురువు గారు మీరు అరుణాచలం స్మరణ గురించి ఓకా వీడియో చెయ్యండి
@chaitanyasaideepak370
@chaitanyasaideepak370 2 жыл бұрын
Namaskaram guruvu garu. Nenu ma tammudu job kosam saptha sanivara varatham chesanu. 3rd week evng interview vachindi. Monday job conform ayendii.inka ma intlo problems kuda clear avuthai ani namakam vachindii. Miku ma dhanyavadhaluu. 🙏
@PandaGamingTELUGUTM
@PandaGamingTELUGUTM 2 жыл бұрын
Ok
@krishnakumari2587
@krishnakumari2587 2 жыл бұрын
🙏🙏🙏
@vinayreddy9153
@vinayreddy9153 2 жыл бұрын
Saligram gurinchi mathram cheppaleedu😭😭😭😭😭
@arunachalamarunachalam8474
@arunachalamarunachalam8474 2 жыл бұрын
అయ్యా మీ పాదములకు మీ ధర్మపత్ని గారి పాదములకు సాష్టాంగ నమస్కారములు...
@veninarayanan4482
@veninarayanan4482 2 жыл бұрын
నండూరి గారు మీ తల్లిదండ్రులు చాలా పుణ్యం చేసారు మీ అట్లా అబ్బాయి పుట్టినందుకు చాలా ధన్యవాదాలు మీ తల్లిదండ్రులకు 🙏🙏🙏🙏🙏
@srikanthkankanalasrikanthk8733
@srikanthkankanalasrikanthk8733 2 жыл бұрын
గురువు గారి పాదారావిందాలకు శతకోటి నమస్సులు....
@nagendrakumardande2152
@nagendrakumardande2152 Жыл бұрын
Hi Sir. Thank you so much for bringing such information to us. With lot of effort and planning we visited this temple today and it is such a peaceful and beautiful temple. For all who would like to have Darshan of Markatha Lingam, can have it in the evening around 7.30 PM. Reach around 7 and be seated in the second hall as the abhisek will be done in the first hall but not in Gharbha Gudi. At 6 PM we have Thayagaraja Seva which is worth watching live. Om Namah Sivaiah. Please be noted Marakatha Lingam Darshan and Abhishek is done thrice a day. Please plan accordingly else you end up waiting or returning without Darshan. Temple Timings 6 AM to 12 PM and 4 PM to 9 PM. Sorry just came to know that Marakatha Lingam Abhishek is done thrice a day 8.30 AM, 11.30 AM and 7.30 PM.
@kameswariyaddanapudi2820
@kameswariyaddanapudi2820 2 жыл бұрын
,ఆంధ్ర ప్రదేశంలో నరసరావుపేటకు దగ్గరలో విప్పర్లలో ప్రాచీనమైన మరకతలింగం ఉన్నది. వల్లభేశ్వరస్వామిగా కొలుస్తారు. ఇటీవలనే పునరుద్ధరణ జరిగింది.
@vinobhima49
@vinobhima49 2 жыл бұрын
Many people don’t know let all know that
@ksaikirangoud8520
@ksaikirangoud8520 2 жыл бұрын
Rangareddy district chendhippa village లో( near shankerpalli)పురాతన మారకత శివ లింగం ఉంది. అశ్చర్యం ఏంటి అంటే ఆలయం పక్కనే ఉన్న నది పేరు ముచ్చుకుందా నది
@sivayadavkumar9546
@sivayadavkumar9546 2 жыл бұрын
సర్ నాది చిన్న సందేహం... దయచేసి చెప్పండి సాధారణంగా రాక్షషులు అందరూ శివుడు ని చాలా ఇష్టంగా పూజిస్తారు.... కానీ విష్ణువు ని పూజించిన ఒక్క రాక్షసుడు కూడా పురాణాలలో మనకి కనిపించారు... పూజించకపోయిన పరవాలేదు.... కానీ ఎక్కువు గా ద్వేషిస్తారు దీనికి ఏమైనా బలమైన కారణం ఉండొచ్చు అని నా సందేహం గురువు గారు.... విష్ణువు ఆయన అవతారాలు కూడా దైవం అని రాక్షషులు ఎందుకు గుర్తించలేదు.... శివుని మాత్రం పరమ భక్తులు వారు.... దయచేసి చెప్పండి గురువు గారు...
@freeeducation5906
@freeeducation5906 2 жыл бұрын
శివ వేగంగా వరాలు ఇచ్చేస్తారు soo ఫాన్స్ ఎక్కువ
@sivakogala8665
@sivakogala8665 2 жыл бұрын
Very useful doubt sir
@rebbalasrinivas
@rebbalasrinivas 2 жыл бұрын
నారాయణుడు నిస్వార్థ విన్నపాలు, తపస్సు లకు, ధర్మానికి కట్టుబడి వుంటాడు.ఒకవేళ రాక్షసులకు వరాలు ఇవ్వాల్సినా కూడా తిరకాసు పెడతాడు, లేదా విష్ణు మాయ చూపిస్తాడు కావచ్చు. ఎందుకంటే నారాయణుడికి లోక కళ్యాణం, ధర్మం ప్రధానం. కానీ శివయ్య బ్రహ్మయ్య లు కూడా పరమ ధర్మానికి కట్టుబడి ఉంటారు కానీ వరాలు ఇస్తారు,ఎందుకంటే వారికి తెలుసు విష్ణువు చూసుకుంటాడు అని, అదే వారి ధైర్యం. వీరి ముగ్గురి ఆధీనం తప్పి ఏ రాక్షసుడు బయట పడలేడు, అలా జరిగితే అమ్మవారు ఆది పరాశక్తి వుండనే వుంది.
@hpcreations7091
@hpcreations7091 2 жыл бұрын
శివుడు బోలాసంకారుడు. ఎవరు ఏమి అడిగిన ఇస్తాడు. విష్ణువు నిజమైన భక్తి ఉందాలేదా అని పరీక్షస్తారు
@drybabitha7694
@drybabitha7694 2 жыл бұрын
Shiva Supreme God,he loves all,but vishnu deva loves only honest persons darmorakshitarakshita darmanni kapadae varu antae srinivasudiki estamu ani anipistundi.
@rajk4698
@rajk4698 2 жыл бұрын
అయ్యగారు నమస్కారం ! నేను 2019 కుంభకోణం నుంచి తిరువారూర్ కు అక్కడి నుంచి తంజావూర్ కు మా భార్యతో కలిసి వెళ్ళాను. కానీ ఈ దేవాలయ మహత్యం నాకు అప్పుడు తెలియదు. ఇప్పుడు మీరు చెప్పే విషయం నాకు ఆనందం కలిగిస్తుంది. ఆ ఆలయంలో ఉన్న శివ లింగాల దర్శనం ఆనందానుభూతి కలిగింది. ఈ యాత్రలో కుంభకోణం, తిరువారూర్, తంజావూరు, మైలాడుతురై, వైదవీశ్వరాలయం, శ్రికాజి శివాలయం, చిదంబర దర్శనం అయ్యింది
@rajeswarikishore3852
@rajeswarikishore3852 2 жыл бұрын
మీరు ఎంత భక్తి తో ఇష్టం తో enjoy చేస్తూ చెపుతారో మాకు కూడా అంత సంతోషం మీరు చెప్తుంటే🙏🙏
@janardhanagupta3775
@janardhanagupta3775 2 жыл бұрын
Yes exactly
@koppadanarasimhababu1809
@koppadanarasimhababu1809 Жыл бұрын
Guruvugariki 🙏🙏 I visited Tiruvarur Monday 12 Dec attended Pradosh pooja as per UR guidelines andi
@gopalakrishnapalla
@gopalakrishnapalla 2 жыл бұрын
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏
@sivakoteswararaosomepalli78
@sivakoteswararaosomepalli78 2 жыл бұрын
N.Srinivas gariki Namaskaram, Muchukundiki, Indrudu icchinaa Migathaa 4 Marakatha Lingaa lu Yekkada unnayee?
@kkkumar777
@kkkumar777 2 жыл бұрын
🙏🏽🙏🏽🙏🏽 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🏽🙏🏽🙏🏽
@lakshminarayanabalusu8384
@lakshminarayanabalusu8384 Жыл бұрын
హిందూ దేవాలయాల గొప్పదనాన్ని వివరిస్తూ ఇప్పటి తరాలకు ఆదర్శంగా నిలుస్తున్న మీలాంటి ఎంతో మందికి పాదాభివందనం 🙇‍♂️🙇‍♂️🙇‍♂️
@SHIVASEVA783
@SHIVASEVA783 2 жыл бұрын
గురువు గారు ఇలాంటి విషయాలు మీరు ఎన్నో తెలియజేస్తున్నాను మీకు ధన్యవాదములు గురువుగారు 🙏🙏
@kokasandhya2783
@kokasandhya2783 2 жыл бұрын
Ayya garu, nenu ee madyane vinnanu Shankarpally lo kuda markata lingam unnadi ani........nijama...
@srideviyerrisani610
@srideviyerrisani610 2 жыл бұрын
గురువు గారికి కృతజ్ఞతలతో పాదాభివందనం.. మంచి విషయం తెలియచేశారు
@vanivani7766
@vanivani7766 2 жыл бұрын
గురువు గారి పాదాలకు నమస్కారం 🙏🙏🙏 సంతానం కలగటం కోసం ఏదయినా మార్గం ఉంటే చెప్పండి గురువు గారు మీకు రుణపడి ఉంటాను 🙏🙏🙏🙏
@guptavulli2435
@guptavulli2435 2 жыл бұрын
గురువు గారు ఎన్నో తెలియని విషయాలు విపులంగా వివరిస్తూ ఉన్నారు. మీకు ధన్యవాదాలు
@bhashabhasha4140
@bhashabhasha4140 2 жыл бұрын
మీలాంటి గురువు లు ఉన్నంతకాలం ఈ ధరిత్రీ శివతేజస్సుతో నిండిపోతుంది. ఓం శివాయ గురవే నమః 🙏
@bhakthidhaara710
@bhakthidhaara710 2 жыл бұрын
శివాయ విష్ణురూపాయ శివ రూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు : విష్ణోశ్చ హృదయం శివ : యత: శివమయో విష్ణు : ఏవం విష్ణుమయం శివ :
@BanjaraVideos
@BanjaraVideos 2 жыл бұрын
Om nama shivaya
@psychoshiva885
@psychoshiva885 2 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🕉️🙏
@udaykiran7810
@udaykiran7810 2 жыл бұрын
నందూరి గారు మీరు సనాతన ధర్మం గురించి ఎన్నో వీడియోలు తీశారు 🙏 కానీ ఈ మధ్య కాలంలోనే ఒక అవధూత ఉండేవారు ఆయన గురించి ఒక వీడియో తీయండి🙏 మీరు కూడా ఆయన గురించి అన్వేషించండి ఒక వీడియో తీయండి. ఆయన పేరు 🙏శ్రీ శ్రీ కాశిరెడ్డి నాయన 🙏
@Karthikdyuthi
@Karthikdyuthi 2 жыл бұрын
మేము ఏ.... ప్రముఖమైన గుడిలోకి వెళ్లినా మీరు చెప్పిన విషయాలు.... గుర్తుకు వస్తాయి....... మీరు గుర్తు వస్తారు...... మీరు పుణ్యాత్ములు..... మేము ధాన్యాత్ములు.....🙏🙏🙏
@rakeshkala4625
@rakeshkala4625 2 жыл бұрын
మూడు రోజుల కిందట తమిళనాడులోని తంజావూరులో ఒక్క వ్యక్తి ఇంట్లో మరకత లింగం దొరికింది సర్.
@rajashekhar5537
@rajashekhar5537 2 жыл бұрын
ఆ NRI గారు ఎవరో గాని మహానువవులు ఎందరికో ఆదర్శ వంతలు అయ్యారు.
@SRITV123
@SRITV123 2 жыл бұрын
మీరు ఎందరికో మార్గదర్శకంగా ఉండి మరి అందరు ఆధ్యాత్మికం వైపు నడిపించాలని గురువు గారికి శతకోటి వందనాలు
@k.janaradhanagupta7257
@k.janaradhanagupta7257 2 жыл бұрын
గురువు గారు మీకు నమస్కారములు. నాది ఒక చిన్న మనవి. అది యేమనగా మన దక్షిణ భారత దేశంలో, ఒక్కొక్క రాష్ట్రంలోని దేవాలయాలు లేదా పుణ్యక్షేత్రాలను దర్శించుటకు తగిన జాబితాను రాష్ట్రం వారిగా మీకు వీలైతే ఒక పిడిఎఫ్ రూపములో క్లుప్తంగా వాటి చరిత్రతో ఇవ్వగలరని మనవి. అడగటం తప్పితే క్షమించగలరు. ఇట్లు మీ భవదీయుడు
@indlamurihanumantharao9880
@indlamurihanumantharao9880 2 жыл бұрын
Super ga adigavu
@darshane959
@darshane959 2 жыл бұрын
Chala manchi korika adigaru🙏🙏🙏
@bollramrajendhar5886
@bollramrajendhar5886 2 жыл бұрын
Omnamo Narayana omnamo Narayana omnamo Narayana omnamo Narayana omnamo Narayana omnamo Narayana omnamo Narayana omnamo Narayana
@pavanrishitha9380
@pavanrishitha9380 2 жыл бұрын
గురువుగారు miru cheppina prathidi nammi nammakam tho pooja lu వ్రతాలు m చేసిన Na Pelli avuthaledu intlo anni problems Na valla andaru badha paduthunaru chavalenu Brathakalenu edupu వస్తున కూడా దాచుకొని avvariki kanipiyakunda lolopala narakam chusthuna ntha papam చేశానో ఇంత బాధ 😭 అమ్మయ్ గ nduk పుట్టిన అసలు ndk ఈ brathuku అనిపిస్తుంది 😭😭😭
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks 2 жыл бұрын
అమ్మా, నన్ను కాదు , భగవంతుణ్ణి నమ్ము నువ్వు చేసే లలితా సహస్రమో , సౌందర్య లహరో ఏదైనా ఆర్తితో చేయి నీ ఆర్తి అమ్మవారి హృదయాన్ని కదిలించగలిగితే నీ సమస్య వెంటనే తీరుతుంది
@lakshmichinni358
@lakshmichinni358 2 жыл бұрын
Runna Vimochaka sotaram paetandi guruvu garu
@smarkishore753
@smarkishore753 2 жыл бұрын
అద్భుతమైన కథను వివరించారు, ధన్యవాదాలు గురువుగారు.
@vasudevapavankumar
@vasudevapavankumar 2 жыл бұрын
ఇక కమలాలయం లో delivery కోసం జనాలు ఎగపడతారు ఏమో అండి. అక్కడ హాస్పిటల్స్ కి ఒక్క వీడియో తో విపరీతమైన డిమాండ్ సృష్టించారు
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks 2 жыл бұрын
"దర్శనానికి ఎగబడతారేమో" అంటే పొంగిపోయే వాడిని మనం ఏ భావనతో చూస్తామో, అదే మనకి లభిస్తుంది
@sravyasripalukuru7191
@sravyasripalukuru7191 2 жыл бұрын
What an explanation guruji. 👏 u bring the characters alive with your explanation . I'm 27 years and feel blessed to find you on this social media platform. You are enlightening many life's with your amazing preaching and taking our sanatana darma to next level. Thank you so much
@indiangreens2685
@indiangreens2685 2 жыл бұрын
same feeling 👏
@padmalavanya8392
@padmalavanya8392 2 жыл бұрын
Avunu. Arati volichi pettinattuga chala baga ardham avutai guruvu gaaru video's 🙏🙏
@sugavaasihaasanhariprasad6752
@sugavaasihaasanhariprasad6752 2 жыл бұрын
శివ ప్రసాదం లాంటి విషయం.. కార్తీక మాసంలో అందించిన మా గురువుగారి పాదాలకు హృదయపూర్వక నమస్సులు 🙏🙏🙏
@mraobokka44
@mraobokka44 2 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏గురువుగారి పాదపద్మములకు నమస్కారములు 🙏🙏🙏
@sambumandava5168
@sambumandava5168 2 жыл бұрын
Darsanaat ashram sadasi ante ye place gurinchi chpthunnaru sir
@jneelima2318
@jneelima2318 2 жыл бұрын
NRI gari ki Hats off...👋🏼👋🏼👋🏼 Sanathana dharmanni respect Chesinduku....🙏🏼🙏🏼🙏🏼 Guruv gari thank you so much... 🙏🏼🙏🏼🙏🏼💐💐💐
@venkyj7533
@venkyj7533 2 жыл бұрын
శ్రీ విష్ణురూపాయ నమః శివాయ 🙏🏻
@vandanabakash9589
@vandanabakash9589 2 жыл бұрын
నమస్కారము 🙏 గురువు గారు చాలా గోప్ప పుణ్య స్థలం శివలీల తెలుసుకున్నాం గురువు గారికి శతకోటి నమస్కారాలు ధన్యవాదాలు 🙏
@22hamsa22
@22hamsa22 2 жыл бұрын
Guruvu garu 🙏, meru cheppe vishayallo enthoo adyathmikam ga, enthoo chakkani explanation tho untayii .. inka andulo meru matlade vidanam valla kontha haasyam kuda jodistharu.. meru matladuthunantha sepu entho hayiga untadi.. 🙏 meru ellappudu challaga santhosham ga undalani aa devunni korukuntunnanu..
@venkivenkateshu5507
@venkivenkateshu5507 2 жыл бұрын
ఓం శ్రీ గురు నందురి శ్రీనివాసు చరణా్వ్ శిరసా నమామి 🙏🌹
@jagannathasharma2825
@jagannathasharma2825 2 жыл бұрын
Meeting Katrina janmulu. Meejanma dhanyam. Vandana.
@jagannathasharma2825
@jagannathasharma2825 2 жыл бұрын
You are a blessing to mankind .Many people are destined to get liberation .
@neerajav1973
@neerajav1973 2 жыл бұрын
Gud mrng guruvugaru..we can chant swayamavara parvati stotram daily.pls give clarity.nenu oka KZbin channel lo chusanu
@r.tejeswarreddy9104
@r.tejeswarreddy9104 2 жыл бұрын
గురువు గారు ప్రణామాలు🙏🏻🙏🏻 కొన్న స్థలం రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి అనువగు ముహూర్తం గురించి సెలవివ్వగలరు
@srilathakanakala8868
@srilathakanakala8868 2 жыл бұрын
Sir sumangali ga vundali anthe a martham chadavali a puja cheyalo oka video lo cheppandi sir please🙏 waiting
@harishkumararjun9550
@harishkumararjun9550 2 жыл бұрын
There is temple called Goumathi.Amman temple in Village names Shankaran Kovil in Tamil Nadu, where you can find Murthy composed of Half Shiva and Half Vishnu named Shankara Narayan....
@sajjavijayalakshmi6890
@sajjavijayalakshmi6890 2 жыл бұрын
HBO
@arvindkumar-xi3rp
@arvindkumar-xi3rp 2 жыл бұрын
Sir what is the name of the temple in tiruvarur pls can u mention it here??? googled the name of soma skandha.. Never found temple name regarding it.
@natp8525
@natp8525 2 жыл бұрын
Me too can’t find it please share if you find it
@jayasurya5149
@jayasurya5149 Жыл бұрын
It is thiruvarur thyagaraja swamy temple, the temple on which town is named on. Soma skanda murthy is utsava murthy of thyagaraja swamy temple.
@k.suneethareddy8419
@k.suneethareddy8419 2 жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏 ఓం నమః శివాయ 🙇🙇
@srinivasaraog4755
@srinivasaraog4755 2 жыл бұрын
N R I గారి వలన గురువు గారి ద్వారా ఒక గొప్ప విషయం అదే కమలాలయ ఆలయ విశేషాలను, సోమాస్కంద మరకత లింగేశ్వరుని గురించి తెలియచేసిన గురువు గారికి దీనికి కారకులైన N R I గారికి కృతజ్ఞతలు. 🙏🙏🙏🌹🌹🌹🌻🌻🌻
@itsmeramsuni9902
@itsmeramsuni9902 2 жыл бұрын
ఈ కథ విన్న మేము అదృష్టవంతులం. 🙏🙏
@satyanandaraodakoju4873
@satyanandaraodakoju4873 2 жыл бұрын
ఓం నమో శ్రీ భగవతే వాసుదేవాయ నమః శివాయ శివాయ నమః ఓం.
@monikaabp5341
@monikaabp5341 2 жыл бұрын
Guruvu garu sadhana cheskodaniki books kuda refer cheyandi pls🙏🙏🙏
@ramsai3100
@ramsai3100 2 жыл бұрын
నమస్కారం గురువుగారు, మీరు చాలా బాగా చెప్తున్నారు విజయవాడ గురించి చెప్పిన అన్ని video's చూసం మేము మా కుటుంబం కలిసి మాకు ఒకటే వెలితి మిగిలిపోయింది పక్కనే ఉన్న మంగళగిరి గురించి చెప్పలేదు అని. స్వయంభూ శ్రీ నరసింహ స్వామీ ప్రతిష్ట గురించి మాకు మీ మాటల్లో తెలుసుకోవాలి అని ఉంది మరియు ఆ ఒక్క గుడి గురించే కాదు గురువుగారు మాకు అక్కడ పైన గండల స్వామీ గురించి కూడా చెప్పండి youtube లో ఒక్క video lo కూడా ఆ స్వామీ గురించి ప్రస్తవించలేదు మీరు అయితే అన్ని క్షుణ్ణంగా మరియు ఎంతో క్లుప్తంగా వివరిస్తారు మకు మీ మాటల్లో వినాలి ఉంది గురువుగారు మా ఈ ప్రార్థన మన్నిస్తరు అని కోరుచున్నామూ
@SHANKARMANCHI
@SHANKARMANCHI 2 жыл бұрын
Poorvajanma punyam guruji, so blessed to listen to this kind of stores and definitely will plan to visit and take the blessings next year
@gunasekharkayam5819
@gunasekharkayam5819 2 жыл бұрын
గురువుగారుకి నమస్కారం, కమలాలయం గురించి చాలా చక్కగా వివరించారు, ముఖ్యంగా మా తదుపరి ఆలోచన సైతం ముందుగానే గ్రహించి శివుడు గొప్ప విష్ణువు గొప్ప అన్న సంక్లిష్టమైన మరియు మా కుంచిత ఆలోచన సైతం ముందుగానే గ్రహించి శివ కేశవులు ఇరువురు ఒక్కటే అని అద్భుతం గా వివరించారు. మీకు ధన్యవాదాలు.
@swethachakravarthy8710
@swethachakravarthy8710 2 жыл бұрын
It is no surprise that Saint Tyagaraja was such a great saint. He was born in kamalalayam/thiruvarur. He attained mokasha in Thiruvaiyyaru (not thiruvayur) 🙏🙏🙏
@realme4701
@realme4701 2 жыл бұрын
He born in kambam village , Prakasam district, Andhra Pradesh
@vinobhima49
@vinobhima49 2 жыл бұрын
No
@luckykannemadugu3054
@luckykannemadugu3054 2 жыл бұрын
Kallaku kattinattu cheppadam lo meku mere sati dhanyavadamulu guruvu garu🙏🙏🙏🙏🙏
@smilehaney9228
@smilehaney9228 2 жыл бұрын
గురువు గారికి శతకోటి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏
@pedapudikiranmala4904
@pedapudikiranmala4904 2 жыл бұрын
గురువుగారు నిత్యం శివలింగం అభిషేకం చేసుకునేతప్పుడు ఇంటిలో శివలింగం పనవత్తం ఉత్తరాన్ని ఉంచాలా దక్షిణము కి ఉంచాలా
@gopimb5494
@gopimb5494 2 жыл бұрын
Thanks gurugaru , planning next month tamilnadu trip.I will sure to visit the temple , if lord permits me.
@jupallysrikanth593
@jupallysrikanth593 Жыл бұрын
Please help me. 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@gopalakrishnapalla
@gopalakrishnapalla 2 жыл бұрын
ఓం నమో వేంకటేశాయ నమః 🙏🙏🙏
@ayyagarisivasankaram6947
@ayyagarisivasankaram6947 2 жыл бұрын
చాలా మంచి విషయం చెప్పారు. ధన్యవాదాలు
@hemalathagajendiran1521
@hemalathagajendiran1521 2 жыл бұрын
Narpavi Really I am a great fan of you sir.we are telugu speaking people lives in Tamil nadu.I went to so many temples in tamil nadu.After seeing your Video,I feel that need to visit so many temples.Great service to the mankind.Keep rocking sir
@peddirajuketha8128
@peddirajuketha8128 2 жыл бұрын
గురువుగారు నమస్కారం పశ్చిమగోదావరిజిల్లా, పెనుమంత్రమండలం, నత్తరమేశ్వమ్ లో వున్న, సప్తకోటిరామాలిగేశ్వరస్వామి, పార్వతీరమేశ్వరస్వామి గురించి. వీడియోస్ చేయండి.గురువుగారు ప్లీస్ ప్లీస్ ప్లీస్ గురువుగారు.
@mounikap3740
@mounikap3740 2 жыл бұрын
We are all blessed to know you 🙏. May God bless you and your family
@venkatanarashimaraju3482
@venkatanarashimaraju3482 2 жыл бұрын
Guru ji dashamaha Vidya kamalatmika kadgamala stotram Nerpinchandi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 33 МЛН
Крутой фокус + секрет! #shorts
00:10
Роман Magic
Рет қаралды 24 МЛН
哈莉奎因怎么变骷髅了#小丑 #shorts
00:19
好人小丑
Рет қаралды 54 МЛН
Sri Chaganti about the Stalapurana of Rameshwaram
20:33
Chaganti Inspire Speeches
Рет қаралды 132 М.