సిద్దయ్య పాత్ర దారి అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు తోడి,భీంప్లస్ రాగాలని చాలా చక్కగా ఆలపించారు tq for upload "venkat" garu
@VemaVenkat2 жыл бұрын
Thank you
@ramanaidumammu Жыл бұрын
@@VemaVenkat 717
@AnjaiahSomabathina Жыл бұрын
Putul Auraiya pathradhari venkateswarlu chala
@kotlarajasekharreddy4051 Жыл бұрын
ఈ డ్రామా చేపించడానికి మొత్తం ఖర్చు ఎంత అవుతుంది
@VemaVenkat Жыл бұрын
నాకు తెలిసి స్టేజి ,మైక్ లైటింగ్ మీరే చూసుకుంటే, యాక్టర్స్ మరియు వాయిద్య సహకారం కలసి మెుత్తం 50000 నుండి 60000 వరకు అవ్వవచ్చు (సీనియర్ యాక్టర్స్ అయితే కొంచెం మార్పులు జరగవచ్చు) ధన్యవాదాలు.
@kotlarajasekharreddy4051 Жыл бұрын
@@VemaVenkat ప్రకాశం జిల్లాలో మంచి నటులు ఉంటే చెప్పండి
@VemaVenkat Жыл бұрын
ఉన్న సీనియర్ నటులు ఎక్కువగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నవారే.