#Brahmanandam

  Рет қаралды 3,811,808

Volga Video

Volga Video

Күн бұрын

#Brahmanandam and Suthi Veerabhadra Rao Comedy Scenes
Watch more latest Movies @ goo.gl/tQrtCl
@ Never miss an update.!
Tap the Bell to get every notification for this channel #VOLGAVIDEO
←-----------------------------------------------→
Click here to Watch
2016 Telugu Full Movies:: goo.gl/HofB15
Telugu Comedy Scenes :: goo.gl/SQK4Mr
Telugu Hit Songs Collection (Jukebox) goo.gl/reHdkv
Raasi Movies :: goo.gl/QJNhet
←--------------------------→
Follow Us:
/ volgavideo

Пікірлер: 827
@sravankerthi3058
@sravankerthi3058 2 жыл бұрын
Who is after alitho sardaga
@venkatesh3910
@venkatesh3910 2 жыл бұрын
❤️
@krishnagraphics2654
@krishnagraphics2654 2 жыл бұрын
Yes
@manyamrajesh9675
@manyamrajesh9675 2 жыл бұрын
Me...
@adilbasha4450
@adilbasha4450 2 жыл бұрын
Mee
@sriyadav_0078
@sriyadav_0078 2 жыл бұрын
Yess 😉
@karunakarjangili9928
@karunakarjangili9928 4 жыл бұрын
Director jandhyala gaariki Oka like vesukondi 👍👍👍
@umeshp.v8356
@umeshp.v8356 2 жыл бұрын
అలీతో సరదాగా షో బ్రహ్మానందం తర్వాత నేను ఇక్కడ ఉన్నాను...
@SharathVarma
@SharathVarma 2 жыл бұрын
Inni rojulu telvada ra
@umeshp.v8356
@umeshp.v8356 2 жыл бұрын
@@SharathVarma thelidu ra ...inka emaina vunte suggest chey bey
@cherlapallyvijay8582
@cherlapallyvijay8582 3 жыл бұрын
గుండెకాయ నోట్లో కి వచ్చినట్టు ఉంది...పొరపాటున ఉమ్మెస్తానేమో అని భయమేస్తుంది. 😄
@akhilpothuraju8671
@akhilpothuraju8671 2 жыл бұрын
Movie name?
@naresh1506
@naresh1506 2 жыл бұрын
@@akhilpothuraju8671 vivaha bhojanambu
@hanuprasad1230
@hanuprasad1230 3 жыл бұрын
మనబాధలు ఎన్ని వున్నా జంధ్యాల గారి సినిమా చూస్తే అన్ని మర్చిపోతాం.
@bhanusrisri44
@bhanusrisri44 2 жыл бұрын
E movie cheppandi pls
@rakeshsuramsettirakeshsura9166
@rakeshsuramsettirakeshsura9166 2 жыл бұрын
@@bhanusrisri44movie name vivaha bojanambu
@bhanusrisri44
@bhanusrisri44 2 жыл бұрын
@@rakeshsuramsettirakeshsura9166 oh thank you so much andi 😍
@rakeshsuramsettirakeshsura9166
@rakeshsuramsettirakeshsura9166 2 жыл бұрын
@@bhanusrisri44 movie chala baguntadhi stress relief chudandi
@bhanusrisri44
@bhanusrisri44 2 жыл бұрын
@@rakeshsuramsettirakeshsura9166 thappakunda chusta andi chala comedy ga vundi anduke movie name thelusukunna anyway once again thank rakesh garu
@regotinarasimha1488
@regotinarasimha1488 3 жыл бұрын
ఏ ఉరకుక్కో కాలేత్తిన్దో పావనం అయిపోతాను అనే డైలాగ్ సూపరో...సూపర్..
@narayananarayanarepallesat5980
@narayananarayanarepallesat5980 4 жыл бұрын
ఇటువంటి గొప్ప గొప్ప కామెడీ సీన్ ప్రస్తుతం సినిమాల్లో అస్సలు కనిపించవు కనిపించేది కేవలం డబుల్ మీనింగ్ డైలాగ్స్, పంచు డైలాగ్స్
@sureshk9390
@sureshk9390 2 жыл бұрын
అలీతో సరదాగా చూసి వచ్చిన వారు ఏంత మంది ఉన్నారు like చేయండి ,.....,,,
@karthik3715
@karthik3715 2 жыл бұрын
Me
@burriraja1670
@burriraja1670 3 жыл бұрын
సినిమాలు రీమేక్ చేయడమే కాదు, జంధ్యాల గారి హాస్యం కూడా రీమేక్ చేయండి. హిట్ అవుతాయి
@pavankumarssr4332
@pavankumarssr4332 4 жыл бұрын
Without using a single vulgar word and non sink sequences fruitful comedy is possible to one and only jandyala garu we are blessed to watch these great shows
@akhilpothuraju8671
@akhilpothuraju8671 2 жыл бұрын
Movie name?
@pavankumarssr4332
@pavankumarssr4332 2 жыл бұрын
@@akhilpothuraju8671 vivaha bhojanambu full movie hd available on youtube
@akhilpothuraju8671
@akhilpothuraju8671 2 жыл бұрын
Tq
@shashank1904
@shashank1904 2 жыл бұрын
@@akhilpothuraju8671 l
@rationalbeing6797
@rationalbeing6797 6 ай бұрын
I agree. Pure Vegetarian movie.
@perivani2851
@perivani2851 2 жыл бұрын
ఆరోగ్యకరమైన హాస్యం గ్రేట్ జంధ్యాల గారు
@ShivaPrasad-fn4ur
@ShivaPrasad-fn4ur 5 жыл бұрын
మహాప్రభో... నవ్వు ఆపలేను అప్పుడు చూసిన 👏👏👏👏
@Srimanth438
@Srimanth438 2 жыл бұрын
'పేరులో తిట్టు ఉంటేనే సినిమాలు హిట్ అవుతాయయ్యా'. ఆహా జంధ్యాల గారు నిజంగా కాల జ్ఞాని. ఎంత బాగా ఊహించారు
@shankaaryshankaar
@shankaaryshankaar 5 ай бұрын
అవునండి ముందుచూపు ఉన్న డైరెక్టర్ మహనుబావుడు
@lokanadhamgandreddy1372
@lokanadhamgandreddy1372 6 жыл бұрын
ముక్కు మీద దురద పుట్టినా గోక్కో లేని వెధవ బతుకు అయిపోయింది నాది.....😊😊😊😊
@ullingiramrebel2992
@ullingiramrebel2992 2 жыл бұрын
ఈ కామిడీ చూసి కళ్ళంపట నీరు కారుతూ వస్తుంది ఈరోజుల్లో ఇలాంటి కామిడీ రావాలంటే ఎంత కష్టం గా వుందో
@srikanthchoppara562
@srikanthchoppara562 Жыл бұрын
😂😂😂😂😂😂😂😂😂😂నిజం నాకు Same Feeling
@90249vvrr
@90249vvrr 4 жыл бұрын
This Video again came after 32 years of its release . Now I am getting dobut . When this picture 1st released we stayed in Purnanandampet, కౌతావారి వీది , ఇలా పేట.,.వీది , ఆ రోజులు అలాగయితే‌‌ , అంతకు ముందు 1966 -69, కాలేజీ లో నాటిక , నాటకాలు లో , JVDS Sastry ( అనే జంధ్యాల, ) వీరభధ్రరావు కాలేజీలో కళా రంగంలో నాటి సీనియర్లు u. subbarao sarma, ( stage, cinema, TV artist, ఆకాశవాణి , ) నటులు, వీరభధ్రరావు గారు బాంకు ఉద్యోగ అవకాశం కూడా వదిలి ఆలిండియా రేడియో అనే ఆకాశవాణి లో చేరారు. సినిమాలో కూడా తన కొద్ది పాటి సమయం లో నటించిన వారు జాతర , ఎర్రమల్లెలు., నటన , వృత్తి AIR drama విభాగం,మంచి నాటిక, గంట నాటకాలు, ఆ రోజలలో రేడియో లో గంట నిడివి సినిమా కూడా కధ , కధా గమనము లో కుదించి వినిపించెవారు. 1982 లో రిలీజ్ నాలుగు స్తంబాలాట సినిమాలో జంధ్యాల గారితో ఉన్న అనుబంధము తో వారితో కలిసి సినిమా రంగంలో కొత్త వొరవడి సుత్తి జంటగా ప్రవేశము 1988 జూన్ 29 ,రాత్రి సుమారు 2.30 సమయంలో ఊపిరి తీసుకోవడం యిబ్బంది , తదుపరి heart attack 41 age lo let this world. 32 వర్ధంతి కూడ వస్తోంది. V V Ramana Rao Vijayawada
@sivareddy9425
@sivareddy9425 4 жыл бұрын
Chala viluvaina Information iccharu sir🙏
@nandhanfmaker4927
@nandhanfmaker4927 4 жыл бұрын
Kochaam cinema peru cheppandii mahanubhavaa!!!
@sivareddy9425
@sivareddy9425 4 жыл бұрын
@@nandhanfmaker4927 vivaaha bhojanambu ( rajendra prasad hero)
@nandhanfmaker4927
@nandhanfmaker4927 4 жыл бұрын
😊🤸‍♂️👍
@rockrocky6315
@rockrocky6315 4 жыл бұрын
Manchi vishyalu chepparu thatha garu.
@gayatrisaripalli7223
@gayatrisaripalli7223 5 жыл бұрын
Bramanandham expressions👌👌😂😂😂
@harik399
@harik399 5 жыл бұрын
Hats off to great old actors who gave life for acting not for money
@RameshG-gv9lf
@RameshG-gv9lf Жыл бұрын
ద గ్రేట్ లెజెండరీ కామెడీ కింగ్ సుత్తి వీరభద్రరావు గారు అలాగే బ్రహ్మానందం గారు
@krishnanov13
@krishnanov13 2 жыл бұрын
నిజంగా మహానుభావులు, ఇంతటి నవరత్నాలు చూసి ఎంతటి ఏడ్చే వాళ్ళు అయినా నవ్వాల్సిందే 😅😂🤣
@avni3098
@avni3098 2 жыл бұрын
iam 90s kid. Intlo kuda e dialogue s vadutham super humour
@johnmahesh4077
@johnmahesh4077 2 жыл бұрын
I am aslo
@prakashv8349
@prakashv8349 11 ай бұрын
Thitthi theestha😂
@9959469595
@9959469595 4 жыл бұрын
విజయవాడ వాసులారా లైక్ వేసుకోండి ☺️👍🏼👍👍👍👍
@rahulverycool8477
@rahulverycool8477 5 жыл бұрын
ఎన్నాళ్ళు అయిందో ఇలా నవ్వుకుని👏👏👏
@anilyadavkumarb9399
@anilyadavkumarb9399 4 жыл бұрын
yes
@telugumovieindustry5781
@telugumovieindustry5781 4 жыл бұрын
Jabardasth ledha
@ravitejpsycho2320
@ravitejpsycho2320 3 жыл бұрын
@@telugumovieindustry5781 🥵
@S_r_k_96
@S_r_k_96 3 жыл бұрын
@@telugumovieindustry5781 chi chi ఇంత స్వచమైన హాస్యం ముందు ఆ బూతు ప్రోగ్రాం ల ఎంత దిగడుడుపు
@telugumovieindustry5781
@telugumovieindustry5781 3 жыл бұрын
@@S_r_k_96 nenu vurkey annanu bro
@jandhyalarajyalakshmi8906
@jandhyalarajyalakshmi8906 2 жыл бұрын
బ్రహ్మానందంగారు....ఏడుస్తూ మనల్ని నవ్వించారు.
@sowjanyadarsi8434
@sowjanyadarsi8434 6 жыл бұрын
Chala rojula tarvatha manspoorthiga navvukunna 😁😀 Idi andi comedy ante ippudunna movies lo kanipinchadu
@sairam6873
@sairam6873 5 жыл бұрын
r u from darsi
@raghavareddysabbella.3509
@raghavareddysabbella.3509 5 жыл бұрын
Old is gold .old movie's comedy super.
@telugumovieindustry5781
@telugumovieindustry5781 4 жыл бұрын
Jabardasth vundhi gaa brother
@ch.dileep7996
@ch.dileep7996 4 жыл бұрын
ఇలాంటి కామెడి ఈ రోజుల్లో లేదు , పచ్చి బూతులు తప్ప...
@ravisrikanthreddy9786
@ravisrikanthreddy9786 5 жыл бұрын
Proudly Telugu......... Legendary. ....brahmi.... 🙏
@aamirjanozai3372
@aamirjanozai3372 5 жыл бұрын
పేరులో తిట్టు ఉంటే సినిమా హిట్టు... ... Like IDIOT , POKIRI , 😁😁
@bethisandeep1380
@bethisandeep1380 4 жыл бұрын
MARI PORAMBOKU MOVIE FAIL AIYENDI ????
@vinobhima49
@vinobhima49 4 жыл бұрын
Endukante perulo be Boku undi kabatti
@rpcherukuri6303
@rpcherukuri6303 4 жыл бұрын
Also like lofar 😂😅
@kaladar5377
@kaladar5377 4 жыл бұрын
Jaffa kuda
@valetiabhiram1526
@valetiabhiram1526 3 жыл бұрын
జంద్యాల గారి సాహిత్యం లో సుత్తి వీరబాద్ర రావు మరియు బ్రహ్మానందం గారి కలయిక లో చాలా మంచి హాస్యాస్పధ సినిమాలు వచ్చాయి ఆ సినిమాలు ఇప్పటికి అందరూ చూస్తున్నారు నాకు ఏమైనా stress ఉంటే ఈ వీడియోస్ చూస్తాను
@bhanusrisri44
@bhanusrisri44 2 жыл бұрын
e Movie name cheppandi
@syamprasadkamasani6118
@syamprasadkamasani6118 Жыл бұрын
@@bhanusrisri44 vivahabhojanambu rajendra prasad hero. Ee movie inspiration tho Solobrathuke so better movie teesaru
@bhanusrisri44
@bhanusrisri44 Жыл бұрын
@@syamprasadkamasani6118 avuna thanks andi movie chusta aithe thank you 🤗
@ashokk3728
@ashokk3728 Жыл бұрын
@@bhanusrisri44 hi
@bhanusrisri44
@bhanusrisri44 Жыл бұрын
@@ashokk3728 hi andi
@Javedthespidy
@Javedthespidy 2 жыл бұрын
@10:15 for the people looking at scene from Ali tho saradaaga episode of brahmam gaaru
@ramyateki2777
@ramyateki2777 3 жыл бұрын
Em comedy swami naaa jeevitham lo manspurthiga navvukunna
@MrKasi16
@MrKasi16 5 жыл бұрын
Suthi vellu, suthi verabadra rao combination kuda chaala bhaguntundi...
@sashidharkaranam2618
@sashidharkaranam2618 2 жыл бұрын
కడుపు కదిలింది మహాప్రభో ! ఆ దరిద్రం కూడా నోట్లోకి జారుతుందేమోనని భయంగా ఉంది.
@nelatursridhar2001
@nelatursridhar2001 4 жыл бұрын
Fantastic writer and director sri jandyala. Uncomparable.
@sankarpenugurthi8670
@sankarpenugurthi8670 Жыл бұрын
Thitthi teestha
@satishnaidu2587
@satishnaidu2587 2 жыл бұрын
2022 లో chusinavallu oka like vesukondi
@harshitha6376
@harshitha6376 4 жыл бұрын
Which movie please say
@raghubalivada4418
@raghubalivada4418 4 жыл бұрын
సినిమా పేరు వివాహ భోజనం భు
@harshitha6376
@harshitha6376 4 жыл бұрын
@@raghubalivada4418 thanks
@sukurisamuel1304
@sukurisamuel1304 5 жыл бұрын
Vith out makeup actors... Great sir veerabadra rao garu
@middleclasssandhya1052
@middleclasssandhya1052 2 жыл бұрын
After watching alitho saradaga like hear
@gnanasai4489
@gnanasai4489 2 жыл бұрын
Watched this after watching Brahmanandam ETV Alitho saradhaga Show.....😂😂🤣
@ravisrikanthreddy9786
@ravisrikanthreddy9786 4 жыл бұрын
Appati rojuley veru..... Chi daridrapu mobile and daridrapu technology
@lalithakumarijogi6921
@lalithakumarijogi6921 2 жыл бұрын
I am watching this after alitho saradaga... Who else ??
@mrfighter9226
@mrfighter9226 2 жыл бұрын
Me too
@chandrareddy9502
@chandrareddy9502 2 жыл бұрын
నువ్వు ఇంగ్లీషులో చెబితే....'Hi, friends అను, లేదా తెలుగులో అయితే నమస్కారమండీ అను...అంతేగానీ హాయండీ....పాయండీ....గాయండీ అనకు.'
@shivas2096
@shivas2096 7 жыл бұрын
old movies comedy's are very natural and superb action. thank you for uploading.
@vasanthkalyankumar3558
@vasanthkalyankumar3558 6 жыл бұрын
Super
@madhuranagar1717
@madhuranagar1717 4 жыл бұрын
Nice
@ChinthalaRamesh-cc2zm
@ChinthalaRamesh-cc2zm Ай бұрын
తిత్తి తీస్తా ... సూపర్ కామెడీ
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 Жыл бұрын
Yii dheshamlo baapu/ramana/jandyaalanu minchina comedy dharshakulu leru/
@mahendranathvankeswaram9177
@mahendranathvankeswaram9177 3 жыл бұрын
మంచి సన్నివేశం.. మంచి చిత్రం... చిత్ర బృందం కీ ధన్యవాదాలు... సుత్తి వీరభద్రరావు గారి ఆత్మకు శాంతి కలుగ వలెను అని భగవంతుని దేవ దేవుని స్వామి నీ ప్రార్ధన చేస్తూ ఉన్నాను...
@laxmilucky6089
@laxmilucky6089 3 жыл бұрын
ఎన్ని రోజులు అయిందో ఇలా నవ్వుకుని
@durgempudisaidhareddydsred6727
@durgempudisaidhareddydsred6727 5 жыл бұрын
1980నుండి 2000 ఎన్నో కమిడీస్
@sridharreddy8011
@sridharreddy8011 3 жыл бұрын
1985 to 1995
@sandhyagoudm8282
@sandhyagoudm8282 4 жыл бұрын
Malli elanti comedy yapudu vasthundhoo😂😂😂
@siribalagaddala701
@siribalagaddala701 3 жыл бұрын
Never and Ever
@sandeepindia2571
@sandeepindia2571 5 жыл бұрын
Comedy ante comedy maha prabho.....today we are missing this type of pure comedy....
@a.mohankumar9515
@a.mohankumar9515 6 жыл бұрын
Veerabhadra rao garu great
@vigneshempala7996
@vigneshempala7996 6 жыл бұрын
I love suththi veerabadra rao very healthy comedy.....
@srikanthreddy8729
@srikanthreddy8729 3 жыл бұрын
Ee cinema enkaaa aduthundi😂😂😂😂😂😂😂 Thank you Jandyala garu
@tejas_b_r
@tejas_b_r 3 жыл бұрын
మన తెలుగు సినిమా పరిశ్రమలో జంధ్యాల గారి లాంటి దర్శకులు మరొకరు లేరు 🙏🏼 I'm 90s kid, but still I feel, this director's comedy sense is so natural and better than today's It's unfortunate that we can't see such content these days
@SaiKanchinadham
@SaiKanchinadham 9 ай бұрын
Yes No vulgar
@varaprasadreddyd8853
@varaprasadreddyd8853 2 жыл бұрын
ఆ దారి తప్పిన పిల్లోడు, ఇప్పుడు software developer అవ్వాలి అనుకున్నాడు, వాడు ఏమి ఏమి కోర్స్ లు నేర్చుకున్నాడో తెలుసా. సి జావా C++ Python Angular Java script C# Oracle Azure Aws HTML Css Web APIs .... .. .. .. . ఆ తరువాత ఆ పిల్ల వాడు ఏ ఏ కంపెనీ లకి ఇంటర్వ్యూ లకి వెళ్ళాడో తెలుసా, Infosys Wipro TCS IBM Capgemini Accenture Cognizant Dell HCL Harman Genpact Dxc IDC Ey . . . . . .
@pradeept4234
@pradeept4234 Жыл бұрын
2023 లో ఎవరైనా చూస్తున్నారా మహా ప్రభో 😂
@merrypetsdogtraining
@merrypetsdogtraining 2 жыл бұрын
2lakhs rent per month 😂
@m.sudheerkumargoud4589
@m.sudheerkumargoud4589 5 жыл бұрын
సుత్తి గారి హాస్యం ఎప్పటికీ సుత్తి లేకుండా ఉంటుంది...
@chinnidiwakar
@chinnidiwakar 5 жыл бұрын
suthi ante suthi velu garu kuda vunnaru.
@naveenpritham4604
@naveenpritham4604 2 жыл бұрын
Suthi virabadhra Rao,suthi velu.
@raghuvarma7376
@raghuvarma7376 7 жыл бұрын
jandyala is wonderful writer
@gsshanumantharaohanumantha1630
@gsshanumantharaohanumantha1630 Жыл бұрын
City bus yecci America ticket adige face🤣😂🤣
@1991kunnu
@1991kunnu 7 жыл бұрын
Laughed to my core after a long time ty for uploading such videos
@JustDoIt1515
@JustDoIt1515 6 жыл бұрын
chala bagundi... enjoyed alot :D
@ravigm717
@ravigm717 Жыл бұрын
మహాప్రభు this dialogue very effective and smooth.... Nowadays no way dialogue
@Vaibhav_Mendhi
@Vaibhav_Mendhi 4 жыл бұрын
Legendary actor Sir Veerbhadra Rao Garu kung of pure comedy
@jaganamballa6272
@jaganamballa6272 5 жыл бұрын
వీరభద్రరావు గారు జంజాల గారు మంచి కాంబినేషన్
@prithviraj6727
@prithviraj6727 4 жыл бұрын
Adi Janjala kadandi. Jandhyala
@durgaprasad5670
@durgaprasad5670 4 жыл бұрын
Super s
@akhilpothuraju8671
@akhilpothuraju8671 2 жыл бұрын
Movie Name?
@subhashchandrabose6029
@subhashchandrabose6029 3 жыл бұрын
హాస్యరత్న జంద్యాల గారు 🙏
@baby.777
@baby.777 6 жыл бұрын
తిత్తి తీస్తా......😂😂😂😂
@andhrafarms2283
@andhrafarms2283 6 жыл бұрын
Needi kuda thista
@pattapagalusatyanarayana6988
@pattapagalusatyanarayana6988 6 жыл бұрын
info info
@sayedjafarsayedjafar5807
@sayedjafarsayedjafar5807 5 жыл бұрын
Cinema Peru cheppandi Mahaprabhu😂😂😂😂🤔🤔🤔🤔🤔
@sayedjafarsayedjafar5807
@sayedjafarsayedjafar5807 5 жыл бұрын
@praneeth machavarapu thank you so much bro
@sayedjafarsayedjafar5807
@sayedjafarsayedjafar5807 5 жыл бұрын
@praneeth machavarapu thank you so much
@simhadribuddala1974
@simhadribuddala1974 2 жыл бұрын
Ultimate scene ❤️👌🏼👌🏼
@raghavendracharankumar2483
@raghavendracharankumar2483 4 жыл бұрын
Superb Comedians Even many of the scenes are taken in single shot and only one camera angle that proves their worth and acting capabilities
@jyothiaalla4464
@jyothiaalla4464 4 жыл бұрын
Movie name please
@Spayasam123
@Spayasam123 4 жыл бұрын
Goodo
@jyothiaalla4464
@jyothiaalla4464 4 жыл бұрын
What
@raghubalivada4418
@raghubalivada4418 4 жыл бұрын
సినిమా పేరు వివాహా భోజనం భు
@sureshssradeya9556
@sureshssradeya9556 7 жыл бұрын
old is gold
@popstar907
@popstar907 6 жыл бұрын
Suresh Ssradeya
@hariroy9131
@hariroy9131 2 жыл бұрын
Movie name
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 2 жыл бұрын
Chadhuvu leni vasru theginchinavaaru cimaallo kelthaaru dabbu dabbu dabbu/
@anjjidog8106
@anjjidog8106 5 жыл бұрын
3 rd degree amma mogudu hyd badu sec badu .....
@horrorAk
@horrorAk 5 жыл бұрын
Hahhahhahhaa
@telikiobulaiah8159
@telikiobulaiah8159 3 жыл бұрын
చాల మంచి హస్యం పండించినారు. శరదానికి బురద పట్టించుకోడం చాలా మంచిది దాన్ని మట్ బాత్ అంటారు
@harishperusomula2449
@harishperusomula2449 2 жыл бұрын
Vijayawada loni address lu anni chepparu kadandayya me moham mhanda.......
@VadlaSujatha-v7q
@VadlaSujatha-v7q Ай бұрын
❤😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂సహజ నవూల జడివాన యి చెమ్మ ఎగారాలయ యీ చెమ్మ ఎగిరే లోపల కళు చేమగిలేలఉనాయి మహా ప్రభో!
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam 3 жыл бұрын
Old is always gold 👌👌👌👌👏👏👏
@ravikiran7914
@ravikiran7914 2 жыл бұрын
King of Telugu comedy God of Telugu meme pages Legend forever 🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@harikrishnatechtunes2206
@harikrishnatechtunes2206 2 жыл бұрын
2022 lo chuse vallu oka like vesukondi
@bhanulathavedagiri6727
@bhanulathavedagiri6727 Жыл бұрын
బ్రహ్మ గారు is a radio. Think likes...comedy begins. Motion movy
@flarebeastplayz158
@flarebeastplayz158 2 жыл бұрын
Suthi veerabhadra Rao is the best in the world
@MohanaLakshmi-nn1pt
@MohanaLakshmi-nn1pt 17 күн бұрын
That is Jandhyala sir's movies, very funny,stress relievers😂
@bevaraashok6256
@bevaraashok6256 5 жыл бұрын
My favorite... Jandhyala Garu
@rockrocky6315
@rockrocky6315 4 жыл бұрын
Ever green healthy comedy. Ultimate
@vsu4u
@vsu4u 2 жыл бұрын
Petrol vesi kalchala 🤣🤣🤣🤣
@lokeshkonga82
@lokeshkonga82 2 жыл бұрын
Who's here after Alitho saradaga!!
@yanadriganesh1456
@yanadriganesh1456 3 жыл бұрын
6;30 నుండి కామెడిలో టాప్ గేర్ వేశారు ఇద్దరూ
@jerry2258
@jerry2258 3 жыл бұрын
Movie name plsss
@akmalfathima3965
@akmalfathima3965 4 жыл бұрын
maha kalakarudu suthi vela v.b. rao garu .
@nenumeediwakaram5674
@nenumeediwakaram5674 4 жыл бұрын
City bus ekki America ki ticket Adige mokham........ hahaha.....
@vishnuprasad8426
@vishnuprasad8426 4 жыл бұрын
I'm Subscribing Volga videos with this one referred scene 😀😀😉😁😀😂😂😂😂 Movie name please....??😍😘 Do any one watching at #CORONAVIRUS #Lockdown time then you will live longer life for this altime comedy scenes 😂😂😂😂😂😂
@shivaramakrishna6941
@shivaramakrishna6941 7 жыл бұрын
Jandhyala comedy superb old is gold ippatiki e comedy science chustunnamante that is jandhyala
@visalapavan338
@visalapavan338 5 жыл бұрын
Suthi veerabadra is great comedian all time
@imamhussain3667
@imamhussain3667 5 жыл бұрын
7.30 nunchi navvaleka poyanu hats off jandyala garu
@gangadhart4423
@gangadhart4423 3 жыл бұрын
Old సినిమా సూపర్
@kittustube140
@kittustube140 4 жыл бұрын
Brammi Dorling Mali ela cheyochu kada pls brammi garu vacheyandi miss outhunam memantha...
@lucky-eh7hj
@lucky-eh7hj 2 жыл бұрын
10:43బ్రాహ్మీ గారు... నాబొంద బాధు😂😂😂🤣🤣🤣
@chaitanya1293
@chaitanya1293 Жыл бұрын
Thitthi theesta 😂😂👍
Офицер, я всё объясню
01:00
История одного вокалиста
Рет қаралды 4,4 МЛН
The joker favorite#joker  #shorts
00:15
Untitled Joker
Рет қаралды 30 МЛН
Jabardasth Comedy Scenes Of Rajendra Prasad - Non Stop Comedy In Telugu
31:15
Comedy Kings Vol 32 - Back 2 Back Telugu Comedy Scenes - Volga Video
30:55
Jamba Lakidi Pamba Movie Parts 10/11 - Naresh, Aamani, Brahmanandam
13:18
Chantabbai Movie || Back To Back Srilakshmi Comedy Scenes || Chiranjeevi,Suhasini
12:07
Shalimar Telugu & Hindi Movies
Рет қаралды 2,4 МЛН