అరటి పండు లంబా లంబా . బంగాళా బౌ బౌ స్వచ్ఛమైన కామెడీ పాదాభివందనం జంధ్యాల గారు. నీకు నాకు టాటా పో ఈ పూట.
@chandrashekarbikkumalla70754 жыл бұрын
అదేంటీ అప్పుడే టాటా చెబుతారూ!!!? కాస్తాగండీ కొంచం అరటిపండులంబాలంబా రుచిచూసి వెల్దురుగాని😁😀😁😀😁😀
@orenirmalanirmala27494 жыл бұрын
Edhi masthu eeelanti cinima malli ravali 2020 lo ravali
@pastorrev.dr.k.prasadarao-18936 ай бұрын
@@chandrashekarbikkumalla7075us up from ji
@203rahman3 жыл бұрын
ఒక కామెడీ సన్నివేశం కోసం కూడా భాష ప్రావీణ్యం ఎంత అవసరమో జంధ్యాల గారి సినిమాలు చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు కేవలం అశ్లీలతను కామెడీగా చూపిస్తున్నారు, వెనక బ్యాక్గ్రౌండ్డ్ సంగీతం వింటే తప్ప అది హాస్య సన్నివేశం అని అర్థం కావట్లేదు.
@chandrashekarbikkumalla70753 жыл бұрын
జంధ్యాల గారి సినిమాలు చూడడం మనబాగ్యం ఇప్పటి సినిమాలు చూడడం మన దౌర్భాగ్యం 🙏
Shiva Kumar Gaaru, vari tadupari yevvaru lEru. Chowka baaru, bootula parvamu saagutoo undi. TEta Tenugu ku, veDani tegulu pattistoo unnaru.
@mprathap72324 жыл бұрын
పొట్టి ప్రసాద్ గారు ఈసినిమాకు హైలెట్. శ్రీలక్ష్మి గారు ఐతే హాస్యాన్ని అద్భుతంగా పండించారు
@chandrashekarbikkumalla70753 жыл бұрын
అదే ఆమె గొప్పతనం.
@shanmukhaprabhakarnandanav43694 жыл бұрын
3:42 😂😂 super comedy and potti prasad Garu expressions and his dialogue delivery are excellent. I love his acting. 👍👍👍👍👍🙏🙏🙏
@srinikota5 жыл бұрын
నేను కవిని కానన్నవాడిని కత్తి తో పొడుస్తా .. 🤣😂🤣😂🤣😂 ఈ వీడియో చూడనన్న వాళ్ళని వీపుమీద తంతా 🤣🤣😂🤣😂🤣😂
@chandrashekarbikkumalla70755 жыл бұрын
మీరలాంటి నిర్ణయం తీస్కోబాకండి బాబయ్యా అందరూ చూశారండయ్యా మళ్ళీమళ్ళీ చూశారండయ్యా కావాలంటే మరోసారికూడా చూస్తారండయ్యా ఏం చేస్తామండయ్యా 😀😀😀😀చూస్తామండయ్యా😀😀😀😀😀
@srinikota3 жыл бұрын
ఇలాంటి మంచి కామెడీ ఈరోజుల్లో కారువైపోయింది బ్రదర్
@srinikota3 жыл бұрын
అంత వెకిలి, ఎదుటి వారిని కించపరచడమే కామెడీ ఇప్పుడు ..
@srinikota3 жыл бұрын
@@rajakalaga2801 గ్రేట్ brother 🙏🙏
@rajitham9945 жыл бұрын
Thank you Jandhyala garu. Eppudu badha anipinchina nenu chese Pani.. KZbin lo Jandhyala comedy scenes chudatam. They will make me feel better. Thank you so much.
@gpg44246 жыл бұрын
potti prasad , most under rated best comedian
@AbsolutelyAnything4u6 жыл бұрын
Pothey Evaru pothey amma nena😂😂😂😂
@khv67484 жыл бұрын
Idi meeru kasta ruchi chudali.endukamma povadanikena
@svamsikyt Жыл бұрын
Excellent dialogs, amazing characters, finally one and only Jandhyaala gaaru 👌😊
@katamraju95135 жыл бұрын
ఈ cinema లో ఎడిటర్ గా చేసిన ఆయన లాగా ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరూ కామెడీ చెయ్యలేరు... మీ కవితలు వింటుంటే నా చెవుల్లో సూదుల్తో గుచ్చినంత సంతోషంగా ఉంది😂😂
@chandrashekarbikkumalla70754 жыл бұрын
ఐతే కొంచం బంగాళాభౌభౌ తినండయ్యా పలుగురాళ్ళు నములుకు తిన్నంత తృప్తిగా వుంటుందండయ్యా!!😁😀😁😀😁😀😁
@sathg23164 жыл бұрын
నీ కవిత్వం వింటుంటే నా స్వేదరంధ్రాలన్నింటిలోను సూదులు గుచ్చుతున్నంత సంబరంగా ఉంది
@srikanthpandrangi28744 жыл бұрын
Yes bro....He is Mr. Prasad famous as Potti Prasad
@bhargavitae75024 жыл бұрын
Aayaana peru potti prasad
@kaladar5377 Жыл бұрын
నా స్వేద రంద్రాల్లో సూదులతో గుచ్చుతున్నంత హాయిగా ఉంది 😂😂😂
@srilakshmi59224 жыл бұрын
Srilaxmi and potti prasad gari comedy super.. Legendary actors
@Sandyshorts1435 Жыл бұрын
7:03 నోటికి మాట నెత్తికి రీట కాళ్ళకి బాటా నాకిష్టం సపోటా. నీకు నాకు టాటా తొందరగా పో ఈ పూట. 👌👌😂😄
@sureshgattu9243 Жыл бұрын
Idi matram high light andi
@ashoksurya-85 ай бұрын
😂😂😂
@saraswathiveena80592 жыл бұрын
జంధ్యాలగారు హాస్యం అద్భుతం.....👏👏👏
@mdmd57743 жыл бұрын
Legendary actors, can you believe it just took them 30 minutes to complete the scene from 0:00 to 1:43, look at the watch in the background if you wanna confirm
@rajeevannavaram49902 жыл бұрын
great observation bro.
@kaladar5377 Жыл бұрын
Wow gud catch 👍
@rammohan62844 жыл бұрын
One of my favorite comedy movie director,aachamina teluguke,swachamina haasyaneke enko pere jandalya garu...👌
@srinivasjarugumilli4073 Жыл бұрын
Nice and decent comedy...unfortunately these type of comedy missing nowadays
@sureshseelam70873 жыл бұрын
Potti prasad,srilaxmigari comedy movieki back bone.jandyalagari comedy evergreen.😅😂😂😂👌👏👏
@nareshuuu6 жыл бұрын
పుట్టే అప్పుడు మనిషికి జీవ కల. పోయే అప్పుడు అదే మనిషికి ప్రేత కల. మధ్యలో ఈ సోకులు ఎందుకే శసికల ?? నీకుడ వద్దు చంద్రకళ !!
@chandrashekarbikkumalla70754 жыл бұрын
😀😁😀😁😀😁😀😁😀
@UdAyKiRaN93124 жыл бұрын
అది కల, అల, కాదండయ్య దానిని 'కళ' అంటారండయ్య ! శశికళని శసికలగా మార్చిన తమరి వ్రాతచాతుర్యం చూస్తుంటే... నా నవ నాడుల్లో నాటుసీసం పోసుకున్నంత సమ్మగాను, నా కార్జంలో కుంకుడుగింజలు దూర్చినంత ఆనందంగాను ఉందండయ్యా 😂😆😂
@chandrashekarbikkumalla70753 жыл бұрын
@@UdAyKiRaN9312 అయ్యాఅయ్యా మీ క"పి"త్వం అలాగే కంటిన్యూ చెయ్యండయ్యా మా పక్కింటోడికి కరోనా వచ్చినంత ఆనందంగా వుందండయ్యా😀😀😀😀బాబ్బాబు ఆపబాకండయ్యా మీరాపితే మాఎనకింటోడు సచ్చినంతఒట్టు😀😀😀
@vasunukala72094 жыл бұрын
Aakupachani kanniru Metthani gundrayi Inupa guggillu Boppasikaya.... Super comedy srilaxmi gari acting amogam Thanks 😊 Sri Laxmi garu
@bandisathish86485 жыл бұрын
అప్పటి స్వచ్చమైన కామెడీ
@chandrashekarbikkumalla70754 жыл бұрын
మరి శ్రీలక్ష్మీ కదండయ్యా మరి స్వచ్చంగానే వుంటుందండయ్యా!!!
@gpg44246 жыл бұрын
this scene will be popular ever green till end of the world.... no doubt in that...
@kumark91376 жыл бұрын
గేయం ఆ వినిపించి గాయం చెయ్యండి😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@chandrashekarbikkumalla70754 жыл бұрын
😀😁😀😁😀😁😀
@chandrashekarbikkumalla70753 жыл бұрын
రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా!!!😀😀😀
@kranthi18856 жыл бұрын
Never touch anybody jandhyala Mark. He is laughing god
@narthachinni93304 жыл бұрын
బంగాళా బౌ బౌ .సూపర్.🤣🤣🤣🤣🤣
@bhanumathiganta96424 ай бұрын
అప్పటి లో కామెడీ అంటే ఎంతో హెల్తీ 😂😂😂😂😂
@mini24665 жыл бұрын
Naku eshtam sapota.. neku naku tata.. tondaraga vellu e poota.. 😂😂😂😂😂... e comment ni like cheyyani vallani kathi tho podustha
@RJ-wt4ky5 жыл бұрын
Ammmo 😮😮😮😮
@anwarmasoomiqadriannu98114 жыл бұрын
Nuuununuuu uluululullullluuuuu hu hu huhuuuuu haxgyyyyyyy
@chandrashekarbikkumalla70753 жыл бұрын
అంతపన్జెయ్యబాకండయ్యో!!!! మీకు లైకులే కావాలంటే నేనేకాదండయ్యో మా పక్కింటిడితో ఎనకింటోడితో ఎదురింటోడితో కూడా చెత్తచెత్తగా కొట్టిస్తామండయ్యా కత్తితో మాత్రం పొడవమాకండయ్యా నెత్తురుజూస్తే మాకు కళ్ళు తిరుగుతాయండయ్యా అంతపన్జెయ్యబాకండయ్యా మీక్పుణ్యముంటుందండయ్యా😀😀😀😀😀😀😀
@ankenarasimhulu59262 жыл бұрын
బంఘాల బౌ భౌ, కుక్కల ఆహారమా 😅😅😅😅😂😂😂😅😅
@rajuposhala6041 Жыл бұрын
😂😮
@BoyaAnilkumar-fo8fd5 ай бұрын
అప్పటి సినిమాలో ని కామెడీ మధురమైనది. ఇప్పుడు సినిమాలో కామెడీ మధుమేహం అయింది,
@kishorkishor50337 жыл бұрын
Great legend jandhyala Garu
@sivasubramanyam13647 жыл бұрын
Kishor Kishor
@vijayareddy10167 жыл бұрын
Old Telugu movies
@manasamanu28295 жыл бұрын
Geyama vinipinchi Gayam cheyandi ha ha ha jandyala garu really amazing comedy I am big Fan of u sir 🙏
V never get this great writer,director janjala garu & actors, film making standards r below expectations in present days
@SK-wp8cf3 жыл бұрын
Abbo pan India starlu, super starlu okokkadu... yemi radu
@SivaRamaKrishnaKalepu-b2g24 күн бұрын
నిజానికి వంటల పుస్తకాలు కొత్తగా వస్తున్నా రోజులవి. నాకు బాగా గుర్తు. అర్ధం పర్ధం లేని వంటకాలు ఎవరో రాయడం, ఆడవాళ్ళు ప్రయోగాలు చేయడం..... చాలా న్యూసెన్స్ ఉండేది. అదే చూపించారు ఈ సినిమాలో.
@himabangalore66686 жыл бұрын
eee comedy scene ku unlike chesinavaallaku comedy ki meaning teliyadanukuntaanu
@nikhilkalyan77303 жыл бұрын
💯 yes
@wackyelectricity7 жыл бұрын
Yee video ni nenu like yea yenduku chesanu? Dislike chesthe bagundadu ganuka.
@mohinibhavya64476 жыл бұрын
Charan Pulipaka Hahaha nice
@Lobster167636 жыл бұрын
Charan Pulipaka suparoh suparasyaha. 😁
@kalyangullakuntla25635 жыл бұрын
😀😀😀😀
@vijayarani96225 жыл бұрын
😅
@manumanohar51095 жыл бұрын
Charan Pulipaka ur currect, , r u from
@vinduruanjaneyaprasad36722 жыл бұрын
చాలా చాలా బాగుంది.😀😂😂
@angelsmiles18413 жыл бұрын
Such great artists ! ❤️
@jayavarapuchandrasekhar34974 жыл бұрын
One of best comedy I have come across
@Vaibhav_Mendhi5 жыл бұрын
Simply pure comedy ante idi , hat's off to jandyala Garu
Chaalu ela kaachalo Oka patraya Cheta cheppitchi Adi mini katha antaava
@chandrashekarbikkumalla70754 жыл бұрын
అది కవితకాదండీ తవిక
@ujwalsurangula19154 жыл бұрын
Karveepa dalam
@vinodnimmala7473 жыл бұрын
పోతే ... ఎవరు పోతే అమ్మ 😂😂
@chandrashekarbikkumalla70753 жыл бұрын
చూశావా ఇదితింటే ఎంత జ్ఞానం వస్తుందో నువ్వూ కొంఛంతిను😂😂😂😂😂😂
@nageswarraomallarapu57397 жыл бұрын
what a beautiful commedy Sri Lakshmi never before any body
@kothapalliashok8914Ай бұрын
పొట్ట చక్కలయ్యేగా నవ్వు కుని చాలా కాలం అయ్యింది జంధ్యాల గారు ఏ లోకాన ఉన్నారో హాట్సాఫ్ ❤
@akhandbharat21923 жыл бұрын
432 dislikes are from Jabardast fans
@kishorejajula-fb9ol Жыл бұрын
Sri Lakshmi Garu the great comedian
@Sanjay-yu4kc7 жыл бұрын
was laughing continuously....hahaha Geyama.....vinipinchi gaayam cheyyandi :) mee kavithwam vintunte naa swedha randrallo sudhulu guchinantha sambaram ga undhi.... :))) neeku naku tata, thondaraga po ee puta fan mail kadhamma, toofan mail vachindi ivi kathala...aaku pacha kanneru, methani gundrai,inapa guggillu, boppas kaayi..ivi kathala...nee bondha nee bondhani entidhi navala...perenti...karveeepadhaaamu...hahahaha
@thanusripoosapelly9183 жыл бұрын
జంధ్యాల గొప్ప సాహితి వేత్త
@anilkumarmedisetti92017 жыл бұрын
ఆకాశం రంగు నీలంగానే ఎందుకుటుంది ? ఎర్రగా ఉంటే బాగుండదు కనకా రక్తం ఎరుపు రంగులోనే ఎందుకుటుంది ? నీలంగా ఉంటే బాగుండదు కనకా మల్లె తెల్లగానే ఎందుకుటుంది ? నల్లగా ఉంటే బాగుండదు కనకా ఇది విన్నాక కూడా నేనెందుకు బతికే ఉన్నాను ? నాకు చావు రాలేదు కనకా
@ramaraogalla7 жыл бұрын
anilkumar medisetti chalabavundhandi e vakyanni kooda kaluputhanu dinni mee patrikalo veyyinchandi.... 😀😀😀😂
@knavi56966 жыл бұрын
anilkumar medisetti Hi jala nv
@rameshmaginam56796 жыл бұрын
Superb
@rama99ish6 жыл бұрын
Great sir
@chandrashekarbikkumalla70754 жыл бұрын
చావే కదండయ్యా కొంచం బంగాళాభౌభౌ తినండయ్యా వెంటనే వచ్చేస్తుందండయ్యా!!!😀😀😀😀😀
@KaunKizka5 жыл бұрын
10:26 to 10:32 .. just awesome
@sandyunitedit1285 жыл бұрын
Sunnitha mina hasyam ni 236 ppl dislike chesaru annte veellu kachitam ga jabardast lanti vulugur bhoothu comedy ki banisalu
@satrisunilyt32764 жыл бұрын
Ss
@chvramireddy59957 жыл бұрын
jandayala Garu👏👏👏👏👏
@maheswarimahi34097 жыл бұрын
"Hasya Bramha" Jandhyala..... Evergreen Comedy
@thelikicherlaRakeshSharma4 жыл бұрын
కలయముముడు కి ను కలాహించినా ఆ కిమ్కరులనుపుం న్యామూర్తి ఆఫీస్ కే పం పాడు పాడు యముడు
@coolguypravara4 жыл бұрын
😂🤣
@ramakrishnakondadadi48293 жыл бұрын
స్వచ్ఛమైన కామెడీకి చిరునామా ఈ చంటబ్బాయ్ సినిమా
@darultrishul73455 жыл бұрын
Clean and neat comedy.
@adarshguptak5 жыл бұрын
🤣🤣🤣 Prati maata oka ani muthyame.. Jandhyala garu 👌🙏
@baratamsriramamurthy20384 жыл бұрын
Hats off Sri Lakshmi
@addalasurya80024 жыл бұрын
Outstanding🤣🤣🤣🤣🤣🙏
@sarmacheemalamarri18476 жыл бұрын
Jandhyala Garu hats off
@NareshKumar-up8lc6 жыл бұрын
Ee video ni yevadra babu dislike chesindhi......best comedy ever
@manasamanu28294 жыл бұрын
Geyama vinipinchi Gayam cheyandi waaah Jandhyala Garu 🙏🙏🙏 pls reborn sir