Brahmasri Dr. Madugula Nagaphani Sarma speech at ramanarayanam conclave | Reflection News

  Рет қаралды 95,854

Reflection News

Reflection News

Күн бұрын

Brahmasri Dr. Madugula Nagaphani Sarma speech at ramanarayanam conclave | Reflection News #madugulanagaphanisarma #reflection #amoghdeshapathi #ramanarayanam #conclave #vijayanagaram #reflectionnews #thavaasmi #valmikiramayana
Join us in our mission to create exceptional content about our Nation. Your contributions are invaluable as we explore, celebrate, and share the profound wisdom of our spiritual heritage. Together, let's strive for excellence and inspire others on the path of integrity. Join us today!
Your contributions are not limited to monetary donations; your support through subscribing is crucial. Stay informed, engaged, and be part of our community. Together, we can make a lasting impact. Thank you for your valuable support.
Jai Hind.
*Follow us for... Latest News, Special Stories, Exclusive Interviews, Live Debates... Etc
మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే reflectionmna@gmail.com లేదా +91 83339 09876 కు వాట్సాప్ చేయండి.
#ReflectionNews

Пікірлер: 314
@ReflectionNews
@ReflectionNews Ай бұрын
రిఫ్లెక్షన్ ఛానెల్ కంటెంట్ మీకు నచ్చినట్టైతే గ్రూప్ ఆఫ్ ఛానెల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం తో పాటూ మీ ఆర్థిక తోడ్పాటు మాకు అత్యవసరం..! 🟣 PhonePe/Gpay/ALL UPI: pos.11336838@indus , 8333909876 REFLECTION MEDIA AND ADVERTISING A/C NO: 922020065969080 IFSC CODE: UTIB0000553 AXIS BANK LTD MADHAPUR, HYDERABAD - 500081. Reflection: / www.youtube.com/@Reflection_channel Reflection News: / www.youtube.com/@ReflectionNews Reflection Pictures : / www.youtube.com/@ReflectionPictures2023 Reflection Tech: / www.youtube.com/@Reflectiontech Reflection Pro: / www.youtube.com/@ReflectionPRO Sri Sthuthi tv: / www.youtube.com/@SriSthuthiTv
@cbsunderraj7341
@cbsunderraj7341 Ай бұрын
Meeru brahamins yemo anukuntanu. Are ithara kukka Stu du ayithe ilane cheppaleni Mari.!
@ramanaindharapu6943
@ramanaindharapu6943 15 күн бұрын
🙏🙏 గురువు గారు మిమ్ములను ప్రత్యేక్షంగా చూడాలి. నా కోరిక
@ramanabv6848
@ramanabv6848 15 күн бұрын
అత్యద్భుతం 🙏🏻
@madhavilalithak8203
@madhavilalithak8203 Ай бұрын
గురువుగారు పెద్దవారు...ఎంత అద్భుతంగా చెప్పాడో అనకూడదు... చెప్పారో అనాలి
@WOMANISERMADUGULA2014
@WOMANISERMADUGULA2014 Ай бұрын
అసలు ఆ మాడుగుల గురువే కాదు.. వాడు “దొంగ గురువు”
@subbaraokonjarla-ls8sl
@subbaraokonjarla-ls8sl Ай бұрын
శ్రీ గురుభ్యోనమః
@cramnarayan123
@cramnarayan123 Ай бұрын
దేవుడినే “పైవాడి దయ” అంటాము. వాడు/వారు దోషమేమీ కాదు.
@gumpularamesh1440
@gumpularamesh1440 Ай бұрын
Thankyou for remind sir 🙏
@చామర్తిశ్రీనివాసగోపాలరావు
@చామర్తిశ్రీనివాసగోపాలరావు 13 күн бұрын
​​@@cramnarayan123 ❤ దేవుడిని ఆత్మీయతతో ఏకవచనంతోనే సంబోధిస్తాము. (పరోక్షంలో.) ❤ ప్రత్యక్షంగా ఉన్న పెద్దవారిని అలా అనరాదు. రెండూ ఒకటి కాదు. ❤ ప్రధాని ని " మోడీ " అంటాం. ❤ ముఖ్యమంత్రిని " చంద్రబాబు " అంటాం. ( పరోక్షంలో గారు తగిలించము.)
@legaldesk5002
@legaldesk5002 4 күн бұрын
Pranaam to Naga Phani Sarma ji, you are able to speak either the Siva thatva or Vishnu thatva, both, you are only the Person in KALIVUGA.
@badarinarasimha3794
@badarinarasimha3794 Ай бұрын
చాలా విలువైన విషయం తెలిపారు శ్రీ శర్మ గారు. అనేక నమస్కారములు.
@venkataramanamekala7575
@venkataramanamekala7575 Ай бұрын
గురువు గారు చాలా గొప్ప గా చెప్పారు.. ఏదైనా మీ లాంటి గురువుల వలన హిందూ సమాజం మన సనాతన ధర్మం గొప్పతనాన్ని తెలుసు కో గలుగు తున్నారు...🙏🙏🚩
@kesulokesh5489
@kesulokesh5489 13 күн бұрын
ఓం నమః శివాయ శ్రీ మాత్రే నమః
@rameshb6805
@rameshb6805 10 күн бұрын
గురువుగారు మీలాంటి గురువులు మా మాదిగ, మాల పల్లెలకు వచ్చి మాతో కలసి భోంచేయాలి. మీరు మీ పీఠాలు దిగరు ఈ దేశంలో అంటరానితనం పోదు.
@venkataramasastrysanagala9466
@venkataramasastrysanagala9466 13 күн бұрын
స్రృష్టితోబాటు జన్మించినదే సనాతన థర్మము. దానిని ఏ మానవుడు స్రుష్టించలేదు, సృష్టించలేరు. అడి కాలాతీతము, సర్వకాలీనము. అనుసరిస్తే బాగుపడతాము లేకపోతే చెడిపోతాము. ఎవరి ఇష్టం వారిది.
@satynarayanamurthy6935
@satynarayanamurthy6935 Ай бұрын
సన్యాసులుచేసేది అనుగ్రహభాషణమ్.
@perumalraghunath5942
@perumalraghunath5942 Ай бұрын
చిన్న విన్నపం ! ఒక పండితునించే కేవలం మను ధర్మ శాస్త్రం మీద మా బొంట్లకి అర్ధమయ్యేలా మాట్లాడించమని కోరుతున్నాను !
@చింతశివబాబు
@చింతశివబాబు Ай бұрын
మీతో ఏకీబవిస్తున్నాను
@WOMANISERMADUGULA2014
@WOMANISERMADUGULA2014 Ай бұрын
@@చింతశివబాబు😊
@WOMANISERMADUGULA2014
@WOMANISERMADUGULA2014 Ай бұрын
😊😮
@praveenparimi
@praveenparimi Ай бұрын
మనుధర్మ శాస్త్రం తెలుగులో దొరుకుతుంది. బ్రాహ్మణుడు కాకుండా మిగిలినవారు చదివి ఏడవాలి
@bikshapathinoone4814
@bikshapathinoone4814 Ай бұрын
గురువు గారు మీకు శతకోటి నమస్కారాలు జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం 🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🇮🇳🚩🗡️
@kumar0673
@kumar0673 Ай бұрын
సర్ బిక్షపతి గారు 🙏 సనాతన ధర్మ ప్రకారంగా నాల్గవ వర్ణం వారైనా శూద్రులు మంచి ఆకర్షణీయమైన పేరు పెట్టు కోవడానికి కూడా వీలు లేదు అన్న విషయం మీకు తెలుసా? జై కొట్టే ముందు చరిత్ర తెలుసుకోండి.
@kumarmettu9455
@kumarmettu9455 7 күн бұрын
జై భారత్
@anndasreeman4283
@anndasreeman4283 11 күн бұрын
all...is...well
@sambasivasastrypola1388
@sambasivasastrypola1388 25 күн бұрын
మీరు సరస్వతి పుత్రులు. మీరు మన సనాతన ధర్మాన్ని కాపాడాలి. దానికి మీ కృషి అవసరం.
@mavurujpkrao8956
@mavurujpkrao8956 Ай бұрын
పాదాభివందనం గురువుగారు.... జైశ్రీరామ్🙏
@sunkararaja9637
@sunkararaja9637 Ай бұрын
గురువు గారికి ధన్యవాదాలు 🙏🌹🙏
@chalapathiaouka6619
@chalapathiaouka6619 Ай бұрын
🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ :🙏 ఇటువంటి గురుపరంపరను మనకు ప్రసాదించిన నా తండ్రి శ్రీ వేంకటేశ్వర స్వామి ఎంత దయాకరుడో🙏ఓం నమో వేంకటేశాయ🙏🙏🙏🌺🌺🌺తెలుగువారందరు తెలుగులిపిలోనే వ్రాద్దాం జైతెలుగుభాష జైతెలుగుతల్లి☀️🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
@Rajamahendri
@Rajamahendri Ай бұрын
A true bharatha Ratna, నిజమైన భారతరత్న...శ్రీరామజయం
@kumar0673
@kumar0673 Ай бұрын
😂😂😂😂
@WOMANISERMADUGULA2014
@WOMANISERMADUGULA2014 Ай бұрын
😊🤦‍♀️
@rajasekharatuppada5292
@rajasekharatuppada5292 Ай бұрын
❤❤❤❤❤ Hat's off to you GURUJI for your explanation about our SANAATHANA DHARMAM and A Big Salute to you GURUJI ❤❤❤❤❤❤
@ramaniyalla9527
@ramaniyalla9527 Ай бұрын
All Gurus should talk and defend all attacks on Hindu Dharma. JAY SREE RAM🙏🙏🙏
@Butterfly-ct5iq
@Butterfly-ct5iq Ай бұрын
First we should start following hinduism.
@radhakishanrap9690
@radhakishanrap9690 Ай бұрын
Correct
@radhakishanrap9690
@radhakishanrap9690 Ай бұрын
​@@Butterfly-ct5iqఫాలో అవ్వలంటే ముందు అర్థం అవ్వాలే.
@Bhagyamma-to8pm
@Bhagyamma-to8pm Ай бұрын
Sree gurubhyonnamahaa🙏✊🇨🇮🌺🌺🌺🌺🌺🌺🌺
@narasimham50
@narasimham50 Ай бұрын
సనాతన ధర్మం పరిరక్షణ చేయబడుగాక. శుభాకాంక్షలతో...🇮🇳🇮🇳🇮🇳✋✋🏼✋👌🏼👌🙏🏻
@WOMANISERMADUGULA2014
@WOMANISERMADUGULA2014 Ай бұрын
సనాతనధర్మంఇటువంటి దొంగ గురువులతో పరిరక్షించబడదేమో😮
@subhash7588
@subhash7588 Ай бұрын
గురువు గారికి నమస్కారములు మరియు ధన్యవాదాలు తెలుపుతూ జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
@SavitriKurniganapa
@SavitriKurniganapa 25 күн бұрын
Valuable speech
@koteshwarravi6571
@koteshwarravi6571 23 күн бұрын
మీ వారసులు మళ్లీ పుట్టాలి గురువు గారు ❤
@anndasreeman4283
@anndasreeman4283 11 күн бұрын
sambhavaami..ughe..ughe
@VenkateshDupana
@VenkateshDupana Ай бұрын
అద్భుతం స్వామి జై శ్రీ రామ్
@KotturiNagesh
@KotturiNagesh Ай бұрын
బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారి పాదపద్మములకు నమస్కారం 🙏
@thirupathaiahvadla3305
@thirupathaiahvadla3305 20 күн бұрын
విరాట్ విశ్వకర్మ భగవానుడి ఐదుగురు కుమారులలో (పంచ బ్రహ్మలు=మను మయ త్వశ్ట శిల్పి విశ్వజ్ఞ) మొదటి కుమారుడు మను
@anndasreeman4283
@anndasreeman4283 11 күн бұрын
sambhavaami
@medurisitavani1858
@medurisitavani1858 29 күн бұрын
ఇన్నాళ్ళకి మను వాదం అంటూ ఏమీ తెలియకపోయినా రెచ్చిపోతున్న వాళ్ళకి,నిజంగానే అదేమిటో,అందులో ఏమి చెప్పారో తెలియక సరైన సమాధానం చెప్పలేకపోతున్న మాలాంటి వాళ్ళకి ఇన్నాళ్ళకి సరైన సమాధానమిచ్చిన గురువుగారికిశతకోటి ప్రమాణాలు
@vippartis
@vippartis 29 күн бұрын
Manu or no Manu , Hinduism should learn to treat all humans equally . Otherwise it loses its shine.
@MadhavJK
@MadhavJK 28 күн бұрын
మనువాదం అంటే కులాల విభజన, కుల వివక్ష, అంటరానితనం, స్త్రీ అణచి వేతయే కదా?
@chepurigiridharagopikrishn2808
@chepurigiridharagopikrishn2808 10 күн бұрын
​@@MadhavJKనువ్వు చెప్పినవి ఏవి కావు. మనువు నుండి మానవజాతి ఉద్భవించినది అని పురాణాలు చెబుతున్నాయి కదా! అటువంటి మనవు మనకు తాత అవుతాడు కదా! తాత ఎవరైనా తన బిడ్డల బిడ్డల భవిష్యత్తు కొరకు నీతిని, ధర్మాన్ని చెబుతాడు కానీ ఎవరినీ కించపరచాలని కాదు కదా! మ్యాక్స్ ముల్లర్ కాలంలో మన గ్రంధాలు సంక్షిప్తం జరిగిందని చెప్తున్నా పదే పదే మనువాదం అంటూ దుమ్మెత్తి పోయడం దారుణం. సరి చేసుకోండి ఇక నైనా.
@MadhavJK
@MadhavJK 10 күн бұрын
@ ఇలా బుకాయిస్తూ, అంధకారంలో బతుకుతానంటే నేనేమీ చెయ్యలేను. మనుస్మృతిలో ఏం చెప్పారో ప్రత్యక్షంగా చదువి తెలుసుకో. వాదాలు చెప్పాయని, స్మృతులు చెప్పాయని, పురాణాలు చెప్పాయని, ఋుషులు చెప్పారని గుడ్డిగా నమ్మకు. అది సంక్షిప్తం కాదు; ప్రక్షిప్తం. పదాలకు అర్థం తెలియకుండానే వాడుతున్నావంటే నీవు ఎవరో చెప్పింది గుడ్డిగా నమ్ముతావు అనడానికి అంతకన్నా దృష్టాంతం అక్కర లేదు.
@MadhavJK
@MadhavJK 10 күн бұрын
@@chepurigiridharagopikrishn2808 మనుస్మృతి, పరాశరస్మృతి మొదలగు ధర్మ శాస్త్రాల ఆధారంగా సనాతన హిందూ ధర్మం నిర్మితమైంది. మనుస్మృతి ప్రపంచంలోకెల్లా అత్యంత నీచాతి నీచమైన గ్రంథము. మనుస్మృతిని ఇంగ్లీషు వారు వక్రీకరించి అనువదించారనటంలో వాస్తవం లేదు. అది వితండ వాదన. అలాగే అందులో ప్రక్షిప్తాలు ఉన్నాయని తప్పించుకో చూస్తున్నారు. అది పలాయన వాదం. కృత యుగానికి మనుధర్మ శాస్త్రం, కలియుగానికి పరాశరస్మృతి అని సనాతన హిందూ వాదులు నమ్ముతారు. విచిత్రం ఏమిటంటే పరాశరస్మృతి కూడా ఇంచుమించు మనుస్మృతిలాగే ఘోరంగా ఉంది. మనువు హిందువులను నాలుగు వర్ణాలుగా విభజించారు. అవి బ్రాహ్మణ, క్షత్త్రియ, వైశ్య, శూద్ర… అంటే కులవ్యవస్థ. ఆయన కేవలం నాలుగు వర్ణాలుగా విభజించడమే కాకుండా వాటిలో మళ్ళీ అంతరాలు (గ్రేడులు) సృష్టించాడు. ఇలా నిచ్చన మెట్ల కుల వ్యవస్థను సృష్టించటమే కాకుండా, కులాలకు వృత్తులు నిర్దేశించి, సవర్ణ వర్గాలకు ప్రత్యేక హక్కులు ప్రసాదించారు. అలాగే ఒకే రకమైన నేరానికి పాల్పడిన వారిలో శూద్రులకు మాత్రమే కఠిన శిక్షలు విధించాడు; మిగిలిన వర్గాలకు మాత్రం పెద్దగా శిక్షలు లేవు. పైన చెప్పిన నాలుగు వర్ణాలే కాకుండా ఇంతకన్నా నీచాతి నీచమైన వర్ణం (కులం) మరొకటి కూడా ఉంది… అది ఛండాలురు (మాల, మాదిగ ఇత్యాధి కులాలు). హిందూ సనాతన ధర్మంలో వీరి స్థానం నీచాతి నీచం! మనుధర్మ శాస్త్రలో చెప్పిన నిబంధనల ప్రకారం హిందూ సమాజంలో శూద్రులు, స్త్రీల పట్ల వివక్ష, అణచివేత ఎలా ఉంటుందో క్రింది శ్లోకాలకు తాత్పర్యాలు పరిశీలిస్తే తెలుస్తుంది. మానవ వికాసానికి సర్వోన్నతుడైన సృష్టికర్త బ్రహ్మ, బ్రాహ్మణులను తన నోటి నుండి, క్షత్రియులను తన భుజాల నుండి, వైశ్యులను తన తొడల నుండి, మరియు శూద్రులను తన పాదాల నుండి సృష్టించాడు. (మనుస్మృతి కోడ్ I-31) ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే… మన హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం… బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యు వర్గాలు తప్ప, మిగిలిన అన్ని కులాలు (అంటే రెడ్డి, కమ్మ, కాపు, బీసీ కులాలు) శూద్రుల కిందికే వస్తారు. వారి గుణకర్మ విభాగాలను అనుసరించి భగవంతుడే వారు చేయవలసిన విధులు కూడా నిర్ధేశించాడు అని శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి. పై మూడు (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య) వర్ణాలకు విశ్వాసంతో, భక్తితో, మరియు అసంతృప్తి లేకుండా సేవ చేయడమే శూద్రుడి కర్తవ్యం అని దేవుడు చెప్పాడు. (మనుస్మృతి 1-91) మను దాంతో సంతృప్తి చెందలేదు. ఆయన ఈ శూద్రుల సేవకుల స్థితిని వారిచే తమ పేర్లలో మరియు ఇంటి పేర్లలో వ్యక్తపరచాలని కోరాడు. మనూ ఇలా అంటాడు: బ్రాహ్మణుని పేరులో మొదటి భాగం శుభాన్ని సూచించాలి, క్షత్రియుని పేరు శక్తిని సూచించాలి, వైశ్యుని పేరు ధనాన్ని సూచించాలి, కానీ శూద్రుని పేరు అవమానాన్ని సూచించాలి. (మనుస్మృతి II. 31) బ్రాహ్మణుని పేరులో రెండవ భాగం ఆనందాన్ని, క్షత్రియుని పేరులో రక్షణ, వైశ్యుని పేరులో అభివృద్ధిని, మరియు శూద్రుని పేరులో సేవను సూచించాలి. (మనుస్మృతి II. 32) శూద్రులకు బోధించే వారు మరియు వారి గురువు శూద్రుడు అయితే, వారు శ్రాద్ధానికి ఆహ్వానించబడకుండా అనర్హులు అవుతారు. (మనుస్మృతి III. 156) శూద్రుడు విద్య పొందడానికి అనర్హుడు. పై వర్ణాలు శూద్రుడికి విద్యను బోధించకూడదు, సలహా ఇవ్వకూడదు. శూద్రుడు చట్టాలు మరియు నియమాలను తెలుసుకోవలసిన అవసరం లేదు. నిబంధనలను ఉల్లంఘిస్తే నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. (మనుస్మృతి IV-78 నుండి 81) శూద్రుల సమక్షంలో వేదాలను చదవకూడదు. (మనుస్మృతి IV. 99) “ఏ శూద్రుడైనా ధర్మం బోధిస్తే అతడి నోటిలో, చెవుల్లో మరిగించిన సీసం పోయాలి”(మనుస్మృతి 8-272).
@jbtirumalacharyulu5542
@jbtirumalacharyulu5542 Ай бұрын
చాలా చాలా బాగుంది మంచి ప్రవచనం
@WOMANISERMADUGULA2014
@WOMANISERMADUGULA2014 Ай бұрын
😮😮
@muddalagangadhar1032
@muddalagangadhar1032 Ай бұрын
ధన్యవాదాలు గురువు గారు 🙏🙏👌👌
@WOMANISERMADUGULA2014
@WOMANISERMADUGULA2014 Ай бұрын
😮
@anndasreeman4283
@anndasreeman4283 11 күн бұрын
world..is..my...familymembers
@satyanarayanaboosala1146
@satyanarayanaboosala1146 20 күн бұрын
శ్రీ రామ చంద్ర పరబ్రహ్మ నే నమః 🙏🙏 జై సనాతన ధర్మం 🙏🙏
@vasudevank2830
@vasudevank2830 Ай бұрын
JAY DREE RAM , LIKE THIS SANATHANA Dammam, YOUR SPEECH , TOO NECESSARY FOR HOUSE, EVERY STRET WARD IN ALL INDIA, FOR Realisation, EVERY Hindu, ALL PEOPLE , YOUTH, ,
@WOMANISERMADUGULA2014
@WOMANISERMADUGULA2014 Ай бұрын
🤦‍♀️🙅‍♀️
@parameswarareddy3560
@parameswarareddy3560 Ай бұрын
Excellent speech by guruvu garu,,,G p.reddy
@Rigvedamsamhita
@Rigvedamsamhita Ай бұрын
గురువు గారు మీరు నిజంగా ఒకసారి నష్టికులతో debate cheyali
@natarajasastry3558
@natarajasastry3558 Ай бұрын
Super sir
@AnilKumar-eq8wu
@AnilKumar-eq8wu Ай бұрын
Super
@anndasreeman4283
@anndasreeman4283 11 күн бұрын
srimathisrimanseetaramachandraprabhuji..marg..se
@BV4SRK
@BV4SRK Ай бұрын
Superb guruvu Garu
@drnbhaskararao3237
@drnbhaskararao3237 18 күн бұрын
Chathur Varna Please clarify doubt Positive or negative
@epentaiahpentaiah985
@epentaiahpentaiah985 Ай бұрын
మాడుగుల గురూజీ కి పాదాభివందనములు మీలాంటి గురువులు సనాతన ధర్మ పరిరక్షణకై అనేకనేక సమావేశాల్లో ఉపనిష వలెను మీ వంతు ధర్మ పరిరక్షణకై భారతదేశం విశ్వ గురువు స్థానములో ఉండాలంటే మీలాంటి పెద్దలు గురువులు యోగులు, రామాయణం భాగవత, ఉపనిషత్తులు వేదములు ,ఉపవేదములు బోధించాలని తెలియ పరచాలని సవినయముగా పాదాభివందనం చేస్తున్నాను సనాతన ధర్మ రక్షణకై క్ష త్రము ధరించే సమయం వచ్చినది దయచేసి పెద్దలు గురువులు పీఠాధిపతులు, మఠాధిపతులు హిందూధర్మ రక్షణకు కంకణం కట్టుకున్న గలరని మీ అందరికీ పాదాభివందనాలు అమోఘ దేశపతి రిఫ్లెక్షన్ దినదిన అభివృద్ధి చెందాలని ప్రార్థిస్తున్నాను
@rk41885
@rk41885 Ай бұрын
నువ్వు చాలా బుద్ధిమంతునివి పెంటయ్య ! ఎప్పుడూ వినటమే పాదాభివందనాలు చేయటమే కాకుండా అప్పుడప్పుడు మన ధర్మగ్రంధాలు కూడా చదువు ముఖ్యంగా మనుస్మృతి , పరాశరస్మృతి లాంటివి.
@godfathershiva6217
@godfathershiva6217 Ай бұрын
Shiva baba blesses you. Excellent speech
@WOMANISERMADUGULA2014
@WOMANISERMADUGULA2014 Ай бұрын
😮
@patakotisrinivas1918
@patakotisrinivas1918 Ай бұрын
Guruvugariki paadabhivandanam..
@manisai7156
@manisai7156 Ай бұрын
జై గురుదేవ్ 🙏
@chiranjeeviraopasupuleti9107
@chiranjeeviraopasupuleti9107 23 күн бұрын
Yes we can control The Supreme God Maha Vishnu with Knowledge, Devotion, Spiritual life in Family System and with Brotherhood Nature. Maha Vishnu became a small child in Yadu or Yudu King Nanda, his wife Queen Yasoda and his sister's hands. They and sixteen thousand Gopikas (Yadu or Yudu maidens ruled Supre God Sri Krishna with Soul connection (Soul Network). Johar Malladi Chandra Sekhara Sasri Garu.
@జైశ్రీరామ్-ఘ7ఙ
@జైశ్రీరామ్-ఘ7ఙ Ай бұрын
నేను SC మాల . కానీ నాకు శ్రీ రాముడంటే భక్తి మాత్రమే కాదు, ఇష్టం, ప్రేమ...భయం కూడా. ఆయనంటే వ్యసనం అబ్బా
@venkateswararaosomarohthu4151
@venkateswararaosomarohthu4151 28 күн бұрын
We all are children of Lord rama
@KrishnaThalam-pw4bg
@KrishnaThalam-pw4bg 25 күн бұрын
Matalu cheppi bathaka maku. Eee mayagalla laga
@shreyasdigitallearning1290
@shreyasdigitallearning1290 14 күн бұрын
నువ్వు మాల అని నీ మనసులో నుండి తీసివెయ్యి
@praweenreddy4033
@praweenreddy4033 Ай бұрын
Ok..
@bhogeshwarashastri7587
@bhogeshwarashastri7587 Ай бұрын
గురువుగారికి నమస్కారములు
@WOMANISERMADUGULA2014
@WOMANISERMADUGULA2014 Ай бұрын
😮
@harikrishnausulumarthi1521
@harikrishnausulumarthi1521 Ай бұрын
Thanks!
@ShivaSandhya57
@ShivaSandhya57 Ай бұрын
జై శ్రీ రామ్
@razzajividyadhara3954
@razzajividyadhara3954 Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@satyamaddanki6498
@satyamaddanki6498 Ай бұрын
@gurumurthydepuru5115
@gurumurthydepuru5115 Ай бұрын
Gandharva ganam, vyasa vangmayam. Rare birth mahatma. God bless you.
@sridharsridharthota1077
@sridharsridharthota1077 15 күн бұрын
In Manu it is accepted Anu was the first king we called him Manu !
@JambukavinodvinodVinod
@JambukavinodvinodVinod Ай бұрын
Jai Sri ram 🙏🏻🙏🏻🙏🏻🚩🚩🚩
@VenkataShivuduNeerukattu
@VenkataShivuduNeerukattu Ай бұрын
Super guruvu garu
@chandramouliguduru467
@chandramouliguduru467 Ай бұрын
జై శ్రమన్నారాయణ
@sbvrjearswamy7830
@sbvrjearswamy7830 Ай бұрын
Super Jai shree ram jai hanuman gurudevobhava Jai sanatana Dharmam
@madanmohan5910
@madanmohan5910 Ай бұрын
🌹👍
@lakshmipaidi3375
@lakshmipaidi3375 Ай бұрын
జై శ్రీ రామ్ ❤🙏🌺🙏🌺🙏🌺🙏🌿
@sbvrjearswamy7830
@sbvrjearswamy7830 Ай бұрын
Super Jai shree ram jai hanuman gurudevobhava 🙏 Jai sanatana Dharmam 😊
@Gundugola
@Gundugola Ай бұрын
Thanks
@singaiahgali2444
@singaiahgali2444 Күн бұрын
ఒక తెలుగు Phd., కాలేజీ తెలుగు హెడ్, principal గా కూడా చేసినాయానని ఏమయ్యా, నీవేమైనా పద్య కవిత్వం రాయగలవా అంటే, లేదు, అని, అది ఆ గాడ్ గిఫ్ట్ ఉన్నోళ్ళే రాయగలరు", అన్నాడు. ఆ లెక్కన, నిశ్శందేహంగా వీరు మహా కవే.
@chsnsarma1074
@chsnsarma1074 Ай бұрын
🎉 జై శ్రీరామ్ 🙏
@kongathisrinivasulu1223
@kongathisrinivasulu1223 Ай бұрын
Jai sriram
@badarinarasimha3794
@badarinarasimha3794 Ай бұрын
మనువాదం గూర్చి వివరించలేదు. టైటిల్ అలా పెట్టారు కదా? రామ అవతారం గూర్చి విషయం ఆనందదాయకమే! ఆవిషయంలో సందేహం లేదు.‌పెట్టిన టైటిల్ విషయం రాలేదు. గమనించగలరు.
@reddeppagullure1232
@reddeppagullure1232 Ай бұрын
మనువు ను గురించి అసలు చెప్పలేదు
@ryna456bheema
@ryna456bheema Ай бұрын
Jaisreeram
@VenkataShivuduNeerukattu
@VenkataShivuduNeerukattu Ай бұрын
16:57
@AswaniKumarAppikatla
@AswaniKumarAppikatla Ай бұрын
మరి బ్రాహ్మణులు.. చెమట చిందించరు కదా ...అమెరికా లో మీరు చేసిన ఘన కార్యం ...ఎల్లా మరిచి పోతాం.. చివరకు తపూ చేసి, దొరికి పోయిన వారు కూడా నీతులు చెబుతున్నారు. అంతా... మా ఖర్మ... ఇలాటి వాళ్లనుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. గరికిపాటి నరసింహారావు గారిని మాత్రమే ఫాలో అవ్వండి. ఈయనా చేసిన ఘనకార్యం అప్పట్లో అన్నీ టీవీ లా లో వచ్చింది చూడండి.
@MadhavJK
@MadhavJK Ай бұрын
అమెరికాలో ఈయన చేసిన ఘన కార్యం ఏమిటి?
@venkateswararaosomarohthu4151
@venkateswararaosomarohthu4151 28 күн бұрын
Take good things become good human
@MadhavJK
@MadhavJK 28 күн бұрын
@@venkateswararaosomarohthu4151 అతను అబద్దాల అశుద్ధాన్ని కక్కుతున్నాడు. అందులో మొమచి ఏముంది?
@beeramsivaramireddy6193
@beeramsivaramireddy6193 Ай бұрын
రామాయణం గురించి చెప్పారు స్వామీ. మంచిదే. కానీ శీర్షిక మనువాదం అని పెట్టారు. దయచేసి శీర్షిక సరి కాదు అని గమనించగలరు
@subhadracharyulu5798
@subhadracharyulu5798 Ай бұрын
Jai sriram 🙏
@nisarrocks9732
@nisarrocks9732 Ай бұрын
అంబేద్కర్ మనువు తోకను కత్తిరించాడు
@kittu5251
@kittu5251 29 күн бұрын
యుాదులు ఏసు గుత్తి కత్తిరించారు అదికుాడా చెప్పు
@nisarrocks9732
@nisarrocks9732 29 күн бұрын
@@kittu5251 యూదులు క్రిస్టన్ దేశాలపై ఆధారపడతారు. క్రైస్తవ మతం, జూదాయిజం మరియు ఇస్లాం యొక్క మొదటి దూత ఆడమ్
@perapogushanthanna8254
@perapogushanthanna8254 20 күн бұрын
ఇద్దరు భలే చెప్పరే సూపర్
@paturukumari7223
@paturukumari7223 Ай бұрын
Namaskaramulu. Manu madam and perutho hinduvulanu rechagottaru musugulu vesukonna mathonmadulu Jerusalem annadammulu. 6o yelluga vari varasulu palincharu bharatha desanni. Hiduvulu bhayam. Banisathvm marchipondi. Manu dharmam anusarinchandi. Mana tharvathi tharam gurinchi alochna cheyandi Manaku desam okkate vundi❤
@TheGeeyes
@TheGeeyes Ай бұрын
THANK YOU ALL INVOLVED
@SunkaraDiwakar
@SunkaraDiwakar Ай бұрын
We knew very well singer
@brahmamkammarakallutla478
@brahmamkammarakallutla478 Ай бұрын
🕉🔱🚩🌹🙏🌹
@brahmamkammarakallutla478
@brahmamkammarakallutla478 Ай бұрын
Ohm Sri Gurubhyo Namah 🕉🔱🚩🌹🙏🌹
@brahmamkammarakallutla478
@brahmamkammarakallutla478 Ай бұрын
Jai Viswakharma🕉 🔱🚩🌹🙏🌹
@sampathkumarkumar948
@sampathkumarkumar948 Ай бұрын
ప్రతి ఒక్క నా కొడుకు మనువాదం మనువాదం అంటూ విమర్శిస్తారు.వాడికి మనువాదం అంటే,ఏమిటి మనువు అంటే ఎవరు అనేది తెలియదు. ప్రతి దరిద్రపు నాకొడుకులు హిందూత్వం ను విమర్శిస్తారు.
@praveenparimi
@praveenparimi Ай бұрын
మనువు ఏమి రాశాడో తెలుసుకొని విమర్శించలో ప్రశంసించాలో నిర్ణయించుకోండి.
@VijayVijay-ty7dh
@VijayVijay-ty7dh 25 күн бұрын
వేస్ట్ నా కొడుకులు న్యాయంగ కడుగుతారో లేదో మను వాదం అనడం ఏదో సనాతనాన్ని కించపరచడం అది ఒకటి తెలుసు మిగతా ఏమి తెలియదు
@r.venkateswararao3892
@r.venkateswararao3892 21 күн бұрын
​@@praveenparimiమనువు వ్రాసిన మనుధర్మం చాలా గొప్పది. కాంగి కామ్మీల మనుధర్మం (మాక్స్ ముల్లర్ మనుధర్మం )fake. మనుధర్మాన్ని విమర్శించే వాళ్ళు దీన్నే పట్టుకుని వేళ్లాడతారు.
@sultanasalim9249
@sultanasalim9249 15 күн бұрын
ప్రతి అడ్డమైన దరిద్రపు బాపన సన్నాసికొడుకు మనుధర్మం ను మెచ్చుకుంటాడు....
@anndasreeman4283
@anndasreeman4283 11 күн бұрын
universe..my...heart..in..now
@kusumaBala-i3p
@kusumaBala-i3p Ай бұрын
🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🕉️🕉️🕉️
@satyanarayanaboosala1146
@satyanarayanaboosala1146 20 күн бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏🙏
@veerayyajaddu4089
@veerayyajaddu4089 Ай бұрын
విజయవాడలో వరదల్లో సి ఎం బాబు 15:58 ఆచరించి చెప్పినది అదే నేను వస్తే మా అధికారుల వస్తారు అని
@RadhakrishnaChilukuri-g2j
@RadhakrishnaChilukuri-g2j 29 күн бұрын
ప్రతి తల్లీ తండ్రీ వాళ్ళ పిల్లలను,మనుమలను కూడా సంస్కృతి సంస్కార కేంద్రాలకు పంపితే వాళ్ళకి చిన్నతనం నుండి ధర్మం గురించి తెలుస్తుంది.ధర్మాచరణ చెయ్యడం అలవాటవుతుంది
@PEOPLESREVOLUTION-f4j
@PEOPLESREVOLUTION-f4j Ай бұрын
🔱🚩🇮🇳🚩🔱
@repakulasureshkumar8868
@repakulasureshkumar8868 Ай бұрын
గురువుగారికి నమసుమాంజులి
@godfathershiva6217
@godfathershiva6217 Ай бұрын
So it clearly states that we all jeevatmas seetas rama is para matma sadasiva supreme soul purushothamudu
@satyanarayanammamattaparth1579
@satyanarayanammamattaparth1579 10 күн бұрын
Ee youth yuva hindu uddaranaki chestunna Khushi ,ki hindus andaram yentho runapadi vunnamu ,veriki namaskaramulu ,miku paramathama deerga Ayushman ,ivvali....
@narayanaraomanchella1820
@narayanaraomanchella1820 Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏👍
@nageshwarraodhanalakota2365
@nageshwarraodhanalakota2365 Ай бұрын
Manuvadamgurinchicheppinandukuthankssir.
@kamunisrinivas3466
@kamunisrinivas3466 Ай бұрын
15:20
@vlgsarma5901
@vlgsarma5901 Ай бұрын
నమ:🎉
@jramakrishnachowdary4095
@jramakrishnachowdary4095 Ай бұрын
Your advertisements are distributing and distracting. Please do your ads with some intervals.
@mrb515
@mrb515 Ай бұрын
గ్రామగ్రామాన హిందూ గ్రూపులు తయారు చేసుకోండి
@rameshbabukota9932
@rameshbabukota9932 Ай бұрын
Asalu manuvu ane vadu evvadu ledu. Mee aarya bhrahmala kalpana kadha. Aavesapadaku, Madu gula! COOL.
@MMANI-ok3bu
@MMANI-ok3bu Ай бұрын
Guruvugariki namaskaram.ramanamasmarana entati mahattaramienado chala Baga chepparu ,Tq
@bhaskerreddykallem9924
@bhaskerreddykallem9924 Ай бұрын
Jai Sriram Jaihind Jai Bharath Excellent video
@rosaiahkonjeti9639
@rosaiahkonjeti9639 Ай бұрын
మీరు ముందుకు వచ్చి సనాతధర్మాన్ని కాపాడండి.
@dasarivenkateswarlu4642
@dasarivenkateswarlu4642 Ай бұрын
Yemiti Pawan garu unnarugaa ika Avadhanigaaru deniki
Don't underestimate anyone
00:47
奇軒Tricking
Рет қаралды 16 МЛН
I thought one thing and the truth is something else 😂
00:34
عائلة ابو رعد Abo Raad family
Рет қаралды 5 МЛН
Don't underestimate anyone
00:47
奇軒Tricking
Рет қаралды 16 МЛН