బ్రౌన్ రైస్ తో లాభమా..? నష్టమా..? || Is Brown Rice Good for Health? || Brown Rice Benefits in Telugu

  Рет қаралды 700,757

iNEWS

iNEWS

Күн бұрын

Пікірлер: 374
@merabharathmaatha9118
@merabharathmaatha9118 2 жыл бұрын
హాస్పిటల్ లో గిరాకీ తగ్గింది ఏమో.మళ్ళీ పాలిష్ చేసిన బియ్యం తిని షుగర్ మొదలగు రోగాలు తెచ్చుకొని కార్పొరేట్ హాస్పిటల్ బారిన పడి వారిని తొందరగా ధనవంతులుగా చేయడం కోసం ఒక డిబేట్ పెట్టారు
@rameshreddyv5539
@rameshreddyv5539 2 жыл бұрын
Yes bro
@Vikramasena1984
@Vikramasena1984 Жыл бұрын
Yes
@prabhakartadichetla9881
@prabhakartadichetla9881 10 ай бұрын
అదే అసలు విషయం కావచ్చు
@jagadeeshwar7814
@jagadeeshwar7814 6 ай бұрын
😅
@rajibodasingi6335
@rajibodasingi6335 6 ай бұрын
Avunu anna
@ksreddy115
@ksreddy115 2 жыл бұрын
బ్రౌన్ రైస్ అంటే దంపుడు బియ్యం తింటే ఆరోగ్యానికి మంచిది.
@Srinivas-qk5im
@Srinivas-qk5im 2 жыл бұрын
బ్రౌన్ రైస్ తో లాభాలు తప్ప నష్టాలు ఉండవు ఈ మీడియా నెగిటివ్ ని చూపిస్తుంది వేస్ట్
@KakinadaGopi
@KakinadaGopi 3 жыл бұрын
ఇది పాలిష్ డు బియ్యం కంపెనీల ప్రచారం లా ఉంది. ప్రసార మాధ్యమాల దిగజారుడుతనం.
@chvvsatyanarayamurthy7182
@chvvsatyanarayamurthy7182 3 жыл бұрын
correct ga chepparu brother.
@tnprasad1377
@tnprasad1377 3 жыл бұрын
ప్రజల్లో అనుమానం కలిగించకుండా మీరు తిని మాకు చెప్పండి
@akashtheone
@akashtheone Жыл бұрын
😂😂😂😂😂
@DSKR321
@DSKR321 6 ай бұрын
😂😂😂😂😂
@ramugarige8242
@ramugarige8242 5 ай бұрын
😂😂😂😂
@kothurulalithamma5734
@kothurulalithamma5734 2 жыл бұрын
This explanation is correct. If you give more value to health you can start consuming brown rice or unpolished rice
@mudigondanageswararao5468
@mudigondanageswararao5468 2 жыл бұрын
health wellness is the food, life style and mind functional status.
@srinivasch2005
@srinivasch2005 3 жыл бұрын
Coffee is the highest pesticided product in the world. When roasted, becomes more poisonous. Scientists never talk about this.
@sivasivatadisetti7485
@sivasivatadisetti7485 2 жыл бұрын
Yes
@sunnyganti8732
@sunnyganti8732 2 жыл бұрын
Mmjjar4e ,,
@soumyap1602
@soumyap1602 8 ай бұрын
True it us poisonous
@satyanaayanap8360
@satyanaayanap8360 2 жыл бұрын
White rice 100% side affects
@rk8717
@rk8717 2 жыл бұрын
100 💯 percent brown rice so useful
@Sweety02457
@Sweety02457 Ай бұрын
వడ్లను ఒక్కసారి పైన పొట్టు తీసి చూడండి. బియ్యం ఎలా ఉంటాయో. వడ్లను మిల్లుకు వేసి పాలిష్ చేయకుండా లేదా దంచి చూడండి బియ్యం brown colour లో ఉండవు. వండితే రైస్ పొడి పొడిగా ఉంటుంది చాలా బాగుంటుంది. ఇప్పుడు market లో అమ్మే brown కి , దంచి or పాలిష్ చేయని బియ్యానికి తేడా ఉంటుంది. ఇప్పుడు బయట అమ్మే bown rice వండితే rice జిగురు ఉంటుంది. ఒక్కసారి వడ్లు కొని దంచి , వండి చూడండి.color , rice ఎలా ఉంటుందో. Market లో అమ్మే brown rice కి , వడ్లను దంచి , పాలిష్ చేయని rice చాలా తేడా ఉంటుంది. అవి ఒక రకమైన rice లో రకం మాత్రమే. వడ్లను దంచిన rice కి , market లో dorike brown rice తేడా చూడండి. పల్లెటూళ్ళకు వెళ్లి చూడండి తేడా తెలుస్తుంది
@pradeepkumarmusham693
@pradeepkumarmusham693 3 жыл бұрын
Brown rice good
@smiles4ever680
@smiles4ever680 3 жыл бұрын
To divert the people from health to unhealth this is kind of politics.
@bachireddyvideos5996
@bachireddyvideos5996 3 жыл бұрын
చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని చెప్పండి మెజారిటీ పీపుల్ బ్రౌన్ రైస్ తినమని చెబుతున్నారు proofs తో సహా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి
@hemalatakaja8169
@hemalatakaja8169 2 жыл бұрын
Yes
@reallifetelugu143
@reallifetelugu143 2 жыл бұрын
Brown rice nice food
@adilakshmialla7137
@adilakshmialla7137 2 жыл бұрын
Half an hour nanabetti aa water ni prarabosi marala maro half an hour nanabetti vandukunte manchi result vuntundi. Easy digests and no side effects.
@hotaagnikumar2318
@hotaagnikumar2318 2 жыл бұрын
Vaallu mallee cheppinaa atu itu kaakundaane cheptaaru sir☺
@mahi181481
@mahi181481 Жыл бұрын
Brown Best 👍💯
@bhushanbalaga9646
@bhushanbalaga9646 2 жыл бұрын
Brown rice is good for health... Don't confuse
@rameshkancharla1121
@rameshkancharla1121 3 жыл бұрын
శతాబ్దాలుగా ఎవరు వైట్ రైస్ తినలేదు
@hanumantharaom5730
@hanumantharaom5730 3 жыл бұрын
China taiwan
@vinayabhushnareddygade4435
@vinayabhushnareddygade4435 3 жыл бұрын
kzbin.info/www/bejne/fILdoHeQpreMl7M
@kothakapugopalreddy8654
@kothakapugopalreddy8654 3 жыл бұрын
వందేళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా లో బియ్యం లేవు. జొన్న రొట్టె మాత్రమే ఉండేది
@rajashekar3389
@rajashekar3389 3 жыл бұрын
@@kothakapugopalreddy8654 ఉన‌్నాయి వైట్ రైస్ లేవు ,ఎర‌్రబియ‌్యం 40సంవత‌్సారల క‌్రితం యుండేవి
@Domala8833
@Domala8833 2 жыл бұрын
Just 50 yrs nundi maathrame white rice thintunnaaru
@dcsfarming1
@dcsfarming1 3 жыл бұрын
ఎవరికి లాభాలు పెంచడానికి ఇప్పుడు ఇప్పుడు ఈ స్టోరీ చెప్తున్నారు ఇప్పటి వరకు ఎక్కడున్నారు నిద్రపోయారా
@krishnareddy5629
@krishnareddy5629 3 жыл бұрын
మొన్నటి వరకు కొలెస్ట్రాల్ అయిపోయింది. ఇప్పుడు కొత్త దందా సార్
@bachireddyvideos5996
@bachireddyvideos5996 3 жыл бұрын
👍
@KSK424
@KSK424 2 жыл бұрын
Anna, jarigey prati Pani valla kondhariki laabam, nastam untai. Dhaani valla use antha anedi choodandi.
@gopidinaveenkumar887
@gopidinaveenkumar887 2 жыл бұрын
It is true whatever she has told . To avoid vitamin deficiency alternate with white rice Brown rice causes vitamin deficiency
@davidshakthi1599
@davidshakthi1599 2 жыл бұрын
BROWN RICE CAUSES CANCER, IS IT TRUE?
@realtalks9472
@realtalks9472 2 ай бұрын
Which vitamin Deficency we get ..??can we eat single polish rice ..??
@Siri00179
@Siri00179 3 жыл бұрын
తినే వాళ్లకి అనుమానం పెంచకండి అరవై సంవత్సరాల నుంచి తింటున్నాం ఏమికలేదు ఇలాచేప్పడానికి మీకుఎంత ఇచుంటారో
@mohanakumar8282
@mohanakumar8282 3 жыл бұрын
Which is good Brown rice or white Rice
@bachireddyvideos5996
@bachireddyvideos5996 3 жыл бұрын
👍
@maxinewspcraoci2567
@maxinewspcraoci2567 2 жыл бұрын
దంపుడు బియ్యం the best rice
@chandurock9817
@chandurock9817 2 жыл бұрын
@@mohanakumar8282 brown rice
@vasukondeti6270
@vasukondeti6270 2 жыл бұрын
Baaga chepparu
@rajashekar3389
@rajashekar3389 3 жыл бұрын
ప్రకృతి వ్యవసాయం చేయండి చాలా మంచిదని ఒక ఛానల్ అన‌్నా చెబుతారా
@kalyanisharma520
@kalyanisharma520 3 жыл бұрын
PMC Channel vallu chepthunnaru
@srinivasch2005
@srinivasch2005 3 жыл бұрын
Yes, nobody talk about organic farming. Even politicians, govt building MNC hospitals, medical schemes, but not concentrate on providing pure air, pure water, pure grains.
@subhodhinisubbu2571
@subhodhinisubbu2571 2 жыл бұрын
Soak any lentils or brown black red rice overnight in the apple cider vinegar and pinch of salt and remove that water and wash 3times which helps to remove Phytic acid to some extent
@rk8717
@rk8717 11 ай бұрын
Brown rice so good and healthy, but weekly three times in other days jona roti, koralu we should eat
@Ganeshpk-wz9km
@Ganeshpk-wz9km Жыл бұрын
Super news super
@DCVindula1
@DCVindula1 3 жыл бұрын
Sir evaraina pls respond. I want to start brown rice. How to identify exact brown rice in supermarket. How to cook?
@leelaparimala7269
@leelaparimala7269 2 жыл бұрын
brown rice pure white undadandi adey meeru chuskovalsindi and single polished rice ani adagandi.
@sreenivasaraomahankali8952
@sreenivasaraomahankali8952 2 жыл бұрын
Meeku d - mart near by unte, akkada meeku dorukutundi.Directga brown rice ani board petti sale chestaru.But brown rice cooking chala time tisukuntundi.So cookerlo vandukovatam manchidi.white rice kanna vigils ekkuvaga ravali.
@kammanikathalu8985
@kammanikathalu8985 2 жыл бұрын
1 cup 🥤 2nd of 💧 use please super 👌 healthy food ready
@hariprasad2190
@hariprasad2190 3 жыл бұрын
మాకు టైమ్ data దండగ.ఎప్పటినుంచో తింటున్నము .ఏమి కాలేదు కాదు కూడా.
@Cherry-sr3be
@Cherry-sr3be 3 жыл бұрын
Yes sssssssss
@bachireddyvideos5996
@bachireddyvideos5996 3 жыл бұрын
Super
@pattabhiramayyaadibhatla7608
@pattabhiramayyaadibhatla7608 Ай бұрын
బ్రౌన్ రైస్ కి వైట్ రైస్ కి పెద్దతేడా ఉండదు.తెల్లబియ్యంలో ఒక్క బివిటమిన్ లోపిస్తుందని అన్నారు.తౌడునుండి నూనెను మాత్రమే తీస్తున్నారు.అసలు పోషకాలు పొట్టులో ఉండవు.గింజలోనే ఉంటాయి.పప్పులుకూడా పొట్టుని తొలగించేవాడుతాము.సొల్యుబుల్ ఫైబర్ కూరలలో ఉంటుంది.బ్రౌన్ రైస్ లోకాదు.తెల్లన్నం తినకండి.పంచదార,ఉప్పు,నూనె,నెయ్యి వాడకండి ఇలాటికబుర్లు ప్రకృతివైద్యులప్రచారంతో డాక్టర్లుకూడా చెప్పడం ప్రారంభించేరు.ఏదైనా మితంగా తింటే ఏప్రమాదంలేదు.నానపెట్టడం సులువుగా ఉడకడానికి.సొల్లుకబుర్లు చెప్పకు.పరిశోధనా పత్రాన్ని జతచేసి చెప్పు.ఏదో ఒక వీడియోచేసి బ్లఫ్ చెయ్యకు.
@kasarlavenkatareddi1769
@kasarlavenkatareddi1769 2 жыл бұрын
After 6 minutes you told some seeds.also contain P.acid. That means Should we soak the nuts also?
@raghuvirao9560
@raghuvirao9560 2 жыл бұрын
Yes always soak nuts lentils n pulses
@vedarajuv7376
@vedarajuv7376 3 жыл бұрын
శతాబ్దాలుగా తెల్లబియ్యం ఎవరు తిన్నారు
@soumyap1602
@soumyap1602 8 ай бұрын
Memu thinam bro 😢
@DSKR321
@DSKR321 6 ай бұрын
ee channel vallu tinnaremo 😂
@chvjayadurgacharychirravur5727
@chvjayadurgacharychirravur5727 3 жыл бұрын
బ్రౌన్ రైస్ మంచిది కాదా..మరి మామూలు రైస్ మంచిదా..ఏమి చెప్తున్నారు ..తల్లి...
@KSK424
@KSK424 2 жыл бұрын
Anna, any unpolished rice is better than white rice. Don't confuse
@veeraraghavaraoadiraju1759
@veeraraghavaraoadiraju1759 2 жыл бұрын
నా పాటికి మాడిన దోశె తింటుంటే... అని సినీ నటుడు శ్రీ యమ్మెస్ నారాయణ గారి డైలాగ్ గుర్తుకొస్తోంది.. బ్రౌన్ రైస్ ఆహా..ఓహో అనుకుంటుండగా....... బియ్యం .. తినడం అంతంత మాత్రంగా గల యూనివర్సిటీ వారి పరిశోధనలేమిటీ!! అంతా.. అయోమయం........ అవును ఇంతకాలం బ్రతికించిన తెల్లబియ్యం జిందాబాద్.
@raghunathreddy1663
@raghunathreddy1663 Жыл бұрын
Since more than two years i am eating brown rice and i don't have effected unhealthy and no side effects to me and my age is 72yesrs.from L Raghunath Reddy retired supdt of Apsrtc and also secretary of Ysr retired employees association kadapa Ap state
@realtalks9472
@realtalks9472 2 ай бұрын
Plz give ur no sir
@goelredeemer9867
@goelredeemer9867 3 жыл бұрын
స్క్రిప్ట్ బాగా చదివింది పాప 👌👌😜
@mandavarao4565
@mandavarao4565 2 жыл бұрын
Brown or white rice both will if orgnic or non organic same
@s.ckrishnaiah6992
@s.ckrishnaiah6992 3 жыл бұрын
Which type rice is preferred?.This information put some confusion.
@MVR3039
@MVR3039 2 жыл бұрын
అయిదు నిముషాలు వేస్ట్ టైం చివరి మూడు నిముషాలు విషయం శాస్త్రవేత్త తో వీడియో చూపించాలి.యాంకర్లు ప్రజలకు సెన్సేషన్ గా ఉండాలని ఎప్పుడూ చెపుతారు
@upparajaswanth1644
@upparajaswanth1644 2 ай бұрын
తెల్ల బియ్యం తిని హాస్పిటల్ కి రండి హాస్పిటల్కి బాగా లాభాలు చేకూర్చండి అని మీ అభిప్రాయం అంతే కదా
@soumyap1602
@soumyap1602 8 ай бұрын
1 day we will eat brown rice 1 day chapathi 1 day white rice 1 day uraddal dosa 1 day minapappu dosa 1 day ragi chapathi 1 day jonna roti
@gvrrao3225
@gvrrao3225 3 жыл бұрын
శతాబ్దాలుగా తెల్లబియ్యం తింటున్నారని చెప్పటం తప్పుతల్లీ. 30 సంవత్సరాల క్రితం దంపుడు బియ్యం తినేవారు, నేడు దానికి సమానమైన బ్రౌన్ రైస్ తినటం అత్యుత్తమం.
@babygirlcutie25
@babygirlcutie25 3 жыл бұрын
We use take brown rice since 100 of years.
@yakobmch586
@yakobmch586 3 жыл бұрын
నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం కావడం లేదు బ్రౌన్ రైస్ చాలా మంచిదని మన పూర్వీకులు డాక్టర్స్ చెబుతుంటే నువ్వు డబ్బులు అమ్ముడుపోయి కొత్త రకమైన మాటలు చెబుతున్నావ్ ఎవరు భయపడవద్దు బ్రౌన్ రైస్ చాలా చాలా మంచిది
@guttasangamitra5452
@guttasangamitra5452 3 жыл бұрын
👍
@gopalakrishnamurthyvytla4128
@gopalakrishnamurthyvytla4128 2 жыл бұрын
రీసెర్చ్ చేయిని సొల్లు కబుర్లు మాని పూర్వం నుంచి తినే బ్రౌన్ రైస్ నుంచి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు
@Satya-j7j
@Satya-j7j 9 ай бұрын
Super ❤
@giriyadagiri9825
@giriyadagiri9825 2 жыл бұрын
నేను 1 నెల నుండి తింటున్నాను.ఇప్పుడేమో మీరు డౌబ్ట్ create చేశారు.ఏది తినాలో ఏది తినొద్దో అర్థం కావడం లేదు
@srinivasae8714
@srinivasae8714 Жыл бұрын
Brown rice tinu. harvard University vand media vaallu cheppedhi marketing kosam
@hannahjones....bangaloreth5591
@hannahjones....bangaloreth5591 2 жыл бұрын
Brown is more used in Kerala
@balatraveller2041
@balatraveller2041 2 жыл бұрын
Matta rice, its called
@guruprasaddarbha2005
@guruprasaddarbha2005 2 жыл бұрын
ఈమె ఒక ఇంగ్లీష్ వీడియోని కాపీ కొట్టి చెబుతోంది. అందులో కూడా బ్రౌన్ రైస్ లో పైటిక్ ఆసిడ్ ఉంటుందని, బ్రౌన్ రైస్ కన్నా వైట్ రైస్ తినడమే మంచిదని చెప్పారు. దాన్ని కాపీ కొట్టుకొని ఈమె ఇప్పుడు ఆ కంటెంట్ ని తెలుగులో తర్జుమా చేసుకొని చెబుతోంది అంతే.
@balajisrinivas8665
@balajisrinivas8665 7 ай бұрын
chala baga chepparu a harvard university valla publication details kuda share cheste video tho paatu chala helpfull ga untaadi e video paid kaadu guinunne ani nammadaniki ?
@Devarapalli
@Devarapalli 3 жыл бұрын
You people are confusing public, However polished rice is not good and every body knows that. Please have a clarity what you are teaching.
@belindasbazaar1752
@belindasbazaar1752 3 жыл бұрын
I prefer brown rice Stop eating white rice
@realtalks9472
@realtalks9472 2 ай бұрын
From when ?
@radhakumaripatibandla8330
@radhakumaripatibandla8330 3 жыл бұрын
లైట్ పాలిష్ వేయించితే బ్రౌన్ రైస్ మంచిదే అరగంట ముందు నానబెట్టాలి సన్న బియ్యం 2000 సంవత్సరం నుంచి వచ్చింది షుగర్ ఎక్కువ అయింది కదా అప్పుడు నుంచి ఇప్పుడు శాస్త్రవేత్తలు ఏం తెలుసు అసలు పెద్దవాళ్ళు చెప్పిన ఈ పాటించండి టీవీలు పచ్చి అబద్ధాలు
@bachireddyvideos5996
@bachireddyvideos5996 3 жыл бұрын
Super
@ravuri999
@ravuri999 2 жыл бұрын
It's totally biased towards marketing mafia of medical companies, Brown rice was always good for our health
@venkykids9511
@venkykids9511 3 жыл бұрын
అవును అంటారు .. ఎందుకంటే పెద్దవారికి నష్టం కలిగించే ఆరోగ్యకరమైన విషయం కదా! పండ్లు ఎట్లా తోమలో కూడా తెలియని మన వాళ్ళు, గంటలు గంటలు తోమి అరగదీసుకొని, పళ్ళు పాడు చేసుకుంటారు కానీ, పండ్లను ఎలా పుల్లలతో గట్టిగా చేసుకోవాలో తెలియదు. Bresh తో తోమినా, ఏవిధంగా తోమాలో తెలియదు. అలాంటివారిని ఇలా confuse చేసి, తమదే పై చేయి అనిపించుకుంటారు... వీల్లేమో హాస్పిటల్స్ కు దక్షిణలు సమర్పించుకుంటారు కానీ ఆరోగ్యం విషయంగా జాగ్రత్త పడరు. అదేం వింతో అర్థం కాదు
@k.tulasaihchary722
@k.tulasaihchary722 2 жыл бұрын
దంపుడు బియ్యం తిన్న మన తాతయ్యలు నానమ్మలు ఎంత బలంగా వున్నారో తెలియదా?
@sais3127
@sais3127 3 жыл бұрын
Who said America lo only 2 varieties of rice ani ,we are having all variety of rices here
@Shruthi_Videos
@Shruthi_Videos 2 жыл бұрын
Can they say pressure cooking rice is toxic.
@yamsanisrinivas441
@yamsanisrinivas441 2 жыл бұрын
మీ బొంద.... డ్రగ్ మాఫియా మీకు డబ్బులు ఇస్తే ఇలాంటి వార్తలు జనాలకు చేరావేస్తున్నారు. బ్రౌన్ రైస్ మనకు చాలా మంచిది
@parthugoparaj
@parthugoparaj 2 жыл бұрын
Try to guide in a healthy way hope you understand
@akmand009
@akmand009 3 жыл бұрын
అసలు విషయంలో క్ల్యారిటీలోపించింది. బ్రౌన్ రైస్ ఎలావండాలో ఇంకొకవీడియోలో చెప్పండి.
@krishnareddy5629
@krishnareddy5629 3 жыл бұрын
ఒక గంట ముందు రైస్ నానబెట్టి ఆ తర్వాత కడిగి వండుకోవాలి సార్. ఇవి చెప్పరు సార్ వీళ్ళు.
@lakshmichowdaryerpina6121
@lakshmichowdaryerpina6121 3 жыл бұрын
1 glass rice ki 4 glasses water vesukuni ventane vandukovachu cooker lo. Naana pettavalasina avasaram ledhu.
@bachireddyvideos5996
@bachireddyvideos5996 3 жыл бұрын
👍
@prakasamvvs5298
@prakasamvvs5298 3 жыл бұрын
4 ti 5 hours soak and cook in pot. Then you taste the food for all b vitamins and for the benefit of diabetics, constipation, obesity.
@lakshmiprabhakar2426
@lakshmiprabhakar2426 2 жыл бұрын
Best rice is brown rice
@KSK424
@KSK424 2 жыл бұрын
Any unpolished rice is best
@aakandabharath6502
@aakandabharath6502 Жыл бұрын
i think this is not a problem in order to protect {brown rice} for every cm layer in rice/paddy pls speared a layer of neem/eucalyptus/thulassi leaves so,no chance of insects/warms
@rajamohan8470
@rajamohan8470 2 жыл бұрын
It will not make much difference. Brown rice tast will not be good hence consumption will be less intake will be less.
@bhavanimanjumanjubhavani5268
@bhavanimanjumanjubhavani5268 2 жыл бұрын
అజ్ఞాన వార్తల సమాహారం ఈ ప్రసంగం. ఆ యూనివర్సిటీ వారికి కూడా కొన్ని తెలియవు అని నిక్కచ్చి గా చెప్పచ్చు. ఏ వేదిక పైన అయినా చర్చ కి సిద్ధం
@cvnsharma9115
@cvnsharma9115 3 ай бұрын
పచ్చ గడ్డి ఎండు గడ్డి లో చాలా పోషకాలు ఉన్నాయి. కనుక మీ మీడియా వాళ్ళు అవి తినండి.
@rajeshwarrao7666
@rajeshwarrao7666 3 жыл бұрын
TV Channels close chesthe every body will have good health
@KSK424
@KSK424 2 жыл бұрын
Intlo tv lu close chesthey, money and health two benifits 🤣
@smileyqueenravali4068
@smileyqueenravali4068 2 жыл бұрын
😄😄😄
@rameshreddyv5539
@rameshreddyv5539 2 жыл бұрын
Good
@mountaingirl6519
@mountaingirl6519 3 жыл бұрын
If hand pound rice and all other grains & pulses should be soaked and washed well to remove phytic acid. Hand pound brown rice is definitely better than white rice.
@swaroopan6257
@swaroopan6257 2 жыл бұрын
ఇవన్నీ వదిలేసి సింగిల్ పాలిష్ రైస్ మంచిది..యాంకర్ కూడా అదే తింటే చాలా మంచిది.బాలెన్స్ డైట్ మంచిది.దట్స్ ఆల్. నో డౌట్.
@Pallikondasangertha
@Pallikondasangertha 17 күн бұрын
😂
@KrishnaParsad-ex5on
@KrishnaParsad-ex5on Ай бұрын
White ఒక నెల brown ఒక నెల తింటే తేడా మనకే తెలిసి పోతుంది
@upparajaswanth1644
@upparajaswanth1644 2 ай бұрын
ప్రకృతి మనకు ఏ విధంగా ఆహారాన్ని అందిస్తే ఆ విధంగానే స్వీకరించాలి తప్ప దాన్ని ఆర్టిఫిషియల్ చేసి చిను అని ఏ శాస్త్రము చెప్పదు
@INDRADHANASSUrecipes
@INDRADHANASSUrecipes 3 жыл бұрын
టైటిల్ ఒకటి చెప్పేది ఒకటి 🙆🙆
@vijayrajeswarraoparsa4217
@vijayrajeswarraoparsa4217 2 жыл бұрын
You did not Hear what said
@INDRADHANASSUrecipes
@INDRADHANASSUrecipes 2 жыл бұрын
@@vijayrajeswarraoparsa4217 full vine chepanu andi thumbnail veru antuna
@JesusGracefulJourney
@JesusGracefulJourney Жыл бұрын
USA lo university, schools lo brown rice students ki pedatharu. USA lo andharu brown rice mathrame thintaru. Health chala care tesukuntaru. Brown rice , chiken Brocoli, nuts , fruits, juices, ….. main dish. Mana Indians indian grocery’s lo white rice kanukkoni thintaru. Brown rice low cost. Sonamasuri rice manam thintamu. But all types of rice dhorukuthai
@vijayagrace4658
@vijayagrace4658 3 жыл бұрын
Thank you so much sharing this video 🙏
@parthugoparaj
@parthugoparaj 2 жыл бұрын
Total ga brown rice thinadam waste ani chepparu thaanks
@MedrowSai
@MedrowSai 2 жыл бұрын
100 years back brown rice maatramae tinae vaallu Vaallu healthy ga unnaru. Confuse vaddu. Manthena Satyanarayana Raju videos choostae confusion undadu.
@realtalks9472
@realtalks9472 2 ай бұрын
What about single polished rice ...??
@pattabhiramayyaadibhatla7608
@pattabhiramayyaadibhatla7608 3 жыл бұрын
కోడిగుడ్డులోకూడా గుల్లలో పోషకాలు బోలెడు ఉంటాయి.దాన్ని పారేయకండి.దాంతోపాటు గుడ్డుని తింటే చాలాబలం.
@ukchavan2909
@ukchavan2909 3 жыл бұрын
కిడ్నీ ప్రోబ్లేమ్స్ వస్తాయి, జాగ్రత్త.
@rajukolguri8214
@rajukolguri8214 2 жыл бұрын
సూపర్
@sharadashankar9870
@sharadashankar9870 3 жыл бұрын
Brown rice Annam varchukune paddati lo vandukunte problem vundadu.
@ruttalavenkateswararao5141
@ruttalavenkateswararao5141 2 жыл бұрын
Mana rushulu(Bharatiya sastravetthalu) cheppinde annitiknte uttamam, Manam varu cheppinadi vadilesi modern science antu valla venakaala padutunnam Baratha desam prapanchaaniki GURUVU
@Jewellery_keerthi_begumbazar
@Jewellery_keerthi_begumbazar 2 жыл бұрын
Clarity ledhu. Emi chapallo annukunaro neat chapadam kuda rakapothe inka andhuku andi. Antha china news clarity miss chesaru
@kallumadhusudhanreddy539
@kallumadhusudhanreddy539 2 жыл бұрын
ఏమీ అర్ధం కావడం లేదు.బ్రౌన్ రైస్ మంచిది అని ఒకసారి కాదని ఒకసారిచెప్తున్నావ్
@mvvsatyanarayana8576
@mvvsatyanarayana8576 3 жыл бұрын
👌👌👌❤❤❤
@tadepallibharadwaja3618
@tadepallibharadwaja3618 3 жыл бұрын
మెడికల్ కంపెనీ వాళ్ళకి side effects అంతే గానీ వేరే కాదు అలా చెప్తే ఎలా అని ఇలా చెప్తారు
@sv2200
@sv2200 2 жыл бұрын
ఏది మంచిది అని చెబుతోందో అర్ధము చేసుకుని తిను మానవా ,, మన గురించి మనం ఏమిటో తెలుసుకోకుండా బ్రతికేస్తూ ఉన్నాము అని,, అందరూ మనకు ఎన్నో ఎన్నెన్నో చెప్పెస్తూ ఉన్నారు ,, లంక మేత గోదావరి ఈత బ్రతుకులు అయిపోయి ,, మన గురించి మనకే అవగాహన లేని విధంగా జీవిస్తూ ఉన్నందుకు మన మీద మనకే జాలి వేస్తూ ఉన్నది గమనిస్తే మరి
@hussainmohd4291
@hussainmohd4291 2 жыл бұрын
నెగెటివ్ కామెంట్స్ పెట్టీ నీ వీడియో చూసేటట్లు నీ టెక్నిక్..
@nandipatisivasreenivasared840
@nandipatisivasreenivasared840 3 жыл бұрын
Me bonda ఎంత డబ్బు తీసుకున్నారు
@vinaybhushanj6894
@vinaybhushanj6894 3 жыл бұрын
Eat Rice you are eating silver in grain form Eat rice from irrigated paddy fields you are eating wet silver grains. Grow paddy in irrigated dry condition,you are eating 22 carrot golden grains with polish. Grow paddy in Rainfed condition,make brown rice with zero polish,you are eating 24 carrot golden grains Grow paddy in rainfed condition on small scale for yourself,make brown rice in to flour for self and make roties you will be eating golden flakes and cakes wirh golden taste. Thiinkover
@rajaraogutha1675
@rajaraogutha1675 2 жыл бұрын
Exallent sir
@sarathchandrawriter1410
@sarathchandrawriter1410 2 жыл бұрын
వీడియో చేసేప్పుడు మంచో చెడో ఏదో ఒకటి చెప్పాలి
@ramakrishna5814
@ramakrishna5814 2 жыл бұрын
a city lo.... a village lo parisodhanalu sesi naru ji.... Six months panta pandinchi miny millers ki Vadlu is the.... Millupatti.... Ration-card Rice mixsesi ammutunnaru.... Prathidi kalthi.... E technology tho prathi Vaaru News seppe varu ainaru..... Kalthi gurinchi Government ami Sesthundi..... Millisecn ki oka Abadham ammutundi e... Technology.... Thank you
@brajendrarao1831
@brajendrarao1831 2 жыл бұрын
Brown rice good for health.
@soumyap1602
@soumyap1602 8 ай бұрын
U can't eat brown rice daily it won't digest..but u can eat white rice daily it will digest
@NeerajKumar-iu9gd
@NeerajKumar-iu9gd 2 жыл бұрын
Normal rice with good curries tinali mana body mana food ki alavatu padindi vere varieties tinted digest avadu vere problems vastai
@cacvsuryam3820
@cacvsuryam3820 2 жыл бұрын
ఇదంతా fortified బియ్యం మార్కెట్ చేసుకోవడానికి బాగుంటుంది
@krishnaveninandhyala4407
@krishnaveninandhyala4407 Жыл бұрын
😊
@prapullakomari
@prapullakomari Жыл бұрын
Mirem cheparu...white rice tinamana leka brown rice tinamana...first brown rice manchidi anaru...tarvata tuch anaru...yentidi
@petlasrinivasu3080
@petlasrinivasu3080 3 жыл бұрын
The toys were played by the ETV channel corporate company adamante
@guttasangamitra5452
@guttasangamitra5452 3 жыл бұрын
🙄🙄🙄🙄🙄🙄🙄🙄🙄
@nagaraju-oq3ut
@nagaraju-oq3ut 2 жыл бұрын
Marketing kosam companies channels nu vaduthunayi!
@ashokmuthyala5050
@ashokmuthyala5050 2 жыл бұрын
వాళ్ళ ఆయన రాత్రి నిద్ర లేకుండా చేసి నట్టు ఉంది. అర్థం కాకుండా మాట్లాడుతూ ఉంది
@laxminarayanbohra595
@laxminarayanbohra595 3 жыл бұрын
White rice tinevallu Fresh Tavudu tinte sari potundi
@anithakonreddy4698
@anithakonreddy4698 3 жыл бұрын
Asalu thinaala ? emi thinodda ? adi cheppandi alaage chesthaam
@guruprasaddarbha2005
@guruprasaddarbha2005 2 жыл бұрын
ఇంత చెప్పింది బ్రౌన్ రైస్ మంచిది కాదా?
@umasakhamuri5514
@umasakhamuri5514 2 жыл бұрын
Correct
@sujatha20aug
@sujatha20aug 3 жыл бұрын
White rice , brown rice kalipi vandi thinachu
@devansheratnaa3069
@devansheratnaa3069 3 жыл бұрын
Annam yesaru pettadam ante ade ra babu... Mana poorvikulu chesindi ade Ade vishayam mana rushulu chepte vinaru harward vallu chepte gani nammam manam
@kothurulalithamma5734
@kothurulalithamma5734 2 жыл бұрын
Don't criticize the speech, if you want you can follow or you can forget it.... It is fact... Unpolished rice is the best food
@narayananelakuditi8574
@narayananelakuditi8574 2 жыл бұрын
Memu ten years batti vada thanam no side effect
Andro, ELMAN, TONI, MONA - Зари (Official Music Video)
2:50
RAAVA MUSIC
Рет қаралды 2 МЛН
Air Sigma Girl #sigma
0:32
Jin and Hattie
Рет қаралды 45 МЛН
Andro, ELMAN, TONI, MONA - Зари (Official Audio)
2:53
RAAVA MUSIC
Рет қаралды 8 МЛН
7 AM | ETV Telugu News | 6th January "2025
20:47
ETV Andhra Pradesh
Рет қаралды 239 М.
Jeera Rice  | Mee Kosam | 29th October 2019  | ETV Abhiruchi
10:36
ETV Abhiruchi
Рет қаралды 6 МЛН
Andro, ELMAN, TONI, MONA - Зари (Official Music Video)
2:50
RAAVA MUSIC
Рет қаралды 2 МЛН