తెలుగు భాష ఔచిత్యాన్ని పదింతలు పెంచి పరిమళాన్ని వెదజల్లిన ఓ మహానుభావుడా... పద్యం కరువై తెలుగు భాషా మాధుర్యాన్ని ఎలుగెత్తి చాటుతున్న నీకు సిరసా వాచా వందనాలు
@kirankumargatike31616 жыл бұрын
Assalu ekkadaa unnav brother super
@mohankrishnabandili49866 жыл бұрын
Super nnnnnn
@naladalanarasaiah6 жыл бұрын
Excellent brother. God bless you
@ganeshvoorugonda90625 жыл бұрын
Padhabi vandhanam
@kguravaiah96114 жыл бұрын
Iam intrestining
@immadirajashekharnaidu5296 жыл бұрын
లక్ష్మణ్ గారు మీ గొంతు వింటుంటే పాత సినిమాలు గుర్తు కు వస్తున్నాయి మీ గొంతు చాలా మధురంగా వుంది పాత పద్యాలతో ఒక ఆల్బమ్ తయారు చేయగలరు 👌👌👍👍👏👏
@ramakrishna44096 жыл бұрын
👍
@sujathakattoji43886 жыл бұрын
Laxman ur great
@srivasudev6 жыл бұрын
@@sujathakattoji4388 meelanti rasikulyna shrothalu undadam thana adrishtamu Sujatha garu
@allalasudhakar52836 жыл бұрын
@@srivasudev s
@allalasudhakar52836 жыл бұрын
Really great
@sudhakarreddypandiri67836 жыл бұрын
పద్యాలను ఇంత బాగా పాడవచ్చా అని ఆశ్చర్యంతో బాటు చాలా ఆనందం కలిగింది. Hats off to him.
@Ayushmaneshwar96936 жыл бұрын
Super Anna mi padyalu
@ram38636 жыл бұрын
Great voice Laxman Garu. Very proud about you as a Telugu person.
@mahireddy98905 жыл бұрын
వేషాన్ని చూసి ఒక మనిషి వ్యక్తిత్వాన్ని అంచనా వేయద్దు అని నిరూపించారు
@bobbymoorthy7373 Жыл бұрын
ఆనందం...పరమానందమ్
@appalaswamyduddu57776 жыл бұрын
మీరు మాలాంటి వారికోసం మళ్ళీ పుట్టారు....మన తల్లి ఉన్నంత కాలం ఈ తెలుగు తల్లి ఉంటుంది.మీ లాంటి బిడ్డలను కంటూనేఉంటుంది.
@తెలుగువెలుగు-ర6ఫ5 жыл бұрын
Appalaswamy Duddu
@sitaramarajusagi73346 жыл бұрын
very first minute, I am bowled over by your sweet voice..ఎచటనో గల స్వర్గమ్ము నిచట దింపి ... కంచుకోట సినిమాలో పద్యం గుర్తుకొచ్చింది .. యెంత మధురమైన రాగం! వహ్వా!భళి! ఉచ్ఛారణా దోషాలు ఉన్నాగాని మధుర స్వర విన్నాణము అభినందించ దగినదే ... ఇటువంటి పద్యాలు విని చాలా యేండ్లు గతించినవి ...
@trainWithMaii6 жыл бұрын
Super sir
@nanirockstar96006 жыл бұрын
Superb
@padmavathireddy84736 жыл бұрын
Mattilo maikyam .shodhin chute Inka enno .
@srivasudev6 жыл бұрын
@@padmavathireddy8473 ,meeru annadi nijamu Padma garu
@srinivasaraobobbala65815 жыл бұрын
Super
@santhoshk97695 жыл бұрын
సరస్వతీ పుత్రులు... ధన్య జీవులు..... పూజ్యులు ఇలాగే భాషా కౌశలాన్ని ప్రదర్శించ ప్రార్థన......
@srinivasasarmasanivarapu3433 жыл бұрын
tt5
@NileshKumar-ms7ek3 жыл бұрын
Fentastic performance really very good
@narasimhaswamy18616 жыл бұрын
అమోఘం అమోఘం అజరామరం నీ గాత్రం అన్నగారు మీకు మీరే సాటి అణిముత్యాలవంటి తెలుగు పద్యాలను మరిన్ని పాడి మమ్ములను ధన్యులము జేసి అపాతమధురాలను అందించు మీకును నాయొక్క నమస్కారములు సహృదయంతో నా మన్ననగాంచి మరిన్ని పద్యాల ఆలాపన గావించగలరని మనవి.
@maheshbabukaati71314 жыл бұрын
kzbin.info/www/bejne/aaPSmph9eLJ_bpY
@shivaprasadvemuri21636 жыл бұрын
కరిగిపోతున్న కళకు మళ్లీ జీవం పోసిన టు ఉంది మీకు ధన్యవాదములు
@venkateshwarlutirunagari61776 жыл бұрын
Good go ahead
@madhubabu18255 жыл бұрын
Very nice, dhanyawadalu miku,
@venkatramanagoud80484 жыл бұрын
మధురం అ తి మధురం దన్య వాధా లు
@Sahumerchant5 жыл бұрын
ఆర్ ఎక్స్ 100 చూసి ఏదో ముతక పద్యాలు పాడేవాడేమో అని అనుకున్నాను. కానీ చాలా చాలా విషయం ఉన్న వ్యక్తి అని ఇప్పుడు అర్థం అయ్యింది....
@narayanaraogavara84872 ай бұрын
Yes correct
@RajagopalY9996 жыл бұрын
After a long time , I heard asweet voice telugu old poems with Lakshman I remember my college days 60 years back, and thanks to Lakshman. Pl continue to sing more and more for the benefit of our Telugu people.
@nagendrakumarsanku49195 жыл бұрын
మీరు పాడుతుంటే మనసు గాలిలో తేలిపోతుంది లక్ష్మణ్ గారు
@nandumohan11424 жыл бұрын
గౌరవనీయులైన లక్ష్మణ్ గారు మీగొంతు బాగుంది ఇలాంటి పద్యాలు రాగంతో పాడుటకు చాలా సాఔఅం చేస్తుంటారు మయినా మీరెటై సాధన చేశారో కాని అద్భుతంగా ఉంది. అలాగనీ ఒక చిన్న విన్నపం మీరు ఇలాగే మహాబారత ,కురుక్షేత్ర యుద్ధ సన్పివేశాలలోని పద్యాలు,సుమతీ,భాస్కర,నరసింహ,వేమన, లాంటి శతకాలు పాడి ఆడియో ,వీడాయో సిడి లాంటివి చేయండి.
@laxminarasimhameducational49576 жыл бұрын
మీ పద్యాలు వింటే తెలుగు గొప్పతనం తెలుస్తుంది,మీరు ఇంకా పద్యాలు పాడాలి బ్రదర్..ధన్యవాదాలు
@kkkrishna86886 жыл бұрын
చెవికి ఎంత వినసంపుతగా ఉంది.👏
@srinureddy81016 жыл бұрын
ఎంత అధ్బుతంగా పాడావు సోదరా
@studiosr83285 жыл бұрын
Super
@bethapuramramanjaneyulu10104 жыл бұрын
Lakshman garu khantam amogham adbhutham telugu kammadanam amma goppadanam varnichinatlundi.i should like so much.B.Ramanjaneyulu.sa.Lrpalli.kadapa dt.ap
@rampogudinakar1096 жыл бұрын
అమ్మ పాలు బిడ్డకు ఎంత మధురమైనయో, మి పద్యలూ మానవాళికి అంత మధురంగా ఉన్నయి అన్న.
@SWARAAJYATV3 жыл бұрын
Watch Most Talented lakshman Meesala Gari Full Interview : kzbin.info/www/bejne/aZS4lHZpod51oqs
@Rammohan_Kasturi6 жыл бұрын
*క్షరం కానిది అక్షరం* ☑☑☑☑☑☑☑☑☑ ఎవరన్నారయ్యా.. తెలుగు భాష ఉనికి కోల్పోతుందని.. ఎవరు చెప్పారయ్యా.. తెలుగు భాషకు మనుగడ కరువయ్యిందని.. ఎవరు వల్లిస్తున్నారయ్యా.. తెలుగు లెస్సు లెస్సే ఐపోయిందని.. ఎవరు వక్కాణించారయ్యా.. తెలుగు చదివితే జీవితంలో ఎదుగుదల ఆగిపోతుందని.. ❔❔❔❔❔❔❔❔❔❔❔ అవధాన ప్రక్రియ మన తెలుగువాని సొంతం.. పద్య సౌందర్యం మన తెలుగు సొత్తు.. అలసిన వేళ జోలపాటలు.. జొన్న చేనులో జానపద గీతాలు అన్నీ మన సంస్కృతే.. ఎక్కడ లెస్సయింది మన తెలుగు.. అన్నింటా ప్లస్సయ్యింది మన వెలుగు.. ఇదే మన వైభవం.. తరతరాల జనరంజకం.. పసిపాపడికి అమ్మపాల వంటి అమృతం.. కమ్మనైన మన తేట తెలుగు.. ❕❕❕❕❕❕❕❕❕❕❕ మీలాంటి భాషాభిమానులు ఉన్నంత కాలం.. తెలుగు భాషకొచ్చిన ఇబ్బంది ఇసుమంతయు కూడా లేదు.. రాదు... రానే రాదు.... ❕❕❕❕❕❕❕❕❕❕❕ 🎯 _RAMON_
@venkatesharasavilli89705 жыл бұрын
Good bagaa chepparu
@Sureshbabuenglish5 жыл бұрын
రాంమోహన్ కస్తూరి brathikinchandi..sir.telugu..nu
@pavankumarlakke1434 жыл бұрын
Superb comment sir
@rajupemmireddy50264 жыл бұрын
I8
@Rammohan_Kasturi4 жыл бұрын
@@venkatesharasavilli8970 ధన్యవాదాలు సోదరా..
@bhaskart17916 жыл бұрын
should not judge book by it's cover, hats off anna...devudu meelanti vaallaki manchi avakashalu ivvalani koruthunnanu
@ghr65186 жыл бұрын
Yes yes. adbuthamga aaduthunnadu
@sreenivasulur21946 жыл бұрын
తెలుగు భాషకు గానానికి పద్యానికి శుభకాలం...
@BhaviriSVKanth5 жыл бұрын
Bhala bhala sir
@giribabutechworld16915 жыл бұрын
ఈమధ్యన సినిమాలో Artistలకు తెలుగు పలకడమే రాదు మీ పద్యాలతో మాకు మరింత ఊతం వచ్చింది
@28kraghu266 жыл бұрын
నా తెలుగు భాషను సుసంపన్నం చేశావు అన్న
@sankardasari16 жыл бұрын
మన అని అనాలి
@prematp6 жыл бұрын
Yes
@MettaVLu4 жыл бұрын
jagan ki cheppandi
@murthyvs19585 жыл бұрын
లక్ష్మణ్ గారు, మీ పద్యగానం కడు శ్రావ్యం. శతమానం భవతి. శుభాభినందనలు.
@anjaneyareddybhavanam546717 күн бұрын
లక్ష్మణ్ గారికి నమస్కారములు, తెలుగు భాష ఔన్నత్యాన్ని పెంచినందుకు మరియు తెలుగు నుడికారం నాట్యం చేస్తున్నట్లు వుంది......మీ గొంతులో....... అద్భుతం.... మధురమైన కంఠం.... కచ్చితంగా మరల పద్యానికి పట్టాభిషేకం జరుగుతుంది... ధన్యవాదాలు. ఇట్లు, మీ డాక్టర్ భవనం ఆంజనేయ రెడ్డి, మాజీ పరీక్షల నిర్వహణాధికారి, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, గుంటూరు.
@shyamvanka6 жыл бұрын
Paatha rojulaki teesuku vellaav lakshman.prathi cinema lo oka padyam paadandi. Manchi voice. Manchi sangeetha jnaanam.telugu baasha pai manchi.pattu.chaaaalaa anandam gaa vundi mimmalni choosthe
@vasudevineni12744 жыл бұрын
Sweet telugu we will unfit for telugu and English
@TheYOUTH12122 ай бұрын
తెలుగు భాషా కోయిల- శ్రీ లక్ష్మణ్ గారు ...ఇంతటి మధురమైన తెలుగుపద్యములని వినిపించేలా మీకు జన్మనిచ్చిన మీ తల్లిదండ్రులకు పాదనమస్కారములు.. #రమేష్ ఆచార్య కందుకూరి, సికింద్రాబాద్.
@sreeramareddy40266 жыл бұрын
Your songs in RX100 Are excellent.. you have good padya raagam skills.. nice 👍👍👍👌👌
@thulasipraveen50476 жыл бұрын
Laxman Bai super
@venkateshraj48314 жыл бұрын
Laxman garu meeru Telugu padhyalu padutunte naku chaala santoshanga undi mee gontu bagundi meeru meekunna parignanamto oka manchi album cheyandi dayachesi laxman garu
@chseshu98256 жыл бұрын
Sir, I am spell bounded by your sweet voice. After listening to your Padyams, I understood the real richness of telugu. I couldn't get more videos of you when I searched in youtoube. I want all important Padyams in Telugu with your voice. I searched many times in youtube but couldn't. I request you sir to make videos for me.
@maddukurirao77512 ай бұрын
I am searching for your voice. By grace of God i get your voice. I really admire your padyams. I seen many legends in my life from Sr DVR to Latha lakshmi garu. Now coming to present i like your voice. God bless you and keep up talent.
@chandhrashekarbandi83585 жыл бұрын
ఎవరు అన్నారు మన తెలుగు గడ్డ మిద్ద కళాకారులు లేరు అని లక్ష్మణ్ అన్న రూపంలో మళ్ళీ పుట్టాడు
@naladalanarasaiah5 жыл бұрын
లక్ష్మణ్ గారు మీ గొంతు చాలా మధురంగా వుంది . కరిగిపోతున్న కళకు మళ్లీ జీవం పోసిన టు ఉంది మీకు ధన్యవాదములు
@surenderreddyginuga13145 жыл бұрын
పద్యం సినిమా రంగంలో సోదరా నీ వల్ల మళ్లీ గౌరవించబడుతుంది
@vinaliramakrishna56325 жыл бұрын
అద్భుతం .తెలుగు నుడికారం నాట్యం చేస్తున్నట్లు వుంది......మీ గొంతులో......!!!!
@achyutakrishna6 жыл бұрын
Hope you will start your own youtube channel and post all poetry you know..pick some good poems for kids and adults..so that everyone enjoy your voice..you have very good talent..now i know why our parents used to love natakamulu..you are born star..thanks to Ajay Bhupathi for selecting right talent..god bless you both.
@ravindrareddy6606 жыл бұрын
Pls...
@sivajees51564 жыл бұрын
లక్ష్మణ్ గారు , మీరు పద్యాలు పాడే విధానం చాలా వినసొంపుగా వుంది. అలా వింటూ వుంటే మనసు గాలిలో తేలిపోతోంది. మీ గొంతు లో ఏదో తెలియని మాజిక్ వుంది. ఎంత విన్నా సరే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. థాంక్యూ సార్. ఆ సరస్వతి మాత దీవిన లు మీకు ఎప్పుడూ వుండాలని కోరుకుటున్నాను. శివాజీ.
@lokanathgupta64706 жыл бұрын
చాల బాగా పాడారు .....అన్నయ్యా.....
@renamallaiah39693 жыл бұрын
మీరు పద్యాలు పాడుతుంటే మళ్లీ మళ్లీ వినాలని ఉంది.. అత్యద్భుతంగా ఉంది. పద్యాల్ని ఒక ఆల్బమ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం..
@SpiritualPath19846 жыл бұрын
Meeku industry lo manchi avakasalu dorakalani aa paramdswarunni prardhistunnanu. You are really great talented.
@dwarakamaidwaraka16915 жыл бұрын
చక్కని పద్యాలు, మధురమైన కంఠం,ఇలాంటి గాయకుల తో పద్యాలు పాడిస్తూ తెలుగు ని బ్రతికించుకుందాం
@ravifd76 жыл бұрын
You have Excellent commanding in telugu language . Ur rock all ways God bless you and your family Tq
@naikb71975 жыл бұрын
లక్ష్మణ్ గారు జార్జ్ రెడ్డి సినిమా లో మీ నటన కోసమే నేను ఆ సినిమా రెండో సారి చూసాను.... మీ కళా నైపుణ్యం చాలా అద్భుతం.... మీరు మరెన్నో మంచి పాత్రలు, మరెన్నో చిత్రాలు చేయాలని కోరుకుంటున్నాం...
@thisis0084 жыл бұрын
Brother, you are in that top list of great singers : that's what I instantly felt while listening to you (apologies for expressing this in English); How sweet did you sing; just unbelievable
@sahadevmamidala8852Ай бұрын
లక్ష్మణ్ గారికి తెలుగు భాష ఔన్నత్యాన్ని పెంచినందుకు మా హృదయపూర్వక ధన్యవాదములు
అద్భుతం ,అనన్య సామాన్యమైన మీ ప్రతిభ సంపత్తి మీకే సొంతం సోదరా.మరలా పద్యం బ్రతుకుతుంది. తెలుగు భాష దేదీప్యమానంగా వెలుగుతుంది.మీకు ధన్యవాదాలు ఎన్ని చెప్పినా తక్కువే. మాకు ఎంత ఆనందం కలిగించారో చెప్పనలవి కాదు. ధన్యోస్మి సోదరా ధన్యోస్మి.
@Shivakumar-nx6eg6 жыл бұрын
Thanks laxman bhai ur voice excellent n equivalent to balu n mano sir, ghantasala. Now a days people can't bet ur voice n dection great bro appreciate to ur knowledge. And most importantly now a days generation can't understand our great telugu language secret word knowledge n dection ur amazing ur the bro of ram in telugu language terminology
@MuraliKrishnaGummadi5 жыл бұрын
చాలా వినసొంపుగా ఉంది మీ గాత్రం. పద్యాలతో కొన్ని ఆల్బమ్స్ చాలా బాగుంటుంది.
మధురమైన కంఠం.. కచ్చితంగా మరల పద్యానికి పట్టాభిషేకం జరుగుతుంది... హ్యాట్సాఫ్ laxman గారు
@rdTruth6 жыл бұрын
మా తెలుగు పంతులు గుర్తొచ్చారు👌 తెలుగు సినిమాకు గొప్ప నటుడు దొరికాడు👌
@yeluguladiwakar55563 жыл бұрын
అద్భుతం, తెలుగు భాష ఔచిత్యం చాటి చెపుతున్నమీకు ఏమి చేసి ఋణం తీర్చుకోవాలి.భగవంతుడు మీకు,మీ గళానికి శతకోటి ఆయువు ప్రసాదించు గాక లక్ష్మణా.
@venkatramayya61086 жыл бұрын
You have good future...Kala ekkadunna gurthincha badali, prostahincha badali... All big directors have to recognise him by giving good characters...All the best...God bless you Laxman.
@krishari5174 жыл бұрын
Telugu padyalu paade varu karuvu avutunna ee rojullo mee padyalu vinadam chala santhoshamga undi.....👍🙏
@bvbhaskar21406 жыл бұрын
అన్నయ్య సూపర్ సూపర్ గా పడ్డారు అన్నయ్య
@narinarendra49476 ай бұрын
Laxman meeru oka Masterpiece.. Telugu bhashaki. Oka madhura.. padardham.. I'm big fan of you
@shivaKumar-wp5zw6 жыл бұрын
Bhayya Lakshman iragadeesaav Maa Nanna chepthundevaadu ilaanti padyaalu paatha rojullo Naatakaallo adigi adigi paadinchukunevaarata Naaku aa anubhoothi kaligindi Waiting for more of such excellent stuff
@girierrabelli35896 жыл бұрын
shiva Kumar Good luck bro
@girierrabelli35896 жыл бұрын
Laxman mastu unadanna be voice
@VivekanandaBabu Жыл бұрын
మీ మంచి తెలుగు పద్యం విని సంతోషంగా నిద్రపోవడానికి ముందు మీ తెలుగు భాష అభ్యాసానికి ఉచ్చారణకు నమస్సులు లక్ష్మణ్ గారు.
@umarao65766 жыл бұрын
Such nice pronunciation, voice and singing ! Hope to hear some more Telugu padyalu in your voice again and again! Thank you!
@pspython46 жыл бұрын
అబ్బ ఎంత బాగుందో. చెవులకి స్వచ్చమైన తెలుగు వినపడితే ఎంత హాయి గా ఉంటుందో. మోడరన్ అని యూత్ అనుకుంటూ స్వచ్చమైన తెలుగు భాష ని కుళ్ళ పెట్టేస్తున్నారు. శభాష్ చాలా బాగుంది.
@gpreddy90235 жыл бұрын
Par excellance: what a voice,what a melodious rendering....keeps audience absorbing
Anna mi padhyalu ante pranam... Mi rendu paadhaalaki manaspoorrthiga namaskaristhunna Anna.....
@upendernanabala91036 жыл бұрын
Excellent bro. You have a great future. Great talent. We should encourage him. Hats off.👌👌👌👍👍👍
@sandeepkumarkumar40726 жыл бұрын
Up
@laxmangandham89846 жыл бұрын
Superman laxman anna meeru super
@murali9.sariputi6 жыл бұрын
You have a great job laxmangaru
@slikitha65356 жыл бұрын
Telugu padhyalu vinasompuga vundhi god bless you lakshman garu.
@budidayadagiri38884 жыл бұрын
Super amaru నీలాంటి అందమైన పద్యాలు ఇంకా ఇంకా ఎన్నో పద్యాలలో పాటలు పాడాలి సినిమాలు కూడా తీయాలి ఆ దేవుని ఆశీర్వాదం మకు ఎల్లప్పుడూ తోడు ఉంటుంది గాడ్ బ్లెస్స్ యు
@phanichilakapati74426 жыл бұрын
Great Job Laxman garu, you took me to my childhood, Padaylani bathikinchandi melanti varu, I wish you get more offers in the industry. Your Vaachakam is very good
@koushikveeramalla73326 жыл бұрын
Phani Chilakapati thapo nistatho upasinchu me lanti jignasula jeevanadham vakkulamma vakdevi Laxman ki aavahinchinattundhi 😀
@eswaraprasadpv40773 жыл бұрын
లక్ష్మణ్ గారు సరస్వతీ పుత్రులు మీ గాత్రం బాగుంది మహా భారత పద్యాలతో ఆల్బమ్ చేయగలరని మనవి 🙏
@ramraj726 жыл бұрын
Where are you man these many days ...very nice ... KARNATA BASHA regarding our language is 💯% true ...
@vasanthgurijala11235 жыл бұрын
What a voice brother', Mee prathibha ki Mana Telugu cinema parisrama jejelu koduthundi, aaroju thondaralo vastundi.. Selute Brother
@veerubhai11355 жыл бұрын
వందేమాతరం నమస్కారం లక్ష్మణ్ అన్నగారు.
@barmavathsatishkumar21645 жыл бұрын
అద్భుతం అన్నగారు నీ గొంతు విని మా తెలుగు మాస్టారు గుర్తొచ్చారు
@devaraajshanigaram99956 жыл бұрын
Evi ala gurthupettukunnavu ,Super bayya
@leelavathikosuri9755 жыл бұрын
Meeru chala baga padyalu padutunnaru. Meeku chala dhanyavadamumu... God bless you
@ramachandusharma58676 жыл бұрын
Excellent voice with full control and emotion. . Heart filled with happiness to hear such complex padyas from a youth during current era. . God bless you bro. Would want to see a pouranika drama from you 😊
@avutachalam78143 жыл бұрын
అన్న నీ పద్యాలు నాకు చాలా నచ్చింది పేపర్ బాయ్ మూవీ లో పాడిన పద్యం సూపర్ ఉంది అన్న సూపర్
@usavarma6 жыл бұрын
Champesaav bayya!!! I became fan of you..
@srinub36704 жыл бұрын
Good sir
@yedukondalukatamareddy48384 жыл бұрын
మీలాంటి వారు మరెందరో ఇలా పద్యాలు పాడి తెలుగు భాష ఔన్నత్యం న్నీ కాపాడాలని కోరుకొంటున్నాను.
@nagarajanaidu98726 жыл бұрын
Continious legacy, hats off to you really, happy to hear
@foodlover20084 жыл бұрын
Padyalu Atyanta Adbhutam gaa paderu !! Mallaa mallaa vinali anipistunnayi. Hats off to your gifted voice !!
@yellareddybujji78886 жыл бұрын
Super talent you have great future boss
@sureshaarelli63455 жыл бұрын
లక్ష్మణ్ గారు ఎంతో అద్భుతo గా పాడారు... మీకు ధన్యవాదాలు
@SatyaKomatineni6 жыл бұрын
Gorgeous SIr! A rare ornament
@viswanathamvempati81594 жыл бұрын
Abhinandanalu . Oka teluguvaadu from Camp from New Mexico USA .
@rajeshvarma74006 жыл бұрын
Laxman garu na pakka room lo nee untaru,atanu room lo time pass ki padyalu padukuntadu ,nenu eppudu anukuntaa intha talent ni nduku gurthinchadam ledoo Ani, but time vachindi bro you have great future ahead.All the best and congratulations bro. 😀