మా ఊరు మదనపల్లె. చాల సార్లు సోంపాలెం చెన్నకేశవస్వామి దేవాలయాన్ని దర్శించుకొన్నాను. అద్భుతమైన శిల్ప కళ, ధ్వజ స్తంభం 👌👌. ఈ వీడియోను అందించినందుకు ధన్యవాదాలు 🙏🙏
@AnveshiChannel6 ай бұрын
ధన్యవాదాలు.
@csnsrikant69255 ай бұрын
శ్రీరంగం రంగనాథ స్వామి వారి గుడిలో4వ లేదా 5వ ప్రాకారాల మధ్య ఒక మూలన రామానుజులవారి సన్నిది కలదు అందులో గోడల పై భాగం లో రామానుజులవారి చరిత్ర ఉంది బొమ్మల పెయింటింగ్స్ మరియు తెలుగు లిపిలో చెబుతూ రామానుజులవారి జీవిత చరిత్ర, 😢 అది ఇప్పుడు పెచ్చులు ఊడిపోయి రాత చెరిగిపోయి ఉన్న దీన స్థితిలో ఉంది, 😢ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు 🤦 ఎవరన్నా వెళ్లి చూడండీ, శ్రీరంగం రంగనాథ స్వామి గుడిలోని బొమ్మల పెయింటింగ్స్ తో రామానుజుల వారి చరిత్ర తెలుగు లిపిలో 🤷 ఇప్పుడు ఉన్నాయో లేవో తెలియదు.
@manigereddeppa99075 ай бұрын
This Temple near my village Annagaripalli. I am really grateful to you to bring out history of this Temple.
@AnveshiChannel5 ай бұрын
Glad you like this video!
@pandurangaraoancha28163 ай бұрын
Thanks!
@AnveshiChannel3 ай бұрын
Thanks for your generous contribution, sir.
@sambasivaraoanne86096 ай бұрын
Very educative and very informative video. Curzon saved orrissa temples
@AnveshiChannel6 ай бұрын
Thanks for your comment. Could you please tell us where we can get information about restoration of Odisha temples by Curzon!
@srinivasareddy86853 ай бұрын
Yes, Piller is awesome. 🎉
@valluruvenkatasambamurthy13045 ай бұрын
మీ పరిశోధనకు ధన్యవాదములు.
@prasadreddy76213 ай бұрын
Great Historical Research ❤🙏🙏🙏
@rajeshspartan3757 ай бұрын
This place is near to my town, recently visited this place after so many years . Literally felt like so amazed after seeing the architecture which carved by Vijayanagara rulers.
@AnveshiChannel7 ай бұрын
Thank you.
@kadapabrchannel31387 ай бұрын
మంచి స్టోరీ చేశారు సర్ మీకు ధన్యవాదాలు
@AnveshiChannel6 ай бұрын
ధన్యవాదాలు.
@somashekharreddy86826 ай бұрын
Present Ruling Government Should Take Steps To Renovation 🎉
@jayaramthimmappagari63164 ай бұрын
Thank you very much sir
@AnveshiChannel4 ай бұрын
Thank you.
@sreenivasulureddy43885 ай бұрын
మాది సొంపులే పక్కా గ్రామం కాలువపల్లి, చారిత్రాత్మక దేవాలయం 🛕
@mogilirk6 ай бұрын
Thanks
@AnveshiChannel6 ай бұрын
చరిత్ర పట్ల మీకున్న ఆసక్తికి, మీ సహాయానికి హృత్త్పూర్వక ధన్యవాదాలు రత్నకిశోర్ మొగిలి గారు.
@mogilirk6 ай бұрын
@@AnveshiChannelratna kishore mogili
@mogilirk6 ай бұрын
Sir , your voice Awesome, Telugu language 🙏🏻
@AnveshiChannel6 ай бұрын
@mogilirk Thanks andi.
@AnveshiChannel6 ай бұрын
Correction made. Thank you.
@kmrsong4 ай бұрын
The AP state Archeology dept. Should be given funds for renovation and protection of Sompally Temple near Madanapalli