కొంచెం కూడా అవగాహన కూడా లేకుండా మాట్లాడితే ఎలా సర్ దేవునికి పుట్టినరోజు ఉండదు. అందుకనే అందరిలా కాకుండా పరిశుద్ధాత్మ ద్వారా దేవుడే నశించి పోతున్న ఆత్మ ల కోసం రక్షించడానికి పుట్టవలసిన పరిస్థితి వచ్చింది. topic డైవర్ట్ చేయకూడదు పుట్టినరోజు ప్రాముఖ్యత కాదు దానిని పురస్కరించుకుని సువార్తను అన్యజనులకు చెప్పాలి అది మానేసి ఏదేదో చెబుతారెంటి సర్ .దేవుడు పుట్టాడు గనుకనే మీరు ఆయనను గూర్చి చెప్పడానికి బయలుదేరారు ఒక సేవకుడుగా క్రైస్తవులకు కించపరచడం ఏంటండి పబ్లిక్ మీటింగ్ లో ఏం చెప్పాలో అదే చెప్పాలి మీరు క్రైస్తవులను పోగు చెయ్యాలి గాని విడకొట్టడం ఏంటి సర్.
@levitesmusicc2 жыл бұрын
watch once again brother..!
@gtkinjesus2 жыл бұрын
పుట్టటానికి మరి ప్రత్యక్షతకు చాలా తేడా వుంది అని గమనించాలి 🙏.
@anakalis91822 жыл бұрын
Yesu ane vade puttaledu india pastors putichinaru. Hehoha evavadu.
@gtkinjesus2 жыл бұрын
నిజమే brother.. పుట్టలేదు ఆయన.. యేసు ప్రత్యక్షం అయ్యారు... పరలోకంలో వున్న యేసురాజు, భూమి మీద ప్రత్యక్షం అయ్యారు..
ఆయన ప్రత్యక్షం అయితే మరియమ్మ గారు ఎవరు 2.పరలోక సైన్యం అంతా భూమి మీదకు ఎందుకు వచ్చినట్టు . 3.దేవదూత వచ్చి మరియమ్మ పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని దరిస్తుంది అని ఎందుకు చెబుతాడు. Sir నేను వాధించడం లేదు ప్రజల్ని కన్ఫ్యూషన్ లో పెట్టకూడదు mislead చేయకూడదు 4.ప్రత్యక్ష o అంటే ఎవరి సహాయం లేకుండా డైరెక్ట్ గా పరలోకాన్ని విడిచి భూమీదకు రావడం .please సేవకుడుగా మనకు అవకాశం దొరికినప్పుడు యేసుక్రీస్తు గూర్చిన సంగతులు చెప్పడమే. ఈ అవకాశం దేవుడు మనకు ఇచ్చిన గొప్ప అవకాశం.
@gtkinjesus2 жыл бұрын
@@thevoiceoftheholyspirit5421 ప్రత్యక్షత మరి పుట్టుక అనే పదాలకు అర్థం పరిశుద్దాత్మ వెలిగింపుతో వస్తుంది brother..
@kalvaridaniel26572 жыл бұрын
Luke 2: 11 Please observe the words carefully in English , Telugu and other languages. Please do not confuse the simple people.