చాలా మంచి సలహలు ఇచ్చారు భాయ్, మనం చేసే వ్యాపారం ను కూడా మూసివేయించి ,ఆ వచ్చిన డబ్బులు వచ్చిన కాడికి జమ ఆవుతాయి, అనీ పట్టుకుపోయే ఈ రోజుల్లో, మీరూ చెప్పినట్టు వ్యాపార ఆబివృద్ది చేసే దాకా అప్పు ఇచ్చిన వారికి ఓపికా ఎక్కడ వుంటాది భాయ్.
@kondabalu2588 Жыл бұрын
Kada
@anjivideos158010 ай бұрын
థాంక్యూ సర్ నా జీవితాన్ని నిలబెట్టిన దేవుడు మీరు నేను సక్సెస్ అవుతాను 🙏🙏🙏🙏
Thank you sir Na jivtani kapdina varu autaru E 7 steps acharistanu Appulanni tirchestanu Happy ga untanu Sir thanku you very much sir Thank you
@NVenkaiah-f2p17 күн бұрын
నమస్కారం సార్. కరెక్ట్ గా చెప్పారు మీరు అప్పుడు నువ్వు పాట ఏమి కాదు అది తీర్చే విధానం పెట్టు ఉంటది నిదానంగా నిమ్మలంగా తీర్చుకుంటే ఏ సమస్యలు రావు సార్ మన ఆలోచనలు కూడా మార్చుకొని జాగ్రత్తగా ఆలోచిస్తూ చడీలు వేసుకుంటే అప్పుడు రావు మాటల వల్ల చాలా విషయాలు అర్థమైంది సార్. థాంక్యూ సార్🙏🙏🙏
@sirasalarameshramesh2702 жыл бұрын
సార్ సూపర్ సార్ మీరు నిజంగా నా పాలిట దేవుడువి నాకున్న అప్పులకి రోజు రోజు నన్ను తిట్టు కున్నాను ఇప్పటి నుంచి నా లైఫ్ స్టైల్ మారుస్తా సార్ 👍🙏🙏
@hussainbashasheik99012 жыл бұрын
Manishini eppudu devudho polvhakandi Oka Daiva dootha anukondi
Thankyou sir మీరు చెప్పినది 100% కరెక్ట్ ఇతరులను గుడ్డిగా నమ్మి మోస పోయాను వాడు స్నేహం ముసుగులో ఏకులా నా దగ్గరకు వచ్చి మేకులా మారి మోసం చేశాడు మీరు చెప్పిన విషయాలు నా జీవితంలో చాలా బాగా ఉపయోగపడుతాయి
@sriammachannel8 ай бұрын
Yes
@hussainbasha68225 ай бұрын
Nadi same position
@kgovind61223 ай бұрын
Tq సార్ మంచి సందేశం ఇచ్చు నందుకు 🙏🙏🙏
@venkatj78022 жыл бұрын
నమస్కారం సర్.నిజంగా దేవుడు మీ ద్వారా నన్ను బలపరుస్తూ ధైర్యం కలిగిస్తున్నాడు. ధన్యవాదాలు సర్.
@funfamily1432 жыл бұрын
Hi anna pls support
@pottimudavath38292 жыл бұрын
A/+-
@kgnltransport57022 жыл бұрын
ni kada amount untey ni ku margam chupisthadu bro
@galliboysvlogs8992 жыл бұрын
T
@galliboysvlogs8992 жыл бұрын
6
@OngoleBrahmaiah22 күн бұрын
Naa job tondaraga ravali thank you universe
@nanianil11112 жыл бұрын
అన్నా గారు మీరు ఎక్కడ ఉన్నారో తెలియజేస్తూ సహాయాన్ని కోరుతూ మెసేజ్ నేను మెసేజ్ పెడుతున్నాను .. నేను మీతో కలవలనుకుంటున్నను
@OngoleBrahmaiah22 күн бұрын
Naa bank lo more money unnanduku thank you universe
@radhakrishnasonimi15272 жыл бұрын
Tq సార్ చాలా ఏడుపొస్తుంది......... మీ మాటలు కి కానీ చాలా దర్యం వచ్చింది సార్.... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@syampowertiller24142 жыл бұрын
థాంక్యూ సార్ చాలా బాగా నచ్చింది
@mohanaraojinaga7949 Жыл бұрын
సార్ చాలా బాగా చెప్పారు నేను మీకు ఫాలో అవుతాను
@BalaMani-tg9dq5 ай бұрын
నమస్తే అన్న మీరు చెప్పింది చాలా బాగా చెప్పారు అవునన్నా చాలా అప్పుల్లో ఉన్న నాకు మీరు చెప్పింది చాలా బాగా అర్థమయింది నాకు 🤝🤝🤝🤝 థాంక్యూ అన్న నాకున్న అప్పులు కోసం అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాను కానీ మీరు చెప్పిన మాటలు నాకు ధైర్యం ఇచ్చాయి🤝🤝🤝🤲🤲🤲💒
@venkatp99912 жыл бұрын
చాల మంచి విలువైన పాయింట్స్ చెప్పారు..............ధన్యవాదములు
Gudmorning sar మాగురుంచి ఆలోచన చేసి వీడియో చేసి maaku తెలియచేప్పిన మీకు ట్యాంక్యూ సోమచ్
@nagarjuna23322 жыл бұрын
4 వ పాయింట్ మనకి చుట్టూ పక్కల అప్పులు ఇచ్చిన వాళ్ళకి చెప్తే కొద్దో గొప్పో వింటారు అర్థం చేసుకుంటారు. కానీ బ్యాంక్ , క్రెడిట్ కార్డ్ ఇచ్చిన వాళ్ళు వినరు..అలాంటి వాళ్ళకి నేను ఒకటే చెప్పేది షఫీ గారు చెప్పినట్టు ధైర్యంగా నా దగ్గర ప్రస్తుతం ఏమీ లేవు అని చెప్పండి.వాళ్ళు లీగల్ గా వెళ్తాం అంటారు మేము కూడా లీగల్ గా చూసుకుంటాం అని ధైర్యంగా చెప్పండి.ఏమీ కాదు. వాళ్ళే సెటిల్ మెంట్ కి వస్తారు.అంతే గానీ భయపడి ఆత్మ హత్య లాంటివి చేసుకోకండి.
హాయ్ నమస్తే సార్ చాలా గొప్పగా చెప్పారు సార్ యూట్యూబ్ లో ఎన్నో విషయాలు చూస్తాం కానీ ఇటువంటి విషయాలు ఎప్పుడూ కూడా చూడలేదు సార్ నా జీవితంలో ఒక అప్పు తీర్చడం కోసం మరొకటి మరొకటి అభ్యర్థుల కోసం మరొక అలాగే అప్పులు 2004 నుంచి ఈ రోజు వరకు కూడా పూలతోట జీవిస్తున్న అవసరం మంచి సలహా ఇచ్చినందుకు మీకు
@bdurgaprasad83512 жыл бұрын
Thanks sir సరైన సమయంలో చూసాను సార్ మీ వీడియో....🙏🙏🙏🙏
@luckyarjun89462 жыл бұрын
Yenthunde bhaiyya appu
@yourssrikar71342 жыл бұрын
నీవొక మానసిక వ్యాధిగస్తుడవు
@chandrasekhardasi58132 жыл бұрын
Thanku sir
@shiva30392 жыл бұрын
Sem prablam
@sanjustarrowdyboys91882 жыл бұрын
@@shiva3039 jjjjiii
@irfanshaik423355 минут бұрын
Tq sir my best brother 😢😢
@damodarakkera50722 жыл бұрын
నమస్కారం సార్ ఇన్ని రోజులు మాకు ఇలా చెప్పేవారు లేక నిరుస్తాహం లో ఉన్నాము ఈ వీడియో చూసిన తరువాత ఎంతో దైర్యం కలిగింది మీరు ఇలా సమాజానికి ఉపయోగపడే మరెన్నో వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను
@dattisomesh2162 жыл бұрын
మీ సలహాలు సూచనలు ఇవ్వాలని కోరుతూ..
@bruhi62112 жыл бұрын
Tankq sir nijam chepparu💯💯💯👌👍
@MdSalman-bk1dv2 жыл бұрын
Sahi bole Bhai mashallah 🙏🙏
@srinivas88422 жыл бұрын
🙏🙏🙏🙏 మీకు ధన్యవాదములు సార్ చాలా బాగా చెప్పారు
@rambaburambabu83342 жыл бұрын
నిజమే అన్న మీరు చెప్పింది.. నా కళ్ళు తెరిపించారు riyalyi హ్యాట్సాఫ్ 🙏🙏🙏
అప్పుల వాలతో దైర్యం గ చెప్పగలిగిన కూడా వారు ఎలాగైనా తీర్చాలి అని ఒత్తిడి చేస్తారు ఆ సమయం లో ఒత్తిడి తట్టుకోలేక సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన వస్తుంది. అదే అప్పు ఎగ్గొట్టేవారు హాపీ గా తప్పించుకు తిరుగుతారు వారు ఎవరికి భయపడరు సార్ ఇదే నిజం బాధపడేవారికి తెలుస్తుంది
@NramadeviNramadevi-q3q2 ай бұрын
Nigam anna
@utnoorsagar344 Жыл бұрын
చాలా బాగాచెప్పారు సర్ ఉన్నది ఉన్నట్లు నాముందు జరుగుతున్నది లైవ్ లో చూపించారు.... మీరు చెప్పిన మాటలు అందరూ పాటిస్తే అతితోందరలోనే ప్రాబ్లమ్స్ నుడి బయటపడతారు
@sudhakargeddada19082 жыл бұрын
Thankyou so so much sir, chala ఎనర్జిటిక్ గా ఉన్నాయి మీ మాటలు
@boyaanji68622 жыл бұрын
ధన్యవాదాలు సార్ మా అప్పుల బాధ మీరు అర్థం చేసుకుని వీడియో చేశారు
Shukriya bhai allah salamamatrakho asslamuaalaikum
@riyazbasha29342 жыл бұрын
Chala baga chepparu sir 👌
@JammanaDhanu2 ай бұрын
సూపర్ సార్ మీరు నిజంగా నేను మారుతాను సార్
@ommisankararao54602 жыл бұрын
మీ సందేశం మానవాళి కి చాలా అవసరం సార్
@vadigisarada4044 Жыл бұрын
Mi maatalalo saaramu vundi. Enti work chesi aa anubhavamu toe ee 7 points cheppi-mammalni kaaryonmkulu gaa chese prayatnam ku vandanamu.
@anandmindi35142 жыл бұрын
అప్పుల గురుంచి చాలా చక్కగా వివరించారు సార్.
@chantiroy5324Ай бұрын
Super sir very very good analysis tq sir saraina samayamlo me video chusanu my very very loss sir i hope i standard tq TQ so much 🎉🎉🎉🎉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Rajvarshith1432 жыл бұрын
చాలా చాలా చాలా చాలా thq sir.... చాలా బాగా చెప్పారు, నేనిప్పుడు పేస్ చేస్తుంది అంత కళ్ళకు కట్టినట్టు గా చూపించారు మీ మాటల్లో, మీరు చెప్పిన 7 స్టెప్స్ నే ఫాలో అవుతున్న thq
@VYesuVYesu-qk8ks2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏 మీ మాటలకి నాకు ధైర్యం వచ్చింది
@srinusrinivas399610 ай бұрын
చాలా చాలా బాగుంది సార్ 🙏👍🙏
@brorajeshnyp89565 ай бұрын
7 steps 1. అప్పులు ఉన్నాము అని అంగీకరించాలి 2 మనల్ని మనం మరియు ఇతరులని క్షమించు కోవాలి 3. నిరాశ లోనికి వెళ్లిపోకూడదు 4. ధైర్యంగా వినయ విధేయ తో మాట్లాడాలి 5. మన వ్యాపారాన్ని వృద్ధి పరుచుకునే ఆలోచనలు చేయాలి 6. సంపాదనలో మూడో వంతు అప్పులకు కట్టాలి 7. అప్పుల నుండి కొన్ని పాఠాలు నేర్చుకోవాలి
@jeevanbathini29232 ай бұрын
Thanks
@rammanaana85352 жыл бұрын
Thanks, brother 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@bhaskarturangi5206 Жыл бұрын
సూపర్ సార్ మీ స్పీచ్ మీకు వీర అభిమాని సార్
@ashrithvardhan702311 ай бұрын
ధన్యవాదాలు అన్న మీరు ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలి
@pentacharykandi61312 жыл бұрын
నమస్కారం sir.. చాలా బాగా చెప్పారు, నా జీవితంలో జరిగినవి, థాంక్ యూ
@Ymsredy5 ай бұрын
🙏Its Very Very Usefull & Valubule Massage Brother Thankoysoomuch Brother...🙏
@D.Abdullah-x9x2 жыл бұрын
Ji sudeer anna
@KanekalJainulla3 ай бұрын
థాంక్యూ సార్ ఈరోజు మీ వీడియో చూసి నన్ను నేనుగా గుర్తించిన టైం వచ్చిందని అనుకుంటున్నాను అల్లా ద్వారా మీ సందేశం వచ్చిందని అందుకు అల్లా కు మీకు కృతజ్ఞతలు
@sudireddypavanireddy75322 жыл бұрын
Formers kosam oka మోటివేషన్ video cheyandi sir
@Mr.Kaushik-f5n2 жыл бұрын
Sir ur great motivation sir
@Chamu9999 Жыл бұрын
Thank you ser🙏🙏🙏 Meeru chala dyryanni echaru ser Naku chala dyryam vachindi ser🙏🙏
Supar sar maku chala apullu vunnae kani ni matalatho chala rillif ga vundhi 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@ravindarnayine48972 жыл бұрын
Good evening sir
@udamanohar98312 жыл бұрын
Coomentaidhi
@solorajesh19312 жыл бұрын
నేను చాలా realize ఆయన కానీ నాకు ఏ మార్గం కనపడం లేదు ...నేను ఎంత చేసినా నావల్ల కావడం లేదు ఈ ప్రెషర్ లు తట్టుకోవడం కాంటె లోకం వేడిచిపోదాం అనుకుంటున్న
@sivaramoju97112 жыл бұрын
తమ్ముడు తొందర పడోధు
@nithyasrinivas22882 жыл бұрын
Meku oka time vastuendhi bro
@amabbayaanugurtianugurtiab93602 жыл бұрын
Please no.rang.step.bro
@Rameshmyadav2 жыл бұрын
Bro Wait cheyi ninkatu oka time vastundi 👍
@svcrelaxing76622 жыл бұрын
బాగా ఆలోచించి మంచి పని వెతికి బాగా కష్టాపడలి,, మీరు పోతే మీ వాళ్ళు కష్టాలు edurukovalsi వస్తుంది,dairyanga బ్రతకటం చాలా అవసరం ఈ రోజు లో
@allabakshu1942 Жыл бұрын
Assalamualaikum bhai mashaallah super bhai
@syedilyas90902 жыл бұрын
So nice tips. You are always best motivator
@gemmelivigneswararao476611 ай бұрын
Thankyou sir.... nenu appu chesanu...but mee video dvara.chala marchu konna.. thankyou
@KareemaReema-z4d Жыл бұрын
Tq bhayya me matalato na bharta chesina appulu terchukuntanu
@blackkey17352 жыл бұрын
Sir motivations very interest
@pridemepservices48882 жыл бұрын
Excellent video brother
@ananthpanchal6852 жыл бұрын
Super sir really quality words, every one should follow these steps 100%👏👏👏
@parvathaluakuthota7222 жыл бұрын
Thank you so much for your valuable suggestions sir
@raghavendrar80412 жыл бұрын
Thank you sir for valuable information 1.Accept you have few debites 2.Forgive your self and others 3.Be positive and take action towards 4.Speak with Date & Politely . Explain in detail and ask some support 5.Re build your streangths if you need take some experts suggestions and work with passion 6.Use your money for basic needs n after that plan to re investment and after that clear your debits.. 7.Learn from your mistakes
@VenkatRamana-ek6xj6 күн бұрын
Excellent speech ❤
@chiyan66992 жыл бұрын
Middle class people are buying useless things like expensive Mobile Phone,cars, TV and many useless things for showoff. Buy only necessary things. 👍
@santoshreddysanthureddy4345 Жыл бұрын
Anna god bless you miru cheapina vishayalu patistha
@prasadsunkara47812 жыл бұрын
EXCELLENT SPEECH SIR
@kasishiva95682 жыл бұрын
Asalaam alaikum sir thank you sir
@mohammadyousuf41292 ай бұрын
Aslkm.borthar mashallah nice message thank you so much
@omajiomaji65872 жыл бұрын
Excellent speech sir
@narasimhareddydwarasila47415 ай бұрын
Very Good msg 🎉🎉🎉
@panugantimanasa91562 жыл бұрын
Good message sir 🙏🏼 👍 👏 👌
@NagaRaju-nu2ym3 ай бұрын
సార్. మీరు. Super సార్
@nagarajbabu322 жыл бұрын
Sir your words very good thank you for your analysis 🤝 GOD bless you sir
@chalapathis38526 ай бұрын
Super shafi sir 🙏 u are great
@SRaja-t7e Жыл бұрын
Think you so much mach massage sar
@s.m.v15352 жыл бұрын
ఈనాడు యూట్యూబ్ లో ఎన్నో పనికిరాని ఉపన్యాసాల కన్నా ఇలాంటి వీడియో లు చూడటం ఉపయోగమే కాదు తప్పనిసరి.