ఈరోజే కడప టౌన్ లో BSNL 4జీ వచ్చింది. 10PM నుంచి స్పీడ్ చాలా బాగుంది.
@TEKPEDIATELUGUАй бұрын
@@Ok.7107 super. Enjoy.
@PasalaHarika-ic1eh15 күн бұрын
Ok na
@sivaramamurtyp.v.v.5455Ай бұрын
Nenu recent ga BSNL 4g ki upgrade ayyanu. It's better than 2g and 3g networks.
@nagarajuynrАй бұрын
ఇదిగో 4g అదిగో 4g అని మూడు సంవత్సరాల నుంచి చెప్తానే ఉన్నారు😅
@gvkrajucreations3595Ай бұрын
అన్న మా ఏరియా లో టవర్ మరియు నెట్వర్క్ సంబంధించిన పరికరాలు పూర్తిగా బిగించి 6 నెలలు అయింది కానీ నెట్వర్క్ వదల్లేదు.మరియు మా ఏరియా లో వేరే నెట్వర్క్ కూడా సరిగా రాకపోవడం గమనార్హం.మా ఏరియా అన్నమయ్య (చిత్తూరు) జిల్లా, కలికిరి మండలం, పత్తేగడ , మోరంకిందపల్లె మరియు మర్రికుంటపల్లె.
@hiday3412Ай бұрын
Satya sai jilla lo 3g KUDAAA ledu 2g vunddi 😢😢😢bsnl no signal
@nagarajuynrАй бұрын
ఇండియా మొత్తం bsnl 4g వస్తే యుగాంతం వచ్చి ప్రపంచం అంతమైపోతుంది. 🤣🤣🤣🤣 ఎందుకంటే 2050 లో bsnl 4g ఆల్ ఓవర్ ఇండియా వస్తుంది కాబట్టి
@AnilkumarDandaАй бұрын
BSNL 4G వచ్చిన స్పీడ్ మాత్రం 15 to 20mbps మాత్రమే వస్తుంది ఇది గమనిమాచగలరు
@ChintadapolaraoАй бұрын
Better bro maa area lo jio 4G+ network 1mbps kante thakkuva speed vastundi. Indore signal kuda ravatledu jio
@AnilkumarDandaАй бұрын
@@Chintadapolarao bro BSNL కూడా ఎక్కువ మంది USERS ఉంటే అది కూడా అంత కంటే దారుణం గా ఉంటుంది ... మా ఏరియా లో 10 కంటే ఎక్కువంలేరు BSNL USERS SO నాకు ఆహ్ స్పీడ్ వస్తది..
@jmreddy84Ай бұрын
Jio Airtel 4g lo 5mb kuda ravatam ladu hyd lo
@vihari456 күн бұрын
Public andhaaru kalisi okasaari network meedha padandi, appudaina melukontaaru. ledhante manam narakam anubhavisthaamu. Evaraina chesthaara? cheyaru ani thelusu already, evariki avasaram ledhu kabatti
@jayateja8686Ай бұрын
Already telisina information ni entha mandhi enni sarlu chepputharu ra babu 🤦🤬👎🤔🤨
@vishnumodaliar8744Ай бұрын
iam ported to bsnl sim and my bsnl sim is 4g sim
@sshankar5735Ай бұрын
Tq🎉🎉🎉
@TEKPEDIATELUGUАй бұрын
Welcome 😊
@rameshgajula8607Ай бұрын
Best information bro
@TEKPEDIATELUGUАй бұрын
Thank you so much 😀
@btx120Ай бұрын
Ma area lo full poor network ekkada konni chotla net vasthundhi 😢
@PasalaHarika-ic1eh15 күн бұрын
Proddutur whenever 4g
@vihari4528 күн бұрын
Hyderabad lo manthram chaala useless worst gaa undhi network, c care kooda respond avvadhu.
@TEKPEDIATELUGU27 күн бұрын
Maa area lo kuda same problem kanisam calls kuda proper ga matlada lem