ఎఐ మీ వాట్సాప్‌లోకి వచ్చేసింది! | Meta AI ICON in WhatsApp - ABN Tech

  Рет қаралды 461,918

ABN Tech

ABN Tech

Күн бұрын

Пікірлер: 184
@vinukondasunitha-d4q
@vinukondasunitha-d4q 4 ай бұрын
ఇప్పుడు మనము అడిగింది చేస్తుంది. కాని రానున్న కాలములో మనుషులు అది చెప్పిన మాట వినాల్సి వస్తుంది.
@jdbethany4134
@jdbethany4134 4 ай бұрын
exactly Bible says
@krupakanthi2751
@krupakanthi2751 4 ай бұрын
@@jdbethany4134 yes....
@jedsonmoses7228
@jedsonmoses7228 4 ай бұрын
Exactly. The second coming of Jesus is neae
@lordofhosts8725
@lordofhosts8725 4 ай бұрын
​@@jdbethany4134 What Bible said
@dumpetiravindar7623
@dumpetiravindar7623 3 ай бұрын
@simonpeter4204
@simonpeter4204 4 ай бұрын
ప్రస్తుత అవసరాలకు మనం కావలసిన అవసరాలను ఏఐ తో చెబితే అది అంతా మన మనస్తత్వాన్ని అధ్యయనం చేసి మని జుట్టు ఏఐ చేతికిచ్చినట్లే. ఇది దైవత్వానికి వ్యతిరేకంగా ఉండవచ్చు.
@g.sureshkumarsureshkumar2892
@g.sureshkumarsureshkumar2892 4 ай бұрын
Yes
@VijayPenumala-m9q
@VijayPenumala-m9q 4 ай бұрын
దైవత్వానికి వ్యతిరేక మైనది నిలబడుతుందా సార్...
@VijayPenumala-m9q
@VijayPenumala-m9q 4 ай бұрын
దేవుడు నిజంగా ఉంటే ఇలాంటి AI లు ఏమి చెయ్యలేవు
@BBADHARSHANAM
@BBADHARSHANAM 4 ай бұрын
మనిషి మెదడులో ఆలోచనని ముందుగానే పసిగట్టి మనతో కూచిపూడి భరతనాట్యం కథకళి డాన్సులు ఆడిస్తుంది..ఏఐ టెక్నాలజి ఎంత మంచిదో....అంతే చెడ్డది. బీ కేర్ పుల్ బ్రదర్స్.
@gayatrikrishnapriya3663
@gayatrikrishnapriya3663 4 ай бұрын
😂
@joshuakolluri777
@joshuakolluri777 4 ай бұрын
నీ అనుమతి లేకుండా వచ్చి నీకు కావలసిన సమాచారం ఇస్తుంది నీకు అనుమతి లేకుండానే నీకు పర్సనల్ సమాచారమంతా తీసుకెళ్తుంది very very DANGER
@PutturGaneshGanesh
@PutturGaneshGanesh 4 ай бұрын
😂👌👍
@krupakanthi2751
@krupakanthi2751 4 ай бұрын
​@@PutturGaneshGaneshyes.... Verry.. Verry... Danger...
@Gpadma445
@Gpadma445 4 ай бұрын
Idhi ela delete cheyyali
@giribabutechworld1691
@giribabutechworld1691 4 ай бұрын
Meta AI నాకు వాట్సాప్ లో అన్నీ డౌట్స్ తీరసింది గుడ్ జాబ్ AI
@gotetiindira2512
@gotetiindira2512 4 ай бұрын
Good information na cell ki vachhindi sudden ga ee ring emito ani kangaru padutunna tnks for ur vedio
@sreenivasbhupanapadu2874
@sreenivasbhupanapadu2874 4 ай бұрын
ఈ AI వలన త్వరలో whatsapp కంపెనీ దివాలా తీస్తుంది. ఈ AI వలన ప్రైవసీ వుండదు. అందువలన WhatsApp account close చేసుకుంటారు.
@arr3375
@arr3375 4 ай бұрын
అదేందో తెలియక remove చేద్దామంటే ఎంతకు కావడం కాలేదు.
@dsnandham6989
@dsnandham6989 4 ай бұрын
అవును వచ్చేసింది నాకు తెలియకుండా నా phone lo ఎలా add అయ్యిందో అర్థం కాకా చాలా అశ్చర్యపోయాను అవునా....
@tajmohammedjani438
@tajmohammedjani438 4 ай бұрын
😅😅😅😅
@khalidkhalid9003
@khalidkhalid9003 4 ай бұрын
మొన్న నేను అందులో ఇంగ్లీష్ to తెలుగు అని సెర్చ్ చేశాను బాగానే రిప్లై వచ్చింది సూపర్ ఫీవ్చర్ వచ్చింది
@orugantivbsastry6010
@orugantivbsastry6010 5 ай бұрын
నాకు ఇంజనీరింగ్ doubt బాగా చెబుతున్నారు కరెక్ట్
@gundalalingam140
@gundalalingam140 4 ай бұрын
Andhari ellalo elane jaruguthundi bro ... Chala bagundhi...
@raghuveershetty8093
@raghuveershetty8093 Ай бұрын
I am learning technical subject exchange server it is useful feature
@padmapriyarajavarapu514
@padmapriyarajavarapu514 5 ай бұрын
ఇది నాకు వచ్చింది మొన్ననే. తల బాదు కుంటున్నా నా కర్ధం అయ్యి చావడంలేదు ఏంటీ ఈ రింగ్ అని???😮😮😮
@mynenisushma6786
@mynenisushma6786 5 ай бұрын
😂😂😂same feeling 😂😂😂😂
@ravinderbhukya8141
@ravinderbhukya8141 4 ай бұрын
😅😂😂
@nehanthchannel1392
@nehanthchannel1392 4 ай бұрын
same feeling ..
@Nagamani-oj4dm
@Nagamani-oj4dm 4 ай бұрын
😂😂😂😂😂l😂l😂ll😂😂😂😂😂😂l😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂Same andi antoo e cell adooo okati vasthundi anukunna eppudu thelisindi😂😂
@sumathijalli5461
@sumathijalli5461 4 ай бұрын
😂😂😂😂😂😂😅😅
@vpjohnprasad2474
@vpjohnprasad2474 4 ай бұрын
ఓరీని ఈ రింగ్ అర్ధము ఇదా 😮😮😮😮
@ArshadkirmaniSyed
@ArshadkirmaniSyed 4 ай бұрын
ఎం అర్థం అయింది.
@dglaLearn
@dglaLearn 4 ай бұрын
Great step. But every one should be careful about privacy.
@Happysoul_1996
@Happysoul_1996 4 ай бұрын
Meta ai is awesome❤it generates good images
@malliksripathi8401
@malliksripathi8401 5 ай бұрын
The narrator's voice is so sweet vivid and impressive !
@trytolivebest7163
@trytolivebest7163 5 ай бұрын
Meeru Chaala Slow Gaa Vunnaru..Ai Vachhi Chala Rojulu Ayyindi
@rama-mz9oz
@rama-mz9oz 5 ай бұрын
Ade kada . IPjone lo ayithe 3 ,4 mknths bavk add ayindi
@jdbethany4134
@jdbethany4134 4 ай бұрын
correct
@LearnwithHarshini
@LearnwithHarshini 4 ай бұрын
😂😂 Yes bro ..
@nehamahanthi687
@nehamahanthi687 4 ай бұрын
చైనా,అమెరికా technologies ఏవైనా డేంజర్ ఏ... ఇంట్లో పనివాడు అన్ని తెల్సాక నువ్వు ఇంకెందుకు అని లేపేసినట్టు...
@gabrielnalukurthi8463
@gabrielnalukurthi8463 4 ай бұрын
Your statement is really deep thinking. Appreciate you.
@Grace_of_god-1
@Grace_of_god-1 4 ай бұрын
But we are using meta AI it is very helpful in maths, preparing speeches, generating images, general chat and so on.... It is recognising who is talking, I mean chatting, and it is changing the way of modulation, usage of words acc to different persons...
@ganesh0057Bn
@ganesh0057Bn 4 ай бұрын
Thanks for information .
@varigetirambabu1675
@varigetirambabu1675 3 ай бұрын
Naku vachindi chala Bayamga undhi
@farooknishath.s7398
@farooknishath.s7398 4 ай бұрын
Some examples of how to use cheppinte bagundedi, only telisina sode cheppaaru
@bollamsatyanand6427
@bollamsatyanand6427 4 ай бұрын
ఏదేదో రింగ్ లాగుంది నాకు అర్థకాలే ఓహ్
@unknow8754
@unknow8754 5 ай бұрын
నా వాట్సప్ లో AI రౌండ్ సింబల్ ని ఎలా డిలీట్ చేయాలి.
@SanthoshKumar-77
@SanthoshKumar-77 5 ай бұрын
😂😂😂😂 ఎందుకు అన్నయ్య
@panditkiran4331
@panditkiran4331 5 ай бұрын
Phone change cheyaali
@anilkumardhara5
@anilkumardhara5 5 ай бұрын
అది అవ్వదు. సిస్టమ్ లో దానిని ఉంచి తయారు చేసి పెట్టారు. దాని ద్వారానే what's up రన్ అవుతుంది. ముందు రోజుల్లో
@bonusantosh9602
@bonusantosh9602 4 ай бұрын
WhatsApp uninstall chese yali bro😂
@krupakanthi2751
@krupakanthi2751 4 ай бұрын
​@@anilkumardhara5yes..
@vimaladevi1613
@vimaladevi1613 4 ай бұрын
Tq Ñamaste 🎉🎉
@sathyamnewtex2003
@sathyamnewtex2003 5 ай бұрын
Super
@podilasatish4385
@podilasatish4385 5 ай бұрын
ఏదైనా అడగండి చెపుతుంది
@JOELTV-bt3ce
@JOELTV-bt3ce 4 ай бұрын
నాకు ముందే తెలుసు already నేను vaduthunanu abn to లేట్
@MaryrathnakumariChandanala
@MaryrathnakumariChandanala 4 ай бұрын
Vammo epude chusa na phone lo kuda undhi yela teseyyali chepandi
@chand5311
@chand5311 5 ай бұрын
Nice
@jojodevenugopalrao1359
@jojodevenugopalrao1359 5 ай бұрын
😊Naaku AI vaddu deleete cheyyalante emi cheyyali
@VijayaLakshmi-gc1dg
@VijayaLakshmi-gc1dg 4 ай бұрын
Al పాడా మన కుటుంబంమే మనకు ఏ ఒన్, కాన్ఫరెన్స్ కాల్స్ కలపడం , మాట్లాడితే రికార్డు చేయడం, పిచ్చి పిచ్చి పిక్స్ పెట్టడం, ఇలాంటి వన్నీ చేసి భార్యాభర్తలు మద్య, తల్లి పిల్లలు మద్య బాంధవ్యాలు చెడగొడుతున్నారు. ఇంకా కొత్తగా ఏ ఒన్ , వచ్చి ఏమి పీకుతుంది, అసలు ఫోన్స్ వచ్చిన అప్పటి నుంచి మైండ్ గేమ్స్ స్టార్ట్ చేసారు, ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏమి లేదు, జనాలు ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఏ ఒన్ లేదు బొంగు లేదు కామ్ గా ఉండండి.☺️☺️
@venkatasubbarajuvegesna9533
@venkatasubbarajuvegesna9533 5 ай бұрын
తెలుగురాదట!! మాకుపనికిరాదు!!
@gvrnaidu2733
@gvrnaidu2733 5 ай бұрын
అంతేగా
@Amuktha_malyadha
@Amuktha_malyadha 4 ай бұрын
తెలుగు లో ఉంది
@anandmotru8224
@anandmotru8224 4 ай бұрын
It is very dangerous in future
@baluguriisaac2633
@baluguriisaac2633 4 ай бұрын
నేను వాడుతున్నాను
@ShirishaGoud-ug8kk
@ShirishaGoud-ug8kk 4 ай бұрын
iits good
@thadiSubhash
@thadiSubhash 3 ай бұрын
దీనిని డిలీట్ చేసే ఉపాయం చెప్పండి ఎవరైనా ❤🎉
@varalaxmi1722
@varalaxmi1722 4 ай бұрын
Ha naku kuda a ring vachindhi
@jyothiramavath8869
@jyothiramavath8869 4 ай бұрын
Idi manalne control chesthundo future lo inka manalni think kuda cheyyanivvadu
@AlexNimmiAlexNimmi
@AlexNimmiAlexNimmi 4 ай бұрын
Denini adiginavatini dilit cheyyalante yelaga
@nageshmohiddin2285
@nageshmohiddin2285 4 ай бұрын
I know I already use the Meta Ai
@Grace_of_god-1
@Grace_of_god-1 4 ай бұрын
*Inko 15 years lo devudundadu" Ane title tho unna swapna interview chudandi....
@BNMURTHY69
@BNMURTHY69 4 ай бұрын
గోప్యత కు ప్రమాదం...అని ఒక video లో చెప్పారు
@vijayalaxmi5278
@vijayalaxmi5278 4 ай бұрын
Avunu
@daneildavid4001
@daneildavid4001 5 ай бұрын
How to delete this
@durbhasrivani1773
@durbhasrivani1773 5 ай бұрын
Yes
@laxmansandila4860
@laxmansandila4860 4 ай бұрын
Case veyali ilantivi kanipetti anavasaranga mobile loki pampiatunmaru
@AroohipAarushp
@AroohipAarushp 4 ай бұрын
Naku aithay bayam vaysindi entha prayathninchinaringu povadamlayduA
@KONDAMEEDIAyyappa
@KONDAMEEDIAyyappa 4 ай бұрын
Naaku telisi mobile valla yentha vupayogam vunna anthaku rettimpu samasya lu modalathunnavi ani naa abhiprayam
@padmaraniachanta6885
@padmaraniachanta6885 3 ай бұрын
Ialso leant the value of ring
@sweetysetty9
@sweetysetty9 5 ай бұрын
Artificial Intelligence
@lavetirajesh6980
@lavetirajesh6980 4 ай бұрын
Soul
@ruthelizabeth8094
@ruthelizabeth8094 4 ай бұрын
How to delete it???
@indraniodugu1839
@indraniodugu1839 4 ай бұрын
ఇదంతా RGV ఇంటర్వ్యూ lo చెప్పింది
@SRajiya-bn9zc
@SRajiya-bn9zc 5 ай бұрын
S.munna🎉
@ganigani5293
@ganigani5293 4 ай бұрын
Regional language లో కుడా ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది.
@Amuktha_malyadha
@Amuktha_malyadha 4 ай бұрын
తెలుగులోనూ ఉంది .చాలా funny చాట్ కూడా చేయవచ్చు.
@RCB88361
@RCB88361 4 ай бұрын
​@@Amuktha_malyadhaTelugu lo yela
@Amuktha_malyadha
@Amuktha_malyadha 4 ай бұрын
@@RCB88361 మనం తెలుగులో టైప్ చేయాలి.కానీ మీ రహస్యాలను పంచుకో కూడదు.ai మనిషిలా బిహేవ్ చేస్తుంది
@dsr0284
@dsr0284 5 ай бұрын
అమ్మ ఆపు తల్లి ఈ ఏ ఐ ని అందరూ కి ఉపయోగ పడుతుందని చాలా ఇతర భాషలలో ఉన్నారమ్మా అది ఇంగ్లీషులో మాట్లాడితే భాషలో మాట్లాడితేనే ఇస్తుంది మిగతా తెలుగు తమిళం కన్నడం భాషలో మాట్లాడితే దానికి ఏం అర్థం కావడం లేదు ఏమి సరిగా పనిచేయడం లేదు ఆల్రెడీ మేమంతా చేసుకుని నీకు కూడా తెలియదు దాని గురించి నాకు తెలుసు ఆ విషయం
@Amuktha_malyadha
@Amuktha_malyadha 4 ай бұрын
నేను తెలుగులో చాట్ చేస్తా అది తెలుగులో పెడుతుంది
@anjaneyuluthollaanji8073
@anjaneyuluthollaanji8073 4 ай бұрын
Sometimes Telugu
@kothuruchinnanarayana5740
@kothuruchinnanarayana5740 2 ай бұрын
Hi
@padminiranikodali326
@padminiranikodali326 4 ай бұрын
Prakrutikiviruddamgaaa edinaaa niluvadu antee
@muralib4818
@muralib4818 4 ай бұрын
Not working properly
@naveenaBolle
@naveenaBolle 4 ай бұрын
Meta delete chesukovali anukuntunna.. Yela? Safe kadhu anipisthundhi
@raobb1416
@raobb1416 4 ай бұрын
WhatsApp నుంచి తీసేయాలంటే ఏంచేయాలి.
@ashokb257
@ashokb257 5 ай бұрын
Mobile vachi world naashanam ayindi. Inka AI valla vinaadhname
@srilakshmibhimavarapu8317
@srilakshmibhimavarapu8317 4 ай бұрын
Samsung mobile ki raledu
@Grace_of_god-1
@Grace_of_god-1 4 ай бұрын
Idi jz starting matrame
@nkgirishnk6878
@nkgirishnk6878 4 ай бұрын
🙏❤️⚘️
@gouthampasapula
@gouthampasapula 5 ай бұрын
Idi kettaga vachindani naku telusindi, E avasaram unna google vadevallam, Ippudu dani vadakam radanukunta, AI ni kotla mandi vadutunnaru.
@gvijayakumar9813
@gvijayakumar9813 5 ай бұрын
How to delate it
@ASamsonNavaneethKumarKumar
@ASamsonNavaneethKumarKumar 4 ай бұрын
No possible
@srihanchowdary5646
@srihanchowdary5646 5 ай бұрын
NO PRIVACY AND OUR TOTAL INFORMATION MOTHAM RECORD AVUDDI,AI NI VADODDU,MEE MOBILE LLO KANIPISTAY DELETE CHEYYANDI
@manchalasivaprasad4142
@manchalasivaprasad4142 4 ай бұрын
😮😮😮😮😮😮
@KHchariKHchari
@KHchariKHchari 5 ай бұрын
బొంగులో వచ్చింది
@anandaraokundavaram7926
@anandaraokundavaram7926 5 ай бұрын
How to delete this tool from my mobile, please inform.
@BNMURTHY69
@BNMURTHY69 4 ай бұрын
Delete చేయాలి...దానిని.
@bhaskarreddy4343
@bhaskarreddy4343 5 ай бұрын
Mee channel vaallu ilantivi kuda chuputunnara ippudu ???
@geethavani5401
@geethavani5401 4 ай бұрын
Ami ardhmkavadamledhu
@excelabacusiqr
@excelabacusiqr 5 ай бұрын
Ai anni wrong information esthumdhi
@rachapudiniranjan6422
@rachapudiniranjan6422 4 ай бұрын
Without informing how to use Whatsapp Meta, much ado is made
@lakshmiprasanna_12.
@lakshmiprasanna_12. 4 ай бұрын
Avasaram lenidi andariki enduku kavalsina vallu install chesukuntaruga naakaithe avasaram ledu naaku vaddu AI
@chanduvallapi5820
@chanduvallapi5820 4 ай бұрын
Shop details pettandi. With mobile number
@Firingstar-the-reality
@Firingstar-the-reality 4 ай бұрын
Central idhi
@varalaxmicheekatla
@varalaxmicheekatla 4 ай бұрын
Edi naaku vachhindi
@shobhaj7061
@shobhaj7061 5 ай бұрын
Vachinaa 1 month taruvathaa ...naa
@mallikarjunaraouvv
@mallikarjunaraouvv 5 ай бұрын
I am not satisfied with its answers
@jayarajedunoori8337
@jayarajedunoori8337 4 ай бұрын
ఇందులో మంచి చెడు రెండు ఉన్నాయి, ప్రైవసీ పీకుతుంది రాను రాను.....
@srihanchowdary5646
@srihanchowdary5646 5 ай бұрын
Kori kori korivitho Talagokkunnattay
@PonnakantiVenkatesh
@PonnakantiVenkatesh 5 ай бұрын
Like a robo movie 1 yes
@fr.eliasofficial3403
@fr.eliasofficial3403 4 ай бұрын
Ee lady vetakaram enduku
@SultanBhai-sx9de
@SultanBhai-sx9de 4 ай бұрын
Telugu ardam aitaledu antundi emaina adigite
@kmanikya886
@kmanikya886 4 ай бұрын
తెలుగు రాదట.ఏమి అడిగినా ఇంగ్లీష్ లోనే వెంటనే చెప్పేస్తుంది
@Arkesh6958
@Arkesh6958 4 ай бұрын
15th table adihithe 15 century table 😂😂😂😂15 mathematics answers😂😂😂😂😂
@sudhakarreddypandiri6783
@sudhakarreddypandiri6783 5 ай бұрын
Google is 100 times better than this meta AI.
@venugopalnaidunamburi2691
@venugopalnaidunamburi2691 4 ай бұрын
నాకు ఇన్ని రోజులు అర్థం కాలేదు ఏందబ్బా ఇది అనుకున్నాను దీన్ని డిలీట్ చేయడానికి చాలా కష్టపడ్డాను కాలేదు bajaj గురించి దాంట్లో bajaj విషయాలు వచ్చినాయి మళ్లీ అప్పటినుంచి వాటి గురించి అడిగితే విషయాలన్నీ అప్పటికప్పుడు మెసేజ్ వస్తున్నాయి వస్తున్నాయి బాగానే ఉంది
@sivalenkasivalenka6240
@sivalenkasivalenka6240 4 ай бұрын
అవును నాకు అర్థం కాలేదు
@Arkesh6958
@Arkesh6958 4 ай бұрын
Song details😂😂😂bekaar improve 😂😂
@raju631
@raju631 4 ай бұрын
No 1 worrest service
@4u4ever52
@4u4ever52 5 ай бұрын
Sutti abn channel😅😅
@Arkesh6958
@Arkesh6958 4 ай бұрын
One question one wrong answer toooomuch waste 😂😂😂
@sreddy6996
@sreddy6996 5 ай бұрын
It gives only diplomatic answers
@sathyakumarsathyakumar3495
@sathyakumarsathyakumar3495 4 ай бұрын
Avasaram ledu manaku
@krishnaraobollapragada4307
@krishnaraobollapragada4307 5 ай бұрын
Kevalam english lo matrame pani chesthondhi telugu lo pani cheyyadam ledu
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 148 МЛН
黑天使被操控了#short #angel #clown
00:40
Super Beauty team
Рет қаралды 61 МЛН
You Will Regret If you Don't Watch This Video
35:02
Swaroop VITB
Рет қаралды 232 М.
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН