మీరు చెప్పిన ప్రతి మాట విలువైనవి. చాలా చక్కగా వివరించారు మీ గొంతు స్వరం చాలా చాలా చక్కగా వుంది. వింటుంటే మనసు ఎక్కడికో వెళ్లిపోతుంది. మీకు అభినందనలు....
@balaswamy1188Ай бұрын
ఓకే సిస్టర్ మీరు చెప్పిన చాలా బాగున్నవి ఈ మూడు విషయాలు ఈ రోజున చాలామందిలో చాలామందిలో జరుగుతూ ఉన్నవి మీరు ఉన్నది ఉన్నట్టే చెప్పారు థాంక్యూ సిస్టర్ థాంక్యూ
@reddyjoseph1976Ай бұрын
నైస్. అన్నీ క్లుప్తంగా వివరించారు. ధన్యవాదములు
@Jaquardprince123Ай бұрын
ఇలాంటివి సమాజానికి కావాసింది... Excellent...
@bhaskarrao46044 күн бұрын
చాలా విలువైన మాటలు.కృతజ్ఞతలు
@satyanarayanatandur16394 күн бұрын
అన్ని చాల అద్భుత ముగా చెప్పినారు ధన్య వాదములు🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
@rajufitter9325Ай бұрын
💯 కరెక్ట్ 👏చాలా బాగా చెప్పారు, మేడమ్ 🙏👌🫡🇮🇳,
@seshasaitejatulluri20043 ай бұрын
Thank you sister ❤
@KrishnaGattu-y2rАй бұрын
అక్క నా జీవితంలో జరిగేది జరగబోయేది మొత్తం చెప్తున్నాను చాలా థాంక్యూ అక్క
@nirvanaateluguАй бұрын
Always welcome 🤗
@RavindarDevulapelli28 күн бұрын
Good night sweet dreams 🎉
@HariKrishna-vl8hz21 күн бұрын
@@nirvanaatelugu😊000 cr 8:46 by 8:46
@BaburaoYaramala3 күн бұрын
Good message sister
@sriramanamamrutham49402 ай бұрын
నగ్న సత్యాలు చక్కగా అందిధించారు.ధన్యవాదాలు...
@chinababurai35208 күн бұрын
జీవితంలో కావలసిన సూక్తులు అన్నీ మీ వీడియో ద్వారా మంచి సందేశం ఇచ్చారు సిస్టర్ హాట్సాప్ 🙏🙏🙏🙏🙏
@nirvanaatelugu7 күн бұрын
Thank you
@RAMESHMORTHAD2 ай бұрын
థాంక్ సిస్టర్ గాడ్ బ్లేస్ యు
@కోలాంఆదివాసీసంస్కృతిసంప్రదాయలు10 күн бұрын
అన్ని సూక్తులు సాల బాగున్నాయి good joob గురువు అంటే ఇలా ఉంటే ఎలాంటి మూర్కుడు అయినా దారికి వస్తారు మిత్రమా 🙏🙏🎉🎉
@nirvanaatelugu9 күн бұрын
Thank you
@sankararaoyelisetti841622 күн бұрын
చాల మంచి మాట బాగుంది గురుదేవా మనలని ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు అధి మనం తెలుసుకోవలసిన నిజం 😅మన చుట్టూ వున్న వాళ్ళు మనలని దాటేసి ఎప్పుడో వెళ్ళిపోయారు 😅అధి తెలుసికొక నువ్వు బాగా వెనక పడ్డావు😅😅😅
@ramakrishnadasari303710 күн бұрын
Thanks amma
@ingilapunageswararao626224 күн бұрын
మీ మాటలకి శఠకోటి వందనాలు
@nirvanaatelugu24 күн бұрын
🙏
@pallasudhakar330310 күн бұрын
Amma.miku.omnamashivaya
@godavarisurya939Ай бұрын
ప్రపంచం లో డబ్బు కంటే విలువైనది ఏదీ లేదు అనుకుంటారు,ప్రాణం ఉంటేనే డబ్బు భోగ భాగ్యాలు,ఆరోగ్యం బాగుంటేనే ప్రాణం,కోట్లు ఉండి అనారోగ్య సమస్యలతో ఏమీ తినలేక, కంటి నిండా నిద్ర లేక బాధ పడే కంటే డబ్బు లేకపోయినా ఆరోగ్యం బాగుండి గుప్పెడు అన్నం తిన్న సంతోషమే ,మంచి సూక్తులు చెప్పారు ధన్యవాదాలు💐👏
@Sumathichukka3 күн бұрын
Correct
@MedintiUseeni16 күн бұрын
అక్క నువ్వు చెపుతుంటే ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పినట్లు ఉంది ప్రతి ఇది మనం చేసేటప్పుడు నీ మాటలే గుర్తుకొస్తున్నాయా అక్క చాలా థాంక్స్ ఒక నీతి మాటలు చెప్పే వాళ్ళు చాలామంది తక్కువ మనల్ని మంచిగా మాట్లాడి చెడు కోరుకునే వాళ్లే ఉన్నారు నీలాగా అసలు ఎవరికీ ఎవరు తెలియని వాళ్లు కూడా ప్రతి ఒక్కరూ ఏ తప్పు చేయకుండా ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ ఇవ్వాలని నేను థాంక్యూ
@nirvanaatelugu15 күн бұрын
Thank you so much
@narasimhanamala664Ай бұрын
ఎవరు తల్లి నువ్వు ఇన్నీ నిజమైన మానవునికి ఉన్న మనస్తత్వ మనసు గురుంచి బాగా చెప్పారు మేడం
@rameshsailuramesh2246Ай бұрын
E quoatation vittunti..... Na manasa antta happy feel ayyandhi.
@ChanduCcr6 күн бұрын
Chala bagundi
@boyaravi98725 күн бұрын
ఎక్సలెంట్
@Gandreti.SwapnaАй бұрын
Thank you so much amma Meru cheppina sukthilu naku chala manchi gnanani & kanniru nu Kaligenchaye thalli meku nejam ga na Hrudaya Poorvika dhanyvadamulu amma👌👌👌🙌🙌🙌🙌💯💞🙏🙏🙏💐💐💐💖
@nirvanaateluguАй бұрын
Thank you
@VenkataramaVenkatarama-iz3lz2 ай бұрын
Super, sitar
@chiranjivinaidupanasa7154Ай бұрын
Excellent 🎉💯
@Eswarrao-2 ай бұрын
చాలా బాగా చెప్పారు మేడమ్
@vaddisaimuralisaimurali8113Ай бұрын
Mee matalu vintuntey Bhagvad Gita chadivinantha happy ga undhi madam
@RamaraoGadde-d7xАй бұрын
ఇది నిజం చెల్లెమ్మ
@bnagarajbagari16233 ай бұрын
వాకడు విన్నాడు నారదుడు చెప్పిన మాట, వాల్మీకి మహర్షి అయ్యాడు., కొంతమంది వ్యక్తులు ఐనా మంచి గుర్తింపు కోసం మారుతారని ఆశిస్తూ 🎉❤
Thanks for ur soft concern approach to the world God Bless Ur world 🙏👍👈🏻
@nirvanaatelugu3 ай бұрын
So nice of you
@lisrssdasarapu5106 күн бұрын
Anni bagunnai
@pavuluribabu63427 күн бұрын
Super massege 👍
@rajashekar7044Ай бұрын
❤అమృత వాక్యలు .జ్ఞానోదయ సూకుతులు.. ❤
@SruthirSruthir-nf6kdАй бұрын
Meeru chepende amta correct super excellent marvelous❤❤❤ I love u syster❤
@chintalaparamasivaiah150226 күн бұрын
అన్ని సూక్తులు బాగున్నాయి జీవిత సత్యని చాలా బాగా చెప్పారు
@mdahamad2882Ай бұрын
Thank you 👍 amma
@nirvanaateluguАй бұрын
Welcome
@parameswarareddy990224 күн бұрын
Anni bagunnai madam
@naseermohammed403816 күн бұрын
All supeer
@AnjiAnji-gf6ud21 күн бұрын
Bhaga chepparu me ❤dam
@rameshyembadiАй бұрын
Super mummy
@thirupatiraovolipalli663617 сағат бұрын
అమ్మ మీ సూక్తులు విని కన్నీళ్లు వచ్చాయి, నిజంగా మీసూక్తులు తప్పకుండ పాటిస్తాను, అవి నామనసుకు దగ్గరగా వున్నాయి 🙏🙏🙏
@nirvanaatelugu16 сағат бұрын
@@thirupatiraovolipalli6636 thank you andi
@chiranjivibotla518622 күн бұрын
Very valuable cote🙏
@BShiva-rs1dw8 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏
@bandarimallesh1785Ай бұрын
సూపర్ చెల్లెమ్మ
@kodicherlagopal845015 күн бұрын
Tq 🙏👌👌
@nirvanaatelugu15 күн бұрын
Welcome
@kallasathibabu565124 күн бұрын
Chala.bagundi.nijanma.danyam
@kirankumargundluru8060Ай бұрын
Thanks you sister 🙏🙏🙏
@nirvanaateluguАй бұрын
You’re welcome 😊
@T.KameswararaoАй бұрын
Wonderful.massage.Sistar.garu
@nirvanaateluguАй бұрын
Thank you 🙂
@MalleshMalleshbabu-h6pАй бұрын
Tq shidda arta
@ramulappadukilana5583Ай бұрын
చాలా బాగా చెప్పారు మిత్రమా
@shivajishivaraj921915 күн бұрын
God bless all peoples ❤❤
@drabhilashАй бұрын
Very well said ….Thanq
@nirvanaateluguАй бұрын
Welcome
@sailajatagorevlogs102719 күн бұрын
Very nice 🎉🙏
@nirvanaatelugu19 күн бұрын
Thanks a lot
@ravikumarjakkula10032 ай бұрын
Budham sharanam gachaami 🙏🙏
@Narsireddy-jo7tcАй бұрын
superamma.
@Nagaraju-ke3ckАй бұрын
Thank you so. SISTER
@ramanamanne1010Ай бұрын
Should be followed every one
@rameshbabuthogari6365Ай бұрын
Neelo Devathani Chusthunnanu Amma 💛 👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nirvanaateluguАй бұрын
Thank you so much
@rameshbabuthogari6365Ай бұрын
🙏
@ShindhirieswararaoАй бұрын
Chaala bagundi mitrama
@praveentalasu36822 ай бұрын
Thank you amma
@nirvanaatelugu2 ай бұрын
You are most welcome
@TmtbabuJapalanati-x8sАй бұрын
Very good sister
@SrinivasaraoVaddi-i7vАй бұрын
The greatest teachings of lord Buddha
@mohammadshariff2037Ай бұрын
Thanks for your lovely message
@nirvanaateluguАй бұрын
You're most welcome
@viraswami9105Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@maruthiprasad73983 ай бұрын
Chala Bagunnai KZbin lo Manchi vishayalu takkuva
@nirvanaatelugu3 ай бұрын
Thank you
@rameshbabu-io2tl2 ай бұрын
❤ chala baga cheparu
@ravulalaxmikantham157810 күн бұрын
సూపర్ 🙏
@YerravenkataRamana-d8tАй бұрын
Great words Amma🙏👍
@nirvanaateluguАй бұрын
Thank you very much
@inspirationquotes1400Ай бұрын
Sister i am Muslim i respect You and your Channel jai Hind 🙏🙏
@nirvanaateluguАй бұрын
Thank you so much
@kguravaiah961122 күн бұрын
అన్నీ నగ్నసత్యాలు
@RameshM-m9lАй бұрын
Super thalli
@satyagollapudi78252 ай бұрын
Excelent motivetions. Great..
@nirvanaatelugu2 ай бұрын
Thanks a lot
@EnglishlearnforuАй бұрын
For the first Time I visit Ur channel madam, No one not Explained this type of Morals and Ethical values For future Lifes...Soo wonderful and Greatfull thank You madam I really motivated suprb. 👉 Every word has very most precious its valuable for our life lines 🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯💯💯💯💯💯💯