మొత్తం ప్రసంగం లో ఎక్కడ కపటం లేదు…నేను కూడ ఇంతే గట్టిగా నమ్నుతున్నాను… NTR యగపురుషుడు సందేహమే లేదు…
@sureshlala40392 ай бұрын
🙏🙏🙏💐💐💐
@Kikiki72522 ай бұрын
ఎవరు ఏమన్నా ఎన్టీఆర్ లెజెండ్
@raghavammayarlagadda73272 ай бұрын
3 గరికిపాటి గారు ఈ కామెట్స్ సూచి మీరు బాధ పడవద్దు ఏనుగు పో తుంటే కుక్కలు మొరుగుతాయి మా అదృష్టం కొద్దీ మీరు మాకు దొరికారు ఎన్టీఆర్ యాదారద గాద బాగా చెప్పారు సాలా సాలా అభినందనలు
@JagannadhamBukkapatnam2 ай бұрын
ఇలా పండితుడు హిందూ కట్టుబొట్టుతో ఇలా మహా సభకు రావడం ఇప్పుడే చూస్తున్నాను.ఈయన చెప్పిన నిజాలు జీర్ణం కాక కొందరు ఎడారి నీలి 5రూ.ల వారు మన పురాణములను పదేపదే హేళన చేస్తూ వాగుతున్నారు.అయితే ఈయన ఇది వరలో మన సంస్కృతి పై ఎడారి వారి చప్పట్లు కోసం చేసిన హేళన ఫలితం అనిపించింది. ఏది ఏమైనా ఈ ఆనంద సందోహం కర్రుకాల్చి వారికి ఎక్కడో పెట్టినట్లు అయింది.
Vysya, Brahmin, Reddy other caste etc students hostels eppudu start ayinay, endhuku start ayinai?? Guddiga NTR ni antey mundhu kulam and kulabhimanam gurunchi baga thelusuko sodara….alagey BC hostels, sc hotels and reservations endhuku vachai sodara, konchem Alochinchi matladu….
@MavuriLeninbabu2 ай бұрын
వీళ్ళకి ఆలోచన వుంటుందా... ఇలాంటి వాళ్ళు.. ఎన్టీఆర్ పేరు చెప్పగానే.. మనసులో నాటుకు పోయిన అక్కసు బయట పెడతారు.. వాళ్ళని ఎవరూ మార్చలేరు @@systemfallower1021
@chittorsukumarreddy43552 ай бұрын
@@systemfallower1021 నిజమే చాలా మందిని నాశనము చేశాడు సినీ రంగములో రాజకీయ రంగములో ఎంతో మంది లెక్కకు మించి ఉన్నారు. అందుకే మనిషి మంచితనం వాడి మరణము నందు తెలుస్తుంది అంటారు. అది నిజమేనని వారి శవముపై ఇరు వర్గాల వారు పోట్లాడుకొని చెప్పులు వేయించుకొన్నారు అంతే కాదు రాష్ట్ర సచివాలయ సిబ్బంది చేత తన ఆఫీసు లోనే తిట్టించుకొన్న ఒకే ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి హోదాలో చీర కట్టుకొని .... సన్యాసి వేషం వేసుకొని .... బుద్ధుడి వేషం తో తిరిగి .... మరి కొన్నాళ్లు చెవికి పోగు తగిలించుకొని తిరిగాడు. వచ్చిన ప్రతి ఒక్కరి చేత కాళ్ళకు మొక్కించుకొన్న ఒక బల హీనుడు. వారిని పొగిడి నేటి యువతరాన్ని తప్పు దోవ పట్టించకండి ప్లీజ్ రామో విగ్రహవాన్ ధర్మః ..... అన్నారు బాగుంది. ఎన్‌టిఆర్ లాంటి వాడితో శ్రీ రాముడిని పోల్చి రాములవారి విలువను తగ్గించారు . మీరు పండితులు కదా ! దానవీరశూర కర్ణ సినిమా సరిగా ఉందంటారా ! ఆయన వాగ్ధాటి మంచి సంభాషణలు అంతే తప్ప సినిమా తప్పు కాదా ! విరాట పర్వము మీ వ్యాఖ్యానము చాలా బాగుంటుంది. అదే ఎన్‌టిఆర్ గారి శ్రీమద్విరాట పర్వములో వారి నటన ఎంత అసహ్యంగా ఉంటుందో ... మీరే చెప్పండి.
@rameshchaitanya46122 ай бұрын
మీరు మీ కుల గజ్జి
@lekshaavanii18222 ай бұрын
🙏🏼🍀💐👢🌼🌷☘️
@gungovardhan61842 ай бұрын
NTR kanna ANR hundred times better
@ponnakantivenu97592 ай бұрын
VedavaNikemitelusu
@ponnakantivenu97592 ай бұрын
😢
@chittorsukumarreddy43552 ай бұрын
మీరు మెచ్చుకొంటూ నవ్వే నవ్వులో కపటం కనిపిస్తున్నది
@rameshchaitanya46122 ай бұрын
మనకి కుల గజ్జి ఎక్కువ ఈ దేశాన్ని ఎవడు బాగు చేయలేడు
@Kikiki72522 ай бұрын
అంత కన్నా ఎక్కువ చూసే బుద్ది లేదు నీకు
@ramanjaneyuluthirunagari54872 ай бұрын
Voorivedhavaneebrathukunuvvvuchusuko
@chittorsukumarreddy43552 ай бұрын
ఎన్‌టిఆర్ గారు ఆకార పుష్టి నైవేద్య నష్టి. సమ్మోహనరూపమే ఎన్‌టిఆర్ అందులో అనుమానం లేదు. నటన చూస్తే తెలుస్తుంది ఎంతటి గలీజు గాడో ! తాను ఏ పాత్ర ధరిస్తే ఆ పాత్ర తానే అనుకొనే ఒక బలహీనుడు. అహంకారముతో ప్రవర్తించి అందరినీ దూరం చేసుకున్న మహానుభావుడు ఎన్‌టిఆర్ గారు. ఆయన గారి వలననే మీరు చదువు కొన్నారు అని చెప్తున్నారంటే మీరు ఎంతటి బలహీనులో .. నాకు తెలుస్తున్నది. మీరు కష్టపడి చదువుకొన్నారా ! లేక ఎన్‌టిఆర్ గారు చదివించారా ! నాకే అర్థం కావడం లేదు. జీవిత చక్రం ఒక చెత్త సినిమా. మీరు ఇలాంటి వ్యాఖ్యానపు మాటలు మీ స్థాయిని చాలా తగ్గించిందని నా అభిప్రాయము .లవకుశ మంచి విజయాన్ని అందుకొన్నది అందులో అనుమానం లేదు. మీ మాటలు సాధారణంగా నిజాయితీగా ఉంటారని అనవరతం మీ ఉపన్యాసం వింటూనే ఉండేవాడిని. నేను చాలా బాధపడుతున్నాను. వద్దండి దయచేసి ఇలా ఒక నటుడిని భుజాల మీద పెట్టుకొని మోయకండి ప్లీజ్ జీవిత చక్రం సినిమాలో "కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు .... " ఊగుతూ దరిద్రపు డాన్స్ లాంటి ఆ పాటకు కుర్చీలపై నృత్యం చేశానని చెప్పుకొంటున్నారా ! ఆయ్యా ! మహానుభావా ! ఈ చెత్త వాగుడును ఇకనైనా మానండి ప్లీజ్
@rameshchaitanya46122 ай бұрын
కొంచం మారండి బాబు
@Phani-x3b2 ай бұрын
Evaru ina money kosmae kadha bro chestaru .. nv free ga pani chesi pedutunava andariki.... Jagan anna mi andariki brain loo cast ni ekkinchadu... Miru inthe inka... Nitin kanna bane act chestaru NTR ...peru chivarana tokalu pettukoni vachestaru neethulu cheppataniki