నేను భారతదేశంలో పుట్టడం నా అద్రుష్టం. ఇక్కడి జ్ఞానం మహా సముద్రం. జీవితాన్ని వ్రుదా చేయకుండా పెద్దలు చెప్పినవి నేర్చుకోవడము నా మంచికే.
@magapuseethalakshmi76068 ай бұрын
👏👏👏👏👏👏👏💯 నిజం చెప్పేరు గురువుగారు చిన్న వయసు నుంచి ఈనాటి వరకు ఇంట్లో పనులు పూర్తి అయ్యాక పూజ చేస్తాను 12 ప్రతి రోజూ పితృ దేవతలకు కూడా పూజ చేసాను కానీ అందరూ ఎంన్యో పూజలు చేసి ఏం పావుకున్నావు అని ఎగతాళి చేశారు కానీ నాకున్న ఆరోగ్యం ఆహారం ఆనందం మనమల్లి పెంచటం సొంత ఇల్లు లేక పోయినా అద్దె ఇంట్లో పెద్ద పెద్ద బంగాళా లో నివసించాను ఇప్పుడు నేను ఉండేది మా పిల్లలు సొంత ఇంట్లోనే ఉంటున్నాను ఆనాడు ఎగతాళి చేసిన వాళ్లు భూమిమీద లేరు ఇప్పుడు నా చరిత్ర చెప్పాలంటే నమ్మరు ఎవరు ఏమన్నా నా జీవితం ఆ భగవంతుడు కి అంకితం అమ్మవారి అనుగ్రహం 😂😂😂😂😂😂😂😂😂నవ్యించే నవ్వుల గురువుగారుకి ధన్యవాదాలు అభినందనలు తెలుపుతున్నాను 🙏🌹❤️
@padmavathigoli55918 ай бұрын
ధన్య జీవి తమరు🙏
@ramesh76087 ай бұрын
🙏🙏🙏🙏🙏
@jyothi.m7736 ай бұрын
Guruvu gariki padabhi vandanlu.
@jkorutla3 ай бұрын
Post
@sivasuryafarms10236 ай бұрын
గురువుగారు ఇంత చక్కగా వివరించిన మీకు శతకోటి వందనాలు
@yashoddawvanapalli8995Ай бұрын
గురు దంపతులకు మా తరుపు అనంత కోటి కోటి ప్రణామములు ధన్యవాదాలు గురు దేవా చాలా చక్కగా తేలియా చేసారు 🙏🙏🙏🌸🌸🌸
@veeralakshmi15523 күн бұрын
Namaste guruu garu
@chandut26108 ай бұрын
అద్భుతం గురువు గారు. మీ వాగ్ధాటి. సాక్షాత్తు సరస్వతీ పుత్రులు. 🙏🙏🙏 మీరు అప్పుడప్పుడు వివాదాలలో చిక్కుకోవడం మాత్రం బాధ కలిగిస్తోంది.
Sri.G.Narasimha Rao Garu is TELUGU PADHYA RACHANA PATHANA YOGI of PRESENT TIMES 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ananthavihari66708 ай бұрын
జై గురు దేవ్🚩🙏🏻
@annapurna64629 ай бұрын
Namaste guruvugaru🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sadulanarsaiah25297 ай бұрын
Om namasevaya 🎉🌹🙏🙏🙏🙏🙏🌹👌
@muralikrishnasingaram26579 ай бұрын
🕉️🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🕉️🙏
@pittavenkatanarayana61928 ай бұрын
Namonarayanaya🎉🎉
@sunkojusuresh10076 ай бұрын
గురువు గారికి వందనములు 🙏 ఈ ప్రసంగము మహా అద్బతమైన జ్ఞానము ప్రసాదించారు, నాకు ఇది దైవఅనుగ్రము తో మాత్రమే సాద్యమైనదని సంపూర్ణ శరణాగతి విశ్వాసము. దైవము మీకు బగవమతును అనుగ్రహము తో, ప్రజలకు గొప్ప జ్ఞాన బోధ ప్రసంగాలు మాకు మీ గొప్పవైధిక సనాతన ధర్మ జ్ఞాన ప్రసాదించుటకు, మీకు సంపూర్ణ ఆయువు ఆరోగ్య ఐశ్వర్య ప్రరాదినచ ప్రార్థన. లోకాః సమస్తా సుఖనో భవంతుః. జై శ్రీరామః, సర్వ జత్ రక్షః 🙏🙏🙏
@lakshmimalladi47446 ай бұрын
Guru Gari ki padhabhi vandanalu
@harshithrock17913 ай бұрын
గురువు గారికి అభినందనలు మీరూ చెప్పకుంటే మాకు ఏమీ తెలియదు . ఇంకా ఎంతో మీరు మాకు చెప్పాలి.
@HanumanthaReddyGottam8 ай бұрын
Guruvu gaariki satha koti vandanaalu.
@prasadraokvdv70004 ай бұрын
ప్లాస్టిక్ వాడకం పై యువత కి సందేశం ఇవ్వండి గురువు గారు 🙏
@YouArr-zr8qo8 ай бұрын
Jai amma nanna swamy🙇♂️🙇♂️🙏
@kvsnarayana29689 ай бұрын
Sri Gurubhyonamaha 🙏🙏🙏🙏🙏
@vyasakaveendra75109 ай бұрын
God send scholars Samavedam SS, Chaganti KR, Garikapaty Varu born to enlighten Telugus who are most corrupt, indisciplined people.
@leelarakala19227 ай бұрын
Guruvugaru...meeku padabhivandanalu mi matalu vinte...manasuki chala prasantamga untundi
ఆ రోజులుఐ పోయాయి దేవుడు మనకి ఎలా దగ్గర అవ్వాలి అనే రోజులు వచ్చి కూడా 88 సంవత్సరాలు అయింది అయ్యా ఇంకా మీరు క్రీస్తు.....ష్.... ఉన్నారంటే మతిశయోక్తిఅ🙋🇲🇰🙋ని🤝💋👏🕉️🌌✅🦶🌕 నర నరాలలో నారాయణుడు తప్ప నరసింహ అనే పదం......🙋 రండి✅
Guru meeru. Gampa kinda mutha vesina. Piki vachhettaru yedo vaka vivadam sorry gurugaru chanuvutho annanu
@umarao65769 ай бұрын
DID VEDA VYASA GIVE IMPORTANCE TO NUMBER 9 ?
@RaoDudde6 ай бұрын
My name Dharadar Rao pl explain this
@vijayalakshmibodducherla50854 ай бұрын
Dharadhar ante bhoomini dharinchu vadu leka bhoomiki aadharam aina vadu
@MuraliKrishna-g5x8 ай бұрын
After what you do.tell I will tell.
@venkatyandra58833 ай бұрын
హేళన.వద్దు గురువుగారు
@saraswathisivaramamandiram72883 ай бұрын
😂
@Crk-f9b9 ай бұрын
🙏🌺🥭 very true
@vamsi-7777725 күн бұрын
విషయం తక్కువ తిట్లు ఎక్కువ మీ ప్రవచనం చాలాసార్లు విన్నాను ఇప్పటివరకు ఒక గుడి గురించి గానీ ఏదైనా ఒక స్తోత్రం గురించి గానీ మీ ద్వారా తెలుసుకున్నది ఏమీ లేదు ఇన్నేళ్లుగా కేవలం తిట్లు మాత్రమే చూస్తున్న అదే మీ స్పీచ్ లో ఎక్కువ భాగం ఉంటుంది