Bullettu Bandi | Mohana Bhogaraju | Vinay Shanmukh | SK Baji | Laxman | Bluerabbit Entertainment

  Рет қаралды 441,127,422

Mohana Bhogaraju

Mohana Bhogaraju

Күн бұрын

Пікірлер: 54 000
@mohanabhogaraju7742
@mohanabhogaraju7742 3 жыл бұрын
Thank you so much for all your love and support !! Keep Supporting...Love you all
@mallapurampushpa2772
@mallapurampushpa2772 3 жыл бұрын
Meeru eppudu ilane padutu undali love u mohana garu
@shaikrasulbeeedits4162
@shaikrasulbeeedits4162 3 жыл бұрын
Inka chala video songs cheyyalani Korukuntunna akka
@rajnpr9281
@rajnpr9281 3 жыл бұрын
Wow.. what a voice mohana Garu... 👌👌
@vishwakonduri6686
@vishwakonduri6686 3 жыл бұрын
Miru super singer iam big fan
@srinivasboini6866
@srinivasboini6866 3 жыл бұрын
Ur voice is amezing and sweet...
@DigiRakesh
@DigiRakesh 3 жыл бұрын
థాంక్ యూ మోహన భోగరాజు...ఈ సాంగ్ ఎక్కువ సార్లు విన్నవారు ఒక లైక్ చెయ్యండి👍👍 ఎన్ని సార్లు విన్నా వినాలనిపించే గొంతు.... ఎన్ని సార్లు విన్నా వినాలనిపించే Lyrics....ఈ రెండు ఈ పాటకు ప్రాణంపోశాయి....చాలా బాగుంది .... ఎన్ని సార్లు విన్నానో ఇప్పటికి😍 అయిన కూడా విసుగు రావటం లేదు.. సూపర్ లేత గుండెలో చిగురించే చిన్ని ఆశల కలల పల్లకి లో ఉరేగించిన ఈ లిరిక్స్ కి నా కృతజ్ఞతలు ✍️ఈ గొప్పతనం మొత్తం రచయితకి చెందాలి 💐 నే పట్టుచీరనే గట్టుకున్నా.., గట్టుకున్నుల్లో గట్టుకున్నా..., టిక్కీబొట్టే వెట్టుకున్నా..., వెట్టుకున్నుల్లో వెట్టుకున్నా...., నడుముకి వడ్డాణం జుట్టుకున్నా.., జుట్టుకునుల్లో జుట్టుకున్నా...., దిష్టి సుక్కనే దిద్దుకున్నా..., దిద్దుకున్నుల్లో దిద్దుకున్నా..., పెళ్ళికూతురు ముస్తాబురో.. నువ్వు యేడంగా వస్తావురో... చెయ్యి నీ చేతికిస్తానురో... అడుగు నీ అడుగులేస్తానురో.. నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా.. ఇట్టే వస్తారా నీ వెంటా... నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా... డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గాని... అందాల దునియానే సూపిత్తప్పా... చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కాని... నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా... డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గాని... అందాల దునియానే సూపిత్తప్పా... చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కాని... చెరువు కట్టపొంటి చేమంతివనం... బంతివనం, చేమంతివనం... చేమంతులు దెంపి దండ అల్లుకున్నా... అల్లుకున్నుల్లో ఆల్లుకున్నా... మా ఊరు వాగంచున మల్లేవనం... మల్లేవనములో మల్లేవనం... మా మల్లెలు దెంపి ఒళ్ళో నింపుకున్నా... నింపుకున్నుల్లో నింపుకున్నా... నువ్వు నన్నేలుకున్నావురో... దండ మెళ్లోన యేస్తానురో... నేను నీ ఏలువట్టుకోని...మల్లె జల్లోన ఎడతనురో.. మంచి మర్యాదలు తెలిసినదాన్ని... మట్టి మనుషుల్లోనా వెరిగినదాన్ని.... నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా... డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గాని... అందాల దునియానే సూపిత్తప్పా... చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కాని... నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా... డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గాని... అందాల దునియానే సూపిత్తప్పా... చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కాని... నే అవ్వసాటు ఆడపిల్లనయ్యో... పిల్లనయ్యో,ఆడపిల్లనయ్యో.... మా నాన్న గుండెల్లోనా ప్రేమనయ్యో.. ప్రేమనయ్యో,నేను ప్రేమనయ్యో... ఏడు గడపలల్లో ఒక్కదాన్నిరయ్యో.. దాన్నిరయ్యో,ఒక్కదాన్నిరయ్యో... మా అన్నదమ్ములకు ప్రాణమయ్యో... ప్రాణమయ్యో నేను ప్రాణమయ్యో.. పండు ఎన్నల్లో ఎత్తుకొని, ఎన్న ముద్దలు వెట్టుకొని, ఎన్ని మారాలు జేస్తు ఉన్నా, నన్ను గారాలు జేసుకొని, చేతుల్లో పెంచారు పువ్వల్లే నన్ను... నీ చేతికిస్తరా నన్నేరా నేను... నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా... డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గాని... అందాల దునియానే సూపిత్తప్పా... చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కాని... నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా... డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గాని... అందాల దునియానే సూపిత్తప్పా... చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కాని... నా కుడికాలు నీ ఇంట్లో వెట్టినంకా... వెట్టినంకుల్లో.., వెట్టినంకా... సిరిసంపద సంబురం గల్గునింకా.... గల్గునింకుల్లో.., గల్గునింకా.... నిన్ను గన్నోల్లే కన్నోల్లు అనుకుంటా..., అనుకుంటుల్లో అనుకుంటా.., నీ కష్టాల్లో భాగాలు పంచుకుంటా..., పంచుకుంటుల్లో పంచుకుంటా...., సుక్క పొద్దుకే నిద్రలేసి, సుక్కలా ముగ్గులాకిట్లేసి.., సుక్కలే నిన్ను నన్ను చూసి, మురిసిపోయేలా నీతో కలిసి.., నా ఏడు జన్మాలు నీకిచ్చుకుంటా, నీ తోడులో నన్ను నే మెచ్చుకుంటా.... నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా... డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గాని... అందాల దునియానే సూపిత్తప్పా... చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కాని... నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా... డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గాని... అందాల దునియానే సూపిత్తప్పా... చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కాని...
@kamlekarrenuka7673
@kamlekarrenuka7673 3 жыл бұрын
Very noce voice😘
@DharaniMa
@DharaniMa 3 жыл бұрын
Great effort
@naresh6500
@naresh6500 3 жыл бұрын
👌👌
@nandhumudhiraj9644
@nandhumudhiraj9644 3 жыл бұрын
🙏🙏🙏
@nandhumudhiraj9644
@nandhumudhiraj9644 3 жыл бұрын
But
@vijayareddy5064
@vijayareddy5064 3 жыл бұрын
10 times kanna ఎక్కవ టైమ్స్ సార్లు ఈ సాంగ్ విన్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
@BN-zd3cp
@BN-zd3cp 3 жыл бұрын
Super
@sandeepsunny1204
@sandeepsunny1204 3 жыл бұрын
Nenu👌👌
@venkateswarreddymuli7128
@venkateswarreddymuli7128 3 жыл бұрын
Super
@shailumythrisri6666
@shailumythrisri6666 3 жыл бұрын
@@venkateswarreddymuli7128 w Wow😊😉😊😉😊☺😚🤩🤩🤩😍😍
@lyrics5513
@lyrics5513 3 жыл бұрын
nenu aythe daily 10 times vintanemo...
@JTN5516
@JTN5516 3 жыл бұрын
TV 5 లో వచ్చిన పెళ్లి డాన్స్ చూసీ ఇ పాటనీ చూచిన వాళ్ళు ఎంత ఉన్నారు 🌹🍃🍂
@laavoorijanu8339
@laavoorijanu8339 3 жыл бұрын
🖐️
@rajeshjaladi5153
@rajeshjaladi5153 3 жыл бұрын
Exatly
@andhramass009
@andhramass009 3 жыл бұрын
Me too
@Siva9949S
@Siva9949S 3 жыл бұрын
Nenu kuda
@mallikarjunvullipayala6639
@mallikarjunvullipayala6639 3 жыл бұрын
@@Siva9949S nenukuda
@Safiyakareem-c9u
@Safiyakareem-c9u 8 ай бұрын
2024.Me Ye Song Koun Koun Sunre ❤❤❤meri Tarha
@telugureelsonly
@telugureelsonly 3 жыл бұрын
ఈ సాంగ్ 100 సార్ల కంటే ఎక్కువగా చూసినవారు ఒక్కసారి Like కొట్టండి
@babulakshmisivaratri5076
@babulakshmisivaratri5076 3 жыл бұрын
Pl? Lp
@mouligovindu5283
@mouligovindu5283 3 жыл бұрын
Nee like kosam lekka pettala bro ippudu
@kasimbeedudekula6513
@kasimbeedudekula6513 3 жыл бұрын
😀😀😀😀😀😀😀
@rajendarreddygadipally8910
@rajendarreddygadipally8910 3 жыл бұрын
Mohana bogaraj ki oka like.....👍👍
@jinoopta1518
@jinoopta1518 3 жыл бұрын
ട്രോൾ കണ്ട് just കേൾക്കാൻ വന്നതാ.. സൂപ്പർ സോങ്👌👌👌👌
@jayajayapratha1881
@jayajayapratha1881 3 жыл бұрын
Telugu folk songs always nice
@saniyaskumar6043
@saniyaskumar6043 3 жыл бұрын
ഞാനും
@abinbiju8677
@abinbiju8677 3 жыл бұрын
Njanum
@shaiknajani9239
@shaiknajani9239 3 жыл бұрын
@@jayajayapratha1881 Q
@madhukarpatel4559
@madhukarpatel4559 3 жыл бұрын
Telangana folk Telangana regional words used in this song this Telangana identity
@AnshuVideosSargaon
@AnshuVideosSargaon 2 ай бұрын
समझ में नहीं आता, लेकिन जब से सुना हूं बार बार सुनता हूं ❤❤❤❤❤ छत्तीसगढ़ से हूं 😍😍😍
@mobishsinsix6319
@mobishsinsix6319 3 жыл бұрын
വാ കേരളത്തിലേക്ക് വാ... അവാർഡ് കിട്ടും ഈ പാട്ട് പാടിയാൽ..🤩❤️വെട്ടുക്കുണ്ണ, പട്ടുക്കുണ്ണ.. 🔥👍
@Sataa_andagii_memes
@Sataa_andagii_memes 3 жыл бұрын
Orannam kitti
@anoshantony1301
@anoshantony1301 3 жыл бұрын
Myr... 🤣🤣🤣
@_ak_s_h__ay_
@_ak_s_h__ay_ 3 жыл бұрын
😀
@arunbabu7856
@arunbabu7856 3 жыл бұрын
😂😂
@Salman-tr2jf
@Salman-tr2jf 3 жыл бұрын
Ijjathy 😹
@vsjijo
@vsjijo 3 жыл бұрын
ട്രോള് കണ്ട് കയറിയതാണേലും പാട്ട് കൊള്ളാം പൊളി സാനം 🔥🔥
@Dasamoolam-p9i
@Dasamoolam-p9i 3 жыл бұрын
Njan late ayoo 😂
@alen9097
@alen9097 3 жыл бұрын
😂😂
@aathmajasajeev93
@aathmajasajeev93 3 жыл бұрын
Und
@AHi-c3b
@AHi-c3b 3 жыл бұрын
🤣
@sachusajna8316
@sachusajna8316 3 жыл бұрын
🙏
@BaluBalu-mz5eq
@BaluBalu-mz5eq 3 жыл бұрын
పల్లె పాటలు వినే పల్లె ప్రజలు ఒక్క లైక్ కొట్టండి👍
@lakshminarayan8896
@lakshminarayan8896 3 жыл бұрын
Super
@vasuvardhankumarbhukya6176
@vasuvardhankumarbhukya6176 3 жыл бұрын
Nice song
@jithinjithinpanakkal8073
@jithinjithinpanakkal8073 4 күн бұрын
Malayali fan for this song
@phoenix8028
@phoenix8028 3 жыл бұрын
Adipoli🥰🥰😍 love from kerala🥰,1:38 ജമന്തി വനം പിന്നെ ബുള്ളറ്റ് മാത്രം മനസിലായി നല്ല രസമുണ്ട് കേൾക്കാൻ 💃💃
@ananthakrishnancs9262
@ananthakrishnancs9262 3 жыл бұрын
😂
@Darsana-22
@Darsana-22 3 жыл бұрын
😂😂
@sunil7933
@sunil7933 3 жыл бұрын
s
@phoenix8028
@phoenix8028 3 жыл бұрын
@@sunil7933 I didn't understand anything, but I really enjoyed this song🥰🥰🥰🥰
@a_bhi__laurel5297
@a_bhi__laurel5297 3 жыл бұрын
😂
@ambalaprashanth5197
@ambalaprashanth5197 3 жыл бұрын
ఇలాంటి మంచి పాటలు మీ ఛానల్ నుండి మరెన్నో రావాలని కోరుకుంటున్నాను
@chinnacrax4409
@chinnacrax4409 3 жыл бұрын
🤗
@chinnacrax4409
@chinnacrax4409 3 жыл бұрын
🤗
@akbarpasha7245
@akbarpasha7245 3 жыл бұрын
ఎం సాంగ్ రా... బాబు మ్యూజిక్ సూపర్...👌👌
@rammohanraovasamsetti4200
@rammohanraovasamsetti4200 8 ай бұрын
నామనసు బాగాలేనప్పుడు రిలాక్స్ అవటానికి వినేపాట మోహన భోగరాజు గారికి నా అభినందనలు 🌷
@nareshrajana4433
@nareshrajana4433 3 жыл бұрын
ఈ పాట ప్రతి రోజు ఒకసారి చూసేవాళ్ళు, ఒక లైక్ కొట్టండి...
@meenaragaala6053
@meenaragaala6053 3 жыл бұрын
À
@shirishars6649
@shirishars6649 3 жыл бұрын
Nenu kuda ventanu songs 🎧🎵🎵
@andhraammaivantalu7703
@andhraammaivantalu7703 3 жыл бұрын
👍👍👍👍👌👌👌
@padmaeleti4380
@padmaeleti4380 3 жыл бұрын
Super song
@mahahanvika7217
@mahahanvika7217 3 жыл бұрын
Avunu andi
@മാവില
@മാവില 3 жыл бұрын
എങ്ക പത്താലും മലയാളി തന്നെ... ബുള്ളെറ്റ്‌ പാട്ട് പൊളിച്ചു ഇജ്ജാതി വരികൾ
@miracleworld5999
@miracleworld5999 3 жыл бұрын
Mallu😀🔥
@nookarajumannepalli3620
@nookarajumannepalli3620 3 жыл бұрын
@@miracleworld5999 Yrtiitir5
@jishnujishnupm5849
@jishnujishnupm5849 3 жыл бұрын
Malayali da🔥💪💪
@adwaithkrishna7250
@adwaithkrishna7250 3 жыл бұрын
Vettu kunna 🤣
@visakhbsvisakhvikru1228
@visakhbsvisakhvikru1228 3 жыл бұрын
Poli sadanam mwone
@mancymancy4437
@mancymancy4437 3 жыл бұрын
பாட்டு நல்ல இருக்கு நண்பா ....... 🥰
@viswanetra-px4si
@viswanetra-px4si 3 жыл бұрын
🇮🇳👍
@skt8016
@skt8016 3 жыл бұрын
Really Super song nanbi
@inspiringthoughts786
@inspiringthoughts786 3 жыл бұрын
🥰😚🇮🇳 love from Tamil Nadu we are indians
@tmahesh7517
@tmahesh7517 3 жыл бұрын
Hi 😊
@venkateswarlukasani8637
@venkateswarlukasani8637 9 ай бұрын
ఇలాంటి పాటల వల్లనే మన తెలుగు గొప్ప తనం పెరుగు తుంది అనేవాళ్ళు ఒక లైక్
@davidcooper6435
@davidcooper6435 3 жыл бұрын
ഒന്നും മനസ്സിലായില്ല പക്ഷെ നല്ല പാട്ട് തെന്നെ... ✌️👏👏☺️🔥
@HarivallabhiStudios
@HarivallabhiStudios 3 жыл бұрын
Bullettu Bandi Cover Song by 9 months old baby Harivallabhi kzbin.info/www/bejne/Y3ynqoJqf9OjgJI
@vinuhari4125
@vinuhari4125 3 жыл бұрын
പാട്ട് പൊളി 🔥🔥..... കേരളത്തിൽ ആദ്യത്തെ വരികൾ ഇച്ചിരി വിഷയം ആണ് 🥲
@storytellerjibin
@storytellerjibin 3 жыл бұрын
ബാക്കിയിലും കുറച്ച് ഉണ്ട്
@vinuhari4125
@vinuhari4125 3 жыл бұрын
@@storytellerjibin 😜
@sasivpsasi3853
@sasivpsasi3853 3 жыл бұрын
🤣
@N4RUTO_X
@N4RUTO_X 3 жыл бұрын
😂
@hashiaachu
@hashiaachu 3 жыл бұрын
😂😂
@bellasesta4048
@bellasesta4048 3 жыл бұрын
എന്റ അതിപ്പാറ അമ്മച്ചി നല്ലത് മാത്രം ചിന്തിപ്പിക്കണേ😌
@sreejith5232
@sreejith5232 3 жыл бұрын
നല്ലത് മാത്രം ചിന്തിക്കു😜😜
@ahnaftahmidmahin5680
@ahnaftahmidmahin5680 7 ай бұрын
I loved this song so much, I just f*cking loved it sm 🤯 Love & Respect from Bangladesh 🇧🇩❤️
@suhanasayyad2146
@suhanasayyad2146 7 ай бұрын
😇
@madakaravi6700
@madakaravi6700 3 жыл бұрын
మీ గొంతు సూపర్.. మీ డాన్స్ కూడా సూపర్.. ఇప్పటికీ ఎన్ని సార్లు చూసానో....
@saiteja3866
@saiteja3866 3 жыл бұрын
Rer
@vasunalajala9008
@vasunalajala9008 Жыл бұрын
C c
@ashwithakarnati9473
@ashwithakarnati9473 3 жыл бұрын
ఈమధ్య కాలంలో నాకు బాగా నచ్చిన పాట ఇప్పటికే వందసార్లు చూశాను..... పాటకు తగిన డాన్స్.....
@karanjabethaiah1309
@karanjabethaiah1309 3 жыл бұрын
సూపర్
@nagoorbhasha778
@nagoorbhasha778 3 жыл бұрын
Nk baga nachindi song superb song chala sarlu vinnanu
@rajeshjonnalagadda1120
@rajeshjonnalagadda1120 3 жыл бұрын
Super
@adlavenkateshyadavadlavenk9099
@adlavenkateshyadavadlavenk9099 3 жыл бұрын
@@nagoorbhasha778 u🎉
@bangaramsageni6806
@bangaramsageni6806 3 жыл бұрын
@@karanjabethaiah1309 I
@mr.random1931
@mr.random1931 3 жыл бұрын
No costly sets No costly outfits No big setups No heavy dance 💃 Still got famous & favorite for so many ( for me too) ❤ this song nailed it
@shobameka5120
@shobameka5120 3 жыл бұрын
Superrrrrr
@chantipalaparthi182
@chantipalaparthi182 3 жыл бұрын
Super song bro
@shivadasu859
@shivadasu859 3 жыл бұрын
Super Dressing ﹰ
@Janasatish
@Janasatish 3 жыл бұрын
Love
@umagovind231
@umagovind231 3 жыл бұрын
I like this very much
@NethetlaSatishKumar
@NethetlaSatishKumar Ай бұрын
E song vinte like chayandi
@SR-yz7bb
@SR-yz7bb 3 жыл бұрын
ഏക പത്താലും മലയാളി 🙌💝💯
@anandakrishnanan4427
@anandakrishnanan4427 3 жыл бұрын
👍മലയാളീ പൊളിയല്ലേ
@akhilvlogzz5581
@akhilvlogzz5581 3 жыл бұрын
😅😅😅
@sunil1167
@sunil1167 3 жыл бұрын
Thanks for your concern in telugu..
@sunil1167
@sunil1167 3 жыл бұрын
I just cant understand.. even.. thank you
@Dineshkumar-gy3cz
@Dineshkumar-gy3cz Жыл бұрын
மொழியின் அழகு ஒவ்வொரு வட்டார வழக்குகளில் உள்ளது
@j.efx_
@j.efx_ 3 жыл бұрын
Evida nokiyalum malayali.... 🔥🔥🔥🥰🥰 എന്ത് തേങ്ങ ആയാലും പാട്ട് കേൾക്കാൻ നല്ല ഒരു വെറൈറ്റി feel.... 🥰🥰
@afsalkpt9609
@afsalkpt9609 3 жыл бұрын
😂
@KavyaKavya-nr9fy
@KavyaKavya-nr9fy 3 жыл бұрын
🤩
@afsalkpt9609
@afsalkpt9609 3 жыл бұрын
@@narendharnarendhar4365 mthlb 🙄
@vp____1097
@vp____1097 3 жыл бұрын
🤣🤣🤣🤣
@ebroozworld3219
@ebroozworld3219 3 жыл бұрын
😂
@mini3dgame776
@mini3dgame776 7 ай бұрын
Lots of love and respect from tamilnadu 😊😂❤
@josekutty6982
@josekutty6982 3 жыл бұрын
നമ്മൾ ആണ് ഈ പാട്ട് ഇത്ര ഫേമസ് ആക്കിയത്
@shehinshehinshehinshehin6285
@shehinshehinshehinshehin6285 3 жыл бұрын
😀😀😀💃💃
@erfanjalal1074
@erfanjalal1074 3 жыл бұрын
🍌🗡️
@gamingwithachu4752
@gamingwithachu4752 3 жыл бұрын
😄😃
@deepakc7397
@deepakc7397 3 жыл бұрын
🤣🤣
@Chandiniraj623
@Chandiniraj623 3 жыл бұрын
🔥🔥🔥🔥✌️✌️
@vishnupv3265
@vishnupv3265 3 жыл бұрын
ഭാഷ മനസിലാവുന്നില്ലെങ്കിലും പാട്ട് poli enikk ഇഷ്ട്ടമായി 😄
@miracleworld5999
@miracleworld5999 3 жыл бұрын
Mallus 😂🔥
@adarshekm
@adarshekm 3 жыл бұрын
First lyrics ഉം മനസിലായില്ലെങ്കിൽ മലയാളി അല്ല😂😂😂
@comedykuttan
@comedykuttan 3 жыл бұрын
സത്യം
@fewdrops9291
@fewdrops9291 3 жыл бұрын
Athe🤣❤️
@mrajashekar7499
@mrajashekar7499 3 жыл бұрын
@@miracleworld5999 x Z
@lingaiahm9933
@lingaiahm9933 3 жыл бұрын
తెలంగాణ యాసలోని మంచి మంచి పదాలను ఒడిసిపట్టి వడపోసి తీర్చిదిద్ది రాసిన తెలంగాణ ఆడపిల్ల పాడుకునే పాట.మంచిగుంది.
@bandarusrinivas3804
@bandarusrinivas3804 3 жыл бұрын
Supper
@maheswaribai3429
@maheswaribai3429 3 жыл бұрын
Every girl feelings... Not only telangana
@prasanthratha5633
@prasanthratha5633 3 жыл бұрын
lam tamilnadu song super movie name 💥💥💥
@harshithapaidakula8135
@harshithapaidakula8135 3 жыл бұрын
@@prasanthratha5633 this is not movie song Telangana folk song
@SANDEEP20236
@SANDEEP20236 3 жыл бұрын
@@prasanthratha5633 folk song
@nabillanoorahmmad9771
@nabillanoorahmmad9771 11 ай бұрын
ఇ పాట 2024 ఎంత మంది విన్నవాళ్ళు ఉన్నారు ఇంకా
@_._Sabynah_._
@_._Sabynah_._ 3 жыл бұрын
കുറെ വൃത്തികെട്ട reels കണ്ട് മടുത്തിട്ട് വന്നതാ... പാട്ട് കൊള്ളാം...!! 💯🔥♥️
@manjushamv4108
@manjushamv4108 3 жыл бұрын
No lost .very meaningful song .
@jayalakshmi2791
@jayalakshmi2791 3 жыл бұрын
km
@kurianjhone1474
@kurianjhone1474 3 жыл бұрын
Good 👍
@carlogamingytt
@carlogamingytt 3 жыл бұрын
Yaya first line 🤣🙈
@Life79751
@Life79751 3 жыл бұрын
😂
@swalihmuhammed9421
@swalihmuhammed9421 3 жыл бұрын
ഇജ്ജാതി പാട്ട്.. 😂😂 കേൾക്കാൻ രസണ്ട് 😂😂😂...
@OneLifeOneShot
@OneLifeOneShot 2 жыл бұрын
Sathyam 🥰
@Arvind5823
@Arvind5823 3 жыл бұрын
சுந்தர தெலுங்கு மொழி புரியாமல் பாடலை ரசிக்கும் செந்தமிழ்ச் செல்வன் ❤😍 அருமை
@jayajayapratha1881
@jayajayapratha1881 3 жыл бұрын
Yes
@Madhan-ys2og
@Madhan-ys2og 3 жыл бұрын
🅢︎🅤︎🅟︎🅔︎🅡︎
@lavanyavariganti8l191
@lavanyavariganti8l191 3 жыл бұрын
Pz,xx,yes @@jayajayapratha1881 r=
@ArunKumar-lt3yu
@ArunKumar-lt3yu 3 жыл бұрын
ஆம் நண்பா
@nagarajujallipalli3621
@nagarajujallipalli3621 3 жыл бұрын
Vishun
@karthikeyan3556
@karthikeyan3556 24 күн бұрын
Love from tamilnadu. Chennai ❤
@hussainbasha9589
@hussainbasha9589 3 жыл бұрын
నేను అరుణాచల్ ప్రదేశ్ లో ఉంటాను. ఇక్కడ కూడా ఈ పాట ఫేమస్. మీ లైఫ్ కూడా ఇలాగే హ్యాపీగా ఉండాలి.
@ismartRaviVlogsRS
@ismartRaviVlogsRS 3 жыл бұрын
👍👍👍👍 sir
@jeevanthotajeevan
@jeevanthotajeevan 3 жыл бұрын
My friend also Army at Arunachal Pradesh Anumula gangadhar
@swamygattu921
@swamygattu921 3 жыл бұрын
Music voice never
@vannuruswamy8716
@vannuruswamy8716 3 жыл бұрын
Yes I'm in same loc west kamegh district
@రవికుమార్లంకే
@రవికుమార్లంకే 3 жыл бұрын
divide by states united by music 🤩
@Mr.TopMAN
@Mr.TopMAN 3 жыл бұрын
വെട്ടുക്കുന്ന,കട്ടുക്കുന്ന,സുട്ടുക്കുന്ന,ദിദ്ദക്കുന്ന.... ഒന്നും മനസ്സിലായില്ലാങ്കിലും പാട്ടു കൊള്ളാം പൊളി❤️.....ടുഗു,ടുഗു,ടുഗനി🥳🕺
@anandakrishnank.k2375
@anandakrishnank.k2375 3 жыл бұрын
Kunna എന്ന് വെച്ചാൽ മലയാളത്തിൽ വാങ്ങി എന്നാണ് അർത്ഥം
@stranger_12167
@stranger_12167 3 жыл бұрын
😂😂😂😂
@praveenkumarchallagali586
@praveenkumarchallagali586 3 жыл бұрын
@@anandakrishnank.k2375 😂😂😂
@ashiquehassan8854
@ashiquehassan8854 3 жыл бұрын
Ada mwoonoose
@realindian1313
@realindian1313 3 жыл бұрын
Which language is this Mr expensive
@ananthukrishnan1366
@ananthukrishnan1366 3 жыл бұрын
ഇടയ്ക്കു എവിടെയോ കുഴിമന്ദി എന്ന് കേട്ടു എന്തായാലും കൊള്ളാം 😍
@Newmoviesco223
@Newmoviesco223 3 жыл бұрын
അല്ലു കുണ്ണാ എന്നും കേട്ട് 🙂
@rijoy8687
@rijoy8687 3 жыл бұрын
ഇടയ്ക്ക് എവിടെയോ ഉണ്ടായ കുഴിമന്തി മാത്രം കേട്ടൊള്ളു???
@nivethanive670
@nivethanive670 6 ай бұрын
தமிழ் fans like pannunga I like this song and dance
@supersoot
@supersoot 5 ай бұрын
🎉🎉
@RaviKumar-nz1wj
@RaviKumar-nz1wj 5 ай бұрын
🎉
@SenthilKumar-so3tj
@SenthilKumar-so3tj 3 жыл бұрын
கேமரா work ஒளிப்பதிவு செம்ம Dance வேற லெவல்
@krishnaborrap3322
@krishnaborrap3322 3 жыл бұрын
P
@mohammedfazilkanu4408
@mohammedfazilkanu4408 3 жыл бұрын
ബുള്ളറ്റും ബിരിയാണിയും കുണ്ടനും മറ്റേതും മനസ്സിലായി..😁 ബൈ ദ ബൈ കിടു സോങ്..♥
@manofsimplicity2970
@manofsimplicity2970 3 жыл бұрын
🤭🤭🤭
@AbhijithSivakumar007
@AbhijithSivakumar007 3 жыл бұрын
Mattethh🤣🤣🤣🤣
@vijaykumarkailash6002
@vijaykumarkailash6002 3 жыл бұрын
Mee లొల్లి ఎంటి ర బాబు
@sameerpangat2797
@sameerpangat2797 3 жыл бұрын
😂😂
@saranyasaran8146
@saranyasaran8146 Жыл бұрын
🤭🤭🤭
@రామురామ్-ణ5ఙ
@రామురామ్-ణ5ఙ 3 жыл бұрын
ఎక్కడ విన్నా... ఈపాటే... సూపర్ సాంగ్
@avusamdevanna8878
@avusamdevanna8878 10 ай бұрын
2024 లో కూడా ఈ సాంగ్ ను చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ❤❤❤❤❤😂😂😂
@SAM-if6vv
@SAM-if6vv 3 ай бұрын
Orey jamal edhi vachindhey 2021 lo ra
@srinivasareddymedapati6774
@srinivasareddymedapati6774 2 ай бұрын
@tittumichael4292
@tittumichael4292 3 жыл бұрын
ചൂപ്പർ......... നല്ല അർത്ഥവത്തായ വരികൾ.......bye the bye. Nice song........
@pranavp9119
@pranavp9119 3 жыл бұрын
😂😂
@Amal-q3s
@Amal-q3s 3 жыл бұрын
But Kelkan nalla rasam und
@sreejith5232
@sreejith5232 3 жыл бұрын
പറയുന്നത് ഒന്നും മനസ്സിൽ ആയില്ലെങ്കിലും visual ലും dance ഉം കാണാനും കേൾക്കാനും രസമുണ്ട്. ചുമ്മാ ഒരു സാധാരണ song, വലിയ dance step ഒന്നുമില്ല, ചെറിയ രീതിയിൽ. എന്തായാലും സംഭവം കൊള്ളാം.
@lifeuncutswithak2100
@lifeuncutswithak2100 3 жыл бұрын
Pinnallah
@KNOWLEDGECITYYY
@KNOWLEDGECITYYY 3 жыл бұрын
കു.. കൊണ്ടൊരു ഏറാ 🤣
@90skidschannel22
@90skidschannel22 3 жыл бұрын
யாரெல்லாம் இன்ஸ்டாகிராம் ரீல்ஸ் பாத்து வந்திங்க❤️🔥🙏😘🤩
@Thanganambi
@Thanganambi 3 жыл бұрын
Yess
@tamilstudio3585
@tamilstudio3585 3 жыл бұрын
Bro naa
@kdpaiyan8987
@kdpaiyan8987 3 жыл бұрын
Yes brother 😄
@rsmc4342
@rsmc4342 3 жыл бұрын
Na
@Shxron21
@Shxron21 3 жыл бұрын
Me
@srishailampspk6101
@srishailampspk6101 3 жыл бұрын
ప్రతి రోజూ చూసేవాళ్ళు ఓక లైక్ వేసుకోండి 👍👍
@andhraammaivantalu7703
@andhraammaivantalu7703 3 жыл бұрын
🙏👌👌👍
@Paarthvloger123
@Paarthvloger123 7 ай бұрын
❤❤❤❤❤
@shaikzareena5742
@shaikzareena5742 3 жыл бұрын
ఇ పాట అంటే ఇష్టం ఉన్న వల్లు ఒక లైక్
@kirankumar-ik5ow
@kirankumar-ik5ow 3 жыл бұрын
kzbin.info/www/bejne/iavGY2WcarZlaMk
@modernorganics7733
@modernorganics7733 3 жыл бұрын
#నా ట్రాక్టర్ లో ఈ సాంగ్ పెటుకొని నాలుగు ఏకరాలు దున్నినా..❤️
@ashwininadigatla6714
@ashwininadigatla6714 3 жыл бұрын
Super 👍
@bvnentertainment2589
@bvnentertainment2589 3 жыл бұрын
Nejamu chapu bro
@reshwanthgajula9362
@reshwanthgajula9362 3 жыл бұрын
Champesav
@pradeeproyals5588
@pradeeproyals5588 3 жыл бұрын
Me too hiut only 2 acres
@modernorganics7733
@modernorganics7733 3 жыл бұрын
Ohh nice 🙂
@agithck3744
@agithck3744 3 жыл бұрын
ഒന്നും മനസ്സിലയില്ലെങ്കിലും വീണ്ടും വീണ്ടും കേൾക്കുന്ന ലെ ഞാൻ ❤️
@karthikabalu1777
@karthikabalu1777 2 жыл бұрын
Samadhanamyi Malayli undalli Enikum onnum manassillayiilla But addicted to this song
@karkkainandrae3723
@karkkainandrae3723 3 жыл бұрын
மொழியைத் தாண்டி கேட்பதற்கு மிகவும் அருமையாக இருக்கிறது🙏🙏🙏🙏🙏🙏
@vishnu_t_s8814
@vishnu_t_s8814 3 жыл бұрын
First വരി കുറച്ച് scene ആണെങ്കിലും പാട്ട് കേൾക്കാൻ nalla രസമുണ്ട് 😌❤
@S0_urav
@S0_urav 3 жыл бұрын
Myr 😂
@scooby6602
@scooby6602 3 жыл бұрын
vettkunna 🤣
@topelkik
@topelkik 2 күн бұрын
🤣💯
@rajalovely425
@rajalovely425 3 жыл бұрын
நம்ம தமிழ் மக்கள் இங்க வருவிங்கனு தெரியும்.... 😍 trending song 🎵
@mukesh.a9018
@mukesh.a9018 3 жыл бұрын
🤣
@sirajdeen4056
@sirajdeen4056 3 жыл бұрын
Masss
@kprabha7662
@kprabha7662 3 жыл бұрын
Namma Tamil makkal inga varuvanganu epdi theriyum bro. Enga Telangana song super la..
@rajikalai4855
@rajikalai4855 3 жыл бұрын
😂😂😂 வந்துட்டோம்ல
@tejaskrishna17
@tejaskrishna17 3 жыл бұрын
Bullet vandi mattum dhaan seriya puriyuthu 😂😂😂
@Kishor-Upadhyay
@Kishor-Upadhyay 3 ай бұрын
Understand 0% Vibe 100% Love from Nepal❤
@vipinkumar-tm8qt
@vipinkumar-tm8qt 3 жыл бұрын
ഇതു സൗത്ത് ഇന്ത്യയുടെ വിജയം ബുള്ളെറ്റ് സോങ് ഇതു നമ്മൾ വിജയിപ്പിക്കുവിൻ ,😍😍😍😍😍
@rajeshchekode9021
@rajeshchekode9021 3 жыл бұрын
മലയാളികൾ ഇല്ലാതെ എന്ത് ആഘോഷം 😍😁..
@renjinilenos1894
@renjinilenos1894 3 жыл бұрын
പിന്നല്ലാതെ 🥰🥰🥰🥰
@rajeshchekode9021
@rajeshchekode9021 3 жыл бұрын
@@renjinilenos1894 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@rinshadkunchutty1224
@rinshadkunchutty1224 3 жыл бұрын
🤚
@rajeshchekode9021
@rajeshchekode9021 3 жыл бұрын
@@rinshadkunchutty1224 👌🏻
@harikrishnanma1478
@harikrishnanma1478 3 жыл бұрын
😁
@soorajpaniker5910
@soorajpaniker5910 3 жыл бұрын
പാട്ട് കേട്ടു ചിരിച്ചു കൊറേ തപ്പിയാണ് ഈ കിട്ടിയത്. എന്നാലും കേൾക്കാൻ നല്ല രസം ഉണ്ട്. Which is this language 😄💕. Singer voice is beautiful
@jayajayapratha1881
@jayajayapratha1881 3 жыл бұрын
Telugu folk singer name mohana bhogharaju
@FayasRahman_shorts
@FayasRahman_shorts 3 жыл бұрын
Malayali polliyalle🔥
@therealrpb
@therealrpb 3 жыл бұрын
തെലുഗു ആണ്...
@aksharareddy1647
@aksharareddy1647 3 жыл бұрын
Telugu singer
@ANONYMOUS.......23
@ANONYMOUS.......23 3 жыл бұрын
Malayali power
@Abhishekunni563
@Abhishekunni563 3 ай бұрын
ശുദ്ധ വരികൾ മരിച്ചിട്ടില്ല😂❤❤😂
@sreeharir9264
@sreeharir9264 3 жыл бұрын
സൂപ്പർ പാട്ട്❤️ ❤️👌 പക്ഷേ കേരളത്തിൽ പാടാൻ പറ്റില്ല 😌😃
@adrotgamer8402
@adrotgamer8402 3 жыл бұрын
Sathiyam 😹
@jishnujishnupm5849
@jishnujishnupm5849 3 жыл бұрын
🤣🤣🤣
@Amritha_08
@Amritha_08 3 жыл бұрын
😅😆😆
@shamizworld1504
@shamizworld1504 3 жыл бұрын
Njan starmakeril paadi😂😂😂😂
@ajtrix8557
@ajtrix8557 3 жыл бұрын
Vett kuna kuna 😂
@ajeeshkmk1678
@ajeeshkmk1678 3 жыл бұрын
മ്മടെ മലയാളീസ് എവിടെ വന്നേച്ചും നീലം മുക്കി പോവാണെ... മല്ലൂസ് 💙💙💙
@rahul.nadham580
@rahul.nadham580 3 жыл бұрын
😂 Malayali illathe enth viral song
@yaaa3531
@yaaa3531 3 жыл бұрын
😂😂😂😂
@sreejithsree7357
@sreejithsree7357 3 жыл бұрын
😂
@Sidh6504
@Sidh6504 3 жыл бұрын
Njan like nekkiyappo karupp aanu vanne neela vanillla.So njan thirichedthu😂😂
@pappulavenkateswararao4440
@pappulavenkateswararao4440 3 жыл бұрын
Cncjv the day bontu garu at Hari Hara pothik aamar pashe the day bontu garu at Hari Hara pothik aamar pashe boshlo ur aamar pashe boshlo ur aamar pashe boshlo ur the my yyyyyyt yyyuy you soon thanks for the day bontu garu at Hari Hara pothik aamar pashe boshlo ur aamar pashe boshlo ur aamar pashe boshlo ur aamar pashe boshlo ur aamar pashe boshlo ur aamar pashe boshlo ur aamar pashe boshlo ur aamar pashe boshlo ur aamar pashe boshlo ur aamar pashe boshlo ur aamar pashe boshlo ur aamar to ur aamar pashe
@vinithaps5633
@vinithaps5633 3 жыл бұрын
നേഴ്സ് കുട്ടീടെ വീഡിയോ കണ്ട് song തപ്പി വന്നതാ.. വരികൾ ഒന്നും മനസിലായില്ലെങ്കിലും സംഭവം രസായിണ്ട്...🥰🥰
@ajayasudhiajayasudhi8914
@ajayasudhiajayasudhi8914 3 жыл бұрын
ഞാനും 😍😍😍
@nidheeshpaulvaniyapparable7023
@nidheeshpaulvaniyapparable7023 3 жыл бұрын
👍
@Theerttumma
@Theerttumma 3 жыл бұрын
Me tooo
@anasmytheen9838
@anasmytheen9838 3 жыл бұрын
ഞാനും
@KommuSujuka
@KommuSujuka Ай бұрын
Super talented girl ❤😂
@tajuddinmd364
@tajuddinmd364 28 күн бұрын
😊😊
@mallepakasatheesh8455
@mallepakasatheesh8455 3 жыл бұрын
చాలా రోజులకు మంచి పాట విన్న ... సింగర్ గొంతు ఛాలా బాగుంది..అచ్చ తెలంగాణ యాస...
@anilreddypabbathi3944
@anilreddypabbathi3944 2 жыл бұрын
Jjjj
@raghavendrareddyd9673
@raghavendrareddyd9673 2 жыл бұрын
@Nyna Ca. A.
@venkatarajabandam7436
@venkatarajabandam7436 2 жыл бұрын
T
@abis4464
@abis4464 3 жыл бұрын
என்ன ஒரு சுகமான குரல். அர்த்தம் அறியாமலே உள்ளம் மகிழ்கிறேன். Every language has their own unique taste... I'm proud be an Indian.
@PAPERID-hr1bm
@PAPERID-hr1bm 3 жыл бұрын
🔥
@ungaoorpadagan
@ungaoorpadagan 3 жыл бұрын
S unmaidhan ovoruuu thayinn mozilyum...thayai polavae Kunaammmm maradhadhu
@t.yagajothit.yagajothi9154
@t.yagajothit.yagajothi9154 3 жыл бұрын
Me to Tamil
@mohanram1953
@mohanram1953 3 жыл бұрын
Kandippa
@saianjali5231
@saianjali5231 3 жыл бұрын
@@PAPERID-hr1bmrsw
@shajahanmaqdoomgulam9979
@shajahanmaqdoomgulam9979 3 жыл бұрын
Bullet വണ്ടി മാത്രം മനസ്സിലായി ♥️♥️♥️♥️
@adwaidrs
@adwaidrs 3 жыл бұрын
Ku..... Manasilayille😀😀😀😉😉
@jithinka6349
@jithinka6349 3 жыл бұрын
അതേ പിന്നെ അല്ലു കു...
@seshaphanimedicherla609
@seshaphanimedicherla609 6 ай бұрын
నీవు చాల అందముగా ఉన్నావు ❤❤అందులో మోహన నీవు ఈ పాట చాల బాగ పాడినావు , క్యూట్ baby girl and beautiful ❤️
@kekanews
@kekanews 3 жыл бұрын
గడిచిన వారం, 10రోజుల నుంచే ఈ పాటను ఎక్కువగా వింటున్నవాళ్లు లైక్ వేసుకోండి... జులై, ఆగస్ట్ ఎండ్ లోనే ఎక్కువ వ్యూస్ వచ్చాయి..
@darkhorseisheartshaker9783
@darkhorseisheartshaker9783 3 жыл бұрын
kzbin.info/www/bejne/iavGqKV_nbV-kLs
@bhagyalakshmiuday3856
@bhagyalakshmiuday3856 3 жыл бұрын
😘
@chanandironman3142
@chanandironman3142 3 жыл бұрын
Hi
@chanandironman3142
@chanandironman3142 3 жыл бұрын
Bad Boy
@narimanmandrawing4083
@narimanmandrawing4083 3 жыл бұрын
ഈ പാട്ടു ഫേമസ് ആവാൻ മലയാളികൾ നല്ലൊരു പങ്കുവഹിച്ചിട്ടുണ്ട് 🙂
@rannarichu5728
@rannarichu5728 3 жыл бұрын
Sathyam 😃😃😂
@badvsbad4824
@badvsbad4824 3 жыл бұрын
😂
@jishnujishnupm5849
@jishnujishnupm5849 3 жыл бұрын
🤣
@arjuneditsofficial
@arjuneditsofficial 3 жыл бұрын
Antha scene ledu le meku this song already famous by a marriage couple
@vishnumankulathillam294
@vishnumankulathillam294 3 жыл бұрын
Pinnillee
@swathiraj7124
@swathiraj7124 3 жыл бұрын
Wow Yem చెప్పిన మాటలు లేవు 🎧🎧🎶🎶🎧🎧 Voice కీ బేస్ సూపర్🔥🔥🔥🎉
@BashaBasha-b3p
@BashaBasha-b3p 10 ай бұрын
All India my favorite new super dance song😊
@jimneshjim
@jimneshjim 3 жыл бұрын
ബുള്ളറ്റ് മനസിലായി ☺️☺️. Poli song..
@redxop3149
@redxop3149 3 жыл бұрын
Haaaa
@vishnumankulathillam294
@vishnumankulathillam294 3 жыл бұрын
ബുള്ളറ്റിനെ എല്ലായിടത്തും അംഗനേതന്നെയാണല്ലോ ഫാഗ്യം😆😆 ആതുകൊണ്ട് അത് മാത്രം മനസ്സിലായി
@akkimbadhusa6725
@akkimbadhusa6725 3 жыл бұрын
Ada poda ingaum malayali ah
@akhinclassic7577
@akhinclassic7577 3 жыл бұрын
അതി ദുർഗട മംഗട ഇതയാർത്ഥമായ അതിമണ്ഡല കുണ്ടള ടുക്കു ടുക്ക് വരികൾ ❤️❤️❤️
@ajaypshaji5984
@ajaypshaji5984 3 жыл бұрын
തമാശയ്ക്ക് കേട്ട് തുടങ്ങിയത് ആണ് ഇപ്പോൾ അഡിക്ടഡ് ആയി...,😍😍😍
@arshakm62
@arshakm62 3 жыл бұрын
Head set ittalle kelkunnath😂
@pranavp9119
@pranavp9119 3 жыл бұрын
@@arshakm62 😂
@sreejith5232
@sreejith5232 3 жыл бұрын
@@arshakm62 oh അങ്ങനെ. ഇടയ്ക്ക് കു കു ഒഴിച്ച് ബാക്കി കുഴപ്പം ഇല്ല
@lifeuncutswithak2100
@lifeuncutswithak2100 3 жыл бұрын
@@arshakm62 🤣🤣🤣
@venkatarr
@venkatarr 3 жыл бұрын
yem matladukuntunnaru ra🤣🤣
@PriyaPriya-wn4du
@PriyaPriya-wn4du Жыл бұрын
I am Tamil but this song is all time favorite so sweet
@ajayjay8304
@ajayjay8304 8 ай бұрын
@vennelamanjula953
@vennelamanjula953 8 ай бұрын
Naan telugu kaaran anaal enakku koncham Tamil teriyum vanakkam
@santhosh.m1646
@santhosh.m1646 Ай бұрын
​@@vennelamanjula953 ni pesardhu paatha vadakkan maariye irukey👀
@mayavi6478
@mayavi6478 3 жыл бұрын
നല്ല അർത്ഥവത്തായ വരികൾ😍 കൈരളി ടീവിയിൽ വന്നാൽ അവാർഡ് ഉറപ്പ്
@amjujoe
@amjujoe 3 жыл бұрын
ഈശ്വരാ....... 🤧വെറുതെ പോലും അങ്ങനെ പറയരുത് 😂😂😂
@purpleheart7994
@purpleheart7994 3 жыл бұрын
🤣🤣
@sudhidarkzzksrtcfan9692
@sudhidarkzzksrtcfan9692 3 жыл бұрын
😂😂😂😂
@phanisree7053
@phanisree7053 3 жыл бұрын
👍👍👍👍👍👍🌸👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@achumabu4429
@achumabu4429 3 жыл бұрын
അയോ😞
@resmipramodh143
@resmipramodh143 3 жыл бұрын
Wow....എന്താ രസം കേൾക്കാൻ....നല്ല താളം... അടിപൊളി ❤
@jayajayapratha1881
@jayajayapratha1881 3 жыл бұрын
Yes
@laasyasree644
@laasyasree644 3 жыл бұрын
Telugu song
@renjithasr9591
@renjithasr9591 3 жыл бұрын
Corctt
@worldfamousvijay7681
@worldfamousvijay7681 3 жыл бұрын
@@laasyasree644 వాళ్ళు తమిళ్ వాళ్ళు.. అందుకే తమిళ్ లో msg చేశారు
@yallalingreddy34
@yallalingreddy34 3 жыл бұрын
Hii
@rajKumar-lq5ip
@rajKumar-lq5ip 3 жыл бұрын
పాటలో బాషా యాస ఏమన్నా ఉంద 🥳🥳 సింగర్ వాయిస్ కరెక్ట్ గా మాచ్ అయింది #బుల్లెట్_బండి
@laharimlahari1356
@laharimlahari1356 3 жыл бұрын
Keka. Song 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏
@WHITEYT-by3ny
@WHITEYT-by3ny Жыл бұрын
Telangana slang
@bhagavathulaanuradhadevi1756
@bhagavathulaanuradhadevi1756 9 ай бұрын
లక్షమణ్ గారు తెలుగుదనం ఉట్టిపడేలా వ్రాసిన ఈ చక్కని చిక్కని జానపదాన్ని..ఎస్. కే బాజీ గారు అందమైన జానపదం బాణీలో స్వరకల్పన చేస్తే మన ఏలూరు అమ్మాయి... భాగ్యనగరంలో స్థిరపడిన మోహన భోగరాజు సమ్మోహనంగా గానం చేసి అందరి మనసులను దోచుకునే సింది....మధురమైన అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ‌‌...సరళమైన జానపదం అడుగులు...దృశ్య చిత్రీకరణ...వా...వావ్ వండర్ఫుల్ అనిపించేశాయి....మన తెలుగింటి ఆడపడుచు మన కళ్ళముంగటే కోటి కలలు గంటూ కన్నీళ్ళను ఉన్న ఊర్నొదిలి అత్తింటిని నాది అనుకుని అరమరికలు లేక చేసుకునే కాపురం గుర్తొస్తే గుండె బరువెక్కి పోతుంది... గర్వంగానూ అనిపిస్తుంది....🎉🎉🎉🎉🎉 హేట్సాఫ్ ఉంటుంది టీమ్...టీమ్ వర్క్ ❤❤❤❤❤❤❤❤
@BaluGugulothu-er7br
@BaluGugulothu-er7br Ай бұрын
@shekarmukkera437
@shekarmukkera437 3 жыл бұрын
రోజు వినుడే ఐతుంది పో పాట...❤️🕺
@satishkatkuri3714
@satishkatkuri3714 3 жыл бұрын
😄😄👌👌
@sunkaribhojanna3440
@sunkaribhojanna3440 3 жыл бұрын
Same bro
@ARUN-oy1gs
@ARUN-oy1gs 3 жыл бұрын
പാട്ട് പൊളി.. സെർച്ച്‌ ചയ്യാൻ വേറെ പലതും അടിക്കണം എന്നെ ഒള്ളു 😊
@vindujaarush8390
@vindujaarush8390 3 жыл бұрын
സത്യം 😃😃😃
@newphysicist
@newphysicist 3 жыл бұрын
🤣
@idlegamer_yt
@idlegamer_yt 3 жыл бұрын
bullet bandi enn adicha mathi🤓
@abhijithsuresh8643
@abhijithsuresh8643 3 жыл бұрын
Allu kuna search😂
@krishnendup.p1629
@krishnendup.p1629 3 жыл бұрын
Crt. ഞാൻ കുറെ തപ്പിട്ടാ കിട്ടിയേ
@arunk.m4736
@arunk.m4736 3 жыл бұрын
കൈരളി ടീവികാർ ഈ പാട്ട് കേൾക്കതീരുനാൽ മതിയായിരുന്നു
@titus9533
@titus9533 3 жыл бұрын
Oru myr😂😂😂😂🤣🤣🤣
@ancyangel8740
@ancyangel8740 3 жыл бұрын
😂🤭
@user-ng9bv3ws1o
@user-ng9bv3ws1o 3 жыл бұрын
🤣🤣
@akhilprasad227
@akhilprasad227 3 жыл бұрын
@Bashira Sk116 hey bro cool..they didnt laugh about the song..he was talking about our local channel those who always dub such good songs to our language with cringe lyrics..
@ronoboycr7578
@ronoboycr7578 3 жыл бұрын
😂😂👌
@santoshshetty3022
@santoshshetty3022 4 ай бұрын
Iam from Karnataka. This is one of my favourite song in Telugu.
@sharathchepoori198
@sharathchepoori198 3 жыл бұрын
ట్రాక్టర్లో పొలం పని చేసుకుంటా ఈపాట ఇంటే మస్తుంటాది👍👍👍👌💐💐 ఏ పట్టు చిరనే కట్టుకున్న కట్టుకునోల్లో కట్టుకున్నా టిక్కి బొట్టే పెట్టుకున్న పెట్టుకునోల్లో పెట్టుకున్న నడుముకు వడ్డలం చుట్టుకున్న చుట్టుకునోల్లో చుట్టుకున్న దిష్టి చుక్కనే దిద్దుకున్న దిద్దుకునోల్లో దిడ్డుకున్న పెళ్ళికూతురు ముస్తాబురో. . . నువ్వు ఎడకనస్తావురో. . . చెయ్యి నీ చేతికి యీస్తనురో అడుగు నీ అడుగులో ఎస్తనురో నేను మెచ్చి నన్నే మెచ్చే టోడ ఇట్టే వస్తా రా నివెంట నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తపా డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు అని అందాల దునియానే చూపిస్తా పా చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కు అని.... నీ బుల్లెట్టు బండెక్కి...... చెరువు కట్టపోంటి చేమంతి వనం బంతివనం చేమంతివనం చేమంతులు తెంపి దండా అల్లుకున్న అల్లుకునోల్లో అల్లుకున్న మా ఊరు వనంచూడు మల్లేవనం మల్లేవనముల్లో మాల్లేవనం మా మల్లేలు తెంపి ఒళ్ళో నింపుకున్న నింపుకునోల్లో నింపుకున్న నువ్వు నన్నెలుతున్నవురో దండ మెల్లోన వేస్తనురో నేను నీ యేలు పట్టుకుని మల్లే జెల్లోనా పెడతనురో మంచి మర్యాదలు తెలిసిన దాన్ని మట్టి మనుషులోన పెరిగినా దాన్ని || నీ బుల్లెట్టు బండెక్కి" నే అవ్వ సాటు ఆడపిల్లనయ్యో పిల్లనయ్యో ఆడపిల్లనయ్యో మా నాన్న గుండెల్లోనా ప్రేమనయ్యో ప్రేమనయ్యో నేను ప్రేమనాయ్యో ఏడు గడపలల్ల ఒక్కదాన్నిరయ్యో దాన్ని రయ్యో ఒక్కదాన్నిరయ్యో మా అన్నదమ్ములకు ప్రాణమయ్యో ప్రాణమయ్యో నేను ప్రణమయ్యో పండు ఎన్నెల్లోఎత్తుకుని ఎన్నముద్దలు పెట్టుకొని ఎన్ని మారాలు చేస్తూన్న నన్ను గారాలు చేసుకొని చేతుల్లో పెంచారు పువ్వల్లేనన్ను నీ చేతికి ఇస్తారా నన్నేరా నేనూ || ఏ పట్టు చిరనే || నా కుడికాలు నీ ఇంట్లో వెట్టినంకా వెట్టినంకుల్లో వెట్టినంకా సిరి సంపదసంబురం గల్గునింకా గల్గునింకుల్లో గల్గునింకా నిన్ను కన్నోల్లే కన్నులా అల్లుకుంటా అల్లుకుంటుల్లో అల్లుకుంటా నీ కష్టాల్లో బాగాలు పంచుకుంటా పంచుకుంటుల్లో పంచుకుంటాచుక్క పొద్దుకే నిద్ర లేసి చుక్కల ముగ్గులు ఆకిట్లా యేసి చుక్కలే నిన్నునన్ను చూసి మురిసిపోయేలా నీతో కలిసి నా ఏడుజన్మలు నికిచ్చుకుంటా నీతోడులో నన్నునే మెచ్చుకుంటా నీ బుల్లెట్టు బండెక్కి.....👌💐
@kurnoolions.
@kurnoolions. 3 жыл бұрын
👌
@aswaniaswani495
@aswaniaswani495 3 жыл бұрын
Re j la lioni.
@madhukoppula896
@madhukoppula896 3 жыл бұрын
మీ పాట రోజుకి పదిసార్లు వింటున్న
@upparamohan3998
@upparamohan3998 3 жыл бұрын
@@madhukoppula896 L
@thirupathipeddamathari8731
@thirupathipeddamathari8731 3 жыл бұрын
Supr song
@iamproudtobethamizan3357
@iamproudtobethamizan3357 3 жыл бұрын
மிகவும் நேசிக்கிறேன் தமிழ் நாட்டிலிருந்து.I love it so much from Tamil Nadu
@injetisamuelraju9375
@injetisamuelraju9375 3 жыл бұрын
బుల్లెట్ లేకుండా దానిమీద పాట షూట్ చేశారు సూపర్
@sharankumar4199
@sharankumar4199 3 жыл бұрын
@p shivakumar 🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@BBG_gaming_001
@BBG_gaming_001 3 жыл бұрын
@p shivakumar mari Perugu annam Lo Peru Untundi Ga 😂
@AbhiandViru
@AbhiandViru 3 жыл бұрын
kzbin.infoXbrhjc7Yk-Q?feature=share
@alliswell_kgm
@alliswell_kgm 3 жыл бұрын
🤣🤣
@paggicherrygogarlapaggiche7525
@paggicherrygogarlapaggiche7525 3 жыл бұрын
Shalini
@VipinSingh-je4ms
@VipinSingh-je4ms 6 ай бұрын
Love from Uttarakhand dev bhumi ❤
@byriraju8367
@byriraju8367 4 ай бұрын
Luv from southern state Telangana 🔱
@sonums9521
@sonums9521 3 жыл бұрын
Uff🔥വരികളിൽ ആണ് കാര്യം...pWoli പാട്ട്...
@mohammadapsan8572
@mohammadapsan8572 3 жыл бұрын
ഡ്ഗ്ഗു ഡ്ഗ്ഗു ഡ്ഗ്ഗു ഡിഗ്ഗു...., 😂😂
@mohammadapsan8572
@mohammadapsan8572 3 жыл бұрын
വെട്ടുക്കുണ്ണാ..., കാട്ടുക്കുണ്ണ...,
@mohammadapsan8572
@mohammadapsan8572 3 жыл бұрын
അന്നുക്കുണ്ടാ..., പണ്ണുക്കുണ്ടാ..., 😂
@sonums9521
@sonums9521 3 жыл бұрын
@@mohammadapsan8572 athanu main 🤣🤣🤣
@riyasmuhammedryz3850
@riyasmuhammedryz3850 3 жыл бұрын
സംഗതി ചില വരികള്‍ സീനാണേലും കേട്ട് കേട്ട് പാട്ട് ഇഷ്ടപ്പെട്ട്...😁❤️
@dhyanpk
@dhyanpk 3 жыл бұрын
😂💯
@prasobhpm5096
@prasobhpm5096 3 жыл бұрын
🤣🤣
@sujithmecheri2834
@sujithmecheri2834 3 жыл бұрын
🤪😆
@bpaduva
@bpaduva 3 жыл бұрын
😆😆🤣😆🤣
@mowgli1654
@mowgli1654 3 жыл бұрын
Allu .....😂
@vishakmk33
@vishakmk33 3 жыл бұрын
ഒന്നും മനസിലായില്ലെങ്കിലും കേൾക്കാൻ നല്ല resanad👌😁
@MGYT970
@MGYT970 3 жыл бұрын
Sathyam
@arunbabu7856
@arunbabu7856 3 жыл бұрын
Ys😁
@ridhunandan1156
@ridhunandan1156 3 жыл бұрын
Haa
@duvvarapusriramulu2571
@duvvarapusriramulu2571 3 жыл бұрын
Ipii00
@habeebrahman8218
@habeebrahman8218 3 жыл бұрын
*കിഡ്നി ടച്ചിങ് സോങ്*
@Srikanth-iv8ip
@Srikanth-iv8ip 8 күн бұрын
❤❤
@divyanaregudam8761
@divyanaregudam8761 3 жыл бұрын
కామెంట్స్ చదువుతూ పాట వినేవారు లైక్ చేయండి
@sandeepkumar-bu6jr
@sandeepkumar-bu6jr 3 жыл бұрын
Eanduku cheyale...
@kartikmudraj7502
@kartikmudraj7502 3 жыл бұрын
Super voice like this song so much 👌
@ravinderj9681
@ravinderj9681 3 жыл бұрын
😂😂😂
@ravinderj9681
@ravinderj9681 3 жыл бұрын
Super rrrrrrr song
@jagadeeshjaggu9692
@jagadeeshjaggu9692 2 жыл бұрын
Dx
@Therealaadhi
@Therealaadhi 3 жыл бұрын
എന്തോ കാര്യമായി പറയാൻ ഈ വരികളിലൂടെ നൊക്കു൬ുൺട് 😂😂❤️❤️
@AbhishekKumar-yr2sc
@AbhishekKumar-yr2sc 3 жыл бұрын
😂😂😂
@scooby6602
@scooby6602 3 жыл бұрын
Veettkunna...🤣
@aamiaami644
@aamiaami644 3 жыл бұрын
😂😂
@silpaps7255
@silpaps7255 3 жыл бұрын
Athe athe 😄😄😄
@gopalsanjeev9502
@gopalsanjeev9502 3 жыл бұрын
ಹಾಡು ಕೇಳೋಕ್ಕೆ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಇದೆ ಮ್ಯೂಸಿಕ್ ಅದ್ಬುತವಾಗಿದೆ👌👌👌👍👍
@zaravind
@zaravind 3 жыл бұрын
Love from Karnataka, culturally kannada and telugu peopl e very close
@gopalsanjeev9502
@gopalsanjeev9502 3 жыл бұрын
Avuda medum
@zaravind
@zaravind 3 жыл бұрын
@preeti mali kanadathi!
@reenakounder4089
@reenakounder4089 Жыл бұрын
I am from Maharashtra l can't understand this song but I love this so much 💞