ఎప్పుడు విన్నా, ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ కొత్తగా, అందంగా, హాయిగా, తెలియని ప్రపంచంలో కి తీసుకెళ్లుతున్నది.. లవ్ యు సాంగ్ 😍😘
@Pallesavvadi2 жыл бұрын
Superb song.. nice lirics suman bro.. lasya expressions aithe vere level. Locations are good.. movie songs ni marchipoyela chesindhi ee song chusthunte. Bright future lasya smiley 🥰
@MSKvedios4 ай бұрын
అద్భుతమైన మెలోడీ పాట రిలీజ్ అయిన రెండు సంవత్సరాల తర్వాత లేటు గా విన్నందుకు చాలా బాధ గా ఉంది 😢 కానీ పాట చాలా బాగా నచ్చింది ❤️🤩
@ThirupalThiru-w7v3 ай бұрын
😮🎉
@biddikachanti23733 ай бұрын
😊🎉🎉😊🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😮😊
@jagadeshwarreddy71283 ай бұрын
నేను కూడా ఇప్పుడు చూసా ❤❤పాట చాలా బాగుంది ,, అర్థం కాని ఆ డించిక్ దించిక్ dj పాటల కన్నా చాలా బాగుంది ❤❤❤❤
@KasinathAchary2 күн бұрын
❤
@kirantech142 ай бұрын
മനസ്സിന് കുളിർമ നൽകുന്ന ഗാനം 🥰, ഒരുപാട് നന്ദി ❤
@sarathsarathks51922 ай бұрын
♥️malayali
@shannu43133 ай бұрын
అన్న మాది చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం ఈ మధ్య కొన్ని తెలంగాణ పాటలు విన్నాను చాలా బాగా ఉంది వినడానికి డబుల్ meaning లేకుండా natural గా ఉంది❤
@nagamanikankipati66902 ай бұрын
అన్నిసార్లు విన్నగాని ఆచాలు బోరు గాఉండదు జోడి మాత్రం చాలా చాలా క్యూట్ గా వుంది ❤❤❤❤❤
@NilapuJanadanАй бұрын
Hi
@mothiram.athrams4833 ай бұрын
ఎన్ని సార్లు విన్నా తన్వి తీరాన్ని పాట. అచ్చమైన తెలుగు పాట,ఈ పాటలోని ప్రతి పదం ఎంతో సరళంగా ఉంది.అలాగే ఈ పాట మాకు అందించినందుకు మీకు ధన్యవాదాలు
@srinusrinivas55073 ай бұрын
❤@
@Mallikarjunnayak-k9p2 ай бұрын
Yyyttyyyyygyyyy@@srinusrinivas5507yyyyttyt
@ilovetarakanna78632 жыл бұрын
ఇదేం పాట రా బాబు ఎన్ని సర్లు విన్న తృప్తి తీరడం లేదు సూపర్ సాంగ్ పాడిన అబ్బాయి అమ్మాయి వాయిస్ ఈ పాటకి సూపర్ సెట్ చేసింది హ్యాండ్సప్
@kumarpulikanti31132 жыл бұрын
Avunu 👌👌👌
@mathangirithesh9223 Жыл бұрын
Same feeling
@SubbuSubbu-l6l Жыл бұрын
Super song super
@LokeshTalagana Жыл бұрын
@@mathangirithesh9223yjsurlpg🎉qverdd 🎉
@laxmikishore1271 Жыл бұрын
very super,song
@factcomputer944524 күн бұрын
Love from jharkhand Language samajh nai aaya but song itna achha lga ki ye song ko subah se sham tak bas ek gana sunta hu
@maakapyarno.1383Күн бұрын
Bhai same
@RKNTG6916 күн бұрын
చిలుకా గోరింకవోలే కూడుండి చితిమీద తోడొస్తా ఓ పిల్ల 👌👌❤️ Excellent lyrics
@joshkumar777 Жыл бұрын
నిండు పున్నమి వేళ ముద్దుంగ నవ్వేటి అందాల జాబిలివే ఓ పిల్ల సొగసైన సిరిమల్లెవే కొంటె చూపుల వాడ కోరి నన్నడగంగ కోరిక నీకెలాయే ఓ పిలగా సాదించు నీ మాటలా… నా ఊహల రాణి నువ్వే నాతొడని పేరు రాసుకున్ననే కలిసున్న రోజుల్లో నూరేళ్ళ బంధమని రూపు గిసుకున్ననే నిండు పున్నమి వేళ ముద్దుంగ నవ్వేటి అందాల జాబిలివే ఓ పిల్ల సొగసైన సిరిమల్లెవే కొంటె చూపుల వాడ కోరి నన్నడగంగ కోరిక నీకెలాయే ఓ పిల్లగా సాదించు నీ మాటలా… సినుకమ్మో మెరుపమ్మో సిందేసి ఆడంగ నేమలంమ్మ ముత్యనివే ఓ పిల్ల పాట కోయిలమ్మవే మాటలే మత్తులు సుపులు గుండెల్లో గుచ్చకు రా ఓ పిల్లగా నన్నేదో సేయకురా పచ్చి పాల తీరు నీ లేత నువ్వులు ఎంత ముద్దుగున్నవే నింగిల్లో తారలు తల దించే అందము నిన్నట్ట నే ఇడువనే నిండు పున్నమి వేళ ముద్దుంగ నవ్వేటి అందాల జాబిలివే ఓ పిల్ల సొగసైన సిరిమల్లెవే కొంటె చూపుల వాడ కోరి నన్నడగంగ కోరిక నీకెలాయే ఓ పిలగా సాదించు నీ మాటలా… తూరుపు కొండల నడుమ నిండుగా వెలిసిన అందాల సింగిడివే ఓ పిల్ల సుడ సక్కని గుమ్మవే కను సైగ చేస్తావు నా ఎంట వస్తావు మవోల్లు చూస్తారు రా ఓ పిల్లగా నన్నిడిసి ఏళ్ళిపొర ఆ రంభ ఊర్వశీ ఈ నేల నా జారి నీలా మారేనేమోనే ఏ జన్మలో చేసిన పుణ్యమో నిన్ను మరిసి ఉండలేనులే నిండు పున్నమి వేళ ముద్దుంగ నవ్వేటి అందాల జాబిలివే ఓ పిల్ల సొగసైన సిరిమల్లెవే కొంటె చూపుల వాడ కోరి నన్నడగంగ కోరిక నీకెలాయే ఓ పిలగా సాదించు నీ మాటలా… ఆశ్లెన్నో లోన చిగురిస్తున్నయి నన్ను అడుగుతున్నావే ఓ పిల్ల నిన్ను కోరుతున్నానే మయేదో చేసినవ్ నా మనసు దోచినవ్ నాలోకం ఏదోలా ఓ పిల్లగా నీమీద మనసాయే రా నా సిక్కని ప్రేమల సిక్కిన దేవతల నిన్ను కొలుసుకుంటనే అడుగుల్ల అడుగేసి నిలోన సగమయ్యి నిన్న చూసుకుంటనే ఏడేడు జన్మల విడిపొని బంధమై నితోడు నేనుంటనే ఓ పిల్ల కలకాలం కలిసుందమే ఏడేడు జన్మల విడిపొని బంధమై నితోడు నేనుంటనే ఓ పిల్లగా కలకాలం కలిసుందం రా
@padmavathiediga9463 Жыл бұрын
👌👌👌👌👌🌹💐
@Charan-u1d10 ай бұрын
Super bro
@lohithnavatej7126Күн бұрын
Lyrics తప్పు
@sabeerhussain8207 Жыл бұрын
పాట సూపర్ తమ్ముడు, కూల్ గా చాలాబాగా పాడవ్ తమ్ముడు.. కంపోసింగ్ సూపర్.. 💐💐
@Anu091243 ай бұрын
నా తెలంగాణ కోటి రతనాల వీణ ❤🎉 ఎప్పుడు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తది ❤
@nagaanilkumar.kosuri54523 ай бұрын
❤
@adinarayanareddykolli31812 ай бұрын
😅
@RamyaSree-h9f2 ай бұрын
@@adinarayanareddykolli318109.
@KBalayya-z4s2 ай бұрын
Likesa
@pentollamanasa4334Ай бұрын
Y@@nagaanilkumar.kosuri5452
@jaheersk7367Ай бұрын
తెలంగాణ యాస ఎక్కిరించే వాళ్ళకి ఏం తెలుసు నా యాస గొప్పతనం, ఇంత సక్కని పాటని ఈ రోజుల్ల అందిచిన వాళ్ళందరికీ ధన్యవాదాలు.. టీమ్
@hemanth711911 ай бұрын
మరపురాని మధురమైన మధురానుభూతిని కలిగించిన అత్యంత అద్భుతమైన అర్థవంతమైన అమూల్యమైన ఆణిముత్యంలాంటి గీతం.
@shaikanwar66638 ай бұрын
😅😅😅😅😅😅😅😊 2:5😅😅 3:04 3:08 😅😅😅😅😅2
@Srinuvlogs Жыл бұрын
ఇప్పటికే 100 సార్లుపైనే విన్నాను ఆద్భుతమైన ఫిలింగ్ ఇందులో ఎవరిని కూడా తక్కువ చేసి చుడలేము అలంటి పాటఇది ఇంకా ఎన్ని సార్లు వింటానో నాకే తెలియదు 😍😍🤩
@kummarirajitha9142 Жыл бұрын
Ytyg
@rasalabhupal4341 Жыл бұрын
0❤
@sureshntr5182 Жыл бұрын
@@kummarirajitha9142 🙏;6
@dasaripallilakshumaiah9930 Жыл бұрын
HrNo
@mahash614 Жыл бұрын
0000000p00😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@GHOST_MADARA_FF Жыл бұрын
ఈ పాట ఎలా ఉంది అంటే నిజంగా ఎన్ని సరులు చూసిన బోరు కొట్టడం లేదు అంతా బాగా ఉంది బ్రో✌️✌️✌️😘😘😘😘😘😘
@mentashiva4657 Жыл бұрын
Suuuuuuuuper Song ❤❤
@jyothsnareddy498 Жыл бұрын
@@mentashiva4657k m join ÷🎉pp9u
@dhanunjayam9275Ай бұрын
ನಾನು ಕರ್ನಾಟಕದಿಂದ ನನಗೆ ತೆಲುಗು ಗೊತ್ತು ತೆಲಂಗಾಣ ತೆಲುಗು ಗೊತ್ತು ತುಂಬಾ ಮೆಲೋಡಿ ಭಾಷೆ ಇದು ಈ ಹಾಡು ಅದ್ಭುತವಾದ ಸಾಹಿತ್ಯ, ಅದ್ಭುತವಾದ ಸಂಗೀತಾ ಸುಂದರವಾದ location, Beautiful starring, Totaly super song, Love from Karnataka 🎉🎉🎉🎉❤❤❤
@sandeepsolapuram473 Жыл бұрын
ఈ పాట వీరేంద్ర సెహ్వాగ్ బ్యాటింగ్ చూసినంత ఆనందగా , ఆతృతగా వుంది మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది 🤝
@vsrinu9589 Жыл бұрын
Patalu, patalu
@nagaraj841510 ай бұрын
Super comment bro
@Moolagandhi-cv9vk28 күн бұрын
యువరాజ్ బ్యాటింగ్ చూసినంత
@IshwarGouda-i1s7 күн бұрын
😂@@Moolagandhi-cv9vk
@venkataraoravuri913410 ай бұрын
Super brother song ఎన్నిసార్లు విన్న వినాలనిపిస్తుంది సాంగ్ song సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న
@MasthaniBellamkonda10 күн бұрын
Pata bagundi
@gurusreenumudiraj863612 күн бұрын
Social మీడియా వచ్చినంక ఇలాంటి టాలెంట్ బయటికి వస్తుంది..... Keep it up 💐💐💐💐
@suvarnamedichelamala86862 жыл бұрын
Sumangaru lyrics music super mee voicce chala bagundi cinema songlaga undi💕👌❤
@venkeyvenkatesh54382 жыл бұрын
1)నిండు పున్నమి వేళా ముద్దుంగా నవ్వేటి అందాల జాబిల్లివే ఓ పిల్లా సోగుసైన సిరిమల్లెవే .... కొంటేచూపులవాడ కోరిన నంఅడగంగా కోరిక నీకెలా రా ఓ పిలగా సాలించునీమాట రా.... నా ఊహలరాణి నువ్వే నా తోడని పేరు రాసుకున్నానే కలిసుండే రోజుల్లో నూరేళ్ళ భందం అని రూపు గీసుకున్నానే.. 2)నిండు పున్నమి వేళా ముద్దుంగా నవ్వేటి అందాల జాబిల్లివే ఓ పిల్లా సోగుసైన సిరిమల్లెవే ..... కొంటేచూపులవాడ కోరిన నంఅడగంగా కోరిక నీకెలా రా ఓ పిలగా సాలించునీమాట రా.... చినుకమ్మ మెరుపమ్మ సిండేసి ఆడంగ నేమలమ్మ నృత్యానివే ఓ పిల్లా పాట కోయిలమ్మా వే.... మాటలే మత్తులు సూపులే సూదులు గుండెల్లో గుచ్చకు రా.. ఓ పిలగా నన్నేదో సేయకురా..,... ఆ... పచ్చిపాల తీరు నీ లేత నవ్వులు ఎంతో ముద్దుగున్నావే నింగిలో తారలు తలదించే అందము నిన్నేట్లనేవిడువనే.. 3)నిండు పున్నమి వేళా ముద్దుంగా నవ్వేటి అందాల జాబిల్లివే ఓ పిల్లా సోగుసైన సిరిమల్లెవే ..... కొంటేచూపులవాడ కోరిన నంఅడగంగా కోరిక నీకెలా రా ఓ పిలగా సాలించునీమాట రా.... తూర్పు కొండల నడుమ నిండుగా విరిసిన అందాల సింగీడివే ఓ పిల్లా సూడ సక్కని గుమ్మవే కనుసైగ చేస్తావు నా యంట వస్తావు మావోళ్లు చూస్తారు ఓ పిలగా నన్ను ఇడిసి ఎల్లిపోరా... ఆ రంభ ఊర్వశి ఈ నేలన జారి నీలా మారెనేమొనే ఏ జన్మల చేసిన పుణ్యమోనువ్వు మరిసి వుండలేనులే 4)నిండు పున్నమి వేళా ముద్దుంగా నవ్వేటి అందాల జాబిల్లివే ఓ పిల్లా సోగుసైన సిరిమల్లెవే ... కొంటేచూపులవాడ కోరిన నంఅడగంగా కోరిక నీకెలా రా ఓ పిలగా సాలించునీమాటరా.... ఆశలు ఎన్నో లోన చిగురిస్తున్నావి నన్ను అడుగు తున్నావే ఓ పిల్లా నిన్ను కోరుతున్నావే మాయేదోచేసినావ్ నా మనసుదోసినావ్ నా లోకం అయినావురా ఓ పిలగా నీ మీద మనసాయారా... నా సిక్కని ప్రేమలో సెక్కిన దేవతగా నిన్ను కొలుసుకొంటానే అడుగుల్లో అడుగేసి నీలోన సగమై నిన్ను చూసుకొంటానే ఏడు ఏడు జన్మలా విడిపోని బంధమై నీ తోడు నేనుంటానే ఓ పిల్లా కలకాలం కలిసుందామే ఏడు ఏడు జన్మలా విడిపోని బంధమై నీ తోడు నేనుంటారా ఓ పిలగా కలకాలం కలిసుంటారా..... 5)నిండు పున్నమి వేళా ముద్దుంగా నవ్వేటి అందాల జాబిల్లివే ఓ పిల్లా సోగుసైన సిరిమల్లెవే .... కొంటేచూపులవాడ కోరిన నంఅడగంగా కోరిక నీకెలా రా ఓ పిలగా సాలించునీమాట రా.... Friends ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమంచగలరు....... thanks for all...
@SureshSuresh-sq2zs2 жыл бұрын
Tq
@venkeyvenkatesh54382 жыл бұрын
@@SureshSuresh-sq2zs well come
@badagarimanojyadavbadagari19772 жыл бұрын
Very well bro
@charybramha92452 жыл бұрын
Hi 👋
@baluguripavan18222 жыл бұрын
God bless you bro
@telugureelsmaker89592 жыл бұрын
Finally happy my song is coming. ...🕺🕺🕺🕺🕺🕺 Felling so happy .....pata padinvallki....voice super undi ...ma hero ki heroin ki kuda ...❤️❤️❤️👌❤️👌👌👏👏👏❤️👏👏
@princytwincy1756 Жыл бұрын
Pata chala bagundi
@kalavathikalavathi1705 Жыл бұрын
@@princytwincy1756😅😅😅😅
@dolbytamizha10Ай бұрын
0% understand 100% feeling ❤ 100+ times watched💝 Love From Tamil Nadu 💞
@dommataraju6230Ай бұрын
Asdbm
@namilakondasatyam881715 күн бұрын
Tgyytyyggyy 1:17
@RamanjiAisf14 күн бұрын
l..@@namilakondasatyam8817
@gollabheemanna823413 күн бұрын
Jb B
@mrshivabejavadavlogs424111 күн бұрын
ÀQ
@funnyshorts95042 жыл бұрын
పాట వింటున్నంత సేపు అన్ని మర్చిపోయా🥰
@anumulachandrashekar89012 жыл бұрын
SUPER SONG
@sureshchinthapallysuresh5862 жыл бұрын
Roju ennnisarlu vinna malli vinalanipistundi anna
@saisai-lx1ss8 ай бұрын
77@@sureshchinthapallysuresh586
@Bhoinpally.Nishitha7 ай бұрын
In@@sureshchinthapallysuresh586
@ThammaliRupa4 ай бұрын
Nenukuda anthe
@momsqueen-d3i Жыл бұрын
I love this song ❤❤❤enni sarlu vinnano kuda telidhu antha bagha edict ayina e song ki........ My favorite song
@rajanikanthg168717 күн бұрын
God bless you Suman Anna.. such a wonderful song and your voice is so soothing. I recently saw you in the etv win program where u sung this song. You have wonderful future. Love from Hyderabad Peerzadiguda
@kannurianandrao95172 жыл бұрын
very good song... వర్ణన చాలా బాగుంది...గానం మధురం.....👌👍👏💐
@chintalasatyanarayana22482 жыл бұрын
Andarke. Nadanyavadalu suppparsan yennesarlu vennna sarepotale kanlaku nellostunnye prema kane nenu fellur. Swarre bro
@prabhuprabhu85302 жыл бұрын
Super song
@UbbarapuPolaiah Жыл бұрын
@@chintalasatyanarayana2248😅😅😅😅😅
@arammuthi5722Ай бұрын
❤
@G.LKantha3 күн бұрын
H hi bro fhgkakfukyog
@narsagoudtng64462 ай бұрын
ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సూపర్ సాంగ్ ❤💐🌹❤
I'm from karnataka ❤ I like this song very much.. Even I don't understand the lyrics but I can understand normal ತೆಲುಗು words.
@Ajay.p0072 күн бұрын
ధన్యవాదములు బ్రదర్. 👍🙏 లవ్ యు తెలుగు 💙🤍
@MANAKOSM24 Жыл бұрын
సుమన్ అన్న మీ పాటల హిట్ కావడానికి ముఖ్య కారణం 1.కళ్యాణ్ కీస్ మ్యూజిక్కే 2.తర్వాత మీ అద్భుతమైన లిరిక్స్ 3.శ్రీనిధి మధుర గానం 4. అద్భుతమైన లోకేషన్
@swarnasunke69985 ай бұрын
Uji oiii i koon 2:02
@kranthi1435kranthi7 ай бұрын
పల్లవి :-> నిండు పున్నమి వేళా ముద్దుంగా నవ్వేటి అందాల జాబిల్లివే ఓ పిల్లా సోగసైన సిరిమల్లెవే కొంటేచూపులవాడ కోరి నన్ను అడగంగా కోరిక నీకేలా రా ఓ పిలగా సాలించునీమాట రా నా ఊహలరాణి నువ్వే నా తోడని పేరు రాసుకున్నానే కలిసుండే రోజుల్లో నూరేళ్ళ బందం అని రూపు గీసుకున్నానే.. ||నిండు పున్నమి వేళా|| 1) చినుకమ్మ మెరుపమ్మ చిందేసి ఆడంగ నేమలమ్మ నృత్యానివే ఓ పిల్లా పాట కోయిలమ్మా వే మాటలే మత్తులు సూపులే సూదులు గుండెల్లో గుచ్చకు రా.. ఓ పిలగా నన్నేదో సేయకురా… ఆ … పచ్చిపాల తీరు నీ లేత నవ్వులు ఎంతో ముద్దుగున్నావే నింగిలో తారలు తలదించే అందము నిన్నేట్లనేవిడువనే ..||నిండు పున్నమి వేళా|| 2) తూర్పు కొండల నడుమ నిండుగా విరిసిన అందాల సింగీడివే ఓ పిల్లా సూడ సక్కని గుమ్మవే కనుసైగ చేస్తావు నా యంట వస్తావు మావోళ్లు చూస్తారు రా ఓ పిలగా నన్ను ఇడిసి ఎల్లిపోరా ఆ రంభ ఊర్వశి ఈ నేలన జారి నీలా మారెనేమొనే ఏ జన్మల చేసిన పుణ్యమో నువ్వు మరిసి వుండలేనులే .. ||నిండు పున్నమి వేళా|| 3) ఆశలు ఎన్నో లోన చిగురిస్తు ఉన్నవి నన్ను అడుగు తున్నావే ఓ పిల్లా నిన్ను కోరుతున్నావే మాయేదోచేసినావ్ నా మనసుదోసినావ్ నా లోకం అయినావురా ఓ పిలగా నీ మీద మనసాయారా.. నా సిక్కని ప్రేమలో సెక్కిన దేవతగా నిన్ను కొలుసుకొంటానే అడుగుల్లో అడుగేసి నీలోన సగమై నిన్ను చూసుకొంటానే ఏడు ఏడు జన్మలా విడిపోని బంధమై నీ తోడు నేనుంటానే ఓ పిల్లా కలకాలం కలిసుందామే ఏడు ఏడు జన్మలా విడిపోని బంధమై నీ తోడు నేనుంటారా ఓ పిలగా కలకాలం కలిసుంటారా నిండు పున్నమి వేళా ముద్దుంగా నవ్వేటి అందాల జాబిల్లివే ఓ పిల్లా సోగుసైన సిరిమల్లెవే.. కొంటేచూపులవాడ కోరిన నన్ను అడగంగా కోరిక నీకెలా రా ఓ పిలగా సాలించునీమాట రా.. Friends ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమంచగలరు ..!!!
@Chaduvubadi6 ай бұрын
Anna super
@dubaisrinu44805 ай бұрын
Anna Baga rasaru thanks
@sureshperamakonda89535 ай бұрын
😅😮😢z😅 XxxXxx xx xx xx❤😅
@VenkateshKaka-o1p5 ай бұрын
❤❤❤❤❤❤
@vankudothganesh74355 ай бұрын
Super bro 🎉❤
@MallaKrishanamadhava8 ай бұрын
Super ga undhi song Nijam ga e pata rasinadhuku thank you suman sir
@NagarajuYeliboina4 ай бұрын
Xx
@prabhakarkolukonda757710 күн бұрын
స్వచ్ఛమైన తెలుగు పాట గ్రేట్ కంపోసర్ also singers 👍
@RaviCharan.Lyrics.Creation2 жыл бұрын
సూపర్ సాంగ్ అన్న గారు రోజు వింటున్న మైడ్లోనుంచి పోతలేదు💙😍.!! Part 2 Song Kosam Can't Wait Anna Thwaraga Release Cheyandi 🙏🏻
@talentboy72562 жыл бұрын
మా మరదలు నేను కలిసి మొదటిసారి చూసినప్పుడు చాలా సంతోషంగా ఫీల్ అయ్యాం.....
@kunchamprasad46492 ай бұрын
అన్న ఏం రాసినావే పాట నీకు దండమే ❤
@megaphotography15222 ай бұрын
పచ్చిపాల తీరు నీ లేత నవ్వులు నిండు పున్నమి వేళా ముద్దుంగా నవ్వేటి అందాల జాబిల్లివే మాయేదోచేసినావ్ నా మనసుదోసినావ్ నా లోకం అయినావురా ఓ పిలగా నీ మీద మనసాయారా Super Lyrics Suman
@KADAMANCHI.RAJESH2 жыл бұрын
అన్న పాట వింటే కూడా ఆకలి పోదాడనుకోలే దే .. ❤️❤️❤️👌👌👌
@ravijugnak5562 Жыл бұрын
aa aa
@Venkat-zc5dh Жыл бұрын
❤❤
@Venkat-zc5dh Жыл бұрын
😂😅🎉❤😮❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@sridhargoud8274 Жыл бұрын
@@ravijugnak5562ccvrei 3:12 😅wxx O2 r3e t4vt Ku a❤ Li😂 me ke c Zee ee
@ravikumarkolay23943 ай бұрын
😊😊@@ravijugnak5562
@Pk_gautam4 ай бұрын
I can't understand this song but listen every day nice song, nice music my heart touching❤❤ I love this song
@rasi5583 ай бұрын
😅
@dhanalakshmiamaraju87423 ай бұрын
First you learn Telugu
@Pk_gautam2 ай бұрын
@@dhanalakshmiamaraju8742 where are you from
@maakapyarno.1383Күн бұрын
no need bro
@sreeram3057 Жыл бұрын
అన్నీ కుదిరాయి కాబట్టి పాట చాలా చాలా బాగుంది తియ్యగా ❤️❤️ అందరికీ అభినదనలు 💐💐👍
@parikotaiah Жыл бұрын
Wow wow 😲😲😲😲😲😲😲😲😲😲😲😲😲😲😲 pari hosanna
@parikotaiah Жыл бұрын
Super
@arjunwarrior835011 ай бұрын
Ammai Chala bagundi😍😍😍
@rajendarrajula83 Жыл бұрын
సూపర్ అద్భుతమైన పల్లె పాట పాడిన సుమన్ శ్రీనిధి గారికి హృదయపూర్వక ధన్యవాదములు
@pavanisanjay2249 Жыл бұрын
1:4❤1 2:13 2:15 2:15 2:16 2:17
@pavanisanjay2249 Жыл бұрын
2:41 3:08 3:10 3:10
@pavanisanjay2249 Жыл бұрын
😮 4:31 4:33
@ArepellyVinod Жыл бұрын
@@pavanisanjay2249wtwtey AA saaaaaaaataatsasatastaaaaatatataaaaoatotwatoota se awwtasaaaaaaaayawww
@dilipbhukya621 Жыл бұрын
beauty lyrics....amazing ..Just Out of the Box...
@kunchamprasad464913 күн бұрын
వింటుంటే మనసంతా హాయిగా ఉంది ❤❤
@Charan.219 Жыл бұрын
E song lo edho maaya undhi ,,full addict aipoya ,,👌👌👌
@nareshkolluri_99 Жыл бұрын
వినసొంపుగా అద్భుతంగా ఉంది ఈ పాట...
@venkateshluckyboy10329 ай бұрын
Challa bagudi e song naku challa isthamu roju chusuthunanu bro
@raniranikatkojwala75654 ай бұрын
Pedda movie direction lo vachhina mana tellugu songs kuda nijamga intha hit ivvaledu..song,music nd lyrics super asalu 🤩
అన్నా నీ పాట విని చాలా ఫిదా అయ్యాను ఇలాంటి పాటలు మరెన్నో చేయాలని ఇట్లు మీ శ్రేయోభిలాషి
@maheshbabubaghel1989 Жыл бұрын
బి
@sravanikiran7628 Жыл бұрын
@@maheshbabubaghel1989 .
@venkuv9829 Жыл бұрын
ಸೂಪರ್ 🔥🔥🔥
@sureshpinaboina8802 Жыл бұрын
@@maheshbabubaghel1989❤❤❤jdhesjd
@fenomal8 ай бұрын
Just addicted to this Song its just ❤❤The background 🥁 Drums beat super aslu far better than some movie songs......❤
@premalathayara340610 ай бұрын
Enni saarlu vinna malli malli vinalanipistadhi super Song
@AnuAnu-w9l7n7 ай бұрын
yes
@vickydarlingbanavath10096 ай бұрын
😢
@doulappan24946 ай бұрын
व्व्व्वàव्व्व्व्व्व
@KuppallaKodanda6 ай бұрын
1@@AnuAnu-w9l7n
@harikrishnasangeeta6052 жыл бұрын
ఈ పాట చాలా బాగుంది అన్న
@narsagoudtng64462 ай бұрын
ఎన్నిసార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలనిపించే సూపర్ సాంగ్🎉🎉
@venkatb0620 күн бұрын
మనుసు పులకరించి పోతుంది ఈ పాట వింటూ ఉంటే చాలా కొత్త వైబ్రేషన్ వస్తుంది సూపర్ ఇంతాంచి పాటను వినిపిచ్చినందుకు
@MaheshYadav-wo2py2 жыл бұрын
🥰చినుకమా మెరూప సిందేశీ ఆడంగా నెమలమా నృత్యనివే 🌹🌹🌹
@madasuramesh35032 жыл бұрын
Super janapadam
@ShivaKumar-gr6bc Жыл бұрын
Reply
@TirapatiAmma Жыл бұрын
Hiii❤💗💜💛🤍👌
@lakshmimurthy11205 ай бұрын
Mind relax. Avuthadhi. Ee song vintey. Nenu. Ee pataku. Bhanisanu,❤❤❤❤❤
@gopimovva216128 күн бұрын
❤నేననేను రోజు వింటాను మరి మీరు❤😊🎉🎉
@PentaiahSarikondaАй бұрын
3:45 To 4:03 lines matram mamuluga rayaledu. .... Super song❤🎧
@ramup82238 ай бұрын
Chala chala bagundhi annisarlu vinna vinalanipisthundhi
@Jareenashaik-h4e3 ай бұрын
V
@darlingraj2104 Жыл бұрын
సాంగ్ వచ్చిన నుండి వినని రోజు లేదు💖😍😘
@Alamandachandu Жыл бұрын
ఎన్ని సార్లు విన్న..... మళ్ళీ మళ్ళీ వినలనిపిస్తుంది
@K.SrinivasSrinu-ru2tb3 ай бұрын
ఏం సాంగ్ భయ్యా ఎలా పాడావు ఇలాంటి పాటను నేను సినిమాలో కూడా చూడలేదు ఇలాంటి మీనింగ్ 100 జన్మలెత్తినా ఇలాంటి పాట మళ్ళీ దొరకదనిపిస్తుంది భయ్యా థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ సూపర్ అంటే సూపర్
@gopi68022 жыл бұрын
ఈ అమ్మాయి నీ చూస్తే నా లవర్ గుర్తువస్తుంది . మిస్ యూ బంగారం 😔
@nagalakshmipallapothu5147 Жыл бұрын
Oh don't feel 👍
@gopi6802 Жыл бұрын
@@nagalakshmipallapothu5147 .tq
@gopi6802 Жыл бұрын
@@nagalakshmipallapothu5147 .ok sister
@nagalakshmipallapothu5147 Жыл бұрын
Yeah
@gopi6802 Жыл бұрын
@@nagalakshmipallapothu5147 👍
@8hvlogs3 ай бұрын
I can't understand this language but I love it...... From. Odisha
@youngtigersekhar3659 Жыл бұрын
Simply Superb lyrics With Awesome Actors 👌👌👌👌👌👌👌
@arunaguntuka1824 Жыл бұрын
Super
@karikeraju Жыл бұрын
Sa
@muhammadsabeercalicut68122 ай бұрын
ഒന്നും മനസ്സിലായില്ല.. ഇന്നലും Music ❤
@sailupoleboina848610 ай бұрын
Super song and super singers very స్పెషల్ to శ్రీనిధి నివాయిస్ ❤
@MUDDADADURGARAO9 ай бұрын
Ok❤❤❤❤
@MaheshBadakala-jv6ox8 ай бұрын
❤ ji ❤
@madhukumar63748 ай бұрын
Ulyluu j@@MUDDADADURGARAOna IIM😊ooopolmnb
@srihithasaathwik9797 Жыл бұрын
సుమన్ గారు శ్రీనిధి గారు మీ పాటలు అద్బుతంగా ఉంటాయి. అండి మనసుకు ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తుంది
@abelmandal Жыл бұрын
Etf
@HKuan-vz1xl11 ай бұрын
❤❤❤❤❤
@ramanamoorthy51566 ай бұрын
సుమన్ బ్రో....మీ వాయిస్ చాలా బాగుంది..... లిరిక్స్ హృదయాన్ని కదిలించే విధంగా ఉన్నాయి❤🎉
@venkatmudhiraj65762 ай бұрын
నా ఉహల రాణి.. నువ్వే నా తోడు అని పేరు రాసుకుంటు.... Wow the best lyrics
@maredapandari382 Жыл бұрын
ఏమిచ్చి ఋణం తీర్చుకోవాలి ఈ పాట విన్నందుకు నా కన్నీళ్లు తో కాలు కడుగుతా 🙌
@powerstar6055 Жыл бұрын
Abbo
@prasad3252 ай бұрын
Ilaanti varnana only possible with music lovers
@akhilayadav56242 жыл бұрын
Nice lyrics....😍 suman anna keka ❣️
@santhoshk40392 жыл бұрын
Can't)))) g) g) at 5
@penchalaiahpenchalaiah607 Жыл бұрын
నేను ఈపాటను 1000సార్లుకు పైనే చూసుంటా సూపర్ సాంగ్ 🌹🌹🌹🌹👌👌👌
@ggghhhh8631 Жыл бұрын
Poo
@shivashettyaquahub1702 Жыл бұрын
Fell in love with this song
@RR-bz3ou3 ай бұрын
Every day at least okasari aiyina vine padukunta chala good melody song in folk songs category ❤❤❤
@SaiSai-wo3qb4 ай бұрын
❤ సూపర్ మంచి సాంగ్ మీరు ఇలాంటి ఎన్నో మంచి సాంగులు తీయగలరు ఆల్ ద బెస్ట్
@bhaskarpochampally29502 жыл бұрын
సాంగ్ చాలా బాగుంది ❤️❤️ అక్టింగ్ సూపర్ 💐💐
@satishk60772 жыл бұрын
👌👌👌👌👌😍
@smartlootstelugu9075 Жыл бұрын
I listen above 500 times Love from KAKINADA
@santhu0872 ай бұрын
Continuously playing for 3hrs.. From karnataka ❤❤
@hanumathrao6556Ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊
@telugutraderpromax23312 жыл бұрын
Fantastic song 1000 times repeat in 29 hours and night 11pm to morning 6am continuously playing this song part 2 kavali
@abcfactory Жыл бұрын
👌👌
@Kannayadav33302 жыл бұрын
Superb song Lasya expression superb and DOP extraordinary direction ❤️ editing awesome
@ramanainjurapu50102 жыл бұрын
🙏🙏👍🙏👍
@kummarivijaykumar672 жыл бұрын
Nice brother 👌
@prabhudevachopala71425 ай бұрын
నాకూ చాల బాగా నచ్చింది ఇపాటా.👌🏼👉🏾🇮🇳🇮🇳🇮🇳🙏🏼👍🏾💪
@aminkumar857913 күн бұрын
Being indian from North my understanding is zero but vibing is of next level😂😂❤.. Beauty of Indian culture❤
@mounikaatla70822 жыл бұрын
👌👌👌superb voice suman anna and srinidhi ❤
@harishmamidipally86572 жыл бұрын
Hii
@marrisoundarya5959 Жыл бұрын
@@harishmamidipally8657😊😅
@santhoshmandha3679 Жыл бұрын
Male voice lo vibration 👌👌👌nice voice brother totally song 👌👌👌👏👏👏👏👏👏
@ashokdandugula121 Жыл бұрын
I will watch this song 100 times bro amazing good job👍👌
@sweety14343 ай бұрын
Bababa ఎం సాంగ్ రా న్నాయన మైండ్ లో నుండి పోతలేదు... అసలు.... 😘🥰❤️👍
@Jaisriram-mz3cjАй бұрын
ఎలా పాడారయ్య ఈ పాట కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి. Super🌹🌹🌹🌹🌹🌹
@saikiranmysa124710 ай бұрын
Best jodi.. ❤
@gollapallysanvi33642 жыл бұрын
SUMAN, SRINIDHI & KALYAN THANKS FOR THIS SONG.
@ganeshdarling569510 ай бұрын
Nice direction and song and acting... Whole team 👏
@sumanarathnasangakkara2 ай бұрын
නියමයි
@narsimmanarsimma38742 жыл бұрын
Eee song nu daily 3 times chustunna. 1st time ammyi kosam. 2nd time abbai acting kosam. 3rd time song lyrics kosam. ♥ I'm really congratulations your team 👏 💙 ❤ 🙌
@nageshgunjari143 Жыл бұрын
Lpñ9ppp hi k... Malala kamala yr
@apalanaidu381926 күн бұрын
పాట చాలా బాగుంది
@prasadeshwar10784 ай бұрын
చాల చాల బాగున్నది❤😊
@bondaramanaiah1479Ай бұрын
అన్నా గారు చాలా బాగపడారు దేవుని కి మహిమ కలుగునుకాక మీ అడ్రెస్ కావాలి..మాది తిరుపతి.మీ ఫోన్ నెంబర్