మా ఆంధ్రప్రదేశ్ కి వచ్చాను సార్ అమరావతిలో పెడితే అప్పుడు కొంత వరకు విలువ తెలుస్తది మన రెండు రాష్ట్రాలకు డెవలప్మెంట్ ఉంది
@GotIt61619 күн бұрын
అల్లు అర్జున్ అంశం పక్కన పెడితే, ➡తెలంగాణలో సినిమా టికెట్ ధరలు దారుణంగా ఉన్నాయి. ➡పెంపు లేకపోయినా ₹175, ₹300 ఉంది, పెంచితే ₹320, ₹530 ఉంది ; రూరల్ తెలంగాణ లో కూడా ఇవే రెట్లు..! ➡సినిమా హబ్ తమిళనాడు లో ₹110, ₹200 మాత్రమే ఉంది, పెంపు మాటే లేదు. ➡జగన్ లాగా ₹100 కోట్ల బడ్జెట్ దాటిన సినిమాలకు మాత్రమే ₹50 పెంపు అనుమతించాలి ➡తెలంగాణ లో కూడా ₹110, ₹200 మించొద్దు
@Suresh999-yy2sm18 күн бұрын
సినిమా పని గోవిందా. వాళ్ళ చేతులారా వాళ్లే గోటులోకి నెట్టుకున్నారు. సామాన్యుడు మధ్యతరగతి కుటుంబాలను ధియేటర్ కు రాకుండా చేసుకున్నారు. 1998 2000 సంవత్చరములలోనే రామోజీ లో హాలీవుడు సినిమాలు జరిగాయి అని మరిచిపోయారు, మీరు ఏమి తీసుకురావాక్కరలేదు ముందు రిలీజ్ అయిన మూడు గంటల్లో వెంటనే అందరి మొబైల్స్ కు సినిమా వచ్చేస్తుంది ముందు మీకు చేతనైతే వాడినీ పట్టుకుని, సగటు ప్రేక్షకుడు ధియేటర్ కు వచ్చేలా చేయండి అపుడు సినిమా మనుగడ లేదంటే అదొగతే