Burugu: ‘ఒక్కోసారి అదే మా ఇళ్లను కాల్చేస్తుంది. అది తప్ప మాకు వెలుగు పొందే మరో దారే లేదు’ |BBCTelugu

  Рет қаралды 884,304

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

సూర్యాస్తమయం తర్వాత అక్కడ గిరిజన గ్రామాలున్నాయని గమనించలేం. ఎందుకంటే అక్కడ అంతా గాఢమైన చీకటే.
#AndhraPradesh #Burugu #NoPower
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 1 000
@rambabutalatoti3474
@rambabutalatoti3474 2 жыл бұрын
ఈ వీడియో గవర్నమెంట్ వరకూ వెళ్లి స్పందించాలని కోరుకుంటున్నాను.
@tsrinu6161
@tsrinu6161 2 жыл бұрын
అయ్య అక్కడ ఉనది సీఎం ఉన్న మాధి ఇంకా గవనర్ బీజేపీ చేతిలో కీలబొమ్మ ఇందుకు చేపు వలు ఎంతో హాయిగా ఉన్నారు ఎటువంటి కలమాసం లేకుడ ఇ నీచ మెన , అసూయ ,.......ఇంకా ....చాలా ఉన ఇ ఇంకా వల జీవితాలు ఇ రాజకీయ నాయకులు రణoత వరకు బాగ ఉంటాయి A దేవుడు ఎపుడు వలకి తోడు ఉంటాడు
@Musicon138
@Musicon138 2 жыл бұрын
jalaganna administration atluntadhi
@ranjaniadipudi2846
@ranjaniadipudi2846 2 жыл бұрын
@@tsrinu6161 nee bonda. Anti bjp. Fellow. Electricity govt. Of AP di ra. Gov. Deeniki yemi sbadam Tinglish chadavadam teluste chaduvu leka pothe a solar power repair cheyyira sannasi
@buddabudda3651
@buddabudda3651 2 жыл бұрын
😊😊😊😊😊😊😢
@anilg2047
@anilg2047 2 жыл бұрын
@@Musicon138 mundu unna vallu em peekinaruu atleast jagan ina cheyali ni korukontunnaam ayana drustiki vellela support cheyandii
@rajvideos6255
@rajvideos6255 2 жыл бұрын
ఇది చాలా అద్భుతమైన వీడియోని చెప్పవచ్చు.. వాళ్ల సమస్యలను చాలా చక్కగా అద్భుతంగా. ఒక్క, ఆరు నిమిషాల్లో చెప్పారు. great job BBC .
@rajvideos6255
@rajvideos6255 2 жыл бұрын
Thank you sir
@Kiran-dh5ur
@Kiran-dh5ur 2 жыл бұрын
ఆజాది కా అమృత్ మహోత్సవం 75yrs భారత స్వాతంత్ర దేశం..👏👏
@sumaashok7527
@sumaashok7527 2 жыл бұрын
Yes elanti places lo cheyalli program
@rajasekharjangam4999
@rajasekharjangam4999 2 жыл бұрын
😀😀😀
@Miniflower25
@Miniflower25 2 жыл бұрын
😂
@SajidKhan-gv3tc
@SajidKhan-gv3tc 2 жыл бұрын
Abhivruddhi cheyndey desam ilaney vuntadi 500 ki vote ammukuntey jeevitham cheekatloney
@Satya4545
@Satya4545 Жыл бұрын
Antha khangres chalava
@ajayjawankmc8445
@ajayjawankmc8445 2 жыл бұрын
కోట్లు కోట్లు కోళ్ళ గొట్టే వారు ఒక వైపు ఇలా కరెంటు లేని గ్రామాలు మరో వైపు ఇదే నా నేటి భారతా వని .....
@dcbsongs8304
@dcbsongs8304 2 жыл бұрын
ఇలాంటి ఊర్లు ఇంకా ఉన్నాయంటే భాద గా ఉంది
@naidugopisetti4243
@naidugopisetti4243 2 жыл бұрын
75సంత్సరాలలో మన భారత దేశం ఇంత అభివృద్ధి. ఒక్క సారి కళ్ళు తెరిచి మన. రాజీయనాయుకులు చూస్తే బాగుంటది
@upendracks
@upendracks 2 жыл бұрын
విద్యుత్ లేని ఊరికి మొబైల్ ఫోన్లు ఉండడం మన దేశానికే తలవంపులు. విద్యుత్ మన ప్రాథమిక అవసరం
@cinemaismywife
@cinemaismywife 2 жыл бұрын
electricity ki dabbulu ekkuva phone ki dabbulu takkuva anthe
@durgabalaji9559
@durgabalaji9559 2 жыл бұрын
ఎలక్ట్రిసిటీ లేనప్పుడు మొబైల్ కి ఛార్జింగ్ ఎలా అండి ?
@upendracks
@upendracks 2 жыл бұрын
@@durgabalaji9559 ఇది ఆసక్తికరమైన ప్రశ్న
@cinemaismywife
@cinemaismywife 2 жыл бұрын
@@durgabalaji9559 that’s a good question where journalist forgot to ask.
@durgabalaji9559
@durgabalaji9559 2 жыл бұрын
@@cinemaismywife Vaariki reason telusu anukunta. Manaku cheppaledu yemo andi
@idduboyinaramu2414
@idduboyinaramu2414 2 жыл бұрын
బీబీసీ తెలుగు వారికి నిజంగా నా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా🙏 ఎందుకంటే కేవలం మీరు మాత్రమే ఇలాంటి సామాజిక అంశాలపై కథనం ప్రసారం చేయగలరు మిగిలిన తెలుగు న్యూస్ చానల్స్ ఏవైతే ఎప్పుడూ TRP రేటింగ్ కోసం ప్రాకులాడుతాయో బీబీసీ తెలుగు వారిని చూసి సిగ్గు తెచ్చుకోవాలి
@satyaraji2496
@satyaraji2496 2 жыл бұрын
ఇంత అభివృద్ధి అని చెప్పుకుంతున్నందుకు మనం మన ప్రభుత్వాలు సిగ్గు పడాలి BBC great job ❤️
@kedasushekhar
@kedasushekhar 2 жыл бұрын
edi matram nijam medam, naaku e vedio chuse varaku enka elanati villages unnayani telavadu .
@chandrasekharnarukulla3121
@chandrasekharnarukulla3121 2 жыл бұрын
ఇదే కదా..75 సంవత్సరాల మన భారతం.ఒకదిక్కు అంతరిక్షంలో రియల్ ఎస్టేట్,మరొక వైపు డిజిటల్ ఇండియా,మరొక దిక్కు ఆధునిక భారత దేశం.మరొక వైపు మానవ సంబంధాలు ఎరగని గిరి పుత్రులు.
@ssyministries410
@ssyministries410 2 жыл бұрын
Correct
@kethanarsayya20
@kethanarsayya20 2 жыл бұрын
ఈ 75 సం" లో ప్రపంచంలో పెద్ద విగ్రహాలు నిరీమిచంకదా బ్రో మోడీకి మనుషులు తో పనిలేదు
@srinuchandina4270
@srinuchandina4270 2 жыл бұрын
మా తెలుగు న్యూస్ ఛానెల్స్ కి ఇలాంటి సమస్యలు అస్సలు కనిపించవు..థాంక్యూ బీబీసీ🙏🙏🙏
@hemanthacharyulumbhemantha8891
@hemanthacharyulumbhemantha8891 2 жыл бұрын
మీరు అదృష్టవంతులు స్వేచ్ఛ జీవులు,సిటీకి వెళితే జీవితాలు బాగుంటాయి,కరెంట్ ఉంటుంది అది ఇది అనుకుని పొరపాటున కూడా సిటీస్ కు రాకండి ఇక్కడ మనుషుల రూపంలో కౄర మృగాలు ఉన్నాయి.డబ్బుల కోసం పీక్కోని తిoటాయి.డబ్బులు లేకపోయిన,కరెంట్ లేకపోయిన మీరు ప్రేమగా, ఆప్యాయంగా,కలసి కట్టుగా జీవిస్తున్నారు,అదే హాయ్ గా ఉంటుంది.వీలైతే టూరిజం డవలప్ చేసుకోoడి టూరిస్ట్ ల ద్వారా మీకు ఆదాయం పెరుగుతుంది......
@chandasisterschandasisters3947
@chandasisterschandasisters3947 2 жыл бұрын
బాగా చెప్పారు sir....
@parthasarathireddy.k1134
@parthasarathireddy.k1134 2 жыл бұрын
Correct bro
@jagapathikakarlapudi3666
@jagapathikakarlapudi3666 2 жыл бұрын
ఇదే కరెక్టా ? వీళ్ళు ఎప్పటికీ చీకటి లోనే ఉండి పోవాలా? అవే తింగరి మాటలు..ఒక నెల రోజులు అక్కడ ఉండండి తెలుస్తుంది.. సోలార్ లైటింగ్ ఏర్పాటు చెయ్యాలి అని చెప్పి ఉండుంటే మీకు తెలివి ఉందని నేను ఒప్పుకుని ఉండే వాడిని.. చీకట్లో ఉండమని చెప్పి నందుకు లైకులు కొట్టారు కొందరు..
@idduboyinaramu2414
@idduboyinaramu2414 2 жыл бұрын
బాగా చెప్పారు సర్ 👏👏👏
@krishnagoggi233
@krishnagoggi233 2 жыл бұрын
😃😃 తప్పుగా అనుకోవద్దు మిత్రమా... మీ ఒక 10 రోజులు వాళ్ళ తో అక్కడ "జీవించిన(don't carry any thing even money also, just follow to them for survival) " తరువాత ఈ మాట చెప్పండి.
@MOBILEWORLDTELUGU
@MOBILEWORLDTELUGU 2 жыл бұрын
ఇది మన స్వతంత్ర భారతం
@pullaiah1090
@pullaiah1090 2 жыл бұрын
త్వరలో నేను మీ ఊరికి సాయం చేస్తాను..100%..
@kvrcreativity5966
@kvrcreativity5966 2 жыл бұрын
75 సంవత్సరాల నా దేశ స్వాతంత్ర్య నికి కావాల్సింది ఇంటిపైనా జెండాలను పెట్టడం కాదు ఇలాంటి గ్రామంలో కనీస సౌకర్యాలు కల్పించాలని దేశ రాజకీయ నాయకులను కోరుకొంటున్నాను ఇలాంటి మంచి వార్తలను ప్రజల్లోకి తీసుకొని వస్తున్న BBC TELUGU వరకు నా హృదయ పూర్వక వందనాలు 🙏🙏
@vnageswararao5250
@vnageswararao5250 2 жыл бұрын
సోలార్ లైట్స్ పెట్టించండి. స్థానిక జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకు వెళ్ళండి
@jamesjyothi206
@jamesjyothi206 2 жыл бұрын
వెంటనే..... ఈ గ్రామనికి..... కరెంటు వెయ్యవలసిందిగా..... గవర్నమెంటు వారిని కోరుతున్నాము...... 🙏🙏🙏
@sivachakri3645
@sivachakri3645 2 жыл бұрын
మీడియా అంటే ఇది రా అనే విధంగా ఉంటాయి మీ కథనాలు, సమస్యలని చాలా చక్కగా చూపిస్తారు
@parvathivooyaka6416
@parvathivooyaka6416 2 жыл бұрын
చాలా ముఖ్యమైన విషయాన్ని లోకానికి తెలియజేసినందు ధన్యవాదములు 🙏🙏
@shivakumari5659
@shivakumari5659 2 жыл бұрын
ప్రజలకు అవసరమైన విషయాలు చూపి వారికి మీ వంతు కృషి చేసారు. Great work done.
@kokatmoshin2330
@kokatmoshin2330 2 жыл бұрын
ఇలాంటి ఎన్నో విషయాలు మాకు అందిస్తున్నందుకు bbc వారికి హృదయపూర్వక ధన్యవాదములు
@arjunreddy1200
@arjunreddy1200 2 жыл бұрын
A big salute to BBC for bringing up about this village into lime light..hope someone respond and help these people
@SRINI_VAS1
@SRINI_VAS1 2 жыл бұрын
Muddy you can help kada
@arjunreddy1200
@arjunreddy1200 2 жыл бұрын
@@SRINI_VAS1 natho patu nuvu oka chey veyachuga seena 😄
@arjunreddy1200
@arjunreddy1200 2 жыл бұрын
@@SRINI_VAS1 Kanchana garu mi husband ki cheppi knchm help cheyamanochu kada
@purnasagar6291
@purnasagar6291 2 жыл бұрын
Solar panel ki fund raise cheyachuga
@maniy5588
@maniy5588 2 жыл бұрын
ఆ ఊరికి త్వరలోనే కరెంటు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ కరెంటు వచ్చిన తర్వాత కూడా టీవీలకు సెల్ ఫోన్ లకు అతుక్కుపోకుండా వాళ్ల పండగలను ఇంతకు ముందు లాగే అందరూ ఒక చోట కలిసి జరుపుకుంటే బాగుంటుంది. Technology saves lives. Technology ruins relationships.
@sambs2676
@sambs2676 2 жыл бұрын
బత్తాయి అంధభక్తుల అచ్చే దిన్, మనలాంటి సామాన్యులకు సచ్చే దిన్!!!
@RishiKumar-ju4nz
@RishiKumar-ju4nz 2 жыл бұрын
BBC is Getting Better Than Other Worst Channels in Telugu Hope for the Best Coverage
@srinivasaraochinta9670
@srinivasaraochinta9670 2 жыл бұрын
ఇంకా వెలుగులో కి రాని గ్రామాలు ఉన్నాయి, సమస్య లు ఉన్నవి బిబిసి కి ధన్య వాదములు,
@sanjeevulutalari5107
@sanjeevulutalari5107 2 жыл бұрын
బిబిసి న్యూస్ తెలుగు వారికి ప్రత్యేక ధన్యవాదాలు, ఇది చాలా బాధకరం.
@rajakasukurthi1152
@rajakasukurthi1152 2 жыл бұрын
Thankyou bbc telugu channel మంచి విషయం తెలియచేసారు ఇన్ , government స్పందించి బాగుంటుంది. ఇన్ village కరెంటు.
@simplysuper2108
@simplysuper2108 2 жыл бұрын
మీ ఊరు నుండి ఒకరిని రాష్ట్రపతి అభ్యర్థి ని చేస్తే, కరెంటు వచ్చేస్తుంది
@govindaraosuvvari2826
@govindaraosuvvari2826 Жыл бұрын
Excellent Project officer
@ramvattikonda7233
@ramvattikonda7233 2 жыл бұрын
A big salute to BBC...
@Kumar14042
@Kumar14042 2 жыл бұрын
ఆధునిక శతాబ్ధంగా పిలుచుకునే ఈకాలంలో కూడా విద్యుత్తుకు నోచుకోని గ్రామాలుండటం సిగ్గుచేటు. ప్రభుత్వం వెంటనే స్పందించి సౌరవిద్యుత్ సదుపాయాన్నైనా కల్పించాలి. సమాజ హితానికి ఉపయోగపడే ఇటువంటి వార్తలను అందిస్తున్న బీబీసీ తెలుగు ఛానల్ కి మా అభినందనలు.
@srinivaspydi5367
@srinivaspydi5367 2 жыл бұрын
వింటుంటే,చాలా వింతగా వుంది 🤭🤭🤭. బీబీసీ వారికీ ప్రత్యక ధన్యవాదములు🙏🙏🙏i
@ahamedbasha5191
@ahamedbasha5191 2 жыл бұрын
ఇది చాలా అద్భుతమైన వీడియోని చెప్పవచ్చు GREAT BBC MANA TELUGU CHANNAL
@Uncanny-svk
@Uncanny-svk 2 жыл бұрын
Ilanti village lu inka unnayi ante namma sakhyanga ledu.... 75 yrs of independence....
@kadariramesh7182
@kadariramesh7182 2 жыл бұрын
చాలా అవసరం అయిన వార్త మాకు తెలిపారు వాళ్ల బాధలు ప్రభుత్వం తీర్చాలని కోరుతున్నా BBC కి ధన్యవాదాలు 🙏
@chadalavadaanjaneyulu5468
@chadalavadaanjaneyulu5468 2 жыл бұрын
ఇలాంటి చోటికి ముఖ్యమంత్రులు మంత్రులు ఓట్లు కోసం వెళ్లరేమో ✍️🇮🇳
@sridharnaidu2092
@sridharnaidu2092 2 жыл бұрын
bahusa vellaki vote hakku ledemo
@chadalavadaanjaneyulu5468
@chadalavadaanjaneyulu5468 2 жыл бұрын
ఓట్లు నాయకులకు ఆన్ లైన్ హక్కు అవి జీవితాలకు హుక్కులు 🌅⚓🌻✍️🇮🇳
@samba3077
@samba3077 2 жыл бұрын
Ap లో ఉన్న జనాభా మనిషికి ఒక్క రూపాయి దానం చేసిన వాళ్ళ జీవితాళ్లలో వెలుగులు నింపవచ్చు....
@SatishKumar-uz5ni
@SatishKumar-uz5ni 2 жыл бұрын
Yes bro
@chandramoulineeladri143
@chandramoulineeladri143 2 жыл бұрын
Yes brother
@anonymousbeing6278
@anonymousbeing6278 2 жыл бұрын
jagan anna okko kutumbaniki 15k isthunnadu kada
@srinivasnaidu4395
@srinivasnaidu4395 2 жыл бұрын
@@anonymousbeing6278 chi ni batuku cheda...ni pellani uncharaa..niku telusindi
@kalyanipilla629
@kalyanipilla629 2 жыл бұрын
Enduku ivvali? Annee prajale chesukovala? Nature disasters vachinappudu viralalesukovali, ippudu kudana? Govt. ni niladeeyalanukoka danam chesedenti?
@prasadk9022
@prasadk9022 2 жыл бұрын
75 years lo development baga chesaru e video modhi garu చూడాలని కోరుకుంటున్నా
@venkatakamesh6404
@venkatakamesh6404 2 жыл бұрын
గోపాలకృష్ణ గారు కూడా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన వ్యక్తి. మీరు కాస్త పెద్ద మనసు చేసుకుని ప్రభుత్వానికి నివేదిక అందించి ఈ చీకటి తొలగి వీరి జీవితాల్లో వెలుగును అందించాలని ప్రార్థన.
@revanthroy7837
@revanthroy7837 2 жыл бұрын
చేతకాని రాష్ట్రము లో చేతకాని సీఎం,,, చేతకాని నాయకులు,,,edhi mana 75సవంత్సరాల swathantram నాయకులారా మీకు వందనం
@LokeshLokesh-gr7lm
@LokeshLokesh-gr7lm 2 жыл бұрын
మన దేశం చాలా అభివృద్ధి చెందుతుంది మంచి మంచి నాయకులు ఉన్నారు డబ్బులు పంచిపెట్టేదానిక న్నా ఇలాంటి వాళ్ళు కళ్ళల్లో వెలుగులు నింపుతూ బాగుంటుంది
@rakeshyalla3290
@rakeshyalla3290 2 жыл бұрын
వజ్రోశ్చవ శుభాకాంక్షలు 75 years of independence ఇదే
@rahulalampally4788
@rahulalampally4788 2 жыл бұрын
Congress vari praghathi
@funamazingvideos3387
@funamazingvideos3387 2 жыл бұрын
@@rahulalampally4788 mari ee 8yrs modi em pikkadu bokka gadu
@rakeshyalla3290
@rakeshyalla3290 2 жыл бұрын
@@rahulalampally4788 BJP వచ్చి ఏమన్నా ఇరగ దేసింద??? అందరూ అందరే.....
@idduboyinaramu2414
@idduboyinaramu2414 2 жыл бұрын
క్షమించాలి సోదర మిమ్మల్ని సరిదిద్దుతున్నాననుకోకపోతే 75 సంవత్సరాలు నిండితే దాన్ని వజ్రోత్సవం అనరు😊 అమృతోత్సవం(Platinum jubilee) అని అంటారు
@rakeshyalla3290
@rakeshyalla3290 2 жыл бұрын
@@idduboyinaramu2414 thank you ☺️
@barlabhuvaneswararao2692
@barlabhuvaneswararao2692 2 жыл бұрын
Great news coverage
@puttajrlswamy1074
@puttajrlswamy1074 2 жыл бұрын
కరెంట్ లేని, చీకటిలో ఉన్న బూరుగు గ్రామాన్ని వెలుగులోకి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు. మనసున్న వారు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి సోలార్ లాంప్స్ ఇవ్వాలి. కేవలం rs. ,300/ వందలతో లభిస్తుంది. పగలంతా ఎండలో పెట్టాలి. రాత్రి వేళల్లో ఉపయోగించుకోవాలి. నేను ఒక లాంప్ ఇవ్వడానికి సిద్దం. BBC వారు ముందుకు రావాలి.
@prasadrao6041
@prasadrao6041 2 жыл бұрын
Nenu lamp.isthanu
@SVKPT_pdp
@SVKPT_pdp 2 жыл бұрын
Nenu oka lamp esthanu
@puttajrlswamy1074
@puttajrlswamy1074 2 жыл бұрын
ఇందులో సుమారు వెయ్యికి పైగా కామెంట్స్ ఇష్టపడ్డారు. సంతోషం. అందరూ తలా ఒకటి అందజేస్తే బూరుగు గ్రామం వారు కనీసం సాయంత్రం 6 గ. ల నుంచి 9 గ. ల వరకు వెలుగులో ఉంటారు. ఈ చిరు ప్రయత్నాన్ని బిబిసి ప్రోత్సహించాలి దయచేసి.
@puttajrlswamy1074
@puttajrlswamy1074 2 жыл бұрын
@@prasadrao6041 🙏
@puttajrlswamy1074
@puttajrlswamy1074 2 жыл бұрын
@@SVKPT_pdp 🙏
@raghupatruniramesh5677
@raghupatruniramesh5677 2 жыл бұрын
ఇది ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లాలో ఉంది? ఏ ప్రాంతంలో, ఏ మండలంలో ఉంది? సభ్యసమాజానికి సిగ్గుపడే విషయం ఇది. ఆజాదికా అమృతోత్సవ్ కాదిది, విషతుల్యమైన రాజకీయ కీచక మనస్తత్వం ఇది.
@chaitanyakumarramireddy
@chaitanyakumarramireddy 2 жыл бұрын
I wish this video should viral and reach the authorities of AP government...
@kadithiashokkumar6935
@kadithiashokkumar6935 2 жыл бұрын
BBC ki na padhabi vandanalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ganguds8405
@ganguds8405 2 жыл бұрын
Appreciate BBC to bring this , request you to tag this to PMO
@boyanarasimha7204
@boyanarasimha7204 2 жыл бұрын
దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు, కానీ కొన్ని వేల గ్రామాల్లో ఇంక కరెంటు లేదు, కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వాలు సిగ్గు పడాలి 🙏వెంటనే అలాంటి కొండ ప్రాంతాలకి కరెంటు కల్పించాలి 🙏
@dilipvellala4226
@dilipvellala4226 2 жыл бұрын
సంక్షేమం అండల్సింది ఇలాంటి గ్రామాలకు పనికిరాని వాళ్లకు కాదు
@pvr107
@pvr107 Жыл бұрын
BBC nijamga news ni present chestundi🎉🎉🎉🎉
@ayyappareddy475
@ayyappareddy475 2 жыл бұрын
గోపాలకృష్ణ గారు చాలా నీతి నిజాయితీ గల అధికారి...వారు తప్పని సరిగా బూరిగం గ్రామానికి విద్యుత్ తీసుకువస్తారు అని ఆశిస్తున్న...
@battumohanrao4213
@battumohanrao4213 2 жыл бұрын
Thank you BBC for showing us the real facts of the prevailing conditions of the society
@gvishal5504
@gvishal5504 2 жыл бұрын
Appreciate your support BBC
@crazytravellerzzz2002
@crazytravellerzzz2002 2 жыл бұрын
BBC is bbc always good news and meaningful. It should reach to government. Will try to forward it to max
@Advp17
@Advp17 2 жыл бұрын
Requesting any of the NGO to take initiative and at least arrange Solar of all houses and street lights.
@mamulgundadhumari1192
@mamulgundadhumari1192 2 жыл бұрын
Can we get the contact details of any person in that village. We can help other 35 villages if we get the details. Kindly connect me to the villagers.
@pavantanguturi3028
@pavantanguturi3028 2 жыл бұрын
Thanks to BBC... Swayam ga aa Vuriki velli ""అందకారం"" Lo Video tisi. Migata lokaniki teliyajeyadam. Thanks 🌹🙏to entire BBC team
@Sainathlove
@Sainathlove 2 жыл бұрын
solar electricity aina provide cheyali - GOVT.
@suryamsena7635
@suryamsena7635 Жыл бұрын
ఒక్క BBC news channel తప్ప మిగతా ఏ channels ప్రజా సమస్యల గురించి పట్టంచుకోరూ...thank you BBC
@rajasekhar8408
@rajasekhar8408 2 жыл бұрын
ఇది...నా భారతదేశం అభివృద్ధి అదరహో... మోడీ. అదరహో... ఆదాని... అదరహో.. అంబానీ.. అదరహో..
@venkatmadamanchi1879
@venkatmadamanchi1879 2 жыл бұрын
What is the solution for this people, please think positively.
@dr.rajeshkumard1947
@dr.rajeshkumard1947 2 жыл бұрын
Trustworthy channel
@ksrinivasgoudgoud8086
@ksrinivasgoudgoud8086 2 жыл бұрын
2022 లో కూడా కరెంటు లేకపోవడం చాలా బాధాకరం
@ABIDabdul-ng3cv
@ABIDabdul-ng3cv 2 жыл бұрын
this kind of journalism is what we r expecting. thank you boss for such kind of information.
@raniactorvlogschannel3467
@raniactorvlogschannel3467 2 жыл бұрын
ఈ గవర్నమెంట్ ఎన్నో చేశామని చెప్పుకుంటాది ఇలాంటి గ్రామస్తులకు కనీసం కరెంటు కూడా ఉండదు పాపం వాళ్ళని చూస్తుంటే బాధేస్తుంది ఇప్పుడైనా వీళ్ళ ఊరికి గవర్నమెంట్ కరెంటు ఇవ్వాలి 👍👍👍👍
@venkatkinjedi738
@venkatkinjedi738 2 жыл бұрын
BBC news is my favorite news channel... Coverage is very good
@smashit7797
@smashit7797 2 жыл бұрын
ఆ వూరి ప్రజలందరు కలిసి ఒక సోలార్ శక్తి Light ని ఏర్పాటు చేసుకుంటే బావుంటది. అన్నిటికీ Govt పై ఆధారపదవలసిన అవసరంలేదు
@gjyothialekhya5369
@gjyothialekhya5369 2 жыл бұрын
Adi vallaki telliyali kada
@smashit7797
@smashit7797 2 жыл бұрын
@@gjyothialekhya5369 telusukovali.. mari ee rojullo inta anagarikanga vundakudadu
@sudhavanichigurupati7003
@sudhavanichigurupati7003 2 жыл бұрын
cell phone use chayyadam telicina vallaki solar enrgi gurinchi teliya kunda vuntunda
@ravikirannyathani8460
@ravikirannyathani8460 2 жыл бұрын
@@smashit7797 Babu. Solar power fail ayindi, panels paadu ayipoyinai Ani cheppadu kada Babu. Grid lenidi solar etla pedatharu.
@ravikirannyathani8460
@ravikirannyathani8460 2 жыл бұрын
Solar ni pedda hype chestunnaru. Nuvvu pettukunnnava Babu inti meeda panels. Poor people solar pettukovadam kante, cheekatlo undatam better.
@shaikhassen6309
@shaikhassen6309 2 жыл бұрын
Weldon bbe .. You are the only chanal to point out public problems..
@UdayKumar-ln8xq
@UdayKumar-ln8xq 2 жыл бұрын
Lucky fellow s enjoying naturally. Memu velugulo undi em pekuthunam
@dasarideepika1369
@dasarideepika1369 2 жыл бұрын
చాలా ఆనందంగా ఉంది. Bbc లాంటి ఛానల్ telugu లో లేదు.
@venkateshwarrao435
@venkateshwarrao435 2 жыл бұрын
ఇప్పటికీ విద్యుత్తు లేక పోవడం బాధ కరమే.అర్థం కాని దేమితంటే, సెల్ ఫోన్స్ వున్న వాళ్ళు కూడా,కిరోసిన్ దీపం బుడ్లు,లాంతరులు లేక పోవడం.బ్యాటరీ లైట్స్ లేక పోవడం.మేము చిన్నప్పుడు వాటి తోనే పెరిగాము.చదువు కొన్నాము. విషయ త్రీవరత తెలియ చేయటానికి వాటిని చూపించి నట్లు లేరు. అభివృద్ధి ఫలాలు నారు మూల వున్న వారికి కూడా అందాలి.అప్పుడే దేశానికి స్వాతంత్య్రం వచ్చినట్లు.
@parvathivooyaka6416
@parvathivooyaka6416 2 жыл бұрын
దీపం వెలిగించడానికి కిరోసిన్ ఇస్తున్నారా?
@venkateshwarrao435
@venkateshwarrao435 2 жыл бұрын
@@parvathivooyaka6416 అది కొనటానికి కన్నా, సెల్ రే ఛార్జ్ కి ఎక్కువ అవుతాయి బ్రో.
@parvathivooyaka6416
@parvathivooyaka6416 2 жыл бұрын
కిరోసిన్ కొనడానికి కూడా దొరకడం లేదు కదా బ్రో
@ravikirannyathani8460
@ravikirannyathani8460 2 жыл бұрын
Nayana bujji, Modi thatha kerosene ivvadam bandh chesi chala rojulu ayyindi.
@drchaitanya1324
@drchaitanya1324 2 жыл бұрын
Good job BBC 👍
@Vishwambhara
@Vishwambhara 2 жыл бұрын
స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలైనా ఇలాంటి ఊర్లు మన దేశంలో ఇంకా ఉన్నాయని చెప్పుకోవడానికి మనం సిగ్గు పడకుండా ప్రభుత్వాలు ఉత్సవాలు చేస్తున్నాయి. ఖర్మ ఏమిటంటే ఇలాంటి ఊర్లు మన ప్రధాని రాష్ట్రంలో చాలా ఉన్నాయని బీబీసీ చానల్ వారి ఒక వీడియో ద్వారా తెలిసింది...
@pragatisstyles-pgts
@pragatisstyles-pgts 2 жыл бұрын
ఇలాంటి గ్రామాలు ఉంటాయనేది, ఒక నమ్మలేని నిజం. ముందుకు వెళ్తున్నాం అని భ్రమల్లో ఉన్నాం అని ఇపుడే తెలుస్తుంది. ఈ సమస్య కు పరిష్కారం దొరికాక కూడా, బిబిసి సాధించిన విజయాన్ని (వాళ్ళకి current వచ్చింది అనే విషయాన్ని) కూడా ప్రసారం చేయండి. I pray the god about them for the best solution from government.🙏🙏🙏
@kishanbhukya5987
@kishanbhukya5987 2 жыл бұрын
మొబైల్స్ కు ఛార్జింగ్ ఎలా పెడతారు
@suryavenkata1951
@suryavenkata1951 2 жыл бұрын
BBC is best New s
@s.j.janardhan1168
@s.j.janardhan1168 2 жыл бұрын
Pathetic situation . Instead of waving of loans, interests , exceptions, and rebates better to provide electricity , roads and drinking water facilities to tribal villages what ever may be the cost / expenditure.
@vegiarjunarao1916
@vegiarjunarao1916 2 жыл бұрын
Great news bbc good
@bhanumathiganta9642
@bhanumathiganta9642 2 жыл бұрын
పేరు గొప్ప ఊరు దిబ్బ అంటే ఇదేనేమో ఆజాది క అమృత్ మహోత్సవం మొన్నేగా జరుపు కున్నరు నాయకులకు సిగ్గు లేదు 👎👎👎👎
@baratamramkrishna2948
@baratamramkrishna2948 2 жыл бұрын
Idi okatey na,Mari jagan anna kapu mahila nestham and other community schemes auto drivers ki 10000 and inka chala unnayi
@shaikbasha6245
@shaikbasha6245 2 жыл бұрын
Good job BBC
@Telangana567
@Telangana567 2 жыл бұрын
Evaraina Solar dwara current ippiyachu Like NGOs
@dr.rajeshkumard1947
@dr.rajeshkumard1947 2 жыл бұрын
Will surely put my efforts to help these villages through selco foundation
@Telangana567
@Telangana567 2 жыл бұрын
@@dr.rajeshkumard1947 thanks
@Urs_Siddani
@Urs_Siddani 2 жыл бұрын
@@dr.rajeshkumard1947 👏👏
@ramuraisidam8116
@ramuraisidam8116 2 жыл бұрын
ప్రతి గిరిజన గ్రామంలో ప్రధానమంత్రి KUSUM యోజన స్కీం వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.🙏🙏
@harshav55
@harshav55 2 жыл бұрын
Good to install solar and renewable energy instead depend on discoms by govt
@Laxmihappyworld456
@Laxmihappyworld456 2 жыл бұрын
బూరుగు ప్రజలారా మీరు ఎంతో అదృష్టవంతులు మీకు ఈ సిటీలో కరెంటు వలన కష్టాలు ,చాలా బాధలు ఉన్నాయి. మొబైల్ ఫోన్ల వల్ల మా పిల్లలు పాడైపోతున్నారు, మనం ఎంత స్వచ్ఛంగా పుట్టమో అంతే స్వచ్ఛంగా మీరు పెరుగుతున్నారు. ఇక్కడ ఇక్కడ మేము అలా లేము ఎన్నో మోసాలు చేయవలసి వస్తుంది బతకడానికి, మేము కూడా అన్ని సౌలభ్యాలు ఉన్న మాకు ఉన్న బాధలు కూడా ఉన్నాయి. నా ఉద్దేశం మీరు అలా ఉండిపోవాలని కాదు ఎంత సంపాదించినా చివరికి మనశ్శాంతిగా నిద్రపోయేదే జీవితం, నా ఊహ ప్రకారం దేవుడు మీకు అది ఇచ్చాడు. నేనేమైనా తప్పుగా అంటే క్షమించండి.
@narenbabu2680
@narenbabu2680 2 жыл бұрын
Dear BBC, why don't you ask the question for which party they have voted for and why don't you interview the concern mla of that area. Are you scared?? You and me both know where the problem lies. If you interview the mla I hope there will be a solution.
@nagendrababumogili7125
@nagendrababumogili7125 2 жыл бұрын
ఇలాంటి వార్తలు చూపించే న్యూస్ చానెల్ ఉంది కాబట్టీ మనకి తెలిసింది .
@sathishballem2882
@sathishballem2882 2 жыл бұрын
కల్మషం లేని మనుషులు వీళ్లు..
@telugudiary6137
@telugudiary6137 2 жыл бұрын
Valuable Information From Always BBC news Telugu.. Very Good
@nagarajujangala2913
@nagarajujangala2913 2 жыл бұрын
కరెంటు లేని ఊర్లో మొబైల్స్ ఎలా వాడుతున్నారు కొంచెం బిబిసి వాళ్ళు చెప్తే బాగుంటుంది 🤔🤔😶
@vemaraol8290
@vemaraol8290 2 жыл бұрын
Listen carefully
@kodigopi7525
@kodigopi7525 2 жыл бұрын
కొంచెం స్కిప్ చెయ్యకుండా చూడు. అంత క్లారిటీ గా చెప్పారు గా ఎలా ఛార్జ్ చేస్తున్నారో
@nagarajujangala2913
@nagarajujangala2913 2 жыл бұрын
@@vemaraol8290 బ్రదర్ వాళ్లు మొబైల్ కి ఎలా ఛార్జింగ్ పెడుతున్నారో చెప్పలేదు వారు 20 కిలోమీటర్ల దూరంలో కరెంట్ ఉంది అని చెప్పారు కానీ
@sravanakumarkandukuru217
@sravanakumarkandukuru217 2 жыл бұрын
Use Kerosene Lanthers instead of mobiles.
@ravikirannyathani8460
@ravikirannyathani8460 2 жыл бұрын
@@sravanakumarkandukuru217 kerosene ekkada dorukuthado meeru chepthe vallu vadatharu.
@kanchanapallysharathchandr3642
@kanchanapallysharathchandr3642 2 жыл бұрын
ఇది పూర్తిగా ప్రభుత్వ అసమర్ధత.
@spjk3558
@spjk3558 2 жыл бұрын
జగన్ రెడ్డి గారు చూసార
@kamasaninarasimha6245
@kamasaninarasimha6245 2 жыл бұрын
BBC Meeku paadaabivandanalu
@creativemedia.
@creativemedia. 2 жыл бұрын
Modi ji ki village kanipichaladu anukunta 100 %electrification
@prudhviraj2266
@prudhviraj2266 2 жыл бұрын
Monnati varaku mana president Village ke current ledu
@siru2011
@siru2011 2 жыл бұрын
Ee samasyani chupinchatam oka yethu ayithe.. voice over lo madam andarni gouravam ga sambodhinchadam inko yethu.. other channel ayithe vaadu veedu ani sambodhistaaru.. hats off BBC
@ravichakali3826
@ravichakali3826 2 жыл бұрын
😞😞😞😢😥😢😢
@umeshrajbhatnagar2243
@umeshrajbhatnagar2243 2 жыл бұрын
Thanks to B. B. C Telugu fouce this Village !
@itsmylife7009
@itsmylife7009 2 жыл бұрын
illanti village lu mana india lo prati state lo undi 75 years of independence lo kuda inka illanti I chustunnam kani illanti samasyalu manam pattinchukomu kulam,matam illanti vati kosam kottukoni chastunnam idhe na mana development idhe mana country idhe na mana Government
@rameshp6641
@rameshp6641 2 жыл бұрын
BBC is best news channel
@shaikjilani8299
@shaikjilani8299 2 жыл бұрын
Dhanyavadhalu🙏🙏🙏
@arjunreddy3440
@arjunreddy3440 2 жыл бұрын
Bbc thank you for covering this news .keep going..
9 PM | ETV Telugu News | 2nd January 2025
20:27
ETV Andhra Pradesh
Рет қаралды 139 М.
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 45 МЛН
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41