Thank you so much sir chaala time wait chesthuna ee topic kosam so blessed to have tutor like you 😊 ❤ 💖 💕 Thank you so much sir 🙏 C H A N G E 🤩💞
@bvpram4 жыл бұрын
thank you very much sai charan garu
@punnamvaddepally43534 жыл бұрын
నమస్తే సార్ నేను చైతన్య అండీ మీరు చెప్పిన విషయాలన్నీ నేను నా WhatsApp status లో పెడతాను ఇప్పుడు ఈ trend నడుస్తుంది చాలా మంది చూస్తారు ప్రతి విషయాన్నీ చిన్న ఉదాహరణ, చిన్న బొమ్మలతో చక్కగా రాస్తున్నారు చాలా బాగుంది నాకు చాలా ఇష్టం 👏🏻
@bvpram4 жыл бұрын
thank you very much Punnam vaddepally garu
@bharathip90122 жыл бұрын
Thank you sir, anukokunda nenu idi chusa, nenu kuda ilane unta, i will chenge from this day
@Hasib.singanamala4 жыл бұрын
Sir, when ever I listen to your speeches .. it looks like I am listening to my well wisher more than a professional. I am a big fan of you sir. Listening to your speeches from my school days. God bless you sir.
@dramesh53004 жыл бұрын
Your videos so motivational.i will change my attitude .Thank you so much guruvu Garu🙏
@Khasim.7334 жыл бұрын
Dhanyavadaalu guruvu gaaru
@govindarajulus.v.10814 жыл бұрын
Very common problem, but careers spoil chestundi. Chakkaga chepparu Sir. "CHANGE"
@Foodie-r5u4 жыл бұрын
Sir same cheppinqttu I'm introvert and chala fear and insecure ga feel avthanu but it will be very useful to me❤️❤️❤️Tq so much sir
@shivaamma47944 жыл бұрын
Tq sir. I inspire a lot by your motivational videos
@saradachebolu78394 жыл бұрын
Thank you sir .Very valuable episode sir🙏
@anjibabugajula76584 жыл бұрын
Excellent. Great valuable information sir. Thank you very much sir
@Sivashankardg94 жыл бұрын
Dear Sir, excellent speech , Thank you Sir.
@bvpattabhiram4 жыл бұрын
Welcome
@sophieyyyhh00573 жыл бұрын
Excellent video sir.... Upload video on family importance and encouraging kids
@saikumarmaisa38494 жыл бұрын
Thank you sir💕💕
@bvpattabhiram4 жыл бұрын
Welcome
@investinyourself28524 жыл бұрын
Most of the time, Inferiority Complex stems from "Fear of Failure". The question to ask is "What is the worst thing that can happen if I fail?" What we have to remember is Society always tries to judge us in whatever we do. So you always better do what you think is the right thing..
@venu25824 жыл бұрын
Thank you sir. Very helpful session with wonderful tips.
@naveenreddy10104 жыл бұрын
Sir conscious and subconscious mind gurinchi cheppandi sir.
@hsal1273 жыл бұрын
Thank you so much sir 🙏🙏
@rameshkumarkotipatruni52314 жыл бұрын
Really very good speech sir, Thank you very so much, I am inspiring you & your speech sir
@phanendramvv44194 жыл бұрын
Good topic sir
@bvpattabhiram4 жыл бұрын
Thank you
@krishnavijayawada19784 жыл бұрын
నమస్కారం sir Naku ఉరుములు పిడుగుల sound వింటే చాలా భయం గా ఉంటుంది ఇది syclogical disorder అంటారా దీనివల్ల నేను చాలా suffer అవుతున్నాను దయచేసి దీనిమీద ఒక vedio చేయగలరు please sir
@lingamlakshmisireesha23664 жыл бұрын
Konni years ki ade pothindi naku undedhi feww years back
@krishnavijayawada19784 жыл бұрын
@@lingamlakshmisireesha2366 TQ
@v.v.ramanapalivela42304 жыл бұрын
Thank You sir. valuable speech
@gujjteambadas89212 жыл бұрын
Thanks to sar
@MrMadanyt4 жыл бұрын
very useful for me..thank you
@martinm50294 жыл бұрын
Thank You So Much Sir 💐🙏
@gouthamik13154 жыл бұрын
Thank you sir
@bvpattabhiram4 жыл бұрын
Welcome
@sampath9sampath8234 жыл бұрын
good
@manojgoud89353 жыл бұрын
Chala lengthy unnai vedios but nice
@kelangimanasa8047 Жыл бұрын
Tq sir
@gulipallikiran32734 жыл бұрын
Thank you sir Intially feeling tensious and fear But we have to do that what you have said
@simhachalammendi47774 жыл бұрын
Tq good topic sir
@kranthikumarvanam48294 жыл бұрын
Thank you sir..!!
@shivaiganesh35974 жыл бұрын
సార్ నాకు భయం మీ దగ్గర కౌన్సిలింగ్ తీసుకోవాలి అనుకుంటున్నాను సార్
@maheshduvva87474 жыл бұрын
Hi sir Bagunnara..🙏
@bvpattabhiram4 жыл бұрын
Hello, Nenu bagunna andi, meeru ela unnaru?
@bujjikunisetti82654 жыл бұрын
200% correctga
@anjing59864 жыл бұрын
Sir నాకు గతకొంతకాంగా ఒక్క ప్రాబ్లం ఉంది .నాతో నేనే ఒక్కడినే మాట్లాడుకుంటున్న అలా మాట్లాడుకుంటూ నవుకోడం లేదా బాధ పడడం లేదా serious అవడం అవి చూసి నా పకవలు నవడం జరుగుతుంది ..దీని అపదం ఎలా చాలా కంట్రోల్ చేసుకుంటున్న కానీ మళ్ళీ అలా నే మాట్లాడుకుంటున్న ..దీన్ని ఏళ్ల అప్డం చెపండి sir please...🙏🙏🙏
@titiksha-astropsychology44412 жыл бұрын
IT MAY BE PSYCHIATRIC PROBLEM....YOU CAN PRACTICE RELAXATION TECHNIQUES.
@DilipKumar-ge9bl3 жыл бұрын
Thank u sir
@villagestarrajesh10184 жыл бұрын
e video chala bagundhi
@Arjun-hw6lo4 жыл бұрын
Sir do a video on alcohol youth parents
@notedown37564 жыл бұрын
Respected Sir I am 19 years old and I am now doing a job in govt sector sir.. I am feeling very angry and some times aafrid of my seniors and by there words recording me make my blood pressure on and i can't understand my problem .. sir
@Edutainmentvault4 жыл бұрын
I used to have Inferiority complex because of my childhood experience and health issues.
@RR-em1xz4 жыл бұрын
Sir me appointment yela theesukovali
@saikiran-jq2ns4 жыл бұрын
Hi sir . I am big fan of you.and you replid😍😍🤩🤩 me i.e said hi to my comment in previous video.thank u sir🤩🤩😍
@manimelagovindu24034 жыл бұрын
Your legend sir
@searching_new.things4 жыл бұрын
Thakes
@dhanalakshmin31584 жыл бұрын
Even same here sir, due to my family environment, I was having more inferiority complex moreover I was not able to take teasing sportively and insulting feedbacks. Even now I m having complex but reduced level.
@Venkatesh_Naidu999 Жыл бұрын
thaginda
@dhanalakshmin3158 Жыл бұрын
@@Venkatesh_Naidu999 no alaage undi
@Venkatesh_Naidu999 Жыл бұрын
therapy tiskondi best@@dhanalakshmin3158
@chaitanya4457511 ай бұрын
Practice chayali
@ratnakarkanaparthi38824 жыл бұрын
sir say about duff and dum people how they understand and how they react
@venkatasubbaraopathipati58154 жыл бұрын
kzbin.info/www/bejne/fnfHaaysmdx1Zwఈ చాలా ఉపయుక్తమైన విషయాలు చెప్పారు, ధన్యవాదములు సర్. ఇదేదో పిర్యాదుగా మాత్రం దయచేసి తీసుకోవద్దు --> మన విద్య, మార్క్స్, ర్యాంక్స్ మనలోని దురాశ, అసూయ అనే రెండు హర్డిల్స్ ను దాటించలేక పోతున్నాయి. ప్రాధమిక విద్య నుండి పి జి వరకూ వ్యక్తిత్వ వికాసం అనే సబ్జక్ట్స్ ఉండాలి. మన విద్యకేం లోపం ఉంది, ఇక్కడ డిగ్రీలతోనే కదా గూగుల్, మైక్రో సాఫ్ట్ సీఈఓ లు పుట్టుకొచ్చింది అనొద్దు సార్, ఇక్కడ డిగ్రీ తోనే నేనూ అమెరికాలో జాబ్ చేశాను, మన విద్యను చులకన చేసే ఉద్దేశం ఎంతమాత్రం లేదు కానీ, మైక్రో సాఫ్ట్ మరియూ గూగుల్ సి ఈ ఓ లు ఏమీ క్లాస్, జిల్లా లేక స్టేట్ ఫస్ట్ ర్యాంకర్స్ కాదు, వారి చదువును బేస్ గా చేసుకుని బేస్మెంట్ తో పాటుగా కెరీర్ అనే బిల్డింగ్ ను నిర్మించుకున్నారు, అంటే చదివిన చదువు బేస్ గా మాత్రమే ఉపయోగపడింది, బేస్మెంట్ గా కాదు . అదే చదివిన చదువు బేస్మెంట్ గా కూడా ఉపయోగపడితే ఎంతో విలువైన సమయం ఆదా అవుతుంది. ఈ రోజున వరల్డ్ టాప్ 500 అత్యుత్తమ యూనివర్సిటీల లిస్టులో మన దేశం నుండి ఒక్క యూనివర్సిటీ లేదంటే అర్ధం చేసుకోవాలి పరిస్థితి. చరిత్రలో మొట్ట మొదటి యూనివర్సిటీ భారతదేశం లోనే స్థాపించారు అనే విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఇండస్ట్రీ అవసరాలకు తగిన విధంగా నేర్పే విద్య లేదు . కష్టపడి ఏళ్లకు ఏళ్ళు చదివి మంచిమార్కులతో పాసైనా విద్యార్థులు కూడా తీరా ఉద్యోగం చేరాక అర్ధం అవుతుంది తమ విద్యలో పస ఎంతో, ఒక పది నుండి ఇరవై శాతం మంది కష్టపడి ఉద్యోగంలో నీలదొక్కుకున్నా, మిగతా వారు ఇంజనీరింగ్ డిగ్రీతో ఏ పని చేయాలో అర్ధం కాక, అర్ధం పర్ధం లేని ఇగోలతో డిగ్నిటీ అఫ్ లేబర్ అనే కాన్సెప్ట్ చెప్పిన నాధుడు లేక ఏళ్ల కష్టం తో సాధించిన డిగ్రీ ఎందుకూ పనికి రాలేదనే ఆవేదనలో ఖాళీగానే ఉన్నారు. అదృష్టవశాత్తు సాఫ్ట్ వేర్ లాంటి రంగాలలో వాసి కన్నా రాశి అవసరం ఐన ఉద్యోగాలు ఎక్కువగా ఉండడంతో ఎదో నెట్టుకొస్తున్నాం కానీ ఈ అదృష్టం ఎన్నాళ్ళు నెడుతుందో దేముడికే ఎరుక. నేను చెప్పిన విషయం సరియైనది అనిపిస్తే మీలాంటి వారు ప్రభుత్వాలకు వ్యక్తిత్వ వికాసాన్ని విద్యలో భాగం చేయడం , ఇండస్ట్రీ అవసరాలకు తగిన విధంగా విద్యను మార్చాలి అనే ఒక సలహా ఇచ్చి ఒప్పించగలిగితే కొన్ని కోట్ల మంది జీవితాలు దేశ వ్యాప్తంగా మారుతాయి అన్నది నా భావన. మా లాంటి వారి సలహాలు ఎవరూ పట్టించుకోరు కనుకనే మీకు ఈ మెసేజీ పెడుతున్నాను. ఇన్ఫిరియారిటీ గురించి వీడియో చేస్తే ఇదంతా చెప్పేరేంటి అనుకోవద్దు సార్, మంచి ఉపయుక్తమైన చదువుతో ఉద్యోగం కు వెళ్లిన వారు ఎంతో కాన్ఫిడెన్స్ తో ఉద్యోగం చేయగలరు, అలానే చదువుతో భాగంగా వ్యక్తిత్వ వికాసం నేర్చుకున్న వారు కాన్ఫిడెన్స్ తో జీవితాన్ని ఆరంభిస్తారు అన్నదే నా భావన ఇక్కడ ధన్యవాదములు సార్ 🙏
@kalimatha63984 жыл бұрын
Sir how to contact you through phone for counseling
@janardhanvarma89794 жыл бұрын
Sir na main problem public tho kalavanu telisina valla tho kuda matladalenu communication skills levu Mind skills development ledu asalu em cheyali Anna kastam ga untundi naku solution cheppandi
@anilsatya31764 жыл бұрын
I'm also
@gangadharthuli17004 жыл бұрын
Super sr
@koppolusriharsha9264 жыл бұрын
Nenu uneducated ni family force vala money kosam oka college lo wrk chesthuna uneducated kabati naku work thelidu na work ni chusi navvuthunaru mistakes chesthunanani.... Naku solution cheppandi sir plzz nanu educate cheiandi plzzz
@praneeth96974 жыл бұрын
Naku 10 years emi cheyaalo cheppandi corona lo chala kali unnanu
@lakshmidasyam92614 жыл бұрын
👌👌👌🙏
@swapnasarikonda43904 жыл бұрын
How can I control hallucination thouts plz tell me sir