బ్యాంకాక్ వచ్చిన అమ్మ నాన్నకి Surprise || Bangkok Pilla Family Vlog || Bangkok Pilla

  Рет қаралды 794,287

Bangkok Pilla

Bangkok Pilla

Күн бұрын

Пікірлер: 593
@PolisettyAjaykumar-l7d
@PolisettyAjaykumar-l7d Жыл бұрын
Hai.akka.your.looking.soo.beautiful👌👌👌👌👌👌.dress.supecolour
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
Thank you 😊 You can check here 👇 Smilebespokeboutique : Insta : instagram.com/smilebespokeboutique?igshid=YzAwZjE1ZTI0Zg==
@TellamRamakrishna-gb8bz
@TellamRamakrishna-gb8bz Жыл бұрын
Supar
@Kumari1154
@Kumari1154 Жыл бұрын
Nice vlog. Waiting for more videos from you
@GollaYadhaya
@GollaYadhaya Жыл бұрын
🥰👍🫂👓🥻
@buttalasanthoshi1585
@buttalasanthoshi1585 Жыл бұрын
Bankok city culture chuupincharu kdaa Sister alage villages culture kuda chuupinchandi please veelaite
@Sureshkotamm
@Sureshkotamm Жыл бұрын
చిన్నప్పుడు మన వేలు పట్టుకొని ప్రపంచం చూపించిన తల్లిదండ్రులకి మనం ప్రపంచం చూపిస్తుంటే ఆ ఆనందం వేల కట్టలేనిది
@creativesai6531
@creativesai6531 Жыл бұрын
అమ్మ నాన్న వచ్చినందుకు మీరు❤❤❤ చాలా హ్యాపీగా ఉన్నారు కదా
@katyayanisridevi8254
@katyayanisridevi8254 Жыл бұрын
చాలా బావుంది అమ్ములు... 😍❤️👍అమ్మ, నాన్నతో పాటు మేము కూడా వచ్చి చూసినట్టుంది.. 💯🤩 అన్నీ వివరంగా, విపులంగా వర్ణించి చెప్తుంటే భలే ఉంది.. 🥳 అందుకే ఈ bankok పిల్ల అంటే అందరికీ అంత ఇష్టం 👏❤️👍
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
🙏
@govindaraoandhavarapu4115
@govindaraoandhavarapu4115 Жыл бұрын
Sravani thanks తల్లి. బ్యాంకాక్ వెళ్ళ నవసరం లేదు అంత చక్కగా మీ నాన్న అమ్మతో మేము వున్నామా అన్నట్లు వుంది అంత సరదాగా సంతోషం గ వుంది ...నీకు ఆమాటలు అప్పటి కప్పుడు ఎలా వస్తాయి. ...ఏమన్నవ్ జుట్టులో వున్న. పేలు అన్ని చస్తాయి అన్నవ్ కదా బలేగా వుంటాయి నీ మాటలు.... మీబుడ్డి గాడు బుద్ధి ది వచ్చుంటే మీకు చుక్కలు చూపేవారు కదా....
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
😂😂😂😂
@KrishnaKumari-pg7tt
@KrishnaKumari-pg7tt Жыл бұрын
వీడియో చాలా బాగుంది శ్రావణి గారు అమ్మా నాన్న గారితో పాటు మేము కూడా వచ్చి చూసినట్లుగా అనిపిస్తున్నది చాలా బాగా చూపించారు
@rgbhavani9790
@rgbhavani9790 Жыл бұрын
వీడియో ప్రతి దాన్ని చూపించడం చాలా కష్టం కానీ మీరు అన్ని వివరంగా చూపిస్తున్నారు 👌👌👌👌👌🎆🎆🌌
@PravalikaAjmeera-bf7rg
@PravalikaAjmeera-bf7rg Жыл бұрын
శ్రావణి సిస్టర్ లొకేషన్ అంతా చాలా బాగుంది కానీ అమ్మా నాన్నకి మాత్రం తిరిగి తిరిగి కాళ్ల నొప్పులు వచ్చే ఉంటాయినాకు తెలిసి👌👌👌🥰😘
@chandulovefamily6720
@chandulovefamily6720 4 күн бұрын
శ్రావణి అక్క మీ అమ్మగారు నాన్నగారు వచ్చిన సంతోషం మీ ఫేస్ లో వేల వాట్స్ పవర్ గా ఉంది అక్క.
@tejaswini1160
@tejaswini1160 Жыл бұрын
Okapudu Thailand ante purugulu thai massage ani thelusu vala tradition avaru chupinchaledhu aa movies lo kuda but miru vala festival and vala tradition chala baga chupincharu ❤❤❤❤
@raghuvignesh2722
@raghuvignesh2722 Жыл бұрын
హాలో శ్రావణి గారు. ఎలా ఉన్నారు . మేడం గారు అమ్మ నాన్న తో హాపీ గా చాలా చక్కటి వీడియో.. థ్యాంక్యూ మేడం గారు.
@Tirumalarajuchandraraju
@Tirumalarajuchandraraju Жыл бұрын
వీడియో చాలా బావుంది అండీ శ్రావణి గారు పండుగ వాతావరణం చాలా బావుంది అండీ శ్రావణి గారు ఫైర్ వర్క్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది అండీ శ్రావణి గారు
@prakashnanisetty7133
@prakashnanisetty7133 Жыл бұрын
Mee ammagaru nannagaru vachhina santosham mee face lo thousand watts power la kanabadutondi❤
@katuruvasanthi6536
@katuruvasanthi6536 Жыл бұрын
అమ్మ నాన్న ఇద్దరు వచ్చినందుకు మిరూ చాలా హ్యాపీగా ఉన్నారు కదా శ్రావణి గారు ❤❤❤❤ సూపర్
@BotlaSridevi
@BotlaSridevi Жыл бұрын
అక్క మీరు చాలా బాగా చూపిస్తారు అన్ని వీడియోస్ మెమోరీస్ మరియు మీ తల్లిదండ్రులని ప్రపంచం చూపిస్తున్నారు అంటే చాలా గ్రేట్ అక్క🎉🎉🎉
@sekharseeram5095
@sekharseeram5095 Жыл бұрын
🎉🎉🎉❤️❤️❤️నేను ఏమని చెప్పను తల్లి.... నువ్వు సూపర్ శ్రావణి... మా శ్రావణి బంగారం...
@RojaSSRVolgs
@RojaSSRVolgs Жыл бұрын
అమ్మ నాన్న ఓ బ్యాంకాక్ పిల్ల ❤❤❤❤👌
@ALONE_____181
@ALONE_____181 Жыл бұрын
Yes 🙌..
@pravalikabodakunta1882
@pravalikabodakunta1882 Жыл бұрын
Hmm
@Kiranmayi_423
@Kiranmayi_423 Жыл бұрын
ఎటు వైపు వెళ్ళిన సరే మి అమ్మ నాన్న కి జాగ్రత్త జాగ్రత్త అని చెప్తూనే వున్నారు ❤
@dhanarecipes7467
@dhanarecipes7467 Жыл бұрын
అమ్మ నాన్నలతో బ్యాంకాక్ పిల్ల సరదాగా బ్యాంకాక్ పండగలన్నీ ఎంజాయ్ చేస్తున్నారు శ్రావణి గారు చాలా బాగుందండి మీ దగ్గర పండుగులు🥳🥰
@kasturivijayakumar5282
@kasturivijayakumar5282 Жыл бұрын
శ్రావణి చెల్లి ❤.. ఏనాడో అదృశ్యం చేసుకుంటే నీలాంటి కూతురు పుడుతుంది, ఈ రోజుల్లో తల్లిదండ్రులను పట్టించుకునే వాళ్లు చాలా అరుదు.. నువ్వు అమ్మని నాన్నని బ్యాంకాక్ ఇంటికి పిలిచి బ్యాంకాక్ విశేషాలు అమ్మానాన్నకు చేపిస్తూ వాళ్ల జాగ్రత్తలు నువ్వు దగ్గరుండి చూసుకుంటూ (పడవ ఎక్కేటప్పుడు) నీలాంటి కూతురు ఉంటే చాలు.❤❤
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
🙏😊
@nagalakshmilakshmi-vy2mb
@nagalakshmilakshmi-vy2mb Жыл бұрын
మేము ఇంకా రావక్కర్లేదు బ్యాంకాక్ కి అక్కడ వి అన్ని మీరే చూపిస్తున్నారు అక్క థాంక్స్ అక్క లవ్ యు ❤😊
@ragambabby4716
@ragambabby4716 Жыл бұрын
అక్క థాంక్యూ అక్క హాయ్ చెప్పినందుకు చాలా హ్యాపీగా ఉంది థాంక్యూ సో మచ్😃😃😃😃😃😃😃
@maruthasujatha398
@maruthasujatha398 Жыл бұрын
Super mi amma nana tho chinnapilla la easements tho chepparu tq maku chupinchinadhuku mi hard vark ku tq very much God bless you
@pmaheshwari9804
@pmaheshwari9804 Жыл бұрын
Mee husband em work chestharu Bangkok lo, mee work meedha oka video cheyachu gha Bangkok pilla❤❤❤
@SravaniNakka-u8u
@SravaniNakka-u8u Жыл бұрын
థాయ్ లో పండగ బాగా చేశారు అది మాకు వీడియో రూపంలో మాకు చూపించినందుకు థాంక్స్ శ్రావణి గారు చాలా బాగా నచ్చింది వీడియో మా పిల్లలకి కూడా బాగా నచ్చింది and love you ishaan❤❤❤❤❤
@anjanitirumalasetti4628
@anjanitirumalasetti4628 Жыл бұрын
Hello sravani na life lo chudaleni Bangkok adhbhuthalani antho husharuga amma nanna tho share chesthunnandhuku meeku antha thanks cheppina thakuve mana kanna Thai vari respect and sampradhayam chala excellent chupisthunna meeku vandhanam
@aparnaappu4656
@aparnaappu4656 Жыл бұрын
హాయ్ అక్క మీ వీడియో ఒక్కటి చూసాను. తెగ నచ్చేసాయ్. మీ మాటలు చాలా బాగుంటాయి ఇప్పుడు ఒక్కటి విడిచిపెట్టకుండా ప్రతి వీడియో చూస్తున్న
@chinni7884
@chinni7884 Жыл бұрын
Hi sravani ! Amma nanna ki. Chala baga chupistunav vallaki manchi memory very good ma. 🎉
@DarladeviRatnakumari
@DarladeviRatnakumari Жыл бұрын
హాయ్ అక్క మీ వాయిస్ చాలా బాగుంటుంది అమ్మ నాన్నని చాలాబాగా చూసుకుంటారు వాళ్లు నువ్వు కూడా లక్కీ❤❤❤❤❤❤
@DarladeviRatnakumari
@DarladeviRatnakumari Жыл бұрын
Hi akka iam so happy ❤
@KhasimbiKhasimbi-gn4pw
@KhasimbiKhasimbi-gn4pw Жыл бұрын
సూపర్ వీడియో అక్క ఎంజాయ్ 🥳 జాగ్రత్త అక్క అమ్మ నాన్న love you akka❤❤❤
@mounicanadella
@mounicanadella Жыл бұрын
Mi valla bangkok, thailand gurinchi chala telsukunnanu, valla culture kuda chupistunnaru thank you andi nice vlog👍❤
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
😍🙏
@MAhaAham-l1k
@MAhaAham-l1k Жыл бұрын
మన కార్తీక మాసం దీపం ల బ్యాంకంక్ Kathrangh ల అరటి పడవ పండుగ 👍
@kosurukumar3317
@kosurukumar3317 Жыл бұрын
చాలా సంతోషం గా ఉంది అక్కా అమ్మ నాన్నలను చూపించినందుకు but నాకు ఒకటే బాధ సొంత అక్కా చెల్లి ఎవరు లేరు అక్కా అందుకే నిన్ను అక్కా అని పిలుస్తాను
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
😍
@sunitaarikala7278
@sunitaarikala7278 Жыл бұрын
Super gaa vundi video sravani garu. Sravani garu appudu happy gaa vundalani korukuntunnamu.
@Ammaigaru457
@Ammaigaru457 11 ай бұрын
జాతర చాలా బాగా చూపించారు...wow 🥰 డాన్స్ పెర్ఫార్మెన్స్లు..షాపింగ్ మాల్ 👌🏻ఈ పండగ ప్రత్యేకత గూర్చి వివరించారు 👏🏻❤
@kambalaramya819
@kambalaramya819 Жыл бұрын
అక్క అమ్మ వాళ్ళు ఇండియా నుండి తెచ్చిన లగేజ్ లో ఏమేమి ఉన్నాయి ఎవరికి ఏం తెచ్చారు ఆ వీడియో తీసి పెట్టండి ఫస్ట్
@ragambabby4716
@ragambabby4716 Жыл бұрын
హాయ్ శ్రావణి అక్క ఈరోజు అనుకున్నాను మార్నింగ్ నువ్వు ఈవేళ వీడియో పెడతావని అలాగే పెట్టావు అమ్మకి నాన్నకి హాయ్ చెప్పు
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
😍
@ragambabby4716
@ragambabby4716 Жыл бұрын
థాంక్యూ సో మచ్ అక్క రిప్లై ఇచ్చినందుకు😂😂
@bujjimadhu2245
@bujjimadhu2245 Жыл бұрын
Amma nanna ki chala bhaga thippi chupisthunaru naku chala nachindi video
@vbajibabu4528
@vbajibabu4528 Жыл бұрын
Iyy video chusi Chala enjoy chesam sis amma nana tho patu memu kuda so happy
@chandinipotunuru5509
@chandinipotunuru5509 Жыл бұрын
Mana అమ్మా nanna mana daggariki vasta a kikka na vare super waiting for more videos
@eeshavyshnavi58
@eeshavyshnavi58 Жыл бұрын
Video super ,sravani dress bavundi ,parents tho ala enjoy cheyatam happy untundi best of luck ,be happy
@sarithasampangi3180
@sarithasampangi3180 Жыл бұрын
Mee valana chala machi video s chustunamu ela vuatunadhi saluteliyadhu sister thank you
@narsummurty
@narsummurty Жыл бұрын
సూపర్ సిస్టర్ మనదికనిదేశంలో మనవారు వచ్చినప్పుడు అ అనందంవేరబా యంజయి
@slaxmanarao9109
@slaxmanarao9109 Жыл бұрын
వీడియో చాలా చాలా బాగుంది మేడం గారు 👌👌🤗
@SujathaMadugula-kg8ug
@SujathaMadugula-kg8ug Жыл бұрын
Srvani garu mi video. Kosam wait chesanu vachindi chusam 👌👌👌amma nanna super
@BroFf-qc9to
@BroFf-qc9to Жыл бұрын
akka Bangkok lo ey places chudochu oka list prepare chey akka oka 4 or 7 days plan with good hotels and restaurants
@sarojagudivada1830
@sarojagudivada1830 Жыл бұрын
Mee videos Anni chustam, chala baguntayi
@radhikakaalla6289
@radhikakaalla6289 Жыл бұрын
సలహా చిన్నది. మాట్లాడుతున్నప్పుడు రెండు పదాలకి ఒక సారి ఒక word 2 times for example చీరలు చీరలు Ob Serve చేసి చూడండి నేను మీ sub Scr berని మీ spontanous planation Super
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
Thank you 😊
@ramadevibollapragada2766
@ramadevibollapragada2766 Жыл бұрын
ఇది అది అని కాకుండా ఈ వీడియో మొత్తం చాలా బాగుంది
@gujjunirmalareddy461
@gujjunirmalareddy461 Жыл бұрын
Maa Vizayanagaram pilla yenta sarda ga vuntundo matalu chala baga cheputaavu Raju garu baga chustunnaru nannagari face sem mee abbila innosent ga vuntundi nijamga maa amma vaalu me videos chusi baga enjoy chestunnaru memu TV lo chudadam valana coment cheyalekapotunnamu nenu Kolkatta lo vuntunnamu job valana maadi Kumili . mee video lu anni miss avvakunda chustanu super 👌👌👌❤
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
😍thank you
@chethanayermsetti948
@chethanayermsetti948 Жыл бұрын
hi akka amma nanna so happy they have good daughter❤
@suryasunil4515
@suryasunil4515 Жыл бұрын
Patience tho ani chusthu chupisthunav akka great akka 😍😍
@swamyvenkatareddy6076
@swamyvenkatareddy6076 Жыл бұрын
వీడియో చాలా బాగుంది శ్రావణి గారు. క్రాకర్స్ సూపర్.
@Suswara_Vaneelu
@Suswara_Vaneelu Жыл бұрын
అబ్బా,ఆ ప్రాంతమంతా కలర్ ఫుల్ గా ఎంత బాగుందో,ఎంత సందడిగా ఉందో,ఆ సందడికి తోడు ప్రతీదీ చూపిస్తూ,వివరిస్తూ మీ మాటల గలగలలు తోడైనాయి, చిన్నతనంలో అమ్మా నాన్న మిమ్మల్ని వెంటతిప్పి చూపిస్తే,ఇప్పుడు మీ వెంట అమ్మ, నాన్న గారు, మీరు చూపించే ప్రతీదీ ఆశ్చ్యర్యంగా,అద్భుతంగా, ఆనందంగా చూస్తున్నారు, శ్రావణి గారు, అక్కడ వృద్దులకిస్తున్న గౌరవం బాగుందండి,అమ్మాయిలు బలే అందంగా ఉన్నారు,మీ బుజ్జులు ఇద్దరూ ఉంటే ఇంకా సందడిగా ఉండేదండి,బాగా ఎంజాయ్ చేయండి,వీడియో చాలా బాగుందండి
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
Thank you andi 😍
@itsmelakshmi-b9b
@itsmelakshmi-b9b Жыл бұрын
Chala bagundhi akka vedio ❤❤❤❤❤❤❤❤❤❤❤ thank you akka maku i vedio chupinchinandhuku
@pannaruannapurnapannaruann6990
@pannaruannapurnapannaruann6990 Жыл бұрын
Super enjoy chastnaru akka Amma Nana tho❤ super family 🥰🤩😍
@luckylakshmi5371
@luckylakshmi5371 Жыл бұрын
ప్రతీ రోజు మీ విడియో కోసం waiting 🥰ఎన్ని పనులున్నా పక్కన పడేసి విడియో చూస్తూ జస్ట్ chill అవుతాం అన్నమాట 🤗
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
Baboi 😳🙏
@MadhaviMalla-c7r
@MadhaviMalla-c7r Жыл бұрын
మీ వీడియో ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నాము బలే చక్కగా చూపిస్తారు ❤❤
@luckylakshmi5371
@luckylakshmi5371 Жыл бұрын
@@MadhaviMalla-c7r మేము చూడలేని ప్లేస్ లన్ని మీరు చుబిస్తారు Bangkok lo
@sudhikshasuma
@sudhikshasuma Жыл бұрын
Superb video antha cloud lo kuda video tistunaru superb 🙏
@mounikamouni1251
@mounikamouni1251 Жыл бұрын
What a smile 😊 sister ....ur smile is awesome ❤ cute family
@LakshmiLaxmi-p5n
@LakshmiLaxmi-p5n Жыл бұрын
I am so happy to see your parents and you in Bangkok with parents nice celebration 🎉❤
@koraganjisravya
@koraganjisravya Жыл бұрын
Wow super superrr superrrr😍❤️ fantastic vlog akka..🥰😘 mummy daddy chalaa happy ga unnaru🥳🥳
@jayalakshmib878
@jayalakshmib878 Жыл бұрын
Vedio chusi chala enjoy chesanu. Thanq
@kambalaramya819
@kambalaramya819 Жыл бұрын
I am so interested about your videos and also addicted to your videos
@RojaSSRVolgs
@RojaSSRVolgs Жыл бұрын
ఫ్యామిలీ పిక్ సూపర్ 🥰rr👌
@PragadaPadmarao
@PragadaPadmarao Жыл бұрын
Hii akka 🥰🥰 mi voice se mi videos chudalanipistundhi akka🥰 thiland lo chese prathi celebration ni chupistunav akka super akka
@lalamsanthi2343
@lalamsanthi2343 Жыл бұрын
Tnq akka maaku bangkok velli choose adristam lekha poyiena Mee valla memu enjoy cheystunnamu tnq so much sister
@bhanu30nissy
@bhanu30nissy Жыл бұрын
e video valla motham chussi enjoy chessam akka Tnx❤🥰
@arekatlalakshmi4538
@arekatlalakshmi4538 Жыл бұрын
Chala bagundi pilla 😊 nenu eppudu vellanu ekkuvaga mee city jatara chupinchesav 😊❤tq
@RameshAdigarala
@RameshAdigarala Жыл бұрын
Sravani akka looking so beautiful and cute 🥰 I love you akka❤❤
@singanapallisravani4480
@singanapallisravani4480 Жыл бұрын
Superb video sravani garu 🎉chala ante chala bagundi video ❤🎉
@chandavoluchittibabu1965
@chandavoluchittibabu1965 Жыл бұрын
America lo hima 🎉 Bangkok lo sravani 🎉 take care of their parents 🎉
@aparnaappu4656
@aparnaappu4656 Жыл бұрын
అన్ని వీడియోస్ డౌన్లోడ్ మరి చేసుకొని చూస్తున్న ఎప్పుడు టైమ్ దొరికిన మీ వీడియోస్ చూడటమే. మైండ్ మొత్తం రిలాక్స్ అవుతుంది 💞💞
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
😃
@Praveenkumar-d7d
@Praveenkumar-d7d Жыл бұрын
Super akka eppudeppudu mi video sss vasthaya ani wait cheysthumtaam mi kallallo aaa happy choosthe nte nijamgaane happy ga undhi
@krishnateja5767
@krishnateja5767 Жыл бұрын
Thank you Sravani Bancoc hudaleni vallaki Bancoc hupinhinanduku God bless you
@nadellavinuthna1867
@nadellavinuthna1867 Жыл бұрын
Your dressing is so good❤u look great...chakkaga me daya valla Bangkok lo places intlo kurchuni chusthunam..tq😊
@radha12559
@radha12559 Жыл бұрын
Wow Supurb Sister Amma Nanna Chala Happy Ga Vunaru Miru Super Sister Amma Nanna Ki Anni Thippi Chupistunaru Superb 👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌
@ALONE_____181
@ALONE_____181 Жыл бұрын
అప్పుడు : అమ్మ నాన్న ఓ తమిమ్మాయి (Silent ఇప్పుడు : అమ్మ నాన్న ఓ బ్యాంకాక్ పిల్ల (Violent
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
😂😂😂
@yoo.i.purple.u
@yoo.i.purple.u Жыл бұрын
Hi sister full busy amma nanna tho bhaga enjoy chye sister
@baliankani8125
@baliankani8125 Жыл бұрын
This is next new back to back full videos sister
@bharathikallakuri1701
@bharathikallakuri1701 Жыл бұрын
Good morning i am from chitoor i like your language and feeling happy
@kokilajeeva9426
@kokilajeeva9426 Жыл бұрын
Chala bagundi video sister ❤️
@Divyakiran-pq9qp
@Divyakiran-pq9qp Жыл бұрын
Akka me video ante naku chala estam akka entha pani unna nu pettina video chusina tharuvatha appudu work chesukunta akka ❤ love you somech ❤akka
@tejakanny5988
@tejakanny5988 Жыл бұрын
Hai sravani garu u looking so nice dress chala bagundi amma nanna so happy ❤❤enjoy the day
@kumarradha8230
@kumarradha8230 Жыл бұрын
మీ వీడియోలు చూసి మేము బ్యాంకాక్ వచ్చిన భయం లేకుండా తిరగొచ్చు
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
😍😍😍😍
@chandrakalam6475
@chandrakalam6475 Жыл бұрын
Super Amma and Nanna Chalaa happy ga enjoyed lot of time 🎉🎉
@mjyothi8025
@mjyothi8025 Жыл бұрын
Hai akka Amma nanna chala happyga vunaru
@TeluguYoutuber12
@TeluguYoutuber12 Жыл бұрын
మీ పేరెంట్స్ తో మంచి ఫుడ్ వాలాగ్ చేయండి శ్రావణి గారు ☺️
@madhanpediredla
@madhanpediredla Жыл бұрын
Video starting lo amma nanna tho bale cheyinchav sister 😂❤ One of the best video sister with your parents
@papajonnalagadda5781
@papajonnalagadda5781 Жыл бұрын
❤❤👌💕💕 pillau eddaru missipoyaru...
@pmaheshwari9804
@pmaheshwari9804 Жыл бұрын
I enjoyed all your videos I'm waiting next next videos I'm excited
@okayanu
@okayanu Жыл бұрын
Bankok mitho patu memu kuda unnam miru chupistunte alage undhi tq sravanigaru
@RADHAKRISHNA-vc3lk
@RADHAKRISHNA-vc3lk Жыл бұрын
Akka nuvvu mamulu happy ga levu ,full enjoy akka,love u akka venky pilla frome vja ❤❤❤❤❤❤❤❤❤🎇🎇🎇🎇🎆🎆🎆🎆🎆🎆
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
Hi venky pilla 😍
@RADHAKRISHNA-vc3lk
@RADHAKRISHNA-vc3lk Жыл бұрын
Hiiiiiiiii akka,nuvvu Naku hi cheppava akka e happyness mamulu ga ledu anandham tho na kadupu nindipoyendi,ma vallandaritho Sher chesukovali🥳🥳🥳🥳🥳🥳🥳🥳🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉oooooooooooooooo🥰🥰🥰🥰🥰🥰, venky pilla frome vja ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@B.Bhagyasree
@B.Bhagyasree Жыл бұрын
Hi. Akka. 👌👌👌👌vidiyo. Akka. Mi. Amma. Nanna. To. Memu. Chusena. Feeling. Akka. 🙏🙏🙏🙏.
@maheemahee5756
@maheemahee5756 Жыл бұрын
Last year mee video karthika maasamlo first time chusanu edhe dheepam video eppati varaku miss avva ledhu oka video kuda
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
Haha thank you
@maheemahee5756
@maheemahee5756 Жыл бұрын
@@BangkokPilla thanks undee reply echinandhuku
@padmagomu7502
@padmagomu7502 Жыл бұрын
haii akka bankcok nee videos chusthunnanu really bankcok lo unnatundee happy family akka
@Saiii_123
@Saiii_123 Жыл бұрын
Akka me Videos chuste manasu Prasantham ga untadi 😻💌
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
😍
@C.P.Ravi786
@C.P.Ravi786 Жыл бұрын
Family tho Bangkok enjoy sister
@priyankakuttimari8361
@priyankakuttimari8361 Жыл бұрын
Hi akka good morning I am waiting video kosam❤❤❤❤❤
@TejuTeju-ln9cj
@TejuTeju-ln9cj Жыл бұрын
Super family sravani gaaru ❤❤❤❤❤❤❤❤❤❤beautiful ❤❤❤i am big fan of u❤❤❤sravani gaaru
@sathyarajsathyaraj8539
@sathyarajsathyaraj8539 Жыл бұрын
Hii sister amma nanna so happy they have good Daughter ❤❤❤❤
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 19 МЛН