చాణక్యుడి దృక్పథం - విద్యావ్యవస్థ #2 | Chanakya | Garikapati NarasimhaRao Latest Speech |Pravachanam

  Рет қаралды 1,023,781

Sri Garikipati Narasimha Rao Official

Sri Garikipati Narasimha Rao Official

Күн бұрын

Пікірлер: 475
@Garikipati_Offl
@Garikipati_Offl Жыл бұрын
Buy online: bit.ly/3MTG6pd డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన సరికొత్త పుస్తకం " చమత్కారాలు - ఛలోక్తులు" అందరికీ అందుబాటులోకి వచ్చింది. పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3MTG6pd పుస్తకాన్ని నేరుగా పొందాలనుకునేవారు కాచిగూడ, హైదరాబాద్ లో ఉన్న నవోదయ బుక్ హౌస్ వద్ద తీసుకోవచ్చు.
@kollanarayanarao4998
@kollanarayanarao4998 Жыл бұрын
0000
@prasadaraoganta
@prasadaraoganta Жыл бұрын
@PavanKalyan-kw3px
@PavanKalyan-kw3px Жыл бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@radhakrishnatelaputla7632
@radhakrishnatelaputla7632 7 ай бұрын
😊😊😊
@raghusaroja
@raghusaroja Ай бұрын
😅😅😅😅😅😅😅😅😅😊😅😅😅😅😊😊😊😊😊
@himagiriparasingi8142
@himagiriparasingi8142 3 жыл бұрын
గురువు గారి పాదములకు మా శిరస్సు వంచి నమస్కరిస్తూ యున్నాము. ఇట్లు-శ్రీ సరస్వతీదేవి యువజన సేవసంఘం, చిన్నమల్లిపురం.శీకాకుళం జిల్లా.
@youthiconp.s8477
@youthiconp.s8477 2 жыл бұрын
నేనుకూడా అవమానం వల్లనే నా సొంత ఇల్లు కట్టుకున్నాను ,నాకు ఇల్లు లేదు అని నన్ను మా పాలోళ్లు అవమనిచే వారు అందుకే కష్టపడి ఇల్లు కట్టుకున్నాను ,అవమానానికి చాలా పవర్ ఉంటుంది నేను స్వయంగా అనుభవించాను
@pruthvi6906
@pruthvi6906 2 жыл бұрын
🙏🙏👍
@ggovindaiah9655
@ggovindaiah9655 2 жыл бұрын
Garikapapti varu genius personalities dictums ,adages and aphorisms are being difused among the people who are inviting such great ways to lead life.peacefully
@Naresh-ng7nk
@Naresh-ng7nk 8 ай бұрын
💥💥💥
@cakirankumarv
@cakirankumarv 2 жыл бұрын
గురువు గారు నమస్కారం... చదువు అనేది సంస్కారం మరియు జ్ఞానం కోసం అంతే కానీ ఉద్యోగం కోసం కాదు అనే చాలా మంచి మాట చెప్పారు... సరస్వతీ పుత్రులు అయిన మీకు మరొక సారి పాదాభివందనాలు...
@bhanuchander8051
@bhanuchander8051 3 жыл бұрын
Meeru 1000yrs brathakali meeru anduku aruhulu...mee avasaram kuda alantidhi🙏
@lakshmansangathya1917
@lakshmansangathya1917 3 жыл бұрын
అన్న! ఆయన ప్రవచనం ఇప్పుడు చెబితేనే సమాజం మారటం లేదు, అలాంటిది. ముందు తరం వారు వింటారని ఎలా అనుకుంటున్నావు. అయిన కలి యుగంలో లో ఏ మనిషి 100 కంటే ఎక్కువగా బ్రతకడు ఇప్పడు ఉన్న time లో అస్సలు బ్రతకరు అలాంటి కోరిక ఉంటే మనకు ఉండాలి. గాని అన్ని తెలిసి వ్యక్తి అన్ని సంవత్సరాలు బ్రతకాలని అస్సలు ఉండదు.
@bharadwajm9126
@bharadwajm9126 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏మీ ఆలోచన అమోఘం 🌴🌹
@krishnadvs1908
@krishnadvs1908 3 жыл бұрын
@@lakshmansangathya1917 cheppe vaaru cheptaaru vinaka potam vinadam .....
@dharmatejavemula4
@dharmatejavemula4 3 жыл бұрын
I think if KZbin videos will stay those many years .. if no one delete them 🤗
@dhanushkohlinagaraj5176
@dhanushkohlinagaraj5176 3 жыл бұрын
@@dharmatejavemula4 💝
@prakashveeduluri980
@prakashveeduluri980 Жыл бұрын
గురువు గరికపాటి నరసింహారావు గారికి పాదాభివందనం, జీవితం సత్యాలు విని జీర్నించుకొన్నవారు ధన్యులు. ఈ విపరీతమైన పోకడలతో ఏమి చేస్తున్నామో ఎక్కడికి వెళుతున్నామో తెలియక సతమత మవుతున్న పిల్లలు, యువత, వారిని కన్న పెద్దలు వాస్తవాలు గ్రహించి సరిదిద్ధు కోవాలి. ఇంత ఖచ్చితంగా నిర్మొహమాటంగా చెప్పే గుండె ధైర్యం మీ సొంతం. మీ మాటలు పది మంది వింటున్నప్పుడు సమాజాన్ని ప్రభావితం చేసే మంచి విషయాలు యే భేషజాలు లేకుండా ప్రవచన రూపంలో కేవలం హిందువులే కాక ఇతర మతస్థులను కూడా ఆలోచింప చేయగలగడం మీ ఒక్కరికే చెల్లు. మీ పద్మశ్రీ అవార్డు, పద్మశ్రీ కే అవార్డు. ఆ బిరుదుకే వన్నె తెచ్చిందనటం లో సందేహం లేదు. సందర్బానుసారంగా మీ వ్యాఖ్యలు కొంత మంది కి ఇబ్బంది అయినా సమాజ శ్రేయస్సు దృష్ట్యా మీరలానే కొనసాగించాలని కోరుతూ, మీ అభిమాని. అల్ ది బెస్ట్ రావు గారూ. Thank you.
@Stoic_AnimaL
@Stoic_AnimaL 3 жыл бұрын
I'm addicted to Garikapati Narasimha Rao Garu.
@bvrao-ur8si
@bvrao-ur8si 11 ай бұрын
నాకు అవమానం జరిగినా, లేక మోసపోయిన ప్రతీకారం తీర్చుకునే వరకూ, వదలను
@gurunadhreddy1003
@gurunadhreddy1003 3 жыл бұрын
గురువు గారు పుస్తకం కొన్నాం కానీ ఇంతవరకు చదువ లేక పోయాను.... మీ ప్రసంగం విన్న తరువాత ఇప్పుడు చదవాలనిపిస్తుంది. గురువు గారు 🙏🙏🙏
@yvr655
@yvr655 3 жыл бұрын
గురువుగారు మనకు జీవన సత్యాలను సూక్ష్మంగా, చాల అద్భుతంగా తెలియజేశారు ... ముఖ్యంగా మన ప్రస్తుత పాలకులు వినాలి. 🌹🌷🙏
@amzadbaba5552
@amzadbaba5552 3 жыл бұрын
Guru Garu I'm Muslim, but your my life Garu 🙏
@UmaUma-kp1yp
@UmaUma-kp1yp 2 жыл бұрын
👍 👌 👍
@gadilanaveenkumar
@gadilanaveenkumar 2 жыл бұрын
మతాలు వేరు జ్ఞానం వేరు
@srinivasaraochalla5357
@srinivasaraochalla5357 2 жыл бұрын
KHATHINAMGAANE UNDALI.
@srinivasaraochalla5357
@srinivasaraochalla5357 2 жыл бұрын
KAKINADALO BOOKS SHOP ADDRESS THELIYAJEYAGALARU GURUVU GARU.
@aswathnarayana8945
@aswathnarayana8945 2 жыл бұрын
HOW MUCH REAL IT'S
@surlasathibabu6781
@surlasathibabu6781 3 жыл бұрын
ప్రథభావంతులుకి ఎప్పుడూ గౌరవం దక్కుతుంది మీరు ప్రతిభా వంతులు
@narenderjt
@narenderjt 2 жыл бұрын
ఈ సమయం లో IAS , IPS ..మొదలగు వారు....రాజు తప్పు చేస్తే వారికి శిక్ష తప్పదు..జీవితానికి అవసరం అయ్యే ఘట్టం.... ధన్యవాదాలు
@Shiva_Ram_gaming
@Shiva_Ram_gaming 3 жыл бұрын
కొన్ని అవమానాలకి...కొందరి ఆగ్రహానికి రాజ్యాలకి రాజ్యాలే తుడిచిపెట్టుకుపోతాయని చరిత్ర చెబుతుంది....(రామాయణం, మహాభారతం)
@swarnagowri6047
@swarnagowri6047 3 жыл бұрын
ఓం నమః శివాయ. బ్రహ్మ ర్షి గరిక పాటి నరసింహారావు గారికి హృదయ పూర్వక నమ స్కారములు. ఓం
@srinivasakumartwarakavi9661
@srinivasakumartwarakavi9661 2 жыл бұрын
ఓం నమో నారాయణాయ చాణక్య నీతి అధ్భుతముగా వివరించారు గురువు గారు.. 🙏 శ్రీ వరాహస్వామి పరిపూర్ణ కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ, మీకు, మీ కుటుంబానికి వుండుగాక. శుభం భూయాత్
@umav6351
@umav6351 3 жыл бұрын
గురువు గారు నమస్కారం. తెలుగు అధ్యాపకులు చదవవలసిన పుస్తకాలు తెలుపగలరు. కేవలం మా సిలబస్ పుస్తకాలు తప్పా మిగిలినవి తెలియటం లేదు. మీ ప్రవచనములు వినటం వల్ల కొంత తెలుసుకో గలుగు తున్నాము మా అదృష్టం.
@balamanikantak7809
@balamanikantak7809 3 жыл бұрын
😆⁰😆 pp pp p pp 😆😆p pp pp
@balamanikantak7809
@balamanikantak7809 3 жыл бұрын
Ppppp
@balamanikantak7809
@balamanikantak7809 3 жыл бұрын
Ppp
@balamanikantak7809
@balamanikantak7809 3 жыл бұрын
Pppppp
@balamanikantak7809
@balamanikantak7809 3 жыл бұрын
Pppppp
@jmohanrao6556
@jmohanrao6556 3 жыл бұрын
పండిత చాణక్య గూర్చిన ప్రసంగం చక్కగా ఉంది. మాకు తెలీని చాల విషయాలు కేవలం అర్ధ గంట లో వివరించారు. ధన్యవాదములు 🙏🙏
@chandrasekharshekhar9157
@chandrasekharshekhar9157 3 жыл бұрын
మీ మాటలు ఆణిముత్యాలు గురువుగారు
@SuryachandrakalYerroju
@SuryachandrakalYerroju 4 ай бұрын
Jai garikipati jai jai guruvu garu
@studiosr8328
@studiosr8328 3 жыл бұрын
మీరు మరిన్ని ఉన్నతమైన , సమాజాన్ని ప్రభావితం చేసే ప్రసంగాలు ఇవ్వాలి గురువు గారు, పాదాభి వందనాలు
@pavithradevi9012
@pavithradevi9012 3 жыл бұрын
We are blessed by God by sending us you as our Guruji
@jarupulasampath6266
@jarupulasampath6266 3 жыл бұрын
🙏 miru mana dheshamlo unnadhuku nenu chala great ga feel avuthunnanu guru garu miku ma padhabi vandhanalu nenu chachanthavarakayna mi dhivanalu thisukovali ani undhi guru garu 🙏💐
@dosapatijayanth5533
@dosapatijayanth5533 2 жыл бұрын
గురువు గారికి అనంతకోటి పాదాభివందనాలు
@sureshaakunuri
@sureshaakunuri 2 жыл бұрын
ధన్యవాదములు సార్, మీ ఉపదేశం చాలా అద్భుతంగా ఉంది. మేము జీసస్ ని pray చేస్తాం. కానీ మీ ఉపదేశం చాలా గొప్ప మాటలు నేను ప్రతిరోజు వింటాను. మీలాంటి వాళ్లను కూడా సినిమా హీరో కోసం troll చేస్తున్నారంటే, మన సమాజం లోని కొంత మంది యువత ఎంత అంధ లోకం లో ఉన్నారో, నేను ఒక డాన్స్ మాస్టర్ ఐన నాకు సినిమా వాళ్లకన్నా మేరె గొప్ప వాళ్ళు.....
@ravirajug1137
@ravirajug1137 3 жыл бұрын
we are fortunate to hear great guru garkapati narsimha rao speech.
@sathishreddykalluri7527
@sathishreddykalluri7527 3 жыл бұрын
16:40 excellent 👏👏 జీవితంలో Sthriratham లేదు ఒక నీతికి కట్టుబడి ఉండలేవా. 👌👌👏👏
@bandarunagaraja2706
@bandarunagaraja2706 2 жыл бұрын
స్థిరత్వం
@bandarunagaraja2706
@bandarunagaraja2706 2 жыл бұрын
Sthirathvam
@bvprathap
@bvprathap 3 жыл бұрын
Elanti pravachanalu nenu eppudu vena laydhu.... 👍
@syaama4991
@syaama4991 2 жыл бұрын
గురుభ్యోనమః 🙏🙏. స్టూడెంట్స్ కి ఎంత కాంఫిడెన్స్ పెంచుతున్నారో సార్.వారి మీద వారికి నమ్మకం కలిగించారు Your great సార్ 👏👏
@bhaskarrao88
@bhaskarrao88 3 жыл бұрын
Our political leaders should listen and follow Narasimha gari pravachanalu and change their attitude
@lakshmipuppala7191
@lakshmipuppala7191 3 жыл бұрын
గురువు గార్కి నా శత కోటి వందనాలు 🙏🙏🙏
@NaveenKumar-od9ie
@NaveenKumar-od9ie 3 жыл бұрын
Iam a big fan u for giving the knowledge tqq so much guruvu garu
@thirumalreddymula828
@thirumalreddymula828 3 жыл бұрын
GURUVUGARIKI PADABIVANDANAMULU 🙏🙏🙏🙏🙏🙏
@rudrapillaisambhuprasad2408
@rudrapillaisambhuprasad2408 3 жыл бұрын
Great version suggestable speach Guruji
@prakashsudha2894
@prakashsudha2894 3 жыл бұрын
Jeevitham lo stirathvam ledhu, oka neetiki kattaada lecu, superb ga chepparu, 100 sarlu adhe vintunnano, emi stirathvam ga chepparu ji
@mprabhakar3392
@mprabhakar3392 2 жыл бұрын
At 5:15 to 5:28 this is completely true guruyu garu. Thank you so much guruyu garu for explaining the important things....
@Garikipati_Offl
@Garikipati_Offl 3 жыл бұрын
మనందరికీ ఇష్టమైన దేవతలను స్తుతిస్తూ బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావు గారు రచించిన 'ఇష్టదైవం' పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/2WF7TSn
@cnub3819
@cnub3819 3 жыл бұрын
1
@raghunathareddy1140
@raghunathareddy1140 3 жыл бұрын
@@cnub3819 q
@subramanyamnaiduvulava3272
@subramanyamnaiduvulava3272 3 жыл бұрын
⁰⁰
@snagapunnaiah2264
@snagapunnaiah2264 3 жыл бұрын
@@subramanyamnaiduvulava3272 . . . .
@venkatesh7881
@venkatesh7881 3 жыл бұрын
O
@kiransankili5208
@kiransankili5208 3 жыл бұрын
ముందుగ నా హిందూ సోదరులకు నమస్కారం, నేను ఒక క్రిస్టియన్ అయిన మీ స్పీచ్ రోజు రమా రమి 45నిమిసాలు వింటాను, సమాజానికి చాలా ఉపయోగపడే మాటలు చెప్తారు, మీరు చెప్పిన కొన్ని మాటలు నాతోటి హిందూ సోదరులతో మాట్లాడినప్పుడు వాళ్ళు మీరు చెప్తున్న నిజాన్ని అంగీకరించట్లేదు ఆయన అలాగే చెప్తారు, అంటున్నారు ఆ మాటలకు నేనైతే చాలా బాధపడ్డాను కరెక్ట్ గా చెపితే మీకు రుచించట్లేదు. నిజానికి హిందూ సంస్కృతి మంచిదే కానీ తరాలుగా మూఢ నమ్మకాలు తో నిండిపోయింది మీ లాంటి వారు కొన్ని విషయాలు కుండ బద్దలు కొట్టినట్లు చెప్పినా సరే కొంత మంది వాటిని వీడటనికి వాళ్ళకి మనసు రావట్లేదు, ఎవరేమన్నా మీరు మాత్రం కరెక్ట్ గ మాటలు ఆడుతారు 🙏🙏
@24bit192khtz
@24bit192khtz 2 жыл бұрын
don't worry about Hindus.. you pls follow Bible and learn something from it.
@lalbajisk7772
@lalbajisk7772 2 жыл бұрын
Learn all good things from all religious, and helpful to society it is deep meaning of all religion holy books
@kiransankili5208
@kiransankili5208 2 жыл бұрын
@@lalbajisk7772 u r correct
@sivapolaki472
@sivapolaki472 2 жыл бұрын
Nice job
@santosh4516
@santosh4516 Жыл бұрын
@@kiransankili5208 nee karma valla Mee purvikulu Christians ga mararu meeru entha vinna waste nee Bible nuvvu chaduvko enni vinna niku ea janmaku upayogam undadhu malli janma unte hinduvu ha puttalani koruko
@carnaticclassicalmusicbyad1319
@carnaticclassicalmusicbyad1319 2 жыл бұрын
Guruvu gaaru mee watch naa watch kooda same😊 even your pravachanam also Exetadinary 🙏🙏🙏👌👌👍🍇🤝🙏🙏
@YKnChnl
@YKnChnl Жыл бұрын
గురువు గారు !విద్వాంసులకే విద్వాంసులు మీరు.
@vadapallimuralikrishnamura3292
@vadapallimuralikrishnamura3292 2 жыл бұрын
సమాజానికి ఇటువంటి వ్యక్తి తప్పకుండా ఉండాలి అని చెప్పిన మాటలు కుర్రాళ్ళు అందరూ కూడా స్టూడెంట్స్ విని ఆచరించాలి అసలు చెప్తుంటే ఎంత అద్భుతంగా ఉందో లోతుగా ఆలోచించి మన మనసులను మార్చుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి చాణిక్య నీతి తెలుసుకోవాలి ముందుగా
@hifriends3607
@hifriends3607 3 жыл бұрын
గురుదేవులకు నమస్కారము ☀🙏 అవమానము...... మనస్సు కి ప్రతీకారము........ శరీరానికి. అహంకారము ఎక్కువైతే...... ఎదుటివారిని..... అవమానిస్తారు. మన ప్రవర్తన మీదనే మన జీవితం ఆదారపడి ఉంటుంది☀ మంచి చేయకున్నా పర్వాలేదు 🙏 చెడు చేయకండి. ఆలోచన చేయండి☀🙏 నేస్తమా
@dineshparvatham1876
@dineshparvatham1876 2 жыл бұрын
Guruvu gariki Namaskaram me yokka prasamgalu okkokkati naku okkokka samdharbam lo chala upayoga padindi meru na kosame chepthunnattu ga anipisthundi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jayapaulvase6267
@jayapaulvase6267 3 жыл бұрын
గురువు గారి పాదాలకు వందనాలు
@rajashekar6soma9
@rajashekar6soma9 3 жыл бұрын
Suuuuuuuuperb Sir 🙏😊
@sowjanyasowji5890
@sowjanyasowji5890 3 жыл бұрын
Maku teliyani lokagnanalu nerpistunnaru miru ma daivam guruvu garu
@goullajanardhan2229
@goullajanardhan2229 3 жыл бұрын
If
@krishnam5511
@krishnam5511 3 жыл бұрын
Vii7
@venkatakrishnaraokolusu4104
@venkatakrishnaraokolusu4104 3 жыл бұрын
Narasimha Rao garu is eligible for awarding padamasri award.
@VRL369
@VRL369 3 жыл бұрын
Sir, long live for ever 🙏🙏
@HariKrishna-c
@HariKrishna-c 3 жыл бұрын
🤣🤣కర్ణుడి గురించి చెపుతువుంటే నాకు నవ్వు వస్తుంది 🤣🤣🤣
@cooki4903
@cooki4903 3 жыл бұрын
🙏🇮🇳💐👍Sir, perfect speech. Present is close to your, words. At least they can do some service to temples nd society. 🙏🙏
@senoritavlogs6591
@senoritavlogs6591 3 жыл бұрын
SUPER NARASIMHA GARU
@sree5278
@sree5278 3 жыл бұрын
I was eagerly waiting to know abt Chanakyas life...In your lines guruvugaru...🙏🙏🙏
@mjp3246
@mjp3246 3 жыл бұрын
Emi jaati manadi,emi dharmamam manadi ...JAI HIND..
@soujanyarallabandi5906
@soujanyarallabandi5906 2 жыл бұрын
Hardika abhinandanalu , namaskaralu guru garu - Padmasri sathkaram chala santhoshadayakam mee sevalaki 🙏🙏
@santhibokara5432
@santhibokara5432 3 жыл бұрын
👌👌👌👌👌👌👌👌chanikyudu chandragupthuni king cheyadam👏👏👏👏👏👏👏
@anmandlasudhakar2155
@anmandlasudhakar2155 3 жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు
@tatikondaandal7542
@tatikondaandal7542 2 жыл бұрын
U ARE ENLIGHTENING US ... WE ARE BLESSED TO WATCH YOUR VIDEOS ... TQ SIR ?
@hariprasadvarmahm5344
@hariprasadvarmahm5344 3 жыл бұрын
గురువు గారు 🙏🙏🙏
@UdayKumar-sb2by
@UdayKumar-sb2by 3 жыл бұрын
Guru brahma guru vishnu guru daivo maheswaraha guru shakshat para brahma tasmey sri guruvey namaha🙏🙏
@VijayKumar-fn4kv
@VijayKumar-fn4kv 3 жыл бұрын
🙏gurugariki namashkaram 🙏💐
@harishramprasadv299
@harishramprasadv299 2 жыл бұрын
🙏🙏🙏🙏. Useful video guruvugaru.
@yugandharsamala3537
@yugandharsamala3537 2 жыл бұрын
The best speach about development students feature..
@Subhan_1bl
@Subhan_1bl 3 жыл бұрын
మనస్ఫూర్తిగా ఆచరిస్తున్నాం అనే నేను
@bandarunagaraja2706
@bandarunagaraja2706 2 жыл бұрын
ప్రేమించిన అమ్మాయి కోసం ఎదురుచూడడం అనుభవం..... ఐన్స్టీన్ చెప్పిన సాపేక్ష సిద్ధాంతానికి ఉదాహరణ.
@digitalsciencetrack6368
@digitalsciencetrack6368 3 жыл бұрын
Such a words ca means chavu ki application hit so much meaning in life to understand what education really mean to be
@umadevikakumanu89
@umadevikakumanu89 Жыл бұрын
Meeru cheppina vishayalu enthoo amulyaminavi andi dhanyavadalu
@sureshchary7351
@sureshchary7351 3 жыл бұрын
Namaskaram guru garu 🙏 Me prasanganiki kathikante padanu ekkuva. Me prasangam yavathu prapanchanike motivation and inspiration..
@syalla292
@syalla292 3 жыл бұрын
Oka pellam undi pakkalese neetivantulu ekkuvainaatu samajamlo
@kilambisrinivas5995
@kilambisrinivas5995 3 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏
@nageshwarilogeshwaran2925
@nageshwarilogeshwaran2925 3 жыл бұрын
Namaskaram guru garu
@lakshmiparinam848
@lakshmiparinam848 3 жыл бұрын
మీ రు నాకు అనుంగు సోదరులు. నేను తెలుగు సాహిత్యాభి మానిని. నా కన్నా మీరు అతి చిన్న వారైనా మీ పాం డిత్యానికి నా నమస్సులు T. V. లో మీ ప్రవచనాలు మొదలైన దగ్గర నుండి ప్రతీ రోజు తప్ప కుండా మీ ప్రవచనం వినే దానిని. మీ వల్ల నాకు ప్రబంధాలు వినాలన్న ప్రగాఢ మైన కోరిక నెరవేరి నందుకు మీకు నా ఆశీస్సులు తప్ప ఏమి ఇచ్చుకో లేనిదానిని. మీరు మీ తల్లిగారి మీద రాసిన పద్యాల వల్ల నాకు మా అమ్మ నిత్యం దర్శనం ఇచ్చేది. మీరు ఈనాటి యువత ను సన్మార్గం లో నడిపే దివిటి లాంటి వారు. మీరు సాగర ghosh కావ్యం అత్యద్భుతం గా రచించారు. ముఖ్యం గా సముద్రపు అల (లేత తరంగాన్ని )బాల గా చేసి అద్భుత మైన విశ్వ సందర్శనం ఆమె ద్వారా మాకు గావించిన మీ ప్రతిభ కు మాలాంటి పామరులకు మీ లాంటి విద్వత్వరేణ్యల ను పొగడడానికి సరి అయిన పదములు మా వద్ద లేని అతి పేదవారం. కనుక మా మనస్సులందు పొంగిన ఆనంద తరంగాల పుష్పా లనే మీకు సమర్పించు కుంటున్నాము. మీకు అనేక ధన్యవాదములు. మీ అభిమానిని మీకు, తెనాలి రామకృష్ణుని పాండు రంగ మహత్యం లోని నిగమ శర్మ అక్క లాంటి దానిని. ఆవిడ తన తమ్ముడిని యెంతగా అభిమానించిందో అంత గా అభిమానించే మీ సోదరిని. 🙏🙏🌹😊
@digitalsciencetrack6368
@digitalsciencetrack6368 3 жыл бұрын
Sir u r giving tremendous knowledge but it will be recieved only by who r thirst of knowledge in building his personality
@durgaannamraju5267
@durgaannamraju5267 2 жыл бұрын
వాళ్ళ ఇష్టం వాళ్ళది సార్. రంగు వేసుకుంటే చూడటానికి నీట్ గా కనిపిస్తారు.
@abcabc-jm9em
@abcabc-jm9em 3 жыл бұрын
Guruvu vaariki 🙏🙏, mee pravachanaala tho maaku gnaanam, samskaaram and manollaasam 🙏🙏
@devikandala32
@devikandala32 3 жыл бұрын
Guruvugaru nenu matrm Mayana chepinattu vinatnu apdu athnu ni adirnchi matldanu guruvurugaru🙏🙏🙏
@prasadpalacherla6088
@prasadpalacherla6088 3 жыл бұрын
Guruv gareki na padabhi vandanmulu🙏🙏🙏🙏 🙏
@harshareddy7552
@harshareddy7552 2 жыл бұрын
Baaga chepparu guruvu garu 👍
@nijamnijamanthanijam
@nijamnijamanthanijam 3 жыл бұрын
శంకర శంకర శంకర శంకర శంకర శంకర శంకర శంకర శంకర శంకర శంకర
@rajasekhar1218
@rajasekhar1218 3 жыл бұрын
Very everyone currect speach good 🌹👏😄👍💕👌
@23-guglothdevilal30
@23-guglothdevilal30 3 жыл бұрын
Mee nunchi maku antha gnyananni isthunnandhuku meeku dhanyavadamulu
@rajashekarrshekarr1875
@rajashekarrshekarr1875 3 жыл бұрын
Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya subhamastu nityam srustikisubhamastu Srustikikrutagnatalu love you god thank you god 💐 💐 💐 god bless you god bless you god bless you god bless you god bless you god bless you god bless you god bless you god bless you god bless you forever thank you god 💐 💐 💐 forever thank you god 💐 💐 💐
@vedavathivenkatesh2953
@vedavathivenkatesh2953 2 жыл бұрын
Gurubhyo namah 🙏🙏🙏🙏🙏🙏🙏
@prakashsudha2894
@prakashsudha2894 3 жыл бұрын
Sorry, neetiki kattubadalevu ani chepparu, superb
@bhaskarkonamki5127
@bhaskarkonamki5127 Жыл бұрын
🙏🙏🙏 Guruvu gaaru🙏🙏🙏
@girireddy4013
@girireddy4013 2 жыл бұрын
Nakistamaina gurvugaru garikapati narshimha Rao 🙏🙏🙏
@anirudhchannel564
@anirudhchannel564 2 жыл бұрын
Namaskaram guruji
@abhishekbobby100
@abhishekbobby100 3 жыл бұрын
Dhanyudini...guruvugaru..
@lordsrimannarayanayedukond8054
@lordsrimannarayanayedukond8054 2 жыл бұрын
🙏🙏🙏 A Scholar have no boundaries 🙏🙏🙏🙏🙏
@gopipritam1143
@gopipritam1143 3 жыл бұрын
Adhbutam Guru Garu🙏🙏🙏
@Entertainment-km4wv
@Entertainment-km4wv 3 жыл бұрын
Dhummu dhulipinav po 😊. Chala manchi maatalu kanuvippu kaliginchela chepparu. Dhanyunni.
@RK-fn9tv
@RK-fn9tv 3 жыл бұрын
Present AP Sutivation
@parasuramravikulagothram4666
@parasuramravikulagothram4666 3 жыл бұрын
గోవు చుట్టూ ప్రదర్శన చేసిన విష్ణువు చుట్టూ ప్రదర్శన చేసిన ఒక్కటే
@chennalavanya4561
@chennalavanya4561 3 жыл бұрын
Great comrade
@SasiLakshmi-wd2mi
@SasiLakshmi-wd2mi Жыл бұрын
Guruvu gaaru padhabivandhanam
@eswaragowd
@eswaragowd 3 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః
@princehari1099
@princehari1099 2 жыл бұрын
😍 JAI GURU DEVA 😍
@rameswarareddyn3422
@rameswarareddyn3422 2 жыл бұрын
Namaskaram swamy
@srinivasaraochalla5357
@srinivasaraochalla5357 2 жыл бұрын
OME SRI MANTHRE NAMAHA.
@pjagadeesh2538
@pjagadeesh2538 2 жыл бұрын
Em chepparu guruvu garu correct time ki correct video chusanu nenu
@sriramvelagala3521
@sriramvelagala3521 3 жыл бұрын
OM NAMAH SHIVAAY 🙏🙏🙏
@jyothsnaharikathachittoor3313
@jyothsnaharikathachittoor3313 3 жыл бұрын
Mee prasangam adbhutam🙏🙏🙏
Vampire SUCKS Human Energy 🧛🏻‍♂️🪫 (ft. @StevenHe )
0:34
Alan Chikin Chow
Рет қаралды 138 МЛН
«Жат бауыр» телехикаясы І 26-бөлім
52:18
Qazaqstan TV / Қазақстан Ұлттық Арнасы
Рет қаралды 434 М.
БОЙКАЛАР| bayGUYS | 27 шығарылым
28:49
bayGUYS
Рет қаралды 1,1 МЛН
Vampire SUCKS Human Energy 🧛🏻‍♂️🪫 (ft. @StevenHe )
0:34
Alan Chikin Chow
Рет қаралды 138 МЛН