Garikapati Narasimha Rao Pravachanam | Garikapati Narasimha Rao Latest Pravachanalu | Tree Media

  Рет қаралды 1,007,607

Tree Media Devotion

Tree Media Devotion

Күн бұрын

Пікірлер
@nirmalapudi1913
@nirmalapudi1913 8 ай бұрын
గురువు గారు మీ సందేశం, మీ కంఠం, మీ చైతన్యo
@chellaraotamarana7645
@chellaraotamarana7645 8 ай бұрын
నేటి సమాజం కి మీ అమృత వచనాలు చాలా అవసరం గురువు గారు. నమస్కారం
@chimpaiahyendrapati3475
@chimpaiahyendrapati3475 6 ай бұрын
శతకోటి నమస్కారాలు గురువుగారు.హాస్యంజోడించి మీరు చెప్పే ప్రవచనాలు నాకు ఎంతో మనశ్శాంతి ఇసు్తునది.ధన్యవాదాలు.
@srinivasraokota5315
@srinivasraokota5315 29 күн бұрын
అయ్యా గురువు గారు మీకు నా పాదాభివందనం మీరు చెప్పే ప్రవచనాలు తెలుగు జాతికి మార్గదర్శకాలు మీరు ఈ కార్యక్రమాలు కొనసాగినంత కాలం మాలాంటి అల్పులకు వెలుగు బాట అవుతుంది ఒకప్పటి నేను ఈ రోజు నేను కు నక్కకు నాగలోకం కు ఉన్న తేడా ఉంది దానికి కారణం మీరు మీ ప్రవచనాలు ఒక మూర్కుడ్ని మనిషిలాగ మార్చిన మీరు నాకు దైవసమానులు అందులకు మీకు నా యొక్క శతకోటి పాదాభివందనాలు
@esarapunaidu9760
@esarapunaidu9760 Жыл бұрын
నమస్కారం గురువుగారు మన దేశంలో దాదాపు చాలా మూఢనమ్మకాలు చాలా వున్నాయి. వీటిని మార్చగలిగే శక్తి మీలాంటి వారి వలనే సాధ్యం. ధన్యవాదములు
@rangaraodevisetti5462
@rangaraodevisetti5462 Жыл бұрын
అవును సార్ చాలా విషయాలు నేర్చుకుంటున్నాను, ధన్యవాదములు
@umamaheshrao6849
@umamaheshrao6849 Жыл бұрын
గురువు గారికి నమస్కారాలు మీ ప్రవచనాలు ఎంతో వినసొంపుగా ఉంటాయి ఇంకా వినాలని ఉంటుంది ఎంతో ఆత్మస్థైర్యం పెరుగుతుంది
@s.sambasivarao9131
@s.sambasivarao9131 9 ай бұрын
Sri garikipati vari ప్రవచనాలతో I pravachanam తలమానికం...ssrao 85 వసంతాలు guntur.....
@MegaRambabu123
@MegaRambabu123 3 ай бұрын
Namasakaram thatha garu
@dattatreyinistala1219
@dattatreyinistala1219 10 ай бұрын
Guruvugaru meeku satakoti padabi namaskarlu🙏🙏🙏🙏🙏
@sitakumarinemani4359
@sitakumarinemani4359 Жыл бұрын
గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు ఓం నమశ్శివాయ
@somugouthamreddy3257
@somugouthamreddy3257 10 ай бұрын
Ayyaiah mee padalaku vandanalu.
@boinnarshimlu8021
@boinnarshimlu8021 Жыл бұрын
Guruvugaru me pravacthanalu chala baguntayi
@applerockyofenergy
@applerockyofenergy Жыл бұрын
Hi hi guruvugaru very interesting point more civilization of world
@arunamiriyala8554
@arunamiriyala8554 7 ай бұрын
ఇన్ని విషయాలు మీకు.ఎలా గుర్తు వుంటాయిగురువుగారు అనర్గళంగా ennovishayalu చెప్తారు బుక్ కూడా చూడరు మీవిజ్ఞానికి హ్యాట్సాఫ్ గురువుగారు
@PalaparthiLakshmiJayaprada
@PalaparthiLakshmiJayaprada 9 ай бұрын
Guruvugaru. Miru. Cheppedi. Styamu..Milo. Vunnagopatanamu. Navvistaru
@venkatesupunagani1788
@venkatesupunagani1788 Жыл бұрын
గురువుగారికి ప్రణామాలు చాలా మంచి సందేశం ఇచ్చారు, తప్పకుండా పాటిస్తాము 🙏🙏🙏🙏
@raghavendrarao6863
@raghavendrarao6863 10 ай бұрын
Guruvu garki namaskaramulu pravachanamu chala bhagunnadhi pothula Raghavendrarao
@ramaKrishna-qy8ox
@ramaKrishna-qy8ox 9 ай бұрын
Guruvugariki dhanyavadhamulu🙏
@saivoggu196
@saivoggu196 Жыл бұрын
గురువుగారికి నమస్కారములు మీ ప్రవచనాలు చాలా స్ఫూర్తి దాయకంగా చాలా బాగుంటాయి మీ ప్రవచనాలు విన్నాక చాలా సెంటిమెంట్లు వదిలేస్తున్నాను
@RamMohan-mw9gj
@RamMohan-mw9gj Жыл бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@SrinivasKarri-c2v
@SrinivasKarri-c2v 11 ай бұрын
😊​@@RamMohan-mw9gj
@venkateswararaovaranasi7348
@venkateswararaovaranasi7348 10 ай бұрын
​@@RamMohan-mw9gjwwwq1qqqwqwwqqwqqqqwqwwwwqqqqq
@rajarams8868
@rajarams8868 9 ай бұрын
Namakaram guru vugaru merippudu cheppina pravachanaluki sathakoti namaskaramulu
@hemalathayadav8997
@hemalathayadav8997 9 ай бұрын
​@@RamMohan-mw9gj😊
@hemamalladi6539
@hemamalladi6539 Жыл бұрын
Guruvu Gari pravachanalu Adbhutham ;
@phanitejaveerella3018
@phanitejaveerella3018 10 ай бұрын
Gurudevaa namaskaram ! Dhadapu padhi samvathsarala kritham Mee pravachanaalaku y ippati pravachanalaku chaala maarpu vachhindhi . Chaala santhosham. .... Rohini kumari.
@dubbaappalaswamy7669
@dubbaappalaswamy7669 Жыл бұрын
D a Swamy komanapalli namasthe గురువుగారికి నమస్కారములు
@DontaganiNagaraju
@DontaganiNagaraju Ай бұрын
గురుగారు మీరు నిజంగా మీరు దైవం సమానులు 🙏🙏🙏
@SupérieureCôté
@SupérieureCôté Ай бұрын
manasuku mantram , jiivudiki mukhti chepparu guruvugaru
@Logomaker-l5y
@Logomaker-l5y 4 ай бұрын
🙏 మీ ప్రవచనాలు వింటుంటే మనసు చలా హాయిగా వుంటుంది 🙏🙏💯💯💯🌹🌹🌹🌹🌹🙏🙏
@srinupampans632
@srinupampans632 24 күн бұрын
🙏🙏🙏గురువుగారు
@rangaraodevisetti5462
@rangaraodevisetti5462 Жыл бұрын
గురువుగారు నస్కారం
@VenkatreddyPatel-h7g
@VenkatreddyPatel-h7g 5 ай бұрын
గురువుగారు మీకు నమస్కారము మీరు చాలా మంచి విషయాలు చెప్పుచున్నారు మీరు చెప్ప్రటువంటి కొన్ని అనుమనములు నిజంగా చెప్పినారు అనుమానము పాతారోగం నేను కొన్ని విషయాలు వదిలేస్తున్నాను మీకు ధన్యవాదములు జై శ్రీ రామ్
@LaxmisaraswastiNannapuraju
@LaxmisaraswastiNannapuraju 3 ай бұрын
నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే గురువు గురుదేవులు మీరు మీకు పాదాభివందనాలు
@PITALAYADAGIRI
@PITALAYADAGIRI 9 ай бұрын
Chaganti koteswara Rao Kante MERU chala great GURU. GARU❤
@radhapotukuchi4498
@radhapotukuchi4498 3 ай бұрын
Chaganti oka vishayanni ,maatani saagateestuu mundu ki venakki teesuku veltaru anduku visugu vastundi manchi vishalu kanna chiraku vastundi
@PJNaidu-tl7vj
@PJNaidu-tl7vj 11 ай бұрын
నమస్కారం సార్ థాంక్యూ సార్ చలనాగుంది సార్
@godgaming1541
@godgaming1541 16 күн бұрын
Manchi pravachanalu
@javeedhassan9327
@javeedhassan9327 4 ай бұрын
Great speach of guruji pranams to guruji
@vidyasagarrenukuntla8404
@vidyasagarrenukuntla8404 7 ай бұрын
మేరా భారత్ మహాన్.. జై శ్రీరామ్.. జై హనుమాన్.. జై మోడీ
@nirmalapudi1913
@nirmalapudi1913 8 ай бұрын
Sir మీ ప్రవచనాల places,dates తెలియక ఇంతవరకు attended కాలేకపోయాను... ప్రత్యక్షoగా మీ ప్రవచనాల వినే అదృష్టం ఎప్పుడు వస్తుందో
@amaravathir7886
@amaravathir7886 4 ай бұрын
గురువుగార్ప్రవచనమ్మసూపర్❤❤
@tajmohammedjani438
@tajmohammedjani438 Жыл бұрын
Guruji your speeches r very depth nd useful for all religions..
@godgaming1541
@godgaming1541 16 күн бұрын
Om namassi vaya
@usharanipotnuru5639
@usharanipotnuru5639 Жыл бұрын
Super ayya
@arunamiriyala8554
@arunamiriyala8554 7 ай бұрын
నమస్కారాలు గురువుగారు రోజు meepravanavintanu entospoortidayakamgavuntayi sir
@koppulavasu4847
@koppulavasu4847 7 ай бұрын
Antalonay navvutadu, antalonay edustadu , garika goppa actoray.
@arunamiriyala8554
@arunamiriyala8554 7 ай бұрын
Moodha నమ్మకాలు మపెద్దలు makunerpinchinavi వదులుకోలేక మ పిల్లాలి కి చెప్తే evvaruvinaru కానీ వాటివల్ల నపిల్లలికి ennokolpoyaru meeprasangalu విన్నాక. Kolpyindibadhapadtuvunnanu అప్పుడు ilacheppevaru వుంటే లైఫ్. నీ చక్కగా దిద్దేవాళ్ళము ఇప్పుడుఏముంది అంత అయిపోయింది పెద్దవాళ్ళు అయిపోయారు చెప్పేందుకు వెనేందుకు వయసులేదు నమస్కారము మీరు నూరేళ్ళు challagavundali
@saradavalluri
@saradavalluri 2 ай бұрын
He is good in his own way , fit for illiterate. Not like Chaganti or Shanmukha Sarma. Best wishes to you Sir.
@MadasuSatyanarayana-fy2vs
@MadasuSatyanarayana-fy2vs 2 ай бұрын
Super massage, you are great parson
@NarasimhaRaoM-d1i
@NarasimhaRaoM-d1i 3 ай бұрын
Chaala bagundi saar
@padmas2509
@padmas2509 9 ай бұрын
ఈ కాలానికి తగ్గట్లు , అనుకూలంగా ఎన్నో విషయాలు చెప్తున్నారు. మూఢనమ్మకాలు కూడ పోగొట్టేందుకు మీ ప్రయత్నాలు గొప్పవి.
@SarmaKH-n1g
@SarmaKH-n1g 3 ай бұрын
"సాధించాలి అనుకున్న ప్రతీ దాన్ని ప్రయత్నించి చూడాలి. కుదిరితే విజయం, లేకపోతే అనుభవం. ప్రయత్నించకపోతే శూన్యం." "కష్టపడకుండా నష్టపోకుండా ఏ కొత్త విషయాలు నేర్చుకోలేం."
@sreeramareddykr3354
@sreeramareddykr3354 6 ай бұрын
Guruvu garu Maro vemana
@vanamalitalks586
@vanamalitalks586 3 ай бұрын
Om Namah Shivay guruwar
@KamujuSrinu-vq4uo
@KamujuSrinu-vq4uo 5 ай бұрын
Guruvu garu🎉ante
@SreenuMaddirala-ro1fb
@SreenuMaddirala-ro1fb 8 ай бұрын
OM 🎉🎉
@mrunalinimutnuri3818
@mrunalinimutnuri3818 Жыл бұрын
Koti pranamams guru vugaru
@nirmalapudi1913
@nirmalapudi1913 8 ай бұрын
గురువు గారు... Vizianagaram, visakhapatnam, srikakulam లో మీ ప్రవచనం ఉంటే తెలియజేయగలరు..
@ksivaprasad9450
@ksivaprasad9450 6 ай бұрын
Swamy if ur soul is connected to atma ur speech won't stopped. Ur speech will much efficient and infinate in my opinion.
@anguluriapparao7361
@anguluriapparao7361 10 ай бұрын
Melanti guruvu garu undadam ma adrustam ayya
@nageswararao7880
@nageswararao7880 Жыл бұрын
గురువుగారికి నమస్కారములు
@ABDNEWSTELUGU
@ABDNEWSTELUGU 10 ай бұрын
గురువుగారు గరికిపాటి కామేశ్వరి గారు మీ మొదటి భార్య అని వీడియో రిలీజ్ చేయడం మమ్మల్ని చాలా బాధించింది.
@subhashinisinguluri3065
@subhashinisinguluri3065 23 күн бұрын
Is it possible to have books of ur 'pravachanalu' ? They contain so many important 'vishayalu', maaku tharinchadaniki.
@lakshmigoda8009
@lakshmigoda8009 5 ай бұрын
Guru Brahma Namo namaha
@vidyasagarrenukuntla8404
@vidyasagarrenukuntla8404 7 ай бұрын
మరో హనుమాన్ మన నరేంద్ర మోడీ.. దేశభక్తి గల యీ మహా మనీషిని మళ్ళీ ప్రధానిగా చేసుకుంటే మన భారత్ విశ్వ గురువు కావడం తథ్యం.. జై శ్రీరామ్
@asmarts7853
@asmarts7853 9 ай бұрын
👌👌🙏🙏🙏💐
@venkeyvenkey2550
@venkeyvenkey2550 5 ай бұрын
Jay Shri Ram Jay Jay Ram
@kamalaaakdevi7182
@kamalaaakdevi7182 9 ай бұрын
Namste andi miruchepindi Gatakalu manaulaki sambamledu anaru apudu patakala pedavallu Panchngalu racinadi panikiradantara
@rajagopalarajuvuppalapati4009
@rajagopalarajuvuppalapati4009 Жыл бұрын
మీ ప్రవచనం ' జీవిత సత్యం' వెళ్ళివిరూపపిం పే నని అర్థం అవ్వుతుందండీ!కృతజ్ఞతలు.- కాని, దాని ఆచరింపే 'పాతాళ లోకం- అండీ గురువర్యులూ!
@chalaadbhutamabhivandanamu7553
@chalaadbhutamabhivandanamu7553 Жыл бұрын
🙏🌹🙏🌹🙏🌹
@RamaraoD-p5b
@RamaraoD-p5b 10 ай бұрын
శ్రీ చాగంటి వారి తరువాత స్థానం మీదే
@amarkumarmadhira4785
@amarkumarmadhira4785 5 ай бұрын
Sri Gurubyonnamaha
@KishoreNanduri-m8y
@KishoreNanduri-m8y 10 ай бұрын
Me pravachanalu me medassu amogham
@sundararaokodamarthi8504
@sundararaokodamarthi8504 Жыл бұрын
చాదస్తాలు మనం నేర్పినవే
@GuntimaduguHussainsaheb
@GuntimaduguHussainsaheb 24 күн бұрын
PogadaliAnivundiMaataluRaavatamLedu.
@RatnamBoddu-e7v
@RatnamBoddu-e7v 6 ай бұрын
Golden words sir
@vvrmurthy6447
@vvrmurthy6447 Жыл бұрын
Ashtadasa puranalu telugulo chadavalani korika. Evaru vrasina pustakalu chadavali. Dayachesi maarga darshanam cheyyamani vinnapam.
@rvlakshmi1116
@rvlakshmi1116 Жыл бұрын
🙏🙏
@elaprolumani1341
@elaprolumani1341 Жыл бұрын
😊
@lakshmanakumar8548
@lakshmanakumar8548 8 күн бұрын
Guruvu garu, nijam cheppandi - eeroju samaajam lo bhaarya ni bhartha edipisthunnaadaa, bhartha ni bhaarya edipisthondhaa !!
@ArundhathiGangula
@ArundhathiGangula 10 ай бұрын
🙏👌
@lankasriramasarma8789
@lankasriramasarma8789 Жыл бұрын
🙏🙏🙏🙏🙏💐💐💐
@msubrahmanyam2186
@msubrahmanyam2186 6 ай бұрын
Thanks
@pakalapatiVenkataraju
@pakalapatiVenkataraju 3 ай бұрын
🙏🏾🙏🏾💔👌🏿👌🏿👌🏿🙏🏾🙏🏾🙏🏾
@venkyimmanenivenky3774
@venkyimmanenivenky3774 Жыл бұрын
❤❤❤❤❤
@SrilakshmiBhamidipati-w5d
@SrilakshmiBhamidipati-w5d Ай бұрын
Guruvugaru.....అసలు విషయం చెప్పండి.....మనసుని ఎలా అరికట్టుకోవాలి?? చెప్పండి...సార్
@MalyadriManu666
@MalyadriManu666 Жыл бұрын
👏👏👏👏👏👏
@laxmiram8857
@laxmiram8857 10 ай бұрын
Nithikam ga vunte inni dandayathralu jarigevikadu.apudu ipudu desa drohulu vunnaru neethi leni .....so do not say about neethi ki .....so...
@rakeshtatipamula1183
@rakeshtatipamula1183 5 ай бұрын
ఒకప్పుడు గ్రీస్ నాగరికత, మెసోపోటామియా నాగరికతలు మనకన్నా పృఖ్యాతిగాంచినవి. మరి ఇప్పుడు ఇరాన్, టర్కీ, గ్రీస్ దేశాల పరిస్థితి ఏమిటి? మనం ఒకప్పుడు గొప్పవాళ్లమే కావచ్చు, అంత మాత్రం చేత ఎప్పుడూ మనమే విశ్వగురువులు గా ఉంటాం అంటే ఎలా?
@bhaskarakurathi2242
@bhaskarakurathi2242 21 күн бұрын
గురువుగారూ ఒక్క ప్రశ్న కు సమాధానం చెప్పండి Q= మాజలగన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డబ్బులు లేకుండా ఏలా బటన్‌ నొక్కుతున్నాడో తెలియచేయగలరు.
@kdeepak2510
@kdeepak2510 10 ай бұрын
Meeru swayamga anubhavincginatlunnaru eadeamaina meeru goppollandi kani aadavallani eami vetakaramga eddeava cheayakandi guruvu garu
@subhashinisinguluri3065
@subhashinisinguluri3065 23 күн бұрын
Is it possible to have books about ur pravachanams ? There are so many important vishayalu c we have to know & remember throughout our lives. Thank u.
@GoWinRed
@GoWinRed 18 күн бұрын
Every thing from book knowledge is limited to the humanity well but outside the well now is the time for self transformation from humanity to divinity by mutual interaction with invisible incorporeal supreme teacher almighty authority as a return gift for many birth devotion towards bodyless God father is Rajayoga at world spiritual university organising by white collar life holi indian girls
@GoWinRed
@GoWinRed 18 күн бұрын
Omshanti is only left for last Aid beyond oxygen for remember God father in active status for self transformation from humanity to divinity
@RaviEdigam
@RaviEdigam 4 ай бұрын
@frostcode8522
@frostcode8522 Жыл бұрын
Sdbhutham
@v.bhagyalakshmigoud1166
@v.bhagyalakshmigoud1166 8 ай бұрын
Meetho matladali sir
@ganapathi720
@ganapathi720 7 ай бұрын
చాదస్తం లేనిదే జీవితం లేదు
@chamarthysatyanarayana3888
@chamarthysatyanarayana3888 7 ай бұрын
Antaga tamaru moyakkaraledu guruvu garu.
@ramanareddysv5746
@ramanareddysv5746 Жыл бұрын
Your teachings are required in separated Andhra for Andhra future generations and request is to shift to Andhra permanently.
@pailaprashanth6701
@pailaprashanth6701 11 ай бұрын
27:43
@koppularamulu1236
@koppularamulu1236 Жыл бұрын
Pravachanaalu ante adyaatmikame kaka Manishi yela vundali brathakali Chalokthulu kuda jatha chesi vinevaadiki visugu raakunda cheppatam Valle chinna pillaadi ki kuda garikapativaaru Telisi poyaaru
@esarapunaidu9760
@esarapunaidu9760 Жыл бұрын
పరువు అనే పిచ్చి మూఢనమ్మకం పైన వీడియో చేయండి. గురూజీ
@nallaprasad8293
@nallaprasad8293 10 ай бұрын
veedu oka asooyaparudu veedi pravachanaalu cheppaadaniki maatraamee ilantivaallu vaadi jaathi goppagurinchi dabbaa kottukoovadam maanu.
@saradavalluri
@saradavalluri 2 ай бұрын
Take the 10% of the message , leave rest of the trash.
@SundaraprakashRK
@SundaraprakashRK 10 ай бұрын
2d333 42days r
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 59 МЛН