ప్రజల చదస్తాలను , మూఢ నమ్మకాలను cash చేసుకుంటున్న ఈ రోజుల్లో మీ వంటి వారి ప్రవచనాలు ఎంతైనా అవసరం
@bnrao9787 Жыл бұрын
భారత్ మాతా కి జై గాయత్రి స్వామి
@jayalakshmi20203 жыл бұрын
అద్భుతమైన ప్రసంగం....ప్రతి మాట అక్షర సత్యం.. నిర్వాహకులకు అభినందనలు..🙏🙏
@Vyusin3 жыл бұрын
ధన్యవాదాలు. మీ స్నేహితులతో షేర్ చేసుకోవాలని విజ్ఞప్తి
@allthebestsrinivas22613 жыл бұрын
నా అదృష్టం ఈ కార్యక్రమానికి హాజరు అయ్యే అవకాశం దక్కడం. . శ్రీపాద శ్రీనివాస్
@thulasireddy88623 жыл бұрын
P
@dayanidhipuppala578 Жыл бұрын
మీ ప్రవచనములు ఆణిముత్యములు, యధార్థవచనములు, సత్య సూచనలు, మేలుకొలుపులు, ధర్మ సందేశములు, సందేహ నివృతులు, మీకు ధనయవాదములు👏👏👏
@vambaravellihimagigr23123 жыл бұрын
గురువు గారికి నమస్కారము మీ ప్రవచనము చాలా మందికి ఆదర్శ ప్రాయము .చాలా సంతోషము ఇక ముందు కూడా కొనసాగాలని గురువు గారికి మనవి..... 🙏🙏
@subbalakshmideeptimahanti16882 жыл бұрын
👍
@sasikala9668 Жыл бұрын
😅
@bhaveshreddy32063 жыл бұрын
సెలబ్రెటీలంటే మన గురుదేవులందరూ నూ,సినీ నటులూ మరొకరూ మరొకరూ కాదు,,ఏ గురుదేవులు కనిపించినా వారికి దూరం నుంచే సాష్టాంగం చేయాలి,గురుదేవులందరికీ జైజైజై,వేదాలకూ జైజైజై 🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥰🥰
@puralasettypadmapriya526611 ай бұрын
నాకు తెలియని ఆనందమో గురువుగారు మీప్రవచనం విన్తుంటే
@manikumarimatti3013 жыл бұрын
ఎన్నో విలువైన విషయాలు నిత్యం ఆకళింపు కలిగిస్తూ సంతృప్తినిస్తున్నాయి.
@tadsyam87113 жыл бұрын
అద్భుతమైన వివరణ.. ఎలా జీవించాలో, ఎలా ఆలోచించాలో ఎంత బాగా చెప్పారు గురువు గారు 🙏🙏🙏
@siralakshmi59663 жыл бұрын
అయినటువంటి ప్రసంగం...... నిజాలు ఎప్పుడూ వాటిని తప్పించుకొని తిరిగే వాళ్ళు చాలా మందే ఉన్నారు.......🙏🏼🙏🏼 అభినందనలండి
@usharaniduggina7547 Жыл бұрын
Qq
@vijayakrishna10493 жыл бұрын
శ్రీ గురుభ్యో నమః మీ లాంటి వారు, మా లాంటి యువతీ యువకులకు ఆదర్శం . కలియుగానికి గొప్ప వరం. మీకు శతకోటి వందనములు
@Ruler_073 жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు🙏🙏🙏 మీరు చెప్పే ప్రవచనాలు అర్థవంతంగా చిన్న పిల్లలకు అర్థం అయ్యేలా వుంటాయి.మా పిల్లలు మీ మాటలు బాగా నచ్చుతాయి.మీ ప్రవచనాలు వాళ్లకు వల్లే పెట్టమని వింటాం అని చెప్తున్నారు.వాళ్ళలో మంచి మార్పు వస్తుంది.ఈ తరానికి మీ ప్రవచనాలు చాలా అవసరం.🙏🙏🙏🙏🙏
@PVKumar-bt5kh Жыл бұрын
Om Namah Sivaya
@rayapudij11 ай бұрын
Enni sathyalu cheppaaru andi - dhanamgurinchi ,Bhakti gurinchi, 👌pravachanalu 🙏- Dhevuni aashisulu meeku kalugu- mee speechestho please continue & helping help us all Guruvugaaru 🙏JR
@garimellaushakumari85963 жыл бұрын
అత్యద్భుతం మీ ప్రవచనం గురువుగారు. అరటి పండు ఒలిచి నాచేతి కిచ్చినట్లు జీవన సత్యాలను తెలిపారు. ధన్యవాదాలు. ఓం నమః శివాయ పరమాత్మనే నమః.
@bhaveshreddy32063 жыл бұрын
మీ సాంగత్యము వీడ నీయ కూడదని,మీ ప్రవచనములు ఇంకా ఇంకా మంచి విషయాలు వినే భాగ్యం మాకు ఎల్లప్పుడూ ఉండాలని శిరిడీ సాయి మా పర్తి సాయిమా లను కోరుకుంటున్నాము🤗🥳🤗🥳🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤗🥳🤗🥳🤗🥳🤗🥳
@PVKumar-bt5kh Жыл бұрын
Om namah sivaya
@vaidula3 жыл бұрын
Wonderful narration and explanation about our beliefs and how individuals divert in the name of "Chadatham" 👍
@3rdeyereports3 жыл бұрын
How knowledgeable you are? You are precious person to the Society...
Aaaha vunnadi vunnattu chepparu guruvu Garu Meeku mere sati verevaru raaru meeku saati meeku aa devudu sampoorna aarogyamu ichhi ilanti pravachanaalu meeto cheppinchi prajalalo Marpu teesukoni raavaali jai Bhaarat🙏
@sakshiprasad2003 жыл бұрын
వాస్తవాలు ఎపుడూ కొంచెం కటినంగానే వుంటాయి.🙏🙏🙏
@ramaratnam35063 жыл бұрын
🙏🙏
@Srimanth4383 жыл бұрын
కఠినంగా. కాస్త వత్తి పెట్టి మరి పలికితే మాటలు ఇంకా గట్టిగా తగులుతాయి
@harikrishnakatakam96642 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@krktro3 жыл бұрын
ఉషశ్రీగారి సమయపాలన గురించి వచించినది అక్షర సత్యం. వక్తలందరికీ ఆదర్శం కావాలి. గరికిపాటి వారి ప్రసంగం గురించి చెప్పవలసిన పనిలేదు. అద్భుతం..వారి సామాజిక చైతన్య దృక్పథ వివరణ ఆచరణీయం.
@Vyusin3 жыл бұрын
ధన్యవాదాలు
@sarojadevulapalli1353 Жыл бұрын
Om namo narayanaya 🙏 om namo bagavate vasu devaya om nama sivaya 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏
@GvlDevi Жыл бұрын
@@Vyusin wwww6w⁵wwwwwwwww525ww4
@GvlDevi Жыл бұрын
@Saroja Devulapalli wwwewwewwww4w5555555555we5 55ఈ అని పేరు పెట్టాడు కానీ ⁴44q⁴⅘qqqqqqqqqqqqqqqqqqqqqqqqqq4q⅘q4⅗
@sitavedula9682 Жыл бұрын
@@Vyusinp😊 😅😅😅
@bubugullapalli1534Ай бұрын
💯 agree and correct
@kilambisrinivas59953 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏
@bharathipeddinti41423 жыл бұрын
Chala baga chepparandi.dhanyavadalu
@rkpraveen1233 жыл бұрын
Sree gurubhyo namaha🙏
@basavanathotarevathi99533 жыл бұрын
గురువుగారికి నమస్కారం.
@Vyusin3 жыл бұрын
ధన్యవాదాలు
@kamasamudrammuneiah443 жыл бұрын
Chala baga chepparu guruvugaru na jeevitham chala marindi,.me pravachanam vaalla.
Many Many Namaskarams We Telugu People are Very Very Proud of you ❤❤❤❤❤❤❤❤❤
@seetharamaraokopparthi53573 жыл бұрын
Great opinions expressed by Garikapaty Vaaru and it should be supported by all irrespective of religions and castes especially youth and understand the facts and real meanings in order to follow the correct path in life The only we are real people in the world namaskarams to the great person Sri Garikapati 🙏🙏🙏👍
@bvvprasadnaik58072 жыл бұрын
Excellent
@nnrao18363 жыл бұрын
Purpose of Achamanam Was Very Clearly Explained By Garikipati garu
@sowjaqnyagoteti Жыл бұрын
The language we speak write and think is a conditional entity. So no solution can be derived from the actual problem.
@ramasubrahymanyam57803 жыл бұрын
Chala baga chapparu
@varalakshmi.r70653 жыл бұрын
True wisdom 🙏
@yembarilingam88313 жыл бұрын
నమస్కారం.
@guptaaddepalli40443 жыл бұрын
గురువు గార్కిధన్యవాదాలు 🙏🙏🙏
@AnnapurneswariPokuri Жыл бұрын
Thanks
@ksrinivas6682 Жыл бұрын
GURUVU GAARIKI ABHINADIN
@bjyoti18243 жыл бұрын
Pravachanamu bagundi
@saimeela66629 ай бұрын
Wow
@durgaannamraju52672 жыл бұрын
అట్లాగాని ఒక జాతిని ఇంకొక జాతి తొక్కేస్తుంటే ఊరుకో కూడదు
@rakeshmithra22673 жыл бұрын
Excellent Guruvu garu
@ginjupallianil1873 Жыл бұрын
మీరు మరో శంకరాచార్యుడు లాంటి వారు హిందూమతంలో ఉన్న మూడ నమ్మకాలను తొలగిస్తున్నారు
@tilucks2324 Жыл бұрын
హిందూధర్మమంటేనే మూఢనమ్మకాలు. మనం సనాతనులం. యధార్ధవాదులం. అద్వైత జ్ఞాన మార్గ సాధకులం.
@karthikladdu16372 жыл бұрын
Nijanga miru maro virabramham vanti varu.
@Nirmala--1421 Жыл бұрын
Boomimeda manam yevaramu anedani alochinpachese me prasangam vine kalamlo memu puttadam ani santhosham
@@venkatalaksmi4190 y4 antey antandi please send to reply
@daprabhakar11703 жыл бұрын
Naalo marpuku sreekaaram mariyu mee anargalamaina speech ku naa sirasu vanchit vandanamchesthunnaanu.
@mehersubhadra88173 жыл бұрын
గురువు గారు నామనసు లో కలిగిన బాధకి మీఉపన్యాసం వూరటకలిగించింది ఒకసారి ఒకావిడ పసుపు కుంకుమ నోము చేసి బ్రాహ్మణ ముత్తయిదువులకు ఇస్తన్నారు పునిస్త్రీ అయిన ఒక ఇతరకులమావిడ తనకు ఇమ్మంటే ఇవ్వలేదు నాకుచాలాబాధ అనిపించింది గురువు గారు నందికేషుడు నోము గురించి కూడాచెప్పండి ఆకలితో ఉన్న వారికి పెడితే ఫలమో బలవంతంగా కులంవారికే పెడితే ఫలమో చెప్పండి నేను కూడా జన్మతః బ్రాహ్మణ కులమే నాకు మీ ప్రసంగాలు బాగా నచ్చుతాయి. 🙏🙏🙏🙏
@bharathinanduri58843 жыл бұрын
Nijam akalitho unnavallaki pettali..kulam kadu
@venkachipoduri72383 жыл бұрын
Adi start ayina time lo aa kulame pedakulamu andulo kaasta dabbunna vaallu aa vidamga start chesaaru Ippudu adi passion ayindi
యువత మీద శ్రద్ధ చూపే గాడ్ ఫాదర్ మనకి ఇంకా వున్నారు... శ్రీ గరికపాటి వారికి ప్రణామం. 🙏
@nrcomforts-luxuryguesthous26733 жыл бұрын
గరికపాటి వారి ప్రసంగం ఎన్నో విషయాలను అవగతం చేసింది. ధన్యులం.
@gurramarundhati3 жыл бұрын
👏👏👏👏
@raghavaraomakineni8495 Жыл бұрын
Sir 👪 👨👧👧 👪 👨👧👧 Garikipaatigaaru c.vanaja ji gaari exposure ur wordski sariga scientific reply echhanu dayavunchhi sadavagalar . u.Dr.Makineni RaghavaRao 🙏 🙏 🙏 🙏 Okji
@prasannakolan10753 жыл бұрын
Guruvu garu maku melu chesaru
@nnrao18363 жыл бұрын
Know Why Every Day Telugu public are Showing Much More interest on Garikipati pravachanalu
@durganeel43603 жыл бұрын
Namaskaram sir and thank you sir
@babubangaru64423 жыл бұрын
Best talk I have heard
@suttonmatthew11423 жыл бұрын
i guess it is kinda randomly asking but does anybody know a good place to watch newly released tv shows online?
@howarddominick37893 жыл бұрын
@Sutton Matthew try Flixzone. You can find it by googling :)
@kyngadrian46923 жыл бұрын
@Howard Dominick Definitely, have been using flixzone for months myself :)
@suttonmatthew11423 жыл бұрын
@Howard Dominick Thanks, I signed up and it seems like they got a lot of movies there =) Appreciate it!!
@howarddominick37893 жыл бұрын
@Sutton Matthew No problem :)
@bhaveshreddy32063 жыл бұрын
గురు దేవుల శ్రీ చరణములకు అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు🤗🥳🤗🥳🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌼🌼🌼🌼🥀🥀🥀🥀🥀🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌷🌺🌺🌺🌺💐💐💐💐💐🌻🌻🌻🌻🌻🍒🍒🍒🍒🍒🍎🍎🍎🍎🧆🧆🧆🧆🧆🧆🍚🍚🍚🍨🍨🍨🍏🍏🍏🍏🍓🍓🍓🍓🍓🍓🥭🥭🥭🥭🥭🥭🤗🥳🤗
@siddareddynukalanukala38822 жыл бұрын
Guruvu garu meeru e samajaniki chesthunna vyavasayamu edhi Rythu manesthe thindi dhorakadu Meelanti vallu manesthe nijam dhorakadu