Are you a better scholar than Chaganti, and Garikapati? #vedas #vedism #vedicdharma #srirama #sriramayana #chagantikoteswararao #chagantipravachanalu #garikapatinarasimharao #garikapati
Пікірлер: 110
@sathyamm40005 күн бұрын
మీలాంటి వారు వేదాల్లో వున్న నిజాలని నిర్భయంగా నిస్కర్షగా తెలియజేస్తున్నందుకు ధన్యవాదములు గురువుగారు.
@anjanikumar49735 күн бұрын
అవును సార్ మీరే విజ్ఞానవంతులు
@శ్రీలలిత-ఢ6వ4 күн бұрын
ఎవరైతె శ్రీరాముడు మాంసం తిన్నారని చెప్పారొ వారు తిరిగి రాముడి పై వేసిన నిందను చెరిపి వేయాలని కోరుకుంటున్నాను ఆచార్య 🙏🏼🌹ఓం🌹.
@satishmudhiraj3695 күн бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు సార్. దోమలు కుడుతున్నప్పుడు వాటిని చంపాలా వద్దా అని చాలా ఆలోచించే వాడిని నాకు ఈ వీడియో వల్ల క్లారిటీ వచ్చింది. 🙏😊
@ArtisBliss19255 күн бұрын
🙏🙏🙏 వివరణ ఎంతో సహేతుకంగా ఉంది. అనేకానేక ధన్యవాదములు 🙏
@rspeesapati80525 күн бұрын
ధన్యవాదములు గురువుగారు, మీలాంటి వారు ఇప్పుడు ఈ పరిస్థితులలో నిజాన్ని నిర్భయంగా నిస్కర్షగా వేదాల్లో వున్న నిజాలని తెలియజేస్తున్నందుకు ధన్యవాదములు
దీన్ని బట్టి మనకి అర్ధం అయ్యేది ఏమిటంటే ప్రవచన కర్తలు భక్తి మాత్రమే బోధించాలి, ధర్మం జోలికి పోరాదు. ఎందుకంటే ధర్మానికి వేదం ప్రమాణం కాబట్టి వీరెవ్వరు కూడా వేదాన్ని అధ్యయనం చేయకుండా వేదం గురించి ప్రస్తావించడం ధర్మ విఱుద్ధం. వెంకట చాగంటి గారి లాగ వేదాన్ని అధ్యయనం చేసి వేదం లోని రిఫరెన్స్ కోట్ చేసి చెప్పటం లేదు కాబట్టి వారందరు వేదం లోని ధర్మాలని చెప్పటానికి పనికి రారు. ఈ విషయాన్ని సామాన్యులు గ్రహించటం కష్టం కాబట్టి విజ్ఞులు ప్రవచన కర్తల దృష్టికి తీసుకువెళ్లి, వారు భక్తి మాత్రమే ప్రచారం చేసేటట్లు చేయాలి. వారికి ఉత్తరాలు రాయాలి. వేదం గురుంచి మాట్లాడేడప్పుడు ప్రమాణం చూపించి తీరాలి అని వారికి తెలియచేయాలి.
@AryasamajamVeparala5 күн бұрын
ఓం yes
@komerajhansi5 күн бұрын
🙏అవును వెంకట చాగంటి గారు వేదపండితులు గొప్పవారే🙏
@bssprasad38315 күн бұрын
మీ అభిప్రాయం నూటికి నూరుపాళ్లు నిజం. మీరు ఇంతకు ముందు చెప్పినట్లు మీరు అన్నివిధాల గ్రంధ సహితంగా వివరించారు. శ్రీ గరికిపాటి వారు కాని, శ్రీ చాగంటి వారు కాని నిజంగా సత్యాన్ని చెప్ప తలుచుకుంటే , మీలాగే గ్రంధాలు తో తార్కికం గా వివరించాలి. లేకపోతే , వారి వివరణ లోపభూయిష్ఠం అని తీర్మానించు కోవడం తప్ప మరో మార్గం లేదు. మీ విద్వత్తు కు మరోసారి ......👏👏👏👏🙏🙏🙏🙏
@xlentsatish81485 күн бұрын
నా దృష్టిలో ప్రవచన కర్తలు కన్నా చాగంటి గారే గొప్ప పండితుడు... 🙏🙏🙏
@muralimanohar19175 күн бұрын
దేవుళ్ళే మాంసం తిన్నారు మనం తిన గూడదా అని సమర్దించుకునే వారే ఇటువంటి వాఖ్యలు చేస్తారు.
@VenkateswararaoPediredla5 күн бұрын
మీరు చెప్పింది కరెక్ట్ సార్.అన్ని నాకు తెలుసు అని ఆయన ప్రవచనాలలో చెప్తారు. ఇంకా ఎవ్వరికి అయనకున్న పుస్తక జ్ఞానం లేదు అనుకుంటారు. మొదటగా ఆత్మ జ్ఞానం పొందండి.అప్పుడు మాత్రమే మనకున్న సంశయములు పోతాయి. మన హిందూ మతాన్ని ఈ రకంగా కించ పరుస్తున్నారు. ఆత్మ జ్ఞానం కల మహానుభావులకు మాత్రమే రాముడు అంటే ఏమిటో తేలుస్తుంది. తక్కినవారికి సాధ్యం కాదు. అప్పిటివరకు రాముడు ,సీత మాంసం తిన్నారని చెప్పి జనన మరణ చక్రంలో పడి తిరగడానికి సిద్ధపడాల్సిందే.ముండకోపనిషద్ మంత్రం ఇక్కడ చెప్పుకోవాల్సిందే. అవిద్యయా మంతరే వర్తమానా, శ్శ్యయం ధీరా:పండితం మన్యమానా:ధన్ధర్ణ్యమానా:పరియంతి మూఢా,అంధేనైవ నీయమానా యదన్ధా:
@xlentsatish81485 күн бұрын
ఓం 🙏🙏🙏
@anjaneyulugoud36874 күн бұрын
అవును వెంకట్ చాగంటి గారు చాలా గొప్పవారే......
@ritantareprises79675 күн бұрын
చిన్నప్పుడు నేను విన్న కథల్లో ఒక ముని వద్ద కొంత మంది శిష్యులు ఉంటారు వారు యాగం లో సమిధల కోసం అడవికి వెళ్ళి సేకరించి తెచ్చేవారు ఇక్కడ నాకు ఒక డౌట్ వచ్చేది మునులు ఉండేది అడవిలోనే కదా కుటీరం పక్కన ఉన్న చెట్టును కొట్టి యాగం లో సమిధలు గా వాడుకోవచ్చు కదా అని అనిపించేది తరువాత తెలిసింది ఏమిటి అంటే సమిధల కోసం సేకరించే కట్టెలు కూడా చెట్టు కు హాని కలిగించకుండా చెట్టు కి ఎండిపోయి రాలిన కొమ్మలను మాత్రమే సేకరించాలి అని అంతగా జీవహింస లేకుండా చూసుకునే చోట జంతు బలులు అనేది నమ్మశక్యంగా లేదు
@TVK-7775 күн бұрын
హైందవ ధర్మ పరిరక్షకులు అయిన మీకు నా ప్రణామములు.
@bikshapathinoone48145 күн бұрын
అద్బుతం అమోఘం అపూర్వం మహర్షులు మీకు శతకోటి నమస్కారాలు జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం 🚩🇮🇳🙏🇮🇳🚩🙏🚩🇮🇳🙏🚩🇮🇳🗡️
@nandags92685 күн бұрын
Venkata Chaganti is ultimate guru currently when compared with others related to Hindu pandits 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mahichandra28725 күн бұрын
Om namasthe iruvuriki...hats off Acharya ...logic, pramanalu, science adbhutham ga chepparu Acharya ..Shiva , vishnu , maheshwara మూడు తత్వాలు మీ మాటల్లో సదా సర్వదా మేము చూస్తూనే ఉన్నాం ఆచార్య
@madanmohan59105 күн бұрын
కచ్చితంగా గొప్ప పండితులే. ఇది పరమ సత్యం. వివరణ అనవసరం
@sarvathomukham5 күн бұрын
Sir, Whatever Venkata Chaganti garu said is absolutely True and is the acceptable answer whether anyone likes or not. I recently checked with Yashodeep Deodar who did immense research on Ramayana and he too showed the same proofs as Venkata garu has shown confirming Rama's abstinence from meat eating. There is no point arguing about the knowledge of Venkata garu. He is a genius. Respect to you Sir 🙏 Jai ShriRam
@sudarsandm5 күн бұрын
Venkata Chaganti gaaru explained in a well composed manner.
@kr-ft6qo3 күн бұрын
ఓం 🙏🙏🙏
@ramakrishnamrajudatla81385 күн бұрын
Jai hind Jai bharat
@srinivasaraopotru30554 күн бұрын
Om sri gurubhyom namaha 🙏
@raosrinivasa.k90104 күн бұрын
🙏🙏🙏👌👌👌 వివరణ సర్
@marutirajeshmeduri17525 күн бұрын
Simple logic sir . Manam mamuluga intlo roju vari puja chestham.paalu pallu naivedyam pedatham gani non veg yevvaru pettaru.
@sreenivasbrindavanam84535 күн бұрын
Good explanation.
@venkateswarlugarikapati30835 күн бұрын
Venkat Chaganti is great and a great scholar in Vedam
@YellareddyKaluvai5 күн бұрын
Mana pravachana kartalaku purtiga shanskrit radu guruji dhanyavadalu guruji
@ajay007au5 күн бұрын
Thanks for the clarity❤❤❤
@SureshRameshwarum5 күн бұрын
Your logical analysis is good
@LOGINOFsrinath5 күн бұрын
Jaya Guru Datta 🙏🏼 Shree Guru Datta 🙏🏼 🙏🏼👍Jai Hind Jai Bharath
@rajamedidhi37875 күн бұрын
Super sir nice explanation 👍
@NaveenKumar-nf9od5 күн бұрын
మహా పండితులకు ధన్యవాదములు 🙏
@kallepalliraju15946 күн бұрын
ఓం నమస్కారం సార్
@sriramakrishnagade48955 күн бұрын
వెంకట్ చాగంటి గారు చాలా గొప్ప వారు.yes correct 💯 correct 💯 correct 💯 correct really correct.... ఆర్ కె
@Murali4395 күн бұрын
Acharya Namasthee,, I watching your videos since few months........ I sharing few videos to my friends
@bgopinath10025 күн бұрын
Vedame pramanam , Jaya Sreerama 🚩✊ Sastry garu venkata chaganti Garu pranamalu 🙏🙏
@kmadhu83195 күн бұрын
Om నమస్తే గురూజీ
@AryasamajamVeparala5 күн бұрын
ఓం.సార్ మన చాగంటి గరికపాటి ప్రవచనాలు సమాజంలో బాగా పాగిపోయాయి సార్
@raghurammankala74515 күн бұрын
తెలివి తక్కువ మనుషులు వాళ్ళ అవసరాలకు వారి కోరికలు తీర్చుకొనేందుకు ఇతరులను వారు చేసిన పనులనుచూపుతూ వారి తప్పులను కప్పి పుచ్చుకొంటారు.అలాంటి వారిని వారి మాటలను పట్టించుకోనవసరంలేదు.
@laxmisowmyapunjala71254 күн бұрын
🕉️🙏🙏🙏
@YellareddyKaluvai5 күн бұрын
Dhanyavadalu guruji
@prabhakarsastrysastry14455 күн бұрын
గరికి పాటి గారు చాగంటి గారు పండితులు కనుక తప్పు అవగాహన తో మాట్లాడితే సత్యం తెలిసిన శ్రీ వెంకట్ చాగంటి గారు మౌనం వహించాలా? శాస్త్రీయంగా,ఋజువులతో నిరూపించిన తర్వాత కూడా గ్రుడ్డి అభిమానుల బుకాయింపులకు విలువ లేదు.కేవలం నిజం భరించ లేని కడుపుమంట తప్ప ఈ అంధ భక్తుల మాటలకు వేరే కారణం కనిపించటం లేదు.
@ThirupathiMekala-wi4nl6 күн бұрын
🙏🙏🙏🙏🙏
@KCDasTrust5 күн бұрын
మంచి అర్థవంతమైన చర్చ!
@lakshmikonkapaka91395 күн бұрын
🙏🙏🙏OM
@rachapallinambachary85855 күн бұрын
🚩🇳🇪🙏
@ramuduanantapuraryasamaj52215 күн бұрын
ఓ3మ్ నమస్తే ఆచార్య జీ చాల బాగా వివరంగా చెప్పారు దన్యవాదములు
@Ishwara35 күн бұрын
Acharyulaku na namaskaralu thankyou for your efforts
చాగంటి గారూ, తేనెటీగలు తేనె తయారు చేసుకొని కొద్ది కొద్దిగా తాగుతాయి. అందుకే పక్షం రోజులు సేకరించిన తేనెను తరువాతి పక్షంలో తాగేస్తాయి. వాటికి పొగబెట్టి మనుషులు తేనెను తెచ్చుకుంటారు.
@dorababu20875 күн бұрын
Idi maha papam
@ramanaj88945 күн бұрын
👏👏👏👏👏👍👍👌👌👌
@TulasiPandiri5 күн бұрын
Yes.. గొప్పవారే.. చాలా రెట్లు. 🙄
@lakshmikonkapaka91395 күн бұрын
Vedam poorthiga chadivi vivaranga annitiki samadhanam cheppina varu meeru (venkata Chaganti garu) mathrame andi nenu chusindi marokaru vedic scholar dr anand kumar sharma garu nenu chusina varu enthomandi veda sukthalatho pujalu cheyaga chusanu anthe pravachanalu vinnanu anthe 🙏🙏🙏
@LakshmiNarayana-ut7yx5 күн бұрын
ఎవరి పాండిత్యం వారిది. పోల్చాడ మేమిటి.ఎవరికి తెలిసింది వారు చెబుతారు.మనకు తెలిసిన దానితో మాత్రమే పాండిత్యాన్ని నిర్ణయించలేము.ప్రమాణాలు చూపించాలి.
@maheshpatnaik63325 күн бұрын
నమస్తే sir నేను కూడా సరిగ్గా ఇదే విషయం ఆయన చెప్పారు అని మా దేవాలయం లో చెప్పాను.
@Vijaysharm8015 күн бұрын
❤
@rssi74985 күн бұрын
🙏
@Chraju-qc6wx5 күн бұрын
🕉️🙏🏼2
@sudhiryella5 күн бұрын
ప్రమాణ రహితమైన వాదన ఏవరు చేసినా తప్పు, చాకోరా అఇనా గరికపాటి ఆఇనా
namesthe sir can i get intouch with you please do let me know how to contact you. I need to talk to you regards to my works on vedas and upanishads.
@venkatk51115 күн бұрын
బహుశా చా. కో గారికి బల, అతిబల గురించి తెలియదు ఏమో
@Murali4395 күн бұрын
Acharya Namasthee, you are responding directly on Chaganti koteswara Rao garu videos.....but why not similarly not responding by him .....
@Ravishankar_Sanatani5 күн бұрын
ఇక్కడ ఎవరు చెప్పారు, ఎవరు గొప్ప అనే విషయము కాదు, నిజము ఏమిటి, శ్లోకము ఏమి చెబుతోన్ది అనేది ప్రాముఖ్యత, వేఙ్కటా చాగణ్టిగారు చెప్పిన్ది సరైనది
@learnintelugu1085 күн бұрын
ప్రవచనాలు చెప్పటం వేరు, వేదాధ్యయనం చేసి వివరించటం వేరు, నిస్సందేహంగా వెంకట చాగంటి గారు ఇందులో గొప్పవారే.
@GovindaPrasadTulasi5 күн бұрын
Panditulu yevaru leru sir. Antha pamarule.
@vvs71115 күн бұрын
బాగా చెప్పారు
@mrajelas4 күн бұрын
With due respect to Chaganti sir. Honey bees consume their own honey.
@UNIQUESTORIESDVS5 күн бұрын
Kriya , karma both are different
@krishnapanchangam34915 күн бұрын
Sir, the interpretations of the Westerners have found place in the Latest books. Unfortunately most of the vedic scholars are same and misinterpret that Rama is a Animal meat eater.
@ramanaj88945 күн бұрын
ఈరోజుల్లో చాలామంది మాంసాహారం తినడం చూస్తున్నాం కాని ఒక సైనికుడి పౌరుషం, స్వాభిమానం ఏదీ?
@kavithacanchi82465 күн бұрын
Scottish bee company proved that bees that make honey also eat it.please refer company
@keerthiwwg5 күн бұрын
Meeru, aa article ganee, aa video gaanee, Venkata Chaganti gariki pampinchandi. ayana samadhanam chebutaru. Maaku kooda aa samadhanam vinalani undi.
@lakshmiji5 күн бұрын
Why compare. Three of them are grest in their own way. Knowledge in different aspects
@venkatarajeshvurrakula31305 күн бұрын
Knowledge vunte pichi kootalu kuyya koodadu. Mari.
@murthymvs74564 күн бұрын
చాగంటి వెంకట్ 24:31 గారూ...చాగంటి,గరికపాటి తదితరులు గురించి చెడుగా లేదా చెడ్డగా గాకుందా,వాళ్ళు చెప్పండి పొగిటీవ్ గా చెప్పండి పొరపాటుగా చెప్ప రు అని చెప్పండి...గౌరవం గా ఉంటుంది.తదుపరి వారు వేద తరగతులు ఇవ్వడం లేదు.. కేవలం సాధారణ ఉపన్యాసాలు సామాన్యు లు సులభంగా అర్థం చేసుకోవచ్చు..వెంకట్ గారూ...మీరు చతుర్వేద శాస్త్రజ్ఞులుగా ఉన్నారు...ప్లీజ్ మీ గొప్ప జ్ఞానంతో ప్రజలకు అవగాహన కల్పించండి...ఎవరి ఉపన్యాసాల వల్లనైనా తప్పు ఉందా దయచేసి వారిని సరిదిద్దండి లేదా ప్రజలు..నాలో ఏదైనా పొరపాటు ఉందా సలహాలు llo .. నన్ను క్షమించండి
@sivakeshav15055 күн бұрын
Hi sir, just small clarification and i am not against you ఆవు దూడ పాలు తాగుతుంది, కాని మనిషి దానికి కొంచెం విడిచిపెట్టి మిగతా తీసుకుంటాడు, అలాగే తేనేటిగలు తేనెను తన సంతానము ఉత్పత్తి కోసం, ఇంకా భవిష్యత్తు రక్షణ కోసం నిలువ చేయటం దాని నైజం, తేనేటిగలు తేనెను తింటాయి, మనిషి దానిని తీసుకుంటాడు.
@lakshmiji5 күн бұрын
Why compare. Three are great on their own way.
@krishnaprasadvunnava70724 күн бұрын
సముద్రం దాట కూడదు అని హ్రస్వ దృష్టితో చూసే వాళ్ళను దూరంగా పెట్టండి. జ్ఞానం కంటే విజ్ఞానం గొప్పది. మీరు చెప్పే మేధావులకి గౌరవ డాక్టరేట్ మాత్రమే వచ్చాయి. వెంకట చాగంటి గారికి విషయ పరిజ్ఞానం మీద ఇచ్చారని ప్రజలు గమనించగలరు. మాయబజార్ లో ఘాటోత్ గజుడు ఇచ్చే బిరుదులు లాంటివి గౌరవ డాక్టరేట్స్. కె ఏ పాల్ ని కూడా డాక్టర్ అనే అంటారు. అలాంటి పురస్కారాలు పొందే ముందు ఒకటికి రెండు సార్లు ముందుగానే ఆలోచించాలి. మీ విషయ పరిజ్ఞానానికి మెచ్చి మీ వీడియోలు 10 ఏళ్ల నుండి చూస్తూ, ప్రోత్సహిస్తూ మీరు చేసే యజ్ఞాలకి నా వంతు సహాయం చేస్తూ, ఇంకొందరి చేత చేయిస్తున్నాను. నాకు నేను ధన్యోస్మి
మేమే పెద్ద పండితులు అని హిందూ ధర్మాన్ని నాశనం చేయకండి. రాముడు సకల కూడా దాముడు. అసలు రామాయణము కేవలం 100 శ్లోకాల్లోని నాధుడు వాల్మీకి ఎక్కడైనా రాముడు మాంసం తిన్నట్టు ఉన్నదా. రెండో విషయం మాంసము తముగుణాన్ని పెంపొందిస్తుంది. ఆ మాత్రం రాముడికి తెలియదా వీళ్ళకి తెలుసా. ధర్మాన్ని తక్కువ చేసి చెప్పొద్దండి. ఆధ్యాత్మి పీఠం చీరాల
@geethaandal40305 күн бұрын
ఆయన చెప్పుతున్నది తప్పు అయితే నిజం ఏమిటో మీరు నిరూపించవచ్చు కదా? ఏదో రంధ్ర అన్వేషణ ఎందుకు?
Hello vallu nelabhada leru- venkata Chaganti is scholar-in Vedas and sanskrit language! They just read what written in books, previously so people changed puranas those people can't able to identify! Only great scholar-can navigate the difference of fake version and real one!❤😅
@prakashp76755 күн бұрын
ఇలా అన్నానని మరొకలా భావించవద్దు. నమస్కారం అండి. ఎందుకు ఈ చర్చలు పనికొస్తాయి? ప్రస్తుత సమాజం ప్రకారం ఏది కావాలి అంటే ఈశ్వరుడు అలా నపిస్తాడు.. ఎవరికి వారే గొప్ప. ఇంకా చూస్తే ఎవరో కాదు పరమ శివుడు చేయిస్తున్నాడు అన్నీ. ఇంకా చూసుకుంటే సృష్టి అనే పెద్ద పుస్తకం లో ఎవరికి ఎంత అర్థమైతే అది పుస్తకం గా వ్రాస్తున్నారు. గ్రంథాన్ని చూస్తారో లేక గ్రంథ కర్త నీ చూస్తారో మన ఇష్టం.
@keerthiwwg5 күн бұрын
@prakashp7675: అన్నీ పరమశివుడే చేసేవిధంగా ఉంటే.... మరి మనుషులకి బుద్ది, మనసు, అలోచన ఙ్ఞానం, నచ్చిన కర్మ చేసే స్వేచ్చని ఆ పరమశివుడు ఎందుకు ఇచ్చినట్టు??? భగవంతుడు మనం చేసిన కర్మల ఆధారంగా, ఫలితాన్ని మనకు వచ్చేలా చేస్తాడు. ఆ కర్మ ఫలితాన్ని అనుభవిస్తూ, ఇక మీదట చెడు కర్మలు చేయకుండా, ధర్మబద్దంగా జీవిస్తూ, మొక్షాన్ని సంపాదిచుకునే ప్రయత్నం మనమే చేయాలి.
@premkumar-ci5dv4 күн бұрын
నీ లాంటి వాళ్ళు మనకెందుకు అనుకోబట్టే అసత్యాలు స్వైరవిహారం చేస్తున్నాయి ముఖ్యంగా దర్మభ్రాష్టులు వీటిని మరింత ఎక్కువ చేసి చూపుతారు.... వివరణ ఇచ్చే వారే లేకపోతే అంతేగా...... నిజాలు తెలుస్తాయి వీళ్ల వల్ల...
@g.rameshkrihshna76786 күн бұрын
చాగంటి కోటేశ్వరరావు గారు రాములవారు మాంసాహారం తీసుకున్నట్లు చెప్పడంలేదు షణ్ముఖశర్మ గారు కూడా రాముడు మాంసాహారని చెప్పరు. గరికపాటి గారు మాత్రమే చెబుతారు.
@bhaveshreddy32065 күн бұрын
చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు,ఆ వీడియో కూడా చూపించారు కదా,ఆ వీడియో చూడండి, కోటేశ్వరరావు గారు మనిషి కనిపించకుండా గొంతు వినిపిస్తూ వాళ్ళ భక్తులు వీడియోలు చేస్తున్నారు, కోటేశ్వరరావు గారు మాత్రమే కాదు చాలామంది ఇలానే అంటున్నారు రాములోరు మాంసం తిన్నారని ప్రచారం చేస్తున్నారు, కాస్త బుధ్ధీ జ్ఞానం తో మనుషులు ఆలోచించి మాట్లాడాలి,ఈ కలియుగంలో పుట్టపర్తి లో సాయీశ్వరులే ఎప్పుడూ మాంసం కాదు కదా గుడ్డు కూడా తినలేదు పైగా ఆయనకు బంగారు పళ్ళెంలో భోజనం పెడితే సాయీశ్వరులు ముని వేళ్ళతో కొంచెం ఆహారమే తింటారు,పైగా మాంసాహారం తినకూడదు అని సాయీశ్వరులు ఆయన ప్రసంగాలలో చెప్తారు,అలాంటిది త్రేతా యుగంలో రాములోరు మాంసం తింటారా,తిన్నారు అనే వారంతా వేదాస్ వరల్డ్ అధ్యక్షులు తో బహిరంగంగా నిరూపణకు రండి,వేదాస్ వరల్డ్ అధ్యక్షులు నిరూపణ చేస్తారు,రాములోరి గురించి శ్రీ రాములోరు మాంసం తిన్నారని వాగేవాళ్ళంతా సర్వ నాశనమౌతారు,ఇది కచ్చితం, శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ నాయనా ప్రేమ మా ఈశ్వరాంబా ప్రియ తనయా 😡😡😡😡😡😡😡
@venkatasurya32715 күн бұрын
Pravachanalu cheppe vallu Andaru edi padite adi right ani chebutunnaru kani adi ekkada nunchi chebutunnaru ani matram cheppatam ledu. Pravachana kartalu andaru sastram nunchi chebutunna antunnaru kani e sastram daniki veda pramanam enti ani matram cheppatam ledu. @venkata Chaganti garu 100% correct
@ramakrishnajampani13605 күн бұрын
సామవేదం షణ్ముఖ శర్మ , చాగంటి కోటేశ్వరరావు గారు ఎప్పుడు చెప్పలేదు, రాముడు మాంసము తిన్నాడు అని , గరికపాటి మాత్రమే కాస్త కమ్మొల్లన్ని తృప్తి పరచడానికి దిగజారుడు అతను
@Redmark_0075 күн бұрын
10 సం క్రితం ఇదే మాట నేను చెబితే ఇలానే వ్యతిరేకించారు