జీవుని పస్పశ (మొదటి ఆహ్నికము) - రవిశంకర్ గారు తెలుసుకొన్నారు ఒక పనస (వేద భాగము)

  Рет қаралды 7,186

Venkata Chaganti

Venkata Chaganti

Күн бұрын

Пікірлер: 70
@bikshapathinoone4814
@bikshapathinoone4814 2 ай бұрын
మహర్షులు మీకు శతకోటి నమస్కారాలు.... వేదం జీవన విధానంగా ఉండాలి జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం 🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🚩🇮🇳🗡️
@madhusudhan8607
@madhusudhan8607 6 ай бұрын
సారు, గుడే కు హతుకునే వ్యాఖ్యానం చేసారు. Hats off for your explanation 🙏
@seetamahalakshmitippabhatl3816
@seetamahalakshmitippabhatl3816 10 ай бұрын
మనసు గురించి మీరు ఇచ్చిన వివరణ చాలా చాలా అద్భుతంగా ఉంది.మీ ఇరువురు కు నమస్కారములు
@arunababukotakamalaja7665
@arunababukotakamalaja7665 10 ай бұрын
శివసంకల్పమస్తు! తథాస్తు ! శివోహం!
@subramanyamnaraganti6257
@subramanyamnaraganti6257 5 ай бұрын
Especially the discussion between guruji chaganti garu sriravisankar garu very enlightmemt of life.🙏🙏🌹🌹🙏🙏
@ramanarapaka1842
@ramanarapaka1842 3 ай бұрын
Sir, Excellent సర్టైన వేదాదంతం తెలియచేసారు
@aarress423
@aarress423 10 ай бұрын
🙏🕉️ ఖర్మ సిందంతం మీద అత్య్భుతమైన చర్చ... గురువు గారికిధన్యవాదములు🙏🕉️
@mahichandra2872
@mahichandra2872 10 ай бұрын
ఓం నమస్కారం ఇరువురికి...మీ లాంటి గురువుని చూడడం నా భూతో నా భవిష్యతి సర్....ఎంతో గొప్ప గొప్ప విషయాలను కూడా హృదయంగా నవ్వుతూ చెప్తారు....మీ హాస్య స్ఫూర్తికి అభినందనలు🙏🙏🙏
@prabhakargovindaraju2568
@prabhakargovindaraju2568 10 ай бұрын
జీవుడు బ్రహ్మ రంధ్రంలో నుండి ప్రవేశిస్తాడు అని కొన్ని చోట్ల చెప్పబడింది. ఆ విషయాలు కూడ చర్చిస్తే బాగుండేది. 🙏
@raghuramgorantla7322
@raghuramgorantla7322 10 ай бұрын
మీ ఇరువురు చేసిన సంభాషణ పి.హెచ్.డి. స్థాయిలో వుంది. చక్కగా అర్థం చేసుకోగలిగాను. ఆనందించాను. రవిశంకర్ గారు చాగంటి గారిని 'సార్' అని సంబోధించే బదులు మరేదైన యుక్తమైన పదం తో పిలిస్తే బాగుండేదని నా మనవి. ధన్యవాదాలు.
@chandupatlaprabhakar2491
@chandupatlaprabhakar2491 10 ай бұрын
ఆర్యా, మహాశయ, మహానుభావ ఈ విధంగా సంబోధిస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం.
@RupanagudiRaviShankar
@RupanagudiRaviShankar 10 ай бұрын
@@chandupatlaprabhakar2491 తమరి సూచన పాటించేన్దుకు ప్రయత్నిస్తానండి.
@BharathVentureCapital
@BharathVentureCapital 10 ай бұрын
చాలా బాగా వివరించారు. మీరు ఏదైతే వేద శ్లోకం ప్రామాణికం గా తీసుకుని వివరించారో ఆ పూర్తి వేద శ్లోకం డిస్క్రిప్షన్ లో పెట్టగలరు అని మనవి
@GssMahadevan
@GssMahadevan 10 ай бұрын
ఋగ్వేదం 10.63.7 యేభ్యో హోత్రాం ప్రథమామాయేజే మనుః సమిద్ధాధాగ్నిర్మనసా సప్త హోత్రుభిః | త ఆదిత్యా అభయం శర్మ యచ్ఛత సుగా నః కర్త సుపథా స్వవస్తతయే ||
@Prakruthibadihimanya
@Prakruthibadihimanya 10 ай бұрын
శ్లోకం కాదు మంత్రం
@BharathVentureCapital
@BharathVentureCapital 10 ай бұрын
Thankyou Sir @@GssMahadevan
@srinivasranganayakula7158
@srinivasranganayakula7158 10 ай бұрын
ఒక ప్రశ్నకు సమాధానం చెప్పుతూ, ప్రొద్దున్నుంచి సాయంత్రం వరకు చాలా అలసి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటే , మనం శక్తిని ఎలా కూడబెట్టుకుంటమో అలా నా మనస్సును రీచార్జ్ చేసుకుంటున్నాను, అని మోడీ గారు 20 years నుండి ఒక్క రోజు కూడా leave leka work చేస్తున్నడు. మనస్సుకు ఎంతో శక్తి ఉంది అని మీరు చెప్పినప్పుడు ఇది గుర్తుకు వచ్చి మీ తో విన్నవించుకున్నాను.
@chandupatlaprabhakar2491
@chandupatlaprabhakar2491 10 ай бұрын
మన ప్రియతమా ప్రధానమంత్రి గారు సుదూరమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని కలలు కంటున్నారు. దానికి తగినట్లుగా కార్యాచరణ రూపొందించుకొని అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. అతడు ఏమి చేయబోతున్నాడో, ఏమి చేస్తాడో బాహ్య ప్రపంచానికి తెలియనంత పకడ్బందీగా అవి సాకారం అయితే గాని మూడో వ్యక్తికి తెలియవు. మోదీ ఇప్పటివరకు చేసిన అటువంటి పనులను గమనిస్తే అర్థం అవుతుంది.
@lalithapaparaju8103
@lalithapaparaju8103 8 ай бұрын
Correctga chepparu.
@vvmallikharjunarao7455
@vvmallikharjunarao7455 10 ай бұрын
🙏🙏🙏 చాలా చాలా ఉపయోగకరమైన సంభాషణ గురువు గారు
@srinivasacharyulusribhashy7798
@srinivasacharyulusribhashy7798 10 ай бұрын
వెంకట్ గారూ నమస్కారం. చాలా బాగా చెప్పేరు. మీరు ఉట్టంకించిన ఉపనిషద్వాక్యాల రిఫరెన్స్ ఇయ్యమని ప్రార్థన.
@satyavanipulijala1889
@satyavanipulijala1889 10 ай бұрын
Chala baga chepparu....🙏
@srihariplavully2646
@srihariplavully2646 10 ай бұрын
Dheerghaayushmaanbhava! Im hreem kleem chaamundaai vichche!!
@gurukumarg7244
@gurukumarg7244 10 ай бұрын
Wonderful explanation. Always we should think positive only and we should think SARVE JANAAH SUKHINO BHAVANTHU. AND LOKA SAMASTHAH SUKHINO BHAVANTHU.
@lakshmikonkapaka9139
@lakshmikonkapaka9139 10 ай бұрын
🙏🙏🙏mee iruvuriki namaskaramandi expecting more and more questions from Ravi Shankar garu 😊
@vijayak5944
@vijayak5944 10 ай бұрын
వీర్యం ఈడుతూ వెళ్తుంది కదా, ప్రాణం ఉంది. Destination వైపు వెళుతుంది. So అప్పుడే ఆత్మ ఉండని నా అభిప్రాయం
@unpluggedalphaa
@unpluggedalphaa 10 ай бұрын
Aatma untundi ani kachitam ga cheppalem. Paramaatmudi shasanam ayyinundachu ga adi alane jaragali ani. Veeryam lo aatma unte prathi magadi lo tana aatma kaakunda vere valla aatmalu kuuda unnayi ani meeru antara ?
@JitenPalaparthi
@JitenPalaparthi 10 ай бұрын
Well said. Thank you brother
@Dr.VenkataChaganti
@Dr.VenkataChaganti 10 ай бұрын
స్త్రీ గర్భముతో ఉన్నపుడు, గర్భములో ఒక ఆత్మ, స్త్రీ లో ఒక ఆత్మ ఉన్నాయి. అలాగే పురుషుని లో కూడా.
@unpluggedalphaa
@unpluggedalphaa 10 ай бұрын
@@Dr.VenkataChaganti చాగంటి గారు. స్త్రీ కడుపులో శిశువు ఉన్నాడు కాబట్టి ఇంకో ఆత్మ ఉంది అంటున్నాం. కానీ పురుషుడిలో కొన్ని కోట్ల వీర్య కణాలు ఉంటాయి కదా. వీటిలో దేనిలోనికి ఆత్మ చేరుతుందో ఎలా కనిపెట్టడం. 🙏🏻
@Dr.VenkataChaganti
@Dr.VenkataChaganti 10 ай бұрын
In every sperm.
@lalithapaparaju8103
@lalithapaparaju8103 8 ай бұрын
🙏🙏🙏
@sunkarisrinivas6143
@sunkarisrinivas6143 10 ай бұрын
Super ga cheparu acharyaji🙏🙏🙏
@venkataramanavakati2902
@venkataramanavakati2902 10 ай бұрын
ఓం
@umadevimallajosyula6559
@umadevimallajosyula6559 10 ай бұрын
అందరూ పండితులూ ద్రష్టలే. ఏ ఒక్కరూ కూడా ఒకళ్ళు చెప్పినట్టు ఇంకొకరు చెప్పరు. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం అవ్వదు. ఈ స్థితినే వేరే మతాల వాళ్ళు మతమార్పిడి కి పాల్పడేలాగా మనమే అవకాశం ఇచ్చినట్టు అవుతోంది.
@సనాతనధర్మంభగవంతునిధర్మం
@సనాతనధర్మంభగవంతునిధర్మం 10 ай бұрын
OM🚩🙏
@rangacharyulusribhashyam7206
@rangacharyulusribhashyam7206 10 ай бұрын
Transmigration of soul was described in Chandogyopanshad as పంచాగ్నివిద్య.
@bhaskara9923
@bhaskara9923 10 ай бұрын
Sir 🙏🙏🙏🙏🙏
@musalabaji5789
@musalabaji5789 10 ай бұрын
Om
@lalithapaparaju8103
@lalithapaparaju8103 8 ай бұрын
Manassu nigrahimchukolekapothe adavilo vunna himalayalali vunna okkate.
@Pavankumar-cg2wb
@Pavankumar-cg2wb Ай бұрын
Okavela andaru virgyamtho unte ee srushti ela konasaguthundi?
@mohanv3999
@mohanv3999 10 ай бұрын
BM Hegde
@ritantareprises7967
@ritantareprises7967 10 ай бұрын
నా లెక్క ప్రకారం ఆత్మ పిండం లో ఒక్కసారే ప్రవేశించదు రోల్స్ రాయిస్ కార్ల ఫేక్ట్రీ లో కారు ఎలా తయారు అవుతుందో మానవ దేహం అలా తయారు అవుతుంది మొదటగా ఒక కౌన్సెలింగ్ జరుగుతుంది ఈ పరీక్ష లో మొదట ఏ శుక్ర కణం వస్తుందో దానికి సంబంధించిన శరీరం తయారు అవుతుంది శ్రామికులు ఒక్కొక్క పార్టు తయారు చేసి కారుని ఏవిధంగా పూర్తిగా తయారు చేసి ఓనర్ కి అప్పగిస్తారో అలా శరీర నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమాలు అన్నీ దేవతలు చూసుకుంటారు ఆఖరిగా ప్రసవం తరువాత ఊపిరి పీల్చుకునే సమయానికి పూర్తిగా ప్రవేశిస్తాడు
@bonammanibabu3616
@bonammanibabu3616 10 ай бұрын
ఓం 🙏
@TKR-mf8nr
@TKR-mf8nr 10 ай бұрын
ఏంటి సార్... సిరాజ్ రెహ్మాన్ వేదాలు మీద చేసిన తప్పుడు వ్యక్యలు పై మీరు స్పష్టంగా స్పందిస్తారని ఎదురు చూస్తున్న.... అయినా వారం రోజులు గడిచిపోయాయి.😢
@Dr.VenkataChaganti
@Dr.VenkataChaganti 10 ай бұрын
Send your question in video format to vchaganti7@gmail.com
@RatnamGrandhi-nt9de
@RatnamGrandhi-nt9de 10 ай бұрын
🙏🙏👌
@rajanim1930
@rajanim1930 10 ай бұрын
E janmalo chesina papam ki priharalu vunnaya vunte chepandi
@anjaneyulukota5510
@anjaneyulukota5510 10 ай бұрын
🍓🍎🍒🌹🙏
@JaiSriramji2011
@JaiSriramji2011 8 ай бұрын
క్షమించాలి వెంకట్ గారు మీరు అన్యధా చెపుతున్నారు అనుకుంటున్నాను ఒకసారి శ్వేతత్తరోపనిషత్తు నీఒకసారి పరిశీలించగలరు .
@indirapeddinti5107
@indirapeddinti5107 10 ай бұрын
ఆత్మ రూపం చైతన్యం గా భావించ వచ్చును కదా! హార్ట్ కి బీటింగ్ రావడమంటేనే దాని వెనుక వున్న శక్తి చైతన్యం కదా!
@Vijaysharm801
@Vijaysharm801 10 ай бұрын
వీర్యం తో పాటు ఆత్మ .అంటున్నారు మరి మగవాడి లో ఒక ఆత్మ ఉంటుంది కదా .ఇంకో ఆత్మ ఎలా వస్తుంది.
@Dr.VenkataChaganti
@Dr.VenkataChaganti 10 ай бұрын
స్త్రీ గర్భముతో ఉన్నపుడు, గర్భములో ఒక ఆత్మ, స్త్రీ లో ఒక ఆత్మ ఉన్నాయి. అలాగే పురుషుని లో కూడా.
@adurivssubrahmanyam1369
@adurivssubrahmanyam1369 10 ай бұрын
Prathi veerya kanamlonu jeevamundi ante aatma vunnatte kadaa. Anduke aneka janmalu yethadam ante. Jeevam.. Aatma rendu very ela. Dehamu jeevam kudi vundante aatma vunnatte
@nareshgangam4214
@nareshgangam4214 10 ай бұрын
గురువు గారికి 🙏 Sir పత్రీజీ ( pyramid baba) garu కూడ adhe chepthunnaru. మీరు nonveg (vellulli also) complete ga మానేసి జ్ఞానాన్ని pondhuthu ధ్యానం chesthu unte miku asta సిద్ధులు vasthai,& u can create ur own realities , రోగాలు రావు, vachina నయం cheskovachu with cosmic energy ani cheptharu. దయనంద Sarawathi లాంటి manchi వాళ్లని ee prapancham champesindhi ani cheppadu. Pyramids ki cosmic energy ni lakkune shakti ఉంటుందట ( like a cell tower). That's y heal avuthamata andhulo ధ్యానం chesthe. Athanu విగ్రహారథన ni samarthinchadu. God cheppina వాటినే follow avvali antadu. He is brahmin.
@adurivssubrahmanyam1369
@adurivssubrahmanyam1369 10 ай бұрын
Sukramulone aatma rethassu dehapurnatvamunaku dohada paduthundi.. XY chromo... Yy... Dehamunaku sambandhamu
@rachapallinambachary8585
@rachapallinambachary8585 10 ай бұрын
🚩🇳🇪🙏
@chandramouli5127
@chandramouli5127 10 ай бұрын
నమస్కారములు. గర్భంలో పిండానికి 42 వరోజున హార్ట్ బీటింగ్ వస్తుంది, ఆత్మ వస్తుంది అన్నారు. మగవారి రేతస్సులోనే చిన్న తల తోక తో అనేకవేలు వుంటున్నాయి కదా. మరి వాటిలో చైతన్యం, ఆత్మ లేదా. నామస్కృతులు
@lalithapaparaju8103
@lalithapaparaju8103 8 ай бұрын
జడభరతుడు
@krishnay3682
@krishnay3682 10 ай бұрын
Sir ఒక్క ప్రశ్న సమాధానం దొరకడం లేదు... వీర్యం ఆత్మ అయితే.... నిరంతరం ఉత్పత్తి అవుతుంది... ప్రతి వీర్యం పిండ కాలేదు.... అలాంటప్పుడు... పిండగా మారని వీర్యం లోని ఆత్మ లు ఎమౌతాయి.... ప్రశ్న లో ఏమైనా తప్పు ఉంటే sorry sir.
@Dr.VenkataChaganti
@Dr.VenkataChaganti 10 ай бұрын
Who said " వీర్యం is ఆత్మ "?
@ramanakumarbejjipuram5365
@ramanakumarbejjipuram5365 5 ай бұрын
​@@Dr.VenkataChaganti in every sperm. అని ముందు కామెంట్ లో మీరే చెప్పారు కదా సర్
@Vijaysharm801
@Vijaysharm801 10 ай бұрын
తెల్ల వెంట్రుక గురించి ప్రస్తావన తెచ్చారు.ఆఆ రోజుల్లో ఎవరికి తెల్ల వెంటుకలు వుండేవి కావు కదా?
@chandrasekhar-gp4xs
@chandrasekhar-gp4xs 7 ай бұрын
🙏
కుంభమేళలో ఓషధుల ప్రవాహం?
17:50
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 18 МЛН
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 18 МЛН