ప్రముఖ నటుడు హరిశ్చంద్ర పాత్రధారి నరహరి గారు కళా రంగములో దిశను మార్చుకొని కొత్త పుంతలు తొక్కుతూ భవాని శంకరుడిగా అలరించడానికి సమాయత్తం అవుతున్నారు ఆల్ ద బెస్ట్ నరహరి గారు బాగా పాడారు నవీన్ సార్ గారి ప్రయత్నం ఫలించాలని ఆశిస్తున్నాను ఆటో మళ్ళి
@drghantasalababu147Ай бұрын
చాల బాగా పాటని పాడినారు ఆ పాట పాడింది మా తాత గా అయేనే ఘంటసాల వెంకటేశ్వరరావు గారు చాల చాలా సంతోషం మీరు ఇలాటి మధురమైన పాటలు ఎన్నో ఎన్నో పాడాలని కొరుకుంటూ మీకు మీ కుటుంబము వారి అందరికీ అందరి దేవుళ్ళ దీవెనలు ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. మీ ఆత్మ బంధువు డా.ఘంటసాల ప్రభాకర్ బాబు 🎉❤🎉
@యస్.నరహరిАй бұрын
థాంక్యూ సోమచ్ సార్ 🙏
@jangamsreenivasulu660413 күн бұрын
అధ్భుతం చాలా బాగుంది
@graddy6288Ай бұрын
సూపర్ ఫాలోయింగ్ జూనియర్ విశ్వరూప చారి గారు
@NareshAnke888Ай бұрын
సూపర్ సార్ 👌👌
@ramukolu9825Ай бұрын
👌👌👌💐💐💐
@Gonabavi_RangappaАй бұрын
👌👌👌👋👌👍🙏🤝
@AbdulAli-cj8ws27 күн бұрын
Super singer
@sekharmarati4959Ай бұрын
Super Anna 🎉👌👌👌👌
@palaganiphanishankarАй бұрын
బాగుంది అండి 👍👌👏
@pamurairaghavaАй бұрын
,👌👌👌👌
@vamsivamsi1865Ай бұрын
Navin anna hormoni super
@qatarqa3955Ай бұрын
Super super super Venugopal j
@Somannayadav-d3yАй бұрын
సూపర్ సూపర్ నరహరి గారు కమ్మగా ఉంది చక్కటి సంగీతం చక్కటి వాయిస్ సూపర్ కాంబినేషన్ బాగుంది