హలో లక్ష్మి గారు,మీరు చామంతి నారు పోసిన విధానం మాకు బాగా నచ్చింది. మీకు ధన్యవాదములు. మేమూ ఎన్నో బయట చామంతి నారు కొని మోసపోతున్నాం, సరి అయినా పూలు రాక, పొడర్ వాష్ చేశారు. అది ఏమి పొడర్, ఎక్కడ దొరుకుతుంది.
@lakshmishomegarden6 күн бұрын
Thank you so much andi. Saaf fungicide powder. Amezon lo vuntundi andi
@padmasinim97872 ай бұрын
Greenga freshga chala bagundamma maku me video ladwara telusukontunnamu,thanks.
Hi andi namasthe chaamanthi mokkalu kaavaali ante isthara many pay chesthanu
@lakshmishomegardenАй бұрын
Sorry
@sujathagovindu37742 ай бұрын
Saaf powder ekada dorukutundi akka pls cheppara
@akularadha6923Ай бұрын
అన్ని ఎరువులు మందులు షాప్స్ లో దొరుకుతుంది
@lakshmishomegardenАй бұрын
Amezon lo chudandi
@bairabhoomeshbhoomesh35702 ай бұрын
Enni rojulaki ready avtay medam
@lakshmishomegarden2 ай бұрын
15 days ki verllu vachestai
@pinnintisuseela-sn4cm2 ай бұрын
హలో అండి చామంతులు ఎలా వేసుకోవాలో చాలా బాగా చూపించారు ఈ వీడియోలో మీరు ఏమి అనుకోకపోతే నాకు కొద్దిగా చామంతి స్టాప్ లింక్స్ పంపించండి ప్లీజ్ నా కామెంట్ కి రిప్లై ఇస్తే నేను అడ్రస్ పంపిస్తాను ప్లీజ్ అండి ప్లీజ్
@lakshmishomegarden2 ай бұрын
amzn.in/d/bIyBRNP thank you andi. Link pettanu chudandi
@sirivellasujathahsgarden2537Ай бұрын
Super andi
@sunithabanoth7892 ай бұрын
Meeru use chesina powder ekkada konnaru dani details chepandi madam with name
@lakshmishomegarden2 ай бұрын
Saaf fungicide amezon lo vuntundi chudandi
@mounimorla28 күн бұрын
Em powder madam adi
@lakshmishomegarden16 күн бұрын
Saaf fungicide
@bethanabhatlashakuntala75762 ай бұрын
Sap ante ekkada dorukuthundi
@lakshmishomegarden2 ай бұрын
Amezon lo
@vishwanadhularatnamala6892Ай бұрын
Maku kavali adress pettandi medam
@RoopakalaKakarlapudi2 ай бұрын
Maaku evvagalara ..Maadi kavali
@lakshmishomegarden2 ай бұрын
Mokkalu evariki ivvadam ledandi
@VasanthaMangalagiri2 ай бұрын
Adress pettandi mam
@alekhyab262 ай бұрын
Chamanthi plants naku pampistaraa sister please
@lakshmishomegarden2 ай бұрын
Chamanthi evariki ivvadam ledandi. Video chusi meeru chesukontarani chesanu
@alekhyab262 ай бұрын
Ok sister
@vantalakkachannel4897Ай бұрын
mem sale chesthara andi please
@lakshmishomegardenАй бұрын
Ledu andi
@rajivallamkondu11502 ай бұрын
మాకు ఎన్ని marlu పెట్టినా రావటం లేదు andi
@srikanthchinthamalla57992 ай бұрын
Powder name yenti mam
@lakshmishomegarden2 ай бұрын
Saaf fungicide
@VasanthaMangalagiri2 ай бұрын
Namasthe mam memu kavali lo vuntamandi chamanthi mokkalu seeds kooda kavali andi meetho ela contact avvalandi memu mro office dhaggara vuntamandi
@lakshmishomegarden2 ай бұрын
Chamanthi mokkalu ela easy ga chesukovacho cheppanandi. Evariki ivvadam ledu
@gayathrikalahasti85982 ай бұрын
Naaku akkha
@lakshmishomegarden2 ай бұрын
😁😁intiki raandi. Pilakalu ista
@ssanthu48882 ай бұрын
Amma maku kavle
@RenukaKandi2 ай бұрын
Deshavali dorakadam ledu
@lotus_07992 ай бұрын
లక్ష్మిీ గారు నాకు హైదరాబాద్ లో 'నాటు చామంతి దొరకటం లేదు ! ఎన్ని మొక్కలు కొన్నా హైబ్రిడ్ వే ఇచ్చేస్తున్నారు ! అవి పువ్వు ఉన్నంత వరకే ఉంటున్నాయ్. తర్వాత చని పోతున్నాయ్ ... మా ప్రెండ్ రాజమండ్రి నుంచి హైదరాబాద్ కి వచ్చినప్పుడు ఆరు మొక్కలు తెప్పించాను ! Bhut మొన్న ఎండలకి అన్ని చనిపోయాయి నాకు నారు కావాలి ఇవ్వగలరా ! నాకు చామంతులంటే పిచ్చి నారు పంపిస్తానంటే అడ్రస్ పెడతాను please please please Andy Reply ఇవ్వండి
@lakshmishomegarden2 ай бұрын
Sorry andi naaru evariki evvadam ledu. Easy game ela penchavacho ani video theesanu. Eppatike chala mandi adigaru andari ki share cheste na garden lo emi vundavu. Ardham chesukondi
@lotus_07992 ай бұрын
చాలా పున్యాత్ములండి ! పొలానికి పోలమే ఉంది మీ దగ్గర ! అయినా లేని వారికి ఇవ్వాలన్న కుతూహలమే లేదు ! మీరిచ్చిన మొక్కలోంచి వచ్చిన పువ్వుతో పూజ చేస్తే ఆఫలితం మీకు రాదా ? వృక్షో రక్షతి రక్షితః ! అన్నారు. ఋషులు ! ఈ రోజుల్లో అన్నదానం కంటే వృక్ష దానమే మేలు నేటి మన వాతావరణ పరిస్థితులను బట్టి సో ! కొంచెం కష్టం అయినా ఇష్టంగా చేసుకోండి ఎదుటివారికి సహాయం చేసే లక్షణం లు@@lakshmishomegarden
@venkataramanakothapally76902 ай бұрын
@@lotus_0799hyderabad ite telugu Homa gardener sale chestaru,mokka 40rs chala colours vunnay,nenu teppinachnu baguntay try cheyandi green chamanti kuda vunnay
@yogeswararaovinakollu9005Ай бұрын
మేడంగారు మి వీడియో సందేశాత్మకంగా ఉన్నది. చేమంతి మొక్కల పెరుగుదలకు పేను బంక పెద్ద అవరోధంగా ఉంటుంది అనేది నా అనుభవం.
@lakshmishomegardenАй бұрын
Ekkuva ga vunte kommalu thuncheyandi. Neem oil , pullati majjiga spray cheyandi
@LakshmiChowdary-q4q2 ай бұрын
Madam number kavali
@sasikumaribodapati92922 ай бұрын
వీడియో కళ్ళకి చాలా ఇంపుగా వుంది. సాధారణంగా పువ్వులుంటే కళ్ళకింపు. కానీ లక్ష్మి గారి చామంతి కొమ్మలు వేళ్ళు లేకముందు, వేళ్ళు వచ్చాక కూడా చాలా చాలా హెల్తీ గా ఉంది కళ్ళకి మంచి గ్రీన్ కలర్ ఇంపు నిచ్చింది. చాలా వర్క్ చేస్తారు.అందుకే మీ తోట అంత ముద్దుగా ఉంటుంది. ఇంక అవి పూ తోట అందం చెప్పాలా. రంగుల హరివిల్లు లా ఉంటుంది. పూలు పూసాక చూపించండి మేడం
@lakshmishomegarden2 ай бұрын
Thank you so much శైల. తప్పకుండా పూలు వచ్చాక చూపిస్తాను. నాక్కూడా ఎప్పుడెప్పుడా అని వుంది. బుషిగా రావాలికదా ముందు. keep watching 😁
@sasikumaribodapati92922 ай бұрын
నేను శశి అండి. శైల కాదు. But no problem
@lrnnaidu15372 ай бұрын
పని తక్కువ మాట్లెక్కువ. ఏందో మరి.
@lakshmishomegarden2 ай бұрын
నేకు తెలుసా పని తక్కువ అని. ఎందుకు పెట్టుతారో ఇలాంటి కామెంట్స్. నేకు పని ఏమీ లేనట్టు ఉంది