Namaste madam, video chala bagundi, meeru Inka elanti useful and helpful videos pettandi. Naaku ganji ni mokkalaku elaga enni vidaluga vadalo teliyacheyagalaru
@sunkarasunkara73011 ай бұрын
చాలా బాగుంది 👌 మాదవి
@mabujjithotamadhavi654311 ай бұрын
థాంక్యూ అండి
@syamalasaka91411 ай бұрын
హాయ్ మాధవి గారు మీరు నాకు ఒక సలహా ఇవ్వాలి పొగాకు కాడలు పౌడరు చేయకుండా ముక్కలు గా చేసి కుండీలలో వేయవచ్చా .ఎందుకంటే ఎలుకలు కుండీలోని మట్టి అంతా తవ్వేస్తున్నాయి.ఏమి చేయాలో తెలియడంలేదు. కొంతమంది పొగాకు కాడలు వేయమన్నారు.దీనికి పరిష్కారం ఏమిటో తెలియచేయండి మీరు చూపించిన బంతి పూల చేను చాలా బాగుంది
@mabujjithotamadhavi654311 ай бұрын
హాయ్ అండి ఇప్పుడు వచ్చేది వేసవికాలం పొగాకు కాడలు వేస్తే మొక్కలు కొంచెం ఇబ్బంది పడతాయండి వెయ్యవద్దు వర్షాకాలం వచ్చాక వేయండి అది విపరీతమైన వేడి చేస్తుంది ఎలకలకు బోను లాంటిది ఏర్పాటు చేయండి. థాంక్యూ అండి
@VaraLakshmi-fc4iw11 ай бұрын
కాశీరత్నలు అండి
@mabujjithotamadhavi654311 ай бұрын
గుడ్ మార్నింగ్ అండి థాంక్యూ
@athipadmavathi436611 ай бұрын
Kasiratnam andi
@Madhurilatha-l2e11 ай бұрын
Meru adigina mokka peru kasiratnam
@homelythinks789911 ай бұрын
👌👌👌
@kvkrishnaveni265911 ай бұрын
👌👌👌👌👌👌👌👌👌👌😂
@rajeswaripalivela-zc4ze11 ай бұрын
Avi tiktik banthi antaru
@RamaKumari-ro8sl11 ай бұрын
పూణే అంజుర్ అంటారు మాధవి గారు
@mabujjithotamadhavi654311 ай бұрын
థాంక్యూ అండి
@luckyjoel816210 ай бұрын
నమస్తే అమ్మ 😊😊,అమ్మ చామంతి పువ్వులు తో చేశారు . అయ్యితే బంత్తి పువ్వులు తో కంపోస్ట్ and liquid eka చెయ్యాలి చెప్పండి plz అమ్మ 😊😊
@mabujjithotamadhavi654310 ай бұрын
హాయ్ తల్లి చామంతి పువ్వులు చేసినట్టే అన్ని రకాల పువ్వులతో చేయొచ్చు కాకపోతే ఇంకొక రెండు రోజులు ఆలస్యం అవుతుంది అంతే థాంక్యూ తల్లి
@suryabhavani739111 ай бұрын
అవి కాశీ రత్నాలు, కాస్మోస్ అండి...
@suryabhavani739111 ай бұрын
@@mabujjithotamadhavi6543 మీ దగ్గర ఉన్న మొలకలు గురించి చెప్ప అండి
@mabujjithotamadhavi654310 ай бұрын
అను ఓకే అండి వైటు పూవులట ఇచ్చిన వారు చెప్పారు థాంక్యూ అండి
@priyadarsini693411 ай бұрын
హాయ్ మాధవి గారూ మీరు దగ్గరున్న గ్రో బ్యాగ్ size చెప్పండి.
@mabujjithotamadhavi654311 ай бұрын
ఇవి నర్సరీలో జరుగుతున్నాయి అండి లేదా ఏవైనా కవర్ల షాపులో అడగండి తెప్పిస్తారు థాంక్యూ అండి
@sjyothi99106 ай бұрын
అవి రెడ్ కలర్ ఫ్లవర్స్ వస్తే బాగుంటాయి మేడం
@mabujjithotamadhavi65436 ай бұрын
ఆ బంతి రెడ్డేనండి ఎల్లో లేదు వీడియో సంధ్యా సమయంలో తీసాం నేను తెచ్చే కొమ్మ ఎల్లో మన తోటలో రెడ్ ఉంది
@luckyjoel816210 ай бұрын
OWDC అంతే అంటి.అమ్మ
@mabujjithotamadhavi654310 ай бұрын
ఇది వేస్ట్ డీకంపోస్టు డబ్బా ఉంటుంది వాటితో తయారు చేసిన లిక్విడ్ ఇది మన కంపోస్టుని తొందరగా కులబెడుతుంది లిక్విడ్ ద్రావకాలు తొందరగా పోషకాలు మొక్కలకి అందిస్తుంది యూట్యూబ్ ఛానల్ లో ఆ పేరుని కొట్టండి మీకు చాలా వీడియోస్ వస్తాయి థాంక్యూ అండి
@luckyjoel816210 ай бұрын
Ok అమ్మ
@chandrakalagardening28911 ай бұрын
ఈ బంతి పువ్వు తోట ఏ ఊరు అండి
@mabujjithotamadhavi654311 ай бұрын
హాయ్ అండి ప్రెసిడెంట్ గారు మా ఊరేనండి లంకలో అటు రావులపాలెం ఇటు మా జొన్నాడ