చీటీ రాసి ముడుపు కడితే కోరిక తీరుతుంది. గుహలో400 సంవత్సరాల క్రితం వెలసిన స్వయంభూ వెంకటేశ్వరస్వామి.

  Рет қаралды 1,809

yours travellar

yours travellar

Күн бұрын

కొండగుహలో 400 సంవత్సరాల క్రితం స్వయంభువుగా వెలేసిన వెంకటేశ్వరస్వామి. ఇక్కడ పేపరు మీద రాసి ముడుపు కడితే నెల రోజులలో కోర్కెలు తీరుతాయట. అలాగే ఇక్కడ ఉన్న సాయిబాబా కళ్ళు గురుపౌర్ణమి రోజు అభిషేకం చేస్తే మెరుస్తాయట.
Adress: Venkateshwara Swamy temple.Land mark Near NMDC(masab tank NMDC Busstand)
Location:
maps.app.goo.g...
400 years ago in Kondaghuha, Venkateswara Swamy appeared as Swayambhu. Here, if you write on the paper and make a vow, your wishes will be fulfilled within a month. Also Saibaba's eyes shine here on Gurupurnami day.
Swayambhu Venkateshwara Swamy temple
Venkateshwara Swamy temple
most powerful temple # ganapati temple
Anjaneya swamy temple
ayyappa swamy temple
saibaba temple
oldesttemples # Hindutemples
Historicaltemples # teluguspiritual channel
yours traveller # yourstraveller
yours travellar # yourstravellar

Пікірлер: 12
@anandarao181
@anandarao181 6 ай бұрын
Thank you uncle .. manchi temple ni chupincharu..🙏🙏🙏
@mkbhargavirhymes
@mkbhargavirhymes 6 ай бұрын
Root Baga chepparu. Thank you.
@srinivasaraosomisetti5473
@srinivasaraosomisetti5473 6 ай бұрын
Anna nemu మీ న్యూ sbscuber మి videos బాగుంటాయి
@sudarshanbhupalrao393
@sudarshanbhupalrao393 6 ай бұрын
Babu venkateswaraswamy eduruga aa saibu enduku 😢😢
@Yourstraveller
@Yourstraveller 6 ай бұрын
నేను పెట్టలేదుగా ఉన్నది చూపించాను.
@malathiperumalla3605
@malathiperumalla3605 5 ай бұрын
Cobbarikaya devudiki kottede kadha andi yerra batta ekkada teevali korikalu teeraka adi vippala teerinanduku yemaina cheyyala
@Yourstraveller
@Yourstraveller 5 ай бұрын
కొబ్బరికాయ కొట్టడానికి కాదు ముడుపు కట్టడానికి ఎర్ర బట్ట మనమే తీసుకుని వెళ్ళాలి. మిగతాది పూజారిగారు చెపుతారు.
@srikanthroyal3242
@srikanthroyal3242 6 ай бұрын
Temple సమయాలు తెలియచేయగలరు
@Yourstraveller
@Yourstraveller 6 ай бұрын
06:00 to 11:30 AM 05:00 to 06:30 PM
@indranimangipudi1251
@indranimangipudi1251 6 ай бұрын
🙏🙏
@srinivasaraosomisetti5473
@srinivasaraosomisetti5473 6 ай бұрын
ముడుపుకి ఎంత అమౌంట్ తీసుకుంటారు అన్న
@Yourstraveller
@Yourstraveller 6 ай бұрын
డిమాండ్ లేదు మీరు ఇచ్చినంత, కానీ ఎరుపు వస్త్రం కొబ్బరికాయ మీరు రాసిన పేపరు చీటీ తీసుకెళ్లాలి.
Cute kitty gadgets 💛
00:24
TheSoul Music Family
Рет қаралды 22 МЛН
Sri Trayambakeshvaraalayam Gudimalkapur: The Most Beautiful Place In India
21:08
Sharanagathi శరణాగతి
Рет қаралды 1,9 М.
VADAPALLI Venkateswara Swamy Charitra
14:10
Konaseema Tirumala Vadapalli
Рет қаралды 144 М.