కృష్ణుడి విగ్రహం ఇంట్లో పెట్టుకుంటే జరిగేది ఇదే..! || Pranavanandas Prabuji Exclusive Interview

  Рет қаралды 338,241

iDream Today

iDream Today

22 күн бұрын

#idreamtoday #pranavanandadas #dharmasandehalu
కృష్ణుడి విగ్రహం ఇంట్లో పెట్టుకుంటే జరిగేది ఇదే..! || Pranavanandas Prabuji Exclusive Interview
Welcome to iDream Today KZbin Channel, This is a World full of Stories,Devotional, Festival Significances, Pooja Tips, Parenting Tips, Women Psychology, Women Empowerment, Lifestyle Stories, Motivation many more, Guest will share their knowledge. Here you can find daily Entertaining Knowledgeable Content and Videos of Traditional Lifestyle Living.
Don’t Forget to Subscribe
Please Follow Our Channel For More Videos : / @idreamtoday

Пікірлер: 300
@amamtha6666
@amamtha6666 20 күн бұрын
Ma ఇంట్లో కూడా కృష్ణుడు విగ్రహం ఉంది నాకు పెద్దగా నే ఉంది నాకు తట్టుకోలేని బాధ కలిగినపుడు కృష్ణుడు ముందు కూర్చుని చెప్పుకుంటను తనని పట్టుకొని నా వొళ్ళో పెట్టుకొని కృష్ణుడు నీ చూస్తూmatldathanu న బాధ చెప్పుకుంటను ఏడుస్తూ అదేంటో తెలియదు కానీ వెంటనే సమాధానం దొరుకుతుంది చాలా ఓదార్పుగా ఉంటుంది ఇది నా అనుభవం హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ కృష్ణ కృష్ణ హరే హరే🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Pratiroju
@Pratiroju 18 күн бұрын
"adento teliyadu" anukuntunnare kaani , aa krishnayye samadhanam istunnadu anukovadam ledu. edo sandeham meeku, aa sandehaanni vadili aa krishnayye anni chestunnadu ani nammukondi.
@nikkipotti8526
@nikkipotti8526 18 күн бұрын
Avunu nijame radhe radhey
@madhavipilla4713
@madhavipilla4713 18 күн бұрын
Hare Krishna hare Rama
@sudhaanasa8118
@sudhaanasa8118 18 күн бұрын
Jai Sri Krishna
@sirimahanviyoutubechannel5059
@sirimahanviyoutubechannel5059 18 күн бұрын
​@@madhavipilla4713qq1q11q
@rajaeswarisatyam3161
@rajaeswarisatyam3161 16 күн бұрын
🙏జైగురుదేవు🙏 స్వామి జి మా ఇంట్లోకృష్ణయ్య ఉంటారు నా ఫోన్లో కృష్ణయ్య ఉంటారు నా పర్సులో కృష్ణయ్య ఉంటారు నా గుండెల్లో కృష్ణయ్యఉన్నారు నాకు కన్నయ్య అంటే చాలా ఇష్టం నా కొడుకును కూడాకన్నయ్య అంటాను నాకు చాలా ఇష్టమైన వ్యక్తిని కూడాకన్నా అంటాను నేను ఒంటరిగా ఉన్న నాకు ఎవరూ లేరు అని అనుకోని నేను ప్రతి విషయాన్నిభగవంతుని తోనే చెప్పు కుంటాను నాకు తల్లి తండ్రి దైవం అన్ని దేవుడే🙏🙏🙏
@stevencharan
@stevencharan 15 күн бұрын
🕉️🔱🙏
@narasimhachari6711
@narasimhachari6711 11 күн бұрын
Sreekrishnam vande jagathgurum 👋🙏
@saradagundepudi624
@saradagundepudi624 17 күн бұрын
మీరు వివరించి చెప్తుంటే వింటున్నప్పుడు ఒళ్ళు గగుర్పాటు కు గురై, ఆ శ్రీకృష్ణుడు మా చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తోంది 🙏🙏
@sundarik2727
@sundarik2727 21 күн бұрын
నాకు అరవై సంవత్సరాలు దాటాయి. మాది తూర్పుగోదావరి జిల్లా. మా అమ్మ గారి ఇంట్లో దేవుడి సింహాసనం లో పాకుతున్న కృష్ణుడి విగ్రహం వుండేది. పెళ్ళైయ్యాక అత్తవారింట్లో కూడా వుంది. చాలా మంది ఇంట్లో బాలకృష్ణుడి మూర్తి వుంది.
@araoduri2517
@araoduri2517 21 күн бұрын
Do not worry brother, keep it and do puja daily. Nothing will happen but have faith on God. He will take care of you.
@sundarik2727
@sundarik2727 20 күн бұрын
🙏🙏🙏
@BujjamaThallapareddy
@BujjamaThallapareddy 20 күн бұрын
66 feel 1 FSS But but u BTW 😊1 awesome awesome ​@@sundarik2727
@nagavanisripadi4998
@nagavanisripadi4998 17 күн бұрын
స్వామి, మా ఇంట్లో గనమెటల్ కృష్ణుడి విగ్రహం ఉంది, సిట్టింగ్ room లొ పెట్టాము, గనమెటల్ పూజ చేయవద్దు అన్నారు, ఇది నిజమా స్వామి
@pjavani-positivenewsmakers6707
@pjavani-positivenewsmakers6707 15 күн бұрын
కృష్ణంవందే జగద్గురుం... నమో నమః
@rajigummaraju9675
@rajigummaraju9675 18 күн бұрын
నా కు కూడా కృష్ణ అంటే చాలా ఇష్టం.మాఇంట్లో కూడా విగ్రహం ఉంది.
@palankisubbalakshmi
@palankisubbalakshmi 19 күн бұрын
హరేకృష్ణ ప్రభూజీ మా నాన్నగారు కృష్ణ భక్తులు నా చిన్నతనం నుండి ఇంట్లో కృష్ణుడు విగ్రహం ఉంది నేను కృష్ణుడిని చూస్తూ పెరిగాను నాకు కూడా ఒక కృష్ణుడు విగ్రహం ఇచ్చారు ఎప్పుడూ కృష్ణుడు గురించి చెప్తూ ఉంటారు... హరేకృష్ణ
@padmavathiiruvanti9143
@padmavathiiruvanti9143 15 күн бұрын
దండమయా విశ్వంభరా ... దండమయా పుండరీక దళ నేత్ర హరీ.... దండమయా కరుణానిధి ... దండమయా నీకు నెప్పుడు దండం కృష్ణా
@srilathadharni7027
@srilathadharni7027 10 күн бұрын
మా ఇంట్లో కృష్ణుని పెద్ద విగ్రహం వుంది మేమంతా ఆయననే నమ్ముతాం.ఎదైనా సరే స్వామి వున్నారానే నమ్మ కమండీ మాకు కష్టాల్లో ఆ స్వామే మాకు తోడున్నరని భవిస్తాం...జై శ్రీ కృష్ణ 🙏🙏.రాధా కృష్ణ🙏🙏
@padmavathiiruvanti9143
@padmavathiiruvanti9143 15 күн бұрын
మీరు ఎంత అదృష్టవంతుల🙏🙏
@prasadaraogummadi8530
@prasadaraogummadi8530 18 күн бұрын
ప్రాణావానంద ప్రభూజీ కి మా అస్సిసులు 🙏🏽🙏🏽🙏🏽🌹🌹👍🏽👍🏽👍🏽❤️❤️❤️👌🏽👌🏽👌🏽
@radhasudarshan1511
@radhasudarshan1511 20 күн бұрын
ప్రభుజీకి నమస్కారములు 🙏 కృష్ణ ప్రేమను ఎంతో మధురం గా అర్థమైనట్టు వివరించి చెప్పినారు స్వామి హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే💐🙏
@k.kalpanak.kalpana2037
@k.kalpanak.kalpana2037 20 күн бұрын
కృష్ణ తత్వం అంటే ఏంటి అలాగే శ్రీకృష్ణ పరమాత్మ భక్తి గురించి శ్రీకృష్ణుని గురించి చాలా చక్కగా వివరించారు గురువుగారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు జైశ్రీరామ్ గురువుగారు జై శ్రీరామ్ జై ❤శ్రీమన్నారాయణ నమస్తే నమస్తే
@ramsrinivas9168
@ramsrinivas9168 20 күн бұрын
హరే కృష్ణ గురువుగారు గురుభ్యోనమః కలియుగంలో మీలాంటి గురువులు చాలా వరం ఇంకా మీలాంటి గురువులు ఎంతోమంది రావాలని భగవద్గీత భాగవతం శరణం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురువుగారు హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ హరే హరే జై శ్రీ కృష్ణ చైతన్య నిత్యానంద గదా ధర శ్రీ వాస ది గౌర భక్త బృందా హరే కృష్ణ
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 19 күн бұрын
నమస్కారం.నాకు తెలిసిన ఆత్మ జ్ఞానం ప్రకారం శ్రీకృష్ణుడి బొమ్మని విగ్రహం అనకూడదు.ప్రతిమ అని మాత్రమే అనాలి.ప్రతిమ అంటే శ్రీ కృష్ణుడి ప్రతి రూపం.నిరాకార పరమాత్మ సాకార రూపంలో వచ్చిన భగవంతుడువిగ్రహం అంటే దేవతలు అందులో సూక్ష్మ రూపంలో ఉంటారు.ప్రతిమలో ఎవరూ ఉండే అవకాశం లేదు.భగవంతుడి స్వరూపం ఆ ప్రతిమ.అందుచేత ఏ దేవతా అందులో ఉండే సాహసం చేయదు.విగ్రహంలో రకరకాల దేవతలు కనిపించని సూక్ష్మ శరీరంతో ఉంటారు.అటువంటి దేవతల్ని కూడా నేనే సృష్టించానని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారు.గ్రహ అంటే గ్రహింపు ఉన్నది."వి"గ్రహ అంటే విశేషమైన గ్రహింపు ఉన్నది అని అర్థం.విగ్రహంలో ఉన్న దేవత బయటికి వచ్చి మనుషుల శరీరాల్లో చేరి తన కోరికలు తీర్చమని అడుగుతూ ఉంటారు కదా? అలా బయటకి వచ్చి మళ్ళీ విగ్రహంలో చేరే అవకాశం దేవుడు ఆ దేవతలకి ఇచ్చారు.గ్రహింపు ఉన్న స్థూల సూక్ష్మ శరీరాలు ఉన్న మనుషులు మాత్రం ఒకసారి శరీరం నుంచి బయటకు వస్తే మళ్ళీ ఆ శరీరంలో చేరే అవకాశం లేదు.దేవతలకి మనకి ఉన్న ముఖ్యమైన తేడా అదే.ఇక దేవతలకి కూడా మనుషుల్లాగే జీవితం ఉంటుంది, మరణం కూడా ఉంటుంది.మనలాగే కష్టాలు, సుఖాలు అనుభవిస్తారు.తర్వాత వాటి ప్రారబ్ద కర్మానుసారంగా మరణం కూడా ఉంటుంది.అలా మరణించిన దేవత స్థానంలో మరో దేవత చేరి జీవించడం జరుగుతుంది కానీ ఈ విషయం మనకి తెలియక ఒకే దేవత ఆ విగ్రహంలో ఉందని అనుకుంటాం.అలాగే ఒకే పేరుతో అనేక మంది దేవతలు వివిధ ప్రాంతాల్లో ఉంటారు కదా.ఉదాహరణకి ఆంజనేయస్వామి అనేక గ్రామాల్లో ఉంటారు కదా?ఒక ఊరిలో ఉన్న ఆంజనేయస్వామికి ఏదైనా విషయం గురించి మొక్కి, వేరే గ్రామం వెళ్ళినప్పుడు అక్కడ మొక్కు తీరుద్దాం అని తీర్చితే ముందు మొక్కిన ఆంజనేయస్వామి ఒప్పుకోరు.నా మొక్కు నాకే తీర్చాలి అని వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు అని అంటారు.నిజమైన ఆంజనేయస్వామి అయితే మొక్కు ఎక్కడ తీర్చినా ఆయనకే కదా? కానీ ఒక్కరు కాదు కనుకనే నా మొక్కు నాకే తీర్చాలి అంటాడు.ఇలా అనేక విగ్రహాల్లో అనేక మంది దేవతలు ఉంటారు.వాళ్ళల్లో కూడా పేద ధనిక వర్గాలు ఉంటారు.నిత్యం పూజలు, ప్రసాదాలు అందుకునే దేవత ఒకరైతే ఏ రోజు పూజలకి నోచుకోని ఎప్పుడో పండుగలు పబ్బాలకి మాత్రం పూజలు అందుకునే దేవతలు కొందరు ఉంటారు.అందుచేత దేవతలకి మనకి ఏ తేడా లేదు.ఒక్క బయటికి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళే అవకాశం తప్ప.నేను చెప్పింది నూరుశాతం నిజం.ఒకసారి మీరు కూడా పరిశీలించండి మీ ఊళ్ళల్లో ఉన్న దేవతల గురించి.మీకే అర్థం అవుతుంది.
@PrameelaRayani-ox9wj
@PrameelaRayani-ox9wj 18 күн бұрын
Namaste satyanarayana murti garu entha bagar chepparu Dhanyavadalu
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 18 күн бұрын
@@PrameelaRayani-ox9wj ధన్యవాదాలు మేడం గారు.ఇంత వరకు ఎవరూ చెప్పని చెప్పలేని ఆత్మజ్ఞాన విషయాలు నాకు ఒక మహా మహా గురువు ప్రసాదించడం భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు ఎన్నో జన్మల సంస్కార బలం వల్ల నా అదృష్టంగా భావిస్తున్నాను
@lathatummalapalli5632
@lathatummalapalli5632 18 күн бұрын
Very nicely explained. Thank you
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 18 күн бұрын
​@@lathatummalapalli5632ధన్యవాదాలు మేడం గారు
@sudhamanid4680
@sudhamanid4680 18 күн бұрын
🙏🙏
@chakravartulasubbalaxmi7611
@chakravartulasubbalaxmi7611 21 күн бұрын
💞💞💞💞💞 మా చిన్ని కృష్ణ మా బంగారు చిన్ని కృష్ణ ❤❤❤❤❤
@veeranjaneyulukema5641
@veeranjaneyulukema5641 18 күн бұрын
ఐ డ్రీమ్స్ వారికి చిన్న సూచన మీరు ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఒకే ఫ్రేమ్లో ఇంటర్వ్యూ ఇస్తున్న వారు మరియు ఇంటర్వ్యూ చేస్తున్న వారు ఇద్దరూ కనిపిస్తే చాలా బాగుంటుంది
@SREENIVAAS9
@SREENIVAAS9 21 күн бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
@amazingnews2023
@amazingnews2023 18 күн бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే - హరే రామ హరే రామ రామ రామ హరే హరే
@sakuntalap3269
@sakuntalap3269 20 күн бұрын
హరేకృష్ణ 🙏🙏 4:40
@amamtha6666
@amamtha6666 20 күн бұрын
హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ 🙏🙏🙏🙏🙏🙏🙏 రామ రామ హరే హరే
@ratnavathi8075
@ratnavathi8075 8 күн бұрын
హరే రమా హరేకృష్ణ క్రిష్ణ కృష్ణా హరే హరే 🙏
@user-rh8um9jt8l
@user-rh8um9jt8l 18 күн бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే.. హరే రామ హరే రామ రామ రామ హరే హరే
@pushyamichak
@pushyamichak 19 күн бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏🙏🙏
@bharatipolidasu5180
@bharatipolidasu5180 19 күн бұрын
హరే రామ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@peddababupasupulety9633
@peddababupasupulety9633 18 күн бұрын
Sri Krishna ni premisthe Mana manasu chala santosham ga untundi Ma Intilo kuda unnadu krishna ayya
@tulasialluri8468
@tulasialluri8468 18 күн бұрын
Very true guruji,peace comes seeing the image of srikrishna
@bvsrk1300
@bvsrk1300 18 күн бұрын
చాలా బాగా చెప్పారు
@user-xv1qf9xz6o
@user-xv1qf9xz6o 19 күн бұрын
కృష్ణం వందే జగద్గురుం
@vanajamarala6884
@vanajamarala6884 14 күн бұрын
Good and super information my small doubts Thank you very much 🙏
@sulochanakulkarni5412
@sulochanakulkarni5412 18 күн бұрын
Wel said Swamiji tamaku padaabhindanalu.
@sambireddych461
@sambireddych461 20 күн бұрын
good ప్రభుజీ
@palakodetivenkataramadevi4895
@palakodetivenkataramadevi4895 19 күн бұрын
Very nice channel taking this type of quality interview. You are developing Indian culture awareness to all. 👏👏👏
@sivavelanti470
@sivavelanti470 14 күн бұрын
Tq guruvu garu
@vijayareddy338
@vijayareddy338 20 күн бұрын
జై శ్రీ కృష్ణ 🙏🏻🙏🏻🙏🏻
@andugularakesh1507
@andugularakesh1507 18 күн бұрын
హరే కృష్ణ ❤️💚🙏
@gayatridevikasa9210
@gayatridevikasa9210 19 күн бұрын
Hare Krishna.. hare Krishna... hare Krishna... hare Krishna..🙏🙏🙏🙏🙏
@subramanyampuram247
@subramanyampuram247 20 күн бұрын
జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్, జై ప్రణవనంద ప్రభుజీ
@vgnetworks9612
@vgnetworks9612 19 күн бұрын
Radhe Radhe 🙏🙏🙏🙏🙏
@navaneethak6750
@navaneethak6750 19 күн бұрын
Jai sri krishna. Thank you
@tsncharya5323
@tsncharya5323 18 күн бұрын
Good vivarana
@PadmaRallapalli
@PadmaRallapalli 21 күн бұрын
Jai Srimannarayana 🙏 Jai Sri Krishna 🙏
@bhaskarbusarapu9587
@bhaskarbusarapu9587 21 күн бұрын
జై శ్రీకృష్ణ
@bharathireddy371
@bharathireddy371 18 күн бұрын
Jai shree Krishna💐🌺🌸🌼💐🙏🏿🙏🏿🙏🏿
@renubujji7373
@renubujji7373 Күн бұрын
Hare Krishna Prabhu ji dandavat pranaam 🙏🙇
@Jaisriram53282
@Jaisriram53282 18 күн бұрын
హరే కృష్ణ🙏🙏
@panyamrenuka501
@panyamrenuka501 20 күн бұрын
Chala Baga chepparu guruji Meeku Ive maa namaskaramulu🙏🙏🙏🙏🙏
@amamtha6666
@amamtha6666 20 күн бұрын
గురువు గారికి నమస్కారం 🙏
@user-lg4rl9pc7p
@user-lg4rl9pc7p 21 күн бұрын
Hare Krishna prabhuji 🙏
@Womaninsaree
@Womaninsaree 13 күн бұрын
మా ఇంట్లో కృషుణుడు ఉన్నాడు జై శ్రీ కృష్ణ
@sathyasathya5156
@sathyasathya5156 4 күн бұрын
Prabhu vaariki dhanyawadamulu Krishna Krishna ❤
@gangaramaddandi9277
@gangaramaddandi9277 12 күн бұрын
Thandri thalli mi padalaku sathakoti vandanalu 🙏🙏🙏🙏🙏
@davalakoteswararao4986
@davalakoteswararao4986 20 күн бұрын
గురూజీ ధన్యవాదాలు గురూ
@venkataramaiah4424
@venkataramaiah4424 16 күн бұрын
Simply Superb interview ❤❤❤🎉🎉🎉Hare Krishna.
@haripriyagv7456
@haripriyagv7456 21 күн бұрын
Jai Sri Krishna🙏🙏🙏🙏🙏🙏
@user-kz7xh3gf1g
@user-kz7xh3gf1g 18 күн бұрын
Jiy Sri Krishna🙏👏
@Radhakrishna12378
@Radhakrishna12378 20 күн бұрын
Radhe Krishna
@krishnavenisorupaka1292
@krishnavenisorupaka1292 8 күн бұрын
Hare krishna hare krishna ❤
@AnuSha-zq1ov
@AnuSha-zq1ov 12 күн бұрын
Jai Sri Krishna..
@mohanracharla1270
@mohanracharla1270 11 күн бұрын
Super sir
@ballarigyaneshwar621
@ballarigyaneshwar621 20 күн бұрын
We r watching your interview in tv.
@gayathriraju9702
@gayathriraju9702 7 күн бұрын
Jai sri krishna 🙏🙏🙏🙏🙏
@rajanarsimhachary1156
@rajanarsimhachary1156 15 сағат бұрын
Hare Krishna hare Krishna Krishna hare hare
@mangalaaarya8177
@mangalaaarya8177 20 күн бұрын
Jai Sree Krishna, Jai Srimannarayan 👏
@vijayababupedasanaganti3811
@vijayababupedasanaganti3811 19 күн бұрын
హరే క్రిష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
@devikumarikancharla4656
@devikumarikancharla4656 18 күн бұрын
Hari om
@krishnasanthivemuganti4394
@krishnasanthivemuganti4394 20 күн бұрын
Jai srekrishna,krishnam vandee jagatgurum🙏🙏🙏
@user-ys5xm8kh1i
@user-ys5xm8kh1i 9 күн бұрын
Jai sree Krishna
@saiammathota7372
@saiammathota7372 18 күн бұрын
Prabhuji chalabagavivarincharu 🙏🙏🙏🙏🙏
@msubbaraju3509
@msubbaraju3509 14 күн бұрын
Jai Shree Krishna 🎉🎉🎉
@rangaveni9311
@rangaveni9311 19 күн бұрын
Hare krishna Hare krishna rade rade
@sivammagajula7346
@sivammagajula7346 18 күн бұрын
హరే రామ్ హరే క్రిష్ణ నాకు భగవద్గీత అంటే చాలా ఇష్టం 🎉❤
@umamaheswararaoravuri9380
@umamaheswararaoravuri9380 18 күн бұрын
Jai Srikrishna
@harikishore7968
@harikishore7968 9 күн бұрын
Jai shree krishna Govinda
@karunamayeeravula7466
@karunamayeeravula7466 18 күн бұрын
కృష్ణం వందేజగద్గురుం🙏🙏❤️
@vattipallysathyam2239
@vattipallysathyam2239 18 күн бұрын
Hare rama hare rama hare krishna hare krishna ...
@MrShanker59
@MrShanker59 12 күн бұрын
Amazing
@srikanthitika7912
@srikanthitika7912 20 күн бұрын
Jai srimannarayana
@vasanthalakshmi5404
@vasanthalakshmi5404 18 күн бұрын
Very well explained
@manishVignesh
@manishVignesh 18 күн бұрын
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare...
@baburaopeddiboyina3910
@baburaopeddiboyina3910 11 күн бұрын
జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై జై శ్రీ కృష్ణ❤❤❤
@BezawadaSatya
@BezawadaSatya 19 күн бұрын
హరే కృష్ణ
@user-wg7eg9yu2g
@user-wg7eg9yu2g 20 күн бұрын
Hare Krishna
@shivanandb1539
@shivanandb1539 20 күн бұрын
Hare Rama Hare Rama Rama Rama Hare Hare Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare.
@user-ww6gg6hg5d
@user-ww6gg6hg5d 17 күн бұрын
జై శ్రీ కృష్ణ
@naniyadav9456
@naniyadav9456 20 күн бұрын
Hare Krishna Prabhu ji 🙏🦚❤️🚩👌👍💯
@manju7758
@manju7758 20 күн бұрын
Hare Krishna ❤❤❤❤
@kondasimhachalam9372
@kondasimhachalam9372 15 күн бұрын
Jai shree Krishna....
@jyothimanyam658
@jyothimanyam658 19 күн бұрын
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare, hare Rama hare Rama Rama Rama hare hare 🙏🙏
@pavanikathuroju1298
@pavanikathuroju1298 20 күн бұрын
Swami me prasangam chinnaga cheppedi Jai shree Ram
@RatnamGarapati-nq6hf
@RatnamGarapati-nq6hf 16 күн бұрын
Hari Krishna
@sivavelanti470
@sivavelanti470 14 күн бұрын
Jai gurudevu jai jai swamiji
@kundalagovind6837
@kundalagovind6837 20 күн бұрын
Hare Krishna 💐🙏🙏💐
@geethakumari6031
@geethakumari6031 20 күн бұрын
Hare Krishna 🙏🙏
@adabalasairam7939
@adabalasairam7939 17 күн бұрын
హరే క్రిష్ణ
@kalpanamatta8778
@kalpanamatta8778 16 күн бұрын
Nenu oka painting artist ni.I did so many paintings of Sri Krishna vi.I am also doing now this time
@user-og5bw5pf4k
@user-og5bw5pf4k 16 күн бұрын
Srikrishna Govinda Hare Murari 🙏🙏🙏
@MuraliGorajana
@MuraliGorajana 21 күн бұрын
Gorajana murali 🙏🙏🙏🙏🙏🙏
@ramuluthiruveedhi9714
@ramuluthiruveedhi9714 7 күн бұрын
వసు దేవ సుతం, దేవం 🎉 కంస చానుర మర్దనం,🎉 దేవకీ parama nandam🎉 కృష్ణం వందే జగద్గురుమ్🎉
@skramzanbee2856
@skramzanbee2856 17 күн бұрын
Jai shree Krishna Jai shree Krishna Jai Sri Krishna Jai Sri Krishna. Prathima. Kannaya
@sudhaanasa8118
@sudhaanasa8118 18 күн бұрын
Jai Sri Krishna
@subbalakshmiponnath1070
@subbalakshmiponnath1070 16 күн бұрын
హరేకృష్ణ
Cat story: from hate to love! 😻 #cat #cute #kitten
00:40
Stocat
Рет қаралды 15 МЛН
Китайка и Пчелка 4 серия😂😆
00:19
KITAYKA
Рет қаралды 1 МЛН
Cat story: from hate to love! 😻 #cat #cute #kitten
00:40
Stocat
Рет қаралды 15 МЛН