C.V | Poem | Nandini Siddareddy | Padachitra

  Рет қаралды 329

పదచిత్ర

పదచిత్ర

Күн бұрын

Пікірлер: 3
@nareshchari7287
@nareshchari7287 5 ай бұрын
"మీకు బతుకు పేకాట మాకు పోరాటం " ఆద్యంతం ఆలోచనాత్మకంగా కవిత కొనసాగింది. సిధారెడ్డి సర్ గారి గొంతులో కవిత గంభీరత ఇంకా ఇనుమడించింది.మంచి కవితను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు సర్.🎉🎉🎉🎉
@subhadraseela5661
@subhadraseela5661 4 ай бұрын
సి.వి.కవిత్వం లోని గాఢతని ,ఉద్వేగాన్ని అంతే గాంభీర్యం పలికిస్తూ మళ్ళీ చాలా కాలానికి మా కళ్ళముందూ మనసుపై ప్రదర్శించారు.అభినందనలు సిధారెడ్డి గారూ
@raghavacharykandalai952
@raghavacharykandalai952 5 ай бұрын
ప్రజాకవి డా.నందిని సీధారెడ్డి గారు ! పేరులో ఛైతన్యం-- విప్లవం ధ్వనించే" సి వి "కవిత "మీరు మిన్ను ---మేం మన్ను " సామాజిక రుగ్మతకు అసమానతకు ప్రతిధ్వని. "ఏ పూట గంజికి ఆ పూటే పడిగాపులు" ఆకలితో అల్లాడే శ్రామిక పేదల వేదన ఈ వాక్యంలో ప్రకంపనంగా రాసారు సి వి. "శ్రీనాథ భోజనం" అనడం వ్యగ్యంగా కొత్త పదబంధమే జన వాక్యం. "దేవేంద్రులు దేవయ్యలు" "కుబేరులం కుచేలులం" "మృత వీరులం" ఇలా అనేక గాఢత గల భావనలతో " మీరు మిన్ను మేం మన్ను " కవిత వ్యవస్థ మారాలనే ఉద్వేగంతో వేగవేగంగా జులూస్ గా కదిలిన కవిత సి వి ని మనముందుకు రప్పించి చూపించింది. సి వి కవిత మా సిధారెడ్డి స్వరంలో జాగృత శంఖనాదంగా కవిత ఆసాంతం ఉరుములు. ఈ పూట సి వి మూర్తిమత్వ కవిత్వాన్ని విని అంతరంగాన్ని చేతనతో నింపుకునే కవిసమయంగా అవకాశం రచనా శబలత కలిగించినందుకు మీకు శనార్తులు. అభిమానంగా --- కందాళై రాఘవాచార్య
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,3 МЛН
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН
Alishetti Prabhakar Jeevita Chitrana: Part-1
22:01
pachabottubhushanam
Рет қаралды 2,5 М.
Alishetti Prabhakar Jeevita Chitrana - Part-2
20:07
pachabottubhushanam
Рет қаралды 854
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41