ఎవరి నడవడిక బట్టి వారి జీవితం ఉంటుంది...సత్యం చెప్పారు అన్న జోహార్ వంగపండు
@janagamrajyalaxmi6337 Жыл бұрын
Your great sir 🙏🙏
@nagarajukondoju67104 жыл бұрын
Sir excellent never and everything is unforgotten episode
@vijaykumarvusa20094 жыл бұрын
Super sir. Vandanalu sir.
@santoshkumar-ko9tz7 жыл бұрын
thank u i dream gr8 job
@yogavastuwellness6114 Жыл бұрын
Great 👌👌👌👌👌💐🙏
@udaykiran19394 жыл бұрын
సమాజ సమస్యలపై సమిష్టిగా పోరాడాలని సమాజ దోపిడిపై చైతన్యం కలిగించాలని సమాజమే తన కుటుంబంగా భావించి జనపదాన్ని జానపదంగా సాహిత్య కళాకారుడిగా నిష్కల్మషంగా ఉద్యమ స్ఫూర్తిని రగిలించి ఎంతో సేవచేసిన ఈ నిజమైన దేశ సేవకుడి జీవితం కూడా చివరికి ఈ సమాజంలో ఒక సమిదెలా మిగిలి పోయింది
@smahender-rx1ve Жыл бұрын
B
@kalasagaryellapu37513 жыл бұрын
Very good interview....
@mudidadamodar8057 Жыл бұрын
A great legend, looks and talks like a child , without any kalmasham. Padabhi vandanamu.
@prasadkodurupati8826 Жыл бұрын
మన తెలుగు వారు గర్వించదగ్గ కళాకారుడు శ్రీ వంగపండు ప్రసాదరావు గారు. ప్రభుత్వం వీరి కళను గుర్తించి సముచిత గౌరవం, భ్రృతి కల్పించ వలసిన అవసరం వుంది.
@rajushikha78147 жыл бұрын
Journalist Nagaraju rocks
@ramulugodugu16744 жыл бұрын
చాలాబాగుంది
@manmadhayanda45144 жыл бұрын
ప్రజల్లో చైతన్యం తెచ్చిన కళాకారులు ఎప్పుడు పేదవారు గానే మిగిలిపోతారు... ప్రజలను చెడుమార్గంలో తీసుకెళ్లి కళాకారులు ధనవంతులు అవుతారు,.. "ఇది జగమెరిగిన సత్యం"ఉదాహరణకి మన వంగపండు ప్రసాదరావు గారు
@dillutharasi98027 жыл бұрын
Natichandam rani, thana prathibhanu ammukovadam pracharam chesukovadam teliyani kavi, great sir
@kiranchirra56074 жыл бұрын
Meeru great sir...Meeku padabhi vandanalu
@anantaraorallapati22125 жыл бұрын
Great thanks you
@ncidiri4 жыл бұрын
Hats of you sir, we miss you, I never saw your interview earlier, I am watching your interviews in diffrent channels, miss you a lot 🙏🙏🙏
@ssahasra6755 Жыл бұрын
Johar sir
@chantis69554 жыл бұрын
జీవితాంతం ప్రజా చైతన్యం కోసం పోరాడిన వ్యక్తి వంగపండు గారు great sir
@creativevlogs540 Жыл бұрын
Dddddd😭 😭IDddddd😭 .😭😭😭😭😭😭ffd😭 a few m😭😭😭😭in I.theutes 🙏🏼 🙏🏼🙏🏼😭😭😭😭😭😭. I😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭.the.l.l Calendar you!! I😭😭😭😭ffd😭 a few m😭😭😭😭i😭nutes🙏🏼😭😭😭😭.the😭😭!😭! I😭.ill
@creativevlogs540 Жыл бұрын
Dddddd😭 😭IDddddd😭 .😭😭😭😭😭😭ffd😭 a few m😭😭😭😭in I.theutes 🙏🏼 🙏🏼🙏🏼😭😭😭😭😭😭. I😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭.the.l.l Calendar you!! I😭😭😭😭ffd😭 a few m😭😭😭😭i😭nutes🙏🏼😭😭😭😭.the😭😭!😭! I😭.il
@harinarayana47587 жыл бұрын
నాగరాజు మీకు పాదాభివందనాలు, మా vangupandu మీ chanal ద్వారా అందించినందుకు , మా ఆంధ్ర నాయకులు కొజ్జాలు మా వజ్రాల ను గూర్తించలేరు శభాష్ సర్
నాగరాజు గారు, మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది. వంగపండుగారి జీవితాన్ని ప్రపంచానికి చాలా బాగా చూపించారు, ధన్యవాదాలు, ఇప్పుడు వారు జీవించివుంటే తన విశాఖకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను చూసి మురిసిపోయేవారు ....
@jayasri98125 жыл бұрын
Thank you sir vangapandugaaru and Telugu kylashgaaru
@samdaligeo18834 жыл бұрын
After your dead i am seeing your full interview sir really good interview sir vangapandu garu, rip sir..!
@nagiresu4 жыл бұрын
Kalla kapatam leni manasu,.... Ma vanga pandu vaaridhi.... Am from Bobbili...
@anilkumarsavaram33354 жыл бұрын
Salute to you guruji
@sureshbabubasavaraju66604 жыл бұрын
చాలా గొప్ప వ్యక్తి వంగపండు గారు
@changepolitics94597 жыл бұрын
please create album of his songs......its very valubleeeee
@kamalicottons52734 жыл бұрын
Luh98th87హ huj
@dandakularaju7114 жыл бұрын
Great praja kavi
@harinarayana47587 жыл бұрын
వంగపండు గారు మా balivada village శ్రీకాకుళం జిల్లాలో ప్రదర్శన ఇచ్చారు,దాని పేరు భూమిబాగొతం
@gopigoud12134 жыл бұрын
Tq nagaragu anna
@prasadduggina7688 Жыл бұрын
Great Sree vangapandu
@adinarayanabehara52884 жыл бұрын
We really sorry vangapandu garu... We really don't know your bad situation. It's our fault. We missed a lot by your sad demise. Thank you idream team for the best interview...on behalf of uttarandhra...
@narasimhabodinaini97454 жыл бұрын
నిజమైన కళాకారుడు వంగపండు గారు
@aparnakothapalli85994 жыл бұрын
👏👏👏👏👏
@kollimarlavenkatesh95083 жыл бұрын
I always respect u nagaraju anna Mana naayakulu elantivallani enduku pattinchukoru arthamavvadu
@sivaraju6884 Жыл бұрын
నాగరాజు గారు చాలా బాగా చుపించారు
@ballugayathri88074 жыл бұрын
Super sir
@anandj92704 жыл бұрын
ఓ పెద కళకారున్ని అదుకన్న యూనివర్సిటీ గార్కి ధన్యవాదములు, విప్లవవోద్యమములో సగ బాగం వంగపండు గారిదైతే మిగతా సగభాగంలో మిగతా వాళ్ళు ఉన్నారు,సినిమా రంగంలో ఉంటే సినిమా పుస్తకంలో వంగపండు మొదటి పేజీలో ఉండే వాడు,అలాంటి వారిని AP ప్రభుత్వ లంచానలతో అంత్యక్రియలు జరపడం సంతోషంమైన విషయం, అమర్ రహై
@msrinivas3379 Жыл бұрын
Namaste sir ❤️
@sudhakarponna4 жыл бұрын
Adhbhutham mee jeevitham.. meeru Amarulu
@pradeepkumar-ft5fi7 жыл бұрын
Greate person...
@simhachalammarrapu14906 жыл бұрын
Chala baga padaru .. mee lanti vallu samajaniki chala avasaram... Epudu kina govt sapndinchali ..Do something for him
@nagarajumekala79293 жыл бұрын
Chalabaguudisir
@satishkona47914 жыл бұрын
Cm Jagan Garu vangapandu gari ni brathiki vunda ga yemi cheyalekapoyam....please vangapandu gari ki gurthipu vuvvadi anna...👏👏
@bharathipuligundla8365 Жыл бұрын
🙏🙏🙏👌👌👌🙏🙏🙏
@sivaraju6884 Жыл бұрын
నాగరాజు.. గారు.. మీరూ చేస్ వీడియో.. చాలా. బాగా వు న్నాయి.. సార్
@GovindhuYalla Жыл бұрын
😅. ❤
@sasapuganapatirao57855 жыл бұрын
Telugu kylashgaaru super cooperation to vangapandu sir
@srikanthv93337 жыл бұрын
excellent
@vanarajug93884 жыл бұрын
2020 Aug lo Chustunnavaru , RIP to మహాకవి Vangapandu garu
@JustExplore3657 жыл бұрын
what a songs meaning overloaded
@hussaink8637 жыл бұрын
good songs
@Rajasekhar-wo7lq4 жыл бұрын
Vangapandu garu is great praja kavi RIP
@tirupatiraomudadla9335 Жыл бұрын
దిక్కుమాలిన govt s . ఇలాంటి గొప్ప పెద్ద. కళాకారులును పట్టించుకోక పోతే ఈ ప్రభుత్వాలు ఎందుకు.
@PrasanarajuKatam Жыл бұрын
VANGAPANDU. JOHAAR !
@enjamhari37877 жыл бұрын
super
@malleshjulu80534 жыл бұрын
Johar vangapandu.
@kadambalasatishkumar36094 жыл бұрын
U real star sir Rip
@gv_yt66597 ай бұрын
Paadaabhivandanam
@veerajaladani79664 жыл бұрын
ఎం పిల్లాడో ఎల్దామోస్తావా ......తన పాటలతో ఉద్యమానికి ఊపిరి పోసిన వంగపండు ప్రసాద్ గొంతు మూగబోయింది.......తాను నమ్మిన సిద్ధాంతం కోసం చివరివరకు నిజయితీగా బ్రతికిన మహనీయుడు .ఆ గుండె చప్పుడు పాటగా మనకి ఎప్పటికి వినిపిస్తూనే వుంటాది. ఎన్నో కోట్ల మంది పుడతారు గిడతారు. కానీ వంగపండులాంటి కొందరే ఎప్పటికి చిరస్మరణీయులు......ఆ మహా నీయునికి లాల్ సలాం.......
@srinvasveginati91694 жыл бұрын
R.I.P SIR
@shankarsudamala95094 жыл бұрын
vangapandu prasadarao aMar hair.
@srinivasrao74804 жыл бұрын
Vela Kotla vandanalu vangapandu Garu rip
@changepolitics94597 жыл бұрын
great person
@talagamapremkumar38023 жыл бұрын
😔😔😔
@creativewritingminds6554 жыл бұрын
Sar.vagapandu.garu.meerudabuuleni.maharajusar.
@shankarsudamala95094 жыл бұрын
vangapandu amar hai
@srinivasarajuayenampudi18304 жыл бұрын
ప్రజాకవి వంగపండు వారు = జాన( జన )పదానికి వన్నెలద్దిన మహరుషి .