మీలాటి వాళ్ళు సొసైటీ కి కావలి సర్ మీ శిష్యులని మీలాగా తయారు చేయండి సర్
@Rocky-ip2tg3 жыл бұрын
సార్... మీరు ఒక 300 అడ్వకేట్ లను మీ లాగా ట్రైన్ చేసి ఈ సమాజానికి ఉపయోగ పడేటట్టు చెయ్యండి ప్లీస్...🙏🙏🙏
@uttamraoponugoti7093 жыл бұрын
Sir మీరు చెప్పేది ముక్యముగా యువత 🤔ఆలోచన చెయ్యాలి. అప్పుడు చట్టానికి విలువ ఉంటది. మంచి సమాజం ఏర్పాటు అవుతుంది
@srikanth-sf3ng3 жыл бұрын
ఒక మర్డర్ చేసినా...!! వంద మందిని మర్డర్ చేసినా...!! మన శిక్షాస్మృతి ప్రకారం ఒకటే శిక్ష వేస్తారు... ఇలాంటి చట్టాలు ఉన్నంత కాలం... మార్పు కొరలేము...
@pasupuletisubbamma86283 жыл бұрын
👏👏👏👏👏 really great sir.మీ లాంటి వాళ్లు society lo rare ga vuntaru.really 100% true.what you are saying
@krishnachaitanya30773 жыл бұрын
From last 10 days i am following your channel. I got Your channel from KZbin suggestions. i want to share my feed back. Your Videos are Very Good. Advocate Kalanidhi Gaaru Giving Super Knowledge To Audience. And Specially Anchor Asking Very Good Questions To Lawyer Gaaru. Samajaaniki Legal Awareness Create Chesela Untunnai Mee Videos and Mee Topics. Keep Going. Good Anchoring Meeru Takkuva Maatladi Advocate Gaarito Ekkuva Info Vachela Chestunnaru nice.
@ravinaidu39783 жыл бұрын
Correct ga chepparu sir lawyers gurinchi
@padamataankababu61213 жыл бұрын
Number 1advacate super
@tummapraveenkumar51863 жыл бұрын
నమస్కారం సర్ , నాకొక డౌట్ జిల్లాకో పది కోర్టులు మంజూరు చేస్తే కోర్టులో పెండింగ్ కేసులు వుండవు కదా సర్, మనం ఆర్థికంగా బాగానే వున్నాం కానీ ప్రతి ఒక్కరికి న్యాయం త్వరగా దొరకడం లేదు. Justice delayed is a justice denied అన్నారుకదా పెద్దలు
@heeralalshaik3 жыл бұрын
Great personality
@uduthamallikarjuna66742 жыл бұрын
Sairam this is the right
@arunakumarpadhy93323 жыл бұрын
Sir hats up sir nenu dagira 3 month ninchi me interview video chustunanu intersting so many to learn sir thank u also to media
@mohangundluru54513 жыл бұрын
Great sir told it's Real Facts.
@olcotttheosophy2 жыл бұрын
Very nice 👍 pleasure. ( from Andhrapradesh)
@rohithmuthyala5113 жыл бұрын
You're right sir people should be responsible
@kamireddykavithakavitha32743 жыл бұрын
eppatikaina nijalu bayatiki vachae .......i like you sir.....edhi salu ......prabutvamunu... nyayasastramunu ..Q..veyyadaniki ......god bless you... nilage prati okka manishi ni manavatvam tho brathukadam nerpinchavachu...
@biblebadiinternational3 жыл бұрын
ప్రసంగి 8:11 [11]దుష్‌క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుటచూచి మనుష్యులు భయమువిడిచి హృదయపూర్వకముగా దుష్‌క్రియలు చేయుదురు.
ee chatalu british valuu chesaru kada sir.........
@olcotttheosophy2 жыл бұрын
Good.
@sailakshmi44872 жыл бұрын
Ur useful 2 socity i watched all ur video.
@kondaumamaheswararao16093 жыл бұрын
Super,advacate,
@balasalajagadeesh25943 жыл бұрын
Sir meru eavrki bayapakandie sir your great
@eswarpoosarapu66883 жыл бұрын
నా అభిప్రాయం ప్రకారం మన రాజ్యాంగం రాసేటప్పుడు రాజకీయ నాయకుల అండ్ ధనవంతుల ని దృష్టిలో పెట్టుకుని ఇటువంటి loopholes ని ఏర్పాటు చేశారు , రాజ్యాంగం కూడా పెట్టుబడిదారీ విధానానికి అనుకూలంగానే రాశారు , ఇది కూడా అందులో భాగమే .
@mastanraokollipara42073 жыл бұрын
Asalu raste kada Avadido adapt chesukunnamu. (ACT).
@Dreamer11763 жыл бұрын
why dont we change this law ...
@busipatinarendrakumar8263 жыл бұрын
నీవు చెప్పిన మాట నిజమే సార్
@sarahman49352 жыл бұрын
Punishments like soudhi country must be role model for all countries.Appalaraju must be be headed.
@srinuch3743 жыл бұрын
Sir 100 కి కాల్ చేస్తే మామూలే సార్. విజయనగరం జిల్లా రామభద్రాపురం మండల పొలీస్ స్టేషన్ కి రెండు సార్లు కాల్ చేస్తే ఎవరూ పట్టించుకోవడం లేదు. టేకు మోక్కలకి నీరు వెయ్యనీకుండా అడ్డుకున్నారు అని.. స్టేషన్ అంటే ఇంతే నా... ప్రజల్ని రక్షించేందుకు కాదు రౌడీ నీ రక్షీంచడం కోసం. కావాలంటే రామభద్రపురం స్టేషన్ లో ఎంతవరకు నిజమో తెలుసుకోవాచ్చు. మార్చి నెలలో....
@gurramshyamsunder7733 жыл бұрын
S
@padmapadma71933 жыл бұрын
Neethi nijaithiki maro pere gowravaniyulaina kalaneedigaru hats up Sir
@md.arief.18823 жыл бұрын
Saudi Arabia rools. Pttle.siar 👍
@brb00783 жыл бұрын
Yes sar
@mudigondakrao6104 Жыл бұрын
What happened to Vivekananda Raddy Case
@tarun01_033 жыл бұрын
Nen vinna e singapoor lo karra tho kottedhi... Same adhe Pawan kalyan chepthe troll chesaru.... Ippudu meeru chepthunnaru.... Yes adi worlds biggest punishment lo okati
@kunalbravo4u3 жыл бұрын
సార్ మీరు ఏమైనా చెప్పండి తప్పంతా judiciary system ది అంట. 100 మంది నేరస్తులు తప్పించుకున్న పర్వా లేదు 1 నిర్దోషి కి శిక్ష పడొద్దు అంటే. వీడు ఒక్కడే సార్ ఇంకా 99 మంది ఉన్నారు అని...
@harshagadham3 жыл бұрын
Namasthe sir rent house lo every year rent penchutharu ala penchatam correct aa ilanti vatiki rules emayina vunnaya cheppandi.
@kdavidpaul41213 жыл бұрын
5% rent can be increased
@sandeeps11523 жыл бұрын
🙏
@ravinderdevarakonda30252 жыл бұрын
Sir mr srinivas Reddy Rappped and murrederd school pillani......burried at well......where is he sir...
@mankenapradeepraju56373 жыл бұрын
Life imprisonment
@raghunalla15643 жыл бұрын
🙏🙏🙏🙏❤️👍
@ramireddykandula93982 жыл бұрын
Pichoda, Judges avineethi parulanu meere antunnaru,inka advocates ku Yemi badyatha ga meluguthadu?
@siriraj5032 жыл бұрын
Sir ... kasab ki kuda advocate vunnadu . Evari thappu sir .... chese vadki bayam endku ledante tisukoche vadu vunnadu kabatti. Sikshalu laborer ki matrame vestaru,,
@mythriarya29312 жыл бұрын
Okkokka police station lu software office lu avuthunnayi alantidi court lu matram b
@knowledgeispower877 Жыл бұрын
11:20
@narasimhudukuruva21193 жыл бұрын
I want to meet you sir, how I will get your appointment
@chakravarthulabajaymanitej49783 жыл бұрын
sir why don't you make a PIL on these kind of things when you are a lawyer, are you prohibited to do so?
@evijay123456783 жыл бұрын
You can also do.please do it
@ramireddykandula93982 жыл бұрын
Indian judiciary ni,chusi prapancha desale navvukuntunnai.
@kunalbravo4u3 жыл бұрын
సార్ టైం 3 o clock ⏰ ఔతుంది అనుకుంటా..
@Manikyam9182 Жыл бұрын
Sar
@valmikinaveen5943 жыл бұрын
Sir.iam complete LLB.But 304 B convenience can I enroll advocate
@shivakumar-gh8ij3 жыл бұрын
worst govt
@sathyavathi82293 жыл бұрын
Namaste sir meeru chala manchi varu
@medurinikitha3 жыл бұрын
Plz change law..And system.as per present society
@mangarathiayyappa58672 жыл бұрын
కోర్టులో కేసులు తర్వాగ చెయ్యండి సార్ .. ముఖ్యంగా ఆడపిల్లలు కేసులు త్వరగ చెయ్యండి సార్ ..ఒక ఆడపిల్లకి అనాయ్యం జరిగితే కేసు పెట్టెము ఇప్పటికి వచ్చి కేసు ఏమి జరుగుతుందో కూడా తెలియదు అమ్మాయికి 60 సంవత్సరం లు వచ్చేస్తాయి కోర్టు తెలేసరికి
@ramireddykandula93982 жыл бұрын
Indialo More than 90% judges avineethi parule kada,inka nyayamu kudana?
@malli76513 жыл бұрын
Chattalu ante Bhyam kadu undalsindi Gowravam undali.
@malli76513 жыл бұрын
Indian penal codes kadu kada British penal code kada.sontham ga section kuda unnaya india ki.
Prajalakaithe free ga dabbulu panchatharu, courts endhuku istharandi, meeku enni votluvunnai ani chusukuntaru gaani
@somumallikarjunareddy12843 жыл бұрын
Sir andaharu chandalu vesukunna ,leka vachey salary lo konthe invest chethe oka toilet vasthadi kada sir.ante politicians ni kaapadedhi mana lawyer le kada
@Manikyam9182 Жыл бұрын
Sar mobile nombar
@ramireddykandula93982 жыл бұрын
Indialo,chattamu oka chattu banda, Che,chee......
@phanikumari5735 Жыл бұрын
Nuvvu alantivadivega
@reddyvinayyelipeddi73623 жыл бұрын
సిగ్గు లేకుండా మంచి వాడిలా చెపుతున్నారు నువ్వు డబ్బు తీసుకుంటా అని ఇజ్జాత్ లేకుండా చెపుతున్న వు మరి