ప్రభుత్వాలే శ్రమదోపిడీ చేస్తే ఎలా, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కన్నీటి కథ Contract, Outsourcing Story

  Рет қаралды 77,119

Prof K Nageshwar

Prof K Nageshwar

Күн бұрын

Пікірлер: 592
@vvartandheart6370
@vvartandheart6370 4 жыл бұрын
కేవలం ఒక వెశ్లేషకుడిగానే కాకుండా ఒక మానవతా వాదిగా మాట్లాడిన మీకు ధన్యవాదాలు సార్.
@brahmajivenkat
@brahmajivenkat 4 жыл бұрын
మీ ప్రతి మాటకూ మా కళ్లలో సుడులు తిరిగే కన్నీళ్లే మా కష్టాలకు సాక్ష్యాలు. మా గురించి మీరు చెప్పడం మరెంతో మందికి మా కష్టం తెలిసేలా చేస్తోంది.
@mopurivenkatareddynaidu8577
@mopurivenkatareddynaidu8577 4 жыл бұрын
సర్, పని చెయ్యడం తప్ప మాట్లాడడం తెలియని వారి గురించి మాట్లాడుతున్న మీకు రుణ పడి వుంటాము. 🙏🙏🙏
@Sandeo-y4b
@Sandeo-y4b 4 жыл бұрын
@@santhoshkumar1000 evadistunnadu babu
@mopurivenkatareddynaidu8577
@mopurivenkatareddynaidu8577 4 жыл бұрын
@@santhoshkumar1000 issue contract and outsourcing employees. Not government employees.🤔
@Narendra_Owaisi
@Narendra_Owaisi 4 жыл бұрын
@@santhoshkumar1000 98.9 ani intha accurate ga ela cheppav? Mari migita 1.1%…?
@gopiallda4780
@gopiallda4780 4 жыл бұрын
ఎందుకు తెలియదు వీళ్ళే కదా జగ్గడు వస్తే పర్మినెంట్ చేస్తాడని గత ప్రభుత్వాన్ని దించింది
@SANDEEPKUMAR-vw9cj
@SANDEEPKUMAR-vw9cj 4 жыл бұрын
@@santhoshkumar1000 topic is about contract and outsourcing employees not about regular employees
@erannab1982
@erannab1982 4 жыл бұрын
సార్ మీరు చాలా బాగా అర్థం చేసు కొని మాటలు మాట్లాడి నారు సార్ భారత దేశంలో గరివించ దగ్గ వ్యక్తి Hatsap sir Jai Bharat
@muniprakasam
@muniprakasam 4 жыл бұрын
సర్, చాలా మంచి విషయం విశ్లేషించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాంకేతిక లోపం లేకుండా దొడ్డిదారిన ఈ ఔట్ సోర్సింగ్ విధానాన్ని ప్రవేశ పెట్టింది. వీరు రెగులర్ ఉద్యోగులకన్నా ఎక్కువ శ్రమ కాలం ఉద్యోగ నిర్వహణ చేస్తారు. ఏమాత్రమూ భద్రతలేని ఉద్యోగం. కిరానాకొట్టులో పనిచేయు వ్యక్తికన్నా అన్యాయంగా ప్రభుత్వాలు చూస్తున్నాయి. లేబర్ శాఖవారు ప్రైవేటు దుకాణాలు తనికీ చేసి ఉద్యోగుల జీతాలగుంచి ఆరాతీస్తాయి.. కానీ ప్రభుత్వ శాఖల్లోనే వెట్టిచాకిరీ జీవులు ఉన్నారని మరచిపోయాయి. ఒక క్వారీలో కార్మికుల సంరక్షణ మీద కఠిన చట్టాలున్నాయి.. కానీ రాజోద్యోగం చేయు సిబ్బందిని ఇలా వెట్టిచాకిరీ చేయించుకోవడం చాలా అన్యాయం. వారికి శాశ్వత సిబ్బందికి ఇచ్చు జీతాలు ఇవ్వాలి. ఈ దొడ్డిదారి మేనేజ్ మెంటు (దళారీ వ్యవస్థ) అయిన ఔట్ సోర్సింగ్ ఏజెంట్ల వ్యవస్థను తొలగించి సిబ్బంది జీతాలు వారివారి ఖాతాల్లో నేరుగావేయాలి.. ప్రజలకు ఒక చట్టము, చట్టాలు తయారు చేసేవారికి ఒక చట్టము. లేదుకదా.. చట్టాలు చేసేవారు అన్నం ముద్ద నోట్లో వేసుకొనేటప్పుడు ఒకసారి వారి దీన స్థితిని ఆలోచించాలి... ఇంకొకమాట... ఈ చాలీచాలని జీతాలుకూడా వెంటనే ఇవ్వరు, ఏజెంట్లు చట్ట బద్దంగా కమీషను తీసుకొని మిగిలింది ఇస్తారు... ఇంతకన్నా ఘోరం ఉందా? ఒకరి శ్రమను ఇంకొకరు దోచుకోవడం.. ఇదీ తప్పే.. ఇలా రెండురకాలుగా వెట్టిచాకిరీ, శ్రమ దోపిడీ.. న్యాయమా?
@gayathrinissankara8293
@gayathrinissankara8293 4 жыл бұрын
సార్ ఎటువంటి సంబంధం లేకుండా మా తరఫున మీరు ఇన్ని విషయాలు మా గురించి చెప్పినందుకు చాలా సంతోషకరంగా ఉంది సార్ మీరు చెప్పిన ప్రతి విషయంలో కూడా మేము ఆ బాధను ఎదుర్కొంటున్నాము సార్ మా కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ వారి అందరి తరుపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము సార్ 🙏🙏🙏🙏🙏🙏
@M.Princy4924
@M.Princy4924 Жыл бұрын
Chala thanks sir
@prasanna9969
@prasanna9969 4 жыл бұрын
కుక్కలనుగూర్చి కూడా మన్ కి బాత్ . outsourcing ఉద్యోగుల బతుకులు అంతకన్నా హీనమా... ప్రజాస్వామ్యంలో ఇంత దయనీయ స్థితి .. ఎంతో దురద్రుష్టకరమండి. మీరు ఈసమస్యను చర్చించడం అభినందనీయం.
@gandhampriyanka6748
@gandhampriyanka6748 4 жыл бұрын
Democracy poi 7yrs avtundi sir...
@VRK_Creations
@VRK_Creations 4 жыл бұрын
@@gandhampriyanka6748 కాంట్రాక్ట్ outsourcing విధానం వచ్చి 20-30 years అవుతుంది. 7 years కాదు. కాంట్రాక్టు outsourcing పద్దతులు స్టేట్ గవర్ణమెంట్ పరిధిలో నివి.
@gandhampriyanka6748
@gandhampriyanka6748 4 жыл бұрын
@@VRK_Creations nenu anadi meeku ala ardam inda.... Na udesham meeru think chesindi kaadu...
@Banuparadhi
@Banuparadhi 3 жыл бұрын
అయ్యా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు పరిస్థితి చాలా గోరం సర్....
@anilkumardhikonda3900
@anilkumardhikonda3900 4 жыл бұрын
మాకు కనీసం హెల్త్ కార్డ్ కూడా లేదు సర్...కనీసం మీలాంటి వాళ్ళు అయిన మా సమస్యలను గుర్తిస్తున్నారు ..చాలా ధన్యవాదాలు సర్..🙏🙏
@bchiru9346
@bchiru9346 3 жыл бұрын
చాలా కాంట్రాక్ట్ పోస్ట్లు ఇస్తున్నారు... దయచేసి ఎవరు రావద్దు.. మేము వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నాము ఎవరుకుడా మమ్మల్ని పట్టిచుకోవడం లేదు. ఇంత కారోన లో హెల్త్ డేపర్త్మెంట్ లో పని చేసినా ...ఇప్పటికి 10 నెనల నుండి జీతాలు లేవు.. చ్చి ...... జీవితపై విరక్తి కలుగుతుంది. మా జీవితాలు అంటే ఆట బొబ్బలుగా ఉంది ఈ ప్రభుత్వానికి...,🙏🙏🙏
@utfmandapeta4947
@utfmandapeta4947 4 жыл бұрын
కష్టం విలువ తెలియని వారు అధికారంలో ఉండి వారికి సలహాలు ఇచ్చే అధికారులు కూడా అదే కోవకు చెందితే కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పేరుతో ఇలాంటి లూటీలే జరుగుతాయి. కానీ ఇలాంటి దోపిడీలను ఖండించే గొంతు వినిపించినపుడు వారికి మన చేతులు జోడించి,వారితో మన గొంతుకలపకపోతే ఈ దోపిడీ కోనసాగుతూనే ఉంటుంది
@nswamyswamy3749
@nswamyswamy3749 4 жыл бұрын
Correct sir
@mkp581
@mkp581 4 жыл бұрын
చాలా చాలా చక్కగా వివరించారు
@suryaenagandula6751
@suryaenagandula6751 3 жыл бұрын
మీలాంటి వారు సీఎం గా ఉండాలి సార్
@VVenkataraju
@VVenkataraju 4 жыл бұрын
చాలా మంచి విషయం మీద మాట్లాడారు ఔట్ సోర్సింగ్ ఉద్యోగం చాలా దుర్బరం గా ఉన్నది జాబ్ సెకూరిటి లేదు చాలీ చాల ని జీతాలు దీని గురించి ఏ రాజకీయ పార్టీ మాట్లాడదు ఏ చానల్ దీని గురుంచి మాట్లాడదు
@giriyadhagiri1985
@giriyadhagiri1985 4 жыл бұрын
పని భారం ఎక్కువ అవుతుంది కానీ జీతం పెరుగుదల మాత్రం లేదు ప్రభుత్వాలు మారుతున్నాయి మా జీవితాలు మాత్రం అలాగే ఉంటున్నాయి 👍👍👍🙏🙏🙏
@durgamjyothi8447
@durgamjyothi8447 4 жыл бұрын
శుభోదయం సార్ నాకు మీ ప్రసంగం చాలా చాలా చక్కగా అనిపించింది సార్ నా ధన్యవాదాలు సార్
@chirubalija4418
@chirubalija4418 4 жыл бұрын
సార్, చాలా చక్కగా సమస్యలు చెప్పారు, దేవుడు జాతకం ఇలా రాసారు. దరిద్రం ఏమిటి అంటే గౌరవనీయులైన పెద్దలకు మరియు నైపుణ్య వికాసం ప్రాజెక్ట్ సభ్యులకు నమస్కరించి తెలియజేయునది ఏమనగా అయ్యా మేము గత రెండు సంవత్సరాలనుండి శిక్షకులగా పని చేస్తున్నాము. పనిచేసే కాలంలో విద్యార్థులకు అన్ని విషయాలలో మేము వారికి తోడుగా ఒక ఉపాధ్యాయుడుగా ఒక తల్లిగా ఒక తండ్రిగా ఒక స్నేహితుడిగా అన్ని అవసరాలతో పాటు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాము. బ్రతకలేక బడిపంతులు అన్నట్లు covid-19 కారణంగా ఏడు నెలలుగా జీతాలు లేక కూలి పనులు చేసుకుంటూ అరటి పళ్ళు కూరగాయలు అమ్ముకుంటూ ఉపాధి పనులకు వెళ్తూ సిమెంట్ పనులకు వెళ్తూ కుటుంబం ముందుకు నడిపించే లేక నానా అవస్థలు పడుతున్నాము. ఈ మధ్యకాలంలో మా గోడును అనేక మంది ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు, అధికారులకు, కలెక్టర్లకు, ప్రిన్సిపాల్స్ విన్నవించుకోవడం జరిగింది. కానీ ఎవరూ కూడా మా కష్టాలను చూడటం లేదు. ఏడు నెలలుగా జీతాలు లేక బాధపడుతున్నాము. అయ్యా ఎవ్వరి అడగాలో తెలియజేయండి వారినే అడుక్కుంటాము. మా గురించి న్యాయం చేయగలరు అని నమ్మకం మాకుంది. దయచేసి మా శిక్షకులు పడే కష్టాలు చూసి మా కన్నీరు తుడుస్తారు అని ఆశిస్తున్నాము. మా అందరి కుటుంబాలు కన్నీరు తుడిచి మాకు రావాల్సిన జీతాలు ఇప్పించి మా జీవితాల్లో వెలుగు నింపండి సార్. అలాగే మాకు న్యాయం జరిగే విధంగా చూస్తారని వేయికళ్ళతో ఎదురు చూస్తున్నాము సార్. ఇట్లు బ్రతకలేక బడిపంతులు
@malsurbanoth8755
@malsurbanoth8755 4 жыл бұрын
ధన్యవాదాలు సార్ ..మీరైన మా గురించి ఆలోచించి, మాట్లాడుతునందుకు..
@ahmedrafeeq8867
@ahmedrafeeq8867 Жыл бұрын
😂😂🙏🏻🙏🏻. పి. టీ డ సార్ ఈ స్కూల్లో కూడా 445 సంవత్సరాల నుంచి తరబడి పాఠ్యంస్ స్కూల్ స్లీపర్ లాగా పనిచేయుచున్నాము మమ్ములను కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు మూడు నెలలకు నాలుగు నెలలకు స్వారీ 4000 చెప్పు నా జీతం దొరుకుతున్నది దయచేసి మమ్ములను కూడా ఆదుకోగలరని మాకు కూడా కలపాలని పదేపదే కోరుచున్నాము ఇట్లు ఈ స్కూల్ చీపుర్ల రాష్ట్ర ఉపాధ్యక్షుడు మొహమ్మద్ రఫీ కొమురం భీం జిల్లా
@dararajeshwar9469
@dararajeshwar9469 2 жыл бұрын
మిమ్మల్ని గొప్ప మనసున్న మహారాజు అనాలనిపిస్తుంది సార్ ఎందుకంటే అందరినీ దృష్టిలో పెట్టుకుని మాట్లాడారు కానీ. ఈ మాటలు ఏ ఒక్కరినీ ఉద్దేశించింది కాదు. 👌🙏🙏🙏🌹🌹🌹
@grandhalayamitra
@grandhalayamitra 2 ай бұрын
ఈ గ్రంథాలయ వారోత్సవాలు సందర్భంగా మా లైబ్రరీ నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని విన్నవిస్తున్నాం.
@akbarali3021
@akbarali3021 4 жыл бұрын
కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ CM, PM కూడా తీసుకొస్తే అయిపోతది.
@asgaming910
@asgaming910 4 жыл бұрын
బలే చెప్పావు మిత్రమా
@mogathalarunkumar
@mogathalarunkumar 4 жыл бұрын
అవును బాగా చెప్పారు మిత్రమా...
@maheshsanapati
@maheshsanapati 2 жыл бұрын
They are 5 years contact
@balakrishnapeddina3757
@balakrishnapeddina3757 4 жыл бұрын
వెట్టి చాకిరి అన్న మాట చాలా చిన్న పదం సర్. మాకు అంటే outsourcing వాళ్లకు ఈ కరోనా మహమ్మారి లాంటి కష్టకాలంలో transport చార్జెస్ రోజుకు 200 నుంచి 300 రూపాయిలు అవుతుంది సర్. మాకు వచ్చిన జీతం 10,000 రూపాయల్లో 6000 వరకు transportku పోతే మిగిలిన నాలుగు వేల రూపాయలతో ఇంటి అద్దె కట్టుకొని కుటుంబాన్ని పెంచుతున్నాం సర్. అది కూడా నెల మొత్తం పని చేస్తేనే పది వేల రూపాయల జీతం సర్. ప్రభుత్వాలు మారుతున్నా మా తలరాతలు మారటం లేదు సర్
@pavaniprasadarao9844
@pavaniprasadarao9844 2 ай бұрын
You are only person expressing about contract system sir excellent sir
@healthsafetytelugututorial4126
@healthsafetytelugututorial4126 4 жыл бұрын
Excellent point sir....Very valuable..
@VenkateshamGanji-x6o
@VenkateshamGanji-x6o Ай бұрын
సార్ మీరు చెప్పినవన్నీ చాలా వరకు నిజాలే సార్ మేము చాలా కష్టాల్లో ఉన్నాం సార్ మా బాధలు వినే గవర్నమెంట్ లేదు సార్. మాకు చావు తప్పించి ఇంక వేరే గత్యంతరం లేకుండా ఉంది సార్. మాకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటి ఖర్చులు భరించలేకపోతున్నాను సార్.
@venkataraocollege1817
@venkataraocollege1817 4 жыл бұрын
Good Heading.
@ephraimsuresh5398
@ephraimsuresh5398 4 жыл бұрын
ఎంత perfect ga చెప్పారు sir...
@lakshmigugulothu1677
@lakshmigugulothu1677 Ай бұрын
సార్ చాలా బాగా చెప్పారు మా గురించి అర్థం చేసుకొని ధన్యవాదాలు సార్
@thambijose
@thambijose 4 жыл бұрын
Sir excellent speech on exploitation of contract and outsourcing employees. I am working as contract assistant professor in satavahana university karimnagar. We are in highest profession of education but never salaries. Joseph
@Kollupranay
@Kollupranay 4 жыл бұрын
Thank you so much sir for your valueble speech
@nagarajumetikala1409
@nagarajumetikala1409 4 жыл бұрын
Thank you very much sir, Out sourcing employees ku no holidays no work timings, regular employees correct ga 10.30 to 5.00pm veltaru outsourcing vallanu holidays ku work allot chesi regular vallu sontha oorlaku veltaru, NGOs maa gurinchi poradina papana poledu 17 years nunchi bounded labour chestunnamu seniority unnavallaku same salary today join aina vaallaku same salary, regular employees ni mee kaallu mukutam dora anali
@udipthishorts9575
@udipthishorts9575 4 жыл бұрын
Kudos to Professor Sir.... there must be concrete legislation to safe guard the interests of hapless workforce of our country who really building the society
@mooduharinaik2267
@mooduharinaik2267 4 жыл бұрын
అవును సార్ జూనియర్ పంచాయతీ సెక్రటరీ జాబ్ కూడా, ఈ విషయం మీద మాట్లాడినందుకు థాంక్స్ సార్ 🙏
@bajinnikrishna7237
@bajinnikrishna7237 4 жыл бұрын
జూనియర్ పంచాయతీ సెక్రటరీ లు అతితక్కువ 15000 జీతం తో వివిధ రకాల పనులను టార్గెట్స్ విధించి మానసిక వత్తిడికి గురిచేస్తూవున్నారు.వారి గురించి ప్రస్తావించండి సార్
@SAMRUDHI-w2v
@SAMRUDHI-w2v 4 жыл бұрын
నోటిఫికేషన్ ద్వారా సెలెక్ట్ అయిన కూడా 3 సంవత్సరాలు కన్సాలిడేటెడ్ పే ద్వారా వెట్టిచాకిరి చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శి లు గురించి మాట్లాడండి సర్🙏
@munnaramavath2799
@munnaramavath2799 4 жыл бұрын
For your kind information, in my area panchayati secretary also taking bribe, even though he is in temporary...what to do brother
@patlollaanjaneyulu9029
@patlollaanjaneyulu9029 4 жыл бұрын
Polytechnic college contract work shops attendant s salary, 11550/-permomth.we are working 2008.year ? 2
@kumarswamy999
@kumarswamy999 6 ай бұрын
మీకు ధన్య వాదములు సార్ మేము గాంధీ హాస్పిటల్ లో 20 ఏళ్లుగా సేవలందిస్తూ మీరు చెప్పిన అతి తక్కువ సాలరీకి టెక్నీషియన్స్ అందరం వెట్టిచాకిరి చేస్తున్నాం 🤦🙏🙏🙏
@srikanthreddy4492
@srikanthreddy4492 4 жыл бұрын
కేంద్ర ప్రభుత్వ సంస్థలో 10 సం. గా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగస్తుడిగా చెప్తున్నా దీని కన్నా గౌరవంగా వ్యభిచారం చేసుకోవడం ఉత్తమం.
@maheshbabu01452
@maheshbabu01452 2 жыл бұрын
Nijamena bro
@randominfothoughts9222
@randominfothoughts9222 4 жыл бұрын
Peeditha prajala sankshemam kosam matladinanduku chalaa chalaa dhanyavadamulu sir
@sivaprasad-gr8di
@sivaprasad-gr8di 4 жыл бұрын
Very well talked about outsourcing sir....thank You sir
@madhanyelchuri3278
@madhanyelchuri3278 Жыл бұрын
ఎలాంటి రాగద్వేషాలకు లోనుకాకుండా కఠినమైన వాస్తవాలు పైమీరుచేసినవిశ్లేషణకుమనఃస్ఫూర్తిగాధన్యవాదాలుసార్
@thirupathibalasani2108
@thirupathibalasani2108 3 жыл бұрын
సార్ మీకు దండం పెడుతాం SSA లో రిఎంగేజ్ చేయలేదు ఏడాదిన్నర నుంచి రూపాయి రాలేదు PRC ఐనా వర్తించేలా చూస్తే బాగుండు సార్.ఎవరు పట్టించు కోవటం లేదు.మేము.ఆర్ట్.క్రాఫ్ట్. వ్యాయామ.ఉపాధ్యాయులం సార్.అందరినీ కలిశాం కానీ....
@vanithatailormachine7605
@vanithatailormachine7605 4 жыл бұрын
మీకు కృతజ్ఞతలు సార్ మీరైన మాగూర్చి ఆలోచన చేసినందుకు . మేమూ మనుషులమే కదా...!
@manmadharao8553
@manmadharao8553 4 жыл бұрын
Excellent sir it is real sir
@althafshaik4034
@althafshaik4034 4 жыл бұрын
You are excellent
@bittu2374
@bittu2374 4 жыл бұрын
Congratulations for your 5 lakh subscribers sir 💐
@narasimhulusettipalle6534
@narasimhulusettipalle6534 4 жыл бұрын
Excellent sir
@balaanu4308
@balaanu4308 4 жыл бұрын
Super sir
@satyanarayanaravula9917
@satyanarayanaravula9917 4 жыл бұрын
Sir, Contract outsoarsisng laybour gurinchi,matladinanduku danyvadalu. Veeru Prabhutvam drustilo Banisalu.
@sreenivasmakkiri7288
@sreenivasmakkiri7288 4 жыл бұрын
Good analysis sir
@ramakoteswararaokaredla3396
@ramakoteswararaokaredla3396 4 жыл бұрын
Excellent message sir ,
@RadhaKrishna-ow3rl
@RadhaKrishna-ow3rl 3 жыл бұрын
good message sir 👌👍
@krishnakishore5335
@krishnakishore5335 Жыл бұрын
Sir excellent speech sir
@shivakumar-td8rb
@shivakumar-td8rb Жыл бұрын
I hope any leading politician or opposition leader will listen this... Great words sir
@jyothineelam3978
@jyothineelam3978 3 жыл бұрын
సర్ నేను Kgbv లో part-time computer instructor గా పని చేస్తున్న. పేరుకు part-time full day work చేస్తున్న ము. మాకు 6000 జీతం మాకు చాలా ఇబ్బందిగా ఉంది. చాలా కుటుంబలు ఈ jobs మీద ఉన్నాయి. మమ్మల్ని శ్రమ దోపిడీ చేస్తున్నారు. మాకు ఫుల్ డే గా oddre కావాలి . మాకు తగిన వేతనం రావాలి సర్. మీరు మా గురించి మాట్లాడారు సర్ Tq .
@raosaheb2779
@raosaheb2779 4 жыл бұрын
Salute professor what a great orgument sar , aap jaise insan is samaaj ko jarurat hai ye dirty politics jabtak challenge aapki avaaj sunke c m , p m sharmana change sarji,once again aapko salute,
@shivakumarg1948
@shivakumarg1948 Жыл бұрын
Super sir good 🙏🙏🙏🙏
@masoodvali6302
@masoodvali6302 4 жыл бұрын
TQ sir for raising voice on behalf of our outsourcing staff
@tupakulakrishna9158
@tupakulakrishna9158 3 жыл бұрын
Superb......sir 🙏
@kamakar.k.v.rmurthy4973
@kamakar.k.v.rmurthy4973 3 жыл бұрын
Thank u very much sir
@bglo6225
@bglo6225 4 жыл бұрын
చాలా బాగా వివరించారు గురువుగారు 🌶️🌶️🌶️🌶️🌶️
@ramarao-xi7lh
@ramarao-xi7lh 4 жыл бұрын
Unna Nijam chepparu vettichakiri vidhanam modhalainadhi
@kolarajeshwari3290
@kolarajeshwari3290 3 жыл бұрын
Chala baga cheparu tq sir
@priyajyothimodi
@priyajyothimodi 4 жыл бұрын
Thank you sir... What you said is absolutely correct sir..
@maramhemachander6967
@maramhemachander6967 4 жыл бұрын
Thank you sir ..మీరు చేసే విశ్లేషణ చాలా బాగుంది మీలా పాలకులు ఆలోచన చేస్తే బాగుండేది..GO No 16 court పరిధి లో వుంది అని ప్రభుత్యం కాలయాపన చేయడం ఎంతవరకు సబబు ..కాంట్రాక్ట్ లెక్చరర్స్ మెటర్నిటీ సెలవు పెడితే వేతనం లేదు.. 20 సంవత్సరాలు డ్యూటీ చేసి ఏటువంటి బెనిఫిట్స్ లేకుండా చాలామంది రిటైర్డ్ అవుచున్నరు...సీఎం కెసిఆర్ గారు Basic pay ,12 months salary ఇచ్చి కొంతమేర కాంట్రాక్ట్ లెక్చరర్స్ జీవితంలో వెలుగులు నింపారు.మీ లాంటి వాళ్ళు చట్టసభల్లో వుండాలి సార్
@NALLABOTHULA1234
@NALLABOTHULA1234 4 жыл бұрын
Hats off sir great speech.
@srinivasv9806
@srinivasv9806 4 жыл бұрын
కృతజ్ఞతలు Sir 🙏🙏🙏
@chshivashankar2059
@chshivashankar2059 4 жыл бұрын
sir, thank you for your analysis. It is true sir.at least they provide pf and medical facilities
@pandrangiprasad873
@pandrangiprasad873 4 жыл бұрын
Very nice point to govt..thank u sir
@lifelessons832
@lifelessons832 4 жыл бұрын
Chala goppa video sir... Thanq
@rbarathodd7514
@rbarathodd7514 Жыл бұрын
Thank you sir ma contract vala gurinchi matladinanduku
@Latha_natural_volgs
@Latha_natural_volgs 4 жыл бұрын
Maa andari gurinchi aloochichanduku meeku sathakoti vandanalu sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bashaan5501
@bashaan5501 4 жыл бұрын
ఆదునిక బానిసత్వానికి మారు పేరు కంట్రాక్టర్ ఉద్యోగ వ్యవస్థ
@jojchebrolu7328
@jojchebrolu7328 4 жыл бұрын
విద్యుత్ మీటర్ రీడర్ కి ఒక్క బిల్లుకు 3.75 రూపాయిలు కాట్రాక్ట్ మీటర్ రీడర్ కి ఇస్తుంటే, ఈ కాంట్రాక్టర్లు 3.10 రూపాయలే ఇస్తామంటున్నారు 😭. ఇంతకన్నా దరిద్రం ఏమీ లేదు.
@vemulaanand6902
@vemulaanand6902 4 жыл бұрын
Excellent analysis sir
@bommanalakshmi6568
@bommanalakshmi6568 3 жыл бұрын
మంచి విషయం తెలియజెసారుసారు
@chiruadepu1401
@chiruadepu1401 2 жыл бұрын
Thank u sir..
@alishaik889
@alishaik889 3 жыл бұрын
Great sir
@laddagirilakshmanna1486
@laddagirilakshmanna1486 Жыл бұрын
Thank you sir 🙏, explained about me
@tippusultantavakkalkarmaan9162
@tippusultantavakkalkarmaan9162 4 жыл бұрын
Good message sir outsourcing worker guricni cm ku leka rayandi Debit's lo outsourcing worer!s gurinchi padhe padhe Charcha cheyandi karmikula Jeevitha la lo VeluGulu nimpina Varu awtaru vetti chakiriki maru peru e Outsourcing system .....denni antam cheyyalante mee lanti vallu galam yettali sir appude govt spandistundi...thanks sir your valueable opinion..
@bhargavinoothi.1685
@bhargavinoothi.1685 4 жыл бұрын
Chala baga chepparu sir... Me analysis alochimpachesedi ga untundi tq sir because of you im gaining some knowledge🙏🙏
@abhilashreddyGCS
@abhilashreddyGCS 4 жыл бұрын
Congratulations for your 5 Lakh subscribers... Waiting to see it from last 02 days...
@kiranmaddu8006
@kiranmaddu8006 4 жыл бұрын
Congratulations to see 500 subscribers mark - you are an awesome resource understand the good and bad about the country and politics for NRIs like me.
@kolaramana5206
@kolaramana5206 4 жыл бұрын
Thanks sir 💙💙💙
@anjibabuboyapati3324
@anjibabuboyapati3324 4 жыл бұрын
గ్రేట్ అనాలసిస్
@irpasrirammurthy6555
@irpasrirammurthy6555 4 жыл бұрын
Great Subject... Super analysis Sir...
@vinaywaga
@vinaywaga 3 жыл бұрын
Dear sir ap lo apvvp and dmho hospital staff nurse laku NHM staff nurse jeethalu samanam ga levu samana Pani samana vethanam cheyyali Ani NHM lo panichese udyogulu koruthu enno nirasanalu chesaru Kani pattimchukone vallu leru ,paniki thagga vethanam ivvalani entho asatho eduruchustunnaru Kani e prabuthwam pattinchukovadam Ledu mee channel nundi kuda e subject nu prasnaga adugutharani I koruthunnam meeku thank you
@ramarao-xi7lh
@ramarao-xi7lh 4 жыл бұрын
Thank you Sri good information
@aj4g787
@aj4g787 4 жыл бұрын
Sir, I am a big fan of your ideology and admirer of your thoughts. Every video that i watch I shares to all my friends and updates as my WhatsApp status. This is the first time I am commenting on your video. Bcoz I am closely related to the issue in this video. I am also an outsourcing employee working in a central government institution since 2018, but no one in our institution faced any kind of issues mentioned in this video. Bcoz we all are blessed to have a great administration that I can surely say no other work place we can find like this. In our institution we contract and outsourcing people are treated equally same as permanent employees. Every month salary credits to our account either last working day or first day of the month. Leaves & medical facilities are also maintained almost equal but may be the mode of providing medical benefit is different between permanent and other employees. We too have ID cards, In this pandemic situation also our jobs are protected and even we received a regular annual hike also. All this only because, we are blessed to have a kind and efficient administrative Officers. Our institute is an example that I can say there are still some central government institutions who treat employees equally based on their work but not how they appointed. Thanks for reading.....
@suryaprakashcheppalli2052
@suryaprakashcheppalli2052 4 жыл бұрын
Excellent Sir,This i s being adopted in Every PSU,Govt,quasi Govt (central&state) Exploitation Every whare.that too after demise of USSR
@balakrishnavemula8002
@balakrishnavemula8002 3 жыл бұрын
Great speech sir 👌
@NagaMani-u9q
@NagaMani-u9q 2 ай бұрын
మనం నమస్తే సార్ మీరు చాలా చాలా కరెక్ట్ గ మాట్లాడారు సార్ 🙏
@sandeepjoginipelly
@sandeepjoginipelly 4 жыл бұрын
Sir, egarly waiting for your analysis on new TS Revenue Bill
@bsindianrevolutionist1624
@bsindianrevolutionist1624 4 жыл бұрын
Already video chesaruu sir ...video list lo undhi
@sandeepjoginipelly
@sandeepjoginipelly 4 жыл бұрын
@@bsindianrevolutionist1624 thank you
@venkatreddymaram9440
@venkatreddymaram9440 Жыл бұрын
Sir supar
@KrishnaKrishna-qs7tt
@KrishnaKrishna-qs7tt 4 жыл бұрын
Hats off to you sir
@rajkumar-dr6yn
@rajkumar-dr6yn 4 жыл бұрын
విశాఖపట్నం జిల్లా లో పాడేరు ITDA ట్రైబల్ వెల్ఫేర్ CRT SGT లకు 5 నెలనుండి జీతాలు లేవు బ్రతకడం చాలా ఇబ్బందిగా ఉంది మనకోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కి చెప్పండి ....ఎలక్షన్ వస్తే ఓట్ల కోసం వస్తారు....
@sriramlotha4769
@sriramlotha4769 4 жыл бұрын
నిజంగా ఇది చాలా దురదృష్టకరం.
@ShivaKumar-vo5qy
@ShivaKumar-vo5qy 4 жыл бұрын
Nijam cheparu sir 🙏🙏🙏
@salvajisramesh8936
@salvajisramesh8936 4 жыл бұрын
Thank you sir....
@prasadchinthada1159
@prasadchinthada1159 4 жыл бұрын
Fentastic thank you sir
@grandhalayamitra
@grandhalayamitra 2 ай бұрын
ఏ ప్రభుత్వం వచ్చినా ఆంధ్రప్రదేశ్ లో పరిస్తితి మరీ అద్వాన్నంగా ఉంది సార్.
@Childrensmathes
@Childrensmathes 4 жыл бұрын
You are always correct.
@chandrasekhararaokuna1409
@chandrasekhararaokuna1409 Жыл бұрын
thanks
УНО Реверс в Амонг Ас : игра на выбывание
0:19
Фани Хани
Рет қаралды 1,3 МЛН
Thank you mommy 😊💝 #shorts
0:24
5-Minute Crafts HOUSE
Рет қаралды 33 МЛН
UFC 287 : Перейра VS Адесанья 2
6:02
Setanta Sports UFC
Рет қаралды 486 М.
Wednesday VS Enid: Who is The Best Mommy? #shorts
0:14
Troom Oki Toki
Рет қаралды 50 МЛН
УНО Реверс в Амонг Ас : игра на выбывание
0:19
Фани Хани
Рет қаралды 1,3 МЛН