చద్దిఅన్నం ప్రయాజనాలు తెలిస్తే ఇక రోజూ తింటారు | Manthena Satyanarayana Raju videos | Health Mantra

  Рет қаралды 389,427

HEALTH MANTRA

HEALTH MANTRA

Күн бұрын

చద్దిఅన్నం ప్రయాజనాలు తెలిస్తే ఇక రోజూ తింటారు | Manthena Satyanarayana Raju videos | Health Mantra
మీ ఆరోగ్య సమస్య ఏదైనా, ఎలాంటి వ్యాధికి అయినా పరిష్కారం కావాలనుకుంటున్నారా.. డా. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలోని ప్రముఖ నేచురోపతి డాక్టర్లు మీకు అందుబాటులో ఉంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మీ వ్యాధులు, అనారోగ్య సమస్యలు తగ్గి పోతాయి.. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తారు... ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ట్రీట్ మెంట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
మరిన్ని ఆరోగ్య సలహాల కోసం మా ఛానెల్ ను ► / healthmantraa సబ్ స్ర్కైబ్ చేసుకోండి
ఒంట్లో నీరసం తగ్గి బలం రావాలంటే....► • నీరసాన్ని తగ్గించి బలా...
వీటిని వదలకండి.. పొట్ట తగ్గించే పండ్లు ఇవే... • వీటిని వదలకండి.. పొట్ట...
ఒంట్లో వేడి తగ్గాలంటే ఈ వీడియో చూడండి.... ► • ఒంట్లో వేడి, యూరిన్ ఇన...
మొటిమలు మచ్చలు పోవాలంటే.... • మొటిమలు మచ్చలు పోయి హీ...
పిల్లలు బలంగా ఉండాలంటే కూరల్లో ఈ ఒక్కటి కలపండి.. • పిల్లలు బలంగా ఉండాలంటే...
ముసలితనం త్వరగా రాకుండా యంగ్ గా కనిపించాలంటే... • ముసలితనం త్వరగా రాకుండ...
షుగర్ డైట్ ప్లాన్......► • షుగర్ డైట్ ప్లాన్|Diab...
పొట్ట తగ్గాలంటే ఈ వీడియో క్లిక్ చేయండి.... • Video
ఈ పండ్లు తింటే మీ పొట్ట క్లీన్.... • ఈ పండ్లు తింటే మీ పొట్...
ఇవి తింటే మోకాళ్ల మధ్య జిగురు పెరుగుతుంది.... • ఇవి తింటే మోకాళ్ల మధ్య...
త్వరగా నిద్ర రావాలంటే ..... • మంచం ఎక్కగానే నిద్ర పట...
బరువు తగ్గాలంటే..... • బరువు తగ్గాలంటే|Weight...
ముఖం కాంతివంతంగా మారాలంటే...► • చర్మ,ముఖ కాంతి పెంచే జ...
స్పీడ్ గా బరువు తగ్గాలంటే..... ► • స్పీడ్ గా బరువు తగ్గాల...
టాబ్లెట్లు, టానిక్కులు లేకుండా హిమోగ్లోబిన్ భారీగా పెరగాలంటే... • టాబ్లెట్లు, టానిక్కులు...
ఒంట్లో బలం పెరగాలంటే.... ► • ఒంట్లో బలాన్ని పెంచే జ...
ఈ పొడి ఇంట్లో ఉంటే మంచిది ఎందుకంటే ► • ఆస్తమా, గొంతు నొప్పి, ...
బిపి తగ్గటమెలా తెలుసుకోవాలంటే ఈ వీడియో.... ► • Bp తగ్గాలంటే|Blood Pre...
Manthena Satyanarayana Raju Speaks About weight loss. Dr MAntena Satyanarayana raju Healthy Diet. Dr Manthena Satyanarayana Raju Arogyalayam in Vijayawada is one of the biggest Nature cure hospital in India established by Dr. Manthena Satyanarayana Raju.
#DrManthena#DrMantenaAshramam#chaddiannam#
|manthena sathayanarayana health tips|manthena sathayanarayana raju videos|manthena sathayanarayana raju Diet Plan|Mantena Satynarayana Raju Diet Tips|Mantena Satyanarayana Raju Videos|Mantena Satynarayana Ashramam|manthena weight loss diet|dr manthena satyanarayana diet tips|dr manthena satyanarayana raju health videos|manthena satyanarayana latest videos|manthena ashramam|chaddi annam benifits|left over rice health benifits|

Пікірлер: 226
@Healthmantra
@Healthmantra 5 жыл бұрын
డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి బరువు, షుగర్, ఇతర అనారోగ్య సమస్యలను తగ్గించుకోవటంతో పాటు, మంతెన వంటల PDF ఫైల్ కోసం ఈ లింక్ క్లిక్ చేసి వాట్సప్ గ్రూప్ లో చేరండి...chat.whatsapp.com/CiLqisAFtTWA77yU56rZ4M
@leelamaheswar2202
@leelamaheswar2202 4 жыл бұрын
Yes 👍.. నేను కూడా చిన్న ప్పుడు సద్ధన్నం తిని స్కూల్ కి వెళ్ళే దాన్ని..😎😂😀.. స్వీట్ మొమెరీ . గుర్తు చేశారు.😀😎 థ్యాంక్స్ చెప్పాలి.
@suryathesun5941
@suryathesun5941 3 жыл бұрын
Eppudu kuda tinandi madam చాలా manchidi
@vr6441
@vr6441 5 жыл бұрын
Actual matter starts 7:00 .... good information...
@ahalyagaddi3121
@ahalyagaddi3121 Ай бұрын
Thank you
@Anandakumartadepalli4115
@Anandakumartadepalli4115 5 жыл бұрын
రాజు గారు మీరు చెబుతున్న అమూల్యమైన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే విలువైన విషయాలు ఒక పుస్తకం రాసి మార్కెట్లో పెడితే బాగుంటుంది అని నా అభిప్రాయం ఎందుకంటే కొంతమంది మహిళలు ఇంట్లొ ఉండే వారు తెలుసుకుంటారు ప్రతి సారి యూట్యూబ్ ఓపెన్ చేసి చూడలేని వారికి ఉపయోగం ఉంటుంది ప్రతి ఇంట్లో అన్ని మతాల వారు వారి వారి దేవుని గ్రంధాలు ఎలా ఉంటాయో అలాగే మీరు గనుక పుస్తకం రాస్తే అందరికీ ఇంట్లో ఉండాలి అన్నది నా అభిప్రాయం
@DrBBP
@DrBBP 5 жыл бұрын
Already chaala books vunnayi
@sirajuddinkhaja2137
@sirajuddinkhaja2137 5 жыл бұрын
Correct sajetion
@shubhareddy9539
@shubhareddy9539 5 жыл бұрын
Cortect
@pasupuletidivya9927
@pasupuletidivya9927 5 жыл бұрын
Correct
@swatiraparthy1770
@swatiraparthy1770 5 жыл бұрын
Asram lo books ammutaru .. already vunnai
@namewarsuresh9276
@namewarsuresh9276 5 жыл бұрын
👏👏👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌నేను మీ అభిమానిని అంతే.!
@muralipotnuru441
@muralipotnuru441 5 жыл бұрын
ఎంత చక్కగా వివరించారు 🙏🙏🙏
@puneetnarayan4858
@puneetnarayan4858 5 жыл бұрын
I'm working at MNC level 5 org, still I will eat and go today also 🤣🤣 it got habituated we are from Srikakulam. Thanks for Advoicing it sir
@peaceofperfection
@peaceofperfection 4 жыл бұрын
Which company bro
@raghavareddysabbella.3509
@raghavareddysabbella.3509 4 жыл бұрын
చాలా బాగా వివరించి చెప్పారు సార్ థాంక్యూ.
@Healthmantra
@Healthmantra 5 жыл бұрын
ప్రముఖ ప్రకృతి వైద్యులు మంతెన సత్యనారాయణ రాజు గారు ఏయే ఆరోగ్య సమస్యలపై సూచనలు, సలహాలు అందించాలో కామెంట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తెలియచేండి. డాక్టర్ మంతెన సమస్యతనారాయణ రాజు గారి బరువు, థైరాయిడ్, మోకాళ్ల నొప్పులు ఇతర సమస్యలపై సూచనలు సలహాల PDF ఫైల్ కోసం మీ ఫోన్ నెంబర్ ను కామెంట్ చేయండి. ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేయండి. షేర్ చేయండి. ధన్యవాధాలతో....
@venkatareddyedaraa5096
@venkatareddyedaraa5096 5 жыл бұрын
7286858320
@rohinibonela2071
@rohinibonela2071 5 жыл бұрын
Ma cousin ki down syndrome baby ....family planning ipoyindi.. ivf success kavalante elanti food tisukovali......please reply ivvandi
@pattemmadhu91
@pattemmadhu91 5 жыл бұрын
DVT thagadaniki video cheyandi pls
@9030250158
@9030250158 5 жыл бұрын
9441462360
@9030250158
@9030250158 5 жыл бұрын
Sir, kidney failure కి చెప్పండి
@kanakatlakanakaiah8275
@kanakatlakanakaiah8275 Жыл бұрын
Tq sir, mi padhalaku namaskaram
@ramyas4483
@ramyas4483 5 жыл бұрын
Sir meru chesthunna e videos anni chala vela mandiki use avthundi sir nijanga meru devudu,🙏
@leelamaheswar2202
@leelamaheswar2202 4 жыл бұрын
రాజు గారు చాలా చక్కగా చెబుతారు...🙏. చిన్న పిల్లల్లకు కూడా అర్థం అవుతుంది..‌థ్యాంక్స్ అండీ...
@samikanya2451
@samikanya2451 3 жыл бұрын
Love u sir ur a good doctor ..........
@cvrmurthy3918
@cvrmurthy3918 5 жыл бұрын
I ate chaddannam upto xth Std. 1964 to 1975. Really wonderful food. Now of course, almost away from that. A strong desire to start it again. Namasthe Dr.Manthena gaaru. Good nourishment.
@suryaallada2798
@suryaallada2798 5 жыл бұрын
Dr. gaaru meeru Chhaddy Annam chepparu chusaaru 100 percent currect sir. maa mother kuuda cheppevaaru.....thank s..sir...
@nagarjunakotha7
@nagarjunakotha7 5 жыл бұрын
ధన్యవాదాలు గురూజీ
@plakshmiramesh6122
@plakshmiramesh6122 3 жыл бұрын
Thank you so much Raju garu for the valueable information 🙏
@yehova_swaramu
@yehova_swaramu Жыл бұрын
Good message, anna.
@nannimadhuri
@nannimadhuri 5 жыл бұрын
Vizag, vijayanagaram , srikaakulam lo chaddannam ante ,majjiga kaadhu ..raathri vaarchina ganji kalupukoni thinevaaram ..ippatiki kooda , Chala mandhi morning ganji anname thitaaru ikkada..
@yaswanthiskingoftheworld4714
@yaswanthiskingoftheworld4714 5 жыл бұрын
100% true sir good message
@balaraju3976
@balaraju3976 5 жыл бұрын
Avunu nice
@yaswanthyadav978
@yaswanthyadav978 Жыл бұрын
Saddi annam thinadam valla lavuga avuthara?
@Healthmantra
@Healthmantra Жыл бұрын
ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ట్రీట్ మెంట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
@naguluvadlamudi7276
@naguluvadlamudi7276 4 жыл бұрын
ఓంశాంతి. చాలా వివరంగా తెలిపినారు చాలా మంచిది
@naturemurali7331
@naturemurali7331 5 жыл бұрын
Dr Msr Sir is a nature God
@swathithakur4068
@swathithakur4068 5 жыл бұрын
Chala baga chepparu sir .
@pas.jashuvabattulabukkapur4080
@pas.jashuvabattulabukkapur4080 5 жыл бұрын
Super 👌👍👌👍👌👍👌👍👌👍👌👍
@thurramsunilkumar5909
@thurramsunilkumar5909 5 жыл бұрын
Avunu sir chaddi annum really good nenu chinnappatinundi alana tinadanni andhuka nenu 2 sigerions ni face chesina strong ga vunnanu
@sandhyasandhya1538
@sandhyasandhya1538 5 жыл бұрын
Keralalo chadhannam common, andhariki chaala ishttam 😍
@saidulududipala3115
@saidulududipala3115 5 жыл бұрын
Kaliyuga devudu
@dharmachakra369
@dharmachakra369 5 жыл бұрын
Puttinappaunundi inthena meru....
@tastyRavi0457
@tastyRavi0457 5 жыл бұрын
Last 2 years back, Oka US article loo ee massage print అయింది, good massage sir thank you sir ji
@suryanarayana7271
@suryanarayana7271 4 жыл бұрын
u are great sir
@shilpushilpa3783
@shilpushilpa3783 5 жыл бұрын
Very nice your class
@priyakandukuri4858
@priyakandukuri4858 4 жыл бұрын
Sir nenu weight gain avvali sir...e chaddi annam tinadam valla weight gain avutara
@mdevi3264
@mdevi3264 3 ай бұрын
BP down unnavallu chadhi annam tinavacha...??
@gayatridevikoyyana4825
@gayatridevikoyyana4825 5 жыл бұрын
Pullati ragi java tesukovacha sir
@telugulyrics5494
@telugulyrics5494 5 жыл бұрын
Nice tip
@rsreddyhyd
@rsreddyhyd 4 жыл бұрын
Nenu ippatiki thintanu guruvu gaaru..
@pechettibuzzi4238
@pechettibuzzi4238 5 жыл бұрын
1994లో నేను కూడ చద్దన్నమ్ తిని స్కూల్ కి వెళ్ళేదాన్ని.
@ans2005
@ans2005 5 жыл бұрын
How to make butter milk and when to add in rice to eat? With green chili? How to prepare chaddi anam what exactly anchor says?
@raghavareddysabbella.3509
@raghavareddysabbella.3509 4 жыл бұрын
నేను చిన్నప్పుడు చద్ది అన్నం తినేవాళ్ళం.
@tanetitaneti6340
@tanetitaneti6340 4 жыл бұрын
Hiii
@venkateshvenky3591
@venkateshvenky3591 4 жыл бұрын
Nenu puttina year
@potladuthikrishna4156
@potladuthikrishna4156 4 жыл бұрын
Krishna
@ghattamanenipavanakumari2227
@ghattamanenipavanakumari2227 5 жыл бұрын
Memu tinnavallame Good information sir
@kancharlasuma3658
@kancharlasuma3658 5 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 sir.... very very useful information sir...thanks alottttt....
@saidulududipala3115
@saidulududipala3115 5 жыл бұрын
Kaliyuga Devudu
@haripriyam9577
@haripriyam9577 5 жыл бұрын
Yes
@kishorgantadi4052
@kishorgantadi4052 5 жыл бұрын
@@haripriyam9577 k
@a2harmy811
@a2harmy811 5 жыл бұрын
Respected Sir Mee programs ni chaala varaku chusi ippudippude follow avvadam start chesaanu I am feeling good Nenu 40y age female Skipping exercise evarilki ,entha benefit anedi konchem cheppandi Thank you so much for your valuable information
@sivaprasadmarapongu2409
@sivaprasadmarapongu2409 5 жыл бұрын
ఉదయం ప్రతిరోజు కళ్ళుతిరుగుతున్నాయి ఎందువల్ల నివారణ ఉపాయం చెప్పగలరు
@apparaodasari2453
@apparaodasari2453 5 жыл бұрын
మా చిన్నప్పుడు ఇలాగే తినేవారం.
@nakkaramesh37
@nakkaramesh37 5 жыл бұрын
Sir sweet kosam sugar vaddannaru kada. Bellam tisukovachha?
@shankarvelishala6199
@shankarvelishala6199 4 жыл бұрын
Kaliyuga Devudu meru 🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏
@chkethankumar160
@chkethankumar160 5 жыл бұрын
Sir bugalu baga ravalentay em cheyali sir plz ra
@udaysrinivas6141
@udaysrinivas6141 4 жыл бұрын
Sir naaku gastric problem undi chaddi annam tinavaccha
@swathithakur4068
@swathithakur4068 5 жыл бұрын
Nenu mee fan ni sir, meeru Chala baga cheptunnaru. Nenu follow avtunnanu Kuda .
@tanetitaneti6340
@tanetitaneti6340 4 жыл бұрын
Hiii
@amarahariprasad6675
@amarahariprasad6675 5 жыл бұрын
ప్రిన్స్ గారు ఖమ్మం రామచంద్ర గారు వచ్చి మంచి టిప్స్ అందించారు అని మెసేజ్ ఈగో వచ్చి మంతెన సత్యనారాయణ గారు స్టార్ట్ చేశారు అన్నారు ఆయుర్వేదిక్ ప్రకృతి భారతీయ వైద్య హోమియో వీరందరి వద్ద నమ్రత ఉంటుంది కేవలం ఇంగ్లీషు డాక్టర్ల వద్ద ఇగో మరియు స్టూడెంట్స్ లో నాలాంటి మీలాంటి వారికి ఈగో ఈ డాక్టర్ నా వాడు అని మనబోటి వారికి అహంకారం అని నేను నమ్ముతున్న నమస్కారం,
@ramadeviethoti2240
@ramadeviethoti2240 3 жыл бұрын
Sir lavu avutaara
@reddysuresh9711
@reddysuresh9711 Жыл бұрын
Nenu ippudu kuda tinna
@KumarKumar-vq5id
@KumarKumar-vq5id 5 жыл бұрын
than q. nen repatinunde start chestha.
@టీఎంసీ
@టీఎంసీ 5 жыл бұрын
Raju garu, night rice lo water posi marusati roju afternoon time lo ullipayalu, mirchi, light salt vesikoni fridge lo vunchukoni tinavacha. Fridge lo pettavscha or challadanam koraku night alone vunchi 2 hours fridge lo vundhi tinavacha. Please reply
@kv2951
@kv2951 4 жыл бұрын
Gastric trabule vallu tinavacha
@ramagundampradeep4979
@ramagundampradeep4979 4 жыл бұрын
Tq sir
@udayramgopalreddy1622
@udayramgopalreddy1622 4 жыл бұрын
Sir Naku over heat valla kin alegi vachindi ela tagginchukovali Baga undi spread outundi
@suujiv880
@suujiv880 3 жыл бұрын
High bp ki use avthunda sir idi..
@jaajikothurkavi9612
@jaajikothurkavi9612 5 жыл бұрын
సర్ ప్రాంక్రీయా టైటీస్ గురించి తెలుప గలరు
@puma2190
@puma2190 5 жыл бұрын
Eppudu manam vade Sona masuri rice to chesina chaddi Annam tinnochaaa
@BPositive
@BPositive 5 жыл бұрын
7:08... Watch with 2x speed
@mohammedhaneef6190
@mohammedhaneef6190 5 жыл бұрын
Thanks bro
@bhavaninelli5350
@bhavaninelli5350 5 жыл бұрын
Thank u
@krishnamurthytv5431
@krishnamurthytv5431 5 жыл бұрын
2x speed is Super suggestion.
@vengalamvenkateshreddy3304
@vengalamvenkateshreddy3304 5 жыл бұрын
Fine
@thowdojusharada8018
@thowdojusharada8018 5 жыл бұрын
Is using of medicines compulsory at pregnancy time
@farzanafarzana2270
@farzanafarzana2270 Жыл бұрын
Chaddannam roji tinadam valla pillalaku jalubu kani, nanju kani vastada sir
@suryadevarasaaharkuteer6470
@suryadevarasaaharkuteer6470 5 жыл бұрын
i am using this sometimes..... very nice to eat
@udaybhanu6239
@udaybhanu6239 4 жыл бұрын
Allergic rhinitis valu tinocha sir pulati majiga sir??
@kidsfuntoon5647
@kidsfuntoon5647 4 жыл бұрын
Sir nenu manchi weight unna naaku buggalu lotuloki unnayi .....salaha ivvagalaru?
@anindersgoodvibes8784
@anindersgoodvibes8784 4 жыл бұрын
Lunchl lo teesukiovacha
@ksreddy115
@ksreddy115 5 жыл бұрын
మా చిన్నతనం లో కలికుండ వుండేది,కలినీల్లు పెట్టి అన్నం వండేవారు,ఆ అన్నం రెండు రోజులైనా చెడిపొయ్యేది కాదు.చాలా రుచిగా వుండేది.
@kattakoteswararao5122
@kattakoteswararao5122 Жыл бұрын
పున్నీళ్లు కుండ....
@suryaallada2798
@suryaallada2798 5 жыл бұрын
Suger vunna vaallu morning time Chhaddy Annam tynachhaa ...cheppandy sir...
@e.ashokgoud3541
@e.ashokgoud3541 5 жыл бұрын
Chala easy tip cheppru sir
@prashanth4038
@prashanth4038 5 жыл бұрын
సార్ దయచేసి కొవ్వు గడ్డలు గురించి చెప్పండి.
@rajeshpaul7777
@rajeshpaul7777 3 жыл бұрын
Rice thinadam manchidi kadu ani meere antaru. Molakalu fruits antaru Eppudu chaddhannam thinamantunnaru.. Eppudu sugar increase avadha andi .. !
@nagamaniy4605
@nagamaniy4605 5 жыл бұрын
Acidity , gas problems lo kuda idi help chesthunda Andi
@amarahariprasad6675
@amarahariprasad6675 5 жыл бұрын
మోనాలిసా గారు మీరు,ఫోన్ నెంబర్ ఇవ్వకపోతే డాక్టర్ గారు ఎలా మీకు సలహా ఇస్తారు యూట్యూబ్ లో వేయడం అంటే అది అందరికీ సంబంధించి ఉంటుంది కదా నమస్తే,
@chandramoulielavarthi9409
@chandramoulielavarthi9409 Жыл бұрын
షుగర్ పేషెంట్స్ చద్దన్నం నిర్భయంగా తీసుకోవచ్చా? తెలియజేయగలరు.
@babireddy1
@babireddy1 2 жыл бұрын
Chaddannam Tamasika aaharam kada. Tamasika food causes diseases and lethargy. Then how chaddannam promotes health?please explain.
@seetharambadi.maripeda
@seetharambadi.maripeda 5 жыл бұрын
Super sar me salahalu
@rammohanrao2785
@rammohanrao2785 5 жыл бұрын
Watch from 7:10
@revathig6859
@revathig6859 5 жыл бұрын
Thank you sir
@amarahariprasad6675
@amarahariprasad6675 5 жыл бұрын
మంతెన సత్యనారాయణ డాక్టర్ గారికి నమస్కారములు చిన్న సలహా చద్ది అన్నము గురించి మీ వీడియో లో ఏదైతే చెప్పారో అది ఒక పుస్తకం గా ప్రింట్ చేయించగలరు చిన్న పుస్తకంచాలా మంది కి అందుతుందని నా ఆలోచన ఎందుకంటే చిన్న పుస్తకం అందరికీ ఉపయోగం దానం చేసే వాళ్ళు ఉన్నారు అని నా ఆశ నమస్కారం
@saigadulokal523
@saigadulokal523 5 жыл бұрын
amara hariprasad మొల రరపూి
@madhureddy6976
@madhureddy6976 4 жыл бұрын
Pregnency lo thesukovacha sir
@Healthmantra
@Healthmantra 4 жыл бұрын
Teesukovachhu
@ashreddy2010
@ashreddy2010 3 жыл бұрын
We can eat for lunch?
@matlanaagaprasad1627
@matlanaagaprasad1627 4 жыл бұрын
Sugar vunavolu thinavacha
@satyadurgadevireddy7237
@satyadurgadevireddy7237 5 жыл бұрын
Sir formers diet ela thinali . Ela thinte healthy ga untaru cheppamdi.
@narasimhachari6711
@narasimhachari6711 5 жыл бұрын
Than q
@ushav6991
@ushav6991 5 жыл бұрын
Satya narayana garu gata 20 years ga prajalaku sevalu andisthunaru, naku telisi books kuda vunnayie. Asaram kuda naduputhunaru . Chalavaraku health problems heal avuthayie.
@krajasekhar4478
@krajasekhar4478 5 жыл бұрын
Yas laxmi charu very tasty😍😍😍😍
@bijulubajpe2009
@bijulubajpe2009 5 жыл бұрын
Dr namaste Meeru chaddaaniki white rice use cheyamani chepparu.white rice kakunda boiled rice use cheya kudada.
@sheemakhan9588
@sheemakhan9588 5 жыл бұрын
Diabetic vallu heyyavachha sir. Pls Reply me sure sir
@pattemmadhu91
@pattemmadhu91 5 жыл бұрын
DVT thagadaniki video cheyandi pls
@vinodkumar-oh4ic
@vinodkumar-oh4ic 5 жыл бұрын
Akin duradaku ekuvagavunda enduvalla vastundi sir please say to me
@katyayinitangudu105
@katyayinitangudu105 5 жыл бұрын
Arogayamay maha bhagayamu 🙏🙏🙏🙏
@ravinndarthota2600
@ravinndarthota2600 4 жыл бұрын
Sir suger unnavaru kooda chaddiannam tinavachha telupandi
@ramyas4483
@ramyas4483 5 жыл бұрын
Sir mem unnadi Bangalore lo maku packet palu packet perugu dorukuthundi mem en cheyyali cheppandi oka manchi salaha cheppandi please
@jeedemharsha9281
@jeedemharsha9281 5 жыл бұрын
I love you sir
@shubhareddy9539
@shubhareddy9539 5 жыл бұрын
Correct GA.cheperu.sir.thank.you.sir.
@baalajikola1169
@baalajikola1169 5 жыл бұрын
ఆ రోజుల్లో బియ్యం, పాలు వేరులే సార్, 2020 లో ఆ మజ్జిగ తాగితే నే మంచిది ఎమ్, ఎంతొ కొంత మీరు చెప్పిన జ్యూస్ రూపంలో, లేకపోతే ముడిధాన్యం, మిల్లేట్స్ వాడితే నే మంచిది అనుకుంటూన్న సార్. థ్యాంక్స్
@tkrishna550
@tkrishna550 4 жыл бұрын
1970 nundi nenu ippudu maa pillalu chaddanname thintunnamu DrRAJU GAARU MR&CP GURINCHI oka VIDIO LO CHEPPANDI SIR endariko use ovuthindi🙏🙏🙏 T.POLINAIDU TEACHER
@ksk11785
@ksk11785 5 жыл бұрын
Guruji I am 42now suffering with diabetes may I take this type of food in the morning sir
@telugudna3296
@telugudna3296 5 жыл бұрын
Ok Super sir
@kodlishanu
@kodlishanu 5 жыл бұрын
Kali chaaru vedi cheste manchi bacteria pothundi kada
@hemalathaelisabeth3498
@hemalathaelisabeth3498 5 жыл бұрын
Nenu thinnanu sir inter varukuuuu tharvatha studies hostel
@9b11k.e.s.sravani3
@9b11k.e.s.sravani3 5 жыл бұрын
🙏🙏🙏👍
@tanetitaneti6340
@tanetitaneti6340 4 жыл бұрын
Hiii
When my son wants to eat KFC #shorts #trending
00:46
BANKII
Рет қаралды 27 МЛН
На ЭТО можно смотреть БЕСКОНЕЧНО 👌👌👌
01:00
БЕЗУМНЫЙ СПОРТ
Рет қаралды 4,4 МЛН
New Colour Match Puzzle Challenge - Incredibox Sprunki
00:23
Music Playground
Рет қаралды 43 МЛН
SHE CAME BACK LIKE NOTHING HAPPENED! 🤣 #shorts
00:21
Joe Albanese
Рет қаралды 19 МЛН
Shiva Maha Puranam Sri Chaganti Koteswara Rao Garu
1:41:41
Telugu Vedanta
Рет қаралды 571 М.
When my son wants to eat KFC #shorts #trending
00:46
BANKII
Рет қаралды 27 МЛН