అమ్మా! నేటి వీడియోలో మీరు చరాచర ప్రాణులలో పరమాత్మ సమంగా ఉన్నాడని ఆ సమత్వం గురించి,పరమాత్మ శాశ్వతత్వం గురించి చక్కగ వివరించారు.కనుకనే ఏ జీవినీ హీనంగా తక్కువ గా చూడరాదు.ఎందుకంటే అన్ని దేహాల్లో జీవాత్మలుగా ఉన్నది పరమాత్మ కనుక.ధ్యాన సాధన లో దృష్టిని ముక్కు కొన మీద ఏకాగ్రత కోసం నిలుపమంటారు.అలా ముక్కుకొన చూచే వాడు "ద్రష్ట" కాదు.నిజమైన ద్రష్ట ఎవరో శంకరులు తమ "అపరోక్షాను భూతి" గ్రంధంలో వివరించారు."దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యేత్ బ్రహ్మ మయం జగత్ సా దృష్టి పరమోదారా న నాసాగ్రావలోకినీ" దృష్టిని జ్ఞాన మయం చేసుకొని ఈ జగత్తును బ్రహ్మ మయంగా చూడటమే గొప్పదైన "దృష్టి.అంతే తప్ప ముక్కుకొన చూడటం కాదు అని భావం.అంటే జగత్తును బ్రహ్మ మయంగా చూచే వాడే నిజమైన ద్రష్ట అనేది సారాంశం.ఈ శ్లోకం లో చరాచర భూతాలు నశ్వరములని(నశించేవి) అని చెప్పినప్పటికీ నిజమైన అర్ధంలో సృష్టిలో పరిణామమే తప్ప దేనికి నాశనం లేదని ఉపనిషత్తులు,గీత దృఢంగా చెప్పాయి.న్యూటన్ పదార్ధ చలన సూత్రాల లో "A matter can neither be created nor destroyed " పదార్ధాన్ని సృష్టించనూ లేము,నాశనం చేయలేము" అని చెప్ప బడింది.అంటే సైన్స్ మన ఆధ్యాత్మిక సత్యాన్ని నిరూపించింది.ఆ విధంగా నాశనం చేయటానికి వీలు కాని వాడే "పరమేశ్వరుడు" శాశ్వత మైన ఆ తత్త్వాన్నే ఉపనిషత్తులు "బ్రహ్మ పదార్ధం" అని చెప్పాయి.
@శ్రీలలిత-ఢ6వ2 күн бұрын
పాదాభి..వందనాలు గురువు గారు 🙏🪻🪻
@prabhakarsastrysastry14452 күн бұрын
@@శ్రీలలిత-ఢ6వ మీకు శుభాశీస్సులు
@srujanasandhupatala54852 күн бұрын
🌺🙏Jai sri krishna🙏🌺
@MeenaKumari-cz9pm2 күн бұрын
Good afternoon amaa 🙏🏼 Jai shree Ram Jai Bharat Jai hind Krishnam vande jagadgurum 🙏🏼 sarve Jana sukhino bhavantu 🚩 loka samastha sukhino bhavantu 🚩🙏🏼
నమో నారాయణాయ నమః అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
@శ్రీలలిత-ఢ6వ2 күн бұрын
భగవద్గీత కు మాకు వారధి అయిన సత్యభామా దేవి గారికి ధన్యవాదములు 🙏🌷🌷. 'సమం సర్వేషు భూతేషు తిష్ఠన్తం పరమేశ్వరమ్' సత్యం సమభావం అన్నింటి యందు ఉంది. 'వినశ్యత్సు అవినశ్యన్తం' నాశనంశ లేనివాడె సత్యం.. సమతాభావం అన్నింటా ఉంది.. చదివినది పక్కన పెట్టేయకుండా... వేదాంత సంస్కతిని అవలంబిచాల్సి ఉంది. కొంతమంది పండితులు... మేదావులు.. గృహస్థులు ఇంతె ఇలాచేస్తే చాలు అంటారు కానీ కాదు.. సంసారం పరమార్ధానికి ఎందుకు దగ్గరగా ఉండకూడదు..? ఏదైనా సత్యం అని తెలిసినప్పుడు సత్యంలోనే జీవించాలి జీవిస్తాను అని ధృడ సంకల్పం చేసుకోవాలి.. జీవించితీరాలి. శ్రీ మాతా చరణారవిందం 🙏🪷 ఓం 🙏
Bhagvat geetha nenu Chaduthuna. Artham kava daiki time paduthundi aa as lage life motham work kuda okka gadiloyalo cheyalemu thinking very meaning u studied heart fully . I love radhakrishna.... Harekrishna
@pallavic17843 күн бұрын
Harekrishna akka garu....
@srichandanasuthram2 күн бұрын
Hare Rama Hare krishna
@wolff_gaming2 күн бұрын
నమస్కారం అమ్మ 🙏🙏🙏
@peddirenuka55462 күн бұрын
జై శ్రీరామ్ 🚩🙏అండి🌹
@KumariKothurthi3 күн бұрын
Jai sreeram 🙏 subhodayam Satya bhama talliki 🙏🌹🌹🥰
@luckylakshmi76882 күн бұрын
🙏🙏🙏
@janakikandula2862 күн бұрын
అమ్మ శుభోదయం.🙏
@siri25192 күн бұрын
సత్యభామగారు ఈ comment చదువుతారు అనుకుంటున్నా. ఆత్మజ్ఞానం, భగవత్జ్ఞానం మీద నాకున్న తపన వల్ల రకరకాల ఆధ్యాత్మికవేత్తల ప్రవచనాలు విని almost పిచ్చెక్కింది. అందులో main ga ఒకాయన వాక్పటిమ వల్ల పూజలు పిచ్చి పట్టేసింది. పూజంటే ఏంటో ఎలా చెయ్యాలో, అసలు ఎలా భావించి చెయ్యాలి అని ఆయన చెప్పింది only one video. అది చాలా బాగుంది. But, రకరకాల పూజలు మాత్రం బోల్డు vidoes. నాకు చివరికి కోరికలు కోరడానికి, కర్మ కరిగించడానికి పూజలే అన్నట్లు ఐపోయింది. కోరికలు కోరడానికే పూజలు అన్నట్టుగా ఐపోయింది. సేవించడానికి, తరించడానికి అన్నది పోయింది. కొన్ని years నన్ను నేను train చేస్కుని కోరికలు తగ్గించుకోవాలి, వేరేవాళ్ళకి ఉపకారం అయ్యేవి ఎక్కువ చెయ్యాలి. అందుకే జీవితం. తిరిగి ఆశించకూడదు. ఇలా over the years నన్ను నేను train చేస్కున్నా. ఈ ఆలోచనలు అన్నీ కోల్పోయా. కానీ భావించి సరిగా చేసుకునేదాన్ని. కానీ చిరాకొచ్చేది ఎందుకంటే, మనం ఏం చెయ్యకర్లేదు, ఏం చెయ్యలేం కూడా. పూజ చెస్తే చాలు అంతా ఐపోద్ది, అలా ఐపోయింది mind. అస్సలు నచ్చేది కాదు, కానీ ఏం చెయ్యలేకపోయేదాన్ని. Covid దీనికి బాగా తోడైంది. Life lo అన్నీ పిచ్చి పిచ్చి గా ఉండేది, ఏది ముట్టుకుంటే అదే నా విషయంలో సర్వ నాశనం అయిపోయేది. Psychological ga చాలా నరకం.అంతకు ముందు ఎప్పుడూ అలా లేదు. దైవాన్ని గట్టిగా నమ్మేదాని. నా స్వామే నా ధైర్యం. అలాంటిది ఆయనతో కూడా ఏం చెప్పలేకపోయేదాని. ఆయన నా problem ki solution చూపిస్తాడు అని తెల్సు. కానీ ఏంటో విపరీతమైన అయోమయం. ఇందులోంచి నన్ను బయటపడేయకపోగా పోగా ఈ పూజలు ఇంకా పిచ్చి చేసేసాయి. అసలు పిచ్చి నుంచి బయట పడనేమో అని భయం, కంగారు. Psychology related books కొన్ని చదవడం వల్ల నా problems అర్థమయ్యి, solutions తెలిసాయి. కొన్ని విషయాల్లో change వచ్చింది. మీ భగవద్గీత videos కొన్ని చూసాక ఆధ్యాత్మిక విషయంలో మళ్లీ ముందు ఎంత clarity తో ఉండేదాన్నో ఆ స్థితికి కొంచెం చేరాను. మీ వల్ల నేను కూడా భగవద్గీత గీతామకరందం తెలుగు version చదవడం start చేసా.....
@padmakarun10702 күн бұрын
Jai Shree Ram ❤❤
@Meena557082 күн бұрын
నమో నారాయణాయ నమః 🙏🙏
@EswarkumarArava2 күн бұрын
Jai sri ram 🚩
@Nikhil-rs8ni2 күн бұрын
👏👏👌🏻👍🤷🏻🙏
@jayasettipalli65202 күн бұрын
Govinda Govinda Govinda 🙏🙏🙏🙏🙏
@balaeswaramma17192 күн бұрын
జై శ్రీ కృష్ణ యమః
@lalithmanohar2493 күн бұрын
🌹🙏🌹🙏🌹🙏🌹🙏
@Sanvekadance3 күн бұрын
Jai Shree krishna
@lakshmipaidi33753 күн бұрын
Jai Sri Krishna Amma ❤❤❤
@shailajaarumulla62413 күн бұрын
జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ 🙏🙏
@yuvabarnikana13023 күн бұрын
Om govindaya namaha🙏🙏🙏🙏
@kpushpalatha66633 күн бұрын
Jai shree krishna 🎉 Jai shree Ram 🎉
@blsankar54132 күн бұрын
Hara hara mahadeva Amma marriage kossamu yemi ayyna remedy untha chepandi amma.
@priyaranjanialeti89512 күн бұрын
Pls నేను భగవద్గీత చదువుతున్న నియమాలు చెప్పండి భాగవతం కి
@PreetamRaj-rw1ib2 күн бұрын
Amma naku oka sandeham manam aaradana kurchune chesukovala,endukante ma perumallu konchem paiki vuntaru kurchuni chesukunte kudaradu aythe daily simhasanam tho krindaki dimpukuni malli paina pedutunam placr leka, ma babu chinapilodu kudaraka e madyana ninchuni chesukuntunanu ala chesukovacha amma