పుంభావ సరస్వతి శ్రీ సామవేదం వారు అనేక ఉపమానాలతో భక్తిని మనసులో నాటుకోనేలా చేస్తున్న ప్రయత్నం సఫలం చేయాలని పరమాత్మను ప్రార్థిస్తున్నాను.
@amruthaganapathiraju5871Ай бұрын
మా వంటి సామాన్యులకు అర్థమయ్యే రీతిలో ఆణిముత్యాలు వంటి మీ ప్రవచనం విన్న మా జన్మ ధన్యమ్. మీరూ ఆయురారోగ్యలతో ప ధీ కాలాలు చల్లగా వుండాలని దైవాన్ని కోరుకొంటున్నాను
@vijayalakshmiduraivelu6438Ай бұрын
జ్ఞానం వల్ల నే మూక్తి మోక్షము కలుగుతుంది ధర్మం గురించి చక్కగా వివరించారు గురువుగారికి ధన్యావాదాలు 🙏🏻🙏🏻
@baluburra797624 күн бұрын
గురుదేవుల పాదాలకు వేనవేల వందనాలు 🙏
@chandrasekharnanchari4693Ай бұрын
ఓం శ్రీ జ్ఞానప్రధాత గురు దేవతా నమోనమః 🙏🙏🙏🙏🙏స్వామి గురు పరబ్రహ్మ స్వరూప శంకర ఆచార్య జ్ఞాన ప్రధాత స్వామి ఓం శ్రీశ్రీశ్రీ ఆదిశంకర ఆచార్య జగద్గురుదేవా నమోనమః 🙏🙏🙏🙏🙏స్వామి
@ramamurthyyellapragada670020 күн бұрын
గురువు గారు సనాతన ధర్మ రక్షణ లో ముఖ్య భూమిక పోషిస్తున్నారు. వారికి భగవద్ కృపతో సకల మంగళములు కలగాలని ప్రార్థన చేస్తున్నాను
@Aradhya-AI12 күн бұрын
🙏Jai Shree Krishna🙏
@VenkateshGeologist24 күн бұрын
Ohm Gububhyo Namaha🙏🙏🙏
@Divineknowledge-lq9hp14 күн бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః........🎉🎉🎉🎉🎉🎉🎉
@sitaatluri12atluri9117 күн бұрын
🙏ఓమ్ నమో నారాయణాయ 🙏🌿🌸🍎❤🙏
@saripallivenugopalarao8777Ай бұрын
గురువు గారు కి పాదాభివందనం
@rajeswariachary7548Ай бұрын
శ్రీ గురుభ్యోనమః నారాయణ సమారంభం వ్యాశ శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం 🙏🙏🙏
@govindammac.2955Ай бұрын
చాలా చక్కగా వివరిస్తున్నారు, ధన్యవాదాలు🙏🙏🙏
@SahasraReddy-f9eАй бұрын
మార్గశిర మాసంలో విష్ణు సహస్రనామ భాష్యం ఆహా అంత అదృష్టం
శ్రీ గురుభ్యో నమః 🙏🏻🙏🏻గురూజీ కోటి కోటి ధన్యవాదములు మీకు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 నా జీవితానికి మోక్ష ప్రధానాన్ని కలిగించేలే నారాయణ మహాత్మా రూప జపాన్ని అందిస్తున్న మీకు కోటి ధన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@harisharkala359129 күн бұрын
Ma adhrushtam mi bashyam vinadam guruvugaru 🙏🏻🙏🏻🙏🏻
@TheKonalaАй бұрын
ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ 🙏🙏🙏 Guruvula kaarunyaniki Anantha koti vandanamulu 🙏🙏🙏
@anjaneyus.r608129 күн бұрын
⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️ శ్రీ రామ జయ రామ జయజయ రామ 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@bharghavikalluri8366Ай бұрын
గురువు గారికి పాదాభివందనం🙏🙏🙏🙏 జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏